త్రిమూర్తులను ఏడురించే శక్తి ఇంతవరకు పుట్టలేదు... ఇంకొకటి భగలముఖి అమ్మ కి లక్ష్మి అమ్మకి పార్వతి అమ్మకి సరస్వతి అమ్మకి తేడా లేదు..... భగాలాముఖి అమ్మవారు మూలం లలిత పరమేశ్వరి రూపం ... లలితా దేవి చేపింది స్వయంగా తను గోవింద రూపిణీ అని... అంటే లలిత స్త్రీ రూపం అయితే తన పురుష రూపం శ్రీమహావిష్ణు అందుకే అన్న చెల్లెలు అంటారు.... అయితే భగలాముఖి దేవి శక్తి తో దేవతలు రాక్షసులు కిన్నెర కింపురుష భూత ప్రేత పిశాచ శక్తులు అన్నిటినీ స్తభింపచేయ్యోచు... నిజమే అమ్మ శక్తి అమోఘం
బగల్లా ముఖి అమ్మవారు మాకు ఎంతో మేలు చేసారు, మమ్ములను మనుషులగా నిలబెట్టారు, ఎలా అనగా! మా చెల్లెలుకి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే డాక్టర్ గారు ముక్క తీసి పైకి పంపించాలి,, అన్నారు అలాగే ముక్క తీయించాము, రిపోర్ట్ ఏమి వస్తుందో అని భయమేసినది, కాన్సర్ & ఇంకా ఏమయినా జబ్బా ఇలా టెన్షన్ పడుతున్నాము, మేము పేద వాళ్లము,, మాకు జనబలము కూడా లేదు,, అమ్మవారికి మొక్కుకున్నాను , రిపోర్ట్ వచ్చినది , గుడ్ రిపోర్ట్ వచ్చినది, ప్రోబ్ల్యూమ్ ఏమిలేదు అని వచ్చునది,,, ఆమ్మో! భగలా ముఖి అమ్మమ్మవారు నిజముగానే సత్యం గల /// మహిమ గల అమ్మమ్మవారు, నా అమ్మమ్మ గారికి నమస్కరిస్తూ mullapudi వెంకటరమణ,, గవ్వగణిత సిద్ధంతి,,, పెదకాకాని.
మీరు ఈ విధంగ మహా విద్యా మహా మంత్రాలు చెప్పడం సరియనది కాదు... చదవడం కూడా తప్పుగా చదువుతున్నారు... బుద్ధి చెప్పి గడ్డి తింటున్నారు... దయచేసి ఎలా వీడియోలో చేయకండి
ఓం హెలెం భగలాముఖి దేవి సర్వదృష్టం ప్రధృష్ట వాచల ముఖం పదం జిహ్వాo స్తంభయ స్తంభయ అపర బుద్ధి వినాశ వినాశ కురుకురు హుo ఫట్ స్వాహా
స్వామి ఇపుడు దుర్గ మత పూజ చేయాలన్న లేక భాగాలముఖి పూజ చేయాలన్న స్వామి
Wow great sperutual Knowledge By Sbmkraju
Ayyya guruvu gaaru ami chalokthulu madyalo kannu kunuku vayakuda gonthu gutaka mingakunda ni maaatalu maadhuryam guruvu gaariki serassu vanchi miku paadabivandamulu🙏🙏🙌
Very good explanation.
Sir purvabhadra nakshatram gurinchi chepara
త్రిమూర్తులను ఏడురించే శక్తి ఇంతవరకు పుట్టలేదు... ఇంకొకటి భగలముఖి అమ్మ కి లక్ష్మి అమ్మకి పార్వతి అమ్మకి సరస్వతి అమ్మకి తేడా లేదు..... భగాలాముఖి అమ్మవారు మూలం లలిత పరమేశ్వరి రూపం ... లలితా దేవి చేపింది స్వయంగా తను గోవింద రూపిణీ అని... అంటే లలిత స్త్రీ రూపం అయితే తన పురుష రూపం శ్రీమహావిష్ణు అందుకే అన్న చెల్లెలు అంటారు.... అయితే భగలాముఖి దేవి శక్తి తో దేవతలు రాక్షసులు కిన్నెర కింపురుష భూత ప్రేత పిశాచ శక్తులు అన్నిటినీ స్తభింపచేయ్యోచు... నిజమే అమ్మ శక్తి అమోఘం
Satru vuchhatana mantram meeda vati vupasana meeda veedio s. Cheyyandi?
Sir please explain complete bhagala mukhi amma puja .
🎉🎉🎉🎉🎉
మంత్రాలు క్రింద లింక్ లో ఇస్తే బాగుంటుంది 🙏
బగల్లా ముఖి అమ్మవారు మాకు ఎంతో మేలు చేసారు, మమ్ములను మనుషులగా నిలబెట్టారు, ఎలా అనగా! మా చెల్లెలుకి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే డాక్టర్ గారు ముక్క తీసి పైకి పంపించాలి,, అన్నారు అలాగే ముక్క తీయించాము, రిపోర్ట్ ఏమి వస్తుందో అని భయమేసినది, కాన్సర్ & ఇంకా ఏమయినా జబ్బా ఇలా టెన్షన్ పడుతున్నాము, మేము పేద వాళ్లము,, మాకు జనబలము కూడా లేదు,, అమ్మవారికి మొక్కుకున్నాను , రిపోర్ట్ వచ్చినది , గుడ్ రిపోర్ట్ వచ్చినది, ప్రోబ్ల్యూమ్ ఏమిలేదు అని వచ్చునది,,, ఆమ్మో! భగలా ముఖి అమ్మమ్మవారు నిజముగానే సత్యం గల /// మహిమ గల అమ్మమ్మవారు, నా అమ్మమ్మ గారికి నమస్కరిస్తూ mullapudi వెంకటరమణ,, గవ్వగణిత సిద్ధంతి,,, పెదకాకాని.
Description lo mantralu ivvandi
Andaru e mantraalu chadivachha gurugaaru 🙏🙏🙏
Jai bagamukhi matha namaha
🎉🎉🎉
Om.sree.matrenamah🙏🙏
Miru ఉపదేశ్యం ఇస్తారా స్వామి
🙏🙏🙏🙏🙏🙏
Normal people ki ardam avadaniki Ila explain chestunaru guruvu garu ante kani tappu kadu comercial feeling ledu kaabatti open talk
స్వామి భాగాలముఖి హోమం మీరు చేస్తారా స్వామి
మీ నెంబర్ కావాలి
Guru Garu cell no please❤

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏