Sannaga Veeche | Gundamma Katha | Old Telugu Melody | Sirisha Kotamraju
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Enjoy this old telugu melody from the movie Gundamma Gatha, music composed by Ghantasala, lyrics by Pingali Nagendra Rao and sung by P.Suseela. The movie is a comedy drama and it was super hit in those days. Apparently this movie is NTR's 100th and ANR's 99th movie. If any of you know more about the movie or the songs in this movie please share with everyone in comments. Also provide feedback in the comments on my performance. If you have song requests please share in comments. Please note that I am an IT professional and manage the channel as a hobby. Hope you all encourage me for my content.
అద్భుతమైన గళం తల్లి మీది, పాండవ వనవాసం చిత్రం లోని హిమగిరి సొగసులు అనే పాట ను మీ మధుర మైన గాత్రం నుండి వినాలని ఉంది తల్లి, వినిపించగలరని ఆశిస్తున్నాను అమ్మా.
Sure andi
కృతజ్ఞతలు అమ్మా
Melodious voice. Your telugu tanananiki hatsoff. Dress sense is devine. Keep it up siri.
Sirisha garu Chinna mata okka chinna mata song upload cheyandhi please
ఈ పాట చాలా మధురంగా పాడారు శిరీష గారు, మనసు చాలా తేలికగా ఉంది, flute, చాలా బాగా ఉంది పాటలో.
Thanks andi
అద్భుతః . గాత్ర శుద్ధి, మాధుర్యం, శృతి శుద్ధత తో చాలా బాగా పాడారు తల్లి. ఖండాంతరాలలో మన తెలుగు సాహిత్యాన్ని, సంగీతాన్ని ఓలలా డిస్తున్న మీకు అభినందనలు.
అమ్మా! శిరీష! నీవు పాడిన ఈ పాటలు గాయని ఆ సుశీల కూడా విని సంబరపడుతుంది తల్లీ.💐
🙏🙏😊 వారి ముందు ఒక concert లో పాడానండీ
కనులు తెరచినా నీవాయె... నే కనులు మూసినా నీవాయే...
ఇంతటి చక్కటి గీతం రాసిన, పాడిన, కనులముందర ఆవిష్కరింపజేసిన నాటి కళాకారులైతేనేమి.. నేడు అదే అమృతవాహిని మా కళ్ళముందర సాక్షాత్కరింపజేసిన మీరైతేనేమీ అందరూ ధన్యజీవులే.
Lovely wonderful.
🙏🙏🙏
అమ్మ కోటమ్మ రాజు శిరీష మీకు ఇచ్చిన కామెంట్లు మీ పాట కన్నా మాధుర్యమైన సాహిత్యం ఉంది పాటకుల అందరికీ నమస్కారం
Sirishagaru emi anukokunda mee chinnappati photo chupinchandi. Between 5-10yrs.
మా పిల్లలు చక్కగా పాటలు పాడలనుకునే వాడిని.
అమ్మ నీ పాటలు వింటుంటే
మీరే మా పాపగా అనిపించింది అమ్మ!
శుభం తల్లి .
Meeku ala anipinchindi. Chala happy 😊
గంధర్వులు కోయిల లు కలిస్తే ఎలా పడుతాయో అలా గొప్పగా ఉంది సూపర్ madam
🙏🙏😊
కనులు మూసినా, కనులు తెరచినా , మీ స్వరమే, వినిపిస్తూ ఉంది. శిరీష గారు,... హిమగిరి సొగసులు పాట మీ నోట వినాలని ఉంది..... సుధాకర్ .కామరాజు.... బెంగళూర్
..
Sure andi. Thank you
మీరు నిజంగా సంగీత సరస్వతి తల్లి. ఎంతో అద్భుతంగా పాడారు
🙏
మీ గానం మా మనసుకు ,నిజంగానే చల్లదనాన్ని ఇచ్చింది..ఆలాపన అద్భుతం,,, చల్ల గాలి లో విహరించినట్టే ఉంది మీ గాత్రం......సంతోషం తల్లి................కామరాజు. సుధాకర్....
Chala santhosham andi. నమస్కారములు
ఈ మాధుర్యం అమెరికా వాళ్ళు ఆస్వాదిస్తున్నార తల్లీ
Avunandi
@@SirishaK చాలా ఆనందం తల్లి
మధురమైన స్వరం అచ్చం సుశీలమ్మ పాడినట్లే!
🙏
ఎందరో..ఎందరెందరో పాడుతూ ఉంటారు..కాని ఆ పాట వినే వారు వింటన్నంత సేపు మాత్రమే కాదు ఎంతో సేపు ఆనందంలో తేలియాడుతూ లౌకిక సమస్యలు మరచిపోగలగాలి..💐అది పాట పాడే వారు సంగీత శ్రుతి లయలతో పాటు తమ తీయని గొంతులో సాహిత్య పదగమనంతో పాడినపుడే..అది పరిపూర్ణంగా కలిగిన గాయని శిరీష గారు..మేడం గారూ సూపరండీ..🎸🎸👌👌💯💯👏👏💐💐
Chala thanks andi. 🙏🙏
అమ్మ ఎంత మధురంగా పాడారు అమ్మ చల్లని గాలిలో తెలిపోతున్నట్లే వుంది అమ్మ మీ గానం
,మీ గొంతు లో జీ వం తెలుగు వరి మనసుల లో నిలిచి పోతాయి
🙏
పాత సినిమాల లోని మధుర గీతాలను నేటి తరానికి అందిస్తున్న మీ కృషికి అభినందనలు.
🙏🙏
🎉 great super song lyrics exlent tone Andi
మీ గాన.ము చాలా హాయిగా ఉంది. God bless you ఎల్లప్పుడు. ఒక సీనియర్ citizen. From tirupathi andhra Pradesh india.
Namaskaram andi 🙏
Meeru paduthunte mind coolga vundi😮
👍👍
అమ్మ శిరీష మేము ఈ ఫిలిం చూసినం ఆ రోజుల్లో వాయిద్యాలు తక్కువ గుండమ్మ కథ పాపులర్ ఆ రోజుల్లో
సంతోషమండీ
ఇండియాలో ఎండలకు నీ గానామృతం ఎంతో హాయిని ఇచ్చింది . నువ్వు ఎంత మధురంగా పాడుతున్నావో చెప్పలేను . గొంతుని జాగ్రత్తగా కాపాడుకో . మా అందరి హృదయాల్ని కదిలించావు చల్లని గాలితో .
ఆయుష్మాన్భవ all the best👌👌❤️🌹🎉
So sweet of you. ధన్యవాదములండీ
So sweet.❤
ruclips.net/video/Y3dSoRGVuFc/видео.htmlsi=_TYdC8ZgszSNILyc
Yesterday I Saw this movie Gundamma kada, The voice is the same fantastic keep it up.
Thank you 😊
చాలా చాలా బాగా పాడారు, వినసొంపుగా ఉన్నాయి మీ పాటలు 🎉
🙏🙏
Gontu sravyata pogidite dishti tagaloch hu.Kani tappadu its so melodious.Gana Maadhuryaniki avadhululevu.😊
Thank you 🙏
అందమైన పాట, అద్భుతమైన గళం.అభినందనలుతల్లీ
Thanks andi
మంచి గాత్రం...కొనసాగించు తల్లీ
Thanks andi 🙏🙏
వచ్చే జన్మలో నేను మంచి క్లాసికల్ singer అవ్వాలని కోరుకుంటున్నాను,
🙏🙏🙏
Manasu parimalinchenee thanuvu paravasinchinee sirissha neeamruta. Gaanamu tho.
❤❤ ninu ganna thali dandrulaku dhanya vadaalu neeku Maa subhaasissu. Thallii
Thank you very much andi 🙏
Madam wonderful presention song thanks
Telisimdi...telisimdy....prvaasamdhrula ratnam SEREESHA......our..hearty congratulations to your teachers k.kalyani garu and sri n.surya prkasa Rao garu....NRI s proud of your lucky choise.....to listen...ever green songs by our sister k.sireesha.
Thanks andi 😊😊
తల్లీ ఎంత మెలోడీ గా పాడుతున్నావు నా హృదయం మనసు చాలా చాలా ఆనందం తో నిండి పోయింది . శతమానం భవతి 👌🥰💐🙏
🙏🙏🙏
చెల్లీ శిరీషా చాలాచక్కగా పాడావమ్మా .నీవు పాడుతున్న ప్రతి పాటా శ్రద్దగా వింటున్నాను ఏమైనా తప్పులుదొరుకుతాయేమోనని.కానీ మీరు ఆ అవకాశమే ఇవ్వటంలేదు . మీరు ఎంచుకుంటున్న పాటలను చూస్తేనే మీ అభిరుచి తెలుస్తుంది .మీ తర్వాత పాట కోసం ఎదురుచూస్తుంటాను .
Thanks for your support andi 🙏
What a classic! Beautifully rendered.
🙏🙏
కనులు తెరచిన నీవాయె... నే కనులు మూసిన నీవాయే...
కనులు తెరచినా నీవాయే... నే కనులు మూసినా నీవేనాయే...
చల్లగ వీచే పిల్లగాలిలో మనసు తేలిపోని మనసులు మనుషులు ఉంటారా!
సున్నితమైన ఈ పాటను మరింత మృదువుగ పాడి నాటి తరం పాట నాటికి, నేటికీ , ఎన్నటికి వన్నె తరగదని నిరూపించిన మీరు ధన్యులు.
🙏🙏
Very beau sung with many sangathulu with soothening
ఎండాల్లో మీ గానం చల్లగా హాయిగా ఉంది
😃😃
అమ్మ శిరీష దీపాలు వెలిగె పరదాలు తొలిగే పాట మంచి సంగీతము మీరు తప్పకుండా పాడాలి
Ok andi
Sirisha garu...melodious singing these old songs.very seet voice .really enjoying your singing. Eagerly waiting for new albums. Wishing good luck.
Amazing voice Amma. Blissful and peaceful. God bless you.🎉
Thanks andi
Balu gari aseessulu unna meeru lucky, now your voice got machured , it is god gift to you madam
Great.Beautiful.Wonderful. No more words to describe the Serenity.
🙏🙏🙏
Super voice sirisha🎉God bless you
🙏🙏
Good like song andi 🎉
Really super song, versitile tone. Thanks to you my dear friend forever❤
Very nice... you sung ❤. Really you are best singer.. best wishes..Sirisha garu..😊😊🙏🙏💐
Thanks so much andi 🙏🙏
KotamRaju Sirisha garu , your voice melodious is as melodrama , ( actually in cinema )
🙏🙏
I have no adjectives to admire the quality of your rendition! Keep it up Madam!! 🎉
Thanks a lot 😊
మీ గాత్రం మధురం.. లలిత సంగీతం సొంతంగా ఆల్బమ్ చెయ్యగలరు 🌹👍👌
మంచి idea. Will consider. 🙏🙏
@@SirishaK నేను స్టార్ట్ చేయబోయే సంగీత నృత్య కళాశాల కు మీరు మెంబెర్ గా ఉండాలి శిరీష గారు 👍
Sweet melody.. beautiful..ఎందరో వ్రాసినట్లు,మనసు తేలిపోతోంది 👏👏
పడుకునేముందు..నీ పాటలు.వింటూ.పడుకుంటాను..మనసుకు హాయిగా ఉంటుంది 😊
🙏🙏
Better than original because clarity is there. Wind is moving smoothly in singing. Wow wonderful fine fantastic.
🙏🙏
Chala bagundi dear❤ nijamga I ask God to give..All the best
Mee ganam super ga vundhi. We can't express words.
🙏🙏
Sirisha you have very good voice . You sung this song so well . Really wonderful.
❤
🙏🙏
This is one of my top ten favorite songs. Thank you for selecting and singing it so beautifully. Your efforts and singing are excellent. I wish you all the best in your musical journey and look forward to hearing more beautiful songs from you in the future.
Thanks for listening. Like you many have requested for this song.
Super singer ga padinaru enjoy Amma super singer and family members thank s
🙏
Melodious voice mam
🙏🙏🙏
Nice
Thanks
What a wonderful voice thankyou
Congrats. Good singing
Excellent Sirisha, keep it up. I love such songs and too your tone also. Ok
Thanks a lot 😊
ఇటువంటి పాటలు ఎప్పుడు విన్నా వినాలనిపిస్తుంది ధన్యవాదాలు భానుమతి పాటలు కూడా మీరు పాడితే బాగా ఉంటాయి బొబ్బిలి యు ద్దం లోని శ్రీకర అంతా మనమంచికే లోని నేనె రాడనోయి పాడితే బాగా ఉంటాయి
Try chesthanandi
Yes ,most melodious piece please
మీరు సంగీత సరస్వతి అమ్మ 🙌
నమస్కారములండీ 🙏🙏
Very pleasing melodious voice, nothing to beat old great Telugu songs.
Very true
AMMA AMMA AMMA BANGARAM YOU ARE PRIDE TO TELUGU
Thank you so much 🙏
అమ్మ శిరీష పాత పాట దీపాలు వెలిగి పరదాలు తొడిగి అమ్మ మీరు వాడాలి అమ్మ పాత పాటలు మస్తు వస్తున్న ఇప్పుడు పాత బాణీ ని కదిలించిన తల్లి నీవు నీకు సాయి రామ్
👍👍
Sirisha Garu!
Melodious n sweet singing.
Thanks.
🙏🙏
Your husband is very much Lucky...🙂🙂🙂👍🙏🙏🙏🙏💐💐💐😊🤔..how melodious voice.. presentation is much appreciated Sirisha...😊😊💐
Thanks 🙏. I appreciate the kind words. 😊
Mesmerizing voice meedhi, chala chakkaga paduthunnaru, good.
🙏🙏
Very Sweet n Neat presentation
Thanks a lot
Excellent performance తల్లి
ధన్యవాదములండీ
Superb
Continue singing sireesha
Sure
Wow... Wow.. Super mam...
🙏🙏
Sweet singing sirisha garu very melodious
God bless you always
🙏🙏🙏
Super voice thalli 👍👍👍👍🌹🌹🌹
🙏🙏
Looks like you have a big and beautiful house and you are covering every portion of your house in each song. Congratulations on having such a beautiful luxurious house.
Haha! It seems big in pictures 😅😅
Sweet voice ❤
ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు శిరీష. అంత హాయిగా ఉంది పాట. ఇప్పుడొచ్చే సినిమాల్లో అందరి వేరే రీమిక్స్ చేసి పాటలు పెడితే బాగుంటుంది ఈ జనరేషన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.
Avunandi. Thank you 🙏
చాలా బాగా పాడారు శిరీష గారు👍
🙏🙏
Superb..enjoyed your singing..thank you so much😍
My pleasure 😊
Madhuramaina gatram 👌
🙏🙏
Wonderful voice
Beautiful & very melodious ❤
Thanks for listening
Woww soo beautiful andi👌👌👌👌 very nice to hear this beautiful song from u 😊
Thanks again
Super,excellent madam.
Thank you very much
Super shireesha garu chala Baga padaru🎉
🙏🙏
Ammayee Sirisha your voice is fantastic.original singing of suseela and your singing is same.I don't find any difference.I don't know how you acquired this voice.
Nothing but Goddess Saraswati gift.
Thank you for your kind words andi 🙏
Exlent voice Sirisha garu
🙏
Bagundi Ma'am garu editing superb 😮
🙏🙏
God bless you వెల్ eppudu. Ok సీనియర్ citizen from తీరుప thi.
🙏🙏
Proud of you bangaram 👍👍👍🍋💐💐
Thanks andi
Superb melodious singing
Madhuram..athi madhuram🥰
🙏🙏
Akka Mee voice chaala baaguntundi😊
చాలా బాగా పాడవు .
🙏🙏
ఘంటసాల గారు సింధు భైరవి రాగంలో tune చేసిన అద్భుతమైన పాట, పింగళి గారి చక్కని సాహిత్యం, సుశీల గారి అమృత గళం, అమ్మా శిరీష గారు చాలా బాగా పాడారు 👍🙏 మాధవపెద్ది కాళిదాసు
Meeru manchi vishayaalu chepthu untaru. Thanks andi
Exlent Singing ....
🙏🙏
మీ స్వగ్రామం ఆంధ్రలో ఎక్కడ. ఎందుకంటే తెలుగు చాలా స్వస్టంగా ఉంది. మీకు హ్యాట్సాఫ్.
West godavari. Putti periginadi hyd
Excellent