ధన్యవాదములు అన్నగారు.... మీ explaining method is very నైస్.. 👏👏 and one question మిత్రమా... bore problem వచ్చిన తర్వాత మనం దానిని మళ్ళీ సరి చేయలేమా యదా స్థితికి తేలేమా ప్లేట్స్ change చేసి (ఇంజిన్ ఆయిల్ తో కాకుండా )...
నా గ్లామర్ బండి రెగ్యులర్ గా 7 సంవత్సరాల బట్టీ షోరూం సర్వీస్ సెంటర్ లోనే చేయిస్తున్నాను. వాళ్ళు ప్రతీ 4000 కి.మీ. లకి మాత్రమే ఆయిల్ మారిస్తే సరిపోతుందని అంటున్నారు. అలాగే మారుస్తున్నారు. ఇప్పటికీ 1,30,000km తిరిగాను ఒకసారి బైట బోర్ చేయించాను. కంపెనీలో బోర్ అంటే సిలిండర్ మార్చేయాలి, 13వేలు/- అవుతుందన్నారు. కానీ బైట నాకు 2000/- తో ఐపోయింది.
@@Imprasad2619 4 సంవత్సరాల క్రితం అంత తక్కువకు అయ్యింది. ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయి.🥴 ఈ మధ్య నాది ఇంకో గ్లామర్ వుంటే బోర్ చేయిస్తే 10 వేలు అయ్యింది. ఏవేవో పోయాయన్నాడు. పాతది సిలిండర్ కొని నా బండికి వేశాడు. మోసం చేశాడు.
Simply superb explanation bro... Naadhi activa 5g vehicle bro... Scooties ki kooda same principle yena bro??? I mean bore ki vachindi ani telusukovadam???
చాలా ముఖ్య మైన విషయాలు చెప్పారు 🙏. మీ ప్రతి వీడియో కీ లైక్ వేశాను, మీరు అడగక ముందే ఎప్పుడో... సబ్ స్క్రైబ్ చేసుకున్నాను. 👉మిమ్మల్ని రవితేజ (కార్ డ్రైవ్ )గారు సపోర్ట్ చేయడం, మీ వీడియోలు చుడ మనడం, ఒక మంచి వ్యక్తి, మరో మంచి వ్యక్తి గురించి తెలియ జేయడం, ఈ రోజుల్లో నిజంగా గ్రేట్. గాడ్ బ్లేస్ యు. 🇮🇳🇮🇳🇮🇳
మైలేజ్ పెంచే Nano energizer product అన్ని బైక్స్/స్కూటర్ లకు కొనాలంటే: Call to this Number: 6304932007 మీ సందేహాల కొరకు నాతో మాటిలాడాలి అంటే Call me4 app ద్వారా కాల్ చేయవచ్చు 👍
*Neelu arts నువ్వు యెన్ని ఐన చెప్పు బ్రో నీ వల్ల మాకు డబ్బులు ఆదా + నాలెడ్జ్ వస్తుంది. కాబట్టీ దేవుడు ఆ విషయాలు నీతో చెప్పిస్తున్నాడు నువ్వు మనుషుల్లో దేవుడివి*
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను pulsar 150 bike బోర్ చేయి౦చాను , బ౦డి బ౦డి డబ్ డబ్ అని కొట్టుకు౦టు౦ది, మెకానికర్ క్లచ్ adjstment చేశాడు ఐనా అలానే వస్తో౦ది కారణ౦ ఏ౦టి
Hai bri..naa bike pulsar 150. నా బండి..సర్వీసింగ్ చేసినప్పుడు మాత్రమె. 10 రోజులు నుండి 15 రోజుల వరకు బండి. వైట్ పొగ వస్తుంది..అది ealry morning... తరువాత. రావడం లేదు...ఎందుకు.. ఇది.నాకు రెండు సారి..ఇలా జరగడం...
Hi Neelu Garu, Need one suggestion from you. I have Suzuki Access 125 scooter 2020 model. My question is when to change engine oil, because I won't use my vehicle much. For 6months I used for 1300kms only. So, if I consider every 1500 to 2000kms, can I change engine oil every 6months once. As I am not using much & 6month time interval is not good, then how many months after I need to change. Please suggest. Thank you.
ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.
అందరికి అర్ధం అయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు థాంక్స్ బ్రదర్
తెలియని విషయాలు చాలావివరంగా చెప్పారు థాంక్స్ అన్న
welcome bro pls share
A perfect mechanical teacher to public
గుడ్ మెసేజ్
దేవుడు నిన్ను దీవించు ను గాక థ్యాంక్యూ బ్రదర్
Love you bro
ఆమెన్
@@neeluartsautomobile bro cal cheyocha miku 9959994199
ధన్యవాదములు అన్నగారు.... మీ explaining method is very నైస్.. 👏👏 and one question మిత్రమా... bore problem వచ్చిన తర్వాత మనం దానిని మళ్ళీ సరి చేయలేమా యదా స్థితికి తేలేమా ప్లేట్స్ change చేసి (ఇంజిన్ ఆయిల్ తో కాకుండా )...
చాలా చాలా ధన్యవాదాలు
Naku draiving radu
Mee veedeos choosi
Nenu nerchukunnanu
Neelu Chala thanks
thanks Anna important vishyam chepavu ...
welcom bro
అన్నా చాలా చక్కగా చెప్పారు మెసేజ్లు అన్నీ చాలా బాగుంటాయి
Bro, is there a time limit for changing the engine oil?
Like Less kms driven about 50kms a week for 6months... Pls explain in detail. Thank you
Clarity ga cheppav boss, super ga vundhi guru
Good message for Bike Users Bro... ThankQ
Baga Cheparu sir
నా గ్లామర్ బండి రెగ్యులర్ గా 7 సంవత్సరాల బట్టీ షోరూం సర్వీస్ సెంటర్ లోనే చేయిస్తున్నాను. వాళ్ళు ప్రతీ 4000 కి.మీ. లకి మాత్రమే ఆయిల్ మారిస్తే సరిపోతుందని అంటున్నారు. అలాగే మారుస్తున్నారు. ఇప్పటికీ 1,30,000km తిరిగాను ఒకసారి బైట బోర్ చేయించాను. కంపెనీలో బోర్ అంటే సిలిండర్ మార్చేయాలి, 13వేలు/- అవుతుందన్నారు. కానీ బైట నాకు 2000/- తో ఐపోయింది.
8000 adugutunnaru
@@Imprasad2619 4 సంవత్సరాల క్రితం అంత తక్కువకు అయ్యింది.
ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయి.🥴
ఈ మధ్య నాది ఇంకో గ్లామర్ వుంటే బోర్ చేయిస్తే 10 వేలు అయ్యింది.
ఏవేవో పోయాయన్నాడు.
పాతది సిలిండర్ కొని నా బండికి వేశాడు. మోసం చేశాడు.
Chala clear ga chepparu
Nice explanation with animation.
Meru chala baga cheparu super
Hi brother 💐🤝
నేను Splendor bike 2003 తీసుకొని ఇప్పటివరకు run చేస్తున్నాను,life kuda చేయించే, బోర్ చేస్తే మంచిది..
Thunku Bro
Bike Gurunchi maku teliyani information teliyajesaru
Super bro exlent ga cheppav
Anna Mee videos chaala baaguntay. Chaala upayogakaram. Thank you so much Anna.
Very good information, well explained sir thank u.
Pisten rings over size undada
Chala clier ga chepparu brother thank Q very much
Super Brother thank you very much...
Do more & more videos...
Simply superb explanation bro...
Naadhi activa 5g vehicle bro...
Scooties ki kooda same principle yena bro??? I mean bore ki vachindi ani telusukovadam???
Thank you, Valuable information
చాలా ముఖ్య మైన విషయాలు చెప్పారు 🙏.
మీ ప్రతి వీడియో కీ లైక్ వేశాను, మీరు అడగక ముందే
ఎప్పుడో... సబ్ స్క్రైబ్ చేసుకున్నాను.
👉మిమ్మల్ని రవితేజ
(కార్ డ్రైవ్ )గారు సపోర్ట్
చేయడం, మీ వీడియోలు
చుడ మనడం, ఒక మంచి వ్యక్తి, మరో మంచి వ్యక్తి గురించి తెలియ జేయడం,
ఈ రోజుల్లో నిజంగా గ్రేట్.
గాడ్ బ్లేస్ యు. 🇮🇳🇮🇳🇮🇳
Deffrence between new cylinder fitting and old cylinder bore fitting. which is the best
Nice information bro....Duty purpose meedha veeray cities..unta...3or 4 months bike use cheyanu....engine oil appudu marchali....
Good explanation.
Your video is nice bro,,,అలాగే కార్స్ బోర్ కి వాచినట్టు మనం ఎలా తెలుసుకోవలో దయచేసి వివరించండి
Simply super
Thanks bro
@@neeluartsautomobile liquid cooled engine bikes like Pulsar NS 200 bore ki vacchindha leyda yela telskuntaru??? Naa bike lo white smoke assal raaleydu !! Kaani bore kit change cheymannaru!!!
Super ga separu anna tqs
Thank you Sir 🙂🙂🙂🙂
Welcome bro
Brother sscooter milage peragadaniki ela setting cheyali { fuel mixture screw + rpm} meda oka video cheyandi
chesta bro
Thanks bro good information
welcome
Thank you.. Chala detailed ga cheparu
Good message bro supar 👌👌..
Superaga vivarincharu bayya
Honda cbshine. video cheyyandi, anna
Excellent explanation,Thank you,sir
Love you bro ❤️
chaala superga cheppave annayya nee valla naku bike mantinas telisindi chaala thanks annayya naadi splendor+bike
tq bro
Nice explanation.. bro
thanks bro
మంచి విషయం చెప్పారు
Super information bro
thanks bro
గుడ్ మెస్సేజ్ బ్రదర్ మీరిచ్చేసమాచారం మాకెంతగానో ఉపయోగపడుతుంది.
Thanks bro
Thanks brother very informative message.
Welcome bro
Super gha cheparu
Good explanation bro.... Thank you
Super ga cheapparu sir👍 thanks sir
thanks bro
welcome bro
థాంక్స్ బ్రదర్
Good Info, how about Synthetic Engine oil life...
Chala baga cheppyaru
TQ annaiah
Super ga cheppavu bro
Thanks bro
Thanks anna
Thunks anya very important video
Honda sp shine bike ki best engine oil edi bro?
15w 40
Super explantion to make us understand, a good video.
Thank you.
Thank you Anna నువు సూపర్
Thanks bro
చాలా బాగా చెప్పారు
Osm brooo Tqsm 😍😍😍
honda activa lo ela telusukovochhu
Chala good information video's
Good bro
Thanks bro
Nice information tq sir
True story sir
మైలేజ్ పెంచే Nano energizer product అన్ని బైక్స్/స్కూటర్ లకు కొనాలంటే:
Call to this Number: 6304932007
మీ సందేహాల కొరకు నాతో మాటిలాడాలి అంటే Call me4 app ద్వారా కాల్ చేయవచ్చు 👍
Hey neelu RUclips popular avuthunnav... gud
Hey ambareeeeesh. Thank you so much chusesaaavaaaa😎😎😎😎😎😎
Ha.. gud
thank u abhi
Good mechanic
Bro passion xpro 2019 modal gurinchi chapandi plz.......plz..................plz......
Avunu bro plz 2020 di cheppu passion pro bs6
Nenu konali anukuntunna
థాంక్స్
నా బైక్ 2012 ప్యాషన్ ప్రో అన్న ఇప్పుడు mileage 59 వస్తుంది బొర్ కు వచ్చే అవకాశం ఉందా
nenu video lo cheppina points untene bore complaint unnatlu
Karinki Krishna no
Thank you
Karinki Krishna hi
@@RamuRAMU-ys4di hii
Ite nen bagane vadtunna bike....thank u bro...
*నువ్వు దేవుడివి బ్రో*
No bro I am a common man in God
*Neelu arts దేవుడు మనుషుల మద్య నుండె వస్తాడు*
No no no no no no bro. దేవుడు మనుషులను చేస్తాడు. He is the Daddy of our Soul(ఆత్మ)
*Neelu arts నువ్వు యెన్ని ఐన చెప్పు బ్రో నీ వల్ల మాకు డబ్బులు ఆదా + నాలెడ్జ్ వస్తుంది. కాబట్టీ దేవుడు ఆ విషయాలు నీతో చెప్పిస్తున్నాడు నువ్వు మనుషుల్లో దేవుడివి*
Lov u bro
Good Anna Baga cheppavu
Naa 125 cc shine bike 55000 km ki bore kochindi... Showroom Lo iste 8000 rupees Ayyay ...
Kaani pick up baaga taggindi!!!
Clutch plates check Chey bro
tnq. boss. chala baga chepparu.
Welcome bro
Gulf20w50dtsi or Hp20w50dtsi oil vaadutu naanu
Thank you brother
😍😍😍
సూపర్ అన్న నువ్వు థాంక్స్ you
Sometimes iam using normal petrol two brands mixing
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను pulsar 150 bike బోర్ చేయి౦చాను , బ౦డి బ౦డి డబ్ డబ్ అని కొట్టుకు౦టు౦ది, మెకానికర్ క్లచ్ adjstment చేశాడు ఐనా అలానే వస్తో౦ది కారణ౦ ఏ౦టి
Hai bri..naa bike pulsar 150.
నా బండి..సర్వీసింగ్ చేసినప్పుడు మాత్రమె. 10 రోజులు నుండి 15 రోజుల వరకు బండి. వైట్ పొగ వస్తుంది..అది ealry morning... తరువాత. రావడం లేదు...ఎందుకు.. ఇది.నాకు రెండు సారి..ఇలా జరగడం...
ringulu daggara avutunnai engine oil time ki marchandi
Evary 2000 km ki maruthunanu...just 2 serciving nundi...vastundi....so mechanic pissent chang chayyali and bore. Chayyali..ani chapputunnadu....
Mari nenu emi chayyanu..bro...meru chappandi..bro...
ringulu daggara ayyayi ani cheppa kada bro. just vere mechanic daggara kudaa adigi chudandi. saripoddi
Thankyou bro....
Hi Neelu Garu,
Need one suggestion from you.
I have Suzuki Access 125 scooter 2020 model. My question is when to change engine oil, because I won't use my vehicle much. For 6months I used for 1300kms only. So, if I consider every 1500 to 2000kms, can I change engine oil every 6months once.
As I am not using much & 6month time interval is not good, then how many months after I need to change. Please suggest. Thank you.
💐Happy Birthday Neelu Sir💐
Wishing you a very happy birthday. May all your days be filled,love,joy & Happiness.
Yes brother bike ki engine life, engine ki oil life... Nenu Apache RTR 160 2011 lo teesukunna.. Eppatiki ade vaaduthunna... 50 kmpl mailage vasthundhi local lo... Haiway meedha 55 or 57 vasthundhi... Pickup kuda super ga vundhi... Engine oil Prathi 2000 kmtrs ki okasari marusthunna pakka ga... Speedo meeter kuda 99999 .9 daggara aagi pooei 4 years avuthundi... Eppude light ga white smoke vasthundhi... Naaku telisi 300000 Paine teeriguntaa...
Gud chalabaguga teliyajesaru
Namaskram
Good advise sir
xl100 heavy-duty bore repair how much
New bore ki entha karch avuthundi
Thank you
అన్న చాలాబాగా చెప్పారు ఒకటిరెండుసార్లు ఇంకా బాగా ఎక్సప్లయిన్ చేయండి ఇంకా పూర్తిసమాచారం వీడియోల ద్వారా అందించండి థాంక్యూ.
Good message talking sir
ಧನ್ಯವಾದ
Good sir 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nice baga chepparu anna
Good information anna air filter loki oil vasthadha vasthe em problem anna
Thank you sir