చాలా మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు bro. చాలా మందికి బండిని నడిపే టెక్నిక్ తెలియదు, చదువుకున్న వాళ్లకు కూడా తెలియదు. అదినాకు బాధ వేస్తుంది. బండిని మనం అర్థం చేసుకుంటే అది మనలను అర్థం చేసుకుంటుంది లేకపోతే వూరి భయట ఆగి పోతుంది, అప్పుడు ఇబ్బంది ఎవరకు మనకే కదా! 20 km soped లో వుండి మూడో gear లో నడపడం చాలా అజ్ఞానం, 4 లో అయితే బండే ఆగిపోతుంది అనుకోండి! నాకయితే అటువంటి డ్రైవర్స్ ని చూస్తే చాలా కోపం వస్తుంది. మనకు spear parts దొరక నపుడు తెలుస్తుంది దాని విలువ. గత కొన్ని సంవత్సాలుగా Rtc బస్సులు కూడా ఇలా 20 km speed లో 4th gear లో వెళ్తున్నారు, నాకు కోపం, బాధ రెండు ఆ time లో వస్తాయి, ఎందుకంటే ఆ engine న్ని ఎంత బాధ పెడుతున్నాడు అని తెలుసుకొని బాధ వేస్తుంది. ఏమైనా good information than Q.
Andukena na bike pickup ledu nice information bro nijam ga chala nerchukunna off cluth valla problem thankq ma frnd ki cheppina nammaledu vadiki chupista nee video
హాయ్ నీలా మోహన్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్స్ నేనొక విషయం చెప్పదలచుకొన్న అది ఏంటంటే అన్ని కంపెనీలు తమ యొక్క బైకులు ఇంజిన్ లను ఒకే విధంగా ఎందుకు తయారు చేయరు అంటే ఉదాహరణకు కొన్ని ఇంజిన్లు నిలువుగా ఉంటాయి మరికొన్ని అడ్డంగా ఉంటాయి ఇంకొన్ని అటు అడ్డంగా కాకుండా ఇటు నిలువుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి అలా ఎందుకు ఇస్తారు ఏ రకమైన ఇంజిన్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి ఏ రకమైన ఇంజిన్ లు ఎక్కువ శక్తిని ఇస్తాయి అందులో లాభ నష్టాలేంటి ఇలాంటి వివరాలతో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తారని మా అభిప్రాయం తప్పులుంటే తప్పుగా ఆడిగింటే మన్నించండి ఎప్పటినుంచో అడగలనుకున్న కానీ ఇప్పటికీ కుదిరింది మరోలా అనుకోకండి
Sir, you gave a detailed explanation, thank you very much, you have more knowledge, please make more videos for learners and beginners, I am requesting you!!
Hero splendor horizontal engine untundhi...... Advantage : 4 sides nundi engine maximim cool avtundhi....... Shine or other vehicles vertical engine untundhi 3 sides maximum cool 4th side normal cool..... Andkey splendor engine durability more than others Horizontall Disadvantage : silencer nundi engine lo ki water velipotundhi
Wonderful explain annagaru Aratipandu valachi thinipinchinatlu ga chepparu Mukyanga mi opika ,vivarana super 👌👌👌 Annagaru nenu 5feet splendor plus vaduthunna nakemo 125 cc bandlu drive cheyalani vundhi naa hight ki yee compeny bandi yentha cc vadithe driving control cheyagalano ,,naa you tub account ki gani public ki gaani explain cheyagalaraa please ,💐💐💐
Bro local ga villages lo akkuva speed breakers vuntai kadha appudu clutch full ga pattukuni and gear shifting cheyyadam valla ami avuthundhi..... Like petrol akkkuva tagadam lantivi avuthaya bro... Reply evvandii bro....
Chala clear ga ( poosa guchhinattu ) explain chesaru tank you Brother.. Naadi oka doubt 4th gear lo 70speed lo velutunnamu , road down unddi alantappudu cluch use cheyala leda , nenu full down unnappudu cluch poorthiga moosestanu daani valla bike smooth ga velutundi , down lo cluch oprate cheyyakunte hard gavelutunddi kada daani gurinchi Please reply evvagalaru ( only road down ) unnappudu
4 years mechanical engineering lo ma sir lu kuda inta clarity ga cheppala 😂🙏🏻 Thanq u so much
lol
De
😂
Good Question
Me also mech
సోదరా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు.
చాలా మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు bro. చాలా మందికి బండిని నడిపే టెక్నిక్ తెలియదు, చదువుకున్న వాళ్లకు కూడా తెలియదు. అదినాకు బాధ వేస్తుంది. బండిని మనం అర్థం చేసుకుంటే అది మనలను అర్థం చేసుకుంటుంది లేకపోతే వూరి భయట ఆగి పోతుంది, అప్పుడు ఇబ్బంది ఎవరకు మనకే కదా! 20 km soped లో వుండి మూడో gear లో నడపడం చాలా అజ్ఞానం, 4 లో అయితే బండే ఆగిపోతుంది అనుకోండి! నాకయితే అటువంటి డ్రైవర్స్ ని చూస్తే చాలా కోపం వస్తుంది. మనకు spear parts దొరక నపుడు తెలుస్తుంది దాని విలువ. గత కొన్ని సంవత్సాలుగా Rtc బస్సులు కూడా ఇలా 20 km speed లో 4th gear లో వెళ్తున్నారు, నాకు కోపం, బాధ రెండు ఆ time లో వస్తాయి, ఎందుకంటే ఆ engine న్ని ఎంత బాధ పెడుతున్నాడు అని తెలుసుకొని బాధ వేస్తుంది. ఏమైనా good information than Q.
Sapar
Chanti brother super social counter vesharu really mi sense of humour exallent
Naa alochanalu kuda miku dhaggaraga vuntayie 👍👍👌👌
👌👍
ఒక teacher student కి చెప్పినట్లు చాలా చక్కగా విడమరిచి చెప్పారు t q గురూ..
చాలా thanks అన్న .. ఇంత వివరంగా.. అర్థమయ్యే విధంగా చెప్పినందుకు.
చాలా బాగా ఉదాహరణలతో చెబుతున్నారు. అంతరిక్ష వాహక నౌక నడపడం కంటే గేర్ మోటార్ సైకిల్ జాగ్రత్తగా నడపాలి
Nenu driving nerchukuntunna....perfect ga operate chesthunna gears.....tq for valuable information.
Voice, timing, explaining all is good brother.
ಸೂಪರ್ ಸರ್ ಉಪಯುಕ್ತವಾದ ಮಾಹಿತಿ ನೀಡಿದೀರ ಧನ್ಯವಾದಗಳು ಸರ್
Chala manchi information chepparu sir..bandi baga maintain cheyalanukune variki chala use avuthadi..
Tq bro చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను
బ్రదర్ ధన్యవాదములు ట్యాంక్స్ 👍
Very Nice explanation...superb example with up satair steps
థాంక్యూ బ్రో నేను తెలియక ఈ మిస్టేక్ చేశాను ఈరోజే క్లచ్ ప్లేట్స్ మార్చి డౌట్ వచ్చి వీడియో చూసాను చాలా చాలా క్లియర్ అయింది డౌట్స్...... థాంక్స్
Nice information brother, bike travelling lo kuda, commentary correct ga cheptunnaru, chala dare chesaru, good and keep in rock👍
ippudu naku clearity ga ardham iendhi🤗🤗🤗thanq sooomuch annya 💐💐💐 good video 👍👍👍👌👌👌
Haha e video lo na driving nen chuskunnattundi... I have clarified many doubts.. taqs alot🙏🙏
మంచి విషయం చెప్పినందుకు థాంక్స్ . అంతే కాదు, నువ్వు వెళుతూ చూపించిన పల్లెటూరి పరిసరాలు ఇంకా నచ్చాయి .
ఏ ఊరు అన్న మీద
మీ వాయిస్ చాలా బాగుంది 👌
వివరించే విధానం బాగుంది
Anna super ga cheppev anna clarity ga thanks..
90 % mandi ilane drive chesthunnaru anna
నిజం అన్న, నేను టెక్నికల్ ఆలోచించి మా ఫ్రెండ్స్ తో చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ , నీకు బైక్ డ్రైవ్ రాదు అని నన్ను ఎగాతాలి చేస్తున్నారు.
Anna arati pandu thokka thesi pandu notlo pettinattu chala detailed ga cheppru nice ...
Finally naku kavalsina topic video chesaru thank you bro
Andukena na bike pickup ledu nice information bro nijam ga chala nerchukunna off cluth valla problem thankq ma frnd ki cheppina nammaledu vadiki chupista nee video
👍👍
Always very usefultips from you bro,....... its increase life of byk. 👌👌👌👌
Love❤ you sir
Meru riding master chesinatlu chepthunnaru sir
Super clarity sir
Ne tips nenu everyone follow avuthunnq bro super
సూపర్ తమ్ముడు చాలాబాగా వివరించి చెప్పినారు
Even engineer kuda entha clear ga explan cheyleru....
Hatsoff to you
❤❤
True bro mechanical students e video chusthe chalu clutch gurinchi
😄
😆😆😆😆😆😆😆😆😆😆
@@neeluartsautomobile unicorn bs 6 or bs 4 which one is better bro plz tell me.... unicorn bs 6 ki 2 litres petrol maintain cheyalaa
హాయ్ నీలా మోహన్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్స్ నేనొక విషయం చెప్పదలచుకొన్న అది ఏంటంటే అన్ని కంపెనీలు తమ యొక్క బైకులు ఇంజిన్ లను ఒకే విధంగా ఎందుకు తయారు చేయరు అంటే ఉదాహరణకు కొన్ని ఇంజిన్లు నిలువుగా ఉంటాయి మరికొన్ని అడ్డంగా ఉంటాయి ఇంకొన్ని అటు అడ్డంగా కాకుండా ఇటు నిలువుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి అలా ఎందుకు ఇస్తారు ఏ రకమైన ఇంజిన్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి ఏ రకమైన ఇంజిన్ లు ఎక్కువ శక్తిని ఇస్తాయి అందులో లాభ నష్టాలేంటి ఇలాంటి వివరాలతో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తారని మా అభిప్రాయం తప్పులుంటే తప్పుగా ఆడిగింటే మన్నించండి ఎప్పటినుంచో అడగలనుకున్న కానీ ఇప్పటికీ కుదిరింది మరోలా అనుకోకండి
Tappakunda video chestha sir
@@neeluartsautomobile చాలా సంతోషం
Really good information bro i will change my driving manner thanks a lot
Explaining with Good examples it's really god's gift
Thank you Brother. What about continously gear changes?
Ladt lo clarity icha bro
Yes....
వివరించిన తీరు అద్భుతం బ్రో
Sir, you gave a detailed explanation, thank you very much, you have more knowledge, please make more videos for learners and beginners, I am requesting you!!
మంచి వివరన ఇచ్చారు brother thank you.
Memu chese tappulanni chala baga chepparu ippatinundi I change my driving
One of the best video mi nundi . Thank you very much for your valuable information.👍🙏
Good morning bro
Nice explanation 👌
Thank you bro
Chala baga explain chesaru kottavallaku kuda meeru cheppindi ardamavutundi good video
Annaya you are the best tutor I've ever seen in automobiles.
Super Anna naku theliyani vishyam okati thelisindhi tq bro
Clearly explained Anna 👌😃💐
Thank you bro. Very useful information to bike raiders.
Super explanation brother
Very clear explanation 👌🏻👌🏻👌🏻super bro thanks
Bro Mottaniki Clutch ni nokkite full nokkeyyali ledante Poortiga vadileyyali anna Maata except some situations
what situations ?
@@manekbasha2229 1st or 2nd gear love unnapudu in traffic we use reguraly half clutch for little time only
Anna nenu new bike konali anukuntunannau. Good information cheppinanduku chala Tq
చాలా బాగా చెప్పారు అన్న సూపర్
Very good video.naku teliyani visayalu boledu unnay e video lo.
Neelu bro pulsar 150 BS4 meeda konni videos cheyyandi alane inko pulsar 150 user long term review cheyyandi(like you did cheeranjeevi pulsar)
Anna Good Msg Tq so much for information
GOOD information.... 👌👍👍👍
Clutch gurichi chala clarity ga chepparu, as a beginner it's helpful me.
U deserve more than 5000 likes bro ♥
Hand clutch creativity is super Anna
Eppudu kuda mee videos chusthunna bayya
I have that half clutch using habit thanks for guiding bro
Super.sir🙏. Nenu down loo full cleth Nikki veltunnanuu.milage khuda baganee vashtundhi. Last 7 years.slpender plus .
Nice video bro ,allanay clutch free play yalla check chayali.adjustment yalla chasukovaloo chapandi bro
Sure brother
చాలా బాగా చెప్పారు అన్నయ్య అర్ధం అయో విధంగా 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 అన్నయ్య
Thank u sir very useful information I used to do so.
Superb sir chala valueble information chala clarity ga explain chesaru
Well said sir..thanks a lot.
Tq brother
👍👍👍👍👍
Anna nee explanation super Anna.
Vedio Chala detailed gaa vedio undi.
Useful information ❤👌
Thanks bhayya
Clutch meeda oka avagahana vachela cheppinanduku
Chala valuable information sir thank you
Information is too good bro
Bro new learner kosam elanti tips chepandi driving classes
Ok
Thank you sir,
Good information.
Me language lo baaga artham ayye vidam ga chepparu andhi 😁👍🏻
Tanq annna ❤️ i hope elanti vedios chala cheyali ani korukuntuna
Mechanical engineer లా చెప్పారు,వెరీ గుడ్.
Good information bro
Suparga.andhariki.ardhamiea.laga.baga.cheparu.sar
Good info bro... Tq🙆
Intha vivaranga chepinandhuku chala thanks anna
Good explanation with super timing. I think it is will very useful
Super .well said. Keep it up MOHAN. From Ongole.
Thanks for the information anna ne videos chuse nerchukunna bike ❤❤
Exlent explain bro
Bro same na driving position you are great information bro
Nice video bro 👍
Tq brother
Brother thanks for explaining very good information
Hai anna Vertical engine horizontal engine deferent emito oka video chey anna
Ok
Hero splendor horizontal engine untundhi......
Advantage : 4 sides nundi engine maximim cool avtundhi.......
Shine or other vehicles vertical engine untundhi
3 sides maximum cool 4th side normal cool.....
Andkey splendor engine durability more than others
Horizontall Disadvantage : silencer nundi engine lo ki water velipotundhi
Explanation superb sir.... Thank u
Forest way is too good
చాలా బాగా చెప్పారు sir 👌👌👌👌👏👏👏👏
Super sir
Wonderful explain annagaru
Aratipandu valachi thinipinchinatlu ga chepparu
Mukyanga mi opika ,vivarana super 👌👌👌
Annagaru nenu 5feet splendor plus vaduthunna nakemo 125 cc bandlu drive cheyalani vundhi naa hight ki yee compeny bandi yentha cc vadithe driving control cheyagalano ,,naa you tub account ki gani public ki gaani explain cheyagalaraa please ,💐💐💐
Physics క్లాస్ విన్నట్లు ఉంది. చాలా బాగా చెప్పారు బ్రదర్.
Good infarmation
Thanks bro chala baga expline chesaru
Bro local ga villages lo akkuva speed breakers vuntai kadha appudu clutch full ga pattukuni and gear shifting cheyyadam valla ami avuthundhi..... Like petrol akkkuva tagadam lantivi avuthaya bro... Reply evvandii bro....
Ee Video ending lo clarity icha bro
Chala clear ga ( poosa guchhinattu ) explain chesaru tank you Brother..
Naadi oka doubt 4th gear lo 70speed lo velutunnamu , road down unddi alantappudu cluch use cheyala leda , nenu full down unnappudu cluch poorthiga moosestanu daani valla bike smooth ga velutundi , down lo cluch oprate cheyyakunte hard gavelutunddi kada daani gurinchi
Please reply evvagalaru ( only road down ) unnappudu
Are you mechanic engineer ....?
Pre delivery inspection gurinchi oka video cheyyandi..
If possible..
Apache 200 4v bs 6 bike mailage teliyajayagalaru before service n after service
Ok
టబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబటబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబటబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబబటటటహబభహహహటబటటహహహబహబ
Jupiter classic. Bs6 v. ACtiva bs6 which one is best bro. Plzzz tel me
@@vhnagendra9079 bayya 160cc+ bikes lo mathrame fully synthetic oil vadali
Bs 6 after service before service vundadhu bro fi model best millage vastadi nee driving batti
చాలా థాంక్యూ సార్ మంచి విషయం