Masala Kaaram Dosa || మసాలా కారం దోశ || Hotel Style ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @sivaanv8385
    @sivaanv8385 9 месяцев назад +89

    "మసాలా కారం దోశ"
    తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు

    • @sandhyaranipadepu5316
      @sandhyaranipadepu5316 Месяц назад +2

      Super dosa ala ela చేశారు హాట్ల దోసెలు

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj 9 месяцев назад +100

    పాత జ్ఞాపకాలను మళ్ళీ తాజాగా గుర్తు చేశారు. ధన్యవాదాలు

    • @HarimomentVlog
      @HarimomentVlog 9 месяцев назад +4

      పాత రోజులు గుర్తువస్తున్నాయి

    • @HarimomentVlog
      @HarimomentVlog 8 месяцев назад +3

      బాబాయ్ గారు చేసే వీడియో అన్నీ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది అందుకే అలా అన్న

  • @BhupathiJanardhan
    @BhupathiJanardhan 8 месяцев назад +11

    సూపర్ మళ్లీ పాత జ్ఞాపకాలు మా అమ్మమ్మ తాతయ్య చేసినట్లు ఉంది

  • @JK-un9jm
    @JK-un9jm 9 месяцев назад +15

    Na favorite dosa babai. Baga chesi chupincharu. We will try this recipe.

  • @sivaprakashkomarraju4877
    @sivaprakashkomarraju4877 8 месяцев назад +12

    Super వంటలు బాబాయ్.
    సుస్తే తినాలనిపిస్తుంది.

  • @murthyk6043
    @murthyk6043 8 месяцев назад +53

    ఘంటసాల పాటకి మీ వంటకీ తిరుగు లేదు ఎదురు లేదు. వినడమే తినడమే. మాటల్లేవ్. Always super 👌👌👌👍👍👍💐💐

  • @marstechzone
    @marstechzone 9 месяцев назад +57

    146👍
    నమస్తే బాబాయ్ గారు "మసాలా కారం దోశ"
    తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు 👌🎉👍

  • @dorothygowtham8087
    @dorothygowtham8087 9 месяцев назад +15

    Mouth watering dosa 😘😘...lovely video ...lovely rescipe

  • @LakshmikanthamKatrenikona
    @LakshmikanthamKatrenikona 8 месяцев назад +28

    🎉❤ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంటకం చాలా బాగుంటుంది అండి ఎంతో ఆత్మీయంగా అందర్నీ పలకరిస్తారండి మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు చేస్తూ ఉంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంటుంది మీరు చేసే వంటలు చాలా సింపుల్గా చేసేస్తారు బాబాయ్ గారు మేము వంటలు చూస్తే వెంటనే చేయాలి అనిపిస్తుంది 🎉❤🎉

  • @bandaruravi9435
    @bandaruravi9435 9 месяцев назад +12

    Babayiee Garu mi videos okkati kuda vadalakunda chustanu.
    Kani last 2or3 minutes asalu chudanu
    Amooooo miru akada tintintee naku ekada asalu agatam ledu love you ❤❤❤ babayiee

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 9 месяцев назад +180

    నోరు ఊరిపోతాంది. Super Dosa 👌

  • @MouniChitrika
    @MouniChitrika 8 месяцев назад +7

    బాబాయ్ మీరు చాలా సూపర్ గా చేస్తున్నారు దోస వేయడం అంటే నాకు చాలా ఇష్టం ❤️🎉❤️

  • @deekshitha4314
    @deekshitha4314 9 месяцев назад +18

    Meru chesina prossese lo కొబ్బరి chutney chesa chala bagundi tq uncle garu

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 8 месяцев назад +4

    Full satisfaction!!!! Merru aah dosa thinetappudu phone lo nunchi anni flavors naaku vachesayi. Ippude inka anni nanapettataniki ready avuthunna.
    Thank you Babaigaaru!!!!❤

    • @FoodonFarm
      @FoodonFarm  8 месяцев назад +1

      😄😄😄😄

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc 9 месяцев назад +6

    హూ హూ అబ్బా అబ్బా అబ్బా ఏం టెస్ట్ అండి...i ❤ దోశ

  • @sunilarao7797
    @sunilarao7797 9 месяцев назад +5

    Excellent recipe ! Very easy & simple to follow. Thank you for sharing. God bless you .

  • @thulasidivi1463
    @thulasidivi1463 9 месяцев назад +8

    Delicious Masala karam dosa. Very good tips for enhanced taste. 👌👌

  • @ayyavariamulyaamulya4750
    @ayyavariamulyaamulya4750 3 месяца назад +1

    చాలా సింపుల్ గా చూపించారు బాబాయ్ .. మీరు తింటుంటే నోరు ఊరుతుంది

  • @arifashaik9944
    @arifashaik9944 9 месяцев назад +17

    Abbabbabha karamdosa super ga chesarandi

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 4 месяца назад +1

    This is so far the best dosa making ive ever seen .

  • @gooddude9211
    @gooddude9211 8 месяцев назад +9

    అద్భతం గురువుగారు. ఈ శనివారం చేయడానికి సిద్ధం. Thank you sir. Loved the video share.

  • @shameelashaik6423
    @shameelashaik6423 8 месяцев назад +2

    Excellent sir నేను
    ఈరోజు ట్రైయ్యి చేశాను చాలా బాగా వచ్చింది.

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw 8 месяцев назад +3

    Masala karan dosa uuoommm super, ulli karam pachadilo kasta allam bellam chintapandu gujju vestanu, ee karam pachadi idli dosa luku baavuntundhi,
    Mee farm lo ee season chusina aa banthi puvvulu pustune untai, bhale andam ga untai

  • @aswinitedlapu3091
    @aswinitedlapu3091 5 месяцев назад +2

    బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే మాటలు కూడా చాలా బాగుంటాయి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు మీరు వంట చేసుకుని తినే పద్ధతి కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు బాబాయ్ గారు మీరు ఉండే వంటల్లో నేను చాలా రకాలు ట్రై చేశాను పర్ఫెక్ట్ గా కుదిరాయి మీ వంటలకు నేను పెద్ద ఫ్యాన్ బాబాయ్ గారు

    • @RamakrishnaKrishna-n6z
      @RamakrishnaKrishna-n6z 4 месяца назад

      Nenu anthe babaigari vantakaku chusi nerchukunna.
      Love from Bangalore ❤

  • @v.Renukadevi
    @v.Renukadevi 9 месяцев назад +6

    Super 👌 పెద్దనాన్న garu nenukuda ilane vesthanu kani aalu recipe special ga vundi super 🎉 super 👌 Tq nenu try chestha tq🥰💐👌🙏🙏🤝👋👋

  • @saisaraswati6748
    @saisaraswati6748 8 месяцев назад +1

    చాలా బాగా చేశారు అన్నయ్య గారు మసాలా దోశ నేను చెయ్యాలి అని పీస్తూ వుంది మీరు తింటున్న ప్పుడు నేను చేస్తా ఇప్పుడే పిండి కూడా మసాలా దోశలు చేసి

  • @JenigaPadma
    @JenigaPadma 9 месяцев назад +5

    Masalakaramdosasuper👌👌song, super 👌👏👌👌

  • @shaiknageena1014
    @shaiknageena1014 9 месяцев назад +2

    కారం దోశ సూపర్ బాబాయ్ గారు నేను కూడా ట్రై చేస్తా

  • @meetalbhutmonica4523
    @meetalbhutmonica4523 9 месяцев назад +3

    I'm from kurnool,now married and staying in Telangana but I don't like dosa here in Adilabad,but after watching your video and measurements and process I will surely make and give to my family,and taste our kurnool karam dosa, thank you 😊

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 Месяц назад +1

    E age lo kuda Ela technology medha adhara padakunda chaka rubburolu vadaru ante great sir🎉❤

  • @sunithasunitha9942
    @sunithasunitha9942 8 месяцев назад +5

    Babai garu nenu eroju chesanu super test thank you babai garu

  • @chandrasekharravuri3026
    @chandrasekharravuri3026 13 дней назад

    Superrrrrrrrrrr...babai gaaru meeru చెప్తుంటే వంట చెయ్యడం ఇంత ఈజీ ఆ అని అనిపిస్తుంది.....మీ మాటలే చాలు కడుపు నిండిపోద్ది

  • @rambabuk8123
    @rambabuk8123 3 месяца назад +4

    yes nenu kurnool lo chala sarlu tinnanu chala baguntayi

  • @srimahi643
    @srimahi643 8 месяцев назад +2

    Super దోసా..my ఫేవరేట్

  • @deeptikatroju1742
    @deeptikatroju1742 9 месяцев назад +3

    నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
    😋😋😋😋😋 నాకు దోశ కావాలి బాబాయి గారు

  • @Padminisujith
    @Padminisujith 6 месяцев назад +1

    Masala dosa , kaaram dosa ante maaku chala ishtam. Chaala baaguntaayi mee videos..

  • @StorytimewithSai
    @StorytimewithSai 8 месяцев назад +3

    Looks yummy 😋 Thank you for sharing this recipe 🥰

  • @shruthikatke404
    @shruthikatke404 5 дней назад +1

    Mouthwatering Anna🤤🤤😂

  • @lsmurthy7375
    @lsmurthy7375 9 месяцев назад +6

    Excellent Babai garu, God bless you

  • @nalinipyaraka6476
    @nalinipyaraka6476 9 месяцев назад +1

    మసాలా దోశ తయారు చేయడం చాలా బాగా చూపించారు..నేను, మావారు, మా అమ్మయిలు మీకు ఫాన్స్ మీ..మీ వంటలు చాలా చూశాము, చేశాము అండి

  • @Eswararaooo
    @Eswararaooo 9 месяцев назад +14

    my fav dosa babai minamulu nanabattali aithe erjuuuu

  • @dmovva21
    @dmovva21 8 месяцев назад +1

    Thanks!

  • @theetlaabhi9476
    @theetlaabhi9476 9 месяцев назад +8

    అయితే కడప కారం దోశ మీద కూడా ఓ వీడియో చేయండి పెద్దయ్య❤

  • @somsastry
    @somsastry 5 месяцев назад +2

    Meeru adbutamga nipunyam to chestoonte bale perfect finishing and presentation in banana leaf

  • @shanthisreevenigalla8867
    @shanthisreevenigalla8867 9 месяцев назад +4

    Mee masala karam dosa 👌👌👏👏

  • @sunithajara6242
    @sunithajara6242 2 месяца назад +1

    దోష super babai garu 😋నోరు ఊరుతుంది మాసాల్ దోష

  • @shanthisreevenigalla8867
    @shanthisreevenigalla8867 9 месяцев назад +3

    Namasthe babai garu.mee food videos anni chusanu,chala bhaga chesthunnaru,prakruthi tho mamekamai 👏👏👏👏👏👏

  • @madhuri3220
    @madhuri3220 7 месяцев назад +1

    Hello Andi Nenu Try chesa kaaram masala dosa meeru cheppinattu chesa taste chala baagundhi maa valaki chala nacchindhi Thanks Andi Recipe Share chesinandhuku 😊

  • @chandrasudha4853
    @chandrasudha4853 9 месяцев назад +5

    Babai garu adiripoyindi anthe Macaulay levy super

  • @santoshnanduri
    @santoshnanduri 2 месяца назад +1

    No words uncle. Best karam dosa i ever ate

  • @S.S.M.M-ATPM
    @S.S.M.M-ATPM 7 месяцев назад +11

    మీరు తింటూ చెబుతుంటే మా నోరు ఊరిపోతుంది బాబాయ్ ....😂😂😂

  • @nannepogunarendra1730
    @nannepogunarendra1730 26 дней назад +1

    మాకు నోరు ఊరిపోతుంది బాబాయ్ 😋😋🥰🥰🤩🤩

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 9 месяцев назад +4

    Uncle, dosa superr, excellent

  • @Money-h2m
    @Money-h2m Месяц назад +2

    I love dosa❤

  • @madhurimani6226
    @madhurimani6226 9 месяцев назад +6

    🥚dosa my favourite

    • @HarimomentVlog
      @HarimomentVlog 9 месяцев назад

      నాకు చాలా ఇష్టం

  • @jyothigeesala2846
    @jyothigeesala2846 5 месяцев назад +1

    Thank you sir. మంచి దోసె recipe నేర్పించారు

  • @pavankumariluri33
    @pavankumariluri33 9 месяцев назад +3

    సూపర్ బాబాయ్ గారు దోశ అదిరింది అద్భుతః

  • @peerabinoorbash1033
    @peerabinoorbash1033 6 месяцев назад +1

    Super. బాబాయ్ గారు మీ వంట చూస్తుంటే నోరూరిపోతుంది

  • @aalborgDenmarkTel
    @aalborgDenmarkTel 8 месяцев назад +5

    Pennam chala bagundi.. eekkada konnaru

  • @AnithaMudhiraj-f8g
    @AnithaMudhiraj-f8g Месяц назад +2

    ఆహా అంకుల్ మీరు తింటుంటే నా కడుపు నిండిపోతుంది ప్లీజ్ మాకు కూడా చేసి పెట్టండి 😋😋😋😋

  • @JaganYasa
    @JaganYasa 8 месяцев назад +3

    BABAI LASTLO HMMMMM😂😂😂😂😂 'ANR' GURTHOCHADU

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 9 месяцев назад +1

    దోశలు సూపర్ గా ఉన్నాయ్ మీరు తింటుంటే మాకు నోరు ఊరుతోంది బాబాయ్

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 9 месяцев назад +5

    Dosa colour super🎉🎉🎉

  • @korrapatinagamani7434
    @korrapatinagamani7434 7 месяцев назад +2

    నమస్కారం బాబాయ్ గారు మీరు చెప్పినట్లు మసాలకారం దోశ చేశాను మావారు నా కూతురు చాలా ఇష్టంగా తిన్నారు ధన్యవాదాలు బాబాయ్ గారు.

  • @ramumunigonda1916
    @ramumunigonda1916 9 месяцев назад +5

    My favourite masala karam dosa 😋😋😋😋😋

  • @mani4975
    @mani4975 9 месяцев назад +2

    Very tasty recipe.I will prepare this masala dosa

  • @RamatulasiPenuboina-ij5xn
    @RamatulasiPenuboina-ij5xn 9 месяцев назад +4

    Babaigaru dosa super

  • @SayendherMaggidi9848
    @SayendherMaggidi9848 9 месяцев назад +1

    నాకు ఇష్టమైన మసాలదోశ బాబాయ్ గారు 🤤🤤😋 చేసినందుకు ధన్యవదాలు 🙏🙏

  • @samscreativeworld9498
    @samscreativeworld9498 9 месяцев назад +14

    Filter coffee meeru Ela cheskuntaro adhi kuda chupichachu kada babai garu

  • @girish8726
    @girish8726 5 дней назад

    Saar, mee expressions 👌🏻👌🏻😁 doshakinna baagundi😁👍🏻👍🏻

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 8 месяцев назад +133

    మీ దోశ గట్టిగా వచ్చింది, అందుకే చేత్తో ముక్కగా తీసుకుంటుంటే సులభంగా రావడం లేదు మీకు. మీరు కొలతలు 1,3 వేశారు.. ఈ సారి 1,3.5 లేక 1,4 వేసి ట్రై చేయండి, దోశ ఇంకా బాగా వస్తుంది.. ట్రై చేసి చూడండి తప్పు లేదు.. ఏదైనా అనుభవంతో నే తెలుస్తుంది.

    • @muralavenkatesh2157
      @muralavenkatesh2157 8 месяцев назад +4

      Dosa mukkani pallitho kalipi theesukuntunnanu dosa super ga vachindandi

    • @LakshmiCurrect
      @LakshmiCurrect 8 месяцев назад +2

      Avnu chala super ga vachaye peddananna mi vantalu anni super super..... Next level anthe... No words 😊😊

    • @katambeulah1706
      @katambeulah1706 8 месяцев назад +4

      Don't want to take any suggestion it seems...

    • @vijaykumarmamilapalli965
      @vijaykumarmamilapalli965 8 месяцев назад

      ​@@katambeulah1706v 😮🎉😢😮l 😮 rx😂 🎉tm😅

    • @ramyam9840
      @ramyam9840 8 месяцев назад +4

      Hello andi akada meru chepinatu hard ga am ledu kadaa why ur pointing him

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 3 месяца назад +2

    మీ ప్రతి వీడియో చూస్తాను. చాలా రోజులుగా తిండి మీద పోయిన ఇంటరెస్టు తిరిగి వచ్చింది. 😊

  • @m.chaithra1194
    @m.chaithra1194 9 месяцев назад +1

    It's really good and what a delicious meal it is

  • @yasarapuekindra9789
    @yasarapuekindra9789 9 месяцев назад +2

    Masala karam dosa chala bagundhi babai garu

  • @Thaneerumounika-bm2pk
    @Thaneerumounika-bm2pk 9 месяцев назад +2

    Thanks for sharing this recipe grandpa garu

  • @sivajilokkinaik6685
    @sivajilokkinaik6685 9 месяцев назад +2

    Super gaa undee🎉❤ mouth watering

  • @bodduvenkataramana422
    @bodduvenkataramana422 8 месяцев назад +1

    అన్నా...మీరు ఊ....అద్దిరిపోయింది...అన్నప్పుడల్లా....మాకు నోరూరిపోతుంది....

  • @satyaveni9823
    @satyaveni9823 9 месяцев назад

    Hi babayi. Meru vanta chesetapudu chala baga cheptaru prati vedio chusta talakaya kura cheyamannaru ma husband naku radu annanu me babu nerpincha leda annaru memmalne apudu mana vedio chusi raagi sankati talakaya kura chala baga chesanu ma vuru kakinada tq babayi(dady)

  • @phanikumar5541
    @phanikumar5541 8 месяцев назад

    Wow.....Very Yummy....All time favourite breakfast Dosa....I like any dosa especially Masala Dosa & Butter Dosa.....Thanks

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Месяц назад +1

    మసాలా.దొష.చాలభాగుంది

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 8 месяцев назад +1

    Mouth watering recipe babai garu ❤😊

  • @Sivashankar-w7p
    @Sivashankar-w7p 8 месяцев назад

    Babai Garu man Babu ki maa Papa ki merrchese vatalu ante Baga ishtam Meerut chesina masala dosa chala bagundi thank bavagaru

  • @kousarjabeen2966
    @kousarjabeen2966 9 месяцев назад

    Super ga chesaru babai choostene nooruoorithundi

  • @gayathrikamatham904
    @gayathrikamatham904 6 месяцев назад

    Hai babai garu miru chepintle nenu dosha try chesha supper ga vachayi abha abha ba ba supper ,🙏

  • @santhivijaya1910
    @santhivijaya1910 9 месяцев назад +2

    Yummy 😋 babai nenu intlo ilane chestanu ❤

  • @Melodybox-v4j
    @Melodybox-v4j 8 месяцев назад

    Babaiiiiii nenu try chesanu super hit. Aloo masala ithe chala baga vachindhi
    Meru chesina Sambar and samosa recipes kuda try chesa super ga workout iynayi, ma intlo vallaki chala nachayi
    Thankyou so much for sharing so many varieties 😃

    • @FoodonFarm
      @FoodonFarm  8 месяцев назад

      😄❤️❤️❤️❤️ chala santosham

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 8 месяцев назад +1

    Nature and cooking is too great❤

  • @venkatreddi6746
    @venkatreddi6746 7 месяцев назад +1

    Canada lo untu me vantalu chusi cheskuntunam chala thanks babai❤️😊

  • @swathiK-nz2ch
    @swathiK-nz2ch 6 месяцев назад

    Me chethilo edho Maya vundhi babai garu...super me vantalu....❤

  • @dharmalaappalasrinivasredd7538
    @dharmalaappalasrinivasredd7538 8 месяцев назад

    Mouth watering babayee nijam ga❤❤

  • @lingampallivinoda7264
    @lingampallivinoda7264 6 месяцев назад

    Chala bagundi babai garu ,,,,,,,super ga chupincharu..... 😋🙏🙏🙏🙏

  • @surisuresh570
    @surisuresh570 9 месяцев назад

    Hi ankl garu masala dosa ante Naku chala estam super ga chesaru.good

  • @thirumalavk1139
    @thirumalavk1139 9 месяцев назад

    Varninchanalavi. Kaadhu. Meeru. Chesina. Dosslu super. Andi

  • @rambabuteja5669
    @rambabuteja5669 3 дня назад

    Suerrrrrr....babai gaaru meeru chesa ventalu ani naku nachuthai

  • @DAnnapoorna-r3r
    @DAnnapoorna-r3r 7 дней назад

    Chala baga chesaru annaiah karam dosa

  • @satyabhadri
    @satyabhadri 9 месяцев назад

    Babai నమస్తే 🙏
    Meru chesina mysoor బొండ, పూరి, curry, gulabjam anni try chestunna chala baga vastunnai
    Ma pillalu hostel nundu vacharu babai emiti Amma adaragodutunnav అంటున్నారు tq so much babai😊😊😊😊

    • @FoodonFarm
      @FoodonFarm  9 месяцев назад

      Hahah chala santosham 😊❤️

  • @RamaAnjali-d3j
    @RamaAnjali-d3j 5 месяцев назад

    Anna mee chuttuvunna nature super and nice.🙏👌👏

  • @shaikshaheen5306
    @shaikshaheen5306 7 месяцев назад

    Lots of love from hyderabad.......
    I have tryed this dosa......
    Mashallah....😇✌️👌🏻

  • @katariharichandan2690
    @katariharichandan2690 8 месяцев назад

    Guruvu garu , anni superga nerpisthunnaru

  • @kudalabalakrishna
    @kudalabalakrishna 4 месяца назад

    Anna meeru dosa chese vidhananikanna mee commentry super anna