A living example of Nativity in Cooking, in Attire; A living example of what a person irrespective of age, can do everything, Manually without electrical gadgets; A living example of a close - very nearer to Nature way of style in working in fields, sleeping in a homely natural home of true Indian/ Telugu Native farm. What I dream but unable to practice like this MAN in living style. A real motivation to all our present generation both young and old.
హాయ్ అండి మాది పశ్చిమగోదావరి కాకపోతే ఇప్పుడు తూర్పుగోదావరి మా సైడ్ వీటిని గుంతపొంగనాలు అని పిలుస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి చూస్తుంటే నోరూరిపోతుంది స్పైసి చట్నీ అదుర్స్❤👌
Thank you babai gaaru.... Assal vanta rani vallaku chala help avtundi... Daily intlo chesukone each and every vanta chesi RUclips Lo upload cheyandi plz
Excellent video chudaka munde cheppeyagalamu antha baguntayi me recipies nenu ninna punugulu tomato chutney chesanu ma ayana chala chala బాగుందని నాకు మిగల్చకుండా తినేశాడు😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Namaste Sir garu, 💫I am professor Vedanti from Pune. We call this dish as Appee in Marathi in Maharashtra. 💫Recently, luckily your videos l saw and l felt like we are in Andhra. Our native place is Anakapalle. Whenever l see your videos, l get family touch. Your simplicity, telugu tone is commendable. Of course, food too very tasty. We like to visit your --- our food on farm once. Keep going sir as you give us our ethenic Andhra flavors! Keep growing sir.... 💐💐💐All the best 💐💐💐💐 Regards, Professor Mrs Vedanti A. English Trainer Admission Counsellor Soft Skill Trainer
Uncle garu mi recipies entha istamo Naku alage mi camera man evaraithe unaro athanu ante huge respect.emana nature ni tisthara justt lots of love anthe❤❤❤❤❤❤❤
మీ మాట బాగుంది మీ పాట బాగుంది మీ గొంతు బాగుంది చెప్పే విధం బాగుంది ముఖ్యం గా పచ్చని పంట పొలం మధ్యన మీ పర్ణశాల, ఆహ్లాద కరమైన వాతావరణం... అన్నీ బాగున్నాయి. పుంగణాలు కూడా 👌🏽👌🏽👌🏽 🌹🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Tatayyya me video chusaka nenu ponganalu chesanu apudu ranivi epudu chala baga supar ga vachai meru ante naku chala estam tatayya me video lu chustune vantalu chestu unta tamato pappu kuda supar vachindi
Hi babboi ma babu age 4 years me videos ante chala eshtam daily padukone mundhu aduguthadu abbaba yummy super videos pettubani meeru thine vidhanam vadiki chala eshtam inka meeru chepthe nammaru😂vadu kuda alage enjoy chesthu thintadi ummmmm super antadu😂
పొంగనాలు చాలామంది చేసుకుంటారు. ఇక్కడ కర్ణాటక రాయచూర్ లో paddu అంటారు. అయితే మీ స్పెషాలిటీ ఏంటంటే బలే నీట్ గా చేసారు. ఎక్కడా ఒక చుక్క పిండి పెనం మీద పక్కన పడకుండా, ప్రతి పొంగనం ఒకే సైజులో ఒకేలా వేగి కనువిందుగా వున్నాయి. అన్నయ్యా...మజాకా... 👍👌👌👏👏👏
Hello babai garu, me videos anni ma intlo andharam correct ga bojanam cheseppudu pettukoni chustuntamu.. today video lo guntha ponganalu chala chala yummy and tasty ga chesi chupincharu.. tq so much me videos chusi entho mandhi all veriety food items nerchukuntunnaru.. 👍👌👌👌👏👏👏
Karimnagar lo kuda guntaponganalu antaru, superr uncle mi videos regular ga fallow avuthanu, eppudeppudu video pedathara ani wait chesthanu, ma husband ki Naku mi videos ante chalaa estam
అందరికి పొంగనాలు తిప్పే స్పూన్ నచ్చింది అనుకుంటా 😄😄 link 👇
Turner/Appam Paddu
amzn.in/d/0bO8EI6D
తమ్ముడు సాయి మీరు తీసే లొకేషన్ చాలా సూపర్ గా ఉంటాయి ఇక్కడ ఉన్న బోరు ఇంకా సూపర్
Nenu adhe anukuntunnanu ❤❤❤❤
@@rameshbabu-ug1jiTV
Hai babai garuuuu from mangalgiri
Nenu video chusaka ponganala spoon bagundi ani msg pedam ani open chesa 1st msg ide undi , i want to buy
మీరు రోట్లో రుబ్బడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. మీ ఓపికకి జోహార్లు 🙏🙏
మాది విజయనగరం.
హాయి బాబాయ్ గారు.బాగున్నారా. మేకేంటి లే బాబాయ్ అద్భుత మైన ఆహారం తీసుకుంటున్నారు. మీరు సూపర్.
మేము కూడా పొంగనాలు అంటాం మాది తెలంగాణ👌👌😋
మీరు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది బాబాయ్ 😋😋
A living example of Nativity in Cooking, in Attire; A living example of what a person irrespective of age, can do everything, Manually without electrical gadgets; A living example of a close - very nearer to Nature way of style in working in fields, sleeping in a homely natural home of true Indian/ Telugu Native farm. What I dream but unable to practice like this MAN in living style. A real motivation to all our present generation both young and old.
హాయ్ అండి మాది పశ్చిమగోదావరి కాకపోతే ఇప్పుడు తూర్పుగోదావరి మా సైడ్ వీటిని గుంతపొంగనాలు అని పిలుస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి చూస్తుంటే నోరూరిపోతుంది స్పైసి చట్నీ అదుర్స్❤👌
🎉🎉🎉
Nooru oorinchela chesi chupinchinanduku danyavadalu Babai Garu....memu Ponganalu ane antam......
నమస్తే బాబాయ్ గారు మీ వంటలన్నీ సూపర్ గా ఉంటాయి మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి బాబాయ్
Thank you babai gaaru.... Assal vanta rani vallaku chala help avtundi...
Daily intlo chesukone each and every vanta chesi RUclips Lo upload cheyandi plz
ఏ కోటీశ్వరుడు కూడా నీకు సాటిరాడు కాకా❤
Excellent video chudaka munde cheppeyagalamu antha baguntayi me recipies nenu ninna punugulu tomato chutney chesanu ma ayana chala chala బాగుందని నాకు మిగల్చకుండా తినేశాడు😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పల్లిటూర్ వాసన తో చాల బాగా వంటలు చూపించారు పర్ఫాక్ట్ అని బాగా చూపించారు సార్ ధన్యవాదాలు 😊❤❤
మీరు వంటలు..పరిశుభ్రత...పాటి స్తు...చేయడం...చాల..ఇష్టం
Namaste Sir garu,
💫I am professor Vedanti from Pune. We call this dish as Appee in Marathi in Maharashtra.
💫Recently, luckily your videos l saw and l felt like we are in Andhra. Our native place is Anakapalle. Whenever l see your videos, l get family touch. Your simplicity, telugu tone is commendable. Of course, food too very tasty. We like to visit your --- our food on farm once.
Keep going sir as you give us our ethenic Andhra flavors!
Keep growing sir....
💐💐💐All the best 💐💐💐💐
Regards,
Professor Mrs Vedanti A.
English Trainer
Admission Counsellor
Soft Skill Trainer
Madhi bhadrachalam aunkul memu రాజమండ్రీ లో వుంటున్నం mivantalu సూపర్
అబ్బా ఏంటి బాబాయ్ గారు మరి ఇంతలా నోరూరిస్తే ఎలా ఇప్పుడు వెంటనే నాకు ఆకలేసేస్తుంది ఇప్పుడు నాకు చేసుకోవాలని అనిపిస్తుంది 😋😋😋😋😋😋😋😋
Uncle garu mi recipies entha istamo Naku alage mi camera man evaraithe unaro athanu ante huge respect.emana nature ni tisthara justt lots of love anthe❤❤❤❤❤❤❤
సూపర్ బాబాయ్ 👌🏻.....మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంది బాబాయ్ .....ఈ సారి మా కోసం సేమియా ఉప్మా చేసి చూపించండి బాబాయ్.......
హాయ్ పెదనాన్న
సూపర్ మీ వీడియోస్
Excellent నేను రోజు మీ వీడియోస్ చూస్తుంటాను...
మీరు తెరగవేసే స్పూన్ బాగుంది
chusthene noruruipothundi babai aha guntha ponganalu naku nachavu kani meru chesina vidhanam chesthe thinalani anipisthundi suuuuper babai
I am from Gujarat babai . Ne viodes Baga untaee babai nenu chala varaku ne viodes chusi cooking cheasukuntamu babai ❤❤❤❤ thanks you so much babai
Thank you veeresh garu
Wow great meeru .manchi ga Anni Matti kundallone chestunnaru ...
True Peddhananna!! Istamaina food tinte rojanthaa santosham ga untadhi... Food is love annamaataa😂❤ #FoodOnFarm
Babay garu rayalaseema ruchi chupincharu. My faveret diss. God bless you .me famili bagundali.
హాయ్ బాబాయ్ గారు మాది తెలంగాణ హైదరాబాద్ నియర్ శామీర్పేట జగంగూడ sampanbol విల్లెజ్ ఇక్కడ కూడా పొంగణాలు అంటారు బాబాయ్ వీడియో సూపర్ 💐💐👌👌❤️❤️
మీ
మాట బాగుంది
మీ పాట బాగుంది
మీ గొంతు బాగుంది
చెప్పే విధం బాగుంది
ముఖ్యం గా పచ్చని పంట పొలం మధ్యన మీ పర్ణశాల, ఆహ్లాద కరమైన వాతావరణం...
అన్నీ బాగున్నాయి.
పుంగణాలు కూడా 👌🏽👌🏽👌🏽
🌹🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఏంటీ బాబాయ్ గారు... ఇప్పుడు మీ వీడియో చూసి నా 2 years కూతురు పొంగనాలు కావాలి అంటుంది. రేపు చేసి పెడతా అంటే ఏడుస్తుంది 😂
Love from Dubai ❤
Hahaha
బాబాయ్ గుంత పొంగనాలు చాలా బాగున్నాయి మంచి మంచి వంటలు చేసి చూపించారు మీకు ధన్యవాదాలు
The way of presentation is too good 😊
❤ super andi .noru entha మందికి వూరుతుంది
బాబాయి గారు నమస్తే పొంగనాలు అద్భుతం నోరు ఊరిపోతుంది అరటి చెట్టులో నీళ్ళు చెంబు ఇంకా అద్భుతం
మీ ఇంట్లో బాగా ఉండవా. దీనికే అబ్బనా
Tatayyya me video chusaka nenu ponganalu chesanu apudu ranivi epudu chala baga supar ga vachai meru ante naku chala estam tatayya me video lu chustune vantalu chestu unta tamato pappu kuda supar vachindi
Hi babboi ma babu age 4 years me videos ante chala eshtam daily padukone mundhu aduguthadu abbaba yummy super videos pettubani meeru thine vidhanam vadiki chala eshtam inka meeru chepthe nammaru😂vadu kuda alage enjoy chesthu thintadi ummmmm super antadu😂
పొంగనాలు చాలామంది చేసుకుంటారు. ఇక్కడ కర్ణాటక రాయచూర్ లో paddu అంటారు. అయితే మీ స్పెషాలిటీ ఏంటంటే బలే నీట్ గా చేసారు. ఎక్కడా ఒక చుక్క పిండి పెనం మీద పక్కన పడకుండా, ప్రతి పొంగనం ఒకే సైజులో ఒకేలా వేగి కనువిందుగా వున్నాయి. అన్నయ్యా...మజాకా... 👍👌👌👏👏👏
రాయచూరు లో కూడా పొంగణాలు అంటారు.. Paddu అని బెంగళూరు సైడ్ అంటారు
Mem kuda Raichur lone vuntam
Namaste peddha nanna garu guntha ponganalu ante ma intlo andariki chala istam super chesaru nice nanna garu
పంచామృతం చేయండి తాత ❤🎉
బాబాయ్ పొంగణాలు వేరే లెవెల్ 👌👌చట్నీ కూడా
అన్ని పొగనాలు ఒక్కసారే పెట్టుకోకండి బాబాయ్ దిష్టి తగులుతుంది, కానీ మీరు తింటుంటే నా నోట్లో లాలజాలం 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤 ఊరిపోతుంది
Nuvve dhisthi petetu unav ga
@@nagarjunatiruveedi😁😀
Abba abbabba babay garu guntha ponganalu superooooo superrrrr.. Repu maa entlo eve tiffin.. Meeru chala great sir👍👍
సూపర్ బాబాయ్ గారూ మాది సత్యసాయి జిల్లా మేము గుంత పొంగనాలు అంటాం 😋😋😋
గుంత పునుగులు అంటారు మా వైపు. కానీ చాలా బాగా చేసారు సార్. 👌👌👌👌👌
మేము మా గుంటూరు ప్రాంతం లొ వీటిని పులిబొంగరాలు అంటాము. మేము కూడా ఇలాగే చేస్తాము.
మీ వీడియోస్ క్లైమాక్స్ సూపర్ గా ఉంటది మీరు తింటుంటే మాకు ఆకలి అవుతుంటది
Ponganalu. Chitni. Karampodi. Super babai. Garu🎉
హాయ్ బాబాయ్ గారు మాది మెదక్ జిల్లా ఇక్కడ గుంత పొంగడలు అంటారు 😋
Hai Babai garu bagunnara yummy yummy 😋 gunta ponganalu
Abba abbbbabah naaku istamayina ponganaalu.🤤😋
super recipe babai garu
mi prathi videos chusthanu
😊నమస్తే అంకుల్ 🎉🎉లడ్డు తెలంగాణ వ్లాగ్స్ 🎉🎉ఫ్రమ్ సిద్దిపేట ❤
Chala baga chesaru bhabai garu ...chusthe tinali anipistundi meeru chesina guntha poganalu
babai garu meeru chesina pachimirchi pachadi try chesanu chala bagavacchindhi taste chala bagundhi 😋👌
Abbabba em combination thatha super❤❤
బాబాయ్ గారు నేను హైదరాబాద్ నుండి...గుంత పొంగనాలు అంటారు... నైస్ వీడియో...
మేం కూడా. పొంగనాలు అని పిలుస్తాం. మాది నంద్యాల జిల్లా.. ప్రక్కన విలేజ్ 🙏👌🤝.సూపర్ బాబాయ్.
Madi nandyala
Made Nandyal
Madi kuda nandyal
@@jagankumar4479 yakka Da unnaru Nandyal lo
@@harshareddy465 yakka Da unnaru Nandyal lo
Meri pindi rotlo rubbdam and puchhafi rubbdam chala interestga chadaru. Tastu. Ravadaniki baga kashtapaddru super memukuda. Mee farmku vastamu Naku kuda eponganalu chesipettandi👌
1st time chOosanu chaalaa baga chesaru.
Maadi karnataka babaigaru... Maa side paddu antamu... Mee vantalu meeru vunde atmosphere ki yedaina healthy recepi ayipoddi
Kharpodilu guddiga neyyi super ❤
Hi uncle song super ga padaru alage ponganalu super
Hello babai garu, me videos anni ma intlo andharam correct ga bojanam cheseppudu pettukoni chustuntamu.. today video lo guntha ponganalu chala chala yummy and tasty ga chesi chupincharu.. tq so much me videos chusi entho mandhi all veriety food items nerchukuntunnaru.. 👍👌👌👌👏👏👏
Thank you 😊😊😊
Babai garu super meru haa green chatini super
Mouthwatering recipe babai garu👌
Nenu eppudu chesta babai super ga untay same combination tho chesta but meeru super ga chestaru babai a vanta ayina
Babaigaru super mevantakalu nice🙏🙏🙏💐💐🌹🌹👌🏻👌🏻👌🏻👌🏻
సూపర్ బాబాయ్ గారు అదిరిపోయినయ్ గుంత పొంగనాలు😋👌
Karimnagar lo kuda guntaponganalu antaru, superr uncle mi videos regular ga fallow avuthanu, eppudeppudu video pedathara ani wait chesthanu, ma husband ki Naku mi videos ante chalaa estam
Super combination Babai garu...
madi vijayawada babai ekada kuda guntha ponganalu ane antaru, good food good health babai chala baaga cheparuuu 🎉
Super peddananna❤❤❤
Thank you
Mee vanta Mee pata super babai 👌👌
నాకు ఇష్టం అది కూడా రోట్లో నూరిన పచ్చి మిర్చి పచ్చడి మా అమ్మ చేసేది
Hi,babaigaru 🙏 super 👌
చాలా బాగున్నాయి గుంట పొంగనాలు👌👌👌
Rubinapindi yummy 😋 taste perfect 👌 👍
I am from kadapa.
My mother used to add turmeric powder,
which gives very good colour to
Ponganalu.
Superrrrrr Ponganalu, Superrr song ,Superrrrr Babai
Life ni Baga njoy chesthunnav
Meru chala lucky babai garu annitini aasvadistunaru
సూపర్ బాబాయ్❤
Hi Babai
I'm from Chennai. I like ur expression while tasting n giving respect to the food. Bonda n allum chutney
సూపర్ పొంగనాలు బాబాయ్😊
Best chef …of village.😀
Memu kuda miru chepina process llo chesam ponganallu super ga vachay kakapothe Michi pachadi kakunda kothmirra pachadi chesukunam
మాది కూడా కర్నూలు జిల్లానె మేము కూడా వీటిని గుంత పొంగనాలు అనే అంటాము😊😊😊😊😊
మా ఊరి లో పూల్లూటాలు అంటారు బాబాయ్ 👌👌👌
నోరూరిపోతుంది బాబాయి.
Nala bheema pakamu meedi andi, maa mammagaru memu chinnappudu vuuriki velitey boggulu kumpati meeda anni vanday vaaru, nalleru to pungulu, palakayalu chesevaru, ammumma valla intiki velitey idly vayalu vayulu vesey vaaru, maa vooriki vellinappudu attaiahgaru kooda pindi vantalu ariseylu, kobbari boorelu, sanna karapoosa chesey varu Sankranti pandakki vellinappudu avi gurtu chesaru, dhanyavadamulu andi
పెదనాన్న
మాది తెలంగాణ
మా వైపు వీటికి పునుగులు అంటారు...
Meeru thine padhathi chala bagundhi memu ponganale antamu
Super babai garu
Supar guntapaganalu
Babai garu Naku noru uruthudee🤤🤤🤤
Babai video nachinavallu oka like cheyandi 👍
Babai video nachuthe babai video Ki like chestham ga madyalo niku comment Ki enduku bro likelu😂
Ide comment nen cheddam anukunna 😂😂@@Saiupendra-um3cz
Desperate for Attention
Madhylo nee captaincy endhuku
సూపర్ బాబాయ్ గారు అబ్బ నోరూరిస్తుంది 😋
Thank you 🙏
@@FoodonFarm me Aashirwadham eppudu undali babai maku Inka kotha kotha videos tho mamundhuku ravalani korukuntunna
Hi Babai,
Madi Vijayawada maa urilo vitini Guntha Punugulu antaamu Babai garuuu....
Thanks for giving Yummy 😋 tasty Recepies ....
Babai garu nice recipe andi🎉🎉🥳🥳🥰👍
Nature e recipe my favourite andi ur lucky enjoying da nature ni
👌హాయ్ బాబాయ్ గారు గుంత😋 పొంగనాలు అంటారు👌