Manchi Kapari || Latest Telugu Christian Song 2024 || Bishop Dr Daniel Paul Ayyagaru || SJCM INDIA

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 22

  • @sundaravijayam8503
    @sundaravijayam8503 3 месяца назад

    ఈ పాట మాకెంతో బలాన్ని సమకూర్చింది అయ్యగారు 🙏 మరెన్నో పాటలు రచించి అనేకులకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేవారుగా మీరు ఉంటున్నందుకు దేవునికి స్తోత్రం 🙏

  • @vanapallibhumika6713
    @vanapallibhumika6713 8 месяцев назад +4

    పల్లవి :కాపరి మంచి కాపరి - నన్ను రక్షించిన ప్రియ కాపరి
    జీవపు ఊటకు నన్ను నడిపించి-ప్రతి బాష్పబిందువు తుడచిన తండ్రి ||2||
    నిత్యము ప్రభునే ఆరాధింతును - రేయి పగలు స్తుతి కీర్తనే ॥2॥
    ||కాపరి||
    1. తప్పిపోయిన నన్ను వెదక వచ్చి-గాయపడిన నా హృదయము కట్టి ||2||
    దుర్భలమైన నన్ను బలపరచి-పరిశుద్ధ గుంపులో నన్ను చేర్చిన ॥2॥
    ॥కాపరి॥
    2. ఎరుగక త్రోవను విడిచిపోతిని-చెదరిన నాపై ప్రేమను చూపి ॥2॥
    తన స్వరముతోనే నన్ను దర్శించి-వాత్సల్యముతో నన్ను కాచిన ॥2॥
    ||కాపరి||
    3. నా క్షేమమే తన ఆనందముగా-నా ఉన్నతియే తన ధ్యేయముగా ॥2॥
    అనుదిన కృపతో నన్ను పోషించి-ఉన్నత స్థలమున నన్ను నిలిపిన ॥2॥
    ||కాపరి॥
    4. నన్ను కోరిన నా పరమతండ్రి-ప్రాణము నిచ్చిన నిజమైన కాపరి ||2||
    విడువక నన్ను వెంబడించిన-క్రీస్తుకు సాక్షిగ జీవించెద ||2||
    ||కాపరి||

  • @satyaangelkasireddy508
    @satyaangelkasireddy508 9 месяцев назад

    Price the lord.supar ayyagaru

  • @jesushomeministry1210
    @jesushomeministry1210 9 месяцев назад +2

    ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు 🎉

  • @rajvideos6255
    @rajvideos6255 9 месяцев назад +2

    ఆది ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో song feeling వచ్చింది. song లొ బలమైన చరణాలు నన్ను దేవునిలో ఎంతగానో బలపరచింది.. God bless you all 🎉🎉❤❤❤❤

  • @mandakaruna18
    @mandakaruna18 8 месяцев назад

    Super BAVA garu

  • @Balireddysolomonraju
    @Balireddysolomonraju 9 месяцев назад +2

    Vandanalu ayyagaru

  • @ramalakshmipilla7797
    @ramalakshmipilla7797 9 месяцев назад +1

    Praise the lord ayyagaru🙏 super lyrics

  • @SudharaniMendu
    @SudharaniMendu 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ramadevik6222
    @ramadevik6222 9 месяцев назад +2

    Vandanamulu ayyagaru🙏🏻🙏🏻🙏🏻

  • @surendralovely1027
    @surendralovely1027 9 месяцев назад +1

    Praise the lord sir 🤚🙏

  • @yehoshuvaindukuri
    @yehoshuvaindukuri 9 месяцев назад

    Glory to God

  • @psrinivasu2987
    @psrinivasu2987 9 месяцев назад +1

    Amen

  • @krupasanaparicharyalu
    @krupasanaparicharyalu 9 месяцев назад +1

    Praise the Lord Annayya

  • @umamaheswarivanaparthi5143
    @umamaheswarivanaparthi5143 9 месяцев назад +2

    Praise the lord ayyagaru🙏🙏

  • @KlkKlk-cx5rw
    @KlkKlk-cx5rw 9 месяцев назад +1

    Vandannamullu ayaa garu

  • @sathyamevajayatheTV
    @sathyamevajayatheTV 9 месяцев назад +2

    Good

  • @issackunduri1697
    @issackunduri1697 9 месяцев назад +2

    Excellent 👍

  • @Thimothiyt44
    @Thimothiyt44 9 месяцев назад +2

    🙏🙏🙏

  • @yuviofficial9490
    @yuviofficial9490 9 месяцев назад

    ❤❤

  • @praveendokuburra2592
    @praveendokuburra2592 9 месяцев назад +1

    🙏🙏🙏🙏