జై భీమ్..మధుప్రియ గారు.. మహనీయుని స్మరణ మీ గొంతులో చాలా గొప్పగా ఉంది.. కొన్ని కోట్ల singers కన్నా మీరు చాలా గొప్పవారు.. మహనీయుని పాట పాడటం కొన్ని కోట్ల ఆస్కార్లతో సమానం.. మా అందరి హృదయాలు గెలిచావు.. ❤❤❤❤❤❤
ఒక మనిషిని... "గుర్తు పెట్టుకోవడం" అంటే, వారి "జయంతి , వర్ధంతి" లను గుర్తు పెట్టుకోవడం కాదు... వారి భావాలను, వారి సిద్ధాంతాలను, జీవితాంతం... "గుర్తు పెట్టుకొని, ఆచరించడం" అదే నిజంగా... మనం వారికి ఇచ్చే... నిజమైన గౌరవం, నిజమైన గుర్తింపు..!!
ఫుల్ సాంగ్ రిలీజ్ చేసినప్పటినుండి ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,, రచన,స్వరకల్పన చేసిన వారికి,గానం చేసిన మదు ప్రియకు,మ్యూజిక్ చేసిన వారందరికి నా హృదపూర్వక ధన్యవాదాలు 🙏జై భీమ్
అంబేద్కర అందుకో అంబేద్కర అందుకో వందనమయ్య ఈ భారతన ఉదయించే సూర్యుడావయ్య/2 నువ్ ఎగిసే పోరుకెరటం కోరావు కొత్తసమాజం రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత @@@@@@@@@@@@@ వేల ఏండ్లు జాతికి వెలుగు నువయ వేలి వాడల తల రాతలు మార్చినవాయ నీ జీవితాన్ని మా కొరకే దారపోస్తివి నిత్యం నువ్ కరిగి పోతు వెలిగునిస్థివి బిగి పిడికిలి ఎత్తినే అంబేవాడాలోన అవమానపు రక్కసిపై అడుగువేసిన అణిచివేత నేదిరించి గిలిచి నిలిచిన @@@@@@@@@@@@ అడుగడుగునా అవమానం వెంటాడేన వెలివేతకు భలి కానీ మనుషులండేనా ఆ భావన నీ మనసును కదిలించేనా ఈ వాత్యాసం ఎందుకని ఎదురించేనా నాడు మానవత్వమన్నది ఎవరికైన్నది మనువాదం మనిషిని ఏలూతిన్నది ఈ అజ్ఞాననం తొలిగించి నడిపించిగ కదిలినావు @@@@@@@@@@@@ నడివీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా నీకు నాకు స్ఫూర్తి నింపే మార్గం కదరా చదువే మన తలరాతను మార్చును కదరా అని ఎలిగేత్తి ఈ దేశాన నిలిచినాడురా నడవాలి మనం ఆ మహనీయూడి మార్గం నెరవేర్చాలి మనం అంబేద్కరుడి ఆశయం వర్ధిల్లాలి బాబా సాహెబ్ ఆలోచన విదానం. @రచన @ మానుకోట ప్రసాద్......అన్న.
ताई तुझ्या आवाजाला सलाम ज्या आत्मीयतेने तू गीत गातेस ऐकून मन तृप्त झालं.... प्रत्येक शब्दाचा अर्थ कळत नाही. पण विश्वरत्न आंबेडकराविषयी असलेला आदरभाव गाण्यातून व्यक्त होतो हे कोणालाही कळल्याशिवाय राहणार नाही..❤❤🎉🎉
జై భీమ్ ✊️✊️✊️ st, sc, bc లతో పాటు యావత్ భారత మహిళలకు హక్కులు కలిపించిన అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం 🙏🙏🙏బానిసత్వంకి అంకితం అయినా sc లకి సమాజానికి దూరంగా వెలివేయబడ్డ st లకి కులవృత్తులకే పరిమితం అయినా bc లకి వంటింటికే అంకితం అయినా ఆడజాతికి విముక్తి కలిపించిన మా దేవుడు డాక్టర్ Br అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం🙏🙏🙏 జై భీమ్ ✊️✊️✊️
வணக்கம், மிக மிக இனிமையாக நல் இசையில் பாடி எம் உணர்வுகளை மேலும் உற்சாகமாக்கியுள்ளீர்கள். கருத்தும் மென்மை இசையும் இணைந்து எம் அம்பேத்காரை அவர் புகளை ஒவ்வொருவன் மனதிலும் மேலும் இருப்பாக்கி கொண்டு செல்கின்றது. தெலுங்கு மொழி இசை மென்மையான உள்ளங்களை மேலும் உருவாக்கும் வல்லமை கொண்டது. Nice song . Thanabalan Berlin Germany. (Sri Lanka , Tamil. )
Mai Maharashtra se hu magr telugu song bohat pasnd hai our aaj babashab bhimrao Ambedkar ji ka gana sunkar bohat jada khushi huvi hai thnks all of you jay bhim
మనకు నిజమైన దేవుడు మన అంబేత్కర్ గారు మాన ఇలా ఉన్నాం అంటే మనకు ఇచ్చిన ఒక్కా పెద్ద వరం మీలాంటి వాళ్ళు ఇలా పాటలు రాసి పడితే మనలో ఇంకా చైత్ణ్యం కనిపిస్తుంది జై భీమ్ జై జై భీమ్
Jay bhim congratulations to you sister for this fantastic song that also I'm so proud of Hyderabad CM KCR Sir who installed the 125 feet status of Baba Saheb in Hyderabad I have no words to thank them. Jay bhim.....
జై భీమ్..మధుప్రియ గారు..
మహనీయుని స్మరణ మీ గొంతులో చాలా గొప్పగా ఉంది..
కొన్ని కోట్ల singers కన్నా మీరు చాలా గొప్పవారు..
మహనీయుని పాట పాడటం కొన్ని కోట్ల ఆస్కార్లతో సమానం..
మా అందరి హృదయాలు గెలిచావు..
❤❤❤❤❤❤
Yes sister
Great singer
Best 👍 voice of Singer Madhupriya 🎉May god bless you 🎉
ఒక మనిషిని...
"గుర్తు పెట్టుకోవడం" అంటే, వారి "జయంతి , వర్ధంతి" లను గుర్తు పెట్టుకోవడం కాదు...
వారి భావాలను,
వారి సిద్ధాంతాలను,
జీవితాంతం...
"గుర్తు పెట్టుకొని, ఆచరించడం"
అదే నిజంగా... మనం వారికి ఇచ్చే...
నిజమైన గౌరవం,
నిజమైన గుర్తింపు..!!
100% correct. మన వారసులు జయంతి వర్ధంతులకు మాత్రమే కనిపిస్తారు. అయన ఆశయాలనుస్వార్థం కోసం తుంగలో తొక్కేస్తున్నారు v. Bad 😒
అవును అన్న
Hi Telugu 💋
నిజం చెప్పారు బయ్యా ❤
ఫుల్ సాంగ్ రిలీజ్ చేసినప్పటినుండి ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,, రచన,స్వరకల్పన చేసిన వారికి,గానం చేసిన మదు ప్రియకు,మ్యూజిక్ చేసిన వారందరికి నా హృదపూర్వక ధన్యవాదాలు 🙏జై భీమ్
ప్రపంచ మానవత మూర్తికి జన్మ దిన శుభాకాంక్షలు జై భీమ్ జై పూలే 🎉
Love u super swinging na thalleei
ಈ ಹಾಡು ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು
ಜೈ ಭೀಮ್
ಈ ಹಾಡು ಹಾಡಿದ ಅಕ್ಕನಿಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು
మహనీయుని జన్మదిన శుభకాంక్షలు
మహనీయుని పాట పాడినంకు నీకు 🙏🙏🙏 మద్దు ప్రియ గారు
మహనీయుని థ్యాగాని ఎవరు సాటి లేరయ్య మా దేవుడీవయా
అంబేద్కర అందుకో
అంబేద్కర అందుకో వందనమయ్య
ఈ భారతన ఉదయించే సూర్యుడావయ్య/2
నువ్ ఎగిసే పోరుకెరటం కోరావు కొత్తసమాజం
రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఘనత
@@@@@@@@@@@@@
వేల ఏండ్లు జాతికి వెలుగు నువయ
వేలి వాడల తల రాతలు మార్చినవాయ
నీ జీవితాన్ని మా కొరకే దారపోస్తివి
నిత్యం నువ్ కరిగి పోతు వెలిగునిస్థివి
బిగి పిడికిలి ఎత్తినే అంబేవాడాలోన
అవమానపు రక్కసిపై అడుగువేసిన
అణిచివేత నేదిరించి గిలిచి నిలిచిన
@@@@@@@@@@@@
అడుగడుగునా అవమానం వెంటాడేన
వెలివేతకు భలి కానీ మనుషులండేనా
ఆ భావన నీ మనసును కదిలించేనా
ఈ వాత్యాసం ఎందుకని ఎదురించేనా
నాడు మానవత్వమన్నది ఎవరికైన్నది
మనువాదం మనిషిని ఏలూతిన్నది
ఈ అజ్ఞాననం తొలిగించి నడిపించిగ కదిలినావు
@@@@@@@@@@@@
నడివీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా
నీకు నాకు స్ఫూర్తి నింపే మార్గం కదరా
చదువే మన తలరాతను మార్చును కదరా
అని ఎలిగేత్తి ఈ దేశాన నిలిచినాడురా
నడవాలి మనం ఆ మహనీయూడి మార్గం
నెరవేర్చాలి మనం అంబేద్కరుడి ఆశయం
వర్ధిల్లాలి బాబా సాహెబ్ ఆలోచన విదానం.
@రచన @
మానుకోట ప్రసాద్......అన్న.
జై భీమ్
అన్న గారు 🙏🙏🙏🙏🙏 👌msg
👏👏👏👏
Super 😍😍😍😍
Super 😍😍😍😍
మధుప్రియ - వాయిస్ సూపర్, లిరిక్స్ ఎక్సలెంట్ - జై భీమ్ 🙏🌹🙏
Jai bheem jai samvidhan jai bharat 🙏💐 great song and singing 💐💐
Jai babasaheb 🙏🙏
I don't understand Tamil / Telugu but.. We love this song From mumbai Maharashtra ❤️🔥🔥💙
its telugu
This is not Tamil it's telugu😅
కలియుగ దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతూ ఆ మహనీయుని ఘనంగా స్మరిస్తూ మధురమైన పాట అందించినందుకు ప్రత్యేక ధన్యవాదములు.
మంచి పాట మంచి సందేశం ఇస్తున్నా మీ పాటకు మీకు మా వందనాలు ❤❤❤
What a song!
Jai Bhim to the singer, lyricist, composer and the producer!
❤❤❤jaibheem jaisammidan zindabad 👌❤️❤️❤️❤️ very nice super 🌹🌹🌹
Nice voice sister 👍👌 song Jai bhim, ✊
మధుప్రియ మీ జన్మ ధన్యం.
Jai bheem" jai Ambedkar" greatest person in the world
చాలా చక్కగా పాడావు చెల్లెమ్మ.
A great tribute to Dr. B R Ambedkar by an excellent singing. Hats off to the whole team
Super fantastic voice and Super song Jay Bheem
I am muslim but i proud to bheem❤. Jai bheem❤. Nice voice 👌sister😊
Muslim aithe enti ippudu nuv undi indial lo ne kada bro iam Muslim ani enduku annav
Jaybheem
మనమందరం ఒక్కటే సార్ ,అంబేడ్కర్ భుమిందున్న ప్రతి ప్రాణి అందరూ సమానమే జై భీమ్ సార్
We are indians bro
Wa super dubber song .thanks to singer. I am from Karnataka. Darmasthala. D.k district. .... 💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏
మధుప్రియ excellent voice 👏👏👏, jai bheem 💪🇮🇳
మధుప్రియ నువ్వంటే నాకు నచ్చదు కానీ పాట బాగుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం
Same feeling Brother😄
ताई तुझ्या आवाजाला सलाम
ज्या आत्मीयतेने तू गीत गातेस ऐकून मन तृप्त झालं....
प्रत्येक शब्दाचा अर्थ कळत नाही.
पण विश्वरत्न आंबेडकराविषयी असलेला आदरभाव गाण्यातून व्यक्त होतो हे कोणालाही कळल्याशिवाय राहणार नाही..❤❤🎉🎉
జై భీమ్ ✊️✊️✊️ st, sc, bc లతో పాటు యావత్ భారత మహిళలకు హక్కులు కలిపించిన అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం 🙏🙏🙏బానిసత్వంకి అంకితం అయినా sc లకి సమాజానికి దూరంగా వెలివేయబడ్డ st లకి కులవృత్తులకే పరిమితం అయినా bc లకి వంటింటికే అంకితం అయినా ఆడజాతికి విముక్తి కలిపించిన మా దేవుడు డాక్టర్ Br అంబేద్కర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం🙏🙏🙏 జై భీమ్ ✊️✊️✊️
I'm from maharashtra i don't undersatand the meaning the song
Song & voice😍😍😍
Heartly Jay bhim🙏🙏🙏🙏
Jai bhim 💙from Maharashtra 😍😍
చాలా బాగా పాడావు మధుప్రియ. లిరిక్స్ రాసిన వారికి ధన్యవాదాలు..🙏🙏🙏🙏
🤝👍🙋🌹📖💙🇳🇪
,akahde
Very nice song ❤️ Jay bhim BSP jindabad 🙏
బిడ్డా మధు ప్రియా మీకు ప్రజా ఉద్యమ అభినందనలు🎉
Super jaibhim jaibuddha jaijagat prakash kale 💙💙💙💙💙
Nice song ..jay bhim
.. jay maharashtra
... jay bharat
ప్రోమో సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఫుల్ సాంగ్ కోసం ఐ యాం వెయిటింగ్❤❤
Superb song jai bheem 💙
Super singing sister... May Gautama Buddha bless you and your family....
I don't get Telgu laguagae but the song & language sounds euphonious/very pleasing to ears..Salute to Dr.Ambedkar for his great deeds❤
வணக்கம், மிக மிக இனிமையாக நல் இசையில் பாடி எம் உணர்வுகளை மேலும் உற்சாகமாக்கியுள்ளீர்கள். கருத்தும் மென்மை இசையும் இணைந்து எம் அம்பேத்காரை அவர் புகளை ஒவ்வொருவன் மனதிலும் மேலும் இருப்பாக்கி கொண்டு செல்கின்றது. தெலுங்கு மொழி இசை மென்மையான உள்ளங்களை மேலும் உருவாக்கும் வல்லமை கொண்டது. Nice song . Thanabalan Berlin Germany. (Sri Lanka , Tamil. )
విభిన్న రకాల జాతులు,మతాలు మధ్య తారతమ్యాలు లేకుండా చేసిన మహానుభావుడు మన జై భీం జీ.
Jai bhim jai samvidhan ❣️🙏🙏❣️💐
Very super song sister good job jai bheem🙏🌷💯💐🌷
Mai Maharashtra se hu magr telugu song bohat pasnd hai our aaj babashab bhimrao Ambedkar ji ka gana sunkar bohat jada khushi huvi hai thnks all of you jay bhim
Maha Mahathma Dr. B.R.Ambedker gari gurinchi Mee kammani swaram vini kallu neeti mayaminai. Chala goppaga padavu. Thanks amma. Ila manchi sahityam tho prajalanu chaithanulu ga cheyyalani koruthunnanu.
Super👌 voice sister jaibhim ambedhkar patalu padite mi range inka perguthundi sister
Super and Mind-blowing Song....The Voice making me So, impressive... Thanks to Whole Team for this Song on world supreme Hero.... Jai Bheem ✊🏻✊🏻
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన మధుప్రియ గారికి నా యొక్క ధన్యవాదములు జై భీమ్
Wow... ఎంత బాగా రాసారో అంతే బాగా పాడారు మధుప్రియ గారు... ❤ జై భీమ్.. 💝✊
He was a multidimensional personality in the world🌎 🙏🏻
This songs short also famous in our state Odisha... Now full song 👌👌👌... Happy Ambedkar Jayanti to all 👍🏻🙏...Jai bhim🙏🙏
మంచి పాట పాడినా మధు ప్రియా గారు కి చాలా tq
అక్క మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా చాలా పాడాలని కోరుతున్నం....
Super jai bhim..
Super akka
ಭಾರತದ ಎರಡನೇ ಸೂರ್ಯನಿಗೆ ಜನ್ಮದಿನದ ಶುಭಾಶಯಗಳು 🌅
పాట వింటుంటే గూజ్ భమ్స్ వచ్చాయి సూపర్ సాంగ్
ప్రసాద్ అన్న సూపర్ ur లిరిక్స్ 👍మానుకోట బిడ్డ మజాకా
Jai Bheem ✊✊✊
Congratulations to song team🎉🎉🎉
Kadak jaibhim bahenji laiiii bharii thanks for your voice krantikari jaibhim bahenji sunil friend
మనకు నిజమైన దేవుడు మన అంబేత్కర్ గారు మాన ఇలా ఉన్నాం అంటే మనకు ఇచ్చిన ఒక్కా పెద్ద వరం మీలాంటి వాళ్ళు ఇలా పాటలు రాసి పడితే మనలో ఇంకా చైత్ణ్యం కనిపిస్తుంది జై భీమ్ జై జై భీమ్
Jai bheem 🙏jai samvidhan 🙏jai bharat🙏amazing song on babasaheb👍👌👌
சகோதரி...எனக்கு மொழி புரியவில்லை ஆனாலும் அண்ணல் அம்பேட்கர் பெருமையை உணர்கிறேன்..வாழ்த்துக்கள்.🙌🙌🙏💐.JAI BHIM.
అక్క మీలాంటి వారు మహనీయుల పాటలు రాస్తూ ప్రజల్లో చైతన్యం నింపాలి...... మీ పాటలతో ప్రజల్ని బానిసల నుండి రాజుని చేయగలగాలి.....జై భీమ్....జై భారత్ 🔥✊🙏☝️
Yes 💯
Correct brother
Adi rasindi anna manukota
😅0😅
ⓜⓜⓞⓞ
Madhupriya garu miru chala chakkagaa pata paderu miku maa dhayavadalu.
Excellent Voice, Don't understand the meaning, but feel proud 💙 Jay Bhim
Mahaneeyuni Gurchi Bahu chakkaga lyrics wraasina lyricist ki, Musician ki, specially Chakkani Madhuraswaramtho gaanalaapana chesi spurthi nichina Madhupriya gaariki Abhinandanalu.
Super song jay bhim Namo buddhay jay samvidhan jay kanshiram jay guru dev jay mulnivasi
Waao very nice Jay bhim namo buddhay Jay sanvidhan taai
Super Song
Superbb voice Madhupriya gaaru....
Jai Bheem.... ❤❤❤
ಡಾ.ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರವರ ಹಾಡನ್ನು ಮಧುಪ್ರಿಯ ರವರು ಅವರ ಕಂಠಸಿರಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ .ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು
Super songs super lyrics 😍 Jai Bheem
We can known language but it's very beautiful Song on Dr Ambedkar
Jaybhim ,namo budhay.
From NANDED Maharashtra
Song chala bagundhi..
Andhariki jaii bheem
చాల చాల అద్భుతంగా పాడారు అక్క మీ గాత్రం అద్భుతంగా ఉంది ఇలానే మంచి మంచి పాటలు పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు పటేల్
Super ❤🙏
Melodious voice praising the great son of india.we must listen again and again.
చాలా అద్భుతమైన పాట
నిజంగా ఈ పాట ద్వారా సార్ కి ఘనమైన నివాళి 🎉❤
Jaiii Bheem💥 Jayaho Baba Saheb Ambedkar🔥
Jay bhim congratulations to you sister for this fantastic song that also I'm so proud of Hyderabad CM KCR Sir who installed the 125 feet status of Baba Saheb in Hyderabad I have no words to thank them. Jay bhim.....
జై భీమ్..మధుప్రియ గారు
I understand little but the song goes into me and spreads everywhere in me. Thank you 🙏
Superb song Jay bhim god bless you Jay bhim
wonderful Madhupriya good song
🙏🙏thank you madhu gaaru.......Great song
Exalent song Exalent word's.... 🤝🤝 and amazing voice..
Wow very beautiful ❤ jai bhim ✊
Dynamic song all Indians should energy us hidden in this song...great full great singers
ताई,सुपर सांग Good song ,jaibheem,
The great anbedkar sahab 💙
Heart touching song 💙
Jai bhim
For after long time Madhu❤ lovely voice... Super...
Great song super lyrics nice music and also super singer thanks to all of you
Superb గా పాడావ్..నీ గొంతు చాలా బావుంది మదు 💐💐💐
No words to express my gratitude to singer and production
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತೆ
ಅಭಿನಂದನೆಗಳು 🌹🌹
చాలా బాగ పాడారు మేడమ్ 👌
Super voice
Jai bheem 🙏🙏 super song 🎵
Super voice 🙏.... Jai bheem ✊💙
A madhu congratulations chala baga padav
Superrrrrrrb congratulations madhupriya mam gud
Super sister... Jai bhim ❤🎉
❤❤ Song super❤❤ jai bheem❤
Khup sunder tai
Jay bhim