|| నీ కృప చేతనే || Hosanna Ministries Nellore || New Song- 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 124

  • @Ruler_Stick
    @Ruler_Stick 2 года назад +10

    ఇది అద్భుత ఒక ప్రార్థన గీతం, స్తుతి సమర్పణ నైవేద్యం. దేవునికి మహిమ కలుగును గాక

  • @holywordministries7298
    @holywordministries7298 6 месяцев назад +1

    All Glory to God ✝️🙌🛐 ప్రతి ఒక్కరి ఆత్మ పరిశుద్ధ పరచ బడే పదముల చే పరిశుద్ధాత్మ దేవుడే మీ ద్వారా ఈ గీతాన్ని వ్రాసి పాడించి ఉన్నారు. ఇంకను పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు నింపబడి అనేకమైన ఆత్మీయ గీతాలు వ్రాసి పాడాలని మేము ప్రార్థించుచున్నాము మన తండ్రి🔥 మంచి ఆరోగ్యమును శక్తిని బలమును మీకు అనుగ్రహించును గాక🙏🔥

  • @philadelphiacharchvlp6613
    @philadelphiacharchvlp6613 Год назад +8

    యేసయ్య ఆనంద్ అన్నయ్యకి మంచి ఆరోగ్యం అనుగ్రహించు ఇంక అనేక పాటలు ప్రపంచానికి అందించాలి

  • @allurimahesh248
    @allurimahesh248 2 года назад +3

    Super song meru chala uthsahamga paduthunnaru.god bless you.

  • @ranibenharoffical
    @ranibenharoffical Месяц назад

    Praise the lord uncle 🎉🎉🎉🎉🎉

  • @kota.ashokkumar1016
    @kota.ashokkumar1016 10 месяцев назад

    ❤❤❤❤ Love you daddy for God gives this wonderful song for us........ through you, We r blessed people 🙏🙌🙌 i listen this song infinit....

  • @user-wt3xu6sf3s
    @user-wt3xu6sf3s 2 года назад +81

    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
    నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
    నా కన్న తండ్రికన్నా భారము భరించితివి(2)
    శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు
    ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి
    ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
    నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా(2)
    నను విసిరేయక సారెపై ఉంచితివి
    కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు
    నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక
    పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి(2)
    గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా
    పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
    రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా

  • @HOSANNAMUMMASANI
    @HOSANNAMUMMASANI 2 года назад +10

    Wonderful Song Anna
    God bless you
    ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు
    అనే పాటతో మా హృదయాలను భలపరిచారు
    మీరు ఇంక ఎన్నో ఎలాంటి పాటలు పాడాలని దేవునికి ప్రార్ధిస్తున్న

  • @daisyharsha437
    @daisyharsha437 2 года назад +23

    ఈ నూతన సంవత్సరం మీ పాడిన పాటను బట్టి దేవుని నామం మహిమపరచబడును గాక....... 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmisplantcollection624
    @lakshmisplantcollection624 2 года назад +9

    ❤️💫... Idhi neevichina jeevitham.. nee paadaalake ankitham...
    Praise the lord .. tatayya garu...
    Glory to GOD...

  • @tsmgp
    @tsmgp Год назад +1

    I love and like this beautiful song

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 2 года назад +14

    దేవునికి మహిమ కలుగును గాక 🤝🤝🎄🎄

  • @samardhuduministersvideos406
    @samardhuduministersvideos406 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @danduhemalatha4341
    @danduhemalatha4341 2 года назад +2

    Wonderful and meaningful song.Praise the lord pastergaru.

  • @komarabathinasirisha8323
    @komarabathinasirisha8323 10 месяцев назад

    అయ్యగారు క్రైస్తవ పాటల ప్రపంచంలో సుమధుర గీతాలు మీ గొంతు నుండి జాలువారే సంగీత స్రవంతులు 😍😍😍😍😍

  • @abrahamab4741
    @abrahamab4741 Год назад +2

    🙏❤🙏♥️🙏

  • @nalandakumarikondepudi5914
    @nalandakumarikondepudi5914 2 года назад +3

    Thank you JESUS praise the lord pastor garu

  • @daskalagotla3074
    @daskalagotla3074 2 года назад +3

    Praise the lord Ayya garu

  • @amenministry1525
    @amenministry1525 2 года назад +2

    🙏🙏🙏🙏 very nice song Golry to God

  • @kota.ashokkumar1016
    @kota.ashokkumar1016 10 месяцев назад

    Me voice lone God's spirit undi daddy ❤️❤️💖

  • @sattibabubabu5593
    @sattibabubabu5593 2 года назад +2

    దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్.....🙏

  • @PastorKalebu
    @PastorKalebu 2 года назад +6

    Glory to be God

  • @heavenlyfireministries-sir4630
    @heavenlyfireministries-sir4630 2 года назад +25

    Praise god 💐💐💐super అయ్యగారు, 🙏 ముసలి ప్రాయంలో కూడా మీ voise లో మాదుర్యం తగ్గలేదు 👌👍🏽దేవునికి మహిమ క్రైస్తవప్రపంచాని కి దేవుడ్చిన వరం మీరు 🙏💐💐💐👌దేవుడు మిమ్ములను దీర్ఘయువుతో నింపి వాడుకొనును గాక 🙏

    • @guttulalakshmi6894
      @guttulalakshmi6894 11 месяцев назад

      💐❤ 🙏🙏🙏✝️🙏🙏🙏❤💐

  • @johnjessica3459
    @johnjessica3459 2 года назад +6

    Praise the lord Anna from Hyderabad 🙏🙏🙏

  • @sudhakartheepalapudi8975
    @sudhakartheepalapudi8975 2 года назад +7

    Hallelujah 👏 Glory to God 🙏

  • @rajun8654
    @rajun8654 2 года назад +3

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏 yes Ur absolutely right Pastor Garu 👍 Excellent Meaning Song 👍 God bless you and your family members and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏....Yesanna Garu lotu Prabhu me Dwara Cristian Society Balaparuchutunnadu 🙏

  • @mosesk3871
    @mosesk3871 2 года назад +2

    Glory to God 🙏 Praise the lord

  • @moparthisuvarnarao6711
    @moparthisuvarnarao6711 2 года назад +3

    🌹annayya Glory to God 🙏🙏🙏

  • @ramaraoramarao6283
    @ramaraoramarao6283 Год назад +1

    ❤🎉

  • @vikramvalluru1711
    @vikramvalluru1711 2 года назад +6

    Glory to God 👋👋👋👌👌👌 song annaiah🙌🙌🙌🙌

  • @heaventheepalapudi6557
    @heaventheepalapudi6557 2 года назад +7

    Praise God 👏

  • @pethuruchebatina7997
    @pethuruchebatina7997 2 года назад +1

    చాలాబాగుంది బాగాపాడారు

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 года назад +4

    నీ కృప చేతనే సాంగ్ చాలా బాగా పాడారు, దేవునికి మహిమ కలుగునుగాక 🙏

  • @abhimodel806
    @abhimodel806 Год назад

    Praise the lord ayya... excellent song...thank you.

  • @VardhilSong
    @VardhilSong 3 месяца назад

    Very good

  • @SpanishTelugu_Official
    @SpanishTelugu_Official Год назад

    Glory to Jesus amen wonderful song I love this song

  • @maddeladavid7487
    @maddeladavid7487 2 года назад +2

    ధన్యవాదాలు

  • @sukumarvase8477
    @sukumarvase8477 2 года назад +5

    GLORY TO GOD

  • @SMadhavi-fk4iv
    @SMadhavi-fk4iv Год назад

    Thank you jesus praise the Lord partos garu

  • @krishnakanakapudi1788
    @krishnakanakapudi1788 2 года назад +3

    God bless you

    • @kurapatisudhakar1923
      @kurapatisudhakar1923 2 года назад

      దేవునికి స్తోత్రం అయ్యా మీకు వందనాలు 2023లో కూడా మీ వాయిస్ ఇలాగే దేవుడికి స్తుతి జ్ఞానం చేయడమైనది దేవుడు నీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 2 года назад +5

    Spirit filled song annayya🙏
    Glory to God🙏
    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 2 года назад +4

    Praise the Lord ayya garu..💐👌

  • @jesuschristsalvationminist305
    @jesuschristsalvationminist305 2 года назад +2

    Praise the Lord sir

  • @JPRAMESH
    @JPRAMESH 2 года назад +3

    Wonderfull anna 💐👌🏽👌🏽👌🏽music

  • @kethurabittla2359
    @kethurabittla2359 2 года назад +1

    Amen

  • @BroOliva
    @BroOliva 2 года назад +4

    Glory To God 🙌🙌🙌

  • @srinumudugu4754
    @srinumudugu4754 Год назад

    అయ్య వందనాలు 🙏🙏🙏🔥🔥🔥

  • @Arunhosanna
    @Arunhosanna Год назад

    Yes Good song ❤

  • @pallapatisnehith8950
    @pallapatisnehith8950 2 года назад +2

    Praise the lord dhevuniki mahima amen ❤️🙏🏾👍

  • @davidrajbenny6606
    @davidrajbenny6606 2 года назад +10

    మీ ప్రతి పాటలు ప్రసంగము వలె ఉంటుంది అయ్య...........

  • @udaykumarseelam3455
    @udaykumarseelam3455 2 года назад +3

    Praise the lord brother 🙏🙏

  • @swarnabandi4393
    @swarnabandi4393 2 года назад +3

    Thank you lord 🙏 Hallelujah 🙏

  • @SudhakarThudum.
    @SudhakarThudum. Год назад

    Praise God 🙏

  • @nagamalleswararao6097
    @nagamalleswararao6097 2 года назад +1

    Prase the lord annayya garu supar

  • @KattamuridanielDaniel
    @KattamuridanielDaniel 7 месяцев назад

    యేసయ్య నీకే వందనాలు ❤❤❤❤

  • @akanksha.anaparthi
    @akanksha.anaparthi 2 года назад +2

    Super song ayyagaru track kuda upload cheyyandi ayyagaru

  • @raviravi5299
    @raviravi5299 2 года назад +2

    Praise the lord 🙏🙏🙏

  • @HemaLatha-ol9wh
    @HemaLatha-ol9wh 2 года назад +1

    Devuniki mahima kalugunu gaka 🙏

  • @rajuchinna2314
    @rajuchinna2314 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏

  • @jaswanthgaming8033
    @jaswanthgaming8033 Год назад

    Annayya videos upload చేయడం లేదు ఎందుకు ని

  • @arunayakala3167
    @arunayakala3167 2 года назад +2

    Super song 🙌

  • @vvmahesh1407
    @vvmahesh1407 2 года назад +1

    Chala. Baundi. Amen

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 года назад +2

    God bless you Anna 💐

  • @issakorsu.53
    @issakorsu.53 2 года назад +1

    Mee voice super

  • @rayapatidevaraj6797
    @rayapatidevaraj6797 2 года назад +1

    Exlent..pr..garu

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 6 месяцев назад

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @kesanapallimalyadri9898
    @kesanapallimalyadri9898 2 года назад +1

    Super song super music Anna

  • @arunayakala3167
    @arunayakala3167 2 года назад +2

    ♥️🙏🙏🙏🙏🙏🙏

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 2 года назад +2

    ఇలాంటి పాటలు అనేకమందికి ఆశీర్వాదము గా ఉండాలనీ కోరుకుంటునము అయ్యగారు

  • @christiangospel9
    @christiangospel9 2 года назад +2

    Please provide Track

  • @sureshtalari7618
    @sureshtalari7618 2 года назад +2

    ❤️

  • @jaganadhammohankumar2490
    @jaganadhammohankumar2490 2 года назад +1

    Amazing anna

  • @rr.interiorstwincityshydse3647
    @rr.interiorstwincityshydse3647 2 года назад +1

    Amen🙏🤝👏

  • @princevardhanreddy3466
    @princevardhanreddy3466 2 года назад +4

    Track up load చెయ్యండి అన్నయ్య

    • @swarnadas2763
      @swarnadas2763 Год назад +1

      Yes please🙏🙏🙏🙏 Ayyagaru Vandanaalu

  • @naveen7
    @naveen7 2 года назад +2

    Praise the Lord Ayyagaru Thanks for the wonderful song devunike mahima kalugunu gaka Amen

  • @ratnakishor8669
    @ratnakishor8669 2 года назад +1

    Bro 🙏🙏🙏.
    E Song chala bagundi kani evarokani oka 4 days back upload chesaru meru you tube upload cheyaka mundey

  • @aravaramesh4417
    @aravaramesh4417 2 года назад

    Praise the lord

  • @ipcshalomministries
    @ipcshalomministries 5 месяцев назад

    Ee song track pettandi anna

  • @vijaykumarasha4829
    @vijaykumarasha4829 Год назад

    Please track petandi

  • @hulugappahuli6653
    @hulugappahuli6653 2 года назад

    Ok

  • @BADRMARYIDASU
    @BADRMARYIDASU 10 месяцев назад

    ok

  • @jaswanthgaming8033
    @jaswanthgaming8033 Год назад

    Video s pettandi

  • @jayasheluduyesayya7898
    @jayasheluduyesayya7898 Год назад +1

    ధనముతో బంగారంతొ వజ్రాలతో కొనలేని దైవ ప్రత్యక్షత కీర్తనలు 😭😭😭👏👏👏🙇

  • @bukkaudayaraju3131
    @bukkaudayaraju3131 2 года назад +1

    Neekrupha chetane song track please

    • @swarnadas2763
      @swarnadas2763 Год назад

      Yes❤ please🙏🙏🙏 Ayyagaru Vandanaalu

  • @rakeshathota4607
    @rakeshathota4607 2 года назад +2

    Lyrics petandi and track kuda

  • @satyagoddu713
    @satyagoddu713 11 месяцев назад

    😢

  • @ServentofGod-ju8du
    @ServentofGod-ju8du Год назад

    trak unte pettagalaru

  • @hanuharijana
    @hanuharijana 2 года назад

    Prisethalard

  • @pastorvardhil8458
    @pastorvardhil8458 4 дня назад

    ❤❤

  • @mrani746
    @mrani746 Год назад +1

    Praise the Lord brother 🙏 🙌

  • @yrfoundation404
    @yrfoundation404 2 года назад +2

    Praise the lord 🙏

  • @sunilpastor2391
    @sunilpastor2391 2 года назад +1

    Praise the lord

  • @josepheta7552
    @josepheta7552 2 года назад +2

    Wonderful song anna

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 года назад +1

    God bless you

  • @aaronblessie
    @aaronblessie 2 года назад +1

    Praise the lord

  • @margaretwilliamcarey5611
    @margaretwilliamcarey5611 Год назад +1

    Praise the Lord 🙏

  • @nellorepriyadarsini6449
    @nellorepriyadarsini6449 2 года назад +2

    Praise the lord