ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే! | Special Focus on AP Govt Demands to Central Govt | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే! | Special Focus on AP Govt Demands to Central Govt | 10TV News
    #specialfocus #ApDemands #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 137

  • @TheReddy99
    @TheReddy99 3 месяца назад +16

    రెండూ ముఖ్యమైనవి... అమరావతి రాజధాని చాలా ముఖ్యం, తదుపరి పోలవరం ప్రాజెక్ట్ కూడా ముఖ్యం, తదుపరి ఔటర్ రింగ్ రోడ్డు మరియు రైల్వే లైన్ అమరావతికి ముఖ్యమైనది

  • @swastikom5301
    @swastikom5301 3 месяца назад +20

    10 TV లాంటి వారు కూడా సహకరించాలి అనవసర విమర్శలు చేయకుండా .

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 3 месяца назад

      ఈటీవీ, ఏబీన్ ను మర్చిపోయావ్ ముందు అర్జెంట్గా చెప్పు

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 3 месяца назад +43

    నాలుగు ఏళ్లు ఆ పోలవరం వీళ్ళు కూడా చెయ్యరు ...... అమరావతి మీద పెట్టిన శ్రద్దా పోలవరం మీద పెడితే మంచిది.... రైతులు బాగు పడతారు

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 3 месяца назад +6

      2 chala avasarum state ki capital valle income generate avvudhi polavarm valla panta pandhudhi manum chesukundhe edhi 2019 lo cbn ki vote vesi vunte yedhola cbn polavarm complete chesevaru eppudu jagan aa 75%complete ayyena project ni care cheyyaledhu andhuvalle polavarum avvaledhu cbn modi money evvaka poyena state money use chesi 2015 to 2018 lo 70% complete chesaru bjp appudu ap ni pattinchukoni,manum kuda cbn ki vote vesi vunte ee roju ee position manaki ledhu

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 3 месяца назад +1

      @@NaniECE varadhala karanum ga damage ayyendhi repair chesthe chalu malli kattalsina pani ledhu anta information thelusukondi sariga

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 3 месяца назад

      @@NaniECE quality tho work chesthunnaro ledho anna checking central government 2 months okasari check chesindhi quality vishyam lo cbn compromise avvaledhu godavari varadha yekkuva ga ravatum valana 15 % damage ayyendhi adhi eppudu repair kosum USA nundi team ni pilicaru

    • @jaihind11
      @jaihind11 3 месяца назад +2

      గతంలో వీళ్ళ శ్రద్ధ వలనే పోలవరం 70% పూర్తి అయ్యింది.వినాశకారుడి వలన ఎంతో పాడయ్యింది.మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టాలి.

    • @navneethraja3175
      @navneethraja3175 3 месяца назад +1

      ​@nivelianaparthi6390 Vizag railway and Metro stopped by previous govt important for the Fiananical capital of ap too.

  • @engineermoorthy479
    @engineermoorthy479 3 месяца назад +1

    YES

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 3 месяца назад +10

    Jai TDP. A P కి కావాల్సినవి అడగండి. రాజీ పడొద్దు. ఇదేమంచి సమయం. Jai CBN & Jai జనసేన.

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 3 месяца назад +1

    వైజాగ్ రైల్వే జోన్ గురించి ఊసే
    లేదు. మెల్లగా పక్కన పెడదామని చూస్తున్నారా. సాగదీద్దామని ప్లాన్ చేస్తున్నారా..

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 месяца назад +2

    బాబు మీరు చెప్పేవి....ఒక్కటీ కూడా సాధించ డు....wait and see.....ఆ భ్రమరావతి....ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిందే బాబు...కాసులు కమిషన్స్ కక్కుర్తి కోసం... మరి ఏ మొహం పెట్టుకొని డిమాండ్ చేయగలడు.... అలా చేస్తాడు అనుకున్నా...అక్కడ రాజధాని కట్టాలంటే....10 లక్షల కోట్లు కావాలి...మరి ప్యాకేజీ గా బాబు తీసుకున్న 3 లక్షల కోట్లు...ఎందుకు దొంగ నిధులు గా తీసుకున్నారు....అసలు ఆ మూడు లక్షల కోట్లు ఏమైనాయి....చెప్పాల్సిన బాధ్యత బాబు గారిది....

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 3 месяца назад +2

    ❤❤❤❤🎉🎉🎉🎉జై అమరావతి

  • @muralikrishna5550
    @muralikrishna5550 3 месяца назад +2

    2 వరాలలోనే 2000వేల కోట్ల సంపద సృష్టించినాడు కదా అలెక్కన 5 సంవత్సరాలలో ఎంత సృష్టిస్తాడో చూడండి

  • @g.l.n.prasad
    @g.l.n.prasad 3 месяца назад +2

    ఆర్థిక సహాయo తో పాటు ప్రత్యేక హోద అడగాలి

  • @mrb515
    @mrb515 3 месяца назад +8

    పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +5

    అమరావతి కి ఈగతి పెట్టించింది ఎవరో జనాలకి తెలుసు మళ్ళీ తప్పు చేయకండి

  • @Srinukomatipalli143
    @Srinukomatipalli143 3 месяца назад +1

    సార్ ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం వచ్చాల చేస్తు అభివృద్ధి పనులు చేయాలి and ప్రతి మ్మెల్యే వలవాలా నియోజకవర్గం ప్రజలు సమస్యలు తెలుసు కున్నట్టు పని చేయాలి అప్పుడు ప్రజలు కి మన టీడీపీ ప్రభుత్వం పై మరిన్నత నమ్మకం పెరుగుతుంది జై టీడీపీ, ✌️✌️✌️✌️జై జనసేన ✊✊✊✊✊

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 3 месяца назад +19

    కేంద్రం ని అప్పుడు ఎందుకు అడగలేదు. ఇప్పుడు అడిగితే వచ్చేది ఏంది. కేంద్రం ని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఏపీ ని కిందనే ఉంచేది కేంద్రం నే, పైకి రాకుండా ఉంచేది కేంద్రం నే. మోడీ ఉనంత వరకు ఆంధ్ర కిందనే ఉంటాది.

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 3 месяца назад +8

    మోడీ చెప్పడానికి వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు కూడా రావు రాసి మోడీ అంటే ఏ పార్టీ రాష్ట్రంలో ఎంతో కోపంగా ఉంది వచ్చే రోజుల్లో చెప్పులతో కొట్టే రోజులు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టిన చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో

    • @sivaram0000
      @sivaram0000 3 месяца назад

      రేయ్ ముందు భగత్ సింగ్ ఫోటో తీసి రాహుల్ ఖాన్ ఫోటో పెట్టుకో

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 месяца назад

    It's truly sir

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 3 месяца назад +12

    ఓన్లీ రియల్ ఎస్టేట్ ..... అంతకు మించి ఏమి ఉండదు

    • @siberianhusky4477
      @siberianhusky4477 3 месяца назад

      అరె ఎర్రి పుక ఆ రియల్ ఎస్టేట్ జరిగ్జ్ఞ చాలు రా ఎంతో కుంత ముందుకు వెళ్తది కాపిటల్ ., సెంట్రల్ ఏజెన్సీలు ఒక 30 అన్న వస్తాయి , స్టేట్ సంబందిచి ఒక 50 అన్న వస్తాయి , సచివాలయం, సెక్రెటేరియట్, హై కోర్ట్ ఎలా ఇవన్నీ వచ్జ్ఞపుడు సహజంగానే చుట్టూ పాకాల అంత రియల్ ఎస్టేట్ పెరుగుతుంది

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      రెడ్డి హయాంలో వినాశనమేగా ?

    • @Kumarreddy_18
      @Kumarreddy_18 3 месяца назад

      @@jaihind11 అందుకే మార్చారు ప్రజలు ఒకే క్యాపిటల్ నీ ఫిక్ చేయమన్నారు మొత్తమప్పుచేసి అక్కడ పెట్టమన లేదు.... పోలవరం ముందు పూర్తి చేసి అప్పుడు అమరావతి నీ ఇష్టంవచ్చి నట్టు కట్టుకోవచ్చు

  • @1suryakrishna
    @1suryakrishna 3 месяца назад

    Super

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q 3 месяца назад

    Cm బాబు గారు సంపద సృరుస్తారు కేంద్రప్రభుత్వం పనిలదు పీఎం గారిని ఆదుకోవడం దేనికి

  • @RamakoteswararaoChebrolu-hs9zp
    @RamakoteswararaoChebrolu-hs9zp 3 месяца назад

    ఉత్తరాంధ్ర, రాయల సీమ జిల్లాలు మాత్రమే వెనక బడ్డాయా ? మిగతా జిల్లాలు అభి వృద్ధి చెందాయా?

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 3 месяца назад +2

    We want special status for AP

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 3 месяца назад +6

    2047 వరుకు కాదు 2029 వరకు కూడా ఉండడం మోడీ గాడు చేసిన దుర్మార్గాలు ఇప్పటికే చాలా దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు డెమోక్రసీ ఇప్పుడు ఏ రాష్ట్రంలో మొనగాళ్లు లేదు ఏ రాష్ట్రంలో రాయడానికి జనాలు సిద్ధంగా లేరు బిజెపి ఈ దేశంలో ఉంటే నాశనం తప్ప ఏమీ లేదు బిజెపి కిల్లింగ్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు మనకు వెలుగు ఇచ్చే ఒక మోసగాళ్లు ఎవ్వరికి ఒక్క రూపాయి సహాయం చేయరు మెయిన్ ఫీచర్

  • @andhrapolls-es3pl
    @andhrapolls-es3pl 3 месяца назад +3

    10TV...NTV...TV9 now praising.TDP.....cheap media 😢😢

    • @jbr128
      @jbr128 3 месяца назад

      Evaru win ayite vale goppa... Adhe politics

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +3

    తన స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన చేతులు పవిత్ర మైన వి అయి తే అమరావతి నూతన ఆదర్శ రాజధానిగా అవతరింస్తుంది

  • @msraju2326
    @msraju2326 3 месяца назад +1

    Jagan time lo kuda avakasalu vachai kani varu cheyyala. Ade magic

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 месяца назад

    రిటైర్డ్ ఎంప్లాయర్స్ ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వున్నారు/పెన్షన్ వస్తే అమ్మో ఒకటో తారీకు/?

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 3 месяца назад +5

    చంద్రబాబు స్పెషల్ స్టేటిస్ బాధలుగా స్పెషల్ పాకేజ్ తీసుకున్నాడు .. మళ్లీ స్పెషల్ స్టేటస్ ఎందుకిస్తారు. స్పెషల్ స్టేటస్ ఏమైనా సంజీవనా.. జై బీజేపీ

    • @ramakrishnaadabala1669
      @ramakrishnaadabala1669 3 месяца назад +1

      ప్రజలును మభ్య పెడటానికి బయ్య

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      ఎంత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కు ?

  • @Suryakumari.Kumari-mi6bq
    @Suryakumari.Kumari-mi6bq 3 месяца назад +1

    Amaravathi ni purthichyandi ,ap ki rajadhani ,jabs provided chyandi ,jai cbn

  • @raviteja7593
    @raviteja7593 3 месяца назад +4

    Vizag is 3rd largest city in India, CBN amaravathi meda pettina interest just 1% Vizag meda pedithe then it will become world class capital 😍

    • @dk1901
      @dk1901 3 месяца назад +1

      Oka planned city kadtam future India ki manchidi,,CBN ipatiki kaadu 20 years ahead think chestaaru.

    • @raviteja7593
      @raviteja7593 3 месяца назад

      @@dk1901 By the time amaravathi attracts all the investors & companies, the construction cost of Amaravati will cross 4 lakh crores and Andhra's debt will cross 20 lakh crores. Even if every company in the world comes to Amaravati, these losses cannot be covered

    • @dk1901
      @dk1901 3 месяца назад

      @@raviteja7593 Do you think cost of Amaravati will be from state finances ?? Only initial funding is from state which also can be recovered. Just like initially only hitech city building and 2 other buildings in hitech city and roads are constructed by govt and later on the whole cyberabad growed on its own through private investments, jobs and businesses and govt only used some of those funds to create more roads, facilities etc which in return attracted further investments , so its like a chain. Similarly Amaravati construction Costs also comes from sale/lease of Amaravati lands to offices, private investments and businesses only, in fact Amaravati gives income to whole state due to these developments, it is an asset to our whole state

    • @harshachilakapati
      @harshachilakapati 3 месяца назад

      Waterproblem in Bangalore, Hyderabad and all metro cities that's why we need a green field capital city just like raipur

    • @raviteja7593
      @raviteja7593 3 месяца назад

      @@harshachilakapati 33000 acres of high fertile agriculture land u have given. Go and beg for food.

  • @C.syamrajuC.syamrajucsyam
    @C.syamrajuC.syamrajucsyam 3 месяца назад +8

    Inka Antha Singapore ku cheruthundi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 месяца назад

    మాకడుపులు కొట్టి తినేవారు సిగ్గు పడాలి/

  • @bogeanreddy
    @bogeanreddy 3 месяца назад +2

    జయహో CBN సార్ ❤❤❤❤

  • @YT_C9
    @YT_C9 3 месяца назад +3

    అల్సయం దేనికి సింగపూర్ వల్లని పిలవండి. ఆంధ్రా అభివృద్ది అవ్వాలంటే జపాన్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు రావాల్సిందే. వాంధ్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయ్ అన్నారుగా, రావట్లేదా? వైసీపీ కార్యాల‌యాల‌ని ద్వాన్‌సెం చేయ‌డంలో పెట్టే శ్ర‌ద్ద రాష్ట్రాన్ని బాగు చేయ‌డంలో పెట్టండి. మీరు గెలిచింది బావనాలని కూల్చడానికేనా? ఫైన్ వెయ్యండి తప్పు చేస్తే, దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది.

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      అది వాళ్ళ తాతగారి జాగా కాదు.

  • @RamaraoKoredla
    @RamaraoKoredla 3 месяца назад

    Prathyeka whodha ఎవరు తేగలరో వారే అసలైన నాయకులు అధి t.d.p అయినా సరే Y.c p అయినా సరే ఆంధ్రలో అసలైన నాయకుడు లేరు అన్నీ వొట్టోత్తివే

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 3 месяца назад

    Chance to get every incentive in division law

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Let us hope the 1:15 same discussion will not repeat in 2029

  • @srinivasneredimelli4671
    @srinivasneredimelli4671 3 месяца назад +4

    Visakhapatnam, లో విద్యుత్ కోతలు జరుగుతున్నాయి,ఇంతముందు లేవు,.విద్యుత్ కోతలు జరగకుండా చూడండి

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 3 месяца назад +1

      bro state development kavala current kavala neeku

    • @raviteja7593
      @raviteja7593 3 месяца назад +2

      This is not a Capital Of Andhra Pradesh,.. it's a real estate project CBN planned with Govt money to benefits his benamies..., Just to provide basic infrastructure, it requires Rs. 400,000 Cr and none is in the interest of govt.. Who has to pay this money,.. during the 2014-19, CBN added Capital Construction Tax on Patrol and Diesel.. why should people across the state has to pay to benefit these real estate ventures..

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 3 месяца назад

      @@raviteja7593 self financed capital amaravati

  • @AnjanaDevi-zz5ys
    @AnjanaDevi-zz5ys 3 месяца назад

    ప్రతే క హోదా అడగాలి sir

  • @gopimandapati874
    @gopimandapati874 3 месяца назад

    👌🤝✌️✌️Jai CBN.

  • @yaduvamsivanteru1047
    @yaduvamsivanteru1047 3 месяца назад +2

    AP people are senseless people...BJP put all parties in it's pocket and playing games.. They intentionally foisted cases on CBN as well.they do nothing for AP.
    They hardly provide money in the form of debt per week 2k crores with the grant of reserve banks..
    State income per month : 4k crores
    State expenditure per month : 10K crores.
    Just imagine how bad is AP situation...
    People saying every state has debt around 5Lakh crores..think AP is just 10 year old baby and no capital, no development

    • @prabhuvel4621
      @prabhuvel4621 3 месяца назад

      When you talk nonsense no body will listen

  • @radhika6811
    @radhika6811 3 месяца назад

    Mr. Paparao garu what are you talking sir first and more important is Polavaram project because AP is agri based which requires water,electricity even development for infra and industries

  • @DEADPOOL560
    @DEADPOOL560 3 месяца назад

    Hmmm malli start ayyinda ?? 😒😒

  • @Janardhan-t2f
    @Janardhan-t2f 3 месяца назад

    To develop the state the government should restrict the freebies otherwise it will take long time to fulfill.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 месяца назад

    It was most unfortunate that congress which bifurcated Combined AP , did it most hurriedly leaving many imp un settled. So it's obvious now AP govt to seek needy funds from centre which surely accede to lift AP from pathetic state.

  • @pawans9494
    @pawans9494 3 месяца назад +2

    Ycheapy telekapoyindhi....Spl status 😢 NDA lo imp partner ga undi kuda telekapothunnaru e TDP vallu ento 😐 vella nicha rajakeeyam

    • @dk1901
      @dk1901 3 месяца назад +1

      Adigina ivvaru adi ivvalem ani cheptaaru ,baytaki vaste India alliance nilabadadu support chesina ,unstable central govt vunte use emundi ,manaki special status ye kaadu chala money kaavali state ki, adokkate pattukoni kurchunte kudaraduu

  • @engineermoorthy479
    @engineermoorthy479 3 месяца назад

    You

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 месяца назад

    WE NEVER 'AMARAAVATI'

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 месяца назад

    SPEAKER POST KOSAM CHAALAA TRY CHESAARU.

  • @akhila6508
    @akhila6508 3 месяца назад

    Inka antha Amaravathi bajana chudachu. Visakha, Vijayawada, Kakinada, Tiruapthi growth will slow down.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 месяца назад

    బీజేపీ. కి ఏమన్నా డబ్బుల చెట్లు అదేపనిగా మొలుస్తున్నాయా.... ఏంటి.!?

  • @Hemusai
    @Hemusai 3 месяца назад

    Ask me directly....we will check the accounts....

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 3 месяца назад +1

    Kadapa tiger🐅 back soon❤

  • @mynushaik4110
    @mynushaik4110 3 месяца назад

    Andhra Pradesh ke Spacial status adagandi cbn and Pawan sir first

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 месяца назад

    పలాస RDO &Palasa MRO Pay Cbi ఎంక్వయిరీ కావలి

  • @kranthikumardoddi1400
    @kranthikumardoddi1400 3 месяца назад +3

    Repa echastharu thesukoni , papu , 25 piasa, babu garu panchukondi

  • @Nagapasula
    @Nagapasula 3 месяца назад +2

    ఆంధ్రా అడుక్కుతినే పరిస్థితి కల్పించారు గత పాలకులు
    కేంద్రం సహకరిస్తే త్వరగా అభివృద్ధి చెoదుతాం
    లేదంటే చాల సమయం పడుతుంది
    అభివృద్ది చెందడం ఖచ్చితం 👍

    • @rampothineni-z4z
      @rampothineni-z4z 3 месяца назад

      Yenti raa adukkutinnadhi yevau yekkuva appu chesadu neku telusaa me chamba gadu special pakege dengi malli nidhulu evvani annte yevadu estadu poyina government loo2 lakshala kotlu appu techatu 2014loo yentha techadu telusa neku inaa yevadimmandu raa enni hamilu me chamba gadini

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 3 месяца назад

    AP పీపుల్ టిడిపి మీద చాలా ఎక్సపెక్టేషన్ పెట్టుకున్నారు.. ఏది డిసపాయింట్ అయినా బిజెపి చేసినట్టే

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +2

    ఔను ముందు బి జె పి. తన నిజాయితీ నిరూపించుకోవాలి

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 3 месяца назад

    Eppudu BJP andhrapradesh ki chikkindi mana hakkulu manam sadinchukovali.

  • @munirathnam9982
    @munirathnam9982 3 месяца назад

    POLAVARAM PROJECT AND AMARAVATHI CAPITAL ONLY DEVELOP MENT THROUGH THE CENTRAL GOVERNMENT

  • @kirankommi5271
    @kirankommi5271 3 месяца назад +1

    2019 lo poradite janalu tdp ki votes veyaleduga 😂

  • @munirathnam9982
    @munirathnam9982 3 месяца назад

    ANDHRA PRADESH DEVELOPMENT ONLY MAIN POLAVARAM PROJECT, AMARAVATHI CAPITAL

  • @apparaok3868
    @apparaok3868 3 месяца назад

    AP to change or To loot Amaravathi lands by Naidu &co....?

  • @simhadrinath
    @simhadrinath 3 месяца назад

    AP maaraalante NCBN’s Government must be sacked immediately.

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 3 месяца назад

    10టివి వాళ్ళు బిజెపి కీ చెప్పండి ap ను హర్ట్ చేయవద్దని

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 3 месяца назад

    We are beggar they will not give anything

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Kaalakshepam uxjaburlu vaddu.BJP yemayina pakka haami iste cheppandi

  • @joshibabu6919
    @joshibabu6919 3 месяца назад +1

    అమరావతి అంతా real estate business

  • @pjrayalu3215
    @pjrayalu3215 3 месяца назад

    Sir Mr Babu garu and TDP leaders you have come to Govt. Pl develop the state without wasting single day. Sri Babu garu is a old age person. So pl do any work perfectly. Next by Chance if Mr Jagan comes to power he should not have any chance to destroy any development pl. BJP and ysrcp are having secret political alliance. Pl be alert.

  • @proddaturmagbul3193
    @proddaturmagbul3193 3 месяца назад

    Ap..ki...specialstetus..kavali..first..maku..vibajanachataamlounaa..hakulanni...ipudu..rabataali..kutami🎉🎉🎉🎉🎉🎉

  • @lankasrinivas243
    @lankasrinivas243 3 месяца назад +1

    బాబుగారు మీరు తాడుకట్టి మరీ గుర్రం ఆట ఆడ వచ్చు. దయచేసి ప్రత్యేక హొదా వదలవద్దు. వెంకయ్య ను దూరం పెట్టండి

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 3 месяца назад

    Modi ji the maximum to.Andhra

  • @rajupolimera751
    @rajupolimera751 3 месяца назад

    Modi ne easari gattiga pisakale babu garu
    Ap special status
    Ap capital ki funds
    Polavaram
    Railway zone
    Eavani ap ki eastai mana madhathu ani gattiga cheppande

  • @polepeddisharma9004
    @polepeddisharma9004 3 месяца назад

    The Andhra Pradesh name be changed legally ASANDHRA RAASTRAM FOR GOOD PROSPEREXS AND PROGRESS. IT ISAS PER ASTROLOGY.

  • @kranthikumardoddi1400
    @kranthikumardoddi1400 3 месяца назад

    Adi okay captial

  • @kngramulu670
    @kngramulu670 3 месяца назад

    Yeelanti news last five years vinaledu Jagan five years ga cabinet budget lo yemi adagaledu aalamti criminal nu AP prajalu yenukunaru.

  • @SenkaraiahSenkaraiah
    @SenkaraiahSenkaraiah 3 месяца назад

    గౌరవ,cmcandrabaabu,annddeputycmpavankalangaaru,12endluvasanntampoortiaindi,తెలుగుమహసబ్బలు,నిర్వించంది,అప్పుడు,కిరణ్కుమార్రెడ్డి,svkyapussloonirvainchaaru

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 3 месяца назад

    Ap ni ycp nasanam chesindi kendram chustu vurukundi sarididdavalasina bhadyata kendranidy ap lo bjp bhavishatu vuntundi

  • @prasadrao6832
    @prasadrao6832 3 месяца назад

    Kendhra,raastra,prabhuthvaalu,sahakarinchukoni,thvarithamgaa,raajadhaanini,nirminchagalaru,

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 3 месяца назад +6

    Real Estates and Binamees yellow batch

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 месяца назад

    YSRCP SUPPORT LEKUNDAA EA BILL PASS CHESUKOLEDU. RAJYASABHA LO 11 SEATS YSRCP KI VUNNAAYI. LOCKSABHA SUPPORT KANNAA, RAJYASABHA SUPPORT IMPORTANT. EE POINT ENDUKU CHEPPARU ??

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      ఎంత సమయం కావాలి కప్పలు దూకడానికి !

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 месяца назад +1

    Luckily BJP not got absolute majority and must depend on present elected TDP government. This right time to get it materialized by centre by force by TDP government. Let us hope Naidu garu will look over state development rather than his personal gains.

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      He's not like jagan

    • @Dvr9
      @Dvr9 3 месяца назад

      ​@@jaihind11 He is more than jagan, Hope this time he do good

  • @sunithachinni2195
    @sunithachinni2195 3 месяца назад +1

    Villu villa over actions

  • @prabarau2531
    @prabarau2531 3 месяца назад +1

    JAI BJP.. JAI TDP.. JAI NDA

  • @madhubammidi676
    @madhubammidi676 3 месяца назад

    Votelu vesina public idhi KAAVALSINDEYYYYY........

  • @mvrr6265
    @mvrr6265 3 месяца назад +1

    One has to blame the people of Andhra Pradesh for electing JR into the power. Now see the results. For the suicidal mistake people of AP committed they will have to pay the penalty for several years ahead. CBN is trying his best and the hardest.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 3 месяца назад +1

    Bramaravathi polavaram yellow atm😊

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      బులుగు వరాహ‌ గీతం

    • @jaihind11
      @jaihind11 3 месяца назад

      బులుగు వరాహ‌ గీతం

  • @sivaramarajud1255
    @sivaramarajud1255 3 месяца назад

    vizag development kosam oka news ledu ra

  • @jvvsnraju6459
    @jvvsnraju6459 3 месяца назад

    Sollu gadu suggestions

  • @SrinuSrinu-gl9ye
    @SrinuSrinu-gl9ye 3 месяца назад

    101980 x**Amravati menu

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 3 месяца назад

    KALAVADAM , VADILEYADAM , AP KI KAVALASINA PRAYOJANALU SADHINCHADAM
    KSHANIKAVESALU RECHAGOTTADAM ,RAJAKEEYA KUCHITHALU KAKUDADU
    DESA PRAYOJANALU , AP RASTRA PRAYOJANALU ,RAJAKEEYA PARINATHI , VISEASANEEYATHA
    ANEDI KOODA PARIRAKSHINCHUKUNTOO
    JARUGAVALASINA PRANALIKA
    ANI ANTHA GURTHINCHALI

  • @SrinuSrinu-gl9ye
    @SrinuSrinu-gl9ye 3 месяца назад

    Call girls number Kajal comedy