TDP Alliance Govt. Ready to Do Revamp in TTD || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో...ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల....వైకాపాకు వ్యాపార నిలయంగా.. TTD ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పవిత్రతనే మంటగలిపారు. ఈ నేపథ్యంలోనే కొండపై ప్రక్షాళన అనివార్యమైంది. తిరుమల వెంకన్ననను కులదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు ...కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేసేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి.. పూర్వ విధానాలను అమలు చేసి...ఆ వైకుంఠనాథున్ని సామాన్య భక్తులకు....చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఐదేళ్ల పాటు రాజు, బంటు సర్వం తానై తిరుమలను బ్రష్టుపట్టించిన అధికారిని విధుల నుంచి తప్పించడంతో మెుదలైన ప్రక్షాళన రాబోయే కాలంలో మరింతగా ఉండనుంది...? మరి, ఐదేళ్ల పాలనలో తిరుమలను ధ్వంసం చేస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయాలు ఏంటి...? కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అంశాలేంటి...?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 302

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 3 месяца назад +105

    మన ధర్మాన్ని ఏదోరకంగా పాడు చేద్దామని ఆలోచనలోనే ఉంటుంటారు వాళ్ళు

  • @saivarisini935
    @saivarisini935 3 месяца назад +114

    మేము కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది జగన్ వచ్చాక తిరుపతి వెళ్ళినప్పుడు ప్రతిసారి చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక ఇప్పుడు మళ్లీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు

  • @i.chandana6081
    @i.chandana6081 3 месяца назад +46

    సార్ ధరలు తగ్గించి లడ్డు నాణ్యత పెంచండి sir చాలు మిడిల్ క్లాస్ వాళ్ళు చాల భదపడుతున్నారు

  • @chukka7446
    @chukka7446 3 месяца назад +62

    కావలని క్రిస్టియన్ ని నియమించి తిరుమలని నాశనం చేసారు. ఇకనైనా బాగుపడుతుంది అని ఆశిస్తున్నా.

  • @chiru372
    @chiru372 3 месяца назад +79

    భోజనం కూడా కోటా బియ్యం తో పెడుతున్నారు northindians భోజనం చెయ్యలేక వదిలేసి వెళ్ళిపోయేవారు నెను తిరుమల సేవ కి వెళ్ళినప్పుడు చూసి చాలా బాధ పడ్డాను

    • @cmallesh7571
      @cmallesh7571 3 месяца назад +14

      అవును ఇది 100%నిజం
      కూరలు కూడా మరి దారుణంగా ఉన్నాయి వోకపటి తిరుమలను చూడాలని కోరుకుంటున్నాను.
      ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏

    • @godavarisurya939
      @godavarisurya939 3 месяца назад

      అన్నదానం కి అయ్యే ఖర్చు హుండీ ఆదాయం,ఇతర ఆదాయం కాదు, దాతలు ఇచ్చిన కోట్ల రూపాయలు వచ్చే వడ్డీ తో అమలు చేసేది,అయినా ఇలా నాసిరకం బియ్యం పప్పులు,నీళ్ళ మజ్జిగ తో భోజనం పెట్టడం తప్పు.

    • @sastrych1129
      @sastrych1129 3 месяца назад +3

      100% true

    • @Tejovathi-er6cd
      @Tejovathi-er6cd 3 месяца назад

      ఇది 100% నిజం
      తరిమినట్లే వడ్డన
      నీళ్లు మజ్జిగ
      బయట హోటల్స్ లో తింటున్నారు జనం (నందకం )

  • @ParasaSaritha
    @ParasaSaritha 3 месяца назад +25

    పోయిన ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి బాగా బ్రష్టు పడిపోయింది ప్రక్షాళన మొదలు పెట్టండి సార్

  • @dhanush4160
    @dhanush4160 3 месяца назад +37

    దివ్యంగులకు ఆఫ్ లైన్ లో స్వామి వారి దర్శనం కలిపించాలి...✊✊✊

  • @ayyappanaragani1756
    @ayyappanaragani1756 3 месяца назад +93

    తిరుమల వెళ్లాలంటే వ్యర్థ పట్టేలా చేసిన మాట నిజమే నేనెప్పుడూ అంత చిరాకు పడలేదు

  • @cmallesh7571
    @cmallesh7571 3 месяца назад +16

    ఆ వెంకటేశ్వరస్వామి జగన్ కు తగిన
    శిక్ష వేశాడు
    ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏

  • @chigurunivas6468
    @chigurunivas6468 3 месяца назад +229

    ఒక Christian ని CM ని చేస్తే ఇలాగే ఉంటుంది. ఇకపై మంచిరోజులు వస్తాయని ఆశిద్దాం !

    • @godavarisurya939
      @godavarisurya939 3 месяца назад

      అందుకే భక్తుల నుండి వ్యతిరేకత వచ్చింది,ఓటమికి కారణం,🙄🤔ఒక్క అవకాశం తోనే పార్టీ నష్టపోయింది.అక్కడ ఉద్యోగులను కూడా అన్యమతస్తులను నియమించారు😮అక్కడ హిందువులే ఉండాలి.

    • @sastrych1129
      @sastrych1129 3 месяца назад +5

      Yes

    • @Renusri12
      @Renusri12 3 месяца назад +5

      అన్ని ధర్మాలను గౌరవించడం ఈ మత ఉన్మాదుల కు చేతకాదు, ద్వేషం తో ఉంటారు దరిద్రులు

    • @ShivaniNakka-sb8lg
      @ShivaniNakka-sb8lg 3 месяца назад +2

      Mundu yedari mathalu neyrpinchaye Anni mathalu okhati kadu ani​@@Renusri12

    • @Renusri12
      @Renusri12 3 месяца назад

      @@ShivaniNakka-sb8lg ఏ భాష మీరు మాట్లాడేది?

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 месяца назад +74

    పూర్వపు పాలకులకు మొహం మీద ఉమ్మేసినా సిగ్గులేదు ! ఈ తీవ్రమైనమాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే , వెండిద్వారం దాటాక భక్తుల్ని అవమానించిన తీరు చాల అసహ్యాన్ని కలిగించింది!

  • @madhavik1522
    @madhavik1522 3 месяца назад +11

    ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామిని ఇంటి ఆరాధ్య దైవంగా కొలిచే ప్రతి ఒక్కరూ కూడా మన వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఏపీలో ఆ జగన్ సీఎం అవకూడదు ఆ పార్టీ భూస్థాపితం అవ్వాలి వాడు రావడం వల్ల వెంకటేశ్వర స్వామికి చాలా నష్టం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి మన కుల దైవం ఆయనకు నష్టం జరగకూడదు అంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన పర్వాలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు బిజెపి వాళ్లు ముఖ్యమంత్రి అయిన పర్వాలేదు కానీ ఆ దొంగ వెధవ మాత్రం మళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టకూడదు ముఖ్యమంత్రి అవ్వకూడదు ఆ జగన్ పార్టీ గాని జగన్ మనుషులు గాని అది ఆంధ్ర ప్రజలు అందరూ వెంకటేశ్వర స్వామి కోసం గుర్తుంచుకోవాలి

  • @prasaadvm
    @prasaadvm 3 месяца назад +24

    అధర్మారెడ్డి ని అఖిలాండవద్ద భందించి భక్తులను నీళ్ళు పాల కు అడుక్కుని నాలిక పీక్కుని సృహ తప్పి పోయేట్లు శపించమని వెంకన్నను మనస్ఫూర్తిగా వేడుకుందాం

    • @Krish_0667
      @Krish_0667 3 месяца назад

      జగన్ కి, నాని కి కూడా అదే అవస్థ రావాలి

  • @prabhavathivanapalli9072
    @prabhavathivanapalli9072 3 месяца назад +1

    తిరుమల లొ అందరు ఉద్యోగులు హిందువులు మాత్రమే ఉండాలి. సేవ చేయడానికి వచ్చినవారికి సర్వీస్ ఇవ్వాలి

  • @yugaraj999
    @yugaraj999 3 месяца назад +14

    CBN గారు... ఆంధ్ర ప్రజలకు అభివృద్ధి ఎంత అవసరమో, అమరావతి విద్వంశ కారులకు తగిన శిక్ష విధించడం అంతే అవసరం. CBN గారు ఇంతవరకు అభివృద్ధి+సంక్షేమం రెండు కళ్ళు మీకు, అది మాకు తెలుసు. మీరు మూడో కన్ను తెరచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కల్పించాలని తెలుగు ప్రజల ప్రగాఢ వాంఛ.

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 3 месяца назад +18

    లడ్డూ సైజ్ కూడా తగ్గించారు ...

  • @reddymallasurestgoud1226
    @reddymallasurestgoud1226 3 месяца назад +2

    సర్ తొందరగా ప్రక్షాళన చేయండి

  • @nsr1279
    @nsr1279 3 месяца назад +3

    ప్లాస్టిక్ నిషేధం పేరుతో గాజుసీసా మంచినీరు పేరుతో దందా జోరుగా సాగుతోంది. మళ్ళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను ప్రవేశపెట్టాలి. అవసరమైతే ప్లాస్టిక్ వ్యర్ధాలపై కఠినంగా వ్యవహరిస్తూ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను ప్రవేశపెట్టాలి

  • @sk-fx3sk
    @sk-fx3sk 3 месяца назад +22

    Lots of christians got jobs in Tirumala under YCP. They will fully destroyed sanity of Tirumala.

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 3 месяца назад +2

      Pre-planned Attack

    • @truedemocracy2173
      @truedemocracy2173 3 месяца назад +1

      Christians ki హిందువుల ప్రసాదాలు పనికి రావు.
      మా దేవుని డబ్బులు దేనికి??
      సిగ్గు ఉండాలి, double standards చూపించే జాతి లేని కొడుకులకి.
      Afterall rice bag ki convert అయిన జాతి......original jerusalem లో పుట్టిన Christians కంటే ఎక్కువ అహంకారం చూపిస్తారు.
      Converted జాతి

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 месяца назад +9

    లడ్డూ cost price= selling price కావాలి. లడ్డూ వ్యాపారం కారాదు.
    దేముడు సొమ్ము డెముడికే సొంతం. ఇతర మతాలకు కాదు.

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 3 месяца назад +1

    🙏🙏🙏. Govinda. Govindaa. 🙏🙏🙏🙏

  • @suvarnakondragunta9750
    @suvarnakondragunta9750 3 месяца назад +10

    300 వందల రూపాయలు టికెట్టు అందరి ప్రతిరోజు అందుబాటులో ఉండాలి 10000 రూపాయలటికెట్టు భక్తులను గోవిందునకు సామన్యులకు దూరంచేస్తుంది🙏🏻🙏🏻

  • @Empowering-us9lm
    @Empowering-us9lm 3 месяца назад +8

    🌹🕉🙏ఓం నమో వెంకటేశాయ🙏🕉🌹

  • @laxmiakkachannel9106
    @laxmiakkachannel9106 3 месяца назад +3

    శ్రీ వారి సేవకులకు ఇదివరకు 4 లడ్డులు ఇచ్చేవారు ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు సేవకులని మరీ పనివాళ్ళ లాగ చూస్తున్నారు అక్కడ టీటీడీ ఉద్యోగులు సేవకులని ఏయ్, ఓయ్ అని పిలవడం చిల్లర గా చూడడం జరుగుతుంది దయచేసి ఇవన్నీ గమనించగలరు అని ప్రభుత్వానికి మనవి చేస్తున్నం 🙏

  • @Mallavenkatasuriapparao-m2v
    @Mallavenkatasuriapparao-m2v 3 месяца назад +25

    తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి లకు వారంలో ఒకరోజు కేటాయించింది కేటాయించిన రోజు మాత్రమే రావలెను అని తిరుమల దేవస్థానం కోరుతున్నాము వాళ్ల వల్ల సామాన్య భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు శ్రీవారి భక్తులు నమో వెంకటేశాయ

  • @sudhaforall1
    @sudhaforall1 3 месяца назад +10

    Iam a local person.. YCP vachaka ttd online booking motham govt khajaanaku theesesukunaru..so ttd free facilities aapesindhii..

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 3 месяца назад +9

    అన్న ప్రసాదాలు ఇచ్చే పద్ధతి మార్చాలి ఉచిత దర్శనం లో బలవంతము గా తీయాలి

  • @Empowering-us9lm
    @Empowering-us9lm 3 месяца назад +6

    🌹🕉🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🕉🌹

  • @bharathudukasturi704
    @bharathudukasturi704 3 месяца назад +3

    శ్రీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన దక్షులు. తప్పని సరిగా టీ.టి.డీ ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1)సామాన్యభక్తులకు మెదటిగడప దర్శనం ప్రవేశపెట్టే అవకాశం కలిగించి వలసినదిగా కోరుతున్నాము.2)300,500 రూపాయల టికెట్ రేటు వున్నవారికి గత ప్రభుత్వం నానాపాట్లు పెట్టి చుక్కలుచూపించారు.మెట్లుఎక్కడం, దిగడం ఎక్కువ దూరం నడపించి గదుల్లో కూర్చో పెట్టడం మానేసారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు టైం లో చక్కగా గదులలో కూర్చోపెట్టి టిఫిన్, వేడి వేడిగా అన్నప్రసాదాలు, వేడి పాలు యిచ్చేవారు. దీనిని తిరిగి ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యం కలిగించిచ వలసినదిగా కోరుచున్నాము.3) శ్రీకళ్యాణోత్సవం భక్తులకు పూర్వవైభవం పునరిద్దవలసినదిగా కోరిక. పూర్వం కళ్యాణోత్సవం భక్తులకు బ్రేక్దర్శనం యిచ్చేవారు. ఈమద్యపెద్ద లడ్డు ఇవ్వడం తీసేసారు. బాబుగారి టైంలో పెద్ద లడ్డు,వడ యిచ్చే వారు. ఇవన్నీ పునరుద్ధరించ వలసినదిగా కోరుచున్నాము.4) శ్రీ చంద్రబాబు గారి టైంలో ttd administration, cleanliness చాలాబాగుంది. జగన్ టైం లో ఏజెంట్స్ ద్వారా vip Tickets రికమండేషన్ లెటర్స్ ద్వారా ఒక్కో టికెట్ 2, వేలు నుండి 3వేలువరకు అమ్మేవారు.5) జగన్ టైం లో శ్రీ వారి దర్శనం అయిన పిదపఎప్పుడూచిన్నలడ్డుప్రసాదంగా యిచ్చే వారు. అన్నప్రసాదాలు ఎప్పుడూ ఇవ్వలేదు. శ్రీ చంద్రబాబు గారి టైంలో లడ్డు మరియు అన్నప్రసాదాలు మార్చి మార్చి పెట్టేవారు.దీనినికూడాపునరుద్ధరణచేయవలసినదిగా కోరుచున్నాము.

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 3 месяца назад +1

    Govindha govindha❤❤❤

  • @ManjunathVenkataAvvari
    @ManjunathVenkataAvvari 3 месяца назад +7

    మొదట టీటీడీ వెబ్సైట్ను govt కూరల్లోనుంచి విముక్తి కల్పించండి. tickets ఆన్లైన్లో చిక్కేలా రిలీజ్ చెయ్యండి.

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 3 месяца назад +2

    తిరుమల కొండపై ఏలాంటి వి కొనటం అమ్మటం నిషేధం చట్టం చేయాలి.. ఆహారం వసతి వైద్యం రవాణా ఉచితం చేయాలి..100%వ్యాపారులను కొండపై ఉంచకుండాచేయాలి. దర్శనం ధరలు తొలగించాలి..

  • @bhakthichannel5334
    @bhakthichannel5334 3 месяца назад +3

    good , Om namo venkateshaya !!

  • @gogujalendhra6702
    @gogujalendhra6702 3 месяца назад

    ఈ వైసీపీ పరిపాలనలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి వెళ్లాలంటే భయం

  • @srivinay7390
    @srivinay7390 3 месяца назад +8

    🇮🇳🚩😭😭😭😊😍🙏🙇🙇🙇🔱🕉🌞👌✊🙇Om Namo Narayanaya🙇Jai Sri Ram🙇Govindaa Goovinda🙇🤝👍🌝🐄🐚🙇🙇🙇🙏❤😊😭😭😭🚩🇮🇳

  • @sarmachvs4937
    @sarmachvs4937 3 месяца назад +2

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన, సప్త గిరులపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానానికి సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగాలలో పని చేస్తున్న హిందువులు కాని ఇతర మతస్థులను కనిపెట్టి, వారిని విధులలో నుండి తక్షణమే తొలగించి, ఆయా స్థానాలలో హిందువులైన వారిని ఉద్యోగస్థులుగా నియమించాలి. విధుల నుండి తొలగించినన ఆయా ఉద్యోగులను వారి వారి అర్హతలను బట్టి ఇతర ప్రభుత్వ శాఖలలోనికి బదిలీ చేయవలెను. హిందూ దేవాలయాల ఆవరణలోను మరియు పరిసర ప్రాంతాలలోను ఇతర మతస్థులచే నడుపబడుతున్న వ్యాపార దుకాణాలను మూయించి అర్హులైన హిందువులకు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మునుముందుగా ఈ ప్రక్షాళణ జరగాలి. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలకు భద్రతను కల్పించి ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడాలి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్మును పక్క దారులు పట్టకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
    ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ
    జై శ్రీరామ్

  • @dewpoint1637
    @dewpoint1637 3 месяца назад +3

    ప్రతీ భక్తుడు గోవింద నామాలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది తిరుమల స్వచ్చం గా శుభ్రం గా ఉండాలి నడక దారిలో గోవింద నామాలు వ్రాయాలి అన్నింటి కంటే ముందు సాదుపురుషులకు ఆహ్వానం పంపాలి రాధా మనోహర్ గారిని ఒక వారు తిరుమల కొండ మీదకు ఆహ్వానించాలి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించాలని కోరుతున్నాము స్వామి వారికి తన భక్తులు ఆయన్ను దర్శించు కోవడానికి వస్తే పరమ సంతోషం వీరు ప్రతీ ఏకాదశి కి ఉపవాసం ఉండి స్వామి సాన్నిధ్యం లో గడుపుతారు భక్తుల తో గోవింద నామాలు చెప్పించి ఆనందాన్ని కలిగిస్తారు

  • @imb75
    @imb75 3 месяца назад +1

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @tirupathiraogtr3371
    @tirupathiraogtr3371 2 месяца назад

    ధర్మం 🙏🙏🙏

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 3 месяца назад

    అది ఆధ్యాత్మిక కేంద్రం అని ఎవరన్నారు ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉన్నంతసేపు అది వ్యాపార కేంద్రమే అవుతుంది ఇది హిందువులు గ్రహించాలి

  • @nareshgoud239
    @nareshgoud239 3 месяца назад +3

    కరెక్టే ఈ న్యూస్ లో వచ్చేది., మది హైదరాబాద్ నేను టీడీపీ govt లో ఉన్నపుడు చాలా సార్లు వచ్చాము దర్శనం చేసుకున్నాం కానీ వైసిపి govt లో వచ్చి ebandi పడ్డాము.

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 3 месяца назад +4

    Q complex వాడకుండా చాలా తప్పు చేశాడు ధర్మారెడ్డి
    Too bad

  • @sanjeevarao4071
    @sanjeevarao4071 3 месяца назад +10

    Deeniki kaaranam aina vadiki pade siksha lu jailu godala madhya vidhinchina kundaa.. Swaami Narasimha avataaram lo vacchi,, bahiramgamgaa kadupu cheelchi pegulu thempeyaali...

  • @chaniikhyabonu
    @chaniikhyabonu 3 месяца назад +2

    వికలాంగులకు వయోజనులకు ఇంతకు ముందు వలె ఉదయం మరియు సాయంకాలం రెండు స్లాట్స్ ఉండ వలె. మంచి ఆహారం ఉండవలెను. భక్తులను గౌరవంగా చూడవలెను. అత్యంత ఎక్కువ మొత్తాల లో ఆదాయం వస్తుంది కనుక భక్తులను గౌరవంగా చూడడమే గాక ఇదివరలో పెంచిన రేట్లు తగ్గించాలి అంతేగాక ఆన్లైన్లో ను మరియు డైరెక్ట్ గా కూడా భక్తుల ను అనుమతించాలి. హిందూ మతము ను బతికించండి ఇతర మతములవారిని తిరుమలలో ఎంప్లాయీస్ గా కానీ పాలకులుగా అనుమతించ కండి.

  • @dineshkumaramaravadhi7599
    @dineshkumaramaravadhi7599 3 месяца назад

    Om namoh venkatesaya

  • @HanmanthReddy-pm6sc
    @HanmanthReddy-pm6sc 3 месяца назад

    Govindha. Govindha om⚘️⚘️

  • @praveenkumar-ie6vy
    @praveenkumar-ie6vy 3 месяца назад +5

    Save Ttd

  • @praveenboppa387
    @praveenboppa387 3 месяца назад +7

    I request to E tv please bring to this issue to TTD.
    Simply other state persons are met in Tirupathi one day they are laughing like ur cm jagan 😂.
    Due to 2day ttd like this...
    There is so many issues due to...YCP.

  • @srinagamanibezawada41
    @srinagamanibezawada41 3 месяца назад

    Om namo lakshmi narayanAya

  • @Mein2kitchen
    @Mein2kitchen 3 месяца назад

    ఇదంతా ఒక ఎత్తు అయితే గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గరుడ విగ్రహం దగ్గర నుంచి మూడు లైన్ల గా ఉంటుంది అక్కడ ప్రత్యేకించి శ్రీవారి సేవకు వచ్చే వాళ్ళని వినియోగించి దర్శించుకునే భక్తులను ఈడ్చడం చాలా ఘోరంగా ఉంది స్వామిని చూసే లోపే చెయ్యి పట్టుకున్న షర్టు పట్టుకుని ఈచ్ కి వెళ్లే విధానం మరీ ఘోరంగా ఉంది కచ్చితంగా ఈ విధానాన్ని తొలగించాలని అధికారులను నిన్నటి కోరుకుంటున్నాను

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 3 месяца назад +1

    కాలినడకన వెళ్లే వాళ్లకి ఇవ్వాల్సిన టోకెన్లు బస్సు ఎక్కిన వాళ్ళకి ఇస్తున్నారు కాళ్లు నడిపిన వెళ్లి స్నానాలు అవన్నీ చేసి క్యూలైన్లో దర్శనానికి వెళితే ఒక రోజంతా ఉంచుకొని దర్శనానికి పంపిస్తున్నారు కాంపౌండ్ లో కూర్చున్న తర్వాత చిన్న పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి పెరుగన్నం సాంబార్ అన్నం ఇంకా టిఫిన్లు మజ్జిగలో అన్ని అంది కానీ ఇవన్నీ తీసేశారు చాలామంది చంటి పిల్లలతో వచ్చారు వాళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకోకుండా బయటికి వెళ్లిపోయారు చాలా నరకం చూపించారు😢😢😢😢😢😢😢😢😢😢

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 3 месяца назад +1

    ఇప్పుడైనా పరిపాలన మారాలని ఆసిద్దాం😢

  • @durganath1160
    @durganath1160 3 месяца назад

    Om nami Venkatesa🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +1

    OM

  • @vkyerriswamy4782
    @vkyerriswamy4782 3 месяца назад

    Great sir

  • @dhruvakumarkrishnaswamy8864
    @dhruvakumarkrishnaswamy8864 3 месяца назад

    Sir, please bring back glory custom's, Systems, Clean hygnic Ticket counters in Major cities, it was so beautiful Tirumala 5 years ago, everyone expect same thing now, from,TTD New administration, Jai Srimannaryana, NamoVenkatesya 🙏

  • @abhir2860
    @abhir2860 3 месяца назад

    💯 correct NEWA

  • @vijuu7
    @vijuu7 3 месяца назад +4

    Memu kuda idhe experience face chesamu 1roju motham wait cheypinchina kuda swamini chivariki darshinchukundam ante 2 sec lo pakkki tosestunnaru

  • @yvr655
    @yvr655 3 месяца назад

    ఆవును... ఆ వైకుంఠనాథుని దర్శనం ఏ ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఆతురతతో పొయిన అయిదేళ్ల నుండీ ఎదురు చూస్తున్నారు... అందులో మేమూ ఉన్నాము...మంచిరోజులొచ్చాయి సంతోషంగా ఉంది. నమో వేంకటేశాయ మంగళం... గోవిందా గోవింద...

  • @sasanka7474
    @sasanka7474 3 месяца назад +6

    its sad.. really no tiffin at centers need to go at vengamamba..
    big restaurant are not there..
    made as fast food centers looting big mafia .
    next jeeps mafia as well..
    it should be like devotional..
    but sadly turned to commercial mafia 😢😢😢😢
    i struggled to eat idly and good veg food at tirumala 😢😢.. i dont know why they did like this

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 месяца назад

    స్వామి డబ్బులు తీసుకొంటే సర్వనాశనం తప్పదు 🙏🙏🙏

  • @nadipiswetha
    @nadipiswetha 3 месяца назад

    కాలి నడకన వచ్చే వాల్లకి,టోకెన్ పద్దతి & దర్శనం మార్చేసారు & గుడిలో దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం పెట్టడంలేదు. లడ్డు నాణ్యత లేదు. అక్కడ పని చేసే ఉద్యోగులు, పిల్లతల్లులని చూడకుండా, చాలా దుర్మార్గంగ ప్రవర్తిస్తూ,దర్శనానికి వచ్చే భక్తులను తిట్టడంవల్ల జనాలకి తిరుమల అంటే విరక్తి కలిగేలా చేసారు. ఈ పద్దతి మార్చాలి, హిందుత్వాన్ని యువతకి దగ్గర చేసేదిగా ఉండాలి కాని, తిరుమల అంటేనే భయపడేలా మార్చేసారు.

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 3 месяца назад

    Jaisreeram jaisreeram jaisreeram

  • @kannappareddy4077
    @kannappareddy4077 3 месяца назад +2

    jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు
    (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు)
    అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు
    నేను కూడా ycp వాడిని
    కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను

    • @KonakanchiNarendra
      @KonakanchiNarendra 3 месяца назад

      అందరు మీకూ లాగే ఆలోచించారు కాబట్టే తుగ్లక్ రెడ్డి గాడు ప్యాలెస్ కీ పరిమితం అయ్యాడు
      మళ్లీ గెలిచి ఉంటే తిరుపతి వెళ్ళాలంటే బయమేసేది

  • @VenkataRamana-sv6fv
    @VenkataRamana-sv6fv 3 месяца назад +2

    Jai Sri Ram

  • @bharadwajjj
    @bharadwajjj 3 месяца назад +2

    Because of this reason only voted to TDP. Tirumala ki gatha vaibhavam ravali food quality, laddu quality, washroom maintenance, hot water facility malli ravali

  • @pavan2209
    @pavan2209 3 месяца назад

    Nenu నిజంగా 2022 లో వెళ్ళినపుడు నిర్ణయం తీసుకున్న..జగన్ అధికారం ఉడిపోయాకే తిరుమల ఆలయం రావాలి ఆ 7కున్న

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 3 месяца назад

    Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @pinjala5954
    @pinjala5954 3 месяца назад +1

    శ్రీవారి మహా సన్నిధిలో Male శ్రీవారి సేవకులు కి డ్యూటీ వేయటంకు సంబందించి - ఆలోచించండి

  • @Mein2kitchen
    @Mein2kitchen 3 месяца назад

    ఎంత కష్టపడి స్వామిని చూడడానికి వెళ్లిన మాకు ఎటువంటి బాధ లేదు కానీ ఆయనను చూసే టైం లో సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టి బలంగా నెట్టివేయడం అనేది చాలా ఘోరంగా ఉంది అంటే అలా చేస్తే భక్తులు మళ్లీ రాకూడదని అలా చేశారని భావిస్తున్నాను

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 месяца назад

    అలాచేస్తే దేవుడు వద్దకు రాకుండా చేస్తే కిరస్తాని మతం తీసుకొంటారని అతి దుర్మార్గపు ఆలోచన లడ్డు రెట్లు సప్తగిరి మంతిలి బుక్స్ తగ్గించండి 🙏🙏🙏

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 3 месяца назад +9

    Ori nayana darmareddy nasanam ayipotavu

    • @Pandumadras
      @Pandumadras 3 месяца назад

      Djarmareddy lost his son barely his son age was 28
      that too his marriage was fixed but swamy finished his son.
      First of all i pray Venkateswara to s nd that YSR fly should be sent to Andaman jail.for andhra development
      Have you seen during elections jagan and his sisters literally fought in public .why we Andhra pupil suffer because of YSR fly.let we live for states d velopment

  • @sudhakarraoamaravadi8941
    @sudhakarraoamaravadi8941 3 месяца назад

    తిరుపతి కొండ.మీద ముస్లిమ్.మరియు.క్రిస్టియన్ .కొండ మీద లేకుండా చేయాలి ఎటువంటి బిజినెస్ వుండకూడదు అప్పుడే ప్రజలు.మన హిందువులు హ్యాపీ గా.వుంటారు

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni5924 3 месяца назад +3

    🙏🙏🌼🌼

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 3 месяца назад

    Andhuke venkanna swami thagina sasthi chesadu ... Bhagavanthudu unnadani nirupinchukunnadu dushtulaki siksha vesadu🇮🇳🚩

  • @ramadeviboddula6048
    @ramadeviboddula6048 3 месяца назад

    తిరుమల శ్రీవారి ని దర్శనం స్లాట్ దొరకడం అంటే అమెరికా కి వీసా దొరికినట్టు గా ఉంది TTD kalayana mandapalanu తిరిగి ప్రారంభమైతే సామాన్య ప్రజలకు కూడా దర్శనం భాగ్యం కల్పించవచ్చు..

  • @sulochanachina9451
    @sulochanachina9451 3 месяца назад +3

    tirumala matrame kadu SRISAILAM temple kuda prakashala cheyyali

  • @laxmiakkachannel9106
    @laxmiakkachannel9106 3 месяца назад

    ప్రభుత్వానికి చిన్న విన్నపం కొండపైన ఎవరు పూవులు పెట్టుకోగూడదు కొండపైన ఉండే ప్రతి పూవు స్వామివారికే కానీ కొండపైననే పూవులమ్ముతున్నారు కొన్ని సంప్రదాయాలు మరుగున పడకుండా కాపాడండి

  • @trinadathsabbavarapu2556
    @trinadathsabbavarapu2556 3 месяца назад

    హిందువులు కీ ఉన్న రూల్స్ క్రిస్టియన్ కీ ముస్లిం కీ ఉండాలి

  • @sastrych1129
    @sastrych1129 3 месяца назад

    Past five i am also too much suffer in tirumala in all departments in tirumala worst in dikkumalina jaganmohan government

  • @shashidaragowda5238
    @shashidaragowda5238 3 месяца назад +1

    Karnataka people are for this. Andra people always give power to tdp, janasena and bjp

  • @girreddy6163
    @girreddy6163 3 месяца назад

    నమస్తే నేను రామ్ రెడ్డి నిజామాబాద్
    తిరుమల తిరుపతిలో పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే వారుకూడా చిరాకుగా మాట్లాడుతున్నారు

  • @balakrishnachirumalla3449
    @balakrishnachirumalla3449 3 месяца назад +4

    Venkanna veedini nasanam chesindi. Titumala lo arachakam chesina ee donga vedvavani venkanna vadaladu. Maa venkanna powerful.

  • @techmahesh9560
    @techmahesh9560 3 месяца назад +2

    Please arrange online tickets before a month , now it’s after 60 days ..
    Every one should get tickets easily

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 3 месяца назад

    Om Namo Venkateshaya 🙏🙌🌹

  • @mahendervaidya655
    @mahendervaidya655 3 месяца назад +2

    Appatlo jagan ayya venkanna tho pettukoni nashanam ayinduu.. Ipudu ee jagan gaady vaadu sarvanashanam ayinduu.. Lord venkanna is great 🙏🙏🙏

  • @ashadathirupathi6412
    @ashadathirupathi6412 3 месяца назад

    ఇది నిజం ..

  • @vamsinaga143
    @vamsinaga143 3 месяца назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🔯

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 3 месяца назад +3

    Laddu seva sevakulu ivvali,contract system cancel cheyyali, laddu rate tagginchaali

  • @abhir2860
    @abhir2860 3 месяца назад

    100 percent ❤

  • @yhadhwik1474
    @yhadhwik1474 3 месяца назад

    మాకు తిరుపతి వెళ్లాలంటేనే బయం వేసింది...అసలు ఆ రూల్స్ ఏంటి ఆ జగన్ ఒక నియంతలగా సాధించాడు...వాడు జన్మలో సిఎం అవ్వొద్దు ఇంకా..వేరో ఎవరైనా సరే గానీ...

  • @vishnuentertainment6915
    @vishnuentertainment6915 3 месяца назад +4

    Tirupati dress code every employee yellow colour. Sindoor telecom

  • @sivaKumar12410
    @sivaKumar12410 3 месяца назад

    అయ్యా తిరుపతిలో దర్శనానికి 24hrs కన్నా ఎక్కువ సమయం పట్టినా రోజులు ఎన్నో... ఇప్పుడు దర్శనం చాలా quick ga అవ్తుంది

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 3 месяца назад +2

    300 రూ.దర్శనం 5 గం. మించి పట్టింది.

  • @srkmurthy880
    @srkmurthy880 3 месяца назад

    తిరుమలపై ఎడారి పాశవిక పాషాండ మతం కావాలనే భ్రష్ట పట్టించే కార్యక్రమం జరిగింది, దీనికి జగన్ కర్త అనే విషయం జగమేరిగిన సత్యం.అందుకే శ్రీనివాసుడు కన్నేర్ర చేసాడు.

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 3 месяца назад +4

    2019 ముందు పద్దటి కి maarchaali

  • @saikrishnankk6329
    @saikrishnankk6329 3 месяца назад

    My request to bring old booking through internet..Present 3 months advance booking should be removed..
    Web login through mobile phone should removed for Arjita seva tickets , presently tickets are giving only for Jio users..

  • @bharathiMustimalla
    @bharathiMustimalla 3 месяца назад

    Hello sir Tirumala Andhra Pradesh

  • @tirupathiraogtr3371
    @tirupathiraogtr3371 2 месяца назад

    🙏🙏🙏🙏

  • @trinadathsabbavarapu2556
    @trinadathsabbavarapu2556 3 месяца назад

    చేర్చి లు మసీదు లు enedhiment చేయాలి