Lunch Hour Debate On Polavaram Project | 10టీవీ డిబేట్‌లో ప్రభుత్వానికి జేపీ కీలక సూచనలు | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Lunch Hour Debate On Polavaram Project | 10టీవీ డిబేట్‌లో ప్రభుత్వానికి జేపీ కీలక సూచనలు | 10TV News
    #polavaramproject #lunchhourdebate #cmchandrababu #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 189

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 3 месяца назад +7

    కాంటాక్ట్ KA pal కి ఇస్తే పోలవరం మొత్తం పూర్తి ఐపోతుంది. KA pal ని అడగండి మొత్తం డబ్బులు తెస్తాను అని చేలా సార్లు అన్నాడు, ఇప్పుడు అడగండి ✌️💐

  • @tejashine3326
    @tejashine3326 3 месяца назад +29

    ఇక్కడ కొంతమంది జంతువులకు పుట్టిన వారు ఉన్నారు. ఒక్కొక్కడు ఒక నీచమైన మాటలు మాట్లాడుతున్నారు

  • @tejashine3326
    @tejashine3326 3 месяца назад +48

    ఒక నాయకుడు. కాదు, కాదు, కాదు ఒక మహాత్ముడు ఈ రాష్ట్ర ప్రజలను కష్టాల నుండి బయట పడేయడానికి ఒక కూలి లాగా కష్టించి పని చేస్తుంటే కొందరు దుర్మార్గులు, నీచులు, నికృష్ఠులు ఆయనను పని చేయనీయకుండా అడ్డంకులు కలుగచేసి, అణువణువునా కుళ్ళ పొడుస్తున్నారు. ఆయనకు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారే గాని, దీని వలన ప్రజలకు ప్రయోజనం ఉందని ఆలోచించడం లేదు.

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 3 месяца назад +11

    Abati ramababu and jaiprakash garini debate pettandi vastavalu telustundi

  • @mytubetopper3153
    @mytubetopper3153 3 месяца назад +23

    Set aside politics and please appoint Sri Jaya Prakash Narayana garu as Chief Advisor to CM. Humble request.

  • @pdpnews9740
    @pdpnews9740 3 месяца назад +4

    పోలవరం తడతాం అని చెప్పడం కన్నా, పోలవరం కట్టాలి అని అనుకోవడం ముఖ్యం

  • @sadolusimha3390
    @sadolusimha3390 3 месяца назад +10

    3 లక్షలు కొట్టు ఇప్పుడు ప్రజలు దగ్గర చీల్లి గవ్వ కూడా లేదు అదే పోలవరం కి 50వేల కోట్లు రాజధాని కి 50 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంతో ప్రగతి సాధిచేది ap దయచేసి ఇప్పుడు అయినా పనికి మాలిన పధకాలు ప్రక్కన పెట్టి ప్రజలు కి అవసరం అయినా రాజధాని నిర్మాణం పోలవరం ఐటీ 4 జోన్ లో ఏర్పాటు చెయ్యండి 👍మీకో ధైర్యంగా ఒకరిని ఒకరు

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      Padakaalu kaana yeeyakapothe ,kaayalu kosi ,vaallakey icchestham😅😅🎉

  • @sadolusimha3390
    @sadolusimha3390 3 месяца назад +4

    కేంద్రం తక్షణమే 50 వేల కోట్లు ఇస్త్ ap కి జరిగిన అన్యాయం కి కొంత రిలీఫ్ బీజేపీ పట్ల గౌరవం పెరుగుతుంది

  • @ramulu1600
    @ramulu1600 3 месяца назад +24

    జగన్ గాడ్ని పోలవరం ప్రాజెక్ట్ కి భలి ఇవ్వాలి

    • @kumarap2707
      @kumarap2707 3 месяца назад

      Nuvvu bee pillalu accident lo kukka chavu chastaremo chusuko, nee paapaalu nee family ki thagili sarva nasanam, kukkalu kuda muttukovu mee savaalu. Bolli gade thokki champuthadu vadi meetings ki pothe

    • @channelr435
      @channelr435 3 месяца назад

      Cbn gadni amaravathi ki balli evvali... Em matal ra avi

    • @Akepoguprabhakar
      @Akepoguprabhakar 3 месяца назад

      😮

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад +1

      Manam evva akkara ledhu a godavari thali thappa kunda Bali tiskuntadi

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      Kuttha muyandra😅😅🎉

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 3 месяца назад +1

    ముంపు గ్రామవాసుల, నిర్వాసితుల, పునరావాసం ఖర్చు, లాండ్ acquisition ఖర్చు, పూర్తిగా కేంద్రం భరించాలి.
    పోలవరం పూర్తి చెయ్యడానికి, as on date construction ఖర్చు కు అవసరమైన నిధులు పూర్తిగా కేంద్రం వెంటనే విడుదల చెయ్యాలి.
    దుగ్గరాజపట్నం పోర్టు కేంద్రం వెంటనే పూర్తి చేయ్యాలి.

  • @srinib.r.k988
    @srinib.r.k988 3 месяца назад +12

    Ayyo enku vachindra babu ysrcp

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 3 месяца назад +2

    Veedu cbn chesina damage gurinchi matladadu,kulagajjigadu

  • @Murari1960
    @Murari1960 3 месяца назад +2

    JP Sir...i have a great respect towards you, but you are biosed.see your negative post in 2015 pertains to Polavaram project...spill way works are completed during 2020 to 2023... Construction of diaphragm wall suppose to be started after completion of spill way dam and cofferdam. Please stop kamma naina maatalu and confuss the truth...sir

  • @srinivasareddykolli5151
    @srinivasareddykolli5151 3 месяца назад +11

    JP గారు రాజధాని గురించి సలహాలు సూచనలు తెలుపగలరు

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 месяца назад +8

    జయప్రకాశ్ గారి నోటి చలవ వల్ల పోలవరం అతి త్త్వ్రలో పూర్తి అవ్వాలని కొరుకుతున్నాను

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      Avadu😅😅🎉

  • @reddybg5056
    @reddybg5056 3 месяца назад +1

    పోలవరం గోల వరం గా మార్చిన 40 ఎక్సపిరియన్స్

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 месяца назад +1

    Jagan vachhi chesindi emito prajalakutelusu kaabatti evarochhina ante anuku kuni 2029 lo kooda tdp ni gelipinchi amaraavati polavaram compleat chesukuni ap ni abhivruddhhi vaipu nachela okariki okaru sahakarinchukovaali

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb 3 месяца назад +8

    సైకో గాడు జగన్ చేసిన పని

  • @amarkcaptureshyam4543
    @amarkcaptureshyam4543 3 месяца назад +1

    చంద్రబాబు అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు వీడియో వల్ల ఈ దరిద్రం స్పిల్ వే కట్టకుండా ఎర్త్ కం ఫ్రాక్ డ్యామ్ కట్టడం వలన వచ్చిన ప్రాబ్లం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు వాలని అర్జెంటుగా దానికి మట్టికట్ట సిమెంటుతో అడ్డుకట్టరు సగం వరకు ఇంతలో వరదలు వచ్చి కొట్టుకుపోయింది దీనికి జగన్ ఏం చేస్తాడు పార్టీ ఫీలింగ్ తో కొట్టుకు చస్తున్నారు

    • @lakshmanamurthygangula386
      @lakshmanamurthygangula386 3 месяца назад

      KA Pal కి ఒప్పజెప్పండి, చేలా సార్లు నాదగ్గర డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బు ఐన ఇస్తాను అన్నాడు 👍💐

  • @kbkchannel7261
    @kbkchannel7261 3 месяца назад +8

    ప్రజలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మనం విరాళాలు సేకరిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి

    • @y8me892
      @y8me892 3 месяца назад

      No need bro. Water toll vasulu cheyandi. We will pay for water. Similar like highway tolls.

    • @narasingaraomedepalli7361
      @narasingaraomedepalli7361 3 месяца назад

      Mana dabbulu tinestaaru.rajakeeya naayakulu

    • @prasadpatnala414
      @prasadpatnala414 3 месяца назад

      No use bro.
      Manam sekarinchina dabbulu kuda ee political parties mingesthayi.
      Okkati cheptha
      Jagan or CBN idharu villu cheyyaleka kaadhu
      Ee projects ki cost kavalane penchitharu. Prolong chestharu. Eeni roju worknchesthe anni dabbulu verukuntaru.

    • @sujanareddy5382
      @sujanareddy5382 3 месяца назад

      Thaadepslli kompalo untaayi

  • @RandomVideos-gs1rf
    @RandomVideos-gs1rf 3 месяца назад +2

    Inni abadhalu meeku thaguna jp garu. Roju roju ki digajaripothunnaru

  • @paadipanta2607
    @paadipanta2607 3 месяца назад +3

    Jagan has crimnal mind, intentionally damaged the state, hope he will quit politics.

  • @rajm5524
    @rajm5524 3 месяца назад

    ఎంత అబద్ధం మాట్లాడుతున్నాదు వీడు.... వీడంటే ఒక గౌరవం వుండేది...2019may నాటికి ప్రాజెక్టు ఎలా వుండేది నెట్ లో ఫొటోస్ వున్నాయి...గత 5 ఇయర్స్ లో ఏమి జరగలేదంటున్నాడు...

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 3 месяца назад +28

    జెగన్ నాశనం చేసాడు 🤦🏻‍♂️ ఏపీ ఓకే ఒక్క ఛాన్స్ అని మొత్తం నాకించాడు 🤦🏻‍♂️✌🏻✌🏻✌🏻నెక్స్ట్ టైమ్ కూడా టీడీపీ వస్తే కంప్లీట్ అవుతుంది

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад +2

      Kavali Ane chesadu endhuku ante complite chesthe cbn ki name vasthadi Ani vadu ki prajalu manchi tho Pani ledhu cbn ki peru ravadhu Ani think chesadu

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      🍒🍒🍒🍌😃

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      🍒🍒🍒🍌😀🤣🍒

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 месяца назад +12

    ఇంత ద్రోహం చేసిన జగన్ కి ఎన్ని సార్లు ఉరితీస్తే పాపం తగ్గుడ్డి.

    • @prasa4057
      @prasa4057 3 месяца назад +1

      Ninnu boli ni kushtini ,three longas ni yenni saarlu vuri theeyaalra gaandu😅😅🎉

  • @jarisingijagan574
    @jarisingijagan574 3 месяца назад +1

    జగన్ కి వత్తాసు పలుకుతూ మాట్లాడిన మాటలు మర్చిపోయారా జేపీ ఇప్పుడు మాటలు ఇంకా ఎందుకు.....

  • @SANaidu
    @SANaidu 3 месяца назад +4

    ఒక్క ఛాన్స్ కర్మ ఇది..... అందులో నేను వైసిపి కి ఓటు వేసి పాపం లో భాగం పంచుకున్నాను

    • @ram-ju5gu
      @ram-ju5gu 3 месяца назад

      Same feeling experience ani 2014 lo nenu cbn ki vote vesi, farming land heavy construction ki ekkuva cost iye land amaravati selected, polavaram lo water diversion ki approach channel complete avakunda diaphram wall katti 2 or 3 kms width lo flow iye water ki 400 meters chinna dari iste wall kottukupoda, chala tappu chesa 2014 lo ycp ki vesi vunte asalu amaravati vundedhi kadhu polavaram diaphram wall kottukupoyede kadhu

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 3 месяца назад

    జయప్రకాశ్ నారాయణగారు సీఎం గారికి ప్రధాన సలహాదారుగా ఉండడం ఎంతో ప్రయోజనకరం. ఆలోచించండి

  • @agnikula_kshatriyaAmalapuram.
    @agnikula_kshatriyaAmalapuram. 3 месяца назад

    Worest camment onTDP govet
    Mr pichi chowdary
    Marala IAS
    TDP govt
    Pichi chowdary

  • @sominaidu8730
    @sominaidu8730 3 месяца назад +1

    Sir to my knoledge jagan wantonly caused delay of this project as he connaived with kcr

  • @Sathyamevajeyathe
    @Sathyamevajeyathe 3 месяца назад +4

    Babu bhajana brundham pulihora kaburlu shuru aaho ohoo babu indhrudu chandhrudu ani eka kaaskondi sooskondi 😂😂😂😅

  • @polireddyramprasad1092
    @polireddyramprasad1092 3 месяца назад

    Quality Leni works chesi 72 %purthi chesi chedagottaru, vardaki kottuku poindi

  • @msr914
    @msr914 3 месяца назад +1

    Nuvvu panikiravu eka selavu theesuko 😂

  • @hariprasadreddy2066
    @hariprasadreddy2066 3 месяца назад

    Lower upper coper dam,spilway,spilchanel, complitchesindhi kanipiyaleda kamma jp

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 3 месяца назад

    జయప్రకాష్ నారాయణ గారు తమరు అంటే గౌరవం ఈ సలహాలు ఎవరు స్వీకరించండి ఇది ప్రజాస్వామ్య దేశం నీ ఒక్కడి బోడి సలహా అవసరం లేదనుకుంటా బాబు గారు

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 2 месяца назад

    స్టేట్ గవర్నమెంట్ జేపీ గారు, జేడీ లక్ష్మి నారాయణ గారు, ఇంకా కొంతమంది ఇంటలెక్చ్యువల్ తో ఓక 5 మంది తో కలసి రాష్ట్ర సలహా సభ్యుల సంఘామ్ ఏర్పాటు చేసి ఇటువంటి రాష్ట్ర ప్రయోజన సబ్జెక్టు మీద సమగ్ర సలహాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయటం మంచిది

  • @InduDevulapalli
    @InduDevulapalli 3 месяца назад

    Charyalu theesukoka pothe rastrA abhivruddi kastame

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 3 месяца назад

    వీడు గాలివాటం గాడు,ఇంతకన్నా మంచి వాడు దొరక లేదా మీ ఛానల్ కి

  • @chandra-zj1sr
    @chandra-zj1sr 3 месяца назад

    Y(why).... ఎoదుకు
    C.... కట్టాలి
    P.... పోలవరం

  • @srinivassharma1298
    @srinivassharma1298 3 месяца назад

    POLAVARAM CREDIT GOES TO YS RAJASHEKHAR REDDY HE BRING NATIONAL STATUS TO POLAVARAM

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Asalu 2014 lo poortiga Centre ki appacheppakunda meme chestaam ani cheppadaaniki kaaranam

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 3 месяца назад

    Daiprhm wall evari valla damage ayindhi. ।upper lower cofferdam evaru kattaru spillway katti evaru prvahaani mallinchaaru. Meru ante okapudu govrvam vubdedhi ipudu ledu. ।chandrabbu thotthu la aipoyaaru

  • @agnikula_kshatriyaAmalapuram.
    @agnikula_kshatriyaAmalapuram. 3 месяца назад

    Polavaram purthy chesindi ysr ycp

  • @shravp769
    @shravp769 3 месяца назад +2

    Give a ministry to this man. Clearly by now it’s an established fact that he is far superior in practical knowledge in sai many aspects of governance. But politicians will not do it

  • @reddybg5056
    @reddybg5056 3 месяца назад +1

    ఆపు వయ్యా

  • @ramachandrareddy9073
    @ramachandrareddy9073 3 месяца назад +1

    Diafram wall is built by CBN with out getting built spillway and cofferdam. Consequently diafram wall damaged. jp garu please tell truth .In whose time damaged the diafram wall.

  • @agnikula_kshatriyaAmalapuram.
    @agnikula_kshatriyaAmalapuram. 3 месяца назад

    Prajaladanani acramam ga Ap sompadanu kollagotti meadia rupamlo Lkshala kotla astulu

  • @srinivasareddykonda3027
    @srinivasareddykonda3027 3 месяца назад

    Sir mevalla kaldu meeku kavalsina pakhitisukondi sir

  • @neelamkistaiah5693
    @neelamkistaiah5693 3 месяца назад

    ANNITIKI KENDRAMEMOLAKARANAMU RASTRA VATA ENTHA KENDRAPRABHUTHWAMU ENTHAEVVALI ANNI VACHINAE EPPUDU SSR RETS APATI SSR TETS CHALAPERIGINA RETS

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 3 месяца назад

    2019 to 2023
    Ap state lo
    No job's
    No development.
    No projects ( polavaram)
    No roads
    No liquor
    Only
    Pathakallu kavali people's annattu chasaru YSR Congress party..
    Daily routine life icharu..
    But
    Long time life ladhu..
    2019 to 2023
    Minister talking
    Working progress
    Emi ladhu
    Jagan 420
    Jail ke povali

  • @abbasbaig6604
    @abbasbaig6604 3 месяца назад

    Meeku telusa bjp design ivvakunda r and r funds ivvakunda apindie mari ippudu kutami kada ayina yenduku cheyyalemu antunnaru

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala 3 месяца назад

    మహా మేధావి చెపుతున్నాడు వినండి.

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 месяца назад

    Godaavari daggara manam oka illu sagam varaku katti vadilesi 2 3 years godaavari varadalu ku vadileie kottuku pokunda unte cbn gaaru kattina daya from wall wrong ledante 2019 lo tdp ni odinchadam tappu ani arthem

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    CBN time lo poorti avutundi 100%

  • @PramodKumar-wm9dx
    @PramodKumar-wm9dx 3 месяца назад

    Kammodi kammani matalu vinandi veedoka ias officer

  • @giridharkatikapalli9894
    @giridharkatikapalli9894 3 месяца назад +1

    20-30 thousand crores is not easy. There are a 100 projects where 20-30 thousands are required. Have a realistic expectations. Parallel action should be taken to take jagan govt for criminal intent to harm crores of people. A split of 72% should be given, YSR may claim that x% work was done 10 yeras ago in the form of earth work - give more details on the work.

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 3 месяца назад

    Mana evm cm gariki rendu atm lu dorikayi,okati polavaram marokati amaravathi

  • @agnikula_kshatriyaAmalapuram.
    @agnikula_kshatriyaAmalapuram. 3 месяца назад

    J p n matalu nammakandi telugu desam co vart be care full

  • @sadolusimha3390
    @sadolusimha3390 3 месяца назад +1

    దయచేసి వెనక్కి ముందుకు వొదిలేసి ముందుకు సాగండి సీబీన్ మీ విజన్ చూపించండి

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Pl.donot speak politics.kindly suggest wats to complete especially RR package.some work done by YSRCP also which may be insignificant

  • @reddyuganda9404
    @reddyuganda9404 2 месяца назад

    Submergence area R&R to be completed,then only Upstream coffer dam, Down stream coffer dam completed, then ECRF dam works to be initiated. IAS don't know this Engineering logic.

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 3 месяца назад

    మీ సలహాలు7 ఎవరికీ కావాలి సారూ

  • @nagavani426
    @nagavani426 3 месяца назад +1

    Jp is a big story teller. CBN is great tough task master

  • @prasa4057
    @prasa4057 3 месяца назад +1

    Next ,cm pawan ieytheney eeidhi ayyedhi anthavaraku avadhu🎉

  • @reddyuganda9404
    @reddyuganda9404 2 месяца назад

    Complete knowledge less fellow, as he is telling,wrong concept .only 6 months. R&R, Land Acquisition to be completed in 2 years.

  • @prasa4057
    @prasa4057 3 месяца назад +1

    Yeeyana party ,yemaindhi,,koothami 🎉

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 3 месяца назад

    Ippudu salahslu bags ivvu sir.

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 3 месяца назад

    babu Jaya Prakash we don't (ap government) need your suggestions. what ever you have vomited, till date is enough.

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 3 месяца назад +1

    Jp gari direction lo oka committe vesi polavaram project ni complete cheyyaali❤❤❤

  • @nature6717
    @nature6717 3 месяца назад +1

    Mody is also worst in this issue

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 3 месяца назад

      2014-2017 varaku Polavaram fast ga ayyayi... Then CBN left NDA....

  • @ChandraSekharVelamuri-r5s
    @ChandraSekharVelamuri-r5s 3 месяца назад

    The money required for completion of Polavaram should be recovered from the YCP leaders and also officers who are majorly responsible for non -completion by way of attachment of their illegally acquired assets. This is possible in case State and Central have got willingness which will be a lesson for the corrupt.
    When Centre could arrest CMs in power on various corruption charges, why can’t they do this.
    Also, it is an opportunity to the corrupt YCP leaders to lessen the burden of their PAPAM committed to Andhra people. Sending them to Jail or subjecting them for any other SIKSHA may not be useful for the people cheated by YCP.

  • @MUTHYALARAMBABU-m6z
    @MUTHYALARAMBABU-m6z 3 месяца назад

    It's a great blunder project, there was so much of environmental destruction.there was no new ayicut but it provides water for third crop.benficial to eg,wg,n Krishna dt.instead of spending more money on one big project, why can't go for barrage or check dams from ichampalli to rajuhmundry

  • @rknairr2062
    @rknairr2062 3 месяца назад

    Maa babu kanna neeku ekkuvatesa

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 3 месяца назад

    సర్ సర్ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే సంవత్సరము చాలనుకుంట సర్, తొందరగా కానివ్వండి.

  • @SN.RasoolShaik
    @SN.RasoolShaik 3 месяца назад

    జయప్రకాష్ నాాయణ్ వరెస్ట్ వైఎస్ గౌమేనట్ ఉన్న పుడు బాగుంది అని చెప్పాడు ఎపుడు టిడిపి ప్రభుత్యం బాగా ఉంది అంటాడు వరెస్ట్ జయప్రకాష్

  • @sridharreddy9553
    @sridharreddy9553 3 месяца назад +1

    😂😂😂

  • @morathotiprashanth5372
    @morathotiprashanth5372 3 месяца назад

    అబ్బో మెథావులా

  • @madavrao3792
    @madavrao3792 3 месяца назад

    Eayanni cm cheyandi

  • @ameerbasha7719
    @ameerbasha7719 3 месяца назад

    వీడో జంబలకడి పంబ

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 3 месяца назад

    సతీష్ గారు అలాంటి ఇలాంటి రాజకీయ నాయకులందరూ నీతులు బూతులు అవ్వంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో నోట్ల లో మట్టి కరిపించి వాలంత ఆమూడుపోయే ఆలోచనలే నంది సతీష్ గారు అందుకని కాల దినాలు గడిచి పోయిన సరే పార్టీలు పెట్టి ఇప్పటికీ పార్టీలు బైటకు తెలేక పోతున్నారు

  • @mrb515
    @mrb515 3 месяца назад +7

    పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసాడు.

    • @vasudevavikram
      @vasudevavikram 3 месяца назад +2

      ice froot cheye

    • @arjunramu7056
      @arjunramu7056 3 месяца назад +3

      jalaga anna em peekadu last 5 years ..meeru ila unte next time okka seat kooda ivvaru

  • @RaghuY-fh9gr
    @RaghuY-fh9gr 3 месяца назад +2

    ఎవరు తీసిన గోతిలో వారే పడతారు applies to Chamba n Bodi

  • @rammohamgm6398
    @rammohamgm6398 3 месяца назад

    CBN ATM POOLAVARAM PROJCT

  • @balakrishna8837
    @balakrishna8837 3 месяца назад +1

    Sir JP, meeru chesina loss for the state both combined and separate is huge. Please request you to be positive and assist CBN

  • @dadivvjagannadharao886
    @dadivvjagannadharao886 3 месяца назад +3

    Oka raithuga adugutunnanu.meeru polavaram bhoomulu kolpoina raithulaku amaravathulo bhoomulu icchela krushi cheyyandi sir.

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 3 месяца назад

    Neevu contract theesukuni fast ga complete cheyyiswami

  • @agnikula_kshatriyaAmalapuram.
    @agnikula_kshatriyaAmalapuram. 3 месяца назад

    Kulapich kanapadanidi

  • @srikanth7769
    @srikanth7769 3 месяца назад +1

    R and R money 2 years nundi contractors ki raledu. Credit goes to central government.

  • @nsraju1386
    @nsraju1386 3 месяца назад

    రాష్ట్రం లో ఇన్ని ఉచిత ఇళ్ళ స్థలాలు, ఇళ్లు పంచి పెట్టారు, ఇదే విధంగా కొద్ది మందికి rehabilitation ఇళ్లు కట్ట లేరా? సమస్య ని పెద్దదిగా చేసి చూపెట్టo తప్ప ఇందులో కష్టం నా కు కనపడలేదు.

    • @sujanareddy5382
      @sujanareddy5382 3 месяца назад +1

      Vaalla polaala ki nasta parihaaram evvali

  • @sms8678
    @sms8678 3 месяца назад

    Central should act & work....
    Kotlu mingadame chamba gadin plan

  • @kedharnathreddy2405
    @kedharnathreddy2405 3 месяца назад

    2014 - 2019 lo Spillway complete cheyakunda, Earth-cum-rock fill dam(ECRF) and Diaphragm wall kattaru (HUGE mistake). Madyalo 2 gaps pettaru .Daani valla floods vachinapudu Earth dam chaala damage aindi.
    2019 -2024 (2 years covid) - Construction of the spillways and 48 gates was completed in 2020.
    Spillway complete chesaru (Eroju Spillway meeda CBN Babu veltunna bus, YS jagan govt lo construct chesaru )
    Upper and lower copper dams construct chesaru.
    SOURCE - Google Earth satellite images from 2014 - 2024 (Every one can see for yourself)
    Earth-cum-rock fill (ECRF) and Diaphragm wall heavy ga damage ayyai because of BAD decisions in 2014 - 2018.
    Even PM Modi said Polavaram is a ATM for CBN ani. Last 5 years lo Central govt Okkasari kooda polavaram lo mistakes jarugutunai ani cheppaledu.
    Kaani eroju CM gaaru tappu oppukokunda previous govt meedaki tosestunnaru

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 3 месяца назад

      Intha clear picture vunna enduku ela duapracharam cheathunaaru. ।asembly lo photo tho choopincharu jagan gaaru prajalu intha guddi vaala elanti sociegy lo vuntunaduku na medha nake asahyam ga vundi

  • @suryateja2272
    @suryateja2272 3 месяца назад

    సలహాలు కాదు. దగా చేసిన కేంద్రాన్ని నిలదీయండి.

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 3 месяца назад

    🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲జై CM sir చెద్రన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 3 месяца назад

    Jai cbn sir✌✌✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijayakumarpalepu8511
    @vijayakumarpalepu8511 3 месяца назад

    JD garu jayaprakash garini advisors ayite polavaram definitely success ga chest sari its sure

  • @swamySFX
    @swamySFX 3 месяца назад

    Sir meekanti vallu pradhana saladaruga undadndi sir

  • @karukolajayanthirao1053
    @karukolajayanthirao1053 3 месяца назад

    You are a failure ias officer

  • @SuryaBhaskaraReddyVelagala
    @SuryaBhaskaraReddyVelagala 3 месяца назад

    Sir, your arguments are one sided only. CBN agreed to take up the project and did big mistake. Last five years Polavaram flood gates are built. Tried to sort out the mistakes made during 2014 to 2019. Central government didn't give land acquisition and alternative arrangements. To my knowledge as engineer, CBN wasted lot of money and misappropriated those funds. You are more highlighting about diverting the water to Krishna only. What about the water requirement for Godavary delta and visakhapatnam.

  • @andranaidu3765
    @andranaidu3765 3 месяца назад

    Scams amounts must be collected and spend for Polavaram project soon to complete as it was delayed by five years with escalation in estimate. Delay cause further escalation. Hence it must be completed on warfoot basis.

  • @y8me892
    @y8me892 3 месяца назад

    First build project and then if required collect water toll from farmers. We will be happy to pay for water in Prakasam district. But we need water for irrigation, our soil is great just need water to use them.