బొమ్మిడాయిల పులుసు || Bommidala Recipe || Fish Pulusu By Ranganayakamma Kitchen

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2022
  • For more details contact : ranganayakammakitchen@gmail.com
    Patreon : / ranganayakammakitchen
    Facebook : / ranganayakammakitchen
    Instagram : / ranganayakammakitchen

Комментарии • 538

  • @bhaskaracharyponnoju7642
    @bhaskaracharyponnoju7642 Месяц назад +7

    మీరు చెప్పిన మంచి మాటలు నిజం గా పాటిస్తే జీవితం మీలాగా ఆనందంగా ఉంటుంది, అందుకే మంచి మనుషులుగా జీవించడానికి మీ సూచనలు వినడం కోసం మీ channel subscribe చేసుకున్నాను,మీ వంట కూడా చాలా బాగుంది

  • @pkuncharao4657
    @pkuncharao4657 6 месяцев назад +24

    జీవితం చాలా అందమైనది మీరు ధానిని ఇంకా అందంగా ఆనందంగా జీవిస్తున్నారు ..❤

  • @bharathkumarkar123
    @bharathkumarkar123 Год назад +18

    ఈ వయసులో ఇంత అద్భుతంగా చేస్తున్నారు.... దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు... లైక్ చేయండయ్య.... వాళ్ళకి కాస్త సపోర్ట్ గా ఉంటుంది..... వాళ్ళని చూస్తుంటే చాలు కడుపు నిండిపోతుంది.... 🙏🙏🥰🥰

  • @sriramgummula3777
    @sriramgummula3777 Год назад +23

    కూర ఏమో కానీ మంచి మాటలు మాత్రం చాలా బాగా చెప్పారు ❤ అందుకే సబ్స్క్రయిబ్ చేసుకుంటున్న 🌟

  • @varalakshmi1164
    @varalakshmi1164 Год назад +16

    మీ జంట చాలా బాగుందమ్మా మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @srivani1606
    @srivani1606 Год назад +48

    చాలా బాగా చెప్పారు పెద్దయ్య పెద్దమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Год назад +40

    మీకు ఆరోగ్యాప్రప్తిరస్తు అమ్మమ్మ తాతయ్య ❤❤

  • @shortsonly217
    @shortsonly217 Год назад +56

    మీరు చేసిన వంట కన్న కూడా మీరు మాట్లాడిన కన్సిపెట్ చాలా బాగుందిమ్మ 💕👌👌🔥

    • @VijayKumar-ws8ib
      @VijayKumar-ws8ib Год назад

      Yes ma amma nana gurtuku vastau veerinichoostunti😢

  • @kunajagan2578
    @kunajagan2578 Год назад +18

    అమ్మమ్మ తాతయ్య మీ వీడియోస్ సూపర్ 🙏👌

  • @playingwithgayathri8081
    @playingwithgayathri8081 Год назад +17

    చాలా మంచి మాటలు చెపారు తాతయ్య గారు

  • @gvenkat6831
    @gvenkat6831 Год назад +79

    అమ్మమ్మ తాతయ్య మీకు పాదాభి 🙏🙏వందనాళ్లు 😊

  • @VamshiChowhan-wv9yy
    @VamshiChowhan-wv9yy 9 месяцев назад +3

    చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు మా ఇల్లు కూడా ఇదే విధంగా వుండేది మేము కూడా ఆ రోజుల్లో మట్టి పాత్రలోనే వంట చేసేది మా అమ్మ ❤

  • @anand9500
    @anand9500 Год назад +24

    ముసలివాళ్ళుకారు
    ముమ్మూర్తుల ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులే
    ఆరోగ్యసంజీవునులే
    అనుభవసంపత్తులే
    మీ వయసుకు
    మీ అనుభవానికి
    మీ అనుబంధానికీ
    మీ అనురాగానికీ
    మీ మాటలతీరుకీ
    అన్నింటికీ మించి
    మీ అందమైన సాన్నిహిత్యానికి
    పాదాభివందనం
    అభివందనం

  • @user-gu9hp2xe1q
    @user-gu9hp2xe1q Год назад +3

    మీ వంటలు చేసే విధానం చాలా బాగుంది పెదనాన్న పెద్దమ్మ అన్నిటికంటే మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రులతోటి అని మీ ఇద్దరికీ పాదవందనములు🙏🏿🙏🏿🙏

  • @krishnapentyala4616
    @krishnapentyala4616 Год назад +3

    మీ చేసే వీడియోస్ వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది ఇంకా ఈ వయసులో మీరు సూపర్ అమ్మ

  • @nannepogunarendra1730
    @nannepogunarendra1730 Месяц назад +1

    ఆనందమైన జీవితం తాత, నానమ్మ🙏🙏❤❤ బొమ్మిడాయల పులుసు అదిరింది 😋😋

  • @yernenijyothi3592
    @yernenijyothi3592 Год назад +10

    సూపర్ గా చెప్పారమ్మ బొమ్మిడి అయిన పులుసు చాలా బాగా చేశారు

  • @prk6883
    @prk6883 Год назад +1

    మాతృ సమానురాలైన రంగనాయకమ్మ గారికి పితృ సమానులైన బాబాయ్ గారికి ముందుగా పాదాభివందనం మీకు లాంటి జీవన విధానం నా చిన్నప్పుడు చూశాను మరలా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చూస్తున్నాను మన పూర్వక శతాభివందనం భూమాతకు ఏ విధమైన హా నీ లేనటువంటి జీవన విధానం

  • @tallurisr1708
    @tallurisr1708 Год назад +5

    Quite natural and realistic. Very sweet rural and heartful relationships.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад +3

    Yummy 😋 recipe chala baga chesaru amma fish curry like done

  • @paulyn2179
    @paulyn2179 Год назад +1

    Bommidayala Kura chala baga thayaru chesaaru.Thata garu ammamma garu thank you.Meeru inka ennenno vantalu chesi maku choopinchali.God Bless you both.

  • @vijayakola6939
    @vijayakola6939 Год назад

    Baaga chepparu amma Nanna gaaru chala baguntaei mee videos long live both of you🙏🙏🙏🙏🙏

  • @kurapatibharathi
    @kurapatibharathi Год назад +6

    Ee vayasulo thatayya gaaru 👌baamagaaru 👌

  • @DrYvvs55
    @DrYvvs55 Месяц назад +1

    ఇంత వయసు లోనూ అరమరికలు లేక ఎంతో అన్యో నంగా ఉండటం అద్భుతం, వీరిని చూచి నేటి యువ దంప తులు.నేర్చుకోవలిసింది చాలా ఉంది...... నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా జీవించండి.🎉

  • @neelamnagaraju2657
    @neelamnagaraju2657 Год назад +13

    Super 😋 అమ్మమ్మ 🥰

  • @manoharanellore6274
    @manoharanellore6274 Год назад +17

    That's true.. AMMA ALWAYS GREAT.. there is no replacement for Amma in the earth.. Amma is only amma.. 🙏...

    • @suresh.savara9886
      @suresh.savara9886 Год назад +1

      తాతగారు & అమ్మ గారు,
      బాగానే చెప్పారు.
      మీ మాటలో నీతి ఉంది.

    • @SatriSuseela-vo7ez
      @SatriSuseela-vo7ez Год назад

      @@suresh.savara9886 ರ

  • @gsk747
    @gsk747 Год назад +2

    నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తు కొస్తున్నారు, పెద్దనాన్న, పెద్దమ్మ 😢 గారు, మీ భోజనం తినాలని ఉంది ❤❤, చిన్నప్పుడు మా నాన్న నాకు సైకిల్ లో కూర్చో బెట్టికుని, చెరువులో చేపలు పట్టి, మా అమ్మకు ఇస్తే బాగా కడిగి, వంట చేసి తినిపించే😢వోరు ❤

  • @harshagubbala9552
    @harshagubbala9552 Год назад +3

    Lovely and message originated conversation ✨ 🥺😍👌👌👌👌👌

  • @appikatlarambabu1659
    @appikatlarambabu1659 Год назад

    Super recipe maku chaala ishtam😋😋😋

  • @padmapanja5607
    @padmapanja5607 4 месяца назад +5

    Mimmalni chusi ippati couples chaala nerchukovali

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Год назад

    Your words are so great and heart touching hats off to you

  • @indhiradevikakatthula7493
    @indhiradevikakatthula7493 Год назад

    Chala chala bagudhe ❤️ amma kura. 👌👌 kura to patu. Mache vesayalu. Chepparu. Nanna garu meru. Amma ❤️❤️❤️

  • @padminigantasala1714
    @padminigantasala1714 Год назад +5

    😍😍 super ammama Garu😍😍

  • @laksmilaksmi4310
    @laksmilaksmi4310 Год назад +12

    సూపర్ అమ్మ 🥰🥰🥰🥰

  • @jyothia2388
    @jyothia2388 Год назад +5

    Chypalu matharam chala baga chesaru 🥰

  • @shivaranirammurthy2659
    @shivaranirammurthy2659 7 месяцев назад +1

    Super Amma meeru iddaru ❤ meeru chesa pulusu /peddaina cheppina matalu chaala nachhindi 🥰Aadarsha dampatulu 😊

  • @pradeshraokv8839
    @pradeshraokv8839 Год назад

    మీరు చాలా బాగా నీతిమాటలు చెబుతున్నారు మీరు సమాజానికి చాలా ఉపయోగం మీ మాటలు అందరూ వినాలని ఆచరించాలని నా కోరిక

  • @hussainbaig1897
    @hussainbaig1897 7 дней назад +1

    Meeru cheppindi correct❤

  • @Sangeeth2807
    @Sangeeth2807 Год назад

    Super andi Manchi Chitkalu Chepparu Konni..Chaala baaga chesaru amma

  • @kotipallivenkataramanakuma8612

    Chaalaa goppaga anipinchindi eee vedio. Manchi kurato paatu goppa gnapakalu. 👌👌👌🙏🙏🙏

  • @RaviKumar-ng6cl
    @RaviKumar-ng6cl Месяц назад

    మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మమ్మ తాతయ్య గుర్తొస్తున్నారు.... అందుకే subscribe చేస్కుంటున్న... I Love అమ్మమ్మ తాతయ్య

  • @agowrigowri8034
    @agowrigowri8034 Год назад +6

    Super amma 👌👌❤

  • @jayalaxmigujjar6227
    @jayalaxmigujjar6227 Год назад +2

    Kannuliki kanpicchu devullu talli tandrulu Mee vichralu chala bagundayi rang nayakamma govind Raju tata love 💕 you nayanamma 🙏💐💗🔥💐 love from Karnataka 💗

  • @nagavasantha170
    @nagavasantha170 Год назад

    Bagunara ammamma attaya garu chala Manchi matalu chepparu.💕💕 chapalu chala baga Neet ga subburanga chesru👌👌 amma bommidala pulusu baga chesaru🦈🦈🤩🥰👌👌👌

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 Год назад

    Emi cooperation me iddari madhya, wow, chala manchi matalu chepparu 👌👌👌🙏🙏

  • @phanindrayadav7024
    @phanindrayadav7024 Год назад +2

    Thalli Thandrula Gurinchi Chala Baga Chepparu Amma Nanna,♥️♥️♥️

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 Год назад +6

    కల్మషం.లేని.మనుషులు.తాతయ్య.బామ్మ

  • @tulasinagalakshmi8520
    @tulasinagalakshmi8520 Год назад +2

    Super ga chesaru ammama garu tatayagaru

  • @bandlaramana1336
    @bandlaramana1336 Год назад

    chala baga cheparamma super

  • @kolipararavibabu3896
    @kolipararavibabu3896 Год назад

    It looks very nice taste mother is next to God God bless both of you

  • @venkateshvaylay5005
    @venkateshvaylay5005 Год назад

    @ 9.40 . . Wah. Excellent. Both of your good'selves Superb.

  • @nagisettikrishnatulasi6068
    @nagisettikrishnatulasi6068 5 месяцев назад

    Chala baga cheppinaru amma

  • @kalyanib1757
    @kalyanib1757 Год назад +4

    Super advice they had given. Thank-you to both. Very good Vidio

  • @gvenkat6831
    @gvenkat6831 Год назад +19

    బొమ్మిడయాలు పులుసు నాకు ఎంతో ఇష్టమైన కూర 😋

  • @user-fu6br6nu2l
    @user-fu6br6nu2l 6 месяцев назад +1

    Fish biryani naa favourite , maheshBabu favourite

  • @yeddurani9904
    @yeddurani9904 Год назад

    Amma meeru baga cheputunnaru

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 Год назад

    Manchiga chepparu Amma

  • @yenugulakumar6750
    @yenugulakumar6750 Год назад

    Chala Bagundhi amma

  • @sharmilaalexander5781
    @sharmilaalexander5781 Год назад +2

    Super advice for children's grandma Grandpa you experiences speaking Bombay Dalo fish curry super👍👍👍👍👍

  • @jyotiganji3285
    @jyotiganji3285 Год назад +6

    Looking delicious,simple way of cooking

  • @vinnuvinnu5605
    @vinnuvinnu5605 Год назад +2

    Both are working equal 👌

  • @lakshmi7813
    @lakshmi7813 Год назад +2

    అమ్మ సమాజానికి ఎట్టి నష్టము లేదు మట్టి మనుషులు మనసున్న మనుషులు

  • @nagarajkonka5634
    @nagarajkonka5634 Год назад

    challa baga cheparu brother. thali dandrulua gurchi challa baga cheputhunaru.

  • @patnalasiva672
    @patnalasiva672 Год назад

    Chala Baga chepparu

  • @mr.wolfandhra4207
    @mr.wolfandhra4207 Год назад +9

    ఎంత అమాయకంగా గౌరవంగా ఉన్నారో ! ❤️

    • @gsatyanarayna9427
      @gsatyanarayna9427 Год назад

      చాలా బాగా చేసారు చాలా బాగా చెప్పారు 👌👍

    • @saichand999
      @saichand999 Год назад

      మీ మంచి మనసుకు ధన్యవాదాలు .
      మీ అనుభవాలు ఈ తరానికి పాఠాలు

  • @padmahb6938
    @padmahb6938 Год назад +1

    Amma super.

  • @RajKumar-pe4jj
    @RajKumar-pe4jj Год назад

    Amma meku ma namaskaralu .me matalu viluvainavi . cooking super.

  • @kakarlathulasi
    @kakarlathulasi 7 месяцев назад +2

    సూపర్ అమ్మ నాన్న

  • @chiraboyanabhagyavathi212
    @chiraboyanabhagyavathi212 Год назад +4

    Well explained about mother's love madam god bless you both the couple.

  • @jyotiganji3285
    @jyotiganji3285 8 месяцев назад +1

    Cooking with pretty hands,with colorful bangles ,yellow neck sacred Thread,red forehead dot,toe rings great Indian tradition well thought out, India will never leave,forget this tradition , fish curry tastes much better , vandemataram

  • @sasidesala1416
    @sasidesala1416 Год назад +1

    Hii తాతయ్య ,అమ్మమ్మ me videos super.🥰

  • @lakshmimanaswi9918
    @lakshmimanaswi9918 Год назад

    Chala manchi ga cheptaru meeru

  • @chandrasekharmandagondi7692
    @chandrasekharmandagondi7692 2 месяца назад

    చాలా రోజులయింది మిమ్మల్ని చూసి..
    ❤Happy to see you again. Nice couple. simple life ..
    down to earth .. so natural.
    No hypocrisy ❤

  • @ladyIndiaasmr
    @ladyIndiaasmr Год назад

    baga chepparu amma

  • @murali2787
    @murali2787 Год назад +7

    Top......class making..
    I must say grany cleaned the fish really well... For any fish curry ,cleaning is so important ..
    Great cooking and happy eating ...

  • @manidweepatrust8280
    @manidweepatrust8280 Год назад

    Meeru vande vidhanam,, choostunteee deniki pattnam lo vunnamo telidu.... Antha healthy ga anipistundi,,, chala nachhindi, me vantillu. ❤️😀❤️❤️

  • @vimalavimala1237
    @vimalavimala1237 Год назад +1

    Super amma

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Год назад +1

    Chakkati nithulu chebuthu kammani Bo mmidala pulusu superb chalatestedcarr y a nagamani kakinada16 namaskar am tho ❤️❤️❤️❤️

  • @prasadmaddam650
    @prasadmaddam650 Год назад

    బాబాయ్ నువ్ ప్రేమగా రంగనాయకమ్మ అని పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 Год назад +2

    పచ్చళ్ళు గానీ పురుషులు గానీ చేయటంలో మీకు మీరే సాటి👌🏻

  • @nandurilakshmi8332
    @nandurilakshmi8332 Год назад

    Me janta bagumde pinne babai helping bagumde pulusu chudagane warering ayemde thank q

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 Год назад

    Mee wonderful dampathulani chusi anuragam apyathalu samajam nerchukovali . Amma nannala prema pillala paina elavuntundo chupettaru .

  • @RajiRaji-ks5by
    @RajiRaji-ks5by Год назад +2

    Super amamma thathaya

  • @surudog4929
    @surudog4929 Год назад +2

    In my village, that is a favorite curry fish.

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 7 месяцев назад +1

    బొమ్మిదాల పులుసు తయారీ నేర్చుకున్నాను

  • @user-no5hu8tg2o
    @user-no5hu8tg2o 6 месяцев назад +1

    అన్నీ మట్టి పాత్రలే చాలా బాగుంది మీ వంట గది 👌👌

  • @satyavanu
    @satyavanu Месяц назад

    Cute couple with many valuable lessons)

  • @drawandfunwithpavani2993
    @drawandfunwithpavani2993 Год назад +1

    Amma super

  • @nniroshinixii-a2194
    @nniroshinixii-a2194 Год назад

    Super ammay, vazhga nalamudwn

  • @nageshpamula1990
    @nageshpamula1990 Год назад

    Amma manchi matlau cheppinaru 🙏

  • @srinivasaakkala2898
    @srinivasaakkala2898 Год назад

    9:43 the way of sitting they both of eating is remembering my grandmother n grand father
    Tq

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 Год назад

    VvNice Amma Nanna 🙏👍👍

  • @ruchithav9908
    @ruchithav9908 Год назад

    Superb ajji,thaathayya

  • @srideviaritikatla5358
    @srideviaritikatla5358 Год назад +1

    God bless you grand father and grandmother 💝💝💝💝💝💝

  • @VijjugamingYT829
    @VijjugamingYT829 11 месяцев назад +1

    Maa amma kooda thanu tinakunda nakosame dhachi pettedhi..😢😭😭 I miss you Amma ..😢😢😢

  • @gkprofile4005
    @gkprofile4005 Год назад +1

    సూపర్

  • @chandrasenudu2880
    @chandrasenudu2880 Год назад

    Me vantala knty Mee matalu chala lovely ga vuntavi🙏🙏🙏🙏🙏🙏

  • @mandhasantosh5810
    @mandhasantosh5810 Год назад

    Amma Nana meku shata koti dandalu 🙏

  • @lokeshachanta2828
    @lokeshachanta2828 Год назад +8

    Amma pedananna garu very nice sweet couple very useful messages 🙏🙏🙏

  • @mathamalaposhaiah1620
    @mathamalaposhaiah1620 14 дней назад

    Supper మీ మనస్సు