హలో అంకుల్ గారు, బొమ్మిడాల పులుసు చాలా బాగా వండారు., నేను ఇలానే వండుతాను ఇప్పటి నుంచి, కృష్ణ నది లోకేషన్ చాలా చాలా బాగుంది అంకుల్ గారు, ఇంకా మంచి మంచి వంటలు చేసి మా అందరికి షేర్ చేయాలని కొరుకుంతున్నాము. దేవుడు మిమ్మును దీవించాలని, మీకు మీ బావ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను., థాంక్స్ అంకుల్ గారు 🙏
మీకు మీరే సాటి , లేరు మెకెవ్వరు పోటీ. మీ చేతి వంటలు అద్భుతం , అత్యద్భుతము గా ఉంటాయి. మీ ప్రతి ఒక్క వీడియో ఎంతో శ్రద్దగా , ఆశక్తిగా , మిస్ కాకుండా చూస్తాను. ఒక్క మాటతో చెప్పాలి అంటే యామ్ బిగ్ ఫ్యాన్ యువర్ , అల్ ది బెస్ట్ , థాంక్స్ ఫర్ యూ.
Hi బ్రదర్ గారు bommidayala pulusu చాలా బాగా చేశారు చాలా కాలం తరువాత చూసాను try చేయడానికి ఇక్కడ దొరకవు మీ వంటలు అన్నీ చూసి try చేస్తున్నాను చాల బాగా చేస్తున్నారు
Uncle namaste.nenu mee video's Anni chustaanu.chakkaga bottu pettukuni vandutunte naku maa paatha rojulu gurtuku vastunnayi. Thanks uncle marala mana telugu tanam ni parichayak chestunnanduku
హలో అంకుల్ గారు, బొమ్మిడాల పులుసు చాలా బాగా వండారు., నేను ఇలానే వండుతాను ఇప్పటి నుంచి, కృష్ణ నది లోకేషన్ చాలా చాలా బాగుంది అంకుల్ గారు, ఇంకా మంచి మంచి వంటలు చేసి మా అందరికి షేర్ చేయాలని కొరుకుంతున్నాము. దేవుడు మిమ్మును దీవించాలని, మీకు మీ బావ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను., థాంక్స్ అంకుల్ గారు 🙏
Eppudanna ee koora vandinappudu mammalni intiki pilavandi ..
Annadaatha sukheebhava ani deevistam
Super
మీకు మీరే సాటి , లేరు మెకెవ్వరు పోటీ.
మీ చేతి వంటలు అద్భుతం , అత్యద్భుతము గా ఉంటాయి. మీ ప్రతి ఒక్క వీడియో ఎంతో శ్రద్దగా , ఆశక్తిగా , మిస్ కాకుండా చూస్తాను. ఒక్క మాటతో చెప్పాలి అంటే యామ్ బిగ్ ఫ్యాన్ యువర్ , అల్ ది బెస్ట్ , థాంక్స్ ఫర్ యూ.
సూపర్ బావగారు సూపర్ మీరు ఉండే ప్రతి వంట అమోహం గత జన్మలో మీరు నలభైముడై ఉంటారు అందుకే ఇంత అద్భుతమైన వంటలు వండుతారు 🙏
అద్భుతమైన ప్రదేశం
రుచికరమైన బొమ్మిడాయిల పులుసు
ఏదమైనప్పటికీ మగాళ్లు చేసే వంటలు చాలా బాగుంటుంది
@Hi Hi dhaani artham adhe kadhandi...
ఎంత సింపుల్ గా, ఎంత ప్రొఫెషనల్ గా చూపించారు సార్ మీరు. సూపర్ 👌
గురువుగారు, మీ చేతివంట తినగలవాళ్ళు అదృష్టవంతులు,చూస్తుంటే అర్ధమైపోతుంది
అన్నా నీ అంతా ఎంజాయ్ చేసేవాలు లేరూ ని లైఫ్ సుపర్ 👌👌
Tq so much uncle..miru chepinatlu chesanu curry.. Superb kudhirindhi uncle..
చెప్పే విధానం బాగుంది tq
Babai ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Sooper...naku Oka mudda pettu babai chuste tinalanipisthundi... 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
😄😄❤️ vachey
Hi బ్రదర్ గారు bommidayala pulusu చాలా బాగా చేశారు చాలా కాలం తరువాత చూసాను try చేయడానికి ఇక్కడ దొరకవు మీ వంటలు అన్నీ చూసి try చేస్తున్నాను చాల బాగా చేస్తున్నారు
You are enjoying the nature.Leads your life joyful 👌
సార్ మీ వీడియోస్ చూస్తున్న... very testy ga simple గా చేస్తున్నారు.....నేను ఏదో ఒక రోజు మీతో పాటు మీ వంటకాన్ని రుచి చేస్తా......
Meeru cheppina paddati chala super 👌 my grandmother used to prepare this way
చాలా బాగుంది బాబాయ్ గారు చూడటానికి మీరు ఇద్దరూ బ్రదర్స్ లాగా ఉన్నారు
Super 🍛curry
@@naraharibattula2716 ioiiiooopppp0 9i9o
9
మా ఊరిలో మా కృష్ణానది నా ఒడ్డున మీరు వంట చేస్తున్నారంటే చాలా అదృష్టవంతులు ఆ కృష్ణమ్మ ఆశీస్సులు మీకు తోడుగా ఉండాలి
చాలా చాలా అద్భుతంగా చేశారు అండి
పెరుగన్నం లో అవకాయ (చద్దనం) నంచుకొని తిన్నట్లు ఉన్నవి మి ఇద్దరి భందుత్వము మాటల తోనే కడుపు నిండినది 😍😍👌
అద్భుతమైన వంట
Meeru chesina netthallu pulusu chesanu chala bhaga vachhinndhi. Tnq
Woww....naaku Telugu vantalu chaala ishtam ❤️
తలా ఒక 90 వేసుకుని ఉంటే...
కూర మరింత రుచిగా ఉండదేమో😋😋😋...సరదాగా పెట్టాను అంతే
😄😄😄..
Master mi vamtalu chala simple ga chala testiga unnai ..Nila ma intlo try chesthuna
Super babai garu.meeru bommidayilu pulusu Baga chesaru
Ila tinadam iddaru bagundi eppudu evarito neina kalisi matalu cheppukuntu tinandi👌
Meeru chebuthu chesta unte maa noru oorutondandi thanks to sir
This uncle makes life simple and easy ❤
Inkaa cheyandhi video chala bagundhiii 🤗🤗🤗🤗plzzz
Ancul tq..manchi recipe chesaru..
Adhi Ancul kadu suvvi... UNCLE...😎
Mouth watering sir... Try cheyali...
Chala superb sir
Krishna vodduna puttadamey adrustamu. God bless u sir
Than you sir. Thanks for the recipe.
Meru cheppe vidhanam chaala baguntundi babai.
Me video chudakkarledu... Audio Vinna kuda saripothundi... 😀 Chala chakkaga chepthunaru.... 👍
Meeru Inka pedda channel avvali Ani korukutunam 🏆
Supper ga chesi choopincharu baabai👌🤝👍😊
shooting chala baga chesaru
G❤
😊😊😊😅😊😊
Uncle background is superb and the recipes which u prepare is so nice and easy to prepare.
Bhaaga choopicharu. Vandanaalu Ayyagaru. Enno rojulu nundi edhuru choochunanu evaru yes kura elaa chestharo choopisthaarani.
Superb very nice meeru cheppe vidhaanamkudaa chaala bagundi
Meeru explain chesi paddhati chala bagundi. Manchi teacher meeru.
babaigaaruu adiripoindandii......super
New location, new recipe....superb
Super బాబాయ్,😋😋🧑🍳🐟🐟
Super Andi 👍
Bommidayalu pulusu,super guruuuuuu
Super babai...👌👌👌👌
Sir bagunnara me videos anni chustunnanu👌👌
👌👌👌mee baavagsridi ye vuru uncle
Nenu try chesenu bagundi thankyou uncle
❤️❤️
Super Babai, baaga develop avvali meeru. All the best
బొమ్మిడాల పులుసు చాలా బాగా చేసారు అండి 👨🍳👌👍
A nadi pakkana vanta mariyu mi bava bavamardi la combination super uncle...
Babai...nuv superooooo superuuuuuuu...."love u babai😍😍
Uncle namaste.nenu mee video's Anni chustaanu.chakkaga bottu pettukuni vandutunte naku maa paatha rojulu gurtuku vastunnayi. Thanks uncle marala mana telugu tanam ni parichayak chestunnanduku
Uncle your recipees are very nice.Espeshally eating in banana leaf
Babai mee Attitude chala Positive and Energetic..
Background location super ga undhi👌👌👏👏🔥🔥🔥
Meeru garite tipputunte maa nannagaru gurtukuvastunnaru
Super natu natu babai🙏🙏🙏🌻🌻🌻🇮🇳🇮🇳🇮🇳 mana koluru
Mi bummiladu pullusu super andi 👌👌👌👌
What a location. 👍
brother photography excellent undhi
Super uncle..😋😋
Ee combination ki oka 90 ml unte enka superb 😀😀😀
Naaku babai naku chala istam ee chaplu
Super sir noru oorutundi😊
Super babai garu..
Chala bavndi uncle nenu try chesanu
I Am Very Happy.Than q
Super baabai 😋😋😋
Supero superrrrrrr 👌👌👌👌👏
Chala bagundhe me video
Mana andhra lo uncles ilaney untaaru...sweet ga
Super anna bommidai pulusuu
MEE MATA MEE SMILE SUPER O SUPERO
Super recipe bagundi babi garu na chinnappudu tinnanu bommidayilu curry ippudu yekkada dorukutunnayi ee city lo
Super 👌 rasipi
బాబాయి గారు మీరు సూపర్ అండి 🥰
Bava❤️ Bms adhurs....
wow uncle super😋
Hi ancle I love fish 🐠🐟 very nice dish
Mouthwatering 😍😍😍😍
Order swigy madam garu
looking cute aharika.. where r u from?
Super.... ankul..
Nice uncle chala baga chesaru tamotas veyaledhu
చుడాటానికి చాలా బావుంది
Super andi
Chala baga chesaru
Anna finely cooking 🍳
Super asalki
నోరు ఊరుతోంది. మీకు దిష్టి తగులుతుంది.
వీడియో ఎడిటింగ్ చాలా బాగుంది..
Baga chesav uncle
Vantathopatu location Kudal chaala bagundhi sir
Hi Babai bomdila pulusu kiraku undhi I will try babai
Namasthe thathayya 😘...... Naku chala estam curry yummy 😋 and spicy curry vere level chesaru thathayya jii curry 😋
సూపర్ బాబాయ్ గారు మీరు మీ బావ గారు భోజనం చేసటుంటే మాకు నోరు. ఊరుత్తుంది
Nice babai 🤤🤤🤤
Namasthe kaka super
సూపర్బ్ భయ్యా