నోరూరించే పీతల బిర్యానీ || Crab Biryani Recipe || Ranganayakamma Kitchen
HTML-код
- Опубликовано: 4 ноя 2022
- నోరూరించే పీతల బిర్యానీ || Crab Biryani Recipe || Ranganayakamma Kitchen
• నోరూరించే పీతల బిర్యాన...
For more details contact : ranganayakammakitchen@gmail.com
Patreon : / ranganayakammakitchen
Facebook : / ranganayakammakitchen-...
Instagram : / ranganayakammakitchen
అమ్మమ్మ అన్ని మట్టి పాత్రలో వంటచేస్తుంన్నారు చాలా బాగుంది
పీతల ఇగురు, పీతల పులుసు విన్న కానీ పీతల Biryani వింటాం, చేయటం ఇప్పుడే. ❤️❤️❤️👌👌
Hallo బామ్మా తాతగారు మీకోసం పీతలు తాతగారి కోసం బిర్యానీ మంచిగా plan చేసి పీతల బిర్యానీ చేసారు అది మీరు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలతో చేసారు అనుకుంట చాలా testy గా ఉండిఉంటుంది ఇలాగే మంచి మంచి వంటలు చేసి మాతో sher చెయ్యండి... మీరు ఇలాగే అన్యోన్యంగా ఆరోగ్యాంగా ఉండాలి అని ఆదేవుణ్ణి కోరుకుంటున్న
GT or
111111111111111111111111111111
ఈ జనరేషన్ లోనే భార్య మాట శాసనం అనుకున్నా ఆ జనరేషన్ లో కూడా ఇంతేనా... అమ్మమ్మ నీకు వందనాలు తాతా నీ ఒపికకు శతకోటి వందనాలు 🙏
ఆరోగ్యం గా ఉండండి ఎప్పుడు సంతోషంగా
Edhi Kada Jeevitham Antae Great Ideal Couple 🙏🙏 Grand Parents
AC fr
@@sai-sz4sgk9
రంగనాయకమ్మ❤😅ఎంత అమాయకంగా పిలుస్తున్నారు....ఇది కదా భార్య భర్తల బందం అంటే
సూపర్. అమ్మ. నాన్న. ఎప్పుడు మీ దాంపత్యం చల్లగా ఉండాలి. God bless you
Wow super బాగా చేశారు గాని 5 నిమిషాలు వెళ్ళ నివ్వలేదు బాధగా ఉంది అయినా బాగుంది👌🏻👌🏻👌🏻👌🏻
పీతల బిర్యాని చాలా బాగా చేశారు
దిష్టి తగులుతుందేమో
భార్య భర్తల ప్రేమంటే చక్కటి ప్రేమ
భర్త నీ అయ్యా పిలవడం చాలా చాలా సంతోషం
బామ్మ గారు ఎల్లప్పుడూ
చల్లగా భార్యాభర్తలు ఉండాలని కూర్చున్నాను
Goodcouple made for each other
అర్ధం చేసుకునే జీవితభాగస్వామి ఉంటే ఎక్కడ వున్న మహారాణి అన్ని నూరుపిచ్చావ్ అమ్మ 🙏🏻🥰🥰
బాగుందే రంగనాయకమ్మ మమ్మ🥰😍❤️
నీ పీతలు పాడుగాను అవి ఎలా తింటారే రంగనాయకమ్మ చూస్తేనే వాంతికి వస్తుందే🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮😱
Chala manchi concept tho , iddaru yvakula bradukuki sahayam chesinanduku andariki danyavadamulu..........🙏🙏🙏🏃👍
Andhra vallu Naku chala special from telangana ❤❤
Wow aunty superb,naku pettava biryani, very nice 👍 😋 yummy
Bammagaru emo fried onions sarigga cheyyaledhu tatagaru,e sari mi ranganayakamma ni gattiga adagandi,cute couples,wt a understanding,couples mania.
Great ammamma ❤
Tasty recipe chala baga chesaru amma
Super amma biryani 🥰👌👌👌👌👌👌
అమ్మమ్మ తాతయ్య కు పాదాబి వ oదానాళ్లు 🙏🙏🙏
అమ్మ nana👏👏
పీతల బిర్యానీ చాలా బాగా చేసారు
Me love okari Midha okariki Prema. ❤. Super assalu. Food Kante me matalu bagunnai
అమ్మమ్మ ...చాలా బాగా వండావు పీతల బిర్యానీ సూపర్ 👌👌
Super Amma 👌👌👌👌
Ranganayakamma gaaru super crab 🦀🦀🦀biryani chesaru
Chala baga chesaru amma
చాలా బాగుంది....
కార్తీక పౌర్ణమి సందర్బంగా veg తింటూ న్నాము అమ్మమ్మ. మీరు చెసే వుంటలు అన్ని చాలా బాగుంటాయి 👌👌
Baga chesaru mamma garu nice
చాలా బాగా చేసారు అమ్మా సూపర్
Pedhamma pedhananna
Mee matalu mee sapradhayam
Super
Meedi uru edhi padhamma
Chappagalara
Super ayyaa manam veedhi chivariki vellakapothey chala ibbandhi asaley peethala biryani....
అమ్మమ్మ తాతయ్య మీరు సూపర్ లవ్ యు
👌👌👌 అమ్మమ్మ గారు మీ వంటలు అంటే చాలా ఇష్టం నాకు
Vvvvvnice Amma..Nanna
Really great ideal cuple
సూపర్ అమ్మ నాన్న దేవుని దీవెనలు ఎప్పుడూ మీకు తోడుగా వుంటాయి
😂😂
@@jahanavijanu8084
@@jahanavijanu8084 hmm
Veedu baaga emotional iendu😂
7.!
Super amama thathayya 🙏🙏
Super Amma ,😋
Super ammagaru🙏🙏🙏🙏🙏
Super amma .
సూపర్ గా చేశారు అమ్మమ్మ గారు
Kattela poyyi meeda chala eejiga chesthunnaru meeru great Amman
Meeru,mi vanta place superb
Chala baguntadi me vedio lu meru yessaya nu nammu kondi miku devudu thoduga untadu
Yesayyani nammithe baguntara lekunte bagundara
Super amma😊😊
Super raganayakamma
Ammamma Tata garu ela unnaru meeru super mee vantalu superb
Super 👌👌Ranganayakamma garu 😀😀
First like Ranganayakammmmooooo🥰🥰🥰how cute couple ❤️❤️❤️
Thank you so much
Amma Garu thataya Garu andi namasakaram andi
Super bammagaru meeru eppudu ilani undalani korukuntunnanu
Super Amma
అమ్మమ్మా బిరియాని సూపర్ నోరురిపోతుంది
మంచి ఆరోగ్యం తో నిండు నూరేండ్లు ఇలా సంతోషంగా జీవించండి పెద్దమ్మ,పెద్దయ్య..మీ విడియోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది...
చాలా బాగా చేసారు మామ గారు 👌👌👌👌👌
Amma super
Super amma
మీ వీడియో లు చాలా బాగున్నాయి మాకు వండి పెట్టు అమ్మ
చాలా బాగుంది బామ్మ గారు చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు మీరు మాకు❤
ఈ బిర్యాని వంతుంటేనే మాకు నోరు పడుతుంది మాకు కూడా వండి పెట్టు పెద్దమ్మ ఇప్పుడే తిన్న ఈ వీడియో చూసినంక ఇలాంటివి తింటే బాగుండు అనిపిస్తుంది
I learned one moral story from this video,
You have to just say Yes to your wife nothing else. That’s the secret of Happy Life 😂.
I sometimes forget this and run into problems 😂😂😂😂
No one stay with us at this late age unless wife for men There is only option to say yes at this stage.antega antey.. Even if a tamarind is of no use the pungent taste it contains never dies. (Kontha mandhike chintha chachina pulupu chavadhu)
las lik
L
Ll
Glad. You get the point😂😂😂😂
Me vantalu , me thotalu super
Superb
Amma
పీతలు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు పీతల సాంబార్ చేస్తాము ఈసారి ఓరికిపోతే ఖచ్చితంగా బిర్యానీ ట్రైచేస్తాను
ಒಳ್ಳೆ ಕುಟುಂಬ ನಿಮ್ಮ ಜೀವನದ ಅನುಭವ ಎಲ್ಲಾ ಗಂಡ ಹೆಂಡಿರಗೆ ಆರ್ಥಿಸಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು
U r kitchen way of cooking very nice
Thanks a lot
Superb 👌 👌 👌 Amma nana
సూపర్
Pithalu Birayani chala baguvunadi 👌💐💐🌺🌹
The
Meru baagundali
Mee janta eppudu ilage happy ga vundali dabbu lekapothe emi ledu anukunevallaki samadhanam me jevitam hands of🙏🙏🙏🥰❤👫
super mama garu
Nuvu great bamma garu
Merubagachasinaru🎉
Maa thatha maamma laaga vunnaru meeru......chakka ga paatha kaalam drama lu chusinantha feel vasthay mee videos....All the best thatha maamma👍👍
ఎప్పుడు ఇలాగే ఉండాలి హ్యాపీగా
Amma ma intiki vaccheyandi nenu chusukuntanu amma and daddy very gud couple
Very good couple and the younger generation must learn from them how to lead a happy life with the available income .
🌹❤️ సూపర్ ❤️🌹
Super 🥰🥰 Amma
నాకు మెల్లగా అమ్మమ్మ నానమ్మ ఉంటే బాగుండు🤗💫💐💯
అమ్మ నాన్న చాలా గొప్ప విషయాలు చాలా మందికి అర్థం కావు.
What a beautiful life stay together be happy
Super undhi
Mama..thathaa.. Super😊😊
Superb bammagaru
Blessed couple ❤ ,.,Stay Happy ever 🎉.,Grt inspiration
Thank you so much 😀
Hai ranganaiki verry good
Good bless you meru edaru 100 year s living in the world
హాయ్ నానమ్మ తాతగారు ఎలా ఉన్నారు పీతలు అంటే నాకు చాలా చాలా ఇష్టం
❤👌👌
Wow super Amma 😋😋
Tq...
చాలా బాగుందమ్మా మీరు చేస్తుంటే
Super maam
Super Bamma🥳🥳
Hi Nanamma vachhasaru me kosam wait cheystunna 😀
Super.maa
తాతయ్య అమ్మ బిర్యాని సూపర్ నేను కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్న మీ వంటలు చూసి కట్టెల పొయ్యిల మీద బాగుంది ఆ కుండలు అవన్నీ మంచిగున్నాయ్ మేముంటున్నదంతా ప్లాస్టిక్ వినియోగదారులే సూపర్ అమ్మ నేను కూడా వచ్చేస్తా ఇంకా మీ దగ్గరికి
Abba super amma