భోజనం రుచి ఒక్కటే తెలియదు కాని...ఆహా ఆ శుచి - శుభ్రత, వంట చేసే ఆ గుడిసె ఎంత ముచ్చటగా ఉందో...🥰 పెద్దమ్మ మట్టి పాత్రలలో వండటం, వంటకు వాడిన పదార్దాలు (తాజా రొయ్యలు, నెయ్యి, ఆవనూనె, జీడిపప్పు) చూస్తుంటేనే అధరహో అనిపిస్తుంది...🤩 ఆ పెద్దమ్మ గడసరితనం - పెద్దయ్య అమాయకత్వం - వీరి మాటల సంభాషణ సూపర్...😂 ఈ వీడియో కి సహకరించిన అందరికి ధన్యవాదములు...👏👌👍🙏💐
ఇలాంటి చక్కటి వాతావరణం లో స్నేహితులతో కలిసి తింటే ఆ రుచే వేరు..అసలు ఇది వంట కార్యక్రమం లాగే లేదు పల్లెల్లో కనిపించే ప్రేమ భోజనం ఆ రోజుల్లో స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు..
సెట్టింగ్ అంతా పల్లెటూరు గుడిసె లాగా ఉంది. కానీ వంటలు fivestar లెవల్ లో ఉన్నాయి వాడే వస్తువులు మసాలా డ బ్బా అన్నీ కూడా ధనవంతుల ఇళ్లలో నీ కలెక్షన్.లా.ఉన్నాయి. మొత్తానికి ఇద్దరి మధ్యా మాటలు చాలా సహజంగా బాగున్నాయి. ఈ వీడియో లు చాలా హాయిని ఇస్తున్నాయి.
ఈ బామ్మ గారి రొయ్యలు బిర్యాని వంటకం వీడియోని స్కిప్పు చేయకుండా చూసినవాళ్లు ఎంతమంది
రంగనాయకమ్మ గారు కొండపల్లి నా పేరు సుజాతమ్మ రొయ్యల బిర్యానీ చూసి మేము కూడా చేసుకుంటాం అమ్మ చాలా థాంక్స్ అమ్మ
బిరియాని తోపాటు స్వచ్ఛమైన స్నేహం గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదములు
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
పాత మనుషులైన వల్ల మాటల్లో ఒక తియ్యని అనుభూతి కనిపిస్తుంది 👌👌👌
మనుషులు పాతవారైనా మనసులు మంచివి అవి ఈ కాలంలో చాలా అరుదు.😊
🙏🏿🙏🏿🙏🏿
Super 🌹🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
వీడియో చాలా బాగుంది. బిర్యానీ బాగుంది దానికన్నా అక్కడ వాతావరణం, ఆ పెద్దయ్య పెద్దమ్మ కూడా చాలా బాగున్నారు 🙏🏻🙏🏻🙏🏻
7guy6gkit
glgVtv🐱
👌👌👌👌
చాలా బాగా చేశారు రొయ్యలు బిర్యానీ
స్నేహం కోసం చక్కగా చెప్పారు
అమ్మ నాన్న మీకు వందనాలు
మీ భార్య భర్త లు సంతోషం తో కలిసి మెలసి వుండాలని కోరుకుంటూ.. ఇట్లు
మీ
నాయుడు
Verry good pedheamma vanta verry semple
పాత రోజులలో స్నేహం కోసం ప్రాణాలు ఇస్తారు ఈరోజు ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ప్రాణాలు తీస్తున్నారు
భోజనం రుచి ఒక్కటే తెలియదు కాని...ఆహా ఆ శుచి - శుభ్రత, వంట చేసే ఆ గుడిసె ఎంత ముచ్చటగా ఉందో...🥰 పెద్దమ్మ మట్టి పాత్రలలో వండటం, వంటకు వాడిన పదార్దాలు (తాజా రొయ్యలు, నెయ్యి, ఆవనూనె, జీడిపప్పు) చూస్తుంటేనే అధరహో అనిపిస్తుంది...🤩 ఆ పెద్దమ్మ గడసరితనం - పెద్దయ్య అమాయకత్వం - వీరి మాటల సంభాషణ సూపర్...😂 ఈ వీడియో కి సహకరించిన అందరికి ధన్యవాదములు...👏👌👍🙏💐
Pp0p
Po
Very nice friends
Sathish garu meeru maatallo cheptunte me kallallo santhosham telustundi....nenu kuda me bhavanalu kaligina vadne
@@Smsl798 , of 3
Appati premalu abhimaanaalu.. Chusi santhosha padatame
E roojullo levugaa... Food kanna mi emotion 's baagunai 😘😘😊😊😍
మీ అన్యోన్యత కూ
మీ నిండు ప్రేమ పూర్వక మనస్సుకు
నా వందనాలు అమ్మా.
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
ఇలాప్రశాంతం గా బ్రతకాలి అన్ని అందరికి ఉంటది కానీ ఈ busy జీవితం లో ఎవరికి కుదరడాం లేదు దేనికైనా అదృష్టం వుండాలి 😓
అబ్బ మీపాక మీవీధానము చాలా బాగుందందమ్మా నైస్ రొయ్యలబిర్యాని 👌👌
చాలా బాగుందండి బిర్యాని మీస్నేహానికి ధన్యవాదాలు 🙏🙏
మీరు ఇద్దరు ఇలానీ ఎప్పటికీ సంతోషం గ వుండాలి.
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం సూపర్ కపుల్స్ నీ వంటలు కూడా చాలా బాగున్నాయి అమ్మగారు అన్నగారు
Ranganayakamma gari maryadha, vantalu chaala bagunnavi. Ruchi gurinchi cheppanakkaraledhu choosthene theusthundi Vandina vidhaanam. Good vedio
బాగుంది నీటుగా ముసలోలైన చాలా బాగా చేశారు సూపర్..ఇంకా నోరూరించే రోయాల బిర్యాని చూస్తుంటే నోరూరుతుంది
ముసిలోల్లూ గానీ మహానుభావులు♥️🙏
అమ్మమ్మ కు తాతయ్య కు శతకోటి 🙏🙏🙏🙏పదబి వన్ ద్దనలు
🙏🙏🙏🙏
అమ్మ నాకు కాస్తా పెడతారా......చూస్తేనే నోరు లాగేస్తుంది......😋😋😋😋😋
రంగనాయకమ్మ గారు రొయ్యల బిర్యానీ చాలా బాగుంది మాకు కూడా తినాలి అనిపిస్తుంది
మంచి గుడిసఅటికలలలో వంట అరటి ఆకుల్లో తినటం బాగుందమ్మా 👌
ఎంతయినా ఆ కాలం నాటి మనుషుల అభిమానాలు, ఆప్యాయతలు, వేరు
చాలా బాగా చేస్తారు అమ్మమ్మ బిర్యానీ 🙏🙏🙏😊😊
Hii
Vanta kosam kadhu gani vala sambashanalu chala bagunnayii , avida ala food petti visuruthumdhi chudu no words alanti illalu kavali andhariki , andhuke patha rojulu anna ah manushulu anna chala istam Naku.
🙏🏻👌👌😋 చాలా బాగుంది అండి స్నేహానికి విలువిచ్చే సబ్జెక్టు బాగుంది
Nice...chala happy ga undi mimmalani chusthe
Ilanti vallanni suport cheyyaru vekili chesthalaki atract avutharu all the best bamma
Nice bale chesaru royyala bhiryani bhojanam tarvatha cool drink evvatam chakkaga real ga vundi 😋👌👏👏
Biryani Bagundi , Ayya mee sneham chala bagundi nice video Ranganayakamma garu Meeku Chala Thanks
Spr 🙏🙏
Thintunnappudu visanakarra tho visaradam appatlo alaaane...super ❤️❤️❤️
రంగనాయకమ్మ గారు రొయ్యల బిర్యానీ చాలా బాగుందమ్మా మీకు చాలా చాలా థాంక్స్ మేము కూడా చూశాము నేర్చుకుంటాము
Abba aruttu akuloo beriyani super 😋😋😋😋😋😋😋😋😋
Meeru diolagues Anni appacheppinantundhi natural ga cheyyandi super ga
Excalent. Vedio
Full natural vedio
అన్ని బాగున్నాయి అమ్మా
ఆ thums up చాలా వరెస్ట్ గా ఉంది
ఇలాంటి చక్కటి వాతావరణం లో స్నేహితులతో కలిసి తింటే ఆ రుచే వేరు..అసలు ఇది వంట కార్యక్రమం లాగే లేదు పల్లెల్లో కనిపించే ప్రేమ భోజనం
ఆ రోజుల్లో స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు..
Excellent ammagaru e biryani mundu taj Krishana kuda vaddu anochu..........
Tatayya meeru chala great mi sneham Inka great tataya ammamma garu biryani chala baga chesaru supper
My favorite royyala biryani super ammamma gaaru 😍
Namaste aunty uncle super recipe bandala gurinchi baga chepparu
Manasupurthy ga padavi vadanaluuu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉aaaa ammmma vandatanm bagundi..... Eeee rojullo chala takkuvava
Ippatiki miru intha aapyayatha tho matladukuntunnaru antey ....wooow mee kaalam nunchi andharilo adhey aapyayatha unte bagunnu peddamma...
Wow super మీ గుడిసే , ఆ వాతావరణం , మీ వంట Very very nice , god bless you all 👌
You tube videos kanna edi chala baga anipenchindi ento maa peddavallu gurthukochharu elantive inka cheyandi
Konchem feel miss aindi thatha,...,next video konchem improvise cheyyandi,Mee royyala biryani addiripoindi super...😊😊😊😊❤❤❤❤👌👌👌👌👌👌👌
Elanti conversations that friendship is so pure
Namesty ji Very excellent ❤️🙏🌺🙏 God bless couple excellent communication and real happiness appreciation Grandma ❤️😀 💐💐
Palle premalu.video chala bagundhi.chala real ga vundhi.hats off
Cool drinks padulu magiga unte bagundu
Poultry gurinchi kuda video thiyandi chala baguntundi
మీరు రొయ్యలు + బిర్యాని లాగా ఉండాలని కోరుకుంటూ నాను
Apyayatha aanuragaltho kudinappudu karam tho thinna amrutham lane vuntundi super
Idhi na first vedio ippati varaku tamil vantalu vedioes chusi okkasariga mana telugu vedio chusesariki chala happy feell ayya ventaney subscribe chesesa nanamma kosam🥰🥰🥰😍😍😍😍
ఈ వీడియో అన్ని వంటల వీడియోల్లో సూపర్....2M subscribers చేయవచ్చు
ఇలాగే మరిన్ని వీడియోలు చేయండి
Akka. Chla bagundi. Mari. Supar
Peddamma miru eppudu elage challaga vundili Amma chaala baaga chakkaga kattelu poyyi midha chesaru aa ruchhi vande vidhanam abboo super Amma ❤❤❤❤
Adrustham ante Edi❤❤
వండర్ఫుల్ లొకేషన్ peaceful garden
It's a great attempt. I love the video, thanks to ranganayakamma garu and govind garu
Ĺ reporting in USA 08 ò0
Thinaka poina video chusthunte kadupu nindi poindhi chala Baga chesaru old is gold east or west friend ship is the best
ಅಡುಗೆ ಜೊತೆಗೆ ಉತ್ತಮವಾದ ಜೀವನಶೈಲಿ, ಸಂಭಾಷಣೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿ ಸಂತೋಷ ಆಯ್ತು
Soo nice.. Amma...Nanna 👍🙏
Good.tata mama garu..........maa tataya chastruuu kakaa
చాలా బాగుంది వీడియో
Hatsoff to both old people 😍😍😍😍 eee age lo kuda friendship ki value echaru
👌🏻👌🏻👌🏻👌🏻💞💞💞💞💞💞💞💞సూపర్ దుబాయ్ నుండి
Thank you 😊 satish lanke vlogs
@@ranganayakammakitchen 🤝🤝మా
Restaurant style lo chesaru mamma garu meru 👌👌
Super concept cooking videos good
Thank you so much 🙂
Mast ga hundi Amma ruyalu biryani,nenu Bangalore vadni
True friendship never ends.
Nice ammaaa 🥰
Oka manchi sneham cenimalaaga vundhi 😁😁👌👌👌👌👏👏👏👏
So sweet both husband and wife. God bless❤
ruclips.net/video/N0MjNYlEqfc/видео.html
❤❤❤❤❤❤❤❤
Amma super kuralu Tata Bagunnara
తాత గారు మమ్మా గారి కి హెల్ప్ చేయడం చాలా ముచ్చట గా అనిపించింది 👌👌👌👌😊😍
Good culture and superb respect 👍
Village food is very simple preparation food Satish faction is very gratefully.
@@damodarasreeramulu3949 Yes Sir... You are Right 👍💐
ఆంధ్ర (కృష్ణ, గుంటూరు) పల్లే ప్రాంతం యాస, ప్రేమ, అర్థం అవుతుంది
Amee acting chesaru chilaka,gorenka laaga vunnaru god bless you each other
Mi matalu chala baguntayi anta prema apyata kalasi vinadaniki chala baguntayi
Super recipe peddamma
Super peddamma😊
అమ్మ మి ఒపికకి మెచ్చుకోవాలి ధన్యవాదాలు అమ్మ
Bro baga try chesav vedio kani koncham bagroundusic add cheyi pls
Mee videos Challa bagunnyi Amma
Very nice elanecheyyandi
Chala baga chesaru ....bamma Garu....🥰
సెట్టింగ్ అంతా పల్లెటూరు గుడిసె లాగా ఉంది. కానీ వంటలు fivestar లెవల్ లో ఉన్నాయి
వాడే వస్తువులు మసాలా డ బ్బా అన్నీ కూడా ధనవంతుల ఇళ్లలో నీ కలెక్షన్.లా.ఉన్నాయి. మొత్తానికి ఇద్దరి మధ్యా మాటలు చాలా సహజంగా బాగున్నాయి. ఈ వీడియో లు చాలా హాయిని ఇస్తున్నాయి.
Meeru👌👌👌👌👌👌
Thathayya ammamma enni years kalisi ounnarante ..aaa rojulu marriage lu aarojulu paddhhatulu kattubatlu veru....enthayina great...🙏🙏🙏
సూపర్ జనరేషన్,అమ్మ వంట బాగుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది
Tatha garu support super asalu ... Amamma garu ki manchi understanding ... ❤️
SUPER.. GOOD.. EXLENT... VERRY.... GOOD.... FOOD🍲🍲🍲🍲🍲....
Thank you so much
Entha Abhimanam Chupey Manushulu Vunnara 2022 lo.. Bagundhi...👍
Mee Lanti life Andhari ki evandi God bless you both of you 🙏🙏🙏
ప్రేమంటే ఇదేరా, సూపర్ అమ్మ మీ కిచెన్ చాలా బాగుంది
Meru super tatagaru
Super Amma 👍👍👍👍
Prepare old days recipes amma
Ok thank you