Uniform Civil Code Explained in Telugu | UCC | PM Modi | BJP | Minorities |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Uniform Civil Code Explained in Telugu | UCC | PM Modi | BJP | Minorities | @SakshiTV ​
    #UniformCivilCode #UCC #PMModi #BJP #SakshiTV

    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 443

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 Год назад +128

    సంస్కృతుల వేరయినా భాషలు వేరైనా భారతీయులు అందరు ఒకటే,,I accepted support uniform civil code,🇹🇯🇹🇯🇹🇯🇹🇯

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад

      Yo first India flag ela untundo daniki ashoka chakram anedi okati vuntada Leda ani telusukoni tarwatha matladu ayya uniform gurinchi flag ela untundo kooda teliyani mundakodukulu kooda matladutunnaru India gurinchi nd ucc gurunchi daridram pattesindi India ku meelanti knowledge leni vallatho chaa 😏

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Год назад +1

      మన దేశస్నికి Uniform civil code ఆవశ్యకత చా ఉంది. Nation first. religion next. Uniform civil kode అమలు చేస్తున్న USA, Canda లాంటి దేశాలలో కూడా వేరు వేరు దేశాల వారు ఎంతో మంది స్థిరపడ్డారు. కాని, వారందరూ ఒకే చట్టాన్ని అనుసరిస్తున్నప్పుడు మన దేశంలో అమలు చేసే విషయంలో అభ్యంతరం ఏమిటి? ఒకప్పుడు బహు భార్యత్వం హిందూస్ లో సవ సధారణం. ఇప్పుడు అనుసరిస్తామంటే అటువంటి వారిని ప్రభుత్వం ఊరుకొంటుందా? మనకి లేని ప్రత్యేక హకులు వేరే మతాలవారిజి ఎందుకు?

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад

      @@Devi-Yenumula yenumulamma adi mee tappu meeru rules ki modi ki talavacharu kaabatti meeru meeru acharamyna bahu bharyalu aney concept ni vidichipettsaru of course danivalla chesukuney vallu chesukovatam ledaa dongachatuga emmo yenumulamma *batuku jatkaa bandi* *mahila mandali sabha lo ilanti cases lo vinapadaleda Leda kanipinchatleda amma neeku humans primary rights poorvikula acharaaluga vastunnavatini entha kattadi chesina enni rules pettina follow ayyevallu follow awttuney unnaru... kallaku ganthalu katti nyayam chesey ee nyayadhikaram kooda oka nyayamenaa amma mana poorvikula chattalu and valla nyasthanamey perfect my dear yenumulamma open your eyes eerojullo evado talaku masinodo ledo bharya Mosam chesindano Leda bhartha mosam chesadano 2nd 3rd marriage chesukuntunnaru tappa they rare people.. but most of people 1 bharya tho ne kalam gaduputunnaru amma 1 bharye ye sarigga yegaleka potunnaru 2 3 4 enduku amma vati joliki... samanyanga poru evado 1 do 5 mando ala unnaru kada ani andarni niladeesthey ela yenumulamma

    • @BVRCREATIONS
      @BVRCREATIONS Год назад +1

      భారతీయులంతా ఒక్కటే కాని ఇక్కడ మతాలు వేరు ఒక మతానికి ఇంకొక మతానికి పడదు
      భారతీయులంతా ఒక్కటే కాని ఇక్కడ కులాలు వేరు
      మరియు కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్లు, సబ్సిడీలు, ప్రభుత్వ రాయితీలు...
      ఇదే నా భారతదేశ గొప్పతనం కాదు కాదు దేశ ప్రజల వెర్రితనం

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад +2

      @@BVRCREATIONS 🤣🤣🤣brother I became fan of you 😍 you are a true indian with matured brother love u brother everything you said is 100% correct 👌👌

  • @gangadharp4550
    @gangadharp4550 Год назад +21

    I will support 100% want

  • @muppidisivayya9418
    @muppidisivayya9418 Год назад +4

    ఒకే దేశం, ఒకే చట్టం...ఇది వినడానికి పబ్లిష్ చేయడానికి బాగానే ఉంది. ఇందులో కొన్ని ప్రతిపాదనలు మాత్రమే వినిపించారు.
    నేడు మన దేశం అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు,అనేక సంస్కృతులు, అనేక ఆచారాల కలయికతో భిన్నత్వంలో ఏకత్వం కలిగి సెక్యులర్ దేశంగా ఐక్యత తో ఉన్నాం అయితే రేపు ఒకే భాష,ఒకే మతం,ఒకే కులం,ఒకే....etc ఉండాలని కేవలం ఒక వర్గం/ఒక మతం ఉండాలని ఇంకొక వర్గం/మతం వారిని నాశనం చేసే విషసంస్కృతి ఇప్పటికే మనం చూడడం లేదా?
    ఈ దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరు INDIANS అంతే కానీ ఒక కులం/మతం.... బట్టో పౌరసత్వం మీరు క్రొత్తగా ఇవ్వనవసరం లేదు ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు
    **ఒకవేళ అన్నీ ఒక్కటే మనమంతా ఒక్కటిగా ఉండాలంటే మన...
    1) భాష ఏమిటి?
    2)కులం...?
    3)మతం...? మత గ్రంధం?
    4)రాజ్యాంగం....?
    కాబట్టీ
    1st మీకు చేతనైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చౌదరి,కమ్మ, రెడ్డి, నాయుడు, కాపు, ముస్లీం, దూదేకుల,మాల,మాదిగ,రెల్లి,ఎలుక.....etc కులాలు వారి పేర్ల వెనుక తోకలు, surnames తొలగించండి
    2) ప్రతీ ఒక్కరి ఆస్తులు Govt. జప్తు చేసుకుని Govt. వారివారి నైపుణ్యతను బట్టీ కొన్ని సం. లు లీజుకు ఇచ్చి మరలా తీసుకుని ఇలా... Govt.ద్వారానే పొందాలి
    3)ప్రతీ ఒక్కరూ వారివారి టాలెంట్ బట్టీ అన్నీ వృత్తులు చేసుకోవచ్చు పురోహిత వృత్తితో సహా...
    5)ప్రభుత్వమే విద్య,వైద్యం,రక్షణ వ్యవస్థలు మెరుగుపరచి ఉచిత విద్య,వైద్యం అందించాలి.
    నైపుణ్యత బట్టి సరియైన ట్రైనింగ్,ప్రోత్సాహం, ఉద్యోగాలు ఇవ్వాలి.
    5) ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయడం అవివేకం పేదలకు ఉన్నా ఒకే ఒక అవకాశం ఇదే వీటిని నిర్వర్తించలేకపోతున్నారంటే లోపం ఆ ప్రభుత్వానిదే !
    దేశంలోఈ అసమానతలు తొలగించకుండా ఒకే దేశం,ఒకే చట్టం అనడం వ్యర్ధం! వృద్ధి చెందేవాడు వృద్ధి చెందుతూనే ఉంటాడు పేదవాడు పెదవాడిగానే ఉంటాడు.
    దేశాభివద్ధి సాటి మనిషిని మనిషిగా చూడకుండా, నైతిక విలువలు పెంచకుండా, వారి వారి నైపుణ్యాలు బట్టీ వారికి సరియైన placements చూపాకుండా జరగదు
    *మతమంటే మానవత్వం పెంచేదై ఉండాలి గానీ సాటి మనిషిని బక్షించేదై ఉండకూడదు*

    • @ashokachakravarthy473
      @ashokachakravarthy473 25 дней назад

      అందుకే బ్రదర్ తోక ఉన్నోడికి ఓ రిజర్వేషన్ లేనోడికి ఓ రిజర్వేషన్ ఇచ్చారు. కానీ చట్టం అందరికి ఒకటే ఉండాలి.

  • @Different_colours
    @Different_colours Год назад +16

    వివాహం, విడాకులు , etc మాత్రమే కాదు
    చదువు, ఉద్యోగం, caste -religion tho సంబంధం లేకుండా రిజర్వేషన్ కాకుండా, టాలెంట్, మార్క్స్ తో ఉద్యోగాలు ఇవ్వాలి, అందరికీ సమాన హక్కులు అంటే, అన్నింటా సమానం చేయండి.

    • @BVRCREATIONS
      @BVRCREATIONS Год назад +1

      ఇది కదా అసలైన చట్టం

    • @rafi6401
      @rafi6401 Год назад

      Pelli iyna walaki bharya bhartha iddharu ki vidakulu leykunda raddhu cheyali supremcourt .first ani bagu pada Thai.

  • @Cnu..potti..112
    @Cnu..potti..112 Год назад +48

    I accepted nd support the UCC...gd job modhi jii

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад

      Meeru maaararra inka... okadi kallakinda batikey alavaatu marchukolerra meeru vammoo 'modhi jiii anta 😂' poi vadi odigam cheypo bey Jii anta jii evariki maryada ivvalo evariki ivvakoodado kooda teliyani yedhavalu vadem manchi chesdra 9 years vadi political life lo? Do u know Gas expenses before nd after do u know electrical expenses before and after do know all over expenses of daily groceries markets wht did modi does good for u and for ur family moddagalu matladutunnaru if a person doesn't did good in his past then he won't be in future inkeppudura maredi meeru ikadi kaallakinda batakatam maneyyandi India bagupaduddi

  • @grathnam2504
    @grathnam2504 Год назад +8

    Yes

  • @Madhu_PSPK
    @Madhu_PSPK Год назад +28

    I Accepted Uniform Civil Code

  • @user-wt6wx5zx8g
    @user-wt6wx5zx8g Год назад +12

    Best decision

  • @vinodchinthareddy7727
    @vinodchinthareddy7727 Год назад +47

    విశాలమైన భారతదేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచడానికి మరియు సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఇలాంటి చట్టాలు అవసరం...👏
    కులాల ఆధారంగా మతాల ఆధారంగా ఉండే చట్టాలు దేశ ప్రయోజనాలకు సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగిస్తాయి, అందరికీ సమానమైన హక్కులు కలిగించినప్పుడే అందరూ ప్రయోజనం పొందుతారు..
    ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చట్టాలు చేసుకుంటూ పోతే అది ఒకే దేశం ఎలా అవుతుంది...🤔🤷‍♂
    దేశ భవిష్యత్ భద్రత దృష్ట్యా ఈ చట్టం అమలు జరగడం తప్పనిసరి...🤝👍

    • @Different_colours
      @Different_colours Год назад +2

      కులాల ఆధారంగా, మతాల ఆధారంగా ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తున్నారు.?
      Exams lo వచ్చిన మార్క్స్, ranks+ talent, tho patu valla financial status chusi kada jobs అందరికీ ఇవ్వాలి. Chaduvukuneppudu యూనిఫాం గానే ఉంటాం, ఉద్యోగం అనేసరికి
      ఎందుకు లొసుగులు.?

    • @gamingwithstar1128
      @gamingwithstar1128 Год назад

      Correct anna

  • @MNREDDY1995
    @MNREDDY1995 Год назад +11

    నేనే M. నరేంద్ర రెడ్డి, న్యాయవాది ఒంగోలు ప్రకాశం జిల్లా . భారతీయ ప్రాంతం మరియు సంస్కృతి పరిస్థితుల ప్రకారం ఇది చాలా చెడ్డది a

    • @sksadhiya9766
      @sksadhiya9766 Год назад

      Yes sir.
      Exactly

    • @mallikarjun412
      @mallikarjun412 Год назад

      ​@@sksadhiya9766ela ?explain chestara please

    • @navyakanthindrakanti
      @navyakanthindrakanti Год назад

      Please explain

    • @JobNotificationsguru
      @JobNotificationsguru Год назад

      Country ni baagupadanivvarra meelaantivaallu, andharni samanathvam chestaaanante neekocche loss emundhi bharateeya sanskruti ki vacche loss emundhi. Meeru maarraaa

    • @Reddyreddy12
      @Reddyreddy12 Год назад +1

      Anni mathalu vunna India secular country kadha what is mean by secular secular antene no involvement of religion ane ga apduu oko matham ki oko nyayam andhi apduu secular ala ayithadi😅😅

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn Год назад +10

    ఓకే దేశం, ఒకే చట్టం అని హెడ్డింగ్ పెట్టరు బావుంది, మీరు పని చేసే ఛానెల్స్ లో మనిషికి ఒక రూల్ ఉందా, లేక తల ఒక రూల్ ఉందా ?

  • @mahesh_kadem0253
    @mahesh_kadem0253 Год назад +3

    100%.... I accepted... Actually... Muslims shariya chattam prakaram dongathanam chesthe chethulu narekeyali kani ekkada India lo m shiksha undho danike ok chesaru adhe marrige vishayam vachesariki shariya antunnaru... Chala mandhi thalak thalak ani vidakulu estunnaru papam adavalla paristhithi darunam... Anduke e civil code ravadam... Valla andaru okkate ane bhavana vastundi... 3 or 4 pellilu chesukovadam kudaradhu...... Anedhi na feeling.... Hindu💝Muslim bhai bhai🙏🥰

  • @prasadclickz1323
    @prasadclickz1323 Год назад +16

    Ucc కి సపోర్ట్ చేయని ఏ పార్టీ అయిన ఆ పార్టీనీ వ్యతిరేకించండి.

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Год назад +13

    పొలిటిషన్స్ బ్లాక్ మనీ మన కంట్రీ కి తేవడానికి చట్టం తేవాలి

  • @mohanjagan9073
    @mohanjagan9073 Год назад +6

    UCC is must in India...when we have uniform criminal code, when we have right of speech, voting right, earning right, right of joining in politics and holding high offices for all communities, one id card like aadhar, one passport etc... why can't we have uniform civil code? I 💯 % agree for bringing the UCC in India.

  • @rajudontamsetti4338
    @rajudontamsetti4338 Год назад +23

    As per my opinion, I think UCC should be applied to Govt jobs also, it should give equal opportunities to all the people irrespective of their caste

  • @RMRams
    @RMRams Год назад +11

    Yes we need UCC..i support it

  • @mahendarreddy4055
    @mahendarreddy4055 Год назад +11

    100% Correct

  • @sathishkothakonda3210
    @sathishkothakonda3210 Год назад +34

    We support UCC

  • @siddhi_siddhu
    @siddhi_siddhu Год назад +35

    I support UCC. ఇది మన ఇండియా కు అత్యంత అవసరం.🎉🎉🎉

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад

      Do u know one riddle in telugu language bro ? gorrelu kasaayi vadini namminattu evarini nammadu anta so aa kasaayi vadu edo cheppinadu kada ani manam gorrella tala oopatam kaadu vadu(modi @chaiwala )enthamatuku Manchi chesadu gatham lo ippudu em chestunnadu and enduku ani alochinchali ichadu ga devudu ara kilo matti mudda nu mee brains🧠 lo Danni konchem vadandi

    • @starravi1starravi132
      @starravi1starravi132 Год назад

      I never support ucc and we hate north India

    • @BVRCREATIONS
      @BVRCREATIONS Год назад +1

      అవసరం చాలా అవసరం పేదవాడు రోడ్డున పడి అడుక్కుతినే చట్టాలు ఇంకా ఇంకా అవసరం

    • @legitIndian12345
      @legitIndian12345 Год назад

      @@BVRCREATIONS 😅🤣🤣wah wah what a epic answer brother 👏 matured people knows the truth and reality of cunning mind set of modi..... andh bhakth are following modi blindly without using brain or commonsense great india 😅 swacha barath🤭 (matured people called bharath & blind ones called barath great differce between both)

  • @KiranKumar-eb5yf
    @KiranKumar-eb5yf Год назад +14

    Good decision

  • @venkateshalli9792
    @venkateshalli9792 Год назад +7

    We support

  • @adepusatyam1132
    @adepusatyam1132 Год назад +16

    👍 అనుకూలం.. భారతీయులందరూ ఒక్కటే

    • @BVRCREATIONS
      @BVRCREATIONS Год назад +1

      కానీ ఎవ్వరి కష్టం వాళ్ళే తీర్చుకోవాలి ఏ భారతీయుడు తీర్చడు

  • @pavanaputhra9
    @pavanaputhra9 Год назад +4

    అప్పుడు అలానే అన్నారు ఓకే దేశం ఓకే gst Baga dula తీర్చారు గా ఇది కూడా anathy

  • @Rapsongs111
    @Rapsongs111 Год назад +2

    100 correct for all indians personally n in modernisation of nation which affects the development of society n healthy so ucc is the best platform to develop our country equality of all people

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Год назад +4

    uniform civil code వద్దు, షరియా చెప్పిన చెప్పిన న్యాయాన్ని అనుసరించడం coeect అనేవారు మన రాజ్యాంగంలోని, uniform criminal code ని మాత్రం ఎందుకు accept చేస్తున్నారు. నేరం చేసిన వారికి కూడా షరియా చెప్పిన ప్రకారం కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలి కదా!? మరి అవి ఎందు పెట్టమనడం కేదు. మాకు అనుకూలంగా ఉన్న మత చట్టాలు కావాలి, మేం అవే అనుసరిస్తాం అని, అనుకూలంగా లేనివి వద్దు, వాటి బదులు మేం భాతీయ చట్టాన్ని పాటిస్తాం అనే విధానం చాలా దరిద్రంగా ఉంది. ప్రజాస్వామ్య దేశం అంటే అందరికీ సమాన తమకి చట్టాలు ఉండాలి . I support UCC.

  • @ghanamaddiletyvelugoti3563
    @ghanamaddiletyvelugoti3563 Год назад +3

    It's good decisions for developing country....

  • @SonySony-vg9qw
    @SonySony-vg9qw Год назад +5

    Yes correct decision

  • @Na_Ishtamm
    @Na_Ishtamm 2 месяца назад +1

    ఒకే దేశం ఒకే చట్టం అన్నపుడు... రాజకీయం లో ఉద్యోగాల్లో చదువులో కులాన్ని బట్టి ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ ని తీసేయాలి.. కేవలం ఒక మతాన్ని target చేయడానికి కాదు!

  • @vijaykishan8649
    @vijaykishan8649 3 месяца назад

    I will support for my right. ❤

  • @jinukalayakanna7659
    @jinukalayakanna7659 4 месяца назад

    Super

  • @drgharanathyvu
    @drgharanathyvu Год назад +4

    Strongly needed

  • @madhumaddela5939
    @madhumaddela5939 Год назад +6

    Yes.its necessary

  • @vijayakumar8813
    @vijayakumar8813 Год назад +2

    I am support civil code

  • @shravankumar-ff3gv
    @shravankumar-ff3gv Год назад +5

    We supported....

  • @sureshdhaya5069
    @sureshdhaya5069 Год назад +1

    I Support Uniform Civil Code.... Present Nation needs UCC

  • @viswajakkam9655
    @viswajakkam9655 Год назад +7

    యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశానికి చాలా అవసరం

  • @surendrad351
    @surendrad351 6 месяцев назад

    Good message naku.ok ❤😊

  • @NaniBalla-ei5pp
    @NaniBalla-ei5pp 7 месяцев назад +1

    1000%.currect.jaiyo.bjp.mode

  • @vinthavenkatasrinivasaredd9304
    @vinthavenkatasrinivasaredd9304 Год назад +7

    Ucc kaavali modiji

  • @muraliroy7375
    @muraliroy7375 Год назад +1

    వైస్సార్సీపీ UCC యాక్ట్ మీద అనుకూలమా లేదా వ్యతిరేకమా తెలియచేయండి.

  • @gopiyadav9235
    @gopiyadav9235 Год назад +2

    I support UCC. Bcoz 😊😊😊I think no caste wise reservations

  • @bereepraveenkumar984
    @bereepraveenkumar984 Год назад +2

    🎉🎉🎉

  • @rajenderreddy3760
    @rajenderreddy3760 Год назад +4

    నేను సమర్ధిస్తూ న్నను

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 Год назад +1

    We support Uniform civil code

  • @venkateswarlubolagani7610
    @venkateswarlubolagani7610 Год назад +2

    I support u
    C.c B.V.R RtMeo

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 5 месяцев назад

    I will support 100/

  • @anjayyaanjayya8973
    @anjayyaanjayya8973 Год назад +10

    Onne indian one vote this law is very good

  • @ollepusrinivas784
    @ollepusrinivas784 Год назад

    We are support uniform civil code 👍🏻👌

  • @prashanthinadella8585
    @prashanthinadella8585 2 месяца назад

    Agree

  • @rangaswamygoud8913
    @rangaswamygoud8913 Год назад +2

    యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం అనేది చాలా అవసరము దీని కి కచ్చితంగా మేము మద్దతిస్తున్నాము. ఈ దేశ సంక్షేమ ఫలాలు మాకు అవసరము కానీ ఈ దేశ చట్టాలతో మాకు పని లేదు అని అంటే ఎలా కుదురుతుంది. పైగా మీరే చెప్తున్నారు 1985లో శబానా అనే ఒక మహిళా కేసు విషయంలో ఆమెకు న్యాయం జరగక స్వయంగా జడ్జి గారు ఆనాడు యూనిఫామ్ సివిల్ కోడు చట్టాన్ని తీసుకురండి అని సిఫారసు చేసినాడు అంటున్నారు అలాంటప్పుడు ఈ యూనిఫార్మ్స్ విలుగోడు కచ్చితంగా అవసరమే

  • @savedemocracy2831
    @savedemocracy2831 24 дня назад

    Uniform సివిల్ code చట్టం కచ్చితంగా అమ్ములోకి రావాలి, edhiస్వతంత్రం భారత దేశం అన్నపుడు, ఇది సెక్యూలర్ కంట్రీ అంటున్నపుడు మనం అందరం భారతీయులం అన్నపుడు అందరికి సమాన హక్కుకు ఉండాలి, అందరికి criminal law సమానంగా ఉన్నటుడు, uniform civil code కూడా ఉంటే ప్రజల్లో సమానత్వం కూడ వస్తుంది మత బేధభావం పోతుంది ప్రజల్లు సమానంజీవిస్తారు, అని నా అభిప్రాయం

  • @krishnasatukuri2137
    @krishnasatukuri2137 Год назад

    I accept

  • @sureshgyruboni3887
    @sureshgyruboni3887 Год назад +3

    Ucc anedi anni mataku manchidi good decision

  • @dattatreyaguddetti328
    @dattatreyaguddetti328 Год назад

    Yes uniform civil code is correct step

  • @venkatarao6122
    @venkatarao6122 Год назад

    Hundred percent correct

  • @srinivasvengala2702
    @srinivasvengala2702 Год назад

    i will supported

  • @RendlaRajashekar
    @RendlaRajashekar 9 месяцев назад

    Super 👍😍😍👍👍😍😍 jai bjp ❤💕

  • @dgiribabu6399
    @dgiribabu6399 Год назад

    I accepted

  • @SKTA-PAVANKUMAR
    @SKTA-PAVANKUMAR Год назад +2

    I support uniform civil code

  • @parshuramyadav6615
    @parshuramyadav6615 Год назад

    Yes correct

  • @nirmal.j1
    @nirmal.j1 6 месяцев назад

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад

    Very much correct, no doubt,no question,no mercy no kind,UCC must

  • @begarishravan1947
    @begarishravan1947 3 месяца назад

    I am Christian but deenni support chestunna andaru samaname shikshaku

  • @isnkjhsb
    @isnkjhsb Год назад +2

    We సపోర్ట్ UCC

  • @user-ux4wx8xj6h
    @user-ux4wx8xj6h Год назад

    100%correct

  • @sudhakarn1018
    @sudhakarn1018 Год назад +3

    We support ucc

  • @SrikantSingh-wv8vi
    @SrikantSingh-wv8vi Год назад +5

    Yes Avasaram

  • @VoiceOfTruth1995
    @VoiceOfTruth1995 Год назад

    Yes ...this rule need india

  • @Different_colours
    @Different_colours Год назад +1

    అసలు ముస్లిం మహిళలు మీకు చెప్పరా బుర్ఖా వేసుకోడం మాకు ఇష్టం లేదని, ఇష్టం ఉన్న వల్లే వేసుకుంటున్నారు, ఇష్టం లేని వాళ్ళు
    ఇష్టం వచ్చి నట్టు ఉంటూనే ఉన్నారు, రీల్స్ లో చాలా మందిని చూస్తున్నాం కదా...
    ఎవరి ఇష్టం వారిది అన్నట్లే ఉంటున్నారు కాదా.
    విడాకులు మాత్రం ముస్లిం లే ఎక్కువ తీసుకుంటున్నారా.??
    ఒకసారి reasearch చేస్తే తెలుస్తుంది.
    ముస్లిం లే లీస్ట్ నంబర్ లో ఉంటారు
    Divorce lo
    అయినా, మేమేం అడగలేదు కదా.
    మా గ్రంధాన్ని ఫాలో అవుతున్నాము.
    మా దేశం ఇండియా అని గర్వం గా చెప్పుకుంటూ brathukuthunnam.
    ఎప్పుడూ మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారెందుకు.?
    అందరూ మనుషులే కదా.
    మంచి / చెడు కదా ఉండాలి diff ante
    Ila religion, caste base ఉండకూడదు

  • @anjiram4230
    @anjiram4230 Год назад +1

    I accept and support ucc

  • @user-nz9zx5et1t
    @user-nz9zx5et1t 6 месяцев назад

    ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఆఇంట్లో ఏ వంట చేస్తే అందరూ అదే తింటారు అలాకాదని ఒక్కో వ్యక్తి కి ఒక్కొక్క కూర కావాలి అంటే, అసలు దానిని కుటుంబం అనరు స్వార్థం ఆంటారు...

  • @nagavenibattepati9162
    @nagavenibattepati9162 Год назад +3

    Best Uniform Civil Code

  • @keshavulu4180
    @keshavulu4180 Год назад

    We must need uniform civil code

  • @Harshavardhanson.3722
    @Harshavardhanson.3722 Год назад

    I accept.

  • @dharavathgopi2708
    @dharavathgopi2708 Год назад

    I support

  • @anushayadhav9003
    @anushayadhav9003 Год назад +5

    Iam favour of UCC. One nation one law.

  • @santoshboosi8366
    @santoshboosi8366 Год назад

    I accepted UCC,Jai Modi sarkar❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sampathsampath7878
    @sampathsampath7878 Год назад +2

    I support ucc

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 12 дней назад

    ప్రజలకు అవసరమే కంపల్సరీ తేవాలి

  • @surendrahanmadk4411
    @surendrahanmadk4411 Год назад +2

    I accepted ucc

  • @baluyadav8555
    @baluyadav8555 Год назад

    Good decision modiji Sir save india safe india jai modiji Sir

  • @user-zl3us7lt4o
    @user-zl3us7lt4o 5 месяцев назад

    UCC.1000%.Currect.jaiyo.bjp.mode

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 12 дней назад

    భారతీయులంతా ఒక్కటే. భాష వేరైనా అని

  • @kirankumar-pd7ir
    @kirankumar-pd7ir Год назад

    I am congress flower but i support uniform civil code

  • @yramachandra8884
    @yramachandra8884 Год назад

    I accepted unifam civil code

  • @devcreationsboath6476
    @devcreationsboath6476 Год назад

    యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం. అయితేనే మనదేశం ఎదుగుదలకి, మనదేశం డెవలప్మెంట్ కి సాధ్యం అవుతుంది.

  • @VenuGopal-gt6zh
    @VenuGopal-gt6zh Год назад

    WELCOME ❤INDIA

  • @Naveen.Aswapuram
    @Naveen.Aswapuram Год назад +3

    UCC 👍

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 Год назад

    Yes 💯 Required UCC please proceed modi ji🙏🙏

  • @ShareYourPain
    @ShareYourPain Год назад +2

    Ucc

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 Год назад +6

    I will seaport UCC 🙏

  • @subbunittala2012
    @subbunittala2012 Год назад +5

    We fully support UCC !...country should be more than appeasement politics !

  • @photoshopgurutelugu
    @photoshopgurutelugu Год назад +3

    avasaram andi

  • @kirankb.5208
    @kirankb.5208 Год назад +5

    UCC 2 child policy CAA as early as possible implement cheyali

  • @nareshskcv
    @nareshskcv Год назад +5

    I accepted nd support the UCC

  • @meruvalasankar
    @meruvalasankar 3 месяца назад

    It's required

  • @myallen2k
    @myallen2k 2 месяца назад

    One nation one police ...no state police any more ....only central police must be in all states

  • @umadevi3321
    @umadevi3321 Год назад +2

    I support UCC💯🙏

  • @diligentdesigns436
    @diligentdesigns436 Год назад

    అలాగే ఒకే కులం, ఒకే జాతి, ఒకే ఫ్యామిలీ