JIDDU KRISHNAMURTHY PHILOSOPHY : దేవుడు ఉన్నాడా ? లేడా ? - Think Telugu Podcast

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • JIDDU KRISHNAMURTHY PHILOSOPHY : దేవుడు ఉన్నాడా ? లేడా ? - Think Telugu Podcast
    #god #jiddukrishnamurti #thinktelugupodcast #teluguphilosophy

Комментарии • 131

  • @VvkMcl
    @VvkMcl 6 месяцев назад +58

    దేవుడు నిజంగా ఉంటే మనం ఈ రోజు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించుకునే సందర్భమే వచ్చేది కాదు.

    • @mosquitoareathreelotsixalo806
      @mosquitoareathreelotsixalo806 6 месяцев назад +2

      Salute

    • @saieswar2467
      @saieswar2467 6 месяцев назад

      Orphans andaru aslu Naku Amma babu unara ani anukuni untaru kada

    • @venkateshnarayana6296
      @venkateshnarayana6296 6 месяцев назад +2

      Nee intelligence ki hatsoff

    • @babuwaves5635
      @babuwaves5635 6 месяцев назад +1

      Correct....

    • @111saibaba
      @111saibaba 6 месяцев назад +2

      అలాగే ఉన్నాడు గా బట్టే అడగడానికి మీరున్నారని అనుకోవచ్చు కూడా.

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 13 дней назад

    అద్భుతం 🙏🏻

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 6 месяцев назад +7

    దేవుడు అంటే మన మనస్సాక్షి. మనం తప్పు చేసినప్పుడు మనలోనే వుండి అది చెయ్యకు అని నివారిస్తాడు. మంచి చేసేటప్పుడు మనోల్లాసం ఇచ్చి ప్రోత్సహిస్తాడు. నీవు చేసిన కర్మకు.. మంచికర్మకు సన్మానం.. చెడ్డకర్మకు అవమానం కలిగిస్తాడు. నీతోనే వుంటాడు. నీలోనే వుంటాడు. అందరిలో కనిపిస్తాడు. అమ్మలాగా వచ్చి లాలిస్తాడు, నాన్నలాగా వచ్చి పాలిస్తాడు, స్నేహితునిగా వచ్చి సహాయం చేస్తాడు, శత్రువులాగా వచ్చి లోపాల్ని చూపుతాడు, గురువుగా వచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఏ రూపంలో వచ్చినా నీవు ఆయనను తెలుసుకోలేదు కానీ దేవుడు నీపై తన దృష్టిని కేంద్రీకరించివున్నాడు. నీవు వేసే ప్రతిఅడుగు ఆయనతోనే. నీవు తిన్నప్పుడు నీతోనే తింటాడు.. నీవు పడుకుంటే నీకు తోడై నీడై వుంటాడు. అది తెలుసుకుంటే దేవుడు లేడు అని పిచ్చివాగుడు వాగడు.❤❤❤

    • @ranammapole5168
      @ranammapole5168 6 месяцев назад +1

      Pukem kadu ala anukunte nuv dengetappudu devudu kuda ni partner ni denguthada asal mind unde matladthunnava bro nuv

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 6 месяцев назад +1

      @@ranammapole5168 Ranamma pole మీరు ఎక్సలెంట్ మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు God bless you ❤️

    • @rameshdayyala8
      @rameshdayyala8 5 месяцев назад

      Ey 🔱🔥💥

    • @bskm5322
      @bskm5322 3 месяца назад

      @@godneversendstohell.4417 mi holy book anti bro?
      Mi statement chuste hallelujah batch laa unnaru

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 6 месяцев назад +8

    GOD Genarate.. సృష్టి, Operate.. పాలన , Destroy... నశింప చేసేది దేవుడు ❤❤❤

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 6 месяцев назад +12

    కరెక్ట్ ... 100%... ఉన్నాడు... పైగా దేవుని రూపంలో నరుని నిర్మించాడు ఇది నిజం.

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 6 месяцев назад +6

    *** నేను కూడా ఇదే చెప్పేది ఊహ ల్లో. బ్రమ ల్లో బ్రతుకుతున్నారు అని వాస్తవం.. నిజా లలో బ్రతక డం లేదు అంటున్నాను...

  • @ArunKumar-ze9ll
    @ArunKumar-ze9ll 6 месяцев назад +1

    Nee pravarthana valana okari ki chedu lenapudu, devudu vunna lekunna nee life happy ga sagipothundhi 🙏

  • @skameerbhai5419
    @skameerbhai5419 6 месяцев назад +8

    ఇక్కడ దేవుని ఎవరు నమ్మారు, వారి ఆశ భయం మే దేవుడు ని నమ్ముతాడు

  • @vijayAvataar
    @vijayAvataar 6 месяцев назад +5

    మనం చూసే ప్రతి వస్తుంది దానంతట అదే రాలేదు, ఎవరో ఒకరు తయారు చేస్తేనే ఉన్నాయి, ఒక పెన్, కాగితం,కంప్యూటర్, ఏదైనా ఎవరో ఒకరు తయారు చేశారు.
    అలాగే సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక రూపం కి ఉంది అంటే దాన్ని ఎవరో ఒకరు తయారు చేస్తేనే వచ్చింది అని అర్థం.
    ఇక్కడ డార్విన్ చెప్పినట్లు పరిణామం చేది ఇంకో కొత్త జీవి బయటికి రాలేదు, ఒకే ఒక ఏక కన జీవి నుండీ అనేక కన జీవులు పరిణమించాయి అనడం ఏమాత్రం నిజం కాదు, డార్విన్ చెప్పే ఈ ఒక్క మాట శరీర నిర్మాణాన్ని వివరించ లేదు, కిడ్నీ ఎలా పరిణమించింది, గుండె, ఊపిరి తిత్తుల ఎలా ఒకదాని నుండి ఇంకొకటి పరిణమించాయి అని డార్విన్ చెప్పే సాహసం చెయ్యలేదు.
    దేవుడు లేదు అని చెప్పడం అతిపెద్ద మోసం.
    కావాలంటే ఆని శరీర భాగాలు ఉండి కూడా ప్రాణం లేని ఒక జీవిని బ్రతికించే ప్రయత్నం చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు దేవుడు ఉన్నదో లేదో

  • @telugu8duniversemusic399
    @telugu8duniversemusic399 6 месяцев назад +5

    2:48 i think lines have more Depth to understand

  • @Agreed003
    @Agreed003 6 месяцев назад +5

    దేవుడు అన్నది ఒక బ్రమ కాబట్టే, దేవుడు లేడు . కానీ దేవుడు సమాజానికి కావాలి.
    ఎందుకంటే
    When religions disappear, society confronts various social and ethical transformations. Without religion, individuals may assert ethical guidance and relevance to society and existence. It's important to uphold secular principles, ethical frameworks, and human values to shape social norms and behaviors significantly. Even in the absence of religion, the influence of the non-religious world on various cultural and social contexts can provide diverse insights and experiences.

    • @--atheist
      @--atheist 6 месяцев назад

      Ante ye devudu undali anukuntunaru sir , 5000 religious Dhaka unde vii, sare ayithe devudu valaa chala manchi jaruguthundhi antunaru kadha , sare meeru hindu ayithe ye channels velli chudandi , Satya anveshi, realistic azad , human with science, science journey, ledha meeru Christian ayithe, Alex o cornor, aron ra , Matt daillahunty, the line, okka velaa meeru Muslim ayithe adam seeker apostate prophet, ghalib Kamal, Harris Sultan, channels chudandi, religion loo entha values unnao telusthai, and god is not great Written by chirstopher Hitchens ye book chadavandi sir how religion posions everything anni telusthundhi

    • @Agreed003
      @Agreed003 6 месяцев назад

      @@--atheist actually ,the thing is that I don't believe in God at the same time I am not against God......
      **Advantages of Believing in God:**
      1. **Psychological Strength:** Belief in God often provides psychological comfort, reducing anxiety and stress levels. This belief can foster a sense of purpose and meaning in life, leading to better mental well-being.
      2. **Brain Chemistry:** Studies suggest that belief in God can lead to the release of hormones like oxytocin and serotonin, which are associated with feelings of happiness, trust, and well-being.
      3. **Moral Guidance:** Belief in God often comes with moral guidelines and ethical principles that help individuals navigate their actions and decisions. This can lead to a more disciplined and morally conscious society.
      4. **Community Support:** Religious communities offer social support networks, providing a sense of belonging and solidarity, which can contribute to overall mental health and resilience.
      **Disadvantages of Not Believing in God:**
      1. **Loss of Comfort:** Without belief in God, individuals may struggle to find comfort in times of distress or uncertainty, potentially leading to higher levels of stress and anxiety.
      2. **Lack of Moral Framework:** Without religious guidelines, some individuals may struggle to define their moral compass, leading to ethical ambiguity and potentially harmful behaviors.
      3. **Social Stigma:** In some societies, atheism can still carry a social stigma, leading to ostracization or discrimination against non-believers.
      4. **Existential Questions:** Without belief in an afterlife or higher purpose, individuals may grapple with existential questions about the meaning and purpose of life, which can lead to feelings of nihilism or existential despair.
      Ultimately, the decision to believe in God or not is deeply personal and subjective, with individuals weighing the psychological, social, and philosophical implications according to their own beliefs and values.

    • @Agreed003
      @Agreed003 6 месяцев назад

      @@--atheist In summary, while scientific evidence may suggest the absence of God, I find myself conflicted, recognizing the psychological benefits and societal need for belief in a higher power. I feel the urge to engage in discussions with knowledgeable individuals to explore both perspectives thoroughly before reaching a conclusion.

    • @Agreed003
      @Agreed003 6 месяцев назад

      @@--atheist thanks for your information, I'll definitely go through them,it may be useful to me

    • @--atheist
      @--atheist 6 месяцев назад

      @@Agreed003 it's not about reaching any conclusions, when you study about, anthropology, paleontology, evolution, we know that God is a concept, they are stories, just like Harry Potter, it's doesn't make sense to think there could be chances for Harry Potter exists, any how checkout those channels, you will find what kind of moral values mentioned in this religious texts, the problem with religion is they stop Rational thinking.

  • @knight-fl6ld
    @knight-fl6ld 5 месяцев назад

    God is our creator, god is given to brain for everyone, if we use good or bad that is depends our thinking, our soul is god its my feeling... .
    .

  • @kanuruvaraprasad7631
    @kanuruvaraprasad7631 6 месяцев назад +2

    true words ❤

  • @Cinemagalaxy19
    @Cinemagalaxy19 6 месяцев назад

    దేవుడు ఉన్నాడు లేదు అనేది తెలీదు అన్న కానీ. మనకి కావాల్సిన సమయం లో అవసరం సాయం చేసే వాడు ప్రతివాడికీ నవ్వుని నేర్పేవారు ప్రేమని చూపేవాడు మనిషి విలువ తెలివి వాడు. మార్గం చూపే ప్రతి ఒక్కడు దేవుడే , కరుణ , చైతన్యం ,ప్రేమ చూపే ప్రతి ఒక్కడు దేవుడే అందరినీ ఎంతో కొంత చైతన్య పరచాలి అనుకునే మీరు కూడా నా దృష్టిలో దేవుడే ❤

  • @VenkyGm007
    @VenkyGm007 6 месяцев назад +1

    Right…..❤

  • @pvnarsimha
    @pvnarsimha 6 месяцев назад

    🎉LEDU🎉🎉 SIR

  • @vishnukinnera
    @vishnukinnera 6 месяцев назад +1

    దేవుడు ఉన్నాడు.. దయ్యం ఉంది, athma ఉంది..

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 5 месяцев назад

    వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc..
    మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది..
    మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము....
    వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..

  • @surya-hh5kl
    @surya-hh5kl 6 месяцев назад +2

    Without experience we can't say
    And it's happen with devotion
    And it doesn't mean you need to pray all the time
    It's way of showing love,gratitude, grace towards which is higher then you.
    Idk about remain religion
    But in Hindus they're evidence they seen, felt by some energy which is not visible or available to normal humans, until they had some devotion in them🤷🏼‍♂️.
    Still the idea of devotion in us was different

  • @gamergirls546
    @gamergirls546 5 месяцев назад

    ❤❤❤❤

  • @LokeshLucky-nu5iv
    @LokeshLucky-nu5iv 6 месяцев назад +1

    bro please suggest books

  • @Manohar-e9j
    @Manohar-e9j 3 месяца назад

    దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని సైంటిఫిక్ గా నిరూపణ చేసే వాళ్ళు ఉన్నారు...
    మన కంటికి కనిపించనిడి లేదు అనడం మూర్ఖత్వం కాదా....
    జై మనుస్మృతి

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 6 месяцев назад

    What is the usefulness of the entire discussion in our lives

  • @mekalagopi2549
    @mekalagopi2549 6 месяцев назад

    దేవుని నినుచూడలేదు దేవుని తయారుచేసే మనషులనుచూసాను😊

  • @Setty519
    @Setty519 5 месяцев назад +2

    Ex : మీరు మీతల్లి తండ్రి లకీ పుట్టారు అని వళ్లు చేప్పేతేనే తెలుస్తుంది.నీకు (లేద ).....నాకు నేను పుట్టలేదు అనుకోవడం' లేక మీరు నా తల్లితండ్రులు కారు అని చెప్పడం మీ నమ్మకం లేద అది మీహక్కు!

  • @sanathansatya1667
    @sanathansatya1667 6 месяцев назад +1

    ప్రత్యక్ష సృష్టికి పరోక్ష కారణం ఎవరికీ తెలియదు. లక్ష ప్రశ్నల పరంపరకు దొరకని సమాధానమే ఆ పరోక్ష కారణం . దానినే దేవుడు అని పిలుస్తున్నారు. కొందరికి అది తార, తరాల నుంచి వచ్చిన నమ్మకం. కొందరికి అంతులేని ప్రశ్నల పరంపరకు అందని మూల కారణం , నిబిడాశ్చర్యంలో ముంచే సర్వాంతర్యామి అనుభవం . చూసి కూడా చూడలేదనే వారు, చూడకుండా చూసాము అనే వారు కలిసే నమ్మకం అపనమ్మకం కూడలి ఆ దేవుని నివాస సింహద్వారం వేలుపలి ప్రదేశము, తార్కిక మనస్సు యొక్క ఆఖరి మెట్టు. అనుమాన, అజ్ఞాన మేఘాల మాటున విస్పష్టంగా కనిపిస్తున్న సర్వజ్ఞ , సర్వవ్యాపక, గుణతీత శక్తి.

  • @Jagee143
    @Jagee143 6 месяцев назад +1

  • @gani2481
    @gani2481 6 месяцев назад +1

    Hi annayya ❤️

  • @lillogaming745
    @lillogaming745 6 месяцев назад

    Meditation paina video chey

  • @routhudevender8302
    @routhudevender8302 6 месяцев назад

    దేవుడు లేడు.

  • @509kunchalaramya3
    @509kunchalaramya3 6 месяцев назад

    Bro weight gain avvadaniki oka video cheyava plz

  • @LokeshLucky-nu5iv
    @LokeshLucky-nu5iv 6 месяцев назад +2

    bro please suggest books iam turning 18 years please bro

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Bro,, The fountain head by Ayn rand

    • @Growup122
      @Growup122 6 месяцев назад +1

      ఈ వొకటి చాలు bro... 🔥

    • @LokeshLucky-nu5iv
      @LokeshLucky-nu5iv 6 месяцев назад +1

      @@Growup122 thanks Annaya suggest echinaduku

  • @GameChangerlast
    @GameChangerlast 6 месяцев назад

    Love Jk

  • @sarojarani707
    @sarojarani707 6 месяцев назад

    Anna meeru videos lo cheptunna authors ebooks yekkada available untayi.

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Avi undav madam,,, తాను అన్ని చదివి thana own ga analysis చేసి scrip చేసి upload chestaru

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Books lovi అలా చెప్తే copyrights padatai

    • @sarojarani707
      @sarojarani707 6 месяцев назад +1

      @@Growup122 okay Anna.

  • @ShaikSabajann
    @ShaikSabajann 6 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tirupatiragolu8367
    @tirupatiragolu8367 6 месяцев назад

    Annayya Jainism play list cheyyu anna❤

  • @anjigaleti1844
    @anjigaleti1844 6 месяцев назад

    Anna nenu jealous feel avvala bacuse every one unique but ok nannu chusi na growth ni chusi yevarina jealous feel avuthunte nenu yem cheyyali

    • @rajpsthambala449
      @rajpsthambala449 5 месяцев назад

      Then U r winner just enjoy their jealousy and be careful of them because they may do halm with their jealousy

  • @babuwaves5635
    @babuwaves5635 6 месяцев назад +2

    నమ్మకం మాత్రమే....

  • @KS-wt7rj
    @KS-wt7rj 6 месяцев назад +6

    ఈ comment ఈ video కి సంబంధించినది కాదు కేవలం అవగాహన కల్పించడం కోసమే
    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి

  • @vasantkumar4799
    @vasantkumar4799 6 месяцев назад

    Jk sir philosophy lo devudu anna padam vadaru kani chepindi antha veedam chepindee

  • @Shiva69691
    @Shiva69691 6 месяцев назад +3

    Philosopher discartes said if there is no god it is necessary to invent

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Rgv gaadi quotation 🤭😊

    • @Shiva69691
      @Shiva69691 6 месяцев назад

      @@Growup122 no it's discartes line

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      @@Shiva69691 naku telsu,,, First thana name "Descartes" discartes కాదు.

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Rgv తరువాతే చాలా మంది talusukoni next Descartes గురించి chadivaru,, nenu kuda

    • @Shiva69691
      @Shiva69691 6 месяцев назад

      @@Growup122 సరే నువ్వే గెలిచావు 😂

  • @bskm5322
    @bskm5322 6 месяцев назад +10

    😂aithe gk ki paralokam Loki pravesham ledhu😂😂- pastors

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  6 месяцев назад +4

      🤣

    • @Dev143changes
      @Dev143changes 6 месяцев назад +2

      ​​@@yadav369.A nee manchi korey athanu kooda chepthunnadu ne alochanalaki thaggattu nachinattu maaru Ani

    • @--atheist
      @--atheist 6 месяцев назад

      ​@@yadav369.A okka sari velli ghalib Kamal, aphosate prophet, adam seeker , ex Muslim sahil channels vist cheyandi brother, tharuvatha chudam yevaru marutharo

    • @varun-t5u
      @varun-t5u 6 месяцев назад +1

      ​@@yadav369.A niku matham thappa em kanapaduta ledhu anti Indian your Islam not India this is Hindu country

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      ​ఇంకా korrelu ఉన్నారు😂😂😂 ​@@yadav369.A

  • @harshithbunny1969
    @harshithbunny1969 6 месяцев назад +2

    Anna mamba mentality chyy anna

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 6 месяцев назад +1

    Devidu unnadu

  • @--atheist
    @--atheist 6 месяцев назад +1

    Religions gurnchi nijagaa aa Books lo em unai and entha varuku nijalu anni teliyali ante , Satya anveshi, realistic Azad, science journey, ghalib Kamal, aron ra channels chudandi

  • @muralidharguntreddy9309
    @muralidharguntreddy9309 6 месяцев назад

    Jk meedha inka ekkuva videos cheyu annaya

  • @pariravi3934
    @pariravi3934 6 месяцев назад +1

    Karect

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 6 месяцев назад +1

    😂😂😂😂😂👍👍

  • @commentpurposehi8475
    @commentpurposehi8475 6 месяцев назад +2

    Ontime vid o

  • @MrSardarjani
    @MrSardarjani 6 месяцев назад +1

    Ledu

  • @shyambtech3502
    @shyambtech3502 6 месяцев назад +1

    Some random Gorrelu : Nuvvu intha balam ga pedda vishyalu cheptunav neekem thelusu asalu
    TTP anna Answers : Confidence ( we know that adress to Care of knowledge)

  • @sridhardharshanala1069
    @sridhardharshanala1069 6 месяцев назад

    You mean Like Crypto currency.... na...!

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qe 6 месяцев назад +1

    మీరు ఏం చదువుకున్నారు సార్

  • @Vijaygaddala13579
    @Vijaygaddala13579 6 месяцев назад

    Devudu vunnada... vunte proof Yenti...?
    Devudu ledaa...ledu anadaniki proof Yenti...?
    Proofs tho matladakunda simple gaa devudu voka మాట, నమ్మకం ante yela saripothundi sir... vokasari meeru ఆలోచించండి...?

  • @Lucas-og8ui
    @Lucas-og8ui 6 месяцев назад +1

    Successfully unsubscribed😊

  • @bprasad5256
    @bprasad5256 6 месяцев назад +3

    Hitler histey booksir

  • @aramu5815
    @aramu5815 6 месяцев назад +1

    Nick,channukyudu,buddudu. Cheppindi enti mari

  • @Lazypersonn
    @Lazypersonn 6 месяцев назад +2

    Miru cigarette tagutara?

  • @aramu5815
    @aramu5815 6 месяцев назад +1

    Mari,chanakyudu,nick,budduduu,cheppindi abadamma bro,nammina vallu roju devunne xhustaru ,nammanu vallu ,hindusim lo bratukutunnaru,

  • @dpg17117
    @dpg17117 6 месяцев назад +2

    Yavado gottam gaddi mata ela nammali babu

    • @Growup122
      @Growup122 6 месяцев назад

      Am nammakapote, కాలీగా untam, దానివల్ల baddakam, చిరాకు, Life mida విసుగు ostundi,, ఎమ్ ayna చేయాలంటే edokati nammali

  • @sreekanth8885
    @sreekanth8885 6 месяцев назад +1

    😂

  • @GreenHill123
    @GreenHill123 5 месяцев назад

    ఈ వీడియోలో మీ అభిప్రాయానికి ఎలాంటి ఆధారాలు లేవు......
    పైగా బైబిల్ కి బలైన అనే వీడియో అయితే అర్ధ రహితం

  • @aramu5815
    @aramu5815 6 месяцев назад

    First ninnu nivvu evaro prashninchuko bro tarvvata devudugyrinchii mataladandii,ide mata jd annaru,swamivivekkananda,buddudu,

  • @yadaramvenugopalreddy2758
    @yadaramvenugopalreddy2758 6 месяцев назад

    Example Narendra Modi vunnadu niku telusu adhe chimaku teliyadhu kadha adhe chima eppudu Modi ledu ante nuvvu oppukunttava edhi anthe Mi muthatha nuvvu chudaka pothe mi muthatha lenattena.

  • @Youtuber-n9p
    @Youtuber-n9p 6 месяцев назад

    Devudu ledu

  • @LokeshLucky-nu5iv
    @LokeshLucky-nu5iv 6 месяцев назад +1

    bro please suggest books

  • @LokeshLucky-nu5iv
    @LokeshLucky-nu5iv 6 месяцев назад +1

    bro please suggest books