Evolution Of God ; దేవుడు ఎలా పుట్టాడు? మతం పేరుతొ ప్రజల్ని ఎలా మోసం చెయ్యొచ్చు || Telugu Podcast
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Evolution of god ; దేవుడు ఎలా పుట్టాడు? మతం పేరుతొ ప్రజల్ని ఎలా మోసం చెయ్యొచ్చు || Abraham Lincoln ||Think Telugu Podcast
#god #religion #thinktelugupodcast #telugupodcast
అద్భుతం గా వివరించారు చాలా బాగుంది. ఇండియా లో ప్రతి ఒక్క వ్యక్తి ఇది తెలుసు కోవాలి
ఈ ప్రపంచం లో అన్నిటి కన్నా చేదు నగ్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సూటిగా చెప్పడం... అంతకంటే చేదు పదార్ధం ఈ భూమి మీద లేదు అనే వాస్తవాన్ని చెప్పినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది కానీ ప్రస్తుతానికి చెయ్ ఇచ్చి వందనాలు చెబుతాను... ఎందుకంటే జ్ఞానం తెలిసిన మేధావుల మొదటి లక్షణం ఇదే కాబట్టి.. గొప్ప గొప్ప పుస్తకాల లో ఉన్న సారాంశన్ని క్లుప్తంగా చెప్పే నీలోని విజ్ఞానికై శరీరం అంతా రెండు చేతులుగా రూపాంతరం చెంది వాస్తవం కోసం బిక్షాటన చేస్తుంది.
👌👌🙏🙏🙏💐
Wahh
..... 🙏
Nice
Yes absolutely correct.
మానవుడే చరిత్ర నిర్మాత అని మరొకసారి గుర్తు చేశారు మికు దన్యవాదములు 🙏
ఇది 100% mam
Nirmatha ante producer ... Producer manavudu aithe director koun???
అనుకోకుండా ఈ వీడియోని చూడటం జరిగింది. ఎప్పటి నుంచో నా ఆలోచనలకు ఇంచు మించు
గా సరిపడే విషయాలు చూచి ఆశ్చర్య కలిగింది.
Sare
అది మానవడు నుంచి 2024 వరకు మానవ జీవితం ఒక వీడియో లో చోపిన మీకు శత కోటి వందనాలు
RUclips search chei . Chala unai
మనిషి జీవన విధానం ఎలా మొదలయింది అనేది చాలా క్లియర్ గా వివరించారు, ప్రస్తుతానికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, అవకాశం తో చాలా సంతోషంగా గడిపేస్తున్నాము, ఆ నాటి ఆది మానవుడు ఎంత భయంకరమైన భయం గుప్పెట్లో బ్రతికాడో మీరు చెపితే తెలిసింది.
మనిషే దైవ భావాన్ని సృష్టించి
బొమ్మలు గీసి, విగ్రహాలు చెక్కి, కథలల్లి, శ్లోకాలు రాసి, పద్యాలల్లి, గానం చేసి, అందరికీ ఆ విశ్వాసమనే విషాన్ని ఎక్కించాడు🤷
Aapara sollu
Niku bongu telusu @@rrrr4rrrrrrrrrrrrrr
mari aa vishaaniki
meeru virugudu theeskunnara ?
meeru cheppindhi correct but paatinchali paatimpacheyali
meeru gurthinchali nenu mimmalni vimarshinchatledhu
@@Humanitarian143😂😂నీకు తెలిసింది చెప్పు బ్రో
దేవుడు లేడనుకునేవాడే అత్యంత బుద్ధిహీనుడు.💯
దేవుడు ఉన్నాడు అనుకునే వాడే తెలివి తక్కువ దద్దమ్మ 🤣
నేను podcast వింటూ వింటూ వజ్రం లాంటి ఒక సమాచారం తెలుసుకున్నాను ఇకముందు ఇంకా మంచి విషయాలు తెలుసుకుంటాను ❤,,
చాలా అద్భుతంగా వివరించారు బ్రదర్
God bless you
Well spoken. Very decent speech.
దేవుడు ఒక్కడే
మనిషి మనుగడ kosam దేవుడు, దెయ్యం భయం... తనకు తానే పెట్టుకున్నాడు 👌🏾👌🏾👌🏾
Hahaha solar system planet evadu create chesadu vadu sollu cheppadu
Nee body evadu design chesadu devudu lekapothe
Devudu unnadani physical ga nirupisthe 1000000 core estha
Lekapothe maaku evandi
Bro deyyalu vunnaya asalu Naku telusukovalani vundi proof chupichhu@govindravi4870
ఇదే సెపియన్స్ బుక్…అందరనీ ఈ బుక్ చదవమని కోరుకుంటున్నా…మన అందరికి కనువిప్పు కలిగిస్తుంది…
మంచి విషయం 🎉
Really great.... మానవుని జీవన విధానం ప్రారంభ దశ నుండి ఇప్పటివరకు సాగిన జీవన విధానాన్ని చాలా తక్కువ టైంలో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరణ సూపర్..sir
Excellent brother ❤
మీరు సృష్టి మొదలు నుండి వున్నారు కాబట్టే ఇంత చక్కగా చెప్పారు
హృదయమందున్న ఈశుని దెలియక
శిలలకెల్ల మ్రొక్కు జివులార..!
శిలల నేమి యుండు జివమే కాక!
విశ్వధాభిరామ వినురవేమ..🙏
evariki mokkuthunnav
Super
Nuvvu satanu
Good analysis of human evolution
6,7 నిమిషాల్లో ఇంత వివరంగా చెప్పారు 👌👏👏👏👏👏👏🤝💐🙏
100% correct
మానవుడు తనకు తేల్యనిది తేలిసినట్టుగా నటిస్తూ తనను తాను మోషగించుకోంటున్నడు, మరియు ప్రపంచాన్ని మోసగిస్తున్నడు కారణం నీవు ఎవారో నీకు తేల్యదు , కానీ నీకు అన్నితేల్సినట్లు నటిస్తున్నవు .ఏ మాయా అనే స్త్రీకి నీవు పుట్టవో . అక్కడే నీకు నీవుగా బందిచుకోని దుఃఖిస్తూనవు. నిజనికి నీవు అధి మద్యం అంతం లేని వాడవు గుణాతితుడవు నామరూపాలు లెని వాడవు అయితే ఇక్కడ మయ నిన్ను కొట్టివేసింది నిన్ను నీవు తెలుసుకోని ,సత్ కర్మను ఆచరించి నీ జన్మ బంధం నుంచి విడుదలకా . అప్పుడే నీవు అత్మగా శాంతి సంతోషం పోందుతావు.thanks bro
Well spoken brother 🎉
Fantastic mind blowing sir good information
Well said sir
సూపర్.❤❤❤
Super Sir 👏👏👏💐👍
Good podcast
చాలా బాగా చెప్పారు
ఈ భూమి మీద మతం అనే ముసుగులో దేవుడు ఉన్నాడు అనీ నమ్మిచడమే మనిషీ చేసే అతి పెద్ద తప్పు 😓🤔🤦🤦
Excellent bro
Miru ma sociology teacher ayyivunte bagundu....great words
Great video..!!
Series of how the term GOD was invented..!!
👌👌👌
మీరు చెప్పింది correct, అన్ని గుంపులు ఒకేలా ఆలోచించవు, రాక్షశ గుంపులు కూడ ఉన్నయ్ (2), 1 గుంపు ఏమో మనుషులని మనిషిగా చూడు అంటుంది, మరి మిగతా 2 గుంపులు ఎందుకు అనుకోవడం లేదు, వాళ్ళకి నాగరికత తెలీదు, వాళ్ళకి వాళ్ల ఆచారలు, ఇతర గుంపులని నాశనం చేస్తేనే బ్రతుకుతమ్ అని నేర్పిస్తుంది. నువు చెప్పిన సిద్దాంతం lone ఉంది answer. Check cheskondi ఎవరు మతం ni business la chestunnaru, prachaar chestunnaru, evaru ma దేవుడిని istapadaro, vallani devudu champeyamani cepparu, oka మతం అందరు devullu ఒకటే అంటుంది. Mari meeru A gumpu manishi meeru.
Jai Sanathana Dharmam..
దానికి అర్ధం తెలిస్తే కొంచెం వివరించు భయ్యా...
దానికి అర్థం నువ్వే భయ్య
Superb sir
👌👌👌👌 sir gud msg 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Real human story 🎉
I m really expecting these kind of podcasts more. Really... I m feeling glad to have this type of channel which is posting the podcast with naked truths.
If i get a chance, I want to have a discussion with u bro...
BJP, RSS మతాన్ని, అబద్ధాల ను వాడి ప్రజలను మూర్ఖులను చేశారు.
Yes
Superb
Excellent bro 👍
Excellent sir
Thank you 💖🙏
Excellent
Super content
Good
Today podcast super
Excellent word's anna ❤
Supper sir
Me video's ki nenu chaala addicted aypoya anna..me videos kosam nenu prathi roju wait chesthune vunta love bro bye..
నీవు ఎవరో నీకే పూర్తిగా తెలియదు, నీ శరీరం లోని అవయవాలు ఎలా పని చేస్తున్నాయో ఎందుకు పని చేస్తున్నాయో నీకు పూర్తిగా తెలియదు, నీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఎందుకు పనిచేస్తుందో అదీ పూర్తిగా తెలియదు, కానీ ప్రపంచం గురించి మాత్రం అన్ని తెలిసిన్నట్టు మాట్లాడతావు. నీకు మొత్తం తెలుసని అనుకోకు, నీకు తెలిసిందే మొత్తం అని అనుకోకు. ప్రపంచం ఒక అద్భుతం, ఎక్కడ ఏ అద్భుతం ఉందో, ఏ అద్భుతం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు.World is a wonder, just be surprised always.
అవునా?.....! జస్ట్ వెయిట్..,. అర్ధం కాలేదా?
కాదులే....
Anna 👍 👏 👌
Super Anna
Super
Super anannnya
Super explation
God Exists...it's True..🙏
First likebro iam back mama
Difficulty one of ur best podcast 👏👏🙌
సూపర్ 👍❤️
YES,GOD IS OXYGEN,WATER,SUN,LAND,AND SKY,,,,JAIHO ABRAHAM LINKON,LONGLIVE 1000.
supper
Wonderful explanation brother
Wow...
నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది బలసిన దున్న పోతులకు చేదును జీర్ణం చేసుకోవడం కష్టం వారికి తెలుసు అదే నిజం కాని వారు బయటపడరు వారి వ్యాపారాలు నడవు
I wish everyone to under the basic difference between motivation and inspiration... Motivation is Fact based which can change with times and situations but Inspiration is Truth which is unchanged at any time and situation... Anything that we listen to has to inspire us but not motivate us... Motivation appears universal and soothing but it can affect us personally and emotionally... But Inspiration can transform us internally, spiritually and helps to establish ourselves towards purity and perfection of what we wanna desire to become...
Great explantion... no god !!
Solar system planet evadu create chesadu
Devudu lekapothe nee body evadu design chesadu
*** భయం... భయలు.. దెయ్యం.. మూడ నమ్మకలు... నుండి దేవుడు అనే బ్రమ.. లో భ్రాంతిని సృష్టించుంకున్నారు....ఇప్పుడు కులం.. మతం పిచ్చి...నారా నార లో ఎక్కించుకున్నారు... ఎక్కించు కుంటున్నారు... ఇలా ఉంటే ఎప్పుడు మనం మనుషులు గా బ్రతికేది!?... అప్పుడు అధి మానవులు...ఇప్పుడు ఆధునిక మానవులకు పెద్ద తేడా ఏమీ లేదు... ఇప్పటికే నోరులేని మూగ జీవాల ను దారుణంగా మూర్ఖత్వం తో వేటా ఆడుతూన్నాడు.. మూర్ఖపు మానవులు... ఇలాంటి వారి వల్ల తమకు తామే ఉపయోగ పాడారు... రాసి పెట్టు కొండి ✍️
నువ్వు మాంసం తింటావా బ్రో
Solar system planet evadu create chesadu
@@parijustin8863 నేను pure vegetarian... 💪
Nuvvu Brahmin Naa broo
@@parijustin8863 మొదట మనిషిని తరువాత...
Yes
Brother stories baagaa chepthaadu
Wow wow wow
👌
Fentastic episode brother idhi chala peddha nagna sathyam kani oppukuney manalo kondhariki leydhu ila chepthey society ninnu ,nannu picchi vaadiga mudrinchi ooh mulaku dhuranga visiresthundhi..
🙏
వాస్తవాలను చక్కగా వివరించారు ,ధన్యవాదములు, ,
......pellam,pilla, peace (pesu)
❤❤❤
Wow soooooooooooper😂😮😅
😅 yes absolutely correct.
❤
🎧❤️
True
.... 🙏🙏🙏🙏
Ancient history ni sociology basics ni oka 6& half minute video lo cheppesaru 🤠
Having sttomg belief in things works well !! But it depends upon who your god is. For those who are in dark, light is the god. For those who sex, Girl is the God. For those who are hungry, food is the god. For those Who needs peace, Army behaviour is the god. For those who needs love, Caring is the God, For those Who needs money, Skills are the God. So it depends upon what helping you from the critical situation and he/it/she is the God.
One day God met Human and they both told .... Hey My Creator :)
ఒక మనిషి పుట్టుక నుంచి ఎలా ఇప్పటివరకు ఎదుగుతూ వచ్చాడో చెప్పారు,అలాగే ఆ ఒక్క మనిషి ఎలా భూమి మీదకు వచ్చాడో ,తాను ఎదురు చూచే సూర్యుడు,పంచభూతాలు,తన చేతిలో రాయి , తనచుట్టు ఉండే వనరులు ఎలా వచ్చాయో వీడియో చేయండి .అప్పుడు దేవుడు ఎవరో అర్థమవుతుంది
ఇలాంటి వీడియోలు చేసి నాస్తికుల ను తయారు చేయకండి ple
మీ వీడియోలు చాలా మట్టుకు చూస్తుంటాను బాగుంటాయి కానీ ఈ విషయంలో మీతో ఏకీభవించలేను
@@r.madhubabu8304vedio chudagane nastikulukadu nijamina astikulu ayye stitilo vundali
Miru cheppedi abhaddam.... example Dwaraka 5vaila samvathsarala kindata...avatharinchindi...mi mind paduniki idoka vudhaharana ...nenu great ani anipinchukovataaniki idoka vudhaharana
👍👌🤝
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అసలు మనిషి పుట్టుక ఎలా జరిగింది? ఎవరు మనిషిని పుట్టించారు చెప్పండి బ్రదర్. వాస్తవాన్ని చెప్పండి.
Devude lekapothe manavudu yela vachadu Sir and yintha janabha yela vachindi antaru sir...dayachesi vivarinchagalaraa
Nature is only god 🙏 other wise no human and since
God is the biggest lie, invented by human. Best video .
Solar system planet evadu create chesadu devudu lekapothe devudu concept ardam kaledu
,💯🙏👍💯👍☝️
Bro ego meda oka video cheyyandi like how ego can help in human development
PRAPANCHANIKI ASANTI PERIGENDI
Ignorance is bliss, an elder declared.. Enjoy!
Niku emi telidhu ani ardham ayyindhi