సోదరా.. నాకు అన్నీ తెలుసనుకుంటాను. కానీ.. నిజానికి నాకేమీ తెలీదని ఇప్పుడే అర్థమైంది.. నువ్వీ కథ చెప్పాకా.. చ్ఛ.. ఇంటచిన్నవిషయం నాకెందుకు తెలీలేదూ... అని లొండ్లీగా ఫీలయ్యాను. but enihev. నాకుకొంత helping గా అనిపించింది నీ కథ. thank you brother.❤.
కృతజ్ఞతలు గురువు గారు. మీ కు నా పాదాభివందనం. జీవన రహస్యం, జీవిత సత్యం అర్థం చేసుకునే లా చేసిన, మీ యొక్క సహకారం ను ఎన్నటికీ మర్చిపోను. శుభం తథాస్తు మీ యొక్క సహకారం ను
మన ఛానల్ follow అయ్యే వాళ్లంతా మన తెలుగు వాళ్ళే. So, english subtitles వొచ్చేటట్టు పెడతాను. Anyways వేరే language వాళ్ళు కూడా ఈ content వినాలని అనిపించినందుకు , thank you so much 👍😊
Yes. You are right. ఈ వీడియో చూడండి. మీరు అన్నట్టే, examples తో ఉంటుంది. And thank you for your genuine feedback.😊👍 ruclips.net/video/ilWHiTWP4QU/видео.html
Bossu.. adigina question Jeevitham ante enti ani.. Baavi cheppindi enti bro.. story ki Jeevithaniki relation em ledu.. oka successful life ki kavalsina ingredients enti athanu adigi vunte.. answer is correct.. Mana chuttupakkala Anni vuntai chuskuni arrange cheskodame ingredients ni ani..anyone agree..
జీవితమంటే ఏంటి అనే ప్రశ్న, సాధారణంగా తాము జీవిస్తున్న విధానం తమకు నచ్చని వాళ్లే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే, success కి, failure కి ఉన్న వ్యత్యాసం ఏంటో, వాళ్లకి తెలియకపోడం వల్ల. దానికి గల ప్రధాన కారణం, ప్రాధమికంగా, ఏది success, ఏది failure అనేవి, ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనవి. ఓక successful వ్యక్తి ని, వేరే కారణాలు చూపించి ఇంకొకరు failure అనొచ్చు. ఈ confusion లో, అసలు జీవితమంటే, success failure ల కోసం బ్రతకడం కాదు, మీకు నచ్చిన విధంగా, మీకు అందుబాటులో ఉన్నవాటిని arrange and rearrange చేస్కుంటూ ఆనందంగా ఉండటమే అనేది చాలా మంది మర్చిపోతూ..., దాని వల్ల, జీవితమంటే ఏంటి, అని ఒక రకమైన చిరాకుతో, అడుగుతూ ఉంటారు. ఎందుకంటే, సుఖంగా బ్రతకటానికి, సంతోషంగా బ్రతకటానికి ఉన్న చిన్న తేడా తెలీకపోడం వల్ల.🙂 Still, what you said is also correct to some extent👍🏼
@@anukulavedam thanks for your time and explanation.. But I differ here.. debatable topic bro.. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి జీవితానికి నంబందం లేదు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతారు ఎపుడో ఒక అప్పుడు అలా అని సక్సెస్ అవకుండా ఉండరు.. జీవితం అనే దానికి పరమార్ధం వెతకడం గాలి ని పిడికిలి లో బందించినట్టు.. ఒకరి జీవితానికి పరమార్థం మనశాంతి.. గెలిచాం లేదా అనుకున్నది సాధించాం.. అనే తృప్తి నుంచి వచ్చే సంతృప్తి ..ఇక చాలు అనిపించే భావన జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి.. అవి లేని వారికి జీవితం అర్థం అవుతుంది కానీ సంపూర్ణం అవ్వదు.. నా జీవితానికి ఒక గోల్ ఉంది అది ఆటో నడిపి నా కుటుంబం ని మంచిగా చూసుకోవాలి, లేదా నా తల్లి దండ్రులకి మంచి పేరు తేవాలి అని , లేదా నా దేశానికి సేవ చేయాలని , లేదా డబ్బు సంపాదించి లగ్జరీ గా బ్రతకాలి అని అర్థం చేసుకుని దానికోసం ని కష్టాన్ని సమయాన్ని పెట్టి పోరాడి వచ్చిన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ తో సంతృప్తి చెందితే జీవితం అర్థం అవుతుంది మరియు అర్ధమంతవుతుంది.. డబ్బు చాలా ఉన్న వాళ్లు సక్సెస్ ఉన్న వాళ్లు కోట్ల మందికి జీవితం అనే మాటకి అర్థం తెలియక వెతుకుతున్నారు బ్రో.. మనకు ఏం కావాలో మన భాద్యతఏంటో తెల్సుకుని అది పూర్తి చేయటమే అని ఏ ఋషి వాళ్ళకి చెప్తారో అని వాళ్ళు ఎదురుచూస్తున్నారు… !!
🙂Feedback received🙏🏻 రాముడు, కృష్ణుడిని గౌరవంతో పిలవాలని, రాముడు గారు, కృష్ణుడు గారు అని ఎలా ఐతే అనమో, ఇది కూడా అంతే. అది అహంకారం కాదు. మనవాడు అనే చనువు. అంతే.🙂
ఆ గురువు గారు విచ్చల విడిగా భతకండి అని చెపితే విశ్వం నవ్వు తుంది ఎవడు గొప్పవాడు కాదు ప్రతి వేధవిని నమ్మడం మన అదృష్టం 😅😅😅
బాగుంది మిత్రమా మంచి కథ అందించారు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు.
జీవితం అంటే LIP.
Learning, Identification, participation. ఈ మూడు ఏకమైతే success గ్యారెంటీ
Absolutely 🙂
@anukulavedam thank you గురు
సోదరా.. నాకు అన్నీ తెలుసనుకుంటాను. కానీ.. నిజానికి నాకేమీ తెలీదని ఇప్పుడే అర్థమైంది.. నువ్వీ కథ చెప్పాకా.. చ్ఛ.. ఇంటచిన్నవిషయం నాకెందుకు తెలీలేదూ... అని లొండ్లీగా ఫీలయ్యాను. but enihev. నాకుకొంత helping గా అనిపించింది నీ కథ. thank you brother.❤.
Very happy, మీకు ఉపయోగపడినందుకు😊👍🏻
కృతజ్ఞతలు గురువు గారు.
మీ కు నా పాదాభివందనం.
జీవన రహస్యం,
జీవిత సత్యం అర్థం చేసుకునే లా చేసిన, మీ యొక్క సహకారం ను ఎన్నటికీ మర్చిపోను.
శుభం తథాస్తు
మీ యొక్క సహకారం ను
🙏🏼🙂ధన్యుడిని
ఉదయాన్నే విన్నాను అనుకోకుండా ఎదో తెలియని శక్తి అనలో పదం పెట్టలేను కాని విలాంటి వింటుటే బతకగలను దైర్యంగా అనిపిస్తోంది ధన్యవాదాలు
ధన్యుడిని 🙏🏻😊
Good naration... osho always great ❤
Thank you. You are right for osho 🙏🏼🙂
ఈ హడావిడి పరుగులలో
మీరు చెప్పిన మిక్సింగ్ చేసుకోవడం అప్పుడప్పుడు మరచిపోతున్నాను .
ఇక నుండి
నా సితార తయారు చేసే పని అశ్రర్ధ చెయ్యను
🙂👍🏼
కరెక్టే ముందుగా మనం మన గురించి తెలుసుకుని ప్రవర్తిస్తే మనకి కావలసింది ఏంటో అదే మనకు లభిస్తుంది..
బ్రదర్ మీ మెసేజ్ నాకు చాలా నచ్చింది 0:56
Very happy that you liked it. Thankyou for your genuine feedback and support. More content is on the way. Please keep listening😊👍
100% Correct bro, wonderful 👌❤️
Yes మనం మన శరీరం తో పుట్టక ముందే మనకోసం అన్ని పుట్టాయి.... 🙏
Rightly said 🙂
Chalaa baga chepparu👌👌
Thank you🙂
ఎంత సాగదీసి చెప్పావు నాయనా
RUclips లో వీడియో మినిమం 8 minutes వుంటే నే adds వస్తాయి. అందుకే సాగ తీసి మరి చెప్పాడు
Wonderful. Great morality. Practical lesson. Thanks. 😊
Glad that you felt useful😊👍🏻
Super..lift touch quotation..❤
Excellent and thought provoking...
Thank you and glad that you liked it🙂
❤❤❤❤ wonderful... sir ❤❤
Thank you 🙂
కనెక్ట్ అయ్యాను బాగుంది
Thank you🙂👍🏼
🕉️జయహో హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳
Okkasariga brain eppude work avtundi anipestundi my brother tq u
🙂Very happy for you👌🏻
❤ wonderful story chaalabaagundi
Thank you🙂
Simply superb
Thanks a lot😊
Thank you very much sir
👍🏻🙂
Nice story
Thank you👍😊
Excellent
Thankyou😊
Super story sirit is very useful to everyone thank you sir
Thank you. Will try to bring much more content like this🙂👍🏼
It's a wonderful real life story. Thank you.
Thank you🙂
Fully satisfied
సూపర్ 👌👌👌👌👌👌🎉🎉🎉🎉
Thank you👍🏼🙂
Golden words ✨❤️ I believe
Glad you liked it🙂👍🏽
Inspirational story thank you
👍🏼🙂
Supreb 🙏
Thank you 🙂👍🏼
Story is so interesting. Fresh content. Keep going on this kind of stories. Wonderful. You deserve to gain millions.
Thank you for your genuine support. Yes, more are on the way. Please keep listening 👍🏼🙂
Best motivation
Thank you sir for telling this best story
సూటిగా సుత్తి లేకుండా చాలా బాగా చెప్పారు.
Thank you🙂🙏🏼
Good story tnq brother
Super
Thank you 🙂
Kadha chaala inspiring ga undi brother….. thanks for sharing….👍
ధన్యుడిని 🙂🙏🏻
Thank you very much.A nice story to be understood by every human being from childhood itself 🙏🙏🙏
Good BRO 🎉🎉🎉
Very nice life story ❤Thank you brother 🙏
Glad you liked it. Thank you😊
❤❤❤❤❤ 🎉
An eye opener for those blind people searching for successful path❤
Absolutely you got it😊👍
Excellent💯 bhai. You said wonderfully. Thank you🌹🙏
Thank you. Glad that you liked it🙂
Thank you,✨💐✨
Most welcome🙂👍🏻
Super ❤🙏🏼🙏🏼
Thank you 🙂👍🏼
Very good story
Thank you 🙂👍🏼
its naked truth brother....all will realise when they understand...thank you..
👍🏼🙂
Super ga chepparu
Very excellent explanation..... thank you so much
Thank you 🙂 Much more are coming soon
Superb brother
E story english lo kuda pettu bro
మన ఛానల్ follow అయ్యే వాళ్లంతా మన తెలుగు వాళ్ళే. So, english subtitles వొచ్చేటట్టు పెడతాను. Anyways వేరే language వాళ్ళు కూడా ఈ content వినాలని అనిపించినందుకు , thank you so much 👍😊
💗💝super cool stuff and worth mentorship 💯🙏🙏🙏
Thanks a lottt🙂
Excellent ❤
Nice story...........👏😍👍
Thankyou 🙂👍🏻
Good Keep it up please
Sure. Thank you👍🏼🙂
Super thankqqqqq
Glad you liked it🙂👍🏼
❤ Krishna surat
Super story sir
Bagundhi ❤😊.
Very nice good mesges 🎉🌹💞🙏🙏
Inspiring story 👏👏👏
దీనికి సంబంధించి జీవితం లో ఎలా ఆరెంజ్ చేసుకోవాలో ఒక ఉదాహరణ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది.
Yes. You are right. ఈ వీడియో చూడండి. మీరు అన్నట్టే, examples తో ఉంటుంది. And thank you for your genuine feedback.😊👍
ruclips.net/video/ilWHiTWP4QU/видео.html
YesRightAndGood.
Nijam
Very nice
Nice educated
Nice video
Thank you🙂
good bro ❤❤❤
Good
Thank you 🙂
It's true for this we have patience, put effort, use our brain that's all
Absolutely 👍🏼🙂
Correct brother
Nice one actually
Nijam tnq andi
Sss prathiokkari jeevithamlo Anni untai but order lo undavu ade manam set chesukovaaali👍🏻👍🏻
Absolutely 🙂👌🏻
Osho 🙏🙏
🙂
😊 avunu nijame 😊
👍🏼🙂
Brother marcus Aurelius meditations... 12th books explain cheyyandi please... 🙏🙏🙏
Bossu.. adigina question Jeevitham ante enti ani.. Baavi cheppindi enti bro.. story ki Jeevithaniki relation em ledu.. oka successful life ki kavalsina ingredients enti athanu adigi vunte.. answer is correct.. Mana chuttupakkala Anni vuntai chuskuni arrange cheskodame ingredients ni ani..anyone agree..
జీవితమంటే ఏంటి అనే ప్రశ్న, సాధారణంగా తాము జీవిస్తున్న విధానం తమకు నచ్చని వాళ్లే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే, success కి, failure కి ఉన్న వ్యత్యాసం ఏంటో, వాళ్లకి తెలియకపోడం వల్ల. దానికి గల ప్రధాన కారణం, ప్రాధమికంగా, ఏది success, ఏది failure అనేవి, ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనవి. ఓక successful వ్యక్తి ని, వేరే కారణాలు చూపించి ఇంకొకరు failure అనొచ్చు. ఈ confusion లో, అసలు జీవితమంటే, success failure ల కోసం బ్రతకడం కాదు, మీకు నచ్చిన విధంగా, మీకు అందుబాటులో ఉన్నవాటిని arrange and rearrange చేస్కుంటూ ఆనందంగా ఉండటమే అనేది చాలా మంది మర్చిపోతూ..., దాని వల్ల, జీవితమంటే ఏంటి, అని ఒక రకమైన చిరాకుతో, అడుగుతూ ఉంటారు. ఎందుకంటే, సుఖంగా బ్రతకటానికి, సంతోషంగా బ్రతకటానికి ఉన్న చిన్న తేడా తెలీకపోడం వల్ల.🙂 Still, what you said is also correct to some extent👍🏼
@@anukulavedam thanks for your time and explanation.. But I differ here.. debatable topic bro.. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి జీవితానికి నంబందం లేదు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతారు ఎపుడో ఒక అప్పుడు అలా అని సక్సెస్ అవకుండా ఉండరు.. జీవితం అనే దానికి పరమార్ధం వెతకడం గాలి ని పిడికిలి లో బందించినట్టు.. ఒకరి జీవితానికి పరమార్థం మనశాంతి.. గెలిచాం లేదా అనుకున్నది సాధించాం.. అనే తృప్తి నుంచి వచ్చే సంతృప్తి ..ఇక చాలు అనిపించే భావన జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి.. అవి లేని వారికి జీవితం అర్థం అవుతుంది కానీ సంపూర్ణం అవ్వదు..
నా జీవితానికి ఒక గోల్ ఉంది అది ఆటో నడిపి నా కుటుంబం ని మంచిగా చూసుకోవాలి, లేదా నా తల్లి దండ్రులకి మంచి పేరు తేవాలి అని , లేదా నా దేశానికి సేవ చేయాలని , లేదా డబ్బు సంపాదించి లగ్జరీ గా బ్రతకాలి అని అర్థం చేసుకుని దానికోసం ని కష్టాన్ని సమయాన్ని పెట్టి పోరాడి వచ్చిన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ తో సంతృప్తి చెందితే జీవితం అర్థం అవుతుంది మరియు అర్ధమంతవుతుంది..
డబ్బు చాలా ఉన్న వాళ్లు సక్సెస్ ఉన్న వాళ్లు కోట్ల మందికి జీవితం అనే మాటకి అర్థం తెలియక వెతుకుతున్నారు బ్రో.. మనకు ఏం కావాలో మన భాద్యతఏంటో తెల్సుకుని అది పూర్తి చేయటమే అని ఏ ఋషి వాళ్ళకి చెప్తారో అని వాళ్ళు ఎదురుచూస్తున్నారు… !!
👌🙏
Nice story. Thanks ls for sharing. mi voice ki background music akkarledhu bro
Thanks a lot for your your frank feedback😊👍🏻
💯✅👌🙏
🙏🙏
❤❤❤
👌👍🏻💐
Thq
🙏👍⭐⭐⭐⭐⭐
Keka..thats life just play
Absolutely 👌🏻🙂
🙏🌹❤️
నిజమే కదా మిత్రమా
Instead of using the word "arrange" it could have been better if you had used "mould" ....."maluchukovadam"
Yes, perfect 👍🏼🙂
Thanks😂
👍🏼🙂
Be good
i am not sadsfai this video wast of my time becose i know this in my porsnal exprins
Nee own story na bayya...😂
తెలీకుండా జరిగే ప్రతి ఒక్కరి own story ఇదే😃
Osho nasthikuda
దేవుడనే Concept పై అతనిదొక different style. నాస్తికుడు కాదు. అలా అని ఆస్తికుడూ కాదు😎
Average
Not useful and the worst example
Thank you so much for your frank feedback🙂👍🏼
నీ భాష బాగాలేదు వాడు వీడు అహంకారంతో చెప్తున్నావ్
🙂Feedback received🙏🏻
రాముడు, కృష్ణుడిని గౌరవంతో పిలవాలని, రాముడు గారు, కృష్ణుడు గారు అని ఎలా ఐతే అనమో, ఇది కూడా అంతే. అది అహంకారం కాదు. మనవాడు అనే చనువు. అంతే.🙂
Super