విశ్వం కి నా కృతజ్ఞతలు మీ వయసు మీ బేస్ చాలా శక్తినిచ్చే నీ వీడియో ఇంకా సూపర్ ప్రకృతిలోని ఆనందం నాలో కలిగింది మీ వీడియో కి నా కృతజ్ఞతలు❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏽
విశ్వమే నిజమైన ప్రత్యక్ష దైవం కానీ కళ్ళు ఉండి గుర్తించని అజ్ఞానులు మనుషులు ప్రతి రోజు విశ్వాన్ని ఏది అడిగినా ఇచ్చే శక్తి ఉంది పైగా ఏ చెడు చేసినా వెంటనే తిరిగిచ్చేసే అత్యున్నతమైన శక్తి కూడా ఒక్క విశ్వానికే ఉంది అందుకే విశ్వమాత ను స్వచ్ఛంగా ఉంచి ఆశీస్సులు పొందుదాం జై విశ్వమాత 🙏🙏🙏🙏🙏
విశ్వానికి చాలా చాలా ఎందుకంటే ఈ విశ్వం నన్ను చాలా ప్రేమిస్తుంది డబ్బుకు నేనంటే డబ్బులు నేను కూడా ప్రేమిస్తున్నాను ఐ లవ్ మనీ ఐ లవ్ విశ్వం ఐ లవ్ యూ గురువుగారు మీకు చాలా కృతజ్ఞతలు
కన్న తల్లిలా నాపై ప్రేమ చూపిస్తున్న విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నన్ను నిరంతరం ప్రేమిస్తూ నా జీవితాన్ని గొప్ప ధనవంతునిగా మార్చిన డబ్బుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. Love you universe love you money
Meri chala baga choparu sir nalo nenu entha negative gaunanu nenu me video chusetharuvatha arathamaindi video motham super elanti videos meru chesthuneundali korukuntunanu❤
❤. Super ur explainstion and life use vedeo. This s enough t follow all. Intha manchi life change vedeous free ga cheppinanduku bro we r so thankful and great full t wards u. Keep it upp. ❤ Hy all plz use and practise these videos it's for the sake of ours only t us public. Bro tq universe
ఎస్ సృష్టి అనేది మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది అనేది వాస్తవం... మన ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.. నెగిటివ్ గా ఉంటే నెగటివ్ రిజల్ట్ వస్తుంది ఇది 100%.. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దుట లేవగానే ఆలోచించండి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి
Sir .....money గురించి videos పెట్టండి sir...... subconscious mind ni ela trainup cheste money tvraga mana daggraku వస్తుంది..... please do it videos....... Wonderful videos చేస్తున్నారు ....thank you sir
ఆపరేషన్లో చెప్పినవి జరగాలంటే 1) ఇతరులకు హాని కలిగించని విధంగా ఉండాలి. ఉదాహరణ నాకు బ్రాందీ షాప్ డిప్ తగలాలి అని అ ఫర్మేషన్ చేయరాదు 2) లోక కళ్యాణార్థం ఉండాలి 3) నీవు త్రికరణ శుద్ధితో ఉండాలి. అంటే మనసులో ఏ ఆలోచన ఉంటే అదే మాట్లాడాలి, ఏది మాట్లాడితే అదే చేయాలి. నీవు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఇప్పుడే పై మాస్టర్ చెప్పినవి సక్సెస్ అవుతాయి.
విశ్వం కి నా కృతజ్ఞతలు మీ వయసు మీ బేస్ చాలా శక్తినిచ్చే నీ వీడియో ఇంకా సూపర్ ప్రకృతిలోని ఆనందం నాలో కలిగింది మీ వీడియో కి నా కృతజ్ఞతలు❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏽
మాకు అనంతమైన జ్ఞానం నీ అందిస్థున్నా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼💞 గురువు గారికి కృతజ్ఞతలు 🙏🏼💞 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞🥰🥰
🧡🤍💚
Thank you 😊 all of you Sir 🙏💞🥰🤝
padi you galu mari nandu smicha laydu athakda uniwars
L😊😊😊😊
నిజం చెప్పాలంటే మీ వాయిస్ చాలా బాగుంది good message bro
విశ్వమే నిజమైన ప్రత్యక్ష దైవం కానీ కళ్ళు ఉండి గుర్తించని అజ్ఞానులు మనుషులు ప్రతి రోజు విశ్వాన్ని ఏది అడిగినా ఇచ్చే శక్తి ఉంది పైగా ఏ చెడు చేసినా వెంటనే తిరిగిచ్చేసే అత్యున్నతమైన శక్తి కూడా ఒక్క విశ్వానికే ఉంది అందుకే విశ్వమాత ను స్వచ్ఛంగా ఉంచి ఆశీస్సులు పొందుదాం జై విశ్వమాత 🙏🙏🙏🙏🙏
నిజంగా వేరే లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ చాలా బావుంది....వాయిస్ పవర్
Yes నేనూ TSPSC group 4 job చేస్తున్నందుకు నా ప్రియమైన అనంత విశ్వానికి నా హృదయ పూర్వక శత కోటి కృతజ్ఞతలు ❤❤❤❤❤❤
Merub try chesara bro anduke jb vachinda
మంచి విషయాన్ని చెప్పి ,గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏
మీ మాటలు వింటుంటే నాకు వేరే ప్రపంచంలోకి వెళ్లి నట్టుగా ఉంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same feeling
@@bteja1895😊
Same manasu talikgauntuvndi
Yes I'm also feel the same 💫
నిజాం
మీయొక్క మాటలు మాకు చాలా విశ్వాసాన్ని కలిగించాయి మీకు ధన్యవాదములు అలాగే విశ్వమునకు సర్వదా కృతజ్ఞతలు
గవర్నమెంట్ ఎస్జిటి టీచర్ జాబ్ చేస్తున్నందుకు విశ్వానికి కోటి కోటి నమస్కారాలు థాంక్యూ యూనివర్స్ ఐ లవ్ యు యూనివర్స్
విశ్వానికి చాలా చాలా ఎందుకంటే ఈ విశ్వం నన్ను చాలా ప్రేమిస్తుంది డబ్బుకు నేనంటే డబ్బులు నేను కూడా ప్రేమిస్తున్నాను ఐ లవ్ మనీ ఐ లవ్ విశ్వం ఐ లవ్ యూ గురువుగారు మీకు చాలా కృతజ్ఞతలు
Now iam follow it from today starts
I feel vibrate physically when I heard your message God bless you my child 😊
చాల బాగుండి మీ మేసేజ్ సార్ ధన్యవాదాలు
కన్న తల్లిలా నాపై ప్రేమ చూపిస్తున్న విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నన్ను నిరంతరం ప్రేమిస్తూ
నా జీవితాన్ని గొప్ప ధనవంతునిగా మార్చిన డబ్బుకు హృదయపూర్వక కృతజ్ఞతలు..
Love you universe love you money
Thanks to Universe thanks to Pancha bhuthaalu
Thank you universe thank you universe, Thank you universe 🙏🙏🙏🙏🙏
నా దగ్గర మాటలు లేవు.మహా అద్బుతం.ధన్యవాదాలు
The person who is reading this comment may the god bless them 🙏🏻😊
Thank u
Hi ssv Gaaru , mi thoughts bhagunnayi
విశ్వానికి కృతజ్ఞతలు
Thank you soo Much brother...for your wonderful video .. keep posting.... God bless you....for helping people
మీరు చెప్పే ప్రతి మెసేజ్ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్😊
Thanks for ur fantastic explanation sir thank u universe.
Sir every day I'm eagerly waiting for your video 🎉🎉
Thanks miy matallu challa prashata tha uvndi very very Thanks sar tapakuda vatanu
naa priyamaina viswamaa Nenu adiginavanni. Nenu korina Vanni i viswam naaku istuedi anduku i viswaniki Chala danyadalu thank you univers thank you viswam.. Naaa jivitham tho adukuknna vamsi 10 samvathsaralu Katina Gara jailu siksha anubavichadu thanani andaru asahyinchukuntunnaru anduku Chala danyavadaalu viswam thank you so much Vamsi chelleli paristithi Kuda Cort la chuttu station la chuttu thiruguthu nyayam jaragakaa intilla paadi pelli kakunda chesdi thirigindani konni 1ooo mandilo avamanam jarindi thank you universe thank you viswam thank you so much 🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏
అద్భుతమైన videos pedutuanru.... wonderful....
Thank you thank you thank you wish him thank you Vishwanath thanks
Chala uttejabharithamga undi mee ru ichina sandesham
Thank you ❤️🙏❤️ guruvu garu
❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Wonderful video I like it & like to listen frequently thank u
కరెక్ట్ బోర్ ఇది నిజమే 👍👍
Tqq univers tqq sir
Thank you universe 🙏
అడుగడుగునా అమ్మలా ఆదుకుంటున్న విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏🏻
Great thoughts..... thank you.
Chala superb ga undi bro Naku kuda nammakam vachindi sadinchagalanani
Thank you sir 🙏
Thank you Universe 🌍
Love you Universe 🌍
TQ so much for your kind information sir 🙏🙏
Really hat's off your speech 🙏
Meri chala baga choparu sir nalo nenu entha negative gaunanu nenu me video chusetharuvatha arathamaindi video motham super elanti videos meru chesthuneundali korukuntunanu❤
Thank you money, thank you Universe 🙏🙏🙏
Thank u Thank u Thank u Thank u Thank u Thank u
❤. Super ur explainstion and life use vedeo. This s enough t follow all. Intha manchi life change vedeous free ga cheppinanduku bro we r so thankful and great full t wards u. Keep it upp. ❤
Hy all plz use and practise these videos it's for the sake of ours only t us public. Bro tq universe
Good evening 🌆💐 sir.🎉thank you sir.💐🙏
Thank you bro for saying this
Naa kutumbaniki,Ashtta Iswaryalu Echinandhuku Viswaniki kruthagnathalu 🎉❤ Thank you ❤
Me voice chala bagundi sir,meru chala useful informationn esthuntaru sir,thank u.
ఎస్ సృష్టి అనేది మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది అనేది వాస్తవం... మన ఆలోచనలు పాజిటివ్ గా ఉంటాయి మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.. నెగిటివ్ గా ఉంటే నెగటివ్ రిజల్ట్ వస్తుంది ఇది 100%.. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దుట లేవగానే ఆలోచించండి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి
Yess
Ssssssssssss yes
Thank you sir thank you universe
Thank you univaras thank you univaras
Spirituality lo kuda ilane cheptaru sir ... visualisation technique antaru ...any way chala expressive ga chepparu .... excellent words 🤩☺️😊
Gd evning sir tq tq so much
Thank, s andi
ఇలా చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఇలా ప్రతిరోజు చేస్తే అన్ని సాధించవచ్చు,,🙏🙏🙏🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంది అండి
Voice bagundi sr me voice lo Adooo shakti vundi
Mee matalu vinna ka naku dhairyam vachindi sir repe modalupedatanu
Thank you universe iam healthy and happy
Anna mi voice lo ado magic undi.. Ado teliyani prashanthatha feel avtunna.. ❤❤
Dhanyavadalu bro super
Yes it's true truth realy tq viswam tq univers 🙏🤝🤝
Bro.. మీ వాయిస్ ,మాటలు చాలా బాగున్నాయి
Sir subconscious mind gurinchi video cheyandi
Shabdhalu ani chepparu ada vunnai m chepparu
Im going to follow this for sure.
I am going to gain a lot of confidence. ❤
TQ sir. మీ వాయిస్ దేవుడు ఇచ్చిన వరం
Kabatti meeku vishwaniki velavela kruthagnathalu🙏🏼🙏🏼🙏🏼
Me voice chala bagundhi
Thanks sir
Thank you God🙏🙏🙏🙏🙏 thank you universe🌌🌌🌌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir .. super mgz
Thank you so much your information
Jai Sriram 🙏
Thank you sir good message
Excellent👍
థాంక్యూ యూనివర్స్
Thank you guruvu garu
అవన్నీ జరుగుతాయో జరగబోవు కానీ నీ మాటలు వింటుంటే ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్టుగా ఉండాలే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నీ మాటల్లో చాలా ఆనంద పరుస్తున్నాయి
Oka goppa avakasam echaru mikku viswaniki, abinandanalu 🙏🙏🙏
Thank you Sir Super beautiful 🎉💐👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam rich thankyou universe iam chinthakuntla Balaiah Gajara ❤❤❤❤❤
Sir .....money గురించి videos పెట్టండి sir...... subconscious mind ni ela trainup cheste money tvraga mana daggraku వస్తుంది..... please do it videos.......
Wonderful videos చేస్తున్నారు ....thank you sir
Ni bondha
Thank you sir your speeches very impressed
Good information sir 👍 super excited
Thank you so much universe to gave me a beautiful and long life family thank you so much 🎉🎉🎉
Good conversation thank you
Good suggesion brother...Thnq❤🙏
Thank u universe Thank u money
I am rich I am King I am leader I many magenta I love many thanks univers thanks you Sri
Thank you money thank you universe 🙏🥰
Good motivation sir..... I am subsribed
ఆపరేషన్లో చెప్పినవి జరగాలంటే
1) ఇతరులకు హాని కలిగించని విధంగా ఉండాలి.
ఉదాహరణ నాకు బ్రాందీ షాప్ డిప్ తగలాలి అని అ ఫర్మేషన్ చేయరాదు
2) లోక కళ్యాణార్థం ఉండాలి
3) నీవు త్రికరణ శుద్ధితో ఉండాలి. అంటే మనసులో ఏ ఆలోచన ఉంటే అదే మాట్లాడాలి, ఏది మాట్లాడితే అదే చేయాలి.
నీవు ప్రతిరోజు ధ్యానం చేయాలి.
ఇప్పుడే పై మాస్టర్ చెప్పినవి సక్సెస్ అవుతాయి.
Thank you university 🙏🕉️🙏
Tq tq tq universe ❤❤
నేను ఏకాంతవాసిని ఎప్పుడైనా ❤
Thank you universe
Thankyou brother 👏👏👏
Very nice suggestion
Very interesting video well....🎉
Thank you universe i love u ❤money 💰 money love s me Thank you universe ❤Thank you sir 🎉