How The Universe Formed In Telugu | God vs Science | Big Bang Theory in Telugu |Think Telugu Podcast

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 388

  • @rameshb6805
    @rameshb6805 2 года назад +47

    మతములన్నియూ మాసిపోవును జ్ఞానామొక్కటే
    నిలచివెలుగు.

    • @telja
      @telja Год назад +1

      ఏది జ్ఞానం గూడా మారిపోతుంటే

  • @chandu9t6
    @chandu9t6 3 года назад +67

    బాల్యం నుంచి ప్రతి దానికి దేవుడు దేవుడు అని బాగా బ్రెయిన్ కి ఎక్కించారు. నేను ఒక MSc Physics Student ని. నేను దేవుడు లేడు అని నమ్ముతాను. కాని నా చుట్టూ ఉన్న సమాజానికి చెబితే నన్ను ఒక్క పిచ్చి వాడిలా చుస్తారు. ఎందుకంటే వాళ్ళ Mind set ను చిన్నప్పటి నుంచే Parents and Society బాగా Brain wash చేసి జీవితంలో ఏం జరిగిన మంచైనా చెడూ అయినా ప్రతి దానికి దేవుడు దేవుడు అని వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది. Bro your explanation is so Good. keep it up 👍

    • @krishnabade1071
      @krishnabade1071 3 года назад +1

      Same problem 😕

    • @satishtelugu4731
      @satishtelugu4731 3 года назад +3

      మీ ఇద్దరు ఒక ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యండి సరిపోతుంది, మీరు ఎక్కడినుండి పుట్టారు ఎలా పుట్టారు ఎందుకు చనిపోతున్నారు చనిపోయిన తరువాత ఏమవుతున్నారు వీటి గురించి తెలుసుకోండి చాలు, ఇది మీరు బయట వున్న సమాజానికి చెప్పక్కరలేదు, మీలో మీరే ప్రశ్నించి తెలుసుకోండి.

    • @sattamatkaformulas6727
      @sattamatkaformulas6727 3 года назад +1

      నేనూ ఒకడున్నను బ్రో,
      వాళ్లకు నిజం తో పని లేదు

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 года назад +2

      Eavdi namakam valadi brother unadu ani namite em potundi me nastikulaki annitlo manchi ni teeskondi sadguru kuda ade cheptaru

    • @vijaythommandra2022
      @vijaythommandra2022 2 года назад +9

      దేవుడు ఉన్నాడు అని నమ్మితే పోయేది ఏమీ లేదు. అలాగే లేడు అని నమ్మితే కూడా పోయేది ఏమీ లేదు. దేవుడి పేరున చెత్త పనులు ఏవి చేయకుంటే చాలు. ఎవరూ ఎవరినీ నమ్మించాలని ప్రయత్నం అనవసరం. ఒక్క హిందూ మతములో మాత్రం తెలుసుకోవడానికి సాధన వున్నది. In rest of the religions no question and only total belief in

  • @gopalkhanna9778
    @gopalkhanna9778 3 года назад +22

    చాలా చక్కగా, అందరికీ అర్థం అయ్యేలా వివరించారు 👌👌👌 Hands off to you🙏🙏🙏

  • @deepspace160
    @deepspace160 3 года назад +57

    Chala rojula nunchi Ee content kosame waiting bro

    • @naveensreepathi7488
      @naveensreepathi7488 3 года назад

      Same bro🥰

    • @krishnadashti9823
      @krishnadashti9823 2 года назад +2

      Watch videos of Telugu alchemist

    • @4606pothani
      @4606pothani 2 года назад

      read quran my dear, the big bang theory mentioned in quran 1500 years ago only.

    • @SayyadYT
      @SayyadYT 2 года назад

      Wonderful explanation… I love it…… But percentage of know these facts are not even 1% and those people only leading the rest of 99%…. Especially in India the percentage still worse than 1%.

    • @maddurusujatha5891
      @maddurusujatha5891 2 года назад

      Yes I'm also

  • @suryakaleja
    @suryakaleja 2 года назад +4

    మంచి సమాచారాన్ని అందించినందుకు మానవాళి మీకు రుణపడి ఉంటుంది

  • @sureshbujjikadalli4603
    @sureshbujjikadalli4603 2 года назад +5

    Super sir your great manchi nijanni chakkaga chepparu

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 года назад +35

    వాస్తావాలు చేదుగుంటాయ్ మత వాదులు జీర్ణించుకోలేరు చాలా క్లారిటి గా చేప్పారు సూపర్ అన్న.

    • @leelavathich4589
      @leelavathich4589 2 года назад

      నిజం చెప్పారు
      #shrisha
      #shrishafoundation
      #shrishafoundationtelugu

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 года назад +2

      Matavadham kadu hinduism is just way of living me evadi namakam valadi manchi ni nerchukondi ane cheptay

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 Год назад

      @@Shockwavee3402 😃😃 ide matalu muslims kuda cheptaru. Madi matam kadu jeevana vidhanamani. So nalanti vallu veetini matha chandasa vadhame antaru

    • @rajeshwarkosli
      @rajeshwarkosli 5 месяцев назад

      ​@@vigyanforyou5045 poyi Geetha chaduvu telusthadi

  • @kodithepagilipothadi3885
    @kodithepagilipothadi3885 3 года назад +21

    ఐనిస్టీన్ సిద్ధాంతాలు నాకు చాలా ప్రభావితం చేసాయి,...మీరు క్వాటం మెకానిజం పై కూడా వీడియో చెయ్యాలి..

    • @bteja1895
      @bteja1895 8 месяцев назад

      Vaadiki bongu telusu daaniki

    • @bteja1895
      @bteja1895 8 месяцев назад +1

      Vaaadiki bongu telusu daani gurinchi

  • @emimahajay1455
    @emimahajay1455 2 года назад +11

    నాదొక doubt bro.. బిగ్ బాంగ్ జరగాలి అంటే energy, space ఉంటే చాలు అన్నారు..రైట్..అయితే విస్ఫోటనం జరగాలి అంటే, ఒక force కావాలి కదా.. ఇది ఎలా వచ్చింది.. when there is nothing means nothing... No chemicals, no objects...So from where that force came..?

    • @Santoshnsk
      @Santoshnsk 2 года назад +1

      He is aeithist can't answer

    • @vijayabhaskarareddy1820
      @vijayabhaskarareddy1820 2 года назад +2

      అది ఎవరూ ఇంకా చెప్పలేదు. ఏ మతం కూడా చెప్పలేక పోయింది. అంతేకానీ
      చెప్పలేము అని చెప్పకుండా మతన్ని అనుకంరించాల్సిందే అంటే ఎలా ??

    • @sidhardhakumar5876
      @sidhardhakumar5876 7 месяцев назад +1

      That is the laws of universe just like how it is progressing now.

    • @Sanstien_Silvender
      @Sanstien_Silvender 4 месяца назад

      ​@@sidhardhakumar5876universe aa ledhu kadha ika law ekkadinundi vachindhi

  • @sujathamuggurala9451
    @sujathamuggurala9451 2 года назад +7

    నేనూ చాలా సార్లు విన్నాను ఎంతో నచ్చింది నేను దేవుడిని నమ్మను అందుకే నన్ను అందరూ తిడుతూ ఉంటారు మీ podcasts naaku మెడిసిన్ పనిచేస్తుంది tq sir

    • @Sasi838
      @Sasi838 2 года назад +1

      Sujatha garu meeru devudinu enduku nAmmaro telusukovachha

    • @somag6810
      @somag6810 2 года назад

      Mee lanti ladies nenu chaala arudhuga choosthu untanu. Is there a way I can be in touch with you?

    • @Santoshnsk
      @Santoshnsk 2 года назад

      Devudu lekapote viswam ledu.

  • @NiranjanKumar-xj7yq
    @NiranjanKumar-xj7yq 3 года назад +7

    Crystal clear dude...keep up the good work...

  • @vaddemani1
    @vaddemani1 3 года назад +4

    విశ్వం పుట్టుకకు మతం , సైన్స్ రెండు సమాధానం చెప్పాలేవు

  • @maheshpro8884
    @maheshpro8884 3 года назад +11

    Ee channel lo ee video kosame chala rojulu wait chesa bro ❤️❤️

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  3 года назад +1

      👍

    • @Santoshnsk
      @Santoshnsk 2 года назад

      @@ThinkTeluguPodcast meeku babu gogineni inspiration anukunta.
      Nature ante enti?

  • @gvk3385
    @gvk3385 2 года назад +2

    Nasadiya suktham tells about creation
    " Everything comes from Nothingness (na +asath) "

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 3 года назад +5

    శూన్యంలో నుంచి విశ్వం పుట్టిందని చెప్పి హిందూ మతం ఎప్పుడో చెప్పిన సోదరా అలాగే గ్రహణాల గురించి పౌర్ణమి అమావాస్య లాంటి భౌగోళిక వాతావరణ పరిస్థితుల గురించి శుక్లపక్షం కృష్ణ పక్షం అని విభజించి ఆయా వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఋతువులను ఏర్పరచినది మన హిందూ మతం నువ్వు ఎంత సేపు సైన్సు సైన్సు అంటున్నావు సైన్సు అనే ఒక విజ్ఞాన శాస్త్రం రాక ముందే మన పూర్వీకులు చాలా విషయాల గురించి వివరించారు అందుకనే నువ్వు అర్థజ్ఞానంతో దయచేసి వీడియోలు చేయొద్దు ఎందుకంటే నువ్వు చేసే ఇటువంటి వీడియోలు చాలా మంది వీక్షకులు చూసి ఇదే నిజాలు అని నమ్మే ప్రమాదం ఉంది జై హింద్🇮🇳🇮🇳👍

  • @madhumulkalapally9729
    @madhumulkalapally9729 2 года назад +2

    I will support your hard work your honest your passion good dignity keep up bro keep broking all the best 👍🌹

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 2 года назад

    అర్థం కాదు అని ఎందుకనుకున్టారు. మీ ప్రయత్నం మీరు చాలా చక్కగా చేశారు. అర్థం అయ్యేవారికి అర్థం అవుతుంది. కాని వారికి ఎంతమంది చెప్పినా కాదు. నాకైతే చక్కగా అర్ధం అయ్యింది. Thank you very much.

  • @ysnreddy8349
    @ysnreddy8349 3 года назад +18

    చాలా నిజాయితో.. చక్కటి వివరణ,
    కానీ, ఈ సంసకిష్ట వివరణలు తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు.
    అందుకే అబద్దం అయినా, దేవుడున్నాడని నమ్మితే, తేలికగా మనస్సు శాంతిగా ఉంటుంది
    అందరికి తెలుసు, దేవుడు లేడని అందుకే గుడికి వెల్లువచ్చి, పాపాలు చేస్తారు.
    దేవుణ్ణి నమ్మితే మనస్సు శాంతిగా ఉంటుంది.అంతే..
    మన అనుకూలం కోసం ఏర్పరచు కొన్నదే
    దేవుని concept...

  • @chiranjeeviguggilla8098
    @chiranjeeviguggilla8098 9 месяцев назад

    అధ్బుతంగా చెప్పారు

  • @bhavanvenkatesh321
    @bhavanvenkatesh321 2 года назад +1

    Thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you sir

  • @testchannel5676
    @testchannel5676 2 года назад

    Excellent.. fabulous.. 👍👍👍👍👍👍👍

  • @mithunsoma8416
    @mithunsoma8416 Год назад

    U r really great bro. Explained clearly 🎉.

  • @hackeranonymous5215
    @hackeranonymous5215 3 года назад +3

    Your content is unique, I changed my mind about God.......... Gurujiiiiii

  • @rakeshpodcast5435
    @rakeshpodcast5435 3 года назад +5

    Awesome bro

  • @harshavardhananagani2156
    @harshavardhananagani2156 3 года назад +5

    Time Travel pai podcast cheyandi Brother

  • @rockybusinessworld7156
    @rockybusinessworld7156 3 года назад +6

    mind blowing explanation thank u so much brother and your voice really beautiful keep doing more videos

  • @sagark4800
    @sagark4800 2 года назад +1

    Super video

  • @Agnostic7773
    @Agnostic7773 2 года назад +2

    ప్రాణానికి కెమికల్ ఫార్ములా చెప్పలేని అప్పుడు దేవుడూ లెడు అని చెప్పటం మ దేవుడే నిజమైన దేవుడూ అనటం రెండు ఒకటే

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 3 года назад +3

    జుంబా దేవుడు నిన్ను కూడా కక్కినట్టున్నాడు.

  • @crazyboy-wd1zy
    @crazyboy-wd1zy 3 года назад +2

    Admin please give reference or book for the concept of last 2 minutes in this podcast...I want it badly.eg: all these formed from postive and negative energy and when these two combined will give 0.. and everything is formed from this concept only ..

    • @parthsathya1909
      @parthsathya1909 2 года назад +1

      Atla suggest cheyaru bro...nenu adiga no response....calm ga vundatam better, knowledge share chesukuntaru thappa ,source chopparu..mere kastapadii vethakandi dhorukuthndi

    • @maneeshabujji5972
      @maneeshabujji5972 2 года назад

      Naki books midha manchi avagahana undhi ,,
      Eee person RGV ,gurinchi kuda podcast chesadu ,,rgv ante ( association' of thoughts ,) aaa thought yela vachayi ante rgv konni books ki bhaga influence ayyadhu .,
      Philosophyers , vi biographys etc .
      Ex:- neeshe
      ,andround ,
      ,,fronckoconal ,
      Brushlee ,
      Etc

  • @ayaanadda4387
    @ayaanadda4387 2 года назад +2

    Wonderful explanation 👍👍👍

  • @pothuroshan8019
    @pothuroshan8019 2 года назад +1

    Absolutely great channel...

  • @naganisrinivas8630
    @naganisrinivas8630 2 года назад +3

    Science ని అందరికీ అర్ధం అయ్యేలా సాధారణ భాషలో చెప్తూ అందరికీ కనువిప్పు కల్గించే ప్రతనం చేస్తున్న మీకు చాలా ధన్యవాదాలు అన్న,ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని ఆశిస్తూ...👏🙏

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 года назад +2

    Very wonderful information and analysis and presentation

  • @lokesh9322
    @lokesh9322 3 года назад +3

    Energy conservation theory
    Energy cant be created cant be destroyed Energy just Change one form to another form...

    • @thenationalist4537
      @thenationalist4537 3 года назад

      So how come the first particle got created...

    • @sree8436
      @sree8436 2 года назад

      @@thenationalist4537 from nothing

    • @thenationalist4537
      @thenationalist4537 2 года назад

      @@sree8436 ridiculous...! Then law of conservation of energy is false...

    • @sree8436
      @sree8436 2 года назад

      @@thenationalist4537 in my opinion energy was god .... Postive and negative he balance everything

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 3 года назад +1

    Artham ayindi.... artham kaled 😬🏃‍♂️
    Davinson n germer experiment 🤩
    Lantivi gurthochai. Alantivi pina edanna crazy vi pina podcast cheyi bro if u can.

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 года назад +1

    Thanq 🙏

  • @banothsuresh954
    @banothsuresh954 2 года назад

    Explanations is cool and awesome...

  • @rajupositive5190
    @rajupositive5190 2 года назад +1

    Bro Languages ela Puttai , veeti kosam oka video chey broooo plzzzz

  • @ntprnallagondu9299
    @ntprnallagondu9299 2 года назад

    Good information think Telugu prodcast

  • @Pappybgm
    @Pappybgm 2 года назад

    Thank you,oka doubt shivudiki ,krishnudiki shakthulu ela vachayi.cheppara please

  • @srinivaskonda940
    @srinivaskonda940 10 месяцев назад +1

    దేవుడు ఉన్నాడని నిరూపించడానికి
    మనిషిని సృష్టించవలసిన అవసరం
    దైవానికి లేదు.

  • @sujathamuggurala9451
    @sujathamuggurala9451 2 года назад

    సార్ మీ ఫోర్డ్ కాస్ట్ చాలా బాగుంటాయి నేను ఏది మిస్ కాకుండా వింటాను మరి ఎందుకు సార్ ఈ చదువుకున్న సన్యాసులు అంతా దేవుడు దేవుడని వెంపర్లాడుతూ ఉంటారు

  • @dnaresh548
    @dnaresh548 3 года назад +1

    Thanks Sir

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 8 месяцев назад

    Law of attraction కోసం ఒక వీడియో చెయ్యండి brother

  • @powerstarpawankalyanfankab4012
    @powerstarpawankalyanfankab4012 3 года назад +2

    Nice

  • @saltwater2614
    @saltwater2614 2 месяца назад

    God bless gods

  • @sivamanohar9921
    @sivamanohar9921 2 года назад

    Mind Blowing

  • @trinadh9938
    @trinadh9938 2 года назад

    Chala baga cepparu sir

  • @loknathkatari1574
    @loknathkatari1574 5 месяцев назад

    Mana anadharam oke energy nunchi vacham aa energy a devudu

  • @vittalreddy3130
    @vittalreddy3130 2 года назад

    😊😊😊😊😊😊 Final touch

  • @neney4833
    @neney4833 7 месяцев назад

    Einstein ohinchi chepadu kabati adhi nijam nice bro

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 3 года назад +1

    Super

  • @GuruPrasad-se4lx
    @GuruPrasad-se4lx 2 года назад

    100% Correct

  • @shivadhanikonda
    @shivadhanikonda Год назад

    Philosophy మీద chepandi anna chala bagunai vinne kodhi vinali anipistunai patistuna kuda👍🏻👍🏻tq

  • @Ravikumar-ft3jm
    @Ravikumar-ft3jm 2 года назад +3

    జరుగుతున్న మూర్ఖత్వాల వల్ల దేవుడు లేడని నా అభిప్రాయం. దేవుడు లేడు. దేవుడు చనిపోయాడు

  • @somu2018
    @somu2018 3 года назад +2

    8:50 🤫😂🤣Anna nenu assulu expect cheyaledu

  • @testchannel5676
    @testchannel5676 2 года назад +1

    No God. No chance of existence of God. Never

  • @srinivask6810
    @srinivask6810 2 года назад

    Nice bro , I am philosophy student

  • @MrJPRT-hv2ew
    @MrJPRT-hv2ew 3 года назад +2

    The untethered soul book chadhivava bro?

  • @kavetiramcharan4018
    @kavetiramcharan4018 3 года назад +3

    Wow

  • @eswarrao8312
    @eswarrao8312 2 года назад

    Kastapadi ellu(home) kattindi Nenu daniki panthulu ki 10 velu evvala pujaki ... Entidi nyayam daniki badhulu ga ok aavunu thesukochi intloo thipithe saripodaa ....chepandi

  • @Anni0503
    @Anni0503 2 года назад +3

    Bro there is much more knowledge which u and I are not aware of ...watch project shivoham series to get more insights in our vedic knowledge ...it's also scientific with lots of research...

  • @brdig757
    @brdig757 2 года назад +4

    ఫస్ట్ శివుని ఫోటో తీసేయ్, సైన్స్ ఫోటో పెట్టుకోరా వెస్ట్ ఫెలో..శివుని ఫోటో పెట్టి సైన్సు ని అవమనిస్థావర

  • @Anveshna143
    @Anveshna143 2 года назад +4

    Enrgey space ఎక్కడ నుంచి పుట్టాయి ..
    బిగ్ బ్యాంగ్ వల్లా అంతా వునికి లోకి వచ్చుంటే..
    బిగ్ బ్యాంగ్ ఎక్కడ నుంచి వూడిపడింది..
    శూన్యం నుంచి అంత పుట్టుంటే ..
    శూన్యం ఎక్కడ నుంచి పుట్టింది..
    విశ్వం అంతటా వ్యాపించి వుంది అనుకుంటే ఎంత వరకు వ్యాపించి ఉంది..
    విశ్వం వ్యపించని ప్రదేశం లో ఎం వుంది...వీటికి సమాధానాలు వున్నాయా ...

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 Год назад

      Mee prashna tappuga undi. Big bang ki mundu emundi ani adigaru. Kani big bang theory anedi big bang ki mundu em jarigindo cheppadu. Asalu aa prashne tappu antundi. Endukante bigbang jarigina taruvatane kaalam anedi puttindi. Deeni prakaram vishvam lo kalam undi kani kalam lo vishvam ledu. Kanuka bigbang nunde kalam modalaindi kabatti bigbang ki mundu emundi ani prashninchadam oka murkhatvame.

  • @karthikkallepelli_7513
    @karthikkallepelli_7513 2 года назад

    Brother enka long videos cheyyadi bro we want more to listen 😍

  • @abhiseksahai1506
    @abhiseksahai1506 3 года назад +2

    Inta clarity ga evadu cheppadu ..Naku telisi

  • @rameshankamalla3187
    @rameshankamalla3187 3 года назад +5

    Bro e prapanchanni marchina 10 mandhi philosophers gurinchi podcast cheyyu bro

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 8 месяцев назад

    Meeru. Suparanna

  • @premkumar9489
    @premkumar9489 2 года назад

    Grear

  • @chittibabukanithi8514
    @chittibabukanithi8514 Год назад +3

    ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారము గాను శూన్యము గాను ఉండెను చీకటి ఆగాధ జలము పైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.ఆదికాండము:1:3

  • @MrPrashh
    @MrPrashh 2 года назад +3

    Asalu.. devudu unnadu ani nammithe neekoche problem endo nakartham kaledu.. Science entha sepu akkadinunchi idochindi ikkadanunchi adochindi ani maatrame chepthundi.. Unnadanne atu thippi itu thippi chepthundi... Asalu universe lo unna vishyalne kada ee scientists vandala samvatsaralu kashtpadi cheppedi.. Edaina kotha di cheppara.. SO.final ga nenu cheppedentante AA UNIVERSE DEVUDU.. ANTHE..

  • @janakiram2403
    @janakiram2403 2 года назад +2

    Every video and audio is amazing bro 👌👏👏👏🙏

  • @indian8429
    @indian8429 3 года назад

    Where do get this information please tell me

  • @kondetivenkatesh7215
    @kondetivenkatesh7215 3 года назад +2

    Bro "The secret" book gurinchi cheppava

    • @leelavathich4589
      @leelavathich4589 2 года назад

      మీరడిగిన బుక్స్ లాంటి వీడియో ఛానల్ లో కూడా ఉన్నాయి
      #shrisha
      #shrishafoundation
      #shrishafoundationtelugu

  • @paisasvlogs5867
    @paisasvlogs5867 2 года назад

    According to you What is negative and what is positive.. @thinktelugupodcost

  • @trnews3
    @trnews3 9 месяцев назад

    సత్యం ఒక్కటే ఉంది,

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 3 года назад +1

    Ardam kakapovadaniki em undhi kani vishvam ilage erpadindhi antava inka vere reasons levantava 😀

  • @km4469
    @km4469 2 года назад

    jeevathme paramathma ani eppudo chepparu jeevudilo paramathmani eppudu chustaro appudu vignanam vipu adugulu padathayi

  • @PernetiBR53
    @PernetiBR53 2 года назад

    Nice video 👌

  • @nodagaladurgaprasad1230
    @nodagaladurgaprasad1230 3 года назад +2

    Bro devudu vunnadu ,devudu ledu
    Rendu tappe yenduka manishi ki viswam
    Gurinchi telisindi samudram lo isuka renuvanta
    Mari big bang Ela puttindi?

  • @udayjprg2988
    @udayjprg2988 3 года назад +9

    I always think one thing
    Millions of people don’t worship Lord a Shiva and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day.
    Millions of people don’t worship ALLAH and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day.
    Millions of people don’t worship Lord Jesus Christ and they have no idea about his existence and they still survive just like me enjoying with their families having good life and dying on fine day.
    So for what we are fighting and what to we get out of it and who is benefiting of these wars 🤷🏻‍♂️
    I wanna go to a place on earth where is no place for religion and god and want to raise my kids there and see what wonders they can create by using Science and I wonder if it exits
    We are just wasting our time on GOD concept.

  • @roshanjameer4871
    @roshanjameer4871 2 года назад

    Bro వీడియో కొంచెం స్పీడ్ లో అప్లోడ్ చెయ్యండి బ్రో..చాలా స్లో గా ఉండి...

  • @visveshwarabalaji4253
    @visveshwarabalaji4253 3 года назад

    Tell me how matter/molecules or atom are born ? Neither science nor religion can tell about birth of universe

  • @DrgYutube
    @DrgYutube 3 года назад +3

    మీరు సేకరించిన విషయాలను తెలుపే క్రమంలో తెలుసుకుందామని అనుకునే మాలాంటి ప్రేక్షకులను తక్కువ చేసి సంబోదించాల్సిన అవసం లేదని అనుకుంటా... అది మా విజ్ఞత, మీ అహంకారాన్ని తెలుపుతున్నాయి. అసలు చెప్పేది చెప్పకుండా వినేవాడి గురించి ప్రస్తావన ఎందుకు.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 года назад +1

      అరే నాయనా అబద్ధాలను నిజం అని నమ్మే వాళ్ళంటే ఈ భూమి మీద ఎవరికీ గౌరవం ఉండదు.ముఖ్యంగా మీ హిందువులు ఏవేవో తయారు చేశారు కథలు..దేవుళ్లు..,దయ్యాలు..,గుళ్ళు గోపురాలు అని....!!!అందుకే ప్రపంచం మీ చర్యలు చూసి నవ్వుకుంటుంది.క్రిస్టియన్లు జీసస్ దేవుడు అని నమ్ముతారు...అలాగే ముస్లింలు అల్లా అంటారు..నమ్ముతారు.ఆ అల్లా కి రూపం ఇవ్వలేదు.అది వాళ్ళ బాధ...కానీ మన దేశంలో మీ హిందువులు ఒకటి కాదు రెండు కాదు కోట్ల కొలది దేవుళ్ళు..,దయ్యాలు సృష్టించారు.రూపం ఇచ్చారు.పోని మాలాంటి నాస్తికులు..,కమ్యూనిస్టులు..,హేతువాదులు మీ దేవుడిని ఒక్కసారి చూపించండి అంటే నీళ్ళు నములుతారు.ఏవో సొల్లు కథలు చెప్తారు.అందుకే ఈ ప్రపంచం అంతా మిమ్మల్ని ఎర్రి పూలు గా చూస్తారు.ఇదంతా కాదు అన్నపుడు నువ్వు నాకు ఒక్కసారి మీ దేవుడు రాముడిని..,శివుడు..,విష్ణు..,బ్రహ్మ.., కృష్ణుడు..,దుర్గ లను చూపించు...ఆ తర్వాత నేను లెంప దెబ్బలు వేసుకొని వెయ్యి గుంజీలు తీస్తాను.

  • @talarilaman1058
    @talarilaman1058 2 года назад

    God is one jeusus in tha bibule aniteke mulami barthdare 🙏🙏🙏

  • @DareingStar1
    @DareingStar1 3 года назад

    Manaki answers kaavali antey first manam chachipovaali apudu manaku answers thelusthai .I truly truly believe that God only creat this univers .yevararo god gurinchi chepithey kadhu . what about our inner heart feeling and mericals in our daily life.

    • @sureshganga3780
      @sureshganga3780 3 года назад

      Ayithe first manaki god gurinchi cheppina vaadu kuda chachipoyaka telsukuni untadu God gurinchi... But chachipoyina vaadu malli manaki god gurinchi ela cheppadu antav bro.. 🤔

    • @DareingStar1
      @DareingStar1 2 года назад

      Death after life antaa oka mistry .but daily we are leaving that is the proof of god

  • @rambabuk8123
    @rambabuk8123 2 года назад +1

    Bumba Story First time babu gogineni interview lo vinna

  • @nrk7772
    @nrk7772 3 года назад +4

    There is a creator for every creature .. that's it and no need to think beyond :)

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 2 года назад +2

      Who created the creator gorey.haha

    • @vijaythommandra2022
      @vijaythommandra2022 2 года назад +2

      @@kishorevonguru5700 There are certain questions there is no answer. They are called wrong questions. Science cannot tell why the necessity of birth and death

  • @arunkumarsudiga8475
    @arunkumarsudiga8475 2 года назад +1

    Science ki, scientist laki kuda ardam avvani chala vishayalu world unnayi Mari vatiki answer leda, like Bermuda triangle, moving rocks, indian temples, pacific ocean Atlantic ocean colors.? Ela chala unnayi

    • @rogue6644
      @rogue6644 2 года назад

      B̲e̲r̲m̲u̲d̲a̲ t̲r̲i̲a̲n̲g̲l̲e̲ a̲n̲i̲t̲i̲k̲i̲ s̲c̲i̲e̲n̲c̲e̲ a̲n̲s̲w̲e̲r̲ k̲a̲n̲u̲k̲u̲n̲d̲i̲ c̲h̲e̲c̲k̲ c̲h̲e̲s̲u̲k̲o̲n̲d̲i̲ b̲r̲o̲.̲a̲a̲ p̲l̲a̲c̲e̲l̲o̲ v̲o̲l̲a̲c̲a̲n̲o̲ v̲u̲n̲d̲h̲i̲ e̲n̲n̲i̲ g̲a̲s̲e̲s̲n̲i̲ w̲a̲t̲e̲r̲l̲o̲o̲ r̲e̲l̲e̲a̲s̲e̲ a̲v̲u̲t̲h̲u̲n̲d̲h̲i̲ m̲e̲t̲h̲a̲n̲e̲ g̲a̲s̲ w̲a̲t̲e̲r̲l̲o̲o̲ k̲a̲l̲a̲v̲a̲t̲a̲m̲ v̲a̲l̲l̲a̲ w̲a̲t̲e̲r̲ y̲o̲k̲k̲a̲ d̲e̲n̲s̲i̲t̲y̲ t̲h̲a̲g̲g̲i̲p̲o̲t̲h̲u̲n̲d̲i̲ .̲c̲h̲e̲c̲k̲ i̲t̲ o̲n̲c̲e̲

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад

    అంటే - ve energy మనం
    +Ve energey దేవుడు అంటావా అన్నా
    🙏

  • @nikhilallada8522
    @nikhilallada8522 2 года назад +1

    Excellant channel... Keep rocking brother... I'm adicted to your channel...

  • @onlinework7797
    @onlinework7797 3 года назад

    # *Super wonderFull content bro* #
    Please make a video on =
    how to Escape from *Love breakup* and *Lazyness* please .....
    *Please* ///////////////////////////////////

  • @rockratna3657
    @rockratna3657 3 года назад +2

    finally naku clarity dorikindi😍

  • @maashuchinna147
    @maashuchinna147 2 года назад

    👌

  • @racharlasujata1018
    @racharlasujata1018 2 года назад

    Eppati varu evarina viswani kolichara koliste aa Sanka entho cheppagalaru

  • @Naidu-jh3bg
    @Naidu-jh3bg 2 года назад

    Lord Shiva

  • @aarudraperformingarts3710
    @aarudraperformingarts3710 Год назад

    If everything is created from nothing, then what created the nothing

  • @saiv5768
    @saiv5768 2 года назад

    పెద్ద ప్రశ్నలు చిన్న సమాధానాలు you can find comprehensive details In it

  • @s.ganesh1167
    @s.ganesh1167 2 года назад

    అన్నయ నీ videos చాలా బాగున్నాయి నేను upload చేసుకోవచ్చు plz..