Swamy Namaskaaralu.. Mee Videos ni Facebook lo Food Tree ani page lo peduthunnaru vere vaallu...Adhi mee anumathi tho jaragatledu ani anukuntunnamu..Chaala mandi mee page anukuni Facebook lo unna Food Tree ane page ni follow avthunnaru...Okasari gamaninchagalarani vinathi
స్వామి గారూ, మీ వంటలు అమోఘం! అల్లం సాంబారు అద్భుతంగా వచ్చింది. ఇటీవల మా ఇంట్లో మీరు చూపించిన వంటలే ఎక్కువగా చేస్తున్నాం. వంటలతో పాటు మీరు వాటిని సమర్పించే విధానం, మీరు వాడే శుభ్రమైన తెలుగు భాష, సంప్రదాయ పద్దతి, మాకు బాగా నచ్చాయి. వీటిని మీరు ఇలాగే కొనసాగించాలని కోరుతూ....నమస్కారం!
అల్లం పులుసు విధానం చాలా బావుంది అండి. నేను ఈ రోజు చేసాను. మా వారు, మా అమ్మాయి మెచ్చుకున్నారు. ధన్యవాదములు. నేను చిన్నప్పుడు తిన్న రుచి జ్ఞాపకం వచ్చింది. మరచి పోయిన మంచి మంచి వంటకాలు గుర్తు చేస్తున్నారు 🙏🏼
పలని స్వామి నీకు ధన్యవాదాలు. మీ వంటలు ఆచరించే పద్ధతులు అమోహం బాబు వంటరాని వారికి అర్థమైలా వివరంగా చెప్పారు ఈ మానవాళి ఉన్నంతకాలం. మీ వంటకాలు రికార్డ్ వుండాలి పాత కాలం వంటలు రుచులు అందరి కి తెలుసుకోగలుగుతారు. ఇటుబ్రాహ్మణ వంటలు అటు మసాలా తినేవారికి.. అద్భుతం..అయుష్మంభవా. బాబు
ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి ఆహార పదార్థాలు మకు సహృదయంతో పరిచయం చేస్తున్నదుకు మీకు చాలా కృతజ్ఞతలు. మి అమ్మ కడుపు చల్లగా ఆత్త కడుపు చల్లగా వెయ్యేళ్ళువర్ధిల్లాలి. 🙏🏻.
అయ్యరుగారూ నమస్తే 🙏🙏🙏 మీ వంటలు మీరు అవి చేప్పే విధానం చాలా అబ్బురం... మీరు తమిళంతో పాటు తెలుగు భాషను కూడా మాతృభాషను చేసుకున్నారు.... మా ఆవిడ రోజూ మీ వంటలను అనుసరిస్తోంది... వంటలు కూడా రుచికరంగా చేయగలుగుతోంది... ధన్యవాదాలు
అల్లం సాంబార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం.👍 ఏ ఛానల్ లో వంటలు చూసినా చూసిన అనుభూతే. మీ వంటలు చూస్తే మాత్రం మీ మాటలతో తిన్న అనుభూతి కలిగి, ఎనలేని ఆనందం కలుగుతుంది.ధన్యవాదాలు స్వామి🙏💐
Namaskaram guruvu garu mee vantalaku maa family mottam fidha🙏🙏,,,(2) usirikayalanu ,pachhadini ye rojullo tinavachu eppudu tinakoodadho telupagalaru 🙏🙏
Sreematre Namaha. Very good new variety preparation. Never seen before. Very nice presentation and explanation. Thank you so much Swamy. Sree Sita Rama Jayam. Bhaskar Sarma.
Swamy Namaskaaralu..
Mee Videos ni Facebook lo Food Tree ani page lo peduthunnaru vere vaallu...Adhi mee anumathi tho jaragatledu ani anukuntunnamu..Chaala mandi mee page anukuni Facebook lo unna Food Tree ane page ni follow avthunnaru...Okasari gamaninchagalarani vinathi
ఆ Food Tree ఛానల్ నాది కానే కాదు అండి..
Chala bagundi👌👌
నేను కూడా ఫుడ్ ట్రీ పేరుతో వస్తున్నవి చూసాను
స్వామి గారూ, మీ వంటలు అమోఘం! అల్లం సాంబారు అద్భుతంగా వచ్చింది. ఇటీవల మా ఇంట్లో మీరు చూపించిన వంటలే ఎక్కువగా చేస్తున్నాం. వంటలతో పాటు మీరు వాటిని సమర్పించే విధానం, మీరు వాడే శుభ్రమైన తెలుగు భాష, సంప్రదాయ పద్దతి, మాకు బాగా నచ్చాయి.
వీటిని మీరు ఇలాగే కొనసాగించాలని కోరుతూ....నమస్కారం!
గురువు గారూ, అన్నీ కొత్త కొత్త గా చూపిస్తూ ఉంటారు. పరమాద్భుతం సార్.
అల్లం పులుసు విధానం చాలా బావుంది అండి. నేను ఈ రోజు చేసాను. మా వారు, మా అమ్మాయి మెచ్చుకున్నారు. ధన్యవాదములు. నేను చిన్నప్పుడు తిన్న రుచి జ్ఞాపకం వచ్చింది. మరచి పోయిన మంచి మంచి వంటకాలు గుర్తు చేస్తున్నారు 🙏🏼
చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర 🥰🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻🛕🛕🛕🥥🥥🍌🍌🍚🍚🍚🍯🍯🦜🦜💐🌹🌷🌼🌽🌽🐦🌸🌸🍒🥭🥭🍇🦚🌾🌺🍏🍏🍍🍍🍍🥰🥰🥰
పలని స్వామి నీకు ధన్యవాదాలు. మీ వంటలు ఆచరించే పద్ధతులు అమోహం బాబు వంటరాని వారికి అర్థమైలా వివరంగా చెప్పారు ఈ మానవాళి ఉన్నంతకాలం. మీ వంటకాలు రికార్డ్ వుండాలి పాత కాలం వంటలు రుచులు అందరి కి తెలుసుకోగలుగుతారు. ఇటుబ్రాహ్మణ వంటలు అటు మసాలా తినేవారికి.. అద్భుతం..అయుష్మంభవా. బాబు
ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి ఆహార పదార్థాలు మకు సహృదయంతో పరిచయం చేస్తున్నదుకు మీకు చాలా కృతజ్ఞతలు. మి అమ్మ కడుపు చల్లగా ఆత్త కడుపు చల్లగా వెయ్యేళ్ళువర్ధిల్లాలి. 🙏🏻.
అబ్బా! చూస్తూ ఉంటే నే .నోటిలో నీళ్లు ఉరుతున్న ది సూపర్. ధన్యవాదాలు స్వామి
అయ్యరుగారూ నమస్తే
🙏🙏🙏
మీ వంటలు మీరు అవి చేప్పే విధానం చాలా అబ్బురం... మీరు తమిళంతో పాటు తెలుగు భాషను కూడా మాతృభాషను చేసుకున్నారు....
మా ఆవిడ రోజూ మీ వంటలను అనుసరిస్తోంది... వంటలు కూడా రుచికరంగా చేయగలుగుతోంది...
ధన్యవాదాలు
Sri Gurubhyo namaha🙏🙏Good recipe 👌
అల్లం సాంబార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం.👍 ఏ ఛానల్ లో వంటలు చూసినా చూసిన అనుభూతే. మీ వంటలు చూస్తే మాత్రం మీ మాటలతో తిన్న అనుభూతి కలిగి, ఎనలేని ఆనందం కలుగుతుంది.ధన్యవాదాలు స్వామి🙏💐
Meru baga chakkaga vivarinchi cheptaru andi me matalu kosamey asalu vedios chustanu
Meru chupinchina vantalu nenu try chesanu chala baga kudirayi
Thanks 🙏 andi
Sree Gurubhyo Namaha 🙏 🌺🙏.
Babai gaari🙏, Meeru cheppina allam sambar, nenu ee roju chesanu, idli lo maa varu pillalu chala ishtam ga thinnarandi, maku intha chakkati vantakam cheppinanduku, chala chala thanks Andi🙏
Allam samber super 👌👌👌 guru vu gariki vandhanalu 🙏🙏 nenu vankaya samber chesanu challa bagundhi
Plani Swami Garu ke Mee Vantalu Abuthum Adhurs 🌹🙏 meeku Abhi Vandalu 🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన చెప్పినారు
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦜🦜🦜🦜💐💐💐🌹🌹🌹🌹🌷🌷🌷🌼🌼🌼🌽🌽🌽🐦🐦🌸🌸🍒🍒🍒🥭🥭🍇🍇🍇🦚🦚🌾🌾🌾🌾🌺🌺🍏🍏🍏🍍🍍🍍🍍🍍🍍🥰🥰
ఈ రోజు నేను ఇదే చేశాను స్వామీ. ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నా
Ayya swami Garu... Just now we prepared this and it is really delicious
🙏🏻 Guruvu gariki 🌺
👍 Allam sambar recipe super 🌺
Jai shri Krishna swamy garu 🙏🙏allam sambar chala baga chesaru 👌🏻👌🏻
చాలా బాగుంది గారు వుగా 🙏🏻
సూపర్ చూస్తే నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుందీ అండి.....😋😋😋
Meeru anni traditional and healthy recipes chepputhunnaaru...chalaa dhanyavaadhaalu...,🙏🙏
నమస్తే అండి చాలా బాగుంది వంటకం. అల్లం పులుసు సూపర్ 💐💐
Manchi arogyakaramaina vantakam chepparu danyavadamlu Swamy
Arogyaniki entho manchi vanta swamy garu.... Thnq soooo much...
ఆరోగ్యకరమైన అల్లం సాంబారు చాలా బాగుంది స్వామీ... 👌👌👌
తేట గీతి పద్యము : అన్నమునకైన, ఇడ్లీలు అట్లె అట్లు లోనికైన అల్లముతొ పులుసును చేసి పళణీ స్వామియు చూపారు వారి యొక్క ప్రతిభ మరియొక మారును ప్రగతి గాంచె
చాలా చాలా సంతోషం అండి.మీకు నా హృదయపూర్వకధన్యవాదములు.నమస్కారం అండి.🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌
మీరూ సూపర్ సార్
Namaskaram guruvu garu mee vantalaku maa family mottam fidha🙏🙏,,,(2) usirikayalanu ,pachhadini ye rojullo tinavachu eppudu tinakoodadho telupagalaru 🙏🙏
Thank you very very beautiful and healthy and tasty recipe ❤️🤩
it is wonderful you are great
Chaala baaga oka kottha receipe chupincharu thank u ilantivi manchi health param ga unde receipes cheyandi 👌👌👌🙏🙏🙏🙏🙏
Guruvu garu meru vanday vantalu kammadanam thopatu healthy ganu vuntaie
బాబాయి గారు అద్భుతంగా ఉంది అండి
అద్భుతః స్వామి అల్లం సాంబార్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ధన్యవాదాలు స్వామి👌🙏🏻👍
Sir today i prepared sambar powder it is very nice my children and my husband they loved it thank you so much Swami ji
Super recipes planing swamy garu
Mee concept.goppadi super antey super andi
Guruvu gaaru memu andaramu meeku putra samaanulam
Kaavuna andi andi anakunda Mari adaina padam vaadithe baavuntundemoo .
స్వామి గారూ అల్లం సాంబారు చేసుకుని తిన్నాం అండి. అందరి కీ నచ్చింది. Thank you very much sir
Super. maa intlo amma pappu annamtho ithe pulusu chesi ishtavundiri
చాల బాగుంది బాబాయి గారు. ధన్యవాదాలండి.🙏
Thumba chnnagide swamy
న యొక్క హృదయ పూర్వక నమస్కారములు గురువుగారు 🙏🙏🙏
Sreematre Namaha.
Very good new variety preparation. Never seen before. Very nice presentation and explanation. Thank you so much Swamy. Sree Sita Rama Jayam.
Bhaskar Sarma.
Chala upayogakaramaina vantakam.. thank u guruvugaru
చాలా బాగుంది బాబయ గారు.
Chaala baagundi guruvugaru
try chestanu swamigaru
Chala bavundandi Naku telidu first time vintunna
Excellent sir
Namaste Swami 🙏🙏,pulusu chalabhaga kudirindi👌👌👌.
Chinna manavi
Patha chinthakaya thokku (pachadi)mana varandariki nerpinchandi🙏🙏
Super swamygaru
మేము చేసాము స్వామి. బాగా వచ్చింది.
Guruvu gariki namaskaram swamy shastidevi vrata vidhanam telapandi
Namaste gurugaru
adhiripoyyindhi ee recipe 😋 Thanks andi 🙏
Chala vivaraga chputhunnru
Chala baguntai Swami mi vantalu
Thi recipe is so tempting, will try definitely!! 🙏🏻🤗
సాంబార్ పొడి వీడియో చూస్తాను గురువుగారు, అల్లం సాంబార్ చేస్తా నేనును 😍
అద్భుతాహ గురువుగారు
Nenu idly tho tintanu Swamy Garu.🙏🙏👍👍👍👍👍 supper
Swamy garu chustuntene thineyyali anpistundi sir
👌 👍
Unique receps uncle very nice
Swamy garu me alamsamber super 🙏
Baga chesaru guruvu garu bagundi
Chala bagundhi healthy n tasty 👌👌👌👌 thank 🙏
సూపర్
Evaru nerpaaru andi bale chestharu
Chala manchi vanta ... cheparu guru garu 🙏
Super guruv garu namaskaram yummy 😋
Good 👍
తప్పకుండా చేసుకుంటాం బాబాయి గారు 🙏🙏🙏
Chala bhagundhe
ధన్యవాదాలు గురువు గారు!
E roju vadanadi chala bagundi thankyou sar
Bagundi sir
అదిరిపోయింది బాబాయ్ గారు 😋😋👍👍
Guruvaryulu manchi vantakamu chesaru 🙏
Maavidi Allan tho kudaa chesukovatcha Guruvu gaaru
Super sir nanu cbastanu andi
Super receipe guruvu garu. Thanks.
Guruvu garu batchelors ki manchi arogyanni echhe ,simple ga ayye ,sampradaya vantalu cheyyandi, namaskaramulu.
Sorakaya gareluuuu chastaraa guru garu
Namaskaram Swamy garu, Mee Sambar podi tayaru chesanu, chaala baaga vachindi. Meeru SontiMirium ela cheyalo cheppagalara? Eppati nundo vetukutunnanu. Naa chinnapudu Nellore lo friend valla intlo tinnsnu.
Noti lo neeru vooruthondi swamii jii
Good job Swami ji
baga chepparu guruvugaru
Guruvugaru chala subscribers offline lo Mee vantalu choostu unttaru offices lo meku kudirithe subtitles ni pettavacchukada guruvugaru
Allam pulusu different ga undi
Suuuuuper Babai
Thank you swamy garu
Healthy samber e time lo andharu tinalsina kotha samber
Super swami
నెను మి ఇంటికీ వచెశ్థాను స్వమి
🤤🤤 రుచి అద్భుతహ
Smdar chlla dagavunb from belhi 👌👌👌👌👌👌
First time seeing this recipe. We will try Swami 😊
Dhanyavadamulu guruvu garu