పల్లవి: నా యేసయ్య నీ మహిమకు కీర్తి కలుగుటకు సహియించి చేసితివి నీ చేతితో ||2|| ఆరాధన....ఆరాధన.... ఆరాధన..... 1. గణహినమైన పాత్రను నేను... ఓ కుమ్మరి || 2||. చేర్చుకున్నదే నీ కృప నన్ను ఉన్నతమైన నీ సారేపై ఉన్నతమైన నీ సారేపై ||ఆరాధన||. 2. నిర్దోషమైన రూపకాంతివి... ఓ కుమ్మరి ||2||. మలచినదే నీ ప్రేమ నన్ను రాబోవుచున్న జివముకై రాబోవుచున్న జివముకై ||2|| నా యేసయ్య నీ మహిమకు కీర్తి కలుగుటకు సహియించి చేసితివి నీ చేతితో ||2|| ఆరాధన ... brother by Joseph
జ్ఞానయ్య గారి ఆత్మీయ పాటలు అప్లోడ్ చేస్తున్నారు కృతజ్ఞతలు...
Amazing and Beautiful Music Spiritual Blessed Song 🙏❣️❣️❣️
Manchi atmeeyageethamunu maku vinipinchina aharon kotla ki vandanalu 🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
Manchi atmeeya song ni maku malli vinipinchinanduku tq so much aharon
praise the lord
Praise the lord 🙏 nice 👍 songs
🙏🙏🙏
🙏🙏🙏👌🛐💟🕊️
పల్లవి: నా యేసయ్య నీ మహిమకు కీర్తి కలుగుటకు సహియించి చేసితివి నీ చేతితో ||2|| ఆరాధన....ఆరాధన.... ఆరాధన..... 1. గణహినమైన పాత్రను నేను... ఓ కుమ్మరి || 2||. చేర్చుకున్నదే నీ కృప నన్ను ఉన్నతమైన నీ సారేపై ఉన్నతమైన నీ సారేపై ||ఆరాధన||.
2. నిర్దోషమైన రూపకాంతివి... ఓ కుమ్మరి ||2||. మలచినదే నీ ప్రేమ నన్ను రాబోవుచున్న జివముకై రాబోవుచున్న జివముకై ||2||
నా యేసయ్య నీ మహిమకు కీర్తి కలుగుటకు సహియించి చేసితివి నీ చేతితో ||2|| ఆరాధన ...
brother by Joseph
Migilina songs kuda uploaded cheyyandi brother please
❤
Inka atmeeyamga munduku velladaniki yilanti songs vunte upload cheyyandi brother
Complte song lyrics పేట్టండి pl.
ok brother
Praise the lord