*వందనాలు బ్రదర్. *బ్రదర్ ఈ పాట వ్రాసినవారు సిస్టర్ చంద్రలీల గారు, ఆ సిస్టర్ బ్లైండ్ బ్రదర్, ఆ సిస్టర్ ప్రకాశం జిల్లా ఒంగోలు అని అనుకుంటున్నాను బ్రదర్, ఆ సిస్టర్ అడ్రస్ నాకు తెలియదు బ్రదర్. బహుశా ఆ ప్రాంతములో అడిగితే మీకు ఆ వివరాలు తెలియవచ్చు బ్రదర్. ఆ సిస్టర్ మంచి సింగర్ కూడ బ్రదర్. 🙏🙏🙏
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/ బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/ 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/ 3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/ 4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు 1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2 కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2 చదవాలని ఉంది - నీ వాక్యము - 2 2. నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2 బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2 వెంబడించాను - నా యేసుని - 2 3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2 పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2 పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2
ఈ పాట ద్వారా నా బ్రతుకును మార్చబోతున్న దేవాతి దేవునికి మహిమ కలుగును గాక..
🙏
హృదయాల్లో దేవునికి స్తోత్రం chellisthu Pata ద్వారా మనకు అందరికీ gnaanam kaligimchina Paster Gnaanaiah గారి కి వందనాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Clubllo pubbllo vuntunna prathi okkaru tinnaga churchki ravalani prardhinchuchindi Yesu namamulo aduguchunnamu thandri Amen Amen Amen ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙌🙌🙌👌👌👏👏👏👏👍
Praise the lord to all. Hallelujah 🙌
Pastor Gnaanaiah gari ఆత్మ కు santhi కలుగును గాక. Vari Amaravathi Loni సంఘము abhivruddhi agunugaka.hallelujah 🙌
Ayya enthomandi chinna pillalu drugski banisalai potunnaru meeraina vallaki vidula kalagalani prardhinchandi Yesu namamulo aduguchunnamu thandri Amen Amen Amen 💚💚💚💚💚🙏🙏🙏🙏🙏
Halleluya hallaluya halleluya hallaluya halleluya hallaluya దేవునికే ఘనత మహిమా కల్గును గాక
😢😢😢Aiyaaaaa Nv thappa Naaaku Dhikku Leru Aiyaa Yevaruuu
Ayya naku ee paata brathuku meeda asha puttenchendi
దేవునికే మహిమకలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻q
Papicharu
Prise the lord
Ayya. Ayagari. Songs. Eka aplod
Malli malli vinalanipisthu undhi ayyygaru 🙏🔥🙏🔥🙏🔥
Wonderful voice AYYAGARU 🙏🙏🙏
Miss u appa
Amen Sthootram Prabhuva Vandanamulu Ayyagaru
E song ni upload chesinandhuku chala chala thanks brother
E song kosam nenu chala rojula nunchi wait chestunna
Praise the Lord 🙏🙏🙌🙌
That is great apostle GNANAIAH AMARAVATHI
Nannu taakavu ayya
Praise the lord పాస్టర్ గారు 🙏🏻🙏🏻🙌🙏🏻🙏🏻
Praise the Lord Amen 👏🙏
Praise the lord Ayya garu
Glory to God. Hallelujah 🙌. Hallelujah 🙌
I love this song ❤❤❤ 😢😢😢
🙏🙏🙏🙏🙏
Prise the Lord ayya gnanaiah ayya.
Praise the Lord ayyagaru
praise the Lord
Great song Anna I miss you.
Praise the Lord 🙏🙏
Please pray for my exams i am 10 th my name is jyothi from vijayawada
Praise the lord 🙏🙏👍
Excellent song 🙏🙏🙏
Praise the lord 🙏 brother
🔥🙏🔥🙏
Super brother good song praise the lord annayya
Glory to God 🙌🙌🙏🏾
🙏🙏🙏
Anna praise the lord anna
AMEN 🙏🙏🙏🙏
Bradhar e pataki video chaiyadi meku devodu shayam chaisthadu
Video Chestayne ardham avithundha chepandi
Gnanaiah ayya garu rasara ee song nii???
Ledu ayya Gnanaiah rayaledu
😭😭😭😭😭😭😰😰😰😰😰
ఈ పాట అంటే నాకు ప్రాణం వ్రాసిన వారు ఎవరో తెలిస్తే చెప్పండి please
*వందనాలు బ్రదర్.
*బ్రదర్ ఈ పాట వ్రాసినవారు సిస్టర్ చంద్రలీల గారు, ఆ సిస్టర్ బ్లైండ్ బ్రదర్, ఆ సిస్టర్ ప్రకాశం జిల్లా ఒంగోలు అని అనుకుంటున్నాను బ్రదర్, ఆ సిస్టర్ అడ్రస్ నాకు తెలియదు బ్రదర్. బహుశా ఆ ప్రాంతములో అడిగితే మీకు ఆ వివరాలు తెలియవచ్చు బ్రదర్.
ఆ సిస్టర్ మంచి సింగర్ కూడ బ్రదర్.
🙏🙏🙏
Brother song lyric upload cheyyara plz
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..
1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/
బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/
4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/
5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Thanks anna
@@Aharonkotla Brother ee song pastor gnanaiah garu rasara???
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు
1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
చదవాలని ఉంది - నీ వాక్యము - 2
2. నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2
వెంబడించాను - నా యేసుని - 2
3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2
పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2
🙏🙏🙏
😂
Vi
అయ్యా గారి నంబర్ ఇస్తార బ్రదర్
Anna Praise the lord Anna sorry Anna ayya Garu pradhu dagariki vellipoyaru 😭 😭 😭 Anna
🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏