గర్భిణీ స్త్రీకి సీటు ఇచ్చాడు అని.. కండక్టర్ పై వేటు..| Janagam Bus Conductor Incident |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 339

  • @MadhaviHandmadeElegance
    @MadhaviHandmadeElegance 5 месяцев назад +180

    కండక్టర్ కు న్యాయం చేయాలి

  • @mustibhaskar5576
    @mustibhaskar5576 5 месяцев назад +41

    ముందు డిఎం గారిని సస్పెండ్ చేయాలి గర్భిణి స్త్రీకి సీటు ఇచ్చినటువంటి కండక్టర్కు ధన్యవాదాలు కండక్టర్ను అభినందిస్తున్నా 🎉

  • @ravulapentaprasad2327
    @ravulapentaprasad2327 5 месяцев назад +121

    కండక్టర్ కు న్యాయం చేయాలి, గర్భిణీ స్త్రీ సిటు ఇవ్వడం తప్పా, ఆ కంప్లీట్ ఇచ్చిన ఆమె అహంకారం ఇప్పుడు అర్ధం అవుతుంది

    • @Sharp-feather
      @Sharp-feather 4 месяца назад +2

      ఇంకా చూస్తారు‌ఈ అధికంగా ప్రవర్తించే ఆడ వాళ్ళ ఆగడాలు

  • @malleshgoud4046
    @malleshgoud4046 5 месяцев назад +78

    వాస్తవాలు తెలియకుండా ఎలా సస్పెన్షన్ చేస్తరు...బుద్ది లేని అధికారులు...

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 5 месяцев назад +73

    కండక్టర్ది తప్పేంటి ? గర్భినీ, రృద్ధులు,వికలంగులకు మానవత్వంతొ బస్లో చీట్లు ఇవ్వండి

  • @ashrithkasoji4261
    @ashrithkasoji4261 5 месяцев назад +13

    ఒక గౌర్నమెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసేటప్పుడు ఇరువైపులా వాదనలాలు విన్నతరువాత ఉద్యోగిది తప్పు ఉంటే సస్పెండ్ చేయాలి. అంతేకాని ఇలా ఎలాంటి ఎంక్వరి లేకుండా సస్పెండ్ చేయడం పద్ధతి కాదు

  • @bhaskarreddy8086
    @bhaskarreddy8086 5 месяцев назад +38

    Rtc లో లేడీస్ కు ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ స్కీమ్ బాగాలేదు.ఇది నా అభిప్రాయం

  • @gandhamstyle3501
    @gandhamstyle3501 5 месяцев назад +10

    కండక్టర్ గారికి న్యాయం చేయాలి

  • @laxmipitla4307
    @laxmipitla4307 5 месяцев назад +1

    కండక్టర్గా నిధులు నిర్వహిస్తున్న తను మానవత్వాన్ని చాటుకుంటూ ఒక గర్భిణీ స్త్రీ కి ఒక బస్సులో లేచి సీట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు కానీ కండక్టర్ గారు ఆ మహిళకు ఇంకొక మహిళ లేచి గర్భిణీ స్త్రీ కి సీట్ ఇవ్వండి అని తప్ప అయినా నీ ఒక సాటి ఆడది ఇంకో సాటి మహిళకు సహాయం చేయాలి కానీ ఆడవాళ్లకు ఆడవాళ్లు శత్రువులు కండక్టర్ గారికి ఎలాగైనా న్యాయం చేయాలి

  • @banothsurender3148
    @banothsurender3148 5 месяцев назад +7

    కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయిన కండాక్టర్, డ్రైవర్ లను సస్పెండ్ చేయకూడదు. వారు చాలా వొత్తిడిని భరిస్తున్నారు. అర్థం చేసుకోవాలి మనం

  • @sayedakbar9886
    @sayedakbar9886 5 месяцев назад +55

    పుణ్యానికి వెళితే పాపం వస్తాది ఇదే

  • @KathlePruthviraj
    @KathlePruthviraj 5 месяцев назад +4

    కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి బస్సు కండక్టర్ లకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించడం దయ చేసి కండక్టర్ లు డ్రైవర్ లకు మర్యాద అసలు ఎవరు ఇస్తలేరు

  • @venkataveeranjamma5410
    @venkataveeranjamma5410 5 месяцев назад +2

    డిపో మేనేజర్ ఎంక్వయిరీ చేయకుండా నిర్ణయం తీసుకో కూడదు కదా

  • @koyyanaprakash4105
    @koyyanaprakash4105 4 месяца назад +1

    పిచోళ్ళార ఇక్కడ ధర్నా యేమిస్తది మీకు డిపో లో బస్సులు ఆపాలి 😢😢😢

  • @sunaribalraj3444
    @sunaribalraj3444 5 месяцев назад +2

    ఫ్రీ టికెట్ ఎవడు పెట్టమన్నాడు ఎవరైనా ఆడవాళ్లు ఫోన్ చేసి ఫ్రీ టికెట్ పెట్టండి సార్ అంటే అని అడిగా రా రేవంత్ రెడ్డి

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 5 месяцев назад +2

    అసలు ఫ్రీ బస్ ఎందుకు అండి, వెను వెంటనే ఫ్రీ బస్ ఎత్తి వేయాలి, గర్భిణీ స్త్రీలకు వెంటనే సీటు ఖాళీ చేసి ఇవ్వాలి, కాస్ట్ పేరున తిట్టిన వారిని కండక్టర్ కు క్షమాపణ ఉత్తర్వులు జారీ చేసి వారందరితో క్షమాపణలు చెప్పాలని చెప్పండి, కండక్టర్ కూడ ఒక ప్రజాసేవ పరిపాలకుడే ఎర్రజెండ్ ఏర్రజెండ్ ఎర్రజెండా కింద వుంటారు కార్మికులు 🎉🎉

  • @cherukuvijay9354
    @cherukuvijay9354 5 месяцев назад +12

    డ్రైవర్ కండక్టర్స్ ఎన్ని సమస్యలు ఎదుర్కొటున్నారో . a/c.. రూంలో.. ఫ్యాన్ కింద కూర్చొని.. ట్విట్టర్. యూట్యూబ్.. చూస్తున్న అధికారులకు . బుర్ర పనిచేయడం లేదు.. కనీసం. విచారణ. లేకుండా సస్పెండ్ చేయడం.. శోచనీయం

  • @vainalanaresh6482
    @vainalanaresh6482 5 месяцев назад +4

    ఫ్రీ బస్సు పతకం వచ్చినప్పటి నుండి కండక్టర్లా పరిస్థితి చాలా దారణం ఐపోయింది పాపం

  • @gangareddybadanapelly
    @gangareddybadanapelly 5 месяцев назад +6

    కండక్టర్ ను సస్పెండ్ చేయడం కరెక్టు కాదు అతను చేసిన తప్పేమీ లేదు తప్పు తెలుసుకొని సస్పెండ్ చేయాలి కానీ ఇది సరికాదు గర్భిణీ స్త్రీ కి సీట్ ఇప్పించడం తప్ప అందుకు సస్పెండ్ చేస్తారా

  • @vappalanarasayya788
    @vappalanarasayya788 5 месяцев назад +2

    అసలు డిపో మేనేజర్ మరీ మూర్ఖంగా,ఒకనియంతగా, విచారణ చేయకుండా పన్సిమెంట్😢 ఇచ్చారు. వెంటనే సదరు కండక్టర్ కి డ్యూటీ ఇవ్వాలి.

  • @vennelasharanya
    @vennelasharanya 5 месяцев назад +4

    ఒక్కటి మాత్రం నిజం ఏ ప్రభుత్వం వచ్చినా అణగదొక్కే ది ఆర్టీసీని వాళ్లు మాత్రమే వీళ్లకు ఈజీగా దొరుకుతారు వాళ్ళ రక్తం పీల్చుకుని తాగుతారు అసలు వాళ్లను పట్టించుకోరు ఆర్టీసీ లో జాబ్ చేయడం కన్నా రోజు కూలి పనికి పోవడం బెటర్ అని ప్రతి ఆర్టీసీ కార్మికుడు అనుకుంటాడు ఈ ప్రభుత్వం అన్న ఆర్టీసీకి న్యాయం చేస్తది ఏమో అని ఆశతో చూశారు కానీ ఈ ప్రభుత్వానికి కూడా వాళ్లు కనపడడం లేదు రాను రాను ప్రభుత్వాలు ఉండి వేస్ట్ ఏ ప్రభుత్వమైనా ఇంతే సంపాదించుకోవడానికి మాత్రమే వస్తారు అని అర్థమవుతుంది

  • @purnimaxerox4487
    @purnimaxerox4487 5 месяцев назад +2

    న్యాయ విచారణ చేయకుండా కండక్టర్ ని విధులనుండి తొలగించిన వారిని ముందు సస్పెండ్ చెయ్యాలి.

  • @ramuraisidam8116
    @ramuraisidam8116 5 месяцев назад +6

    కింది స్థాయి ఉద్యోగి అంటే అంత అలుసు

  • @laxminarayanach8574
    @laxminarayanach8574 5 месяцев назад +6

    కండక్టర్ గారి సస్పెన్స్ ప్రయాణీకురాలు అహంకారం కంటే పై అధికారి అహంకారం ఎక్కువ గా కనిపిస్తుంది న్యాయం చేయాలి

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 5 месяцев назад +30

    అన్యాయం. మానవత్వం కూడా నేరమా.ఆర్టిసి కి ఐఎ ఎస్ ను ఎమ్ డి గా నియమించాలి.ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ను ఎమ్ డి గా నియమించారు.పర్యవసానంగా ఫలితం ఇలానే ఉంటుంది.

    • @josephmagi3769
      @josephmagi3769 5 месяцев назад

      Vaadoka waste fellow..... Encounter chesthey edho goppa annattu feel ayipothaadu. Vaadi moham chustheney chirak.
      Disha case lo fake encounter chesaadu nalla mukkodu maatalu vini.....

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 5 месяцев назад +31

    ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఎవ్వడు మంచి చేయడు ఆ గర్భిణీ స్త్రీ సైకో ఉన్నట్టున్నది లేకపోతే ఇంత అన్యాయమా ఆమె బస్సు ఎదిగిపోయి వీళ్ళ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది కదా

  • @KarnakarKarnakarpoleboina
    @KarnakarKarnakarpoleboina 5 месяцев назад +3

    సజ్జనార్ గారు మీరు అక్కడ జరిగింది ఏదో తెలుసుకొని మీ కింద అధికారులకు కాండక్టర్ గారిని విధుల్లో కి తీసుకోమని చెప్పండి లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చినాక నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుంది అని ఇది ఓక సాక్షం 👍

  • @krishnareddysetty6237
    @krishnareddysetty6237 5 месяцев назад +8

    అందరూ గట్టిగా ధర్నా చేయండి

  • @chandraiahch6854
    @chandraiahch6854 5 месяцев назад +3

    ఒకవేళ కండక్టర్ సీటు ఇవ్వలేదు అనుకుందాం....
    మిగతా కూర్చున్న వారు ఎందుకు ఇవ్వలేదు....వాళ్ళంతా గర్భినీ స్త్రీలేనా....

  • @jangamchenchaiah
    @jangamchenchaiah 5 месяцев назад +3

    అధికారులు విచారణ చేపట్టకుండా ఉన్న స్థాయి అధికారులు సస్పెండ్ చేయడం చానా బాధ కరము

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 5 месяцев назад +3

    DM ని సస్పెండ్ చేయాలి

  • @muppaahalya1425
    @muppaahalya1425 5 месяцев назад +63

    కండక్టర్ కు న్యాయం చేయాలి,,,ప్యాసింజర్ కు న్యాయం చేయాలి,,, దయచేసి, ఎవరూ అనకండి..న్యాయం ఎటువైపు ఉంటే అటువైపువారికి న్యాయస్మ్ జరగాలని కోరుకుందాం..ఫిర్యాదు ఇచ్చినవారు సాక్ష్యాధారలుగా వీడియో లు చూపించి ఉంటారు..అందుకే సస్పెండ్ చేశి ఉంటారు..మంది ని చూసి, మాటలు చూసి ఒక నిర్ణయానికి రాకోయిడదు..Rtc స్టాఫ్ ఫ్రీ టికెట్ వాళ్లు అని మహిళలను చాలా చులకనగా మాట్లాడుతున్నారు అనే విషయం మాత్రం నిజం..

    • @vennelasharanya
      @vennelasharanya 5 месяцев назад +1

      మీకు అర్థం కాదు లెండి ఆర్టీసీ కార్మికుడి బ్రతుకు

    • @ssssarf2018
      @ssssarf2018 5 месяцев назад

      Yes sister​@@vennelasharanya

    • @raghavenderreddy4329
      @raghavenderreddy4329 5 месяцев назад

      వీడు ఒక జెస్టేస్ చౌదరి

    • @muppaahalya1425
      @muppaahalya1425 5 месяцев назад

      @@vennelasharanya ఫ్రీ బస్ ఎక్కేవాళ్ళు కూడా బ్రతుకులు బాగాలేకనే ఎక్కుతున్నారు కదా,
      దురుసుగా ప్రవర్తించే ప్యాసింజర్లు ఉంటారు, బస్ లో దురుసుగా ప్రవర్తించే స్టాఫ్ కూడా ఉంటారు..
      అలాగే ఇరువర్గాలలో మంచివారు కూడా ఉంటారు..ఒక వర్గం వారిని సమర్ధించకూడదు..
      దయచేసి,అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి..

    • @karukuritirupati898
      @karukuritirupati898 5 месяцев назад

      Good decision Revanth Gaaru

  • @vamankommera3164
    @vamankommera3164 5 месяцев назад +21

    కండక్టర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అతని కుటుంబం వీడిన పడ కుండా చూడాలి

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 5 месяцев назад +6

    అసలు ఆమే తాను ఇచ్చిన ఫిర్యాదులో ఏమి writen కంప్లయింట్ వ్రాసినదో అది ప్రజలకు తేలియపరచండి.

  • @VijayalakshmiGaddam-i7f
    @VijayalakshmiGaddam-i7f 5 месяцев назад +4

    కండక్టర్ ని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటివి తొందరపాటు చర్య అనిపిస్తున్నది .రాచరిక వ్యవస్థను తలపిస్తున్నది.

  • @JaveedHusain-il1xu
    @JaveedHusain-il1xu 5 месяцев назад +6

    కండక్టర్ గారికి న్యాయం చేయండి

  • @vramesh-e4z
    @vramesh-e4z 5 месяцев назад +6

    West officers
    West govt

  • @mdarman-kc5ez
    @mdarman-kc5ez 5 месяцев назад +23

    free bus cancel cheyandi

    • @sravanasadi8473
      @sravanasadi8473 5 месяцев назад

      Way

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 5 месяцев назад

      Defenetly No NEED FREE BUS
      UN WANTEDLY PEOPLE R ROMING THERE IS NO ETHIS INTHIS

  • @sailumidigally3479
    @sailumidigally3479 5 месяцев назад +5

    DM గారు అలోచించి నిర్ణయం తీసుకోవాలి

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn 5 месяцев назад +1

    D. M. Must be suspend చేయల్లి

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 5 месяцев назад +4

    దున్నబోతు ఇని0దంటే దూడని కట్టేయండి అన్నట్లు ఉంది ఈ కేసు విషయం లో. ప్యాసి0జర్ నోటి దురుసుతో ఆర్టిసి ఉద్యోగిని సస్పే0డ్ చేయటం దారుణం.

  • @muraliuppula
    @muraliuppula 5 месяцев назад +6

    ఇదంతా ఫ్రీ టికెట్ మహిమ మహిళలకు ఫ్రీ టికెట్ అని పెట్టి ప్రభుత్వం చేసిన తప్పు పాపం కండక్టర్లు డ్రైవర్లు ఎలా మన స్టాప్ కాడికి వెళ్లి డిఎం కాడికి వెళ్లి వాళ్లందరికీ కూడా నానా అవస్థలు పడుతున్నారు దానికి కారణం ఫ్రీ టికెట్

  • @biradarnagender5308
    @biradarnagender5308 5 месяцев назад +5

    ఇక్కడ ఒక విషయం కండక్టర్ కి న్యాయం జరగాలి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మానవత్వంతో కండక్టరు ఒక గర్భిణీ స్త్రీ కి సీటు ఇచ్చిన విషయము బస్సు మధ్యలో దిగిపోయిన మహిళకు గర్భిణీ అనే విషయం తెలియనందున జరిగిందని నేను అనుకుంటున్నాను ఆమె కోపంతో నన్ను కాదని వేరే మహిళకు సీటు ఇచ్చిన విషయంతో ఇంత దుమారం చెలరేగింది అని అనుకుంటున్నాను ఏది ఏమైనా ఇరువురికి న్యాయం జరిగేలా ఎండి గారు చర్యలు తీసుకోవాలి ఫిర్యాదు ఇచ్చిన అక్క కూడా మానవత్వంతో స్పందించాలి స్పందించాలి

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 5 месяцев назад

      అందులో ఒక్కరే అంది ప్రెగ్నెట్ కేసు పెట్టిన అమ్మ ప్రెగ్నెట్ కాదు

  • @vanamalavckcahry7287
    @vanamalavckcahry7287 5 месяцев назад +2

    Conductor కి నాయం చేయాలి....బస్ లో.common matter..

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 5 месяцев назад +23

    దీనిపైన సరైన విచారణ జరిపి కండక్టర్ పై చర్యలు తీసుకున్నది తప్పైతే ఆ చర్య తీసుకున్న వారి మీదే చర్య తీసుకోవాలి

  • @shankermudhavath8406
    @shankermudhavath8406 5 месяцев назад +16

    కండక్టర్ కి న్యాయం చేయండి

  • @spenugonda3596
    @spenugonda3596 5 месяцев назад +8

    తెలంగాణ రాష్ట్రం లో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినప్పటి నుండి ఈ గొడవలు వ్యాప్తి చెందుతున్నాయి,కాంగ్రెస్ వారు ఇచ్చిన హామీల లో మొదటగా అమలు చేసిన ఈ స్కీమ్ వలన చాలా మంది మహిళా ప్రయాణికులకు లాభం తప్ప నష్టం ఐతే అసలే లేదు,కాకపోతే ఈ ఫ్రీ బస్ సౌకర్యం వలన కండక్టర్ కి అదనపు టికెట్స్ జారీ చెయ్యడం జరగడం ఆ కోపాన్ని ప్రయాణికుల మీద చాలా చోట్ల ప్రదర్శిస్తున్నారు,ఏదో కండక్టర్ డ్రైవర్ ఇంటి సొమ్ము తీసుకొచ్చి ఫ్రీ గా ఇస్తున్నట్టు మహిళా ప్రయాణికులతో దురుసు గా ప్రవర్తిస్తున్న మాట వాస్తవం...పైగా సస్పెండ్ అయిన కండక్టర్ మీద మొదటి నుండి 10 కంప్లైంట్స్ ఉన్నాయి అని న్యూస్ పాపేర్స్ లో సజ్జనార్ గారు తెలిపినట్టు వ్రాశారు,ఉపేక్షించే పరిస్థితి లేక పదకొండో కంప్లయింట్ తో ఉన్న పలం గా విధుల నుండి తొలగించారు,ఈ ఒక్క కండర కి అన్యాయం జరిగింది అని జనగామ బస్ స్టాండ్ లో కొన్ని గంటలు బస్సులు నిలిపివేసి కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టిన ఆర్టీసీ ఉద్యోగులంది ఎంత తప్పో ఆలోచించాలి పెద్దలు ....నిజం గా తప్పు ఎవరిదో విచారణ జరిపి శిక్ష వెయ్యాలి,కానీ మన దౌర్భాగ్యం యే ఒక్కరూ తప్పు చేసిన ఫలితం యే తప్పు చేయని మిగతా ప్రజల మీద పడుతుంది,కొన్ని గంటల వ్యవధి లో చేసిన వీరి ధర్నా వలన కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారనేది నగ్న సత్యం..,

    • @nagu7779
      @nagu7779 5 месяцев назад

      Ap next mari

  • @aerukalasrinivasgoudaeruka7022
    @aerukalasrinivasgoudaeruka7022 5 месяцев назад +49

    కాంగ్రెస్ పాలన అవినీతి పాలన దారితీస్తుంది దీని నేటి నుండి

    • @kancharalavinod6564
      @kancharalavinod6564 5 месяцев назад

      Trs ravalantva

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 5 месяцев назад +1

      Bjp 👍

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 5 месяцев назад +2

      కండక్టర్ కు సపోర్ట్ ఇవ్వాలి

    • @Shiva0559
      @Shiva0559 5 месяцев назад

      Arey indhulo avinithi em undhi ra

    • @Srinivas875
      @Srinivas875 4 месяца назад

      ​@@sanvyfashions2292😂😂😂😂

  • @sardarcharansinghpatel8980
    @sardarcharansinghpatel8980 5 месяцев назад +43

    మీరు తగిన చర్యలు తీసుకోవాలి నిజ నిజాలు తీసుకొని కండక్టర్ మీద చర్య తీసుకోవాలి ఇంకోరి లేదు బొంగు లేదు ఏం లేదు కండక్టర్ సస్పెండ్ చేస్తే ఎట్లా సారు సజ్జన సార్ గారు ఇప్పుడు కండక్టర్ రోడ్డు పాలు అయినాడు వాళ్ల భార్య పిల్లలు ఎక్కడికి పోవాలి ఎవలు తిండి పెడతారు ఇది మేము సహించలేము కండక్టర్ ను తొందరగా నిధులు తీసుకోవాలి సీఎం సారు ఆలోచన చేయండి

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 5 месяцев назад +1

    జగన్,కెసిఆర్ లు పాలించేటప్పుడుర్డర్ చేసినా,రేప్ చేసినా ,జనం బయటకొచ్చి నిరసన కూడా చేసే ధైర్యం చేయలేదు,ఇప్పుడు చూడండి. చిన్నవిషయానికి సస్పెండు,నిరసనలు,--మద్యలో సాధారణ‌ ప్రజల ఇబ్బందులు,CM గారు కఠినమైన చర్యలు తీసుకొని ,ఆరోపణచేసిన మహిళ ది తప్పైతే తీవ్రమైన శిక్షవేసి పబ్లిసిటీ ఇవ్వాలి! మీరు తీసుకునే చర్య ఉభయ తెలుగు రాష్ట్రాలకు మార్గదర్శకమవ్వాలి!

  • @shankermudhavath8406
    @shankermudhavath8406 5 месяцев назад +5

    RTC కార్మికులు లేకుంటే రవాణా వెవస్థ ఆగం అయిపోయింది

  • @pprajachannel2959
    @pprajachannel2959 5 месяцев назад +3

    మీరు ఫస్ట్ కరెక్ట్ కాదు ఫ్రీ బస్సు అని గవర్నమెంట్ అన్నప్పుడు మీరు ఎదుకు వద్దు అని చెప్పలేదు

  • @harinathrao4379
    @harinathrao4379 5 месяцев назад +5

    Free తీసేయండి

  • @manishvallabha
    @manishvallabha 5 месяцев назад +18

    అదేందీ మంచి పని చేసినోన్ని అభినందంచక చర్యలు తీసుకోవటం దారుణం సజ్జనార్ సర్ కు రిపోర్ట్ చెయ్యండి మీకు న్యాయం జరుగుతుంది

    • @haprasad1566
      @haprasad1566 5 месяцев назад

      కలి కాలం. మంచికి పోతే చెడు ఎదురైతుంది. ఇక మీదట ఎవ్వరూ మంచి చేయ్యరు.

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 5 месяцев назад

      A mundaki manchiga kanpavuthundha
      OkLAVUSURU OSUKUNNADHI

  • @VarshithCheemala
    @VarshithCheemala 5 месяцев назад +23

    గవర్నమెంట్ ఉద్యోగులు అంటే చులకన ఐనారు ఈ రోజులో

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz 5 месяцев назад +1

      అవును నిజమే ఎవరో ఒకరు రోజు
      లాంచం తీసుకుంటు దొరుకుతున్నారు
      ACB కి పేద ప్రజల దగ్గర లాంచం తీసుకుంటు

  • @venkatreddykomatireddy1312
    @venkatreddykomatireddy1312 5 месяцев назад +4

    Dm ni సస్పెండ్ cheyandi

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 5 месяцев назад +14

    పరిస్థితి చూసి సీటు ఇస్తే తప్పు

  • @TPavankumaar
    @TPavankumaar 5 месяцев назад +14

    Trs ఉన్నప్పుడు ఒక్కడు కూడా ధర్నా చేయలేదు

  • @mondrugopalarao4116
    @mondrugopalarao4116 5 месяцев назад +32

    సజ్జనార్ కి ఎస్సీ ఎస్టీలు అంటే నచ్చదు అందుకే అప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు గాని ఇప్పుడు తీసేసినప్పుడు గాని స్పీడ్ గా ఉంటాడు

  • @gangabhavani9235
    @gangabhavani9235 5 месяцев назад +5

    ఫ్రీ బస్ పెట్టే కన్నా టికెట్ చార్జీలు తగ్గిస్తే బాగుండేది కదా

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 5 месяцев назад +7

    TAKE BACK CONDUCTOR... DM

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 5 месяцев назад +4

    అన్న కండక్టర్ అన్న నేను సస్పెండ్ చేసిన గాడిద ఎవడు ఫస్ట్ ఆన్ సస్పెండ్ చేయాలి

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 5 месяцев назад +10

    MD Sajjanar should intervene and restore his job. Why these idiots bring caste into the issue

  • @ramsingh-ln4wm
    @ramsingh-ln4wm 5 месяцев назад +1

    Great channel nijam open ga chupistunaru

  • @JaganReddy7
    @JaganReddy7 5 месяцев назад +1

    కోపం వస్తేయ్ చెంప మీద కోటాలి కానీ కడుపు మీద కాదు.

  • @sardarcharansinghpatel8980
    @sardarcharansinghpatel8980 5 месяцев назад +32

    ఏదో ఒక ఫిర్యాదు చేస్తే మీరు కండక్టర్ ను సస్పెండ్ చేస్తారా పూర్తిగా నిజా నిజాలు తెలుసుకోవాలి అది కంప్లీట్ ఇచ్చింది ఆడది కావచ్చు మొగల్ కావచ్చు సత్యనారాయణ గారు మీది తగిన చర్య లేదు మీరు కూడా సరిగా నిధులు చేయడం లేదు ఎవరో లోఫర్ గాళ్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ల మాటలు వింటారా ప్రజలకు కాంట్రాక్టర్ గాని డ్రైవర్ గాని ఎంతో సేవలు చేస్తున్నారు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు వాళ్లకేనా మీరు తగిన చర్యలు తీసుకోవడం మీరు దయచేసి ఆ కండక్టర్ వెంటనే నిధులు తీసుకోవాలి

  • @vishnugaming8985
    @vishnugaming8985 5 месяцев назад +3

    Cm Revanth Reddy Sir should respond to this problem

  • @sateeshsagarpandra3337
    @sateeshsagarpandra3337 5 месяцев назад +3

    అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రంలో అయినా అసలు ఆ preganant women కి తను కూచోని తను మళ్ళి తిరిగి కండక్టర్ మరియు బస్ సిబ్బంది మీద తిరగబడితే ఎలా అయినా ఫ్రీ బస్ పథకం అవసరం లేదు అసలు దాని వల్ల బస్ ఎక్కినపుడు జనాలు కొట్టుకుంటున్నారు ఒక తక్కువ కులం మనుషులకి అమ్మైన జరిగితే ఒక్క నాయకుడా కూడా ముందుకు రారు andukuku ముందుకు రా అదే ఒక డబ్బు ఉన్న మనిషికి emina జరిగితే అందరూ ముందుకు వస్తారు సిఎం గారు దీని వల్ల ప్రతి ఒక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు so please take action reg this jai హింద్

  • @sunitham6560
    @sunitham6560 5 месяцев назад

    Conductors drivers andaru unity 🤝 ga undandi

  • @venkataveeranjamma5410
    @venkataveeranjamma5410 5 месяцев назад

    కండక్టర్ గారికి న్యాయం చెయ్యాలి

  • @padmavathibogireddy3430
    @padmavathibogireddy3430 5 месяцев назад +1

    ఇలాంటి సంఘటనలు నేను experience చేసాను passenger mistake. Connector కి న్యాయం జరిగేలా చూడాలని నా మనవి

  • @electrionics
    @electrionics 5 месяцев назад +2

    It wrong, what mistake he done?

  • @Satya-nt6jv
    @Satya-nt6jv 5 месяцев назад +1

    Conducter tappemundi ?athanini dutyloki teesukovaali.

  • @ballalasudakar8733
    @ballalasudakar8733 4 месяца назад

    కండెక్టర్ గారికి మా సపోర్ట్ జై సీఎం గారు

  • @grreddy1901
    @grreddy1901 5 месяцев назад +2

    అంటే నా ఉద్దేశం ఒక గర్భని శ్రీ కి సీట్ ఇస్తే సస్పెండ్ చెయ్యరు అందుకే సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనుకుంటున్నాను

    • @muppaahalya1425
      @muppaahalya1425 5 месяцев назад

      @@grreddy1901 వీడియోలు చూసి, చాలా మంది కామెంట్ పెడుతున్నారు..నిజమేమిటో మీకులాగా ఆలోచించడం లేదు..

  • @rajasekhar1218
    @rajasekhar1218 5 месяцев назад +5

    కారణం?

    • @nandurinarayanarao4024
      @nandurinarayanarao4024 5 месяцев назад

      @@rajasekhar1218 గర్బిణి మహిళకు కండక్టర్ సీటు ఇచ్చారు.

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 5 месяцев назад +1

    Vedanta KCR Telangana party prabhavam

  • @manimechanical9364
    @manimechanical9364 5 месяцев назад

    Good unity ,we need justice

  • @Karthik-u7o
    @Karthik-u7o 5 месяцев назад +1

    కొంతమంది ఆర్టీసీ కండక్టర్లు ఆ అహంకారం విచ్చలవిడిగా మాటలతో టికెట్ తీసుకునేటప్పుడు వ్యవహరిస్తున్నారు అందుకే ఇలా జరుగుతుంది

  • @mylovelyangel7272
    @mylovelyangel7272 5 месяцев назад

    ఉచిత బస్సు అనేది పెద్ద దరిద్రం... దీని వలన ఈ కష్టాలన్నీ... కండక్టర్ విలువలేదు బస్సు డ్రైవర్ కి విలువ లేదు దేనికి విలువ లేకుండా పోయింది.. శంకరన్న నీకు న్యాయం జరగాలి.. నీ ఉద్యోగం నీకు రావాలి....

  • @thalpasai1dendukuri147
    @thalpasai1dendukuri147 5 месяцев назад +1

    Conductor should be done justice. What mistake he has done. Who is the person suspended him

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 4 месяца назад

    RTC లో కొందరు అధికారులకు ఈగో ఎక్కువ.. అంతే కాదు సస్పెన్షన్ లాంటి పవర్స్ RTC కార్మికుల మీద అతి తేలికగా వాడేస్తారు..ఈ అధికారులకు ఇది వారి చేతిలో బలమైన ఆయుదం..కార్మికులకు ఇదే ఓ పెద్ద శాపం..ఎందుకంటే ఈ ఆర్డర్ ను దేశ ప్రధానికి కూడా ఎత్తి వేసే పవర్ లేదు..,😂😂😂

  • @kvijayalakshmi4155
    @kvijayalakshmi4155 5 месяцев назад

    Immediately సస్పెండ్ టి DEPO MANAGER. As a lady she should not doing this type of సస్పెండ్ of duties.

  • @rajvamsi
    @rajvamsi 5 месяцев назад +2

    they are using the cast card suspension is a good move

  • @optimusprime5822
    @optimusprime5822 5 месяцев назад

    Upload chesetapdu audio check cheskorentra

  • @raju.78143
    @raju.78143 5 месяцев назад +1

    Samajam etu pothundhi, rtc dm ,cm revanth sir aalochana cheyali , conductor ki nyayam jaragali

  • @sobharanivemulapalli9318
    @sobharanivemulapalli9318 5 месяцев назад

    కండ్ క్ట్ రు ని అ భి నిం చా లి 🙏👍👌

  • @grreddy1901
    @grreddy1901 5 месяцев назад +3

    ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది

    • @suryaraju8708
      @suryaraju8708 5 месяцев назад

      Rtc లో లాజిక్ ఉండదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని మానేజ్మెంట్ చూస్తది. చెత్త మానేజ్మెంట్. డ్రైవర్ కండక్టర్ తప్ప కష్టపడేవాడు ఉండడు. అందరు పోలిష్ వెధవలు. కోతి గెంత డం సాయిబు డబ్బులు దెంగడం అంతే

  • @raju.78143
    @raju.78143 5 месяцев назад

    Super sir rtc union

  • @seepamanohar6242
    @seepamanohar6242 5 месяцев назад

    గతంలో కూడా ఖమ్మం డిపోలో ఇలాంటి చాలా జరిగాయి అండి
    చాలా సంవత్సరాల క్రితం
    అశోక్ కదిరి కొంత దూరం వచ్చినంక ఆపు ఆపు అంటే ఏ డ్రైవర్ కండక్టర ఆప్త రండి ఆపలేదు దానికి ఖమ్మం డిపోకు వచ్చి డిఎంకె కంప్లైంట్ చేస్తే సస్పెండ్ చేస్తారు అప్పుడు ఆ జమీందారు మాటలు నమ్మి సస్పెండ్ చేసి కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారా రోజుల్లో మా అన్నయ్య కండక్టర్ అప్పుడు
    అందుకోసం ఏమంటారు.అందాకా నూనుఅని అంటారు

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w 5 месяцев назад +4

    Nenu Andra .free bus correct kaadu .

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 4 месяца назад

    Ap తెలంగాణ rtc మనం ప్రభుత్వం లో వున్నాం అనే విషయాలు మరిచి ఇంకా యాజమాన్యం పద్ధతి లో ఉద్యోగులు ను వేధింపులు కు గురించేస్తున్నారు.

  • @HarishPalaboina
    @HarishPalaboina 5 месяцев назад +10

    Dm garu thelusukunnava nv fast

  • @pachikalapadubabu726
    @pachikalapadubabu726 5 месяцев назад

    చదువు రాణి అధికారులు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగస్తుల పరిస్థితి ఇలాగనే ఉంటుంది. పొలిటికల్ తో పదవులు పొందితే. వీడికి విచారణ చేతకాదు. దానిని ఏ విధంగా పరిష్కరించాలని వీరికి చేతకాదు. కింది స్థాయి ఉద్యోగులు అంటే వాడికి చిన్న చూపు లాగా ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు అందరు కలిసి ఆ సస్పెండ్ చేసిన అధికారికి అందరూ కలిసి బుద్ధి చెప్పండి.

  • @KasaSathaiah
    @KasaSathaiah 5 месяцев назад

    తెలంగాణ రాష్ట్ర.ముఖయమతి
    రెవన్త్.మరీ.డీలీ.లీడరుల.తోలుకోచి.రఢ.అమిలు.జుట.మటలతో.పారజలను.నమిచిరు
    అఇతె.మరుపు.జెదం.అనీ.రెవన్త్
    కు.ఓటు.ఎశీనటు.అఇదీ.కండక్టర్
    పరీసీతీతి
    అంటె.మనవత.దురుపదంతో.సీటు
    అడిగి.గరీబినీని.కురుచో.బెడీతె
    కండక్టర్.కు.అనయం.జరీగీది.పాపం
    కండక్టర్.కు.నయం.జరీగెల.చుడండి

  • @nareshkasarabada980
    @nareshkasarabada980 5 месяцев назад

    Free bus valla chinna pillalu senior citizens ,emergency ga vellevallu chala ibbandhi badhapaduthunnaru ,prayanam antene chiraku vachestundi

  • @SwathiMakkapally
    @SwathiMakkapally 5 месяцев назад

    కండక్టర్ right ప్రెగ్నెన్సీ సిట్టు

  • @R.Shiromani
    @R.Shiromani 5 месяцев назад +14

    సీటుఇస్తేతాపె ఇవాకపోతేతాపె

  • @MoulaliShaik-p9r
    @MoulaliShaik-p9r 5 месяцев назад

    అందుకే తొందరపడి రెస్పెక్ట్ ఇవ్వకూడదు ఎవరికి లేడీస్ అయినా బాయ్స్ అయినా ప్రెగ్నెన్సీ అయినా

  • @jangamchenchaiah
    @jangamchenchaiah 5 месяцев назад

    పై స్థాయి అధికారులు అందరూ కూడా