ఈ రిపోర్టర్ కి సరైన నాలాడ్జి లేదు, మీడియా పర్సన్ లా అడుగుతాలేడు, నిజానికి ఫ్రాక్చర్ అయితే ప్రాణం పోదు, వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ రియాక్షన్ అయ్యింది, spot లో ప్రాణం పోయింది. TSMC వాళ్ళు CASE FILE చేయండి.
అంటే ఒక పెదోని ప్రాణం ఖరీదు 25000/- 😢. దీని విషయంలో గవర్మెంట్ చొరవ తీసుకుని యాక్షన్ తీసుకోవాలి. వైద్య నిర్లక్షం వలనే ప్రాణం పోయిందని, వారు ఇచ్చే 25000 ఇస్త అంటున్న వాళ్ళ మాటలే చెపుతున్నాయి
హాస్పిటల్ క్లోజ్ చేయాలి. డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి. బాధితుల కుటుంబానికి 1కోటి ఇవ్వాలి. CI నిర్లక్ష్యపు సమాధానం చూస్తుంటే న్యాయం అమ్ముడుపోయింది అనిపిస్తుంది. ఇక్కడి కాకిలు ఉన్నోడికి కొమ్ము కాస్తుంది అనిపిస్తుంది
ఆమె అంత క్లియర్గా చెప్తుంది జరిగిన విషయం. 25 వేలకు 50,000 మీరు ఇయ్యండి వాళ్లకు. ప్రాణం తీసుకు రమ్మని చెప్పండి హాస్పిటల్ మూత పడిపోవాలి ఇలా మూత పడితేనే డాక్టర్లు అయినా నర్సులు అయినా భయంతోటి మంచిగా పనులు చేస్తారు హాస్పిటల్ కి వెళ్తే ఇంటికి వెళ్తాము వెళ్ళము తెలియదు తెలియదు భయంతో వెళ్తాము
వరంగల్ MGM హాస్పిటల్ దగ్గర నుండి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ను మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నీచమైన వ్యవస్థలుగా తయారయ్యాయి ఎంజీఎంలో సరైన వైద్యం అందక వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మా అమ్మ , ఇంకా ఇలాంటి అభాగ్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వరంగల్ లో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా 😭😭😭😭😭😭😭😭😭
డాక్టర్లు దేవుళ్ళు అంటారు పేదలను రాక్షసులుగా చూడకండి మీరున్నారనే ధైర్యంతో ని మీరే దేవుడని మిమ్మల్ని నమ్మి జాయిన్ అవుతారు వారికి సరైన వైద్యం అందివ్వండి 🙏🏻🙏🏻🙏🏻 నీ నిర్లక్ష్యం కావచ్చు అతడి ఆయుషు అంతే కావచ్చు తగు న్యాయం చేసి పంపివ్వండి పేదవాళ్లు సార్ రెక్కడితే గాని డొక్కాడని వారు
వీణా మెడికెర్ లో చిన్న పిల్లవానికి సైకిల్ తగిలి క్రింద పడితే 6కుట్లు వేసి 25000వేల రూపాయల బిల్ వేసాడు డాక్టర్ అశోక్ ఆర్థో పెడిక్. దయచేసి ప్రతి ఒక్కరు ప్రభుత్వ దావఖానా కు వెళ్ళండి.ఈ వీణా హాస్పెటల్ లో వీల్ చైర్ లో లోపాలకి తీసుకువెళ్ళడానికి 100రూపాయలు, డ్రెస్సింగ్ చేసే అతనికి 200రూపాయలు అక్కడి నర్సు కి 500,స్విపర్ కి 200,వీల్ చైర్లో బయటికి తెచ్చినందుకు మళ్ళా 100రూపాయలు ఇవి డాక్టర్ ఫీజ్ మందులు కాకుండా 1100రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది.
నేను ఒక సంవత్సరం క్రితం MGM వెళ్ళాను ఒక Jr Dr తో ఆపరేషన్ చేపించి నాకు నరకం చూపించారు. తరువాత నేను అప్పు చేసి ఒక ప్రైవేట్ దావఖానకు వెళ్ళి బాగుపడ్డాను. నా age 29
Nuv dhaggerundi chusinavara badakav okka manishi pranam dabbutho konaleru adhi thelusukoni matladu mundhu neku okka family vuntey ne family lo okkaru chastey a baadha yento appudu thelusthadhi ra
Due to reaction of some injections Patient may become serious n some patients will die also. I heard in one hospital patient died due to Pencilin injection. Some patients are hyper sensitive so they may die due to reaction. These incidents r rare but there are possibilities of like this sad conditions. Very sad to hear. Hospital n government also must help them .
నిన్ను దెంగుతే నిజమా..ఎంత హాస్పిటల్ లో పనిచేస్తే మాత్రం వాళ్ళ తప్పు నీ కూడా ఇలా వెనుక వేసుకొని వస్తావా ఆ ప్లేస్ లో మీ అయ్య నో అమ్మనో వుంటే ఇలానే మాట్లాడుతావ..
No doctor want to kill anyone, people perspectives on doctor's has to be changed ,its hospital management who are not medicos is earning benefit of this system. People should understand this
Think before you talk anchor garu . News means u should say truth . with out any Doctor world can not run one minute also .every minute of Doctors life they will put 100persent to words the patient think before u talk kk na . please don't talk about Doctors
Government College Free ga Doctor Course cheyyasani student doctor course complete five years compulsary job cheyyali Training two years after five years doctor cheyyali ani G.O immediately revanth Reddy Garu issue cheyyali
అవగాహన లోపం మరియు ఆ టైమ్ కి డాక్టర్ తో కాకుండా ఒక పూర్తి అవగాహన లేని నర్సుతో ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇప్పించడంతో ప్రాణం పోయింది ఇది వైద్యం నిర్లక్షం వల్ల జరిగిన ప్రాణ నష్టం. మీరు ఆ హాంతకులకు సపోర్ట్ చేస్తున్నారా
వాలు నొప్పి తగ్గడం కోసం overan injection ఇవడం వలన చనిపోయాడు . దయచేసి చెపుతున్న నొప్పులకోశం injection అసలు వాడకూడదు అలాగే టాబ్లెట్స్ కూడా వాడకూడదు కిడ్నీ లు కూడా ఫెయిల్ అవుతాయి ఇలా ప్రాణాలు పోతాయి
In private hospitals first they collect money and says there is no doctor he comes after one hour: even though they won’t give primary treatment: and the doctor won’t come after one hour also: collect money is their main aim and also taking heavy fees treatment in private hospitals is very cost
Poina pranam thirigi mali radhu kaniii mali inko pranam pokunda chudadaniki sahakarinchanri sir Annam 3time s thinaleni vallu mana samajam lo chala mandi unaru valla potanu koti thinevallanu apandi sir plsss my request for thelugu chanall dhaya cheshi vilaku nayam cheinchandi sir 🙏🙏
First thing, the reporter don’t know what to talk and how to talk with the people and he has a half knowledge regarding this channel and his unfit for reporter please see how people are commenting to takeout this reporter from this channel. Even he don’t know how to ask the questions and he don’t know how to behave with the client. Even he don’t have knowledge in English. He was talking very third class English, even he don’t know what to ask in English, and this channel is one of the worst channel, I think so , when I am asking his ID card, he was trying to change the questions! AK Hospital is one of the best hospital in Hanamkonda? Dr Asif Iqbal Sir , he respect for each and every patient in his hospital & the treatment also good
Reporter ki yela matladalo teliyadu tikamaka madladutadu incharge ni pilipinchi matladalikada reporter ki lopali kelle parmition undada policelaku mundustuga information ichinaru hospital seaz cheyali cheyinchandi
Apollo hospitals lo doctors kuda nurse lu kuda same....... Ma patient ni kuda hospital valle champesaru... Sariga treatment cheyaldu sariga diagnosis cheyaldu... 50 lakhs petina no use... Dabbulu kosam doctor lu acting chestaru best treatment istunam ani chptaru... God will never leave those who treated my patient.. God will judge .
Cancel the doctor licence, and close the hospital 🏥, CI police words too bad , policies is a public servants but this police words is only doctors and hospital security talking, the police is frad connection hospital doctor , This incident responsibill for the government, please talk in the incident medical minister, but not a medical minister name who is Telangana state medical minister answer to government
ఈ రిపోర్టర్ కి సరైన నాలాడ్జి లేదు, మీడియా పర్సన్ లా అడుగుతాలేడు, నిజానికి ఫ్రాక్చర్ అయితే ప్రాణం పోదు, వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ రియాక్షన్ అయ్యింది, spot లో ప్రాణం పోయింది. TSMC వాళ్ళు CASE FILE చేయండి.
అంటే ఒక పెదోని ప్రాణం ఖరీదు 25000/- 😢.
దీని విషయంలో గవర్మెంట్ చొరవ తీసుకుని యాక్షన్ తీసుకోవాలి.
వైద్య నిర్లక్షం వలనే ప్రాణం పోయిందని, వారు ఇచ్చే 25000 ఇస్త అంటున్న వాళ్ళ మాటలే చెపుతున్నాయి
4aq
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊@@badanapuramkistaiahbadanap8563
À
@@badanapuramkistaiahbadanap8563Pp
ok0⁰
2:00
హాస్పిటల్ క్లోజ్ చేయాలి. డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి.
బాధితుల కుటుంబానికి 1కోటి ఇవ్వాలి.
CI నిర్లక్ష్యపు సమాధానం చూస్తుంటే న్యాయం అమ్ముడుపోయింది అనిపిస్తుంది.
ఇక్కడి కాకిలు ఉన్నోడికి కొమ్ము కాస్తుంది అనిపిస్తుంది
Avunu
Yes
West ci ammudu poye ci
అవును అలాగే ఉంది
😢
@@navyastudios3305
ఆమె అంత క్లియర్గా చెప్తుంది జరిగిన విషయం. 25 వేలకు 50,000 మీరు ఇయ్యండి వాళ్లకు. ప్రాణం తీసుకు రమ్మని చెప్పండి హాస్పిటల్ మూత పడిపోవాలి ఇలా మూత పడితేనే డాక్టర్లు అయినా నర్సులు అయినా భయంతోటి మంచిగా పనులు చేస్తారు హాస్పిటల్ కి వెళ్తే ఇంటికి వెళ్తాము వెళ్ళము తెలియదు తెలియదు భయంతో వెళ్తాము
వరంగల్ MGM హాస్పిటల్ దగ్గర నుండి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ను మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నీచమైన వ్యవస్థలుగా తయారయ్యాయి ఎంజీఎంలో సరైన వైద్యం అందక వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మా అమ్మ , ఇంకా ఇలాంటి అభాగ్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వరంగల్ లో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా 😭😭😭😭😭😭😭😭😭
డాక్టర్లు దేవుళ్ళు అంటారు పేదలను రాక్షసులుగా చూడకండి మీరున్నారనే ధైర్యంతో ని మీరే దేవుడని మిమ్మల్ని నమ్మి జాయిన్ అవుతారు వారికి సరైన వైద్యం అందివ్వండి 🙏🏻🙏🏻🙏🏻 నీ నిర్లక్ష్యం కావచ్చు అతడి ఆయుషు అంతే కావచ్చు తగు న్యాయం చేసి పంపివ్వండి పేదవాళ్లు సార్ రెక్కడితే గాని డొక్కాడని వారు
ముందు డాక్టర్లకు ఆ ఇంజెక్షన్ ఇచ్చి, అప్పుడు కూర్చొని విషయం మాట్లాడాలి.
ప్రెస్ వాళ్ళు అమౌంట్ కోసం వెధవ ప్రశ్నలు అడుగుతున్నాడు.
Anchor bro meeru chala opikatho unnatu.super bro.thank you for your best seri
వీణా మెడికెర్ లో చిన్న పిల్లవానికి సైకిల్ తగిలి క్రింద పడితే 6కుట్లు వేసి 25000వేల రూపాయల బిల్ వేసాడు డాక్టర్ అశోక్ ఆర్థో పెడిక్. దయచేసి ప్రతి ఒక్కరు ప్రభుత్వ దావఖానా కు వెళ్ళండి.ఈ వీణా హాస్పెటల్ లో వీల్ చైర్ లో లోపాలకి తీసుకువెళ్ళడానికి 100రూపాయలు, డ్రెస్సింగ్ చేసే అతనికి 200రూపాయలు అక్కడి నర్సు కి 500,స్విపర్ కి 200,వీల్ చైర్లో బయటికి తెచ్చినందుకు మళ్ళా 100రూపాయలు ఇవి డాక్టర్ ఫీజ్ మందులు కాకుండా 1100రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది.
Horrible hospitals, Horrible doctors, Horrible medical system in India
నేను ఒక సంవత్సరం క్రితం MGM వెళ్ళాను ఒక Jr Dr తో ఆపరేషన్ చేపించి నాకు నరకం చూపించారు. తరువాత నేను అప్పు చేసి ఒక ప్రైవేట్ దావఖానకు వెళ్ళి బాగుపడ్డాను. నా age 29
అరేయ్ నువ్వు నీ ఇంగ్లీష్.......... తెలుగు మీడియాలో ఇంగ్లీష్ ఏంది రా
Xray scan చేయాలి first
జనాల ప్రాణాలతో చెలగాటమాడే హాస్పిటల్ ని వెంటనే సీజ్ చేయాలి
ఆ డాక్టర్ వాళ్ళని వదిలి పెట్టకండి ఈ అన్యాయం ఇంకా వేరే వాళ్ళకి అయినా జరుగుతుంది కొట్లాడం డి😢😢 5 లక్షలు డిమాండ్ చేయండి
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉన్నది.
Idhantha Thappu Akkada jargindhi okkati press and attenders chepindhi okati. Deadbody meedha dabulu sambadinche batch veelu . Chii Press vaadu attenders dagara dabulu teeskoni idantha chesthundu .Death ayina person vaala relatives kuda Money kosame idhantha chesaru.
Nuv dhaggerundi chusinavara badakav okka manishi pranam dabbutho konaleru adhi thelusukoni matladu mundhu neku okka family vuntey ne family lo okkaru chastey a baadha yento appudu thelusthadhi ra
tholi velugu chanal valaku na vignapthi
Motham video nenu chushina meku na hrudayapurka na 🙏🙏🙏🙏🙏 namaskaram
నడుచుకుంటూ లోపలికి వచ్చాడు కదా సి సి ఫుటేజ్ ఉంటది కదా చూడవచ్చు కదా రిపోర్టర్ గారు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు
It's All Fake... Akkada hospital lo jarigindhi okati patient attenders matladeadhi okati
ఓసి నీ నువ్వు అదే హాస్పిటల్ లో నర్స్ వా..డాక్టర్ ,హాస్పిటల్ యాజమాన్యం నీ సేఫ్ చేయడానికి మాట్లాడుతున్న వ్..
యోగి is xlant రిపోర్టర్..ప్రజా పక్షం
వారు ఇంచింది తీసుకొని వెళ్ళాలి నయం కాదు bro అమౌంట్ ఇవ్వండి
మీడియా అయ్యి ఉండి పోలీస్ పర్మిషన్ అడుగుతావా
Police sir garu meru true cheyali money valued kadhu
ఏమిటి ఇలాటి వాలని ఏమి ఛాయలేమ వేంటనే లుపలవేయడి
అ సలూ ఇ ప్రైవేట్ హాస్పిటల్ క్లోజ్ చేయాలి
జెస్ట్ 1ఇజన్ చనిపోయారంటే ఎవ్వరు నమ్మరు
Due to reaction of some injections Patient may become serious n some patients will die also.
I heard in one hospital patient died due to Pencilin injection. Some patients are hyper sensitive so they may die due to reaction.
These incidents r rare but there are possibilities of like this sad conditions.
Very sad to hear. Hospital n government also must help them .
Bhimavaram lo కూడా ఇలాగే జరిగింది
Anchor బాగున్నాడు. Anchoring బాగుంది
Why only one news channel covering it
Injection echinapudu may be air bubble veyli vuntadi so that tanaki cardiac arrest aendi anukunta injection echey tapudu chala jagratha ga cheyali
న్యూస్ చెప్పేవిధంగా చెప్పండి ఎందుకు మొత్తు కోవటం
Warangal..hn k..lo injection kuda veyarani sisters ...80%hospitals lo unnaru
వరంగల్ mgm
హాస్పటల్ చిల్ చేయాలి
Hospital close chepinchandi
This is to much Polce Must take Action against Hospital
Edhi antha fake ....
నిన్ను దెంగుతే నిజమా..ఎంత హాస్పిటల్ లో పనిచేస్తే మాత్రం వాళ్ళ తప్పు నీ కూడా ఇలా వెనుక వేసుకొని వస్తావా ఆ ప్లేస్ లో మీ అయ్య నో అమ్మనో వుంటే ఇలానే మాట్లాడుతావ..
What type of injection , do post-mortem may be expired injection
టీఎస్ఎంసి ఉంది కదా సార్ మీరు యేం చెప్పుతారు పెద్ద సార్లు పెద్ద డాక్టర్ గిది డాక్టర్
Pesent taadu jari podadu ayupatuna talligindemo mri skan chesi chusi denivalla chanipoyado telusukoni sijha veyandi nirdosiki siksha veyandi adi tontilo verigindo yakadyana gatika taligindo
ప్రజలు అక్కడ గమనించాలి పనికి తీసుకుపోయిన తన్ను అక్కడ దెబ్బ తగిలితే తీసుకొచ్చే హాస్పిటల్ ఆడేసిండు అతని చేపిస్తున్న నాటకం హాస్పిటల్ పైన
No doctor want to kill anyone, people perspectives on doctor's has to be changed ,its hospital management who are not medicos is earning benefit of this system. People should understand this
Think before you talk anchor garu . News means u should say truth . with out any Doctor world can not run one minute also .every minute of Doctors life they will put 100persent to words the patient think before u talk kk na . please don't talk about Doctors
Nv reporter direct ga vellochu
ఈ రిపోర్టర్ కి సరైన నాలాడ్జి లేదు, అడిగినదే మల్లి అడుగుతున్నాడు
Where is Tsmc? their are doing unnecessary ridings for rmp doctors clinics here their is no Tsmc
00😊
Government College Free ga Doctor Course cheyyasani student doctor course complete five years compulsary job cheyyali Training two years after five years doctor cheyyali ani G.O immediately revanth Reddy Garu issue cheyyali
Ci sir doctor ni arrest cheyandi
Hospital ni close chepiandehi
యే డాక్టర్ కూడా చాపడానికి ట్రీట్‌మెంట్ చేయడు.అది అయన బ్యాడ్‌టైమ్
అవగాహన లోపం మరియు ఆ టైమ్ కి డాక్టర్ తో కాకుండా ఒక పూర్తి అవగాహన లేని నర్సుతో ఓవర్ డోస్ ఇంజక్షన్ ఇప్పించడంతో ప్రాణం పోయింది ఇది వైద్యం నిర్లక్షం వల్ల జరిగిన ప్రాణ నష్టం. మీరు ఆ హాంతకులకు సపోర్ట్ చేస్తున్నారా
Na bochu telusa niku
Anchor ni mundu marchandi..
White shirt vadi english super … pichekkindi vadu matladithe
Tagoor cinema chusi inspiration ayyadu anukunta siruuu
డబ్బులకోసం వీడి ఎక్కువ చేస్తున్నాడు
Warangal lo balaji hospital chala famous akkada chupiste bagundu
😢😢😢
Case cheyyandi . court decision istadi meri motam jude laga desion iwwakandi report sir. Legal help chayandi wallani
Others media channel should involve to telecast
Hospital close cheyali doctor ki lisence raddu cheyali
Bathakadiki chestharu champatiki avaru cheyaru
cha cha life poindi 😥😥
injection sariga ledu yemi
Bro
Reporter Cheppindi Vinakunda Nenoka Maata Anta Ani Madhyalo Interrupt Cheyyadam Enti🙏
వాలు నొప్పి తగ్గడం కోసం overan injection ఇవడం వలన చనిపోయాడు . దయచేసి చెపుతున్న నొప్పులకోశం injection అసలు వాడకూడదు అలాగే టాబ్లెట్స్ కూడా వాడకూడదు కిడ్నీ లు కూడా ఫెయిల్ అవుతాయి ఇలా ప్రాణాలు పోతాయి
Mari noppi Ela thaguthadi andi?
@@2024_cool BARINCHALI
Avunu Rmp doctors ni ayithe అందరు అంటారు kani vallu భయంతో patients namakani పొగిటుకోరు. Kani private doctors mbbs and mspg chesinavallu ila prajala pranalatho aadukuntaru. Govt స్పందించాలి.
E report sariga matldadame ravatledu
Close cheyandi hospital
3/4 yrs chadive Doctors appointment CHEYYADDU single ga Vadu Vesina medicines💊💊 injuctios name's emity,, Government Or RMP, MBBS,, lungs, hearts dammaged paddadu kadaaa Work owners ivvali,,
ఫస్ట్ cii అందుకూరు ఫస్ట్
The anchor is confusing the relative by repeatedly asking baseless questions
Midia anna ku knowledge ledhu
😊
In private hospitals first they collect money and says there is no doctor he comes after one hour: even though they won’t give primary treatment: and the doctor won’t come after one hour also: collect money is their main aim and also taking heavy fees treatment in private hospitals is very cost
Fake doctors ekkuva aipoyaru doctors sympathy humanity marchipoyaru evaru pattinchukovali Denni gurinchi asalu
R m p లు పనివారు చదువు కొని చేసేవారు ఏదిచేసిన చెల్లుబాటు
Voka mashini sampadhana 25k aithe ade manishi pranam ki 25k kuda kadtharaaa sirrr
Ekkada MGM, warangal lo ite Telangana lo,,, Or private hospital lona ,, chaste Postpartum cheyyali dongalu family family's history
Mana warangal lo treatment paristhithi
Poina pranam thirigi mali radhu kaniii mali inko pranam pokunda chudadaniki sahakarinchanri sir Annam 3time s thinaleni vallu mana samajam lo chala mandi unaru valla potanu koti thinevallanu apandi sir plsss my request for thelugu chanall dhaya cheshi vilaku nayam cheinchandi sir 🙏🙏
Hospitals lo mottham incharge la dopidi.
Hospital ku vellina vaaru tirigi vasta ranna garenti ledu dabbulu ichi pranaalu teesu kovadame hospital antene bhaya mestundi😢meeru nyam jarige varaku meeru venta vundandi sir lekunte amayakulanu mosam chestaaru🙏
First thing, the reporter don’t know what to talk and how to talk with the people and he has a half knowledge regarding this channel and his unfit for reporter please see how people are commenting to takeout this reporter from this channel. Even he don’t know how to ask the questions and he don’t know how to behave with the client. Even he don’t have knowledge in English. He was talking very third class English, even he don’t know what to ask in English, and this channel is one of the worst channel, I think so , when I am asking his ID card, he was trying to change the questions!
AK Hospital is one of the best hospital in Hanamkonda?
Dr Asif Iqbal Sir , he respect for each and every patient in his hospital & the treatment also good
RAGHU.REPOTARKU.TELGURADU.MARCHANDI
Reporter ki yela matladalo teliyadu tikamaka madladutadu incharge ni pilipinchi matladalikada reporter ki lopali kelle parmition undada policelaku mundustuga information ichinaru hospital seaz cheyali cheyinchandi
Media making unnecessary scene, they are not straight to the point. It's just need views...
HospitAl ku incharge age andirababu kchitanga doctore pranam tesendu
Hyd lo same ilage jarigiteu Suman T V vallu nyayam chesaru aa staff vallu lopaliki potuntey police lu em chestaler
Hanamkonda lo Doctor's Rowdy lanu pettukoni Dabbulu vasulu chesstunaru.
Tholi velugu valaku vokate nen chepali anukuntuna sir vallaku nayam meraina cheyandi poina pranam mali radhu dhaya cheshi inko pranam pokundha kapadandi sir poina prananiki nayam chepinchandi siree 🙏🙏🙏🙏🙏
Subject less reporter....already problem lo unnaru......adigindey padisaarlu adigi......bathikinollanu chavagodutunnadu....
Village
Dabbulakosam dharnalu chestar sir
Asalu patient yakkada nunchi padipoyadu, patient tho yavaru vacharu, patient ya condition tho vachadu,e madya patients sudden cardiac arrest tho chanipothya , money kosam andarni thisukochi ela hospitals mundhu godavachasthunaru
Apollo hospitals lo doctors kuda nurse lu kuda same....... Ma patient ni kuda hospital valle champesaru... Sariga treatment cheyaldu sariga diagnosis cheyaldu... 50 lakhs petina no use... Dabbulu kosam doctor lu acting chestaru best treatment istunam ani chptaru... God will never leave those who treated my patient.. God will judge .
Ammudu bandobasth waste na police lu
Theliyani sisters tho treatment chepisthe ilge vuntadhi idhi Dr thappu
ReY Anchor GaaDını ChanGe Chesı DenGanDı Ra😐😑😑😑Vaanıkı QuesTıons AdaGaDanıkı VasThaLeDhu😅😅😅
Cancel the doctor licence, and close the hospital 🏥, CI police words too bad , policies is a public servants but this police words is only doctors and hospital security talking, the police is frad connection hospital doctor ,
This incident responsibill for the government, please talk in the incident medical minister, but not a medical minister name who is Telangana state medical minister answer to government
Ilanti hospital s .kanabadava..
Tsmc.vallaku...Rmp.. la.. Pina...dadulu..jariptunnaru..