వీరగందం సుబ్బారావు గారు ఎంతో ఇష్టంగా చెప్తుంటే పక్కన లక్ష్మి పార్వతి అయిష్టంగా పక్క చూపులు చూస్తూ వాయిస్తుంది. సుబ్బారావు గారి దరిద్రం ఎన్టీఆర్ కి పట్టింది.
తన అవసరాల కోసం, మనుగడ కోసం వీరగంధం వెంకట సుబ్బారావును లక్ష్మి పార్వతి వాడుకుంది. అతని సంపాదనతో చదువుకుంది. ఎన్ టి రామారావు అండ దొరికిన తరువాత, వీరగంధం వెంకట సుబ్బారావు తెలుగు రాష్ట్రాలు వదలి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఎన్ టి రామారావు కూడా బలి అవ్వ వలసి వచ్చింది.
మీ వాయిస్ చాలా బాగుంది సర్..ఇలాంటి మహానుభావుడిని పెళ్లి చేసుకొని, 20 ఇయర్స్ కాపురం చేసి , అన్ని లాభాలు అనుభవించి , ఆయన ఓల్డ్ ఏజ్ లో వదిలి పెట్టేసి, ఇంకో మహానుభావుడి చరిత్ర కూడా కలుషితం చేసిన పరమ చెత్త , నీచ ,ఆడది లక్ష్మి పార్వతి ..
హరికథలు బాగా చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం వినే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కదా.... మొన్న మా ఊరు భీమవరంలో షష్ఠి రోజున హరికథ చెప్తుంటే నేను వెళ్లేసరికి ఒకే ఒక్క ఆయన కూర్చుని ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయటానికి వచ్చాడు తప్పితే ఎవరూ పట్టించుకోలేదు. మనమే మారిపోయి హరికథలు చెప్పేవారు లేరు అని అనుకోకూడదు భజనలకు హరికథ బుర్రకథ లోకి ఎవరు రారు ఈ రోజుల్లో అదే మ్యూజికల్ నైట్ పెడితే ఊరంతా తాళాలు వేసుకుని ఇంటికి మరియు వచ్చేస్తారు
ఈ విషసర్పం లక్ష్మీపార్వతి, N.T.R గారి దగ్గర చేరిన సమయం 1987-88. ఒక మహిళ తన స్వార్థం కోసం, ఒకరిని విడిచిపెట్టి, మరోకవ్యక్తి పంచనచేరి, అతన్ని వశపరచుకుని అందలాలెక్కాలని ఆలోచిస్తుందని ఎవరూ ఊహించలేదు, ఎన్నడూ జరగలేదు అటువంటి అమాయకపు రోజులవి. N.T.R గారు తన సంపాదన ఆడ, మగ తేడా లేకుండా పిల్లలకు సమానంగా పంచిపెట్టేసారు. ఆ తరవాతే పార్టీ పెట్టి, రాజకీయాలకు వచ్చారు. ఆయన్ను నమ్మిన మేము అధికారం ఇచ్చాము. ఆరోజుల్లో ఏ కుటుంబంలోనైనా తండ్రి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కొంచెం కటువుగానే ఉండేవారు. అందువల్లనే N.T.R గారికి పిల్లలు దూరమయ్యారు. పైగా, సంపదలతో తులతూగే కుటుంబంలోని వ్యక్తులు డబ్బు ఖర్చుపెట్టి, నౌకర్లతో సేవలు చేయిస్తారు కానీ, మధ్యతరగతి మనుషుల్లా తమ చేతులతో పెద్దవారికి సేవలు చెయ్యరు. అలా, భార్య మరణించి, కన్నబిడ్డలకు దూరంగా బాధపడుతూ బ్రతుకుతున్న అన్నగారికి, మీ మీద అభిమానంతో మీకు సేవచేస్తాను, నాకింకేమీ వద్దు అని పంచన చేరిన మహిళకు, తనకు అగౌరవం కలగకూడదని, అన్నగారు వివాహం చేసుకున్నారు. ఆతర్వాతే, ఈమె తన అసలు రూపం బయటపెట్టింది. తన సొంత ఆస్తులన్నట్టు భావించి, అహంకారంతో పార్టీ మీద, రాష్ట్రం మీద అధికారం చెలాయంచబోయింది. ప్రజలచేత ఎన్నుకోబడి, m.l.a లు అయిన అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, పరిటాల, కే. ఈ కృష్ణమూర్తి, కోడెల, వంటి మహా మహులను అవమానించి, వారి ఆగ్రహానికి గురయ్యింది. ఇటువంటి నీచమనస్థత్వం కలిగిన మహిళను అంతకు ముందెన్నడూ చూడని, వినుండనీ మేము కూడా ఈమెను అసహ్యించుకున్నాము. ఈమె ఛస్తే సంతోషిస్తాను.
Super talented, it is unfortunate that these days, we don't have these type of excellent programs or dramas etc.We have only cinemas which are spoiling our culture.
So nice. వీరగంధం వారి గజేంద్ర మోక్షణం కథ చాలా చాలా అద్భుతం. ఒకసారి ఆకాశవాణి లో కూడా ప్రసారం అయింది. దయచేసి ఎవరైనా అప్లోడ్ చేయగలరు. వారు నా చిన్నతనం లో, మా ఇంటికి వచ్చినపుడు, వారిని చూసే భాగ్యం కలిగింది.
మహా అద్భుతమైన హరికధ. భూలోకంలో దివ్యుల వంశం లో ఒక కొత్త ఉషోదయ ఉదయం పుట్టుక తేదీ లలో మరొక్కసారి గుర్తు చేసింది మీ హరికథలు పేజీలు లో. ఒక హరికథ మహా కవి మహా కాళిదాసు గారి చరిత్ర.కమ్మని రాగ.రామ.మహరాజ భోజనం లా.. భూలోకంలో షడ్రుచుల భోజనం దేవుడు బహుమతి.
రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్త బుద్ధిట. వాడికన్నా డబ్బున్నవాడైతే చాలు,వయసులో పెద్దయితేనేం చిన్నయితేనేం? సిగ్గువిడిచి అన్నిటికీ సరిపెట్టుకోవడమే అన్నది కొందరి నైజం.
i heared about this vetern. now i have festive day after watching this greate story. Sorry it is stopped incomplete suddenly. Coming events caste their shadows. When this vetern points out his finger towards his left hand where La Ko Ta( His wife) sitinng saying that "did i married this murkha?" is awesome and realistic. God bless you all.
హరికధ బాగుంది , ఆయన మంచి కధకుడు. ఇక్కడ హార్మోనియం వాయించిన లక్ష్మీ పార్వతి ఇతనికి అన్యాయం చేసి , ఎన్ టి ఆర్ జీవిత చరిత్ర రాసే నెపముతో ఒక పధకం ప్రకారమే ఎన్ టి ఆర్ పంచన చేరింది. కేవలం డబ్బు అధికారవ్యామోహంతోనే అన్నగారి పంచన చేరి ఆ భోళాశంకరుడి జీవితాన్నే నాశనం చేసింది. ఈమెను అక్కడకు చేర్చినదాంట్లో ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్న నాయకుల పాత్ర వున్నట్లు భోగట్టా. ఏమైతేనేం ఈమె ఒకరిని అన్యాయం చేసింది మరొకరిని కూల్చింది
NTR Garu kuda., Natakalu vesevaru.... Palu ammukune varu.... But he is great and he is legadary actor and good CM..... So manishi vrutini kinchaparachakandi......
అబ్బ, అమృతం, చిన్న నాటి రోజల్లో గుడిలో తప్పక ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉండేవి, పండుగల్లో, మహాభారతం, భాగవతం, రామాయణం కథలు వినిపుంచేవాళ్లు..... సాయంత్రం ఇట్లాంటి కథలు వింటూ, ప్రసాదం తిని , అహా.....
ఎంతో బాగుంది గాత్రం ఆంగీకం. సంగీతం భాష పై ఎంతో పట్టు సాధించారుసరస్వతి పుత్రునకు వందనములు 🙏🌹
వీరగందం సుబ్బారావు గారు ఎంతో ఇష్టంగా చెప్తుంటే పక్కన లక్ష్మి పార్వతి అయిష్టంగా పక్క చూపులు చూస్తూ వాయిస్తుంది. సుబ్బారావు గారి దరిద్రం ఎన్టీఆర్ కి పట్టింది.
ah daridram sr ntr intlo ledaaaa???
asala 7 sons una LP ki ela acesss vachindi sr ntr??
cbn cheppulu vechadu
LP selfish cbn cruel mind
after cm all ntr sons are came outside from cbn
@@thrinadhm2174 7 sons ఉన్నా lp ki entry ఇచ్చినా అది సీఎం కావాలని కుట్రలు చేయడం కరెక్టా ఎంట్రీ ఇస్తే ఇంట్లో ఉండాలి స్టేట్ ను ఏలేయలి అంటే తంతారు
😂😂😂
ఆయన గొంతులో గమకాలు చాలా బావున్నాయి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.👏👏👏
సుబ్బారావు గారి హరికథ చాలా అద్భుతం. ఆయన హరికథ ఎవరు విన్నారు వాళ్ళంతా అదృష్టవంతులు
లక్ష్మీ పార్వతి గారి విషయం పక్కన పెడితే, వీరగంధం వెంకట సుబ్బారావు గారి గాత్రం అద్భుతం,,
తన అవసరాల కోసం, మనుగడ కోసం వీరగంధం వెంకట సుబ్బారావును లక్ష్మి పార్వతి వాడుకుంది. అతని సంపాదనతో చదువుకుంది. ఎన్ టి రామారావు అండ దొరికిన తరువాత, వీరగంధం వెంకట సుబ్బారావు తెలుగు రాష్ట్రాలు వదలి పారిపోయే పరిస్థితి వచ్చింది.
ఆఖరికి ఎన్ టి రామారావు కూడా బలి అవ్వ వలసి వచ్చింది.
@@brahmanaiduyakkati9731😂😂😂😂y
Ji
Where is she?
@@PracticalExperiencesహార్మోనియం వాయిస్తూ ఉంది.
మీ వాయిస్ చాలా బాగుంది సర్..ఇలాంటి మహానుభావుడిని పెళ్లి చేసుకొని, 20 ఇయర్స్ కాపురం చేసి , అన్ని లాభాలు అనుభవించి , ఆయన ఓల్డ్ ఏజ్ లో వదిలి పెట్టేసి, ఇంకో మహానుభావుడి చరిత్ర కూడా కలుషితం చేసిన పరమ చెత్త , నీచ ,ఆడది లక్ష్మి పార్వతి ..
🙏🙏
Correct ga chepparu
🙏🙏🙏🙏🙏😭😭
NTR lanja koduku ki lanja dorikindhi
ల. పా ఒకే లం.......
జ
ఇంతటి గొప్ప సరస్వతి పుత్రుని ఉసురు ఊరికే పోతుందా ...NTR కి ఆ గతి పట్టడం లో తప్పే లేదు..
హరికథ మరియు అష్ట , శత , సహస్త్ర అవధానములు మన తెలుగు భాష లో మాత్రమే ఉన్నాయి. పూర్వులకు వందనం.
అదే
తేనెలొలుకు తెలుగు
తేటతెలుగు
పద్యాలు మరిచిపోయారండి
పద్యం మనకే ఉంది
Sri kalidas is a scholar n great poet in Sanskrit it is our fortunate to listen such a good harikata by great harikata scholar.
Harikatha is also there in Kannada
That's why we are proud of Andhrulam .
Ĺlllp❤
అద్భుతం సార్ మీకు లపా కి అన్యాయం చేసింది
మీకు హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారు
ద్వితీయ హరికథా పితామహుడు వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు
🙏గురువుగారికి పాదాభివందనాలు🙏
హరికథ super GA చెప్పారు,e రోజుల్లో ఇంత బాగా చెప్పేవాళ్ళు లేరే.
Papam atani mida Laxmi Parvati kaadu kada aa devuniki kuda jaali lekapoondi
హరికథలు బాగా చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం వినే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కదా.... మొన్న మా ఊరు భీమవరంలో షష్ఠి రోజున హరికథ చెప్తుంటే నేను వెళ్లేసరికి ఒకే ఒక్క ఆయన కూర్చుని ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయటానికి వచ్చాడు తప్పితే ఎవరూ పట్టించుకోలేదు. మనమే మారిపోయి హరికథలు చెప్పేవారు లేరు అని అనుకోకూడదు భజనలకు హరికథ బుర్రకథ లోకి ఎవరు రారు ఈ రోజుల్లో అదే మ్యూజికల్ నైట్ పెడితే ఊరంతా తాళాలు వేసుకుని ఇంటికి మరియు వచ్చేస్తారు
అపూర్వ సంగీత కళానిది మీరు, అమరజీవి పాదాభివందనాలు 🙏
విద్వన్మని వీరగందం సబ్బ రావు గాత్రం మధుర మనోహర m.
కనకపు సింహాసనమున... గుర్తుకు వస్తూందా
అరుదైన వీడియోష్ థాంక్స్
ఆయన గాత్రం అద్భుతం .ఆమె ఇక్కడలేకుంటే బాగుండేది.
హరికథ చాలా బాగుంది.,
ఆయనలో చాలా టాలెంట్ ఉంది..
ఆయనకంటే ఆమెలో ఇంకా ఎక్కువ టాలెంట్ వుంది
Viragandham garu,chalabagundi హరి కథ 🙏🙏🙏🙏
దీని బాగోతం ఇది అసలు
ఈ విషసర్పం లక్ష్మీపార్వతి, N.T.R గారి దగ్గర చేరిన సమయం 1987-88.
ఒక మహిళ తన స్వార్థం కోసం, ఒకరిని విడిచిపెట్టి, మరోకవ్యక్తి పంచనచేరి, అతన్ని వశపరచుకుని అందలాలెక్కాలని ఆలోచిస్తుందని ఎవరూ ఊహించలేదు, ఎన్నడూ జరగలేదు అటువంటి అమాయకపు రోజులవి.
N.T.R గారు తన సంపాదన ఆడ, మగ తేడా లేకుండా పిల్లలకు సమానంగా పంచిపెట్టేసారు.
ఆ తరవాతే పార్టీ పెట్టి, రాజకీయాలకు వచ్చారు. ఆయన్ను నమ్మిన మేము అధికారం ఇచ్చాము.
ఆరోజుల్లో ఏ కుటుంబంలోనైనా తండ్రి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కొంచెం కటువుగానే ఉండేవారు. అందువల్లనే N.T.R గారికి పిల్లలు దూరమయ్యారు. పైగా, సంపదలతో తులతూగే కుటుంబంలోని వ్యక్తులు డబ్బు ఖర్చుపెట్టి, నౌకర్లతో సేవలు చేయిస్తారు కానీ, మధ్యతరగతి మనుషుల్లా తమ చేతులతో పెద్దవారికి సేవలు చెయ్యరు.
అలా, భార్య మరణించి, కన్నబిడ్డలకు దూరంగా బాధపడుతూ బ్రతుకుతున్న అన్నగారికి, మీ మీద అభిమానంతో మీకు సేవచేస్తాను, నాకింకేమీ వద్దు అని పంచన చేరిన మహిళకు, తనకు అగౌరవం కలగకూడదని, అన్నగారు వివాహం చేసుకున్నారు.
ఆతర్వాతే, ఈమె తన అసలు రూపం బయటపెట్టింది. తన సొంత ఆస్తులన్నట్టు భావించి, అహంకారంతో పార్టీ మీద, రాష్ట్రం మీద అధికారం చెలాయంచబోయింది. ప్రజలచేత ఎన్నుకోబడి, m.l.a లు అయిన అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, పరిటాల, కే. ఈ కృష్ణమూర్తి, కోడెల, వంటి మహా మహులను అవమానించి, వారి ఆగ్రహానికి గురయ్యింది. ఇటువంటి నీచమనస్థత్వం కలిగిన మహిళను అంతకు ముందెన్నడూ చూడని, వినుండనీ మేము కూడా ఈమెను అసహ్యించుకున్నాము. ఈమె ఛస్తే సంతోషిస్తాను.
Wow probably the top class of Hari katha renditions...great voice.. one of the great effective ways of story telling in our culture
వీరగంధం గారికి నమస్సుమాంజలి
హరికధ చాలా బాగుంది. అభివందనములు.
Lakshmi parvati is so Ba d
Lunch as left shrivveeragandham subbarao garu
Super talented, it is unfortunate that these days, we don't have these type of excellent programs or dramas etc.We have only cinemas which are spoiling our culture.
lakshmi parvati attayya,what a tremendous,harmony and what a wonderful performance of veeragandham mamayya.
Tq veeragangam garu ee lp oka dayyam laga mee jeevitamlokivachindi
శ్రీ వీరగంధం గారి గాత్రం, మంచితనానికి, హరికథాగానానకి సహస్రపాదాభివందనములు. ల పా కీ ఛీడముండ.
Very nice. Feel like listening. Androo mahaanubaavulu. vaari janma danyamagu gaaka.
Sri Subbrao garu. Meeru mahanubhavulu. Kalaa saraswathi ki muddubidda. Namaste.
Vadi sanka naku ayithey
Miru super andi veera gandham garu miku naa dhanyavadhalu miru cheputhunna hari kathaloni bartha mee jeevithamlo mee barya okkate
Old black and white TV Doordarshan program, malli appati rojulu gurthu chesaaru thanks for upload
చాలా బాగుంది 👏
అప్పటికే లక్ష్మీ పార్వతి మనసు పారేసుకున్నట్లుంది...మనసొక చోట మనిషేమో హార్మోనియం ముందు తప్పక తప్పదన్నట్లు వాయిస్తుంది.
Yes
ఈ సుర్పనక నక్కజిత్తుల పాపి,పంపిష్టి రాక్షసి ఈ గురువగారికి
మోసం చేయడం చాలా చాలా పాపం
.గురువు గారికి ధన్యవాదాలు
మహా అద్భుతం.
నిజమే ఈయన సినిమా ల్లో తన ప్రతిభను చూపించాల్సిన గొప్ప వ్యక్తి.
So nice. వీరగంధం వారి గజేంద్ర మోక్షణం కథ చాలా చాలా అద్భుతం. ఒకసారి ఆకాశవాణి లో కూడా ప్రసారం అయింది. దయచేసి ఎవరైనా అప్లోడ్ చేయగలరు. వారు నా చిన్నతనం లో, మా ఇంటికి వచ్చినపుడు, వారిని చూసే భాగ్యం కలిగింది.
వీరగంథం లచ్చి హార్మొనీ బాగుంది
Wah! What a talented man he is!
అబ్బా..ఏం హార్మనీ ఏం హార్మనీ.
సూపర్
Sridharacharya Chintapatla bro😢😂😂😂
లక్ష్మీపార్వతిగారు హార్మొనీ వాయిస్తే తప్పేంటి? రామారావుగారు కూడా ఒకప్పుడు సైకిలుమీద పాలబిందెలు పెట్టుకుని పాలమ్ముకుంటూ తిరిగేవారు కదా, అదీ తప్పులేదు, ఈమెదీ తప్పులేదు. కష్టపడి జీవించటములోని అనందము పదవి ఐశ్వర్యమూ వలన కలుగవు. నిజానికీ ఐశ్వర్యము పట్టిన తరువాతే ఇద్దరికీ దుఖము కష్టములు ప్రాప్తించినాయి.
Sridharacharya Chintapatla ha ha ha kikikikiki
Sridharacharya Chintapatla
Harmani kadhu getar goppathanam
మహా అద్భుతమైన హరికధ.
భూలోకంలో దివ్యుల వంశం లో ఒక కొత్త ఉషోదయ ఉదయం పుట్టుక తేదీ లలో మరొక్కసారి గుర్తు చేసింది మీ హరికథలు పేజీలు లో. ఒక హరికథ మహా కవి మహా కాళిదాసు గారి చరిత్ర.కమ్మని రాగ.రామ.మహరాజ
భోజనం లా..
భూలోకంలో షడ్రుచుల భోజనం
దేవుడు బహుమతి.
Chela chakkaga vundhi harikadha👏👏👏🙏
రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొత్త బుద్ధిట. వాడికన్నా డబ్బున్నవాడైతే చాలు,వయసులో పెద్దయితేనేం చిన్నయితేనేం? సిగ్గువిడిచి అన్నిటికీ సరిపెట్టుకోవడమే అన్నది కొందరి నైజం.
ఇంత మంచి మనిషి ని వదిలేసి ఎదవ అనిపించుకుంది.
Veeragandham gaari aathmaku santi kalugu gaaka ohm namasivaya
Good voice Hari kata,veeraghandam🙏
i heared about this vetern. now i have festive day after watching this greate story. Sorry it is stopped incomplete suddenly. Coming events caste their shadows. When this vetern points out his finger towards his left hand where La Ko Ta( His wife) sitinng saying that "did i married this murkha?" is awesome and realistic. God bless you all.
Such a nice harikatha
Lakshmi parvathi harmoni lady?
ఒక కళాకారుడు మరొక కళాకారునికి ద్రోహం చేసాడు కర్మ అనుభవించాడు
Adbhutham andi veeragandham garu
Great Subba Rao Garu.
There she is Laxmi parvathi with veeragandham on background harmonium
చిరంజీవి గారి పాట "అమ్మో నీయమ్మ గొప్పదే,అందం పోగేసి కన్నదే" అనే పాటను "హార్మో నియం గొప్పదే,గంధం పూసేసి పోయిందే" అని పాడుకోవాల ఇక వీరగంధం గారు
Ammo mi pata goaadi 😁😁😁
Super ఆండి
కథలో నీతి ఏంటంటే..
సెకండ్ హాండ్ దాన్ని
*సెకండ్ సెట్టప్*గా పెట్టుకోకండిరా
మనం సచ్చిన తర్వాత ఇలా పరువు తీస్తారు
Saraswati Putrudi
🌳 🍎 🇮🇳 🍎 🌳
Chala adbutamandi veeragandamgaru
గురువుగారికి పాదాబివందనాలు...
He is the best Harikatha expert
Padabivandanam ayya.
Chala Bagundi me HARIKATHA.
Me character ki vandanalu.
Jai Hind
Bolo Bharat Mataki Jai.
What an amazing voice...
హార్మోని మోగిచాలంటే లక్ష్మీపార్వతి తరువాతే
ఇప్పుడు జగన్ దగ్గర వాయిస్ తోంది కదా
Yes
@@kethakvsn8835
దానికి రోజారెడ్డి, విడదల రజని ఉన్నారుగా!
గడుసులమ్మ,పెంకి వీరమ్మ ,పెద్ద పెంటా లమ్మ ,పెఅందులో
ద్ద బజారమ్మ,ఊరు గోలమ్మ,కొరిమి కొటమ్మ, నీసులమ్మ,కంపులమ్మ,మొండి 2:36 మొారమ్మ, వీళ్ళంతా అక్కాచెల్లెళ్లు.
Super voice sir
Outstanding Harikadha Mastharu garu. Maa janma
tharinthindi. A1 Abhinayam,
A1 Gathram = Veeragandham gari Harikadha. Konduri Kasivisveswara Rao, writer
Good job.... All the best viragandam Lakshmi parvathi.... 🙏
ఏ నతచక్క గున్నవే లచిమి ఎంత చక్కగా ఉన్నవే
గొప్ప వ్యక్తికి అన్యాయం జరిగింది
హరికధ బాగుంది , ఆయన మంచి కధకుడు. ఇక్కడ హార్మోనియం వాయించిన లక్ష్మీ పార్వతి ఇతనికి అన్యాయం చేసి , ఎన్ టి ఆర్ జీవిత చరిత్ర రాసే నెపముతో ఒక పధకం ప్రకారమే ఎన్ టి ఆర్ పంచన చేరింది. కేవలం డబ్బు అధికారవ్యామోహంతోనే అన్నగారి పంచన చేరి ఆ భోళాశంకరుడి జీవితాన్నే నాశనం చేసింది. ఈమెను అక్కడకు చేర్చినదాంట్లో ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్న నాయకుల పాత్ర వున్నట్లు భోగట్టా. ఏమైతేనేం ఈమె ఒకరిని అన్యాయం చేసింది మరొకరిని కూల్చింది
పట్నం వచ్చిన పతివ్రత..
పరమ పవిత్ర.. 😎
Chala bagundi mamuluga nenu harikadalu vinanu but meeru chala adbuthanga padaru
Miru goppavaru Guruvugaru Miku padabhivanam Guruji garu
My favorite story teller
కేవలం హరికథకి శృతి అందించినవాళ్లే గొప్ప పండితులుగా చలామణి అయిపోతుంటే, అద్భుత సంతకళాకారుడికి, కవికి ఎంతటి పాండిత్యముంటుందో కదా!
రాముడి ని తగులు కున్న శుర్ఫానఖ.
NTR hair katha cheppivunte marintha husharuga harmonium vayinchedemo ?
సూపర్ టాలెంట్
Excellent👏👏🙏
Excellent voice
amma Lakshmi parvathi garu me medhassuku vandhanam
ఇలాంటి కళాకారులకు వందనాలు ఇలాంటి కలలు బ్రతికించే మహానుభావులు ఇంకా పుడతారా అనే పరీక్ష పరిస్థితి వచ్చింది కళాకారులకి గుడ్డు కారణం అని చెప్పా లి
యాక్టింగ్ సూపర్
Wow super lakshimi parvathi garu
Great art , need great skill , talent , memory and wisdom , nowadays it is dying because we are not entertaining this
NTR Garu kuda., Natakalu vesevaru.... Palu ammukune varu.... But he is great and he is legadary actor and good CM..... So manishi vrutini kinchaparachakandi......
Me voice chala Bagundi sir
Lakshmi Parvathi omg ekkada nunchi ekkada Ki vachindhi, shocks
అబ్బ, అమృతం, చిన్న నాటి రోజల్లో గుడిలో తప్పక ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉండేవి, పండుగల్లో, మహాభారతం, భాగవతం, రామాయణం కథలు వినిపుంచేవాళ్లు..... సాయంత్రం ఇట్లాంటి కథలు వింటూ, ప్రసాదం తిని , అహా.....
super sir jai hind
సూపర్ సార్
Chalabagindhi
Chala bagunnadi
ఇది దీని ప్రస్తానం
Superb LP Garu Sruthi box vayimpu
Great artist, ee kada ni tigeste LP ki suit avutundi observe cheyandi..
vv subbarao rao gaaru meeku seerassu vanchee naa namaskaram
Very nice
సమయ০ ఎ০తటి వారినైనా తలక్రి০దులు చేస్తున్న దానికి ఇదే ఉదాహరణ