అసలు హారికధ కు ఎ మాత్రం తగ్గ కుండా రచన, సంగీతం అద్భుతమైన గాత్రం తో ఘంటసాల వారు ప్రాణం పోశారు. నిజమైన హరి కథకులు ఎలా చెప్తారో అలాంటి అభినయం ఇక్కడ కనిపిస్తుంది. రేలంగి గారు, సూర్య కాంతం గారు పద్మ నాభం గారు జీవించారు👏👏👏👏🙏🌹. ఇటువంటి దృశ్యాలు ఇప్పటి చిత్రాలలో ఇంక చూడబోము
ఓమ్ నమశ్శివాయ. పాట కు, వాయిద్యం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను ఎంత బాగా చూపించారో, రేలంగి , సూర్య కాంతం, పద్మ నాభం గారులు మాటలలో చెప్పలే ni అభినయం. హీరో హీరోయిన్స్ కన్నా , వీరి నటన అంటే, మా యింటిల్లపాదికీ ఏంతో యిష్టం. ఏడిపించడం, చాలా తేలిక. కానీ హాయిగా ఎదుటి వారిని నవ్వుతూ, సంతోషo గా వుంచటం ఆ పరమాత్మ యీ నటీ నటుల కు యిచ్చిన గొప్ప వరం. 🌺
పెండ్యాల గారిసంగీతం , ఘంటసాల గారి గానం , రేలంగి గారి ఆగికాభినయం అనీ ఎన్ని సార్లు విన్నా కన్నా తనివితీరని మాధుర్యములు ! ఆ చిరస్మరణీయులందందరికీ నమస్సుమాంజలలు .
This is an example of a generation of cinema with the kind of talent in every aspect; this harikatha represents- acting side Relangi garu, Suryakantham amma, Padmanabham garu (all "bahumukha pragnyavandhulu" but what a mridangam by Padmanabham garu!?:); lyric (SriSri garu) and the direction to suit the movie!! Just amazing!!
Thank you volga Video channel.What a great Yugam,our Telugu people had in those olden days when we had those great wonders, THE BLACK AND WHITE PICTURES made with the greatest personalities, the great Actors, greatest Singers like Sri,Gantasala garu,Pithapuram Nageswara Rao garu,Sri Madhavapeddi garu and other writers,musicians,directors and other great Techanicians of those Golden Yugam.The younger generation of youth will not be able to notice the greatest aspect of those days of Black and White pictures.
Such a devotional song from Sri Sri , a rationalist of those times, never expected.. but excellent masterpiece of all....Lucky we are, alive to hear them even in 2024
హరి కథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు, బుర్ర కథల నిపుణుడు నాజర్ గారు, నాటక పితా మహుడు బళ్ళారి రాఘవగారు.వీళ్ళంతా తమ తమ కళల్లో మహా కళా కారులు.మహాత్మా గాంధీగారిని ఒకసారి బళ్ళారి రాఘవగారి నాటకాన్ని చూడమని రాఘవగారు అడిగితే, అందుకు గాంధీగారు "నేను 15 నిమిషములు చూచే సమయం మాత్రమే కేటాయించ గలను" అని చెప్పి నాటకం చూడటం ప్రారంభించి రెండు గంటలయినా అంతే చూస్తూ ఉండి పోయారంట! ఆ మహ నీయుల కోవకు చెందిన మహనీయుడే మన ఘంటసాలవారు.ఆ మహనీయులను గురించి వినటమేగాని మనకు ప్రత్యక్షముగా చూసే అవకాశం లేదు. ఘంటసాలగారు అన్ని ప్రక్రియలను మనకు సినిమాలలోగాని,ప్రైవేటు రికార్డుల రూపంలో మిగిల్చి వెళ్ళారు. ఇవి అన్ని భద్రపరచుకొని మనము ఆనందించ గలుగు చున్నామంటే అందుకు ఘంటసాలగారితో పాటు రికార్డింగ్ సిస్టం కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి ఎందరో మహనీయులైన శాస్త్రజ్ఞలు కూడ చిరస్మరణీయులు!
అన్నీ అద్భుతం. Gaanam, rachana,సంగీతం, natana...ఓహ్ wonderful 👏. Relangi మాత్రమే కాదు, suryakantam on fidel and పద్మనాభం on మృదంగం నిజంగా jeevinchaaru.మళ్ళీ ఇలాంటి cinemalu రావు
Everything is superb in the Song. Relangi Garu ,Suryakantham Garu , padmanabham Garu and Gummadi Gari acting along with excellent singing by Ghantasala Garu. Top notch music
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ చాలా బాగా నచ్చుతుంది చాలా మంది పురుషులు మహిళ చాలా బాగా నచ్చుతుంది ఘంటసాల గారికి ధన్యవాదాలు అభినందనలు రేలంగి గారు సూపర్ సార్ 👍👌💯🙏🙏🙏
Sree Sree sahithyam Pendyala sangeetham Gantasala gathram Relangi abhinayam Harikatha bhesh Telugu language varity Hats off to the Vagdhanam movie team
I am seeing this for the first time. Telugu is such a beautiful language ❤️ and this is such a skilful rendition. You gotta love the guy on the drums. 😃
Relangi was a professional Harikatha performer during his early days and also an expert harmonium player. In this Harikatha scene you will find that he has practically lived in that role.
@@sripadavenkatasatyanarayan6541 ఔను. ఈ పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది. అలాగే భూతలనాథుడు...అనే పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోని నవమ స్కంధం నుంచి తీసుకొన బడింది. అయితే ఆఖరి పాదం పూర్తిగా తీసుకోకుండా సీతన్ దగ్గర ఆపేశారు. ఈ కంద పద్యంఆఖరి పాదం: సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్. ధన్యవాదాలు.
Aahaaa amithanandhumutho ....e Hari katha Ghana chesina Ghanaghandharva Sarvabhouvma.....enni sarlu vinna Mi base voice kantam Ma karnamulaku entha hayiga vundho matallo cheypalem. Sri thumbhura naradha vara prasadhi guruvu....Niku sati yevarri..leru ..Mi padha kamalalaku satha koti vandhanalu Gantasala garu....!!!!💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Ghantasala did wonderful job, god gift to telugu people ,undisputed king in film industry. Even rafi himself accepted .Rafi did not match singing levels of ghantasala in case of suvarna sundari hai hai ga hindi version. No words to describe ghantasala garu, sivasankari song tamil version govindrajan fail to match the levels of ghantasala eventhough govindarajan is great in classical.ghantasala is also greatest composer we will observe in case of lavakusa and girijakalyanam in rahashyam .
మనసు కవి ఆత్రేయ గారి వాగ్దానం చిత్రం ఘంటసాల సుస్వర రేలంగి నటన ఆత్రేయ కలంబుల హరికధ స్వర్ణయుగ సినిమా చరిత్రల పాటల అక్కినేనికి మంచి చిత్ర సుమాల.అక్కినేని ఆత్రేయ అంతరాత్మ ఏకత్వంబుల వారి కాంబినేషన్ కళాభిమానుల అక్కినేని అభిమానుల మహిళాలోక నీరాజనాల సుగంధ పరిమళాలు.
Sri Ghantasalavari superb talented song and feeling of Sita RamaKalyanam watching practically and heart filling song. Where is such song/s in presents days.Thanks for Ur service to keep this great song in U tube. God bless all of U for Ur dedications and reminding great people.
అసలు హారికధ కు ఎ మాత్రం తగ్గ కుండా రచన, సంగీతం అద్భుతమైన గాత్రం తో ఘంటసాల వారు ప్రాణం పోశారు.
నిజమైన హరి కథకులు ఎలా చెప్తారో అలాంటి అభినయం ఇక్కడ కనిపిస్తుంది. రేలంగి గారు, సూర్య కాంతం గారు పద్మ నాభం గారు జీవించారు👏👏👏👏🙏🌹. ఇటువంటి దృశ్యాలు ఇప్పటి చిత్రాలలో ఇంక చూడబోము
ఆదిభట్ల నారాయణదాసు గారి సలహాలు ఘుంటసాల మాష్టారు ఈ పాట నిమిత్తం స్వీకరించారట
పాట ఏదైనా యాక్టర్ ఎవరైనా ఘంటసాల వారి గొంతు నుంచి జాలువారితే ఆ పాటే అథ్భుతం
మరియు ఘటసాల మాస్టారి గారి గనామృతము కదా మరి !
ఓమ్ నమశ్శివాయ.
పాట కు, వాయిద్యం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను ఎంత బాగా చూపించారో,
రేలంగి , సూర్య కాంతం, పద్మ నాభం గారులు మాటలలో చెప్పలే ni అభినయం.
హీరో హీరోయిన్స్ కన్నా , వీరి నటన అంటే, మా యింటిల్లపాదికీ ఏంతో యిష్టం.
ఏడిపించడం, చాలా తేలిక. కానీ హాయిగా ఎదుటి వారిని నవ్వుతూ, సంతోషo గా వుంచటం ఆ
పరమాత్మ యీ నటీ నటుల కు యిచ్చిన గొప్ప వరం. 🌺
అమోఘమయిన సత్ కథ. వన్నె తగ్గని కల కాలం నిలిచే రామ కళ్యాణ కథ గానం ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గానం. ధన్యుల ము
పెండ్యాల గారిసంగీతం , ఘంటసాల గారి గానం , రేలంగి గారి ఆగికాభినయం అనీ ఎన్ని సార్లు విన్నా కన్నా తనివితీరని మాధుర్యములు ! ఆ చిరస్మరణీయులందందరికీ నమస్సుమాంజలలు .
Sri Sri gari sahityam kuda
🙏
@@lpsaishanker6749 yu
Q
@@lpsaishanker6749 w hu by no by mi
మహానుభావులు అందరూ ఒకే సారి అప్పుడు పుట్టి అప్పుడు వెళ్లిపోయారు. 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu nijame
Nijame
మహకవి శ్రీ శ్రీ గారి రచన, మాష్టారు గారి గాత్రం అద్భుతంగా ఉంది.ఇక రేలంగిగారు, సూర్యకాంతం గారు, పద్మనాభం గార్ల అభినయనం అద్భుతంగా ఉంది ......
హరికథ శ్రీ శ్రీ గారి రచన సంగీతం పెండ్యాల
గారు , ఘంటసాల మధురంగా గానం చేయగా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గారి అభినయం కొనియాడ
దగినదిగా ఉంది.
Hari katha lirics Athreya Gary.not sriSri
@@hazarathaiahvarikunta7160శ్రీశ్రీ గారు వ్రాసిన హరికథ ఇది. ఆత్రేయ గారు కాదు.
Athreya Director e cinimaki
This is an example of a generation of cinema with the kind of talent in every aspect; this harikatha represents- acting side Relangi garu, Suryakantham amma, Padmanabham garu (all "bahumukha pragnyavandhulu" but what a mridangam by Padmanabham garu!?:); lyric (SriSri garu) and the direction to suit the movie!! Just amazing!!
Thank you volga Video channel.What a great Yugam,our Telugu people had in those olden days when we had those great wonders, THE BLACK AND WHITE PICTURES made with the greatest personalities, the great Actors, greatest Singers like Sri,Gantasala garu,Pithapuram Nageswara Rao garu,Sri Madhavapeddi garu and other writers,musicians,directors and other great Techanicians of those Golden Yugam.The younger generation of youth will not be able to notice the greatest aspect of those days of Black and White pictures.
Such a devotional song from Sri Sri , a rationalist of those times, never expected.. but excellent masterpiece of all....Lucky we are, alive to
hear them even in 2024
Sri Sri, despite his radicalism and progressivism, was a great scholar of literature - of course interlinked with religion and tradition.
హరి కథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు, బుర్ర కథల నిపుణుడు నాజర్ గారు, నాటక పితా మహుడు బళ్ళారి రాఘవగారు.వీళ్ళంతా తమ తమ కళల్లో మహా కళా కారులు.మహాత్మా గాంధీగారిని ఒకసారి బళ్ళారి రాఘవగారి నాటకాన్ని చూడమని రాఘవగారు అడిగితే, అందుకు గాంధీగారు "నేను 15 నిమిషములు చూచే సమయం మాత్రమే కేటాయించ గలను" అని చెప్పి నాటకం చూడటం ప్రారంభించి రెండు గంటలయినా అంతే చూస్తూ ఉండి పోయారంట! ఆ మహ నీయుల కోవకు చెందిన మహనీయుడే మన ఘంటసాలవారు.ఆ మహనీయులను గురించి వినటమేగాని మనకు ప్రత్యక్షముగా చూసే అవకాశం లేదు. ఘంటసాలగారు అన్ని ప్రక్రియలను మనకు సినిమాలలోగాని,ప్రైవేటు రికార్డుల రూపంలో మిగిల్చి వెళ్ళారు. ఇవి అన్ని భద్రపరచుకొని మనము ఆనందించ గలుగు చున్నామంటే అందుకు ఘంటసాలగారితో పాటు రికార్డింగ్ సిస్టం కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి ఎందరో మహనీయులైన శాస్త్రజ్ఞలు కూడ చిరస్మరణీయులు!
రసికులు లేకపోతే అన్నియు వృ ద అందుకే అనందరు కావలెను.
Can anyone share Girija kalyanam geyanatakam by Ghantasala "Avatharenchavaya vidhyalanu aadharinchavayya"
మంచి మాటలు చెప్పినారు. మీకు ప్రణా మామూలు.
ప్రణామాలు
గొప్ప గా చెప్పినారు ❤
వెల కట్టలేని,వజ్రం వంటిది ఈ శ్రీశ్రీ గారి సాహిత్యం,ఘంటసాల వారి , దివ్యమైన గాత్రం,రేలంగి గారి అనుగుణమైన అభినయం.అద్భుతః
Very nice
Irw😮
అన్నీ అద్భుతం. Gaanam, rachana,సంగీతం, natana...ఓహ్ wonderful 👏. Relangi మాత్రమే కాదు, suryakantam on fidel and పద్మనాభం on మృదంగం నిజంగా jeevinchaaru.మళ్ళీ ఇలాంటి cinemalu
రావు
Everything is superb in the Song.
Relangi Garu ,Suryakantham Garu , padmanabham Garu and Gummadi Gari acting along with excellent singing by Ghantasala Garu. Top notch music
Hats off to Lyric writer SRI SRI , Musci Pendyala and above all Ghantasala ...ever green Hari Katha
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ చాలా బాగా నచ్చుతుంది చాలా మంది పురుషులు మహిళ చాలా బాగా నచ్చుతుంది ఘంటసాల గారికి ధన్యవాదాలు అభినందనలు రేలంగి గారు సూపర్ సార్ 👍👌💯🙏🙏🙏
పరమాద్భుతం....శ్రీ ఘంటసాల హరికథ గానం విన్న జన్మ ధన్యం...రేలంగి వారి ఆహార్యం,పాత్రలో జీవించిన తీరు అజరామరం...నమో వాకాలు.
Old is golf
Well said.
Well said ji
👌👌👌👌👌👌
Wellsaid .Literally
True.
రేలంగి గాత్రంలో పాడడమే కాదు, అందులోను మధుర గానం చేయడమన్నది ఒక్క ఘంటసాల మాస్టారుకే చెల్లు.అటువంటి గాయకుడు నభూతొ నభవిష్యతి.
Sree Sree sahithyam
Pendyala sangeetham
Gantasala gathram
Relangi abhinayam
Harikatha bhesh
Telugu language varity
Hats off to the
Vagdhanam movie team
I am seeing this for the first time. Telugu is such a beautiful language ❤️ and this is such a skilful rendition. You gotta love the guy on the drums. 😃
He is Padmnaabham
Drums ఎక్కడ ఉన్నాయండీ ?
పద్మనాభం గురించి మీరనుకుంటే, అది మృదంగం అని పిలుస్తారు.
🙏🙏🙏🙏🙏
Excellent singing performance.HAts off to ghantasala gari.
Relangi was a professional Harikatha performer during his early days and also an expert harmonium player. In this Harikatha scene you will find that he has practically lived in that role.
Very vary good.
నాస్తికుడైన శ్రీశ్రీ గారి అధ్భుత రచన
సంగీతసామ్రాట్టు ఘంటసాల గారి
కంచుకంఠము ఈ హరికథకు
పూర్తిన్యాయము చేశారు,న భూతో
న భవిష్యతి!!!
రసహ్రుదయులైన అందరికి వందనాలు !!!
హరికధ..లో పిట్ట కధ..ఒక ప్రశస్తమైన..ఘఠ్ఠం..నేటి చిత్రాలలో..పూర్తిగా కనుమరుగైన వైనం..
ఒక నిమేషమునందే నయము, జయము, భయము, విస్మయమ్ము కదురా.- శ్రీ శ్రీ గారి రచన అమోఘం.
ఆ పాటలో ఈ ఒక్క పద్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసింది
ee padam jandhyala papaiah sastry gaaridi
@@sripadavenkatasatyanarayan6541 ఔను. ఈ పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది.
అలాగే భూతలనాథుడు...అనే పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోని నవమ స్కంధం నుంచి తీసుకొన బడింది. అయితే ఆఖరి పాదం పూర్తిగా తీసుకోకుండా సీతన్ దగ్గర ఆపేశారు. ఈ కంద పద్యంఆఖరి పాదం:
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్.
ధన్యవాదాలు.
రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాధుడు అనుకున్నా
మాస్టారు మయం అయిపోయే..తన గాత్రముతో రేలంగి గా పరకాయ ప్రవేశము చేశారు..మాస్టారు అంటే మాస్టారు నే
NOBODY can sing like the divine Ghantasala garu
అద్భుతం "! దశాబ్దాలా తరువాత కూడా ఆనందిస్తున్నాం
Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala thank you for uploading
Aahaaa amithanandhumutho ....e Hari katha Ghana chesina Ghanaghandharva Sarvabhouvma.....enni sarlu vinna Mi base voice kantam Ma karnamulaku entha hayiga vundho matallo cheypalem. Sri thumbhura naradha vara prasadhi guruvu....Niku sati yevarri..leru ..Mi padha kamalalaku satha koti vandhanalu Gantasala garu....!!!!💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Ghantasala did wonderful job, god gift to telugu people ,undisputed king in film industry. Even rafi himself accepted .Rafi did not match singing levels of ghantasala in case of suvarna sundari hai hai ga hindi version. No words to describe ghantasala garu, sivasankari song tamil version govindrajan fail to match the levels of ghantasala eventhough govindarajan is great in classical.ghantasala is also greatest composer we will observe in case of lavakusa and girijakalyanam in rahashyam .
No boredom even Hari kadha also in suswara & suvarna gaathram of Swargeeya. Sri.Ghantasala gaaru.
What a wonderful melody of ghantasala mastergaru
Emivachanam,emigathram, emirekangigariabhinham. PADABHI VANDHANAM.
Yes.Ghantasala was the greatest singer in Telugu language and TM Sounderajan was for Tamil
నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను
ఘంటసాల వారి ఉచ్చారణ వైభవం ఇంకెవరికీ లేదు.
Adi Daiva dattama leka sadhano teliyadu.Alage
mastari galamulo hrudayaniki hattuku poye bhava vyaktikarana ye gayakudikii ledu raadu
రేలంగి గారి హరి కథ సూపర్.
Excellent picturisation and wonderful voice of ghantasala master
మనసు కవి ఆత్రేయ గారి వాగ్దానం చిత్రం ఘంటసాల సుస్వర రేలంగి నటన ఆత్రేయ కలంబుల హరికధ స్వర్ణయుగ సినిమా చరిత్రల పాటల అక్కినేనికి మంచి చిత్ర సుమాల.అక్కినేని ఆత్రేయ అంతరాత్మ ఏకత్వంబుల వారి కాంబినేషన్ కళాభిమానుల అక్కినేని అభిమానుల మహిళాలోక నీరాజనాల సుగంధ పరిమళాలు.
Amara gayakulu mariyi Gaana gandharvulu SRI SRI SRI GANTASALA GARIKI VANDANAMULU.
Jai Shree Krishna🕉️🙏. It's great Shree Ghantasala Shree Hari Katha Gaanambhrutam .Very excellent with great legendary in theirs field. Thanks lot.
This is an epic. Poet, singer, actors, screen play are excellent.
అధుభుతంగా పాడారు ఘంటసాల మాస్టారు వారి ఆత్మకు వేల కోట్ల నమసుమ్మంజలి samarpincchadamynadi
మదన విరోధి శరాసనము (శివధనస్సు),ఎక్కటి జోదు, ఏం సొగసైన పద ప్రయోగాలు చేశారు శ్రీ శ్రీ గారూ🙏
Best hari katha in Telugu films till date. Nothing to beat this.
It is greatness of Sri Sri
Yesubabu Darlanka Ee harikatha rasinadi Atreya garu.
@@rangaraokotha1820 ý b
Hari katha రాసినది శ్రీశ్రీ గారె
Yes you wright
This Harikatga is irresistible Keep on listening never get tired Relangi padmanab Sooryakanth superb actind
Relangi garu.. action and body movement and use of stage - is extraordinary. Ghantasala gari Gandharva gaanam mahaa adbhutam. Jai Sri Ram
Ghatasala manaku anni prakriyalni vinipinchi gaananiki maruperuga nilicharu. ayana eppatiki Greatest!!
There can never be another Ghantasala the god's gift to the telugus
పాట రచన లో ఛందస్సు వ్రత్త్యను ప్రాసం . ఎంత చక్కగా వ్రాశారు.
Simply marvellous a treat to ears and that is Great Ghantasala Garu.
interview with shaukaru janaki
Sri Ghantasalavari superb talented song and feeling of Sita RamaKalyanam watching practically and heart filling song. Where is such song/s in presents days.Thanks for Ur service to keep this great song in U tube. God bless all of U for Ur dedications and reminding great people.
ఒక్కొక్కరూ ఒక మహానుభావులు......🙏🙏🙏🙏
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
Adhbhuta gayakudu maa Ghantasala🙏
Sri Relangi gari abhinayam marvelous
No end for repeatedly watching this harikatha. Hat off for creating such master piece in vagdhanam
srisudha venkata absolutely!!!!!!🙏🙏
హరికదా గానం అద్భుతం
ఎంత సొగసుగా పాడాడే ఘంటసాల గారు!?
Such devotional songs would live forever.
After mr bachan 5:06. Thanks to harish shankar for reminding my old chitralahari days
enni sarlu vinna vinali anipisthundhi.......simply super
nice lyrics and music i loved it entire sri rama swayaram is mentioned in this song..
atleast 5 times i listen this song everyday
me too bro ch
tHE TRADITION LOVERS OF THE PRESENT GENERATION SHOULD LISTEN AND APPRECIATE THE TELUGU CULTURE TO PROMOTE HARI KATHA, THANK YOU
gantasala chadivina vzm mr sangetha kalasala lo adugu pettanu. chalaa feel iyya . adrustavanthulanu.
One has to hear this a few times. But what a mesmerizing cadence.
Adhbutham ghantasala harikathaganam
Very very very sweet voice of gantasalamastergaru master always master
RELONGI GARI......PERFORMANCE VERY GOOD.
Old is gold, no new movies can match such movies
Sri Sri Kalam nunchi vachhi ghantasala master gari gonthu nunchi jaluvari vinna variki amitha anadam etchu oka adbhuta harikatha
Is it not written by Arudhra ? Just for clarification
Great momentus actions by great Relangi garu, nabhutho nabhavishyath.
అదేంటొ గాని ఈపాట. వింటుంటె వినాలని పిస్తుంది
Ghantasaala gaari gaanam amrutopeyam and ajaramaram
Vaari jeevitham meeda, gaana pratibha meeda enthomandi books, padyalu, naatakalu, quizzlu, visleshanalu vrasaru, chesaaru. Bahusa ee kalakarudi meeda vachinanni rachanalu inni roopallo evari meeda raledu. Anduke eppatiki the one & only great GHANTASAALA gaaru prajala hrudayalalo Chiranjeevi
Siva-Dhanur-Bhangam what a lovely word
Super sir my father was also hari katha bhagavathar
VERY PAPULAR SONG. ....THAT'S DAYS. GOLDEN SONG.
For greatness of harikadha only sri kota sachhidananda sastry garu got padma sri.
Gantasala ....... Sitaram ....harikadha...... excellent....
తెలుగు వారికీ వరం ఘంటసాల గాత్రం
Ghantsala gaariki🙏🙏
For those who pike to sing along
శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||
శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...
చిత్తం ! సిద్ధం
భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,
సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా
నినినినినినిని
పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక
శభాష్, శభాష్
ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే
నా నోము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ
నామది వివశమాయె నేడే
ఎంత సొగసు గాడే
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత !
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది
మరొక్కసారి
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట
భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల ||
శ్రీ మద్రమారమణ గోవిందో హరి
హరి కధ చాలాబాగుంది
It's my all time favourite. Evergreen.
Hrudayapurvaka Dhanyavadalu.
A Rojulu ravu ghandharvudu alapinchina prathi pata adbutam master piece
Mymostfavouite,
song,which,Iwant
to listen,repeatedly.
గంధర్వగాయకులుశ్రీఘంటసాలవారిగాత్రానికిసీనియర్నటులుపద్మశ్రీరేలంగివారుహరికధకునిపాత్రలోఅలాఒదిగిపోయారు,ఇద్దరుఘనాపాఠీలుకలిస్తే
అదృశ్యంకన్నులపండుగేకదా.
Manam -అదృష్టవంతులం.మన టైమ్ లో వీరంతా.వున్నారు
రేలంగి. ఘంటసాల వెంకటేశ్వరరావు సూపర్
GREAT song and great singer
Master is master ganagandgaruvulu devalokom lo kaka mulokalake sweet voice if ghantasala garu ayana chiranjevulu
Srirama navami roju
ea pata vinadam adrustam
Super sahabash hare Krishna
Thanks for upload this video , watch from 04.55 to 04.60 nice dance
గంటసాల గారు మా జన్మ ధన్యం
అద్భుతం. జైశ్రీరాం
Wowwwww........ super...... gem of music world.......
Super excellent harikatha very very good nice
Relangi at his best.
Excellent movie and I love this scene
Thank you Volga
మాంచి మదమెక్కిన పంచకళ్యాణిపై స్వారీ చేసి నట్లుంది కదూ. శ్రీ శ్రీ గారి పద విన్యాసం, ఇక మాస్టారు గారి గాత్రం చెప్పడానికి మాటలు చాలవ్
అజరామర మైన గానం
Ghantasala gari Hari kadha adbhutam. Karnamrutam. Asaadhaaranam. Vinnavaari bratuku dhanyam. Padinadi swayamuga Gana Gandharvudu.
Ghantasala anthati gayakudu Inka puttadi