021 - Mahakavi Kalidasu - Telugu Harikatha - Veeragandham Venkata Subbarao - DD - Hyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 60

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 года назад +9

    సార్ చక్కగా పాడారు ఆర్కెస్ట్రా🎻🎻 చక్కగామృదంగం వీరగంధం వెదజల్లుతూ హరికథకు అర్థం చెబుతూ నటనతో అందరినీ ఆకట్టుకొంటూమాకోసం మళ్లీ మాఆంద్రబిడ్డగానే జన్మించండి నిజంగ మీకివ్వాలి పద్మభూషణ్ గౌరవ డాక్టరేట్ 👌👌🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Sudha9999
    @Sudha9999 10 месяцев назад +3

    గౌ. శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు గారు అద్భుతమైన ప్రతిభా పాఠవము కల్గిన మహా హరికథా భాగవత విద్వాంసులు. భారతీయ సనాతన ధర్మ , సంస్కృతి సంప్రదాయ విలువలను ఒ్రజలకు అందించిన ముద్దుబిడ్డ . శ్రీ ఆదిభట్ల వారి హరికథక వారసత్వం , కాపాడారు. అమోఘమైన పాండిత్యం , హిందూ ధర్మ ప్రచార రథసారథి. అమితమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి, హరికథ కొరకే , ప్రజల కొరకు పుట్టిన కారణజన్ములు. మృదంగం వాయించే , అవకాశం కల్గినందులకు ప్రణామములు అర్పిస్తున్నాను. మృదంగ సుధాకర్ - తిరుపతి. TTD.

  • @polasapawan1102
    @polasapawan1102 3 года назад +8

    ప్రతి ఒక్కరూ హరికథలు వినాలి. అవధాన కార్యక్రమాలకు విధిగా అటెండ్ కావాలి. రంగస్థల కార్యక్రమాలను నిర్వహించాలి. మనకు వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను పరిరక్షించుకోవాలి.

    • @venkataramarao6788
      @venkataramarao6788 3 года назад +1

      నాదీ అదే అభిప్రాయం

  • @veerababu1183
    @veerababu1183 5 лет назад +5

    హిందూ మతం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి

  • @anirudhkanaparthi2809
    @anirudhkanaparthi2809 День назад

    Mahaadhbhutham Gouravaneeyulaina Veeragandham gaaru🙏🙏🙏

  • @rameshbabu-wn1ox
    @rameshbabu-wn1ox Год назад

    🎉 హరికధ కధాకదనంలో వీరగంధంవారు గొప్ప కళాకారులు ❤

  • @bhogeswararaoagasti2610
    @bhogeswararaoagasti2610 6 лет назад +1

    హరికథలు చెప్పిన వారు అంటేనాకు చాలా గౌరవము. భక్తి ని మనకు తెలియచేసి విజ్ఞాన వంతులుగా చేయాలన్నది గొప్ప విషయము కదా.

  • @jangasivareddy8179
    @jangasivareddy8179 6 лет назад +2

    మీ గాత్రం మహాద్భుతం ,మీ ఆత్మకు శాంతి కలగాలని కాళికా మాతను ప్రార్థిస్తున్నం

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Год назад

    Sir, Thanks and Best Regards. After a long time I am happening to see and listen "HARI KATHA". Great. Mullapudi Venkatarao.

  • @prasadarao913
    @prasadarao913 Месяц назад

    Excellent sir.

  • @bhogeswararaoagasti2610
    @bhogeswararaoagasti2610 6 лет назад +1

    హరికథలు వింటే జీవితంలో ప్రతి విషయంలోనూ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Год назад +1

    అద్భుతమైన గాత్రం

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli5904 Год назад

    Chala. Chala. Baga chapucunaru namaskaram🎉

  • @vippakrupavaram6625
    @vippakrupavaram6625 2 года назад

    Veeragadham.venkatarao.garu.chalagoppa.kalaakarulu...meeku.johaarlu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msb3332
    @msb3332 5 лет назад +1

    Very talented in performing Harikatha. Seeming acquainted with sangeetham.

  • @vijaysekhar3622
    @vijaysekhar3622 5 лет назад +1

    Thank you Soo much sir it's very relaxing

  • @bhogeswararaoagasti2610
    @bhogeswararaoagasti2610 6 лет назад

    హరికథలు విని చాలా ఆనందంగా ఫీల్ అవుతారు.

  • @bharathsantosh429
    @bharathsantosh429 6 лет назад

    Entha goppa kaalaki adarana lekapovadam...desam chesukuna duradrustam.....
    Milanti vaaru kaalalaku gouravanni tosukostaru andi..
    Gunde nida anandamtho miku na namaskaralu 🙏🙏🙏🙏

  • @bhogeswararaoagasti2610
    @bhogeswararaoagasti2610 6 лет назад +1

    హరికథలు చెప్పడం నేర్చు కావాలి అనే నా కోరిక కోరిక గానే మిగిలిపోయింది.

    • @venkataramarao6788
      @venkataramarao6788 3 года назад

      అందుకు భగవంతుని అనుగ్రహం ఉండాలి .

    • @venkataramarao6788
      @venkataramarao6788 3 года назад

      అద్భుతమైన కళ

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 3 года назад

    Excellent wow me hair katha mahakavikalida subarao garu super nice seet

  • @surojusrinivasulu7112
    @surojusrinivasulu7112 Год назад

    Paduka pattabishekam veeragandam venkata subbarao gaaridi AIR upload cheyandi. Deenni nenusumaru 40years back radio lo vinnanu.

  • @abiramabiram7283
    @abiramabiram7283 5 лет назад +1

    No words simple awesome talent.

  • @koppulasrinivas1621
    @koppulasrinivas1621 Год назад

    చాలా అద్భుతంగా చెప్పారు

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 Год назад

    Veera gandham gaarihari kadha ganam amruta jallu, gaathram, abhinayam, vaachakam, aangikam anni bhesh. Yinthati maha kala kaaruni veekshinche adhrustam mana andaridhi.

  • @PraveenKumarPenumarthi
    @PraveenKumarPenumarthi 7 лет назад +1

    Awesome sir!

  • @padmavathinori6696
    @padmavathinori6696 7 месяцев назад

    Veeragandham vaari rukmini kalyanam can be up loaded please

  • @mahaganapathyjyosthishalayam
    @mahaganapathyjyosthishalayam 4 месяца назад

    🙏🕉️🙏🕉️🙏

  • @nandhininandhu3860
    @nandhininandhu3860 3 года назад +2

    Super🙏🙏🙏🙏🙏🙏

  • @bindusrinivas6502
    @bindusrinivas6502 7 лет назад +1

    Excellent 👏👏👏

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Год назад

    Me AtmKu Santhi Kalagali Namo Namo

  • @rajendraprasadkandagatla8581
    @rajendraprasadkandagatla8581 6 лет назад +1

    Wow...

  • @eephcvsp2182
    @eephcvsp2182 5 лет назад

    MEE PRATIBHAKU NA NAMASSULU.

  • @kvenkatesh6167
    @kvenkatesh6167 8 лет назад +4

    Adbhutham....

  • @swarnalucky969
    @swarnalucky969 6 лет назад

    super

  • @ramamohan2563
    @ramamohan2563 3 года назад

    Rama Mohan 🙏🙏🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 5 лет назад +2

    🏵🙏🙏🏵

  • @gopalpudi3588
    @gopalpudi3588 7 лет назад +3

    Please harikadhalu vinandi
    Mee GopalHari kathaluvinandi
    .

  • @sriindusri6596
    @sriindusri6596 Год назад

    వీరlగ్రందం లక్ష్మీపార్వతి ఒక్కసారి హార్మోనియం వాయించమ్మ

  • @hanumandulla56
    @hanumandulla56 5 лет назад

    Good

  • @vsraju1460
    @vsraju1460 5 лет назад +1

    You're 👣 🙏

  • @kanalabayareddy2373
    @kanalabayareddy2373 Год назад

    Fine tone

  • @gotururajasekharamurthy3383
    @gotururajasekharamurthy3383 6 лет назад +1

    ఇటువంటి మహా హరికథకునికి అపచారం చేసినవాడు ఎంతటి వారైనా ఆ శ్రీహరి హరించాడు కదా 😃

    • @Firozshaik-ih1xz
      @Firozshaik-ih1xz Год назад

      నిజమే బ్రదర్ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం పెళ్లి చేసుకుంటే అవి సార్థకం కావు మూన్నాళ్ల ముచ్చట అవుతుంది

  • @koppulasrinivas1621
    @koppulasrinivas1621 2 года назад

    🙏🙏

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 Год назад

    ఈయన లక్ష్మి పార్వతి గారి భర్త (NTR గారి రెండవ భార్య )

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Год назад

    వీరు సుబ్బారావు గారిని ఎలా చెపుతారు.... మీకు తెలుసా. ..తెలిస్తే ఆయనలో ఒక లోపం బయటికి కని పిస్తుంది అడి ఏమిటో చెప్పండి

  • @samsampath9648
    @samsampath9648 5 лет назад +1

    Sampath

  • @manjuk4429
    @manjuk4429 Год назад

    Lakshmi parvathi ekada

  • @namashivayanamassivaya4680
    @namashivayanamassivaya4680 8 лет назад +2

    divya

  • @vijayas4164
    @vijayas4164 5 лет назад

    Ela mosam chesave astadharidrapudhana antha goppa mahanubaavunni, ninnu evadu chesukomannadu naluguru pillala tandrini, evaru vadhileya mannaru,

  • @nandareddy111reddy2
    @nandareddy111reddy2 7 лет назад

    L

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 Год назад

    🙏🙏🙏🙏