ఎన్ని సార్లు విన్నా, ఎవరి నోట విన్నా ఆనందం కలిగించేది రామాయణం అటువంటి ది మహానుభావులు సింహాచల శాస్త్రి గారి హారికథ గానం ద్వారా విన్న మేము ధన్యులం అందరికి krutagnatab 1:59:44 iవందనాలు 🙏🙏
అద్భుతమైన గాత్రము, అనర్ఘలమైన వాగ్దాటి, చాకచ్చఖ్యమైన చతురోక్తులు, తోడుగా వయోలిన్ మృదంగ వాధ్య సహకారం తో మీ హరి కథ వినసొంపుగా వుండింది అయ్యగారూ. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. 🙏🙏
అద్భుతమైన కథా గానం. ఈ కార్యక్ర కథా గానానికి ప్రముఖ హరికథా గాయకుడు శ్రీ.శ్రీ.శ్రీ.సింహాచల శాస్త్రీ గారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాదరంగా తీసుకురావడం ఆ పాండురంగ స్వామి దయవలన నాకు ఆ అదృష్టం కలిగింది 🙏🙏
గురువు గారు మీ హరి కథ చాలా చక్కగా చెప్పారు, వినసొంపు గా ఉన్నది, సంగీతం తబలా, గిటారు చక్కగా వాయించారు, వైదిక ధర్మం గురించి చక్కగా వివరించారు, ఆధునిక కాలంలో గూడా హారికథ చూస్తున్న, వింటున్న వాళ్ళు ధన్యులు
చక్కటి గాత్రం శ్రావ్యమైన కంఠం చతురత కలిగిన హాస్య ప్రసంగం భావయుక్త మైన కధా గమనం ,భక్తి తత్పరత.గంభీర హావ భావ విశేషం ఏదైనా చెప్పే విషయం లో వైవిద్యం , పూర్తి అవ గాహన కలిగిన స్పుర ద్రూపి మన ప్రము ఖ హరి కథావరెన్యులు హరికదావతంసులు శ్రీ శ్రీ శ్రీ సింహాచల శాస్త్రి గారు మావారు పాత గుంటూరు వాసి కావడం మా,మీ అదృష్టం.మీదు మిక్కిలి నేటి తెలుగువారి అదృష్టం.ఎప్పుడు ఎక్కడ ఏ కథ చెప్పిన అన్ని రత్నాల రాసులే.బహు వ్యoగయం ఆహ్లాద స్ఫోరకం.కథ గమన పటిమ వారి సొoతం.హరి కధా పితామహుడు శ్రీమత్ అజ్జాడ ఆది భట్ల నారాయణ దాస్ గారిని మన కళా ప్రియులు తప్పక గుర్తు తెచ్చు కోవాలిసిందే.....
ఎన్ని సార్లు విన్నా, ఎవరి నోట విన్నా ఆనందం కలిగించేది రామాయణం
అటువంటి ది మహానుభావులు సింహాచల శాస్త్రి గారి హారికథ గానం ద్వారా విన్న మేము ధన్యులం
అందరికి krutagnatab 1:59:44 iవందనాలు 🙏🙏
అద్భుతమైన గాత్రము, అనర్ఘలమైన వాగ్దాటి, చాకచ్చఖ్యమైన చతురోక్తులు, తోడుగా వయోలిన్ మృదంగ వాధ్య సహకారం తో మీ హరి కథ వినసొంపుగా వుండింది అయ్యగారూ. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. 🙏🙏
హరి కధ విని చాలా సంవత్సరలైంది. గురువుగార్కి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు 🙏🙏💐💐🌹🌹
అద్భుతమైన కథా గానం. ఈ కార్యక్ర కథా గానానికి ప్రముఖ హరికథా గాయకుడు శ్రీ.శ్రీ.శ్రీ.సింహాచల శాస్త్రీ గారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాదరంగా తీసుకురావడం ఆ పాండురంగ స్వామి దయవలన నాకు ఆ అదృష్టం కలిగింది 🙏🙏
❤❤ we love your harikathas
గురువు గారు మీ హరి కథ చాలా చక్కగా చెప్పారు, వినసొంపు గా ఉన్నది, సంగీతం తబలా, గిటారు చక్కగా వాయించారు, వైదిక ధర్మం గురించి చక్కగా వివరించారు, ఆధునిక కాలంలో గూడా హారికథ చూస్తున్న, వింటున్న వాళ్ళు ధన్యులు
నమస్కారములు
మీవంటి వారివల్లే హరికథ ఇంకా బ్రతికి ఉన్నది. ధన్యవాదాలు
Chalabagundhi guruvugaru
అద్భుతంగా చెప్పారు హరికథ గురువుగారు పాదాభివందనాలు🙏🙏💐💐
Namaste
నిద్ర వచ్చినప్పుడు సముద్రాల గోవిందా హరి
Chala chala Adbhutham ga undhi guruvu garu. Manasu chala prasantham ga undhi vinttunte
ఈ హరికథ విని చాలా ఆనందించానండీ.
మీ కథనం, చమత్కారం, మాటలలోని చతురిమ అద్భుతం 🎉
మంచి వాయిద్య సహకారం మనస్సు రంజిపజేసినందులకు ధన్యవాదములు.
గురువుగార్కి పాదాభివందనం
Very nice. Pranams 🙏🙏
ధన్యవాదాలు గురువు గారు💐💐
సార్ మీరు హారికదాలే కాదు ప్రవచనాలు కూడా చెప్పండి చాలా అద్భుతంగా చెబుతున్నారు 🙏
చాల రోజుల కు గురువు గారి హరికథాగానం విన్నాను నమస్కారము
చక్కటి గాత్రం శ్రావ్యమైన కంఠం చతురత కలిగిన హాస్య ప్రసంగం భావయుక్త మైన కధా గమనం ,భక్తి తత్పరత.గంభీర హావ భావ విశేషం ఏదైనా చెప్పే విషయం లో వైవిద్యం , పూర్తి అవ గాహన కలిగిన స్పుర ద్రూపి మన ప్రము ఖ హరి కథావరెన్యులు హరికదావతంసులు శ్రీ శ్రీ శ్రీ సింహాచల శాస్త్రి గారు మావారు పాత గుంటూరు వాసి కావడం మా,మీ అదృష్టం.మీదు మిక్కిలి నేటి తెలుగువారి అదృష్టం.ఎప్పుడు ఎక్కడ ఏ కథ చెప్పిన అన్ని రత్నాల రాసులే.బహు వ్యoగయం ఆహ్లాద స్ఫోరకం.కథ గమన పటిమ వారి సొoతం.హరి కధా పితామహుడు శ్రీమత్ అజ్జాడ ఆది భట్ల నారాయణ దాస్ గారిని మన కళా ప్రియులు తప్పక గుర్తు తెచ్చు కోవాలిసిందే.....
అవశ్యం. నారాయణదాసు గారు నా మాతా మహుల గురువులు.
Jai Sri Ram andi....నాకు హరికథ నేర్చు కోవాలి అని ఉంది గురువు గారు
గురువు గారికి అభినందనలు
నమస్కారములు
అద్భుతం 🎉🎉🎉
చాలా రోజుల తరవాత మంచి హారికధ విన్నాను, ధన్యవాదములు 🙏🙏🙏
Manchi chedu harikatha untundaa?? Ye hari katha ayna manchivega.. Harikatha manchiga chepthe vinnam ani anatam correct anukunta..
Chala Baga chepparu guruvu garu
Chalabagundi guruvugaru Chalarojulainidi ilantidivini
Soooooooper. Thanks guruvu garu.
చాలా బాగా చెప్పారు గురువు గారు.వాద్య సహకారం కూడా చాలా బావుంది.
సీమ ద్రావణ గోవిందా హరి
Namaskaramandi,. Vinte mee Harikathe vinalandi. Adbhutam
Sastry gaaru chaala baaga cheppuchunnaaru, loka reeti ni anva istu chepputa baagundi, mee galam afbutam, mee lanti vaaru Mari konnaallu vundaali sir
హరికథా గానంఅంటేనే ఎంతో మధురం అని, ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.కానీ...ఒక్కపాటైనసరి పాడారా..లేదే..వృధాడైలాగ్ లతోను కథికాలక్షేపముచేశారే...వట్టివృధాయే
అద్భుతం స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Guruvu gaari Paada padmamulaki Namaskaramulu
Chala bagundhi chala rojula tharvatha vinnanu
సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు. అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రధ్భాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ అహం భో అభివాదయే
హిందూ సంస్కృతి సంప్రదాయాలను నిరంతరం ప్రసారం చేస్తున్న దర్శనం టీవీ చానల్ వారికి పేరుపేరునా కృతజ్ఞతలు
Youtub harikata...mana porvavaibham .......dhanyavadam.....
Namaskaram Sir, mee harikatha enne saulu viina vinalani anipistondi .
నమస్కారములు,
గురువులు నారాయణ దాసు గారి స్మరణ ఎన్ని సార్లో చేశారు. మహదానందము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vvvvvv
L @@subrahmanyambhallamudi3922
My father was also hari katha bhagavatar from Nellore not alive late vinukonda sree ramulau super sir
Mee paada padmamulaki Naa Namaskaraamulu
Super 🎉🎉🎉🎉🎉
Chala bhaga cheparu guru garu harikatha
Chala Baga cheppinaru🎉
Swami namaskramulu
Swami namaskramulu Mee Phone number kavali okka program ki
Sasthri care ki vsndanamulu hare krishna
🙏 omsrisairam sir exllent ga undi me style.
Guruvu gareke namaskaralu
Namaskaram andi chala roojuliyyndi harikadha vini
🙏🙏🙏🙏మాఅద్రుష్టం
Dasugaru katha chala Bhakti kaligetatluganu Rasa Ramyamganu chepparu chala bagundi guruvu gariki vandanalu
Ayya.Namaskaramulu
Sri Rama
Guruvugaru Baga chepparu
ప్లీజ్ ఇన్వైట్ హిమ్ టీటీడీ nadanérajanam
🎉 super sir
Superb❤❤
Excellent sir
Namskaram sir
🚩🙏🙏🙏👌
🔥🔥🔥🔥🔥🙏
,🙏🙏🙏🙏🙏🙏
🌺🙏🌷🕉️🌷🙏🌺
🙏🙏🙏🙏🙏👌👌
Raama vamsam gurinchi enni saarlu cheppina malli vinali ane anipistundhi
అద్భుతమైన హరికథ,చిన్నప్పటిఙ్ఞాపకాలు ఎన్నో ఎన్నో న్నో.గురువుగారు దయచేసి మీ Contract no ఇస్తే మా మంథని గ్రామం(గోదావరి తీరం) పిల్చు కుంటాం.
Varu Guntur lone vuntaru
🎉
🙏🙏🙏
Memmalni okkasari kalavali guruvu garu Memu guntur lo ne untamu Ela kalavali mimmalni
🙏🙏🙏
Padutha Teeyaga program chedda program kaadu Guruji.
Harivamsamlo yayathi vunada leda yadhuvamnsyam chandra or surya vamnsyama cheppandi dasu garu
పంచె కట్టడం, పంచి పెట్టడం, పంచాంక్షారీ పటించడం తెలుగు వాని లక్షణం
శాస్త్రి గారు, మీ హరి ఖద ఎన్ని సార్లు అయినను వినవచ్చును అస్సలు విసుగు అనేది లేకుండా.
🙏🏼🙏🏼🙏🏼
1:43
Seetharamachandraya namaha😂😊
Yayathi vamsyamlo chandra vamsam yadavulu kada
రాముని పొడవు 21 అడుగులు అంట
My father was also hari katha bhagavatar from Nellore not alive late vinukonda sree ramulau super sir
వారి గురువులు ఎవరు
Swami namaskramulu
Excellent sir
👌🙏🙏🙏
🙏🙏🙏🙏🙏