నాగేశ్వర్ sir, మీరు ఎక్కువ అడుగుతారు అనే మిమ్మల్ని MLC అవకుండా అందరూ అడ్డుకున్నారు... పనికిమాలిన వాళ్ళు MLC అయి, అందరూ కలిసి దోచుకుంటున్నారు..... ఓటరు అమ్ముడు పోయిన అన్ని రోజులు ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు...మన ఖర్మ
అచ్చే దిన్ పేరుతో వచ్చి, అమ్మేదిన్ తెచ్చాడు, దీనివెనుక పెద్ద కుట్ర ఉంది', ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మెస్తే ఇక ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు లేనప్పుడు రిజర్వేషన్లు ఉండవు, ఇది తెలియని దళిత గిరిజన బహుజనులు కొందరు ఆహా ఓహో మోడీ అంటున్నారు...
దేశ ప్రజల మధ్య కులాల చిచ్చు పెట్టి వెనక నుంచి బడా బాబులకు డబ్బులు కంపెనీలు అరచేతిలో పెడుతున్నారు బిజెపి ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అందజేస్తుంది ఇప్పుడైనా మేలుకోండి అందరం ఐకమత్యంగా పోరాడుతారు
JP will never CRITIICIZE BJP government directly.. He has no guts.. Nageswar sir speaks truth which is why he is hated by most of the Andh Bhakts .. " HE WHO SPEAKS THE TRUTH IS THE MOST HATED MAN IN SOCIETY - PLATO "
నరశింహమూర్తి వంటి ఆలోచనాధోరణులు ఉన్న వారి వల్లనే దేశం వేల ఏళ్ళుగా అధోగతిపాలయ్యింది.. 100 మందిలో 10 మంది మాత్రమే బలసంపన్నులయ్యారు.. మిగిలిన 90 శాతం మంది అణగద్రొక్కబడ్డారు.. నేడు మోదీ చేసేది అదే.. నరశింహమూర్తి వంటివారిని డిబేట్లకు పిలవకండి.. ఒక నరశింహారావు 30 ఏళ్ళ క్రితం నాటిన విషబీజాలే నేడు విషవృక్షాలై. విష ఫలాలను ఇస్తున్నాయి..
సమాధానం చెప్పడానికి కారణం లేదు ఉన్నా ఆస్తులన్నీ అధాని అంబానీకి అమ్మెస్తే మీకు కనిపించదా అసలు ఏ లోకంలో ఉన్నారో మీకే అర్దం కాలేదు. నాగేశ్వర్ గారూ ఇన్ని విధాల వివరిస్తే కూడా మీకు అర్దం కాదు. మొత్తం దేశం మొత్తం అధనికీ అంబానీకి అమ్మి వచ్చిన సొమ్ము గుజరాత్ కీ తరలిస్తే ఇదెక్కడి న్యాయం. ఒక మయలోకంలో ఉన్నారు
@@ganeshcsaiisc Education to untochables! Getting rid of sathi, kanyasulkam etc. Unification of small kingdoms into one national entity. Connecting the whole nation through railways. So yes we know how it went!
@@abhinaysali lol! You should really read your history! Those things happened in the second half(1857-1947) when the crown took control. The company rule was filled with atrocities. Read indigo revolution.
ఇట్లాంటి నీచమైన కామెంట్స్ చెయ్యద్దు. అతను చాయ్ వాలా అయితే నేమి రాజు అయితే ఏమి? అతని పెర్సనల్ బాక్గ్రౌండ్ గురించి మాటలాడటం మీ నీచ స్వభావం చూపిస్తుంది మీరు ఏమిటి? అంబానీకి మీరు చెప్రాశీలా కనిపిస్తారు. చాయ్ అమ్మటం నీచమైన కాదు దాన్ని గురించి నీచమైన కామెంట్ చెయ్యటం నీచాతి నీచం. పాలసీ మీద క్వశ్చన్ చెయ్యండి.
ముంబై airport ni BJP అదానికి అప్పనంగా ఇస్తే( దీన్ని మొత్తం అభివృద్ధి చేసింది. మన హైదరాబాద్ GVK reddy గ్రూప్ ) GVK గ్రూప్ నుండి బలవంతంగా అదనికీ బీజేపీ అంట కట్టింది. ఆధాని పేరూ కూడ చెప్పడానికి జేపీ గారికి భయమెందుకు. జేపీ ఎపుడు Pvt కు అనుకూలంగా ఉంటారు.
you mean - people working in govt companies and getting covered by waste unions - but never delivering for public profit are the cause of failure to all these companies ???
great analysis by NAGESHWAR sir& straight questions to Govt. Welfare of people. B.V.Raghavulu sir argument is correct. Thankyou NAGESHWAR SIR &B.V.R Sir 🙏
JP Garu doesn’t want to answer questions at all. He leads the debate in a direction he prefers it to be, which is absolutely correct in his own world. This style of arguing is imprecise and makes the debate chaotic. Going forward, just useless to ask him questions. Let him give the perfect speech at the start and then everybody start the debate later.
Nageshwar garu and Raghavulu garu have rightly said . First of all government has to inform to the public, how much is the present yearly income from the assets to be monetized and what will be the expected income from the assets monetization. By comparison of these two we can know which is beneficial to the nation .So let government inform to the public before taking final decision.
అంగట్లో అమ్మకానికి 70 సంవత్సరాలుగా భారతదేశం సంపాదించిన ఆస్తులు ఒక వ్యక్తి దివాలా తీసిన అప్పుడే ఆస్తులు అమ్ముకుంటడు అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు దివాలా తీసింది
జయప్రకాశ్ నారాయణ గారు ' ప్రైవేటైజేషన్ వల్ల జనాలకు మంచి మంచి జరుగుతుంది అని మీరు భావించినప్పుడు ' ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటైజేషన్ చేయమనండి
45:50 GVK ని బెదిరించి ముంబై airport వారికి కావాల్సిన వారికి ఇప్పించారు అన్నందుకు గవర్నర్ పదవి ఇస్తారా జేపీ గారికి !? జేపీ గారు పెట్టుబడిదారీ విధానాన్ని నమ్ముతారు,కేవలం సిద్ధాంత రీత్యానే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు,ఆయనతో నేను కూడా ఏకీభవించడం లేదు,కానీ ఆయన చిత్త శుద్ది ని అనుమానించాల్సిన అవసరం లేదు.
Jo di dikkumalina siddantham kaadu nuvvu cheppindi telangana prabhuthwa siddantha 70 yela nunchi prabhuthwa Ranga samsthala abhivruddi yedi anni nashtala Palayi moola baddayi ee communist lu chaina lola nirbahandanga hakkulu lekunda😂 karmikula chetha pani cheyisthe oorukuntara anni uchithalu kavali Nageswargariki thana Lakshaman jeetham pi aadayam pannu undakoodadu malli tv lo koorchuni anni prabhuthwame cheyali privatisation undakoodadu mari prabhuthwaniki pisaletla
@@sivasairamchitrada5247 కర్మ రా బాబు.... దేశం మొత్తం నాకేస్తున్న మీ అందభక్తికి 🙏🙏🙏దండాలు..... ఇలా దోచుకుంటున్నారు ఏమిటి అని quetion చేస్తే చాలు.... పరాయి దేశం, జిహాదీలు పాకిస్తాన్ ఏజెంట్.... Cristian మిషనరీస్........ కొంచెం మారండి రా బాబు....మిమ్మల్ని question చేస్తే social media లో...... దేశ ద్రోహి, పాకిస్తాన్ ఏజెంట్ ఇలా అన్నందుకు మీకు paytm డబ్బులు వస్తాయి its ok నీ job నీది కానీ దేశాన్ని గుడిపిస్తున్నారు రా అదే...... అయినా జై అందభక్త్, జై శ్రీరామ్ 🙏🙏🙏
JP always plays safe game, BJP is powerful which is why he don't criticize much .. On the other hand Nageswar sir will not spare anyone when injustice is happening without caring about power or criticism or even his life 🙏🙏🙏 Jai Nageswar Sir..
@@gkk2215 Nageshwar criticizes everyone except communist govts or govts which depend on communist ecosystem.. Period.. There is not logic behind it to analyze.
జయప్రకాశ్ నారాయణ గారు మీరు చెప్పేది బీజేపీకి & కార్పొరేషన్ బాగా ఉపయోగపడుతుంది ప్రజలకు కాదు IAS అధికారిగా ఉండి మీరు ఇలా చెబుతే ఎలా సార్ డబ్బులు కోసం కాదు ప్రభుత్వం ప్రజా సేవ కోసం గుర్తు పెట్టుకోవాలి దమ్ముంటే కొత్త కొత్త కంపనీ పెట్టి ప్రవేట్ వారికి సేవ చేయమనడీ
జె పి గారు మీరు గొప్ప మేధావి అయ్యి ఉండొచ్చు గాక ఎదుటి వ్యక్తి మీద నోటి దురుసు ప్రదర్శించడం తప్ప మీ వల్ల ఏం కాదు. మీ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు మీరేమైనా చేయగలిగే వారే అయితే IAS గా ఉండే చేసేవారు అలా కాకుండా వదిలేసి రాజకీయాలు చేయరు మీరొక ఫెయిల్యూర్ అదికారి,పొలిటిషన్ సిటిజెన్ కూడా.
@@nandyalasundararamudu8638 Yes to divert people thes man throws jumlas in election meetings..... He says i selled tea in Railway Station but I won't sell country assets , one of the big jumla during 2014 election campaign.....
ఇక్కడ రాష్ట్రంలో పరిస్రమలకోసం సేకరించిన భూములను పనికిరాని పథకాలకై అమ్మటం తప్పు లేనప్పుడు ,దేశాభివృద్ధికి రక్షణ పరమైణ నిధులసమీకరణకై ఇస్తే తప్పు లేదు ,99 సం లీజులపేరుతో రాష్ట్ర ప్రభుత్వం దొబ్బుతున్నదిగా
ప్రశ్నిస్తే ఇప్పుడు కొత్తగా మనం ఆఫ్ఘనిస్తాన్ కంటే బెటర్ కదా అంటున్నారు, అమెరికాతో పోటీ పడ్తాం, డాలర్ స్థాయికి రూపాయి విలువ పెంచుతాం మంచి రోజులు తెస్తాం అనే నుంచి ఫలానా వాళ్ళకంటే పర్వాలేదు స్థాయి కి తెచ్చారు...🤦♂️🤷♂️🤷♂️😓
మూర్తి గారు పార్లమెంట్ లో సమస్యల మీద చర్చలు జరగకుండానే బిల్లు లు పాస్ చేసుకుంటున్నారు ఎప్పుడు చూసినా తిట్టుకోవడమే మరి పార్లమెంట్ ను గవర్నమెంట్ ను ప్రైవటీకరణ చేశారా??
ప్రజల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మన ప్రభుత్వం మాత్రం వారి స్వంత ప్రయోజనం కోసం ఆలోచించి ప్రజలను స్లోపాయిజన్ ద్వారా ఒప్పించే పథకంలో భాగంగా asset monitisation pipe line తీసుకుని వచ్చింది. We should notify believe this Govt.
Prajalatho Maaku Pani Ledhu..2014 lo 68 Rupees liter petrol nu 107 Rupees ku penchi public ni dhochukovatam... Essential commodities prices double chesi public nu himsinchatam... Elections time lo Pakistan tho war drama vesi BJp Malli gelusthundhi..
Nageshwar Rao sir మి విశ్లేషణ మరియు వివరణ 100% కరక్ట్
100 carat
నాగేశ్వర రావు సార్ గారికి ధన్యవాదములు మీ పేరు చాలా బాగుంది దేశానికి ఎంతో ఉపయోగపడతాయి
నాగేశ్వర్రావు చెపింది 100%కరెక్ట్
Yes
No wrong
దేన్నీ ఎంత కి ఎవరికి gvk వాళ్ళ మీద దాడులు జరిగినవి వాళ్ళు ఒప్పుకొన్నారు అంటే వాళ్ళు తప్పుడోళ్ళే గా
Nageshwar sir mee knowledge ki salaam👌👌🙏🙏
నాగేశ్వర్ sir, మీరు ఎక్కువ అడుగుతారు అనే మిమ్మల్ని MLC అవకుండా అందరూ అడ్డుకున్నారు... పనికిమాలిన వాళ్ళు MLC అయి, అందరూ కలిసి దోచుకుంటున్నారు..... ఓటరు అమ్ముడు పోయిన అన్ని రోజులు ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు...మన ఖర్మ
🤣🤣🤣🤣
Definitely I agree with your comments 👍
Nageshwar ki matalu cheppadam tappa nijam gaaa anta sean ledu Modi okkadee 350 mp seats gelipichaadu ee nageshwar okka MLC kudaaa gelavaledu kaani modi eppudu tidutuu untaadu ee leftist lani ippude evaru nammaru
@@rahul-id6zo ne lanti bjp it cell employees valley modi gelusthunnaru.....
Meru support manchiki cheyyandi manchi cheyyakkara ledu....
🍊🍊🍊🍊🍊 Bhathayulu marithey bharath marutundi...... 👍
@@rahul-id6zo bjp baatayulu so silly comments
Nageshwar garu raised very valid points,
అచ్చే దిన్ పేరుతో వచ్చి, అమ్మేదిన్ తెచ్చాడు, దీనివెనుక పెద్ద కుట్ర ఉంది', ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మెస్తే ఇక ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు లేనప్పుడు రిజర్వేషన్లు ఉండవు, ఇది తెలియని దళిత గిరిజన బహుజనులు కొందరు ఆహా ఓహో మోడీ అంటున్నారు...
Meeru cheppidhi 💯%currect.
Correct 👍
దేశ ప్రజల మధ్య కులాల చిచ్చు పెట్టి వెనక నుంచి బడా బాబులకు డబ్బులు కంపెనీలు అరచేతిలో పెడుతున్నారు బిజెపి ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అందజేస్తుంది ఇప్పుడైనా మేలుకోండి అందరం ఐకమత్యంగా పోరాడుతారు
హ్యాట్సాఫ్ నాగేశ్వరావు గారు యూ ర్ గ్రేట్.
Guru garu meku padabi vandanam
Government vaddu private better
Nageswararao గారి ప్రశ్నలకు నర్సింగరావు గారి mind బ్లాక్ అయింది
Andukanemo madyalo vellipoyadu.
పారదర్శకంగా జరుగదు జేపీ సార్.తెలిసిన వాళ్ళకే ఇస్తారు సార్,చుట్టలకే కట్టపెడుతరు సార్. GVK ను బెదిరించి అదానికి కట్టబెటలేరా జేపీ సార్.
మీరు చెప్పింది కరెక్ట్
Future లో మనం వాళ్లకు భానిసలు గా మారాలి
JP will never CRITIICIZE BJP government directly.. He has no guts.. Nageswar sir speaks truth which is why he is hated by most of the Andh Bhakts .. " HE WHO SPEAKS THE TRUTH IS THE MOST HATED MAN IN SOCIETY - PLATO "
Congress kudaa valla family kee ichhindi andukee andaru ED cases loo bail meeeda unnaru
@@chikkalasamuel3347 yes sir future lo water and air also sale corporate amabani adhani brand water air
Professor Nageswar garu ... You are real Humanist
Meeku chala chala dhanyavadalu... sir
Thanks a lot for your words sir
నాగేశ్వరావు సార్ గారికి చాలా చాలా ధన్యవాదములు. ఆర్థిక విషయాలకు సంబంధించి కొంచెం కూడా అవగాహన లేని వారికి కూడా సులువుగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.
ఓయ్ jp చెప్పు నాగేశ్వర్ గారికి సమాధానం👍👍👍👍👍👍👍
నాగేశ్వర్ సార్ కు వున్న clarity నర్సింహా మూర్తి కి లేదు. Blunt గా Govt. ని support చేస్తున్నారు.
Very good analysis prof K Nageshwar garu.
నరశింహమూర్తి వంటి ఆలోచనాధోరణులు ఉన్న వారి వల్లనే దేశం వేల ఏళ్ళుగా అధోగతిపాలయ్యింది.. 100 మందిలో 10 మంది మాత్రమే బలసంపన్నులయ్యారు.. మిగిలిన 90 శాతం మంది అణగద్రొక్కబడ్డారు.. నేడు మోదీ చేసేది అదే.. నరశింహమూర్తి వంటివారిని డిబేట్లకు పిలవకండి.. ఒక నరశింహారావు 30 ఏళ్ళ క్రితం నాటిన విషబీజాలే నేడు విషవృక్షాలై. విష ఫలాలను ఇస్తున్నాయి..
We need not accept what narasimhamurty garu. But let us listen.
మోడీని అమ్మేయాలి. కొనేవాడు ఎవడూ ఉండడు కానీ.
Shit ni yevadu kontaadu
already adani ambani ki ammudu poyyadu
స😊
Nageswar garu, meeru cheppedi 100% correct. Migathavallaki practical thinking unna kuda, Bhayam vall gundello bhaym undi. Vallu next generation ni nasanam chestunnaru.
Nageshwar Sir Rocks, JP shocks, Narsimha Murthy blocks
Excellent logic. No logical answer from BJP supporters.
No convincing replies.
BJP government ee deshanni anil, adani laku aammestunte prajalu chustunnaru
అంబానీ, ఆదాని లాంటి వారి ద్వారా ప్రైవేట్/ monitisation చేయడం అధర్మం. కారణం బీజేపీ 2024 ఎన్నికలలో అంబానీ, ఆధాని లాంటి వారి సహకారం తో గెలవాలని ఉద్దేశం.
Professors analysis correct
70years lo congress em chesindi ante BJP ammukovadaniki inni assets create chesindi😊😊
👍😂
Dudddee 🤣🤣
High light reply bro..congrats.
చిత్ర విచిత్రమైన వాదాలు చేసి, చట్టాలను చత్తు బండలు చేసి, అధికార అహం తో అన్నీ అమ్మేస్తున్నారు..
చట్టుబండలు*
I wish this quality debate was debated in our parliament houses
Asalu privatisation start chesindee congress inkaa BJP ni emi antaaru 😁😁
@@rahul-id6zo nationalisation start chesindi evaru?
@@rahul-id6zo gg HCG c uff gfg co xxx gg g gg gg Higginbotham gg giving her gg high-heeled BB
Raghavulu exposed the cheating of Modi govt
నాగేశ్వర్ గారి మాటలకు సమధానం చెప్పలేరు
Vedimatalu nammakandi commikukka vedu chaina sanubhooti parudu.
సమాధానం చెప్పడానికి కారణం లేదు ఉన్నా ఆస్తులన్నీ అధాని అంబానీకి అమ్మెస్తే మీకు కనిపించదా అసలు ఏ లోకంలో ఉన్నారో మీకే అర్దం కాలేదు. నాగేశ్వర్ గారూ ఇన్ని విధాల వివరిస్తే కూడా మీకు అర్దం కాదు. మొత్తం దేశం మొత్తం అధనికీ అంబానీకి అమ్మి వచ్చిన సొమ్ము గుజరాత్ కీ తరలిస్తే ఇదెక్కడి న్యాయం. ఒక మయలోకంలో ఉన్నారు
@@siromani741 answer lenapde ilaa sollu matalu osthai
Hats of Nageshwar sir, Mr JP state ment looks he sold out to Bjp
Doubt annadi ledu.
మళ్ళీ చైనా గురించి ఎందుకండి jp గారు.
చైనా లో అవినీతి చేస్తే ఎలాంటి శిక్షలు అమలు చేస్తారు? ఇక్కడ ఎలాంటి శిక్షలు ఉన్నాయి.
Highly patriotic& public purpose oriented analysis of Prof.Nageswar is highly laudable and also more practical.
ప్రభుత్వాన్ని కూడా అమ్మితే ఇంకా ఆదాయం వస్తుంది
They did!, In 1757! They sold the government to East India COMPANY, its a company which ruled India for 100 years and we know how that went!
@@ganeshcsaiisc Education to untochables! Getting rid of sathi, kanyasulkam etc. Unification of small kingdoms into one national entity. Connecting the whole nation through railways. So yes we know how it went!
@@abhinaysali lol! You should really read your history! Those things happened in the second half(1857-1947) when the crown took control. The company rule was filled with atrocities. Read indigo revolution.
@Samsung TV usa
Nageswer garu super ga unye me points 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పెట్రోల్ రేటు 200 చెయ్యమని చెప్పండి జేపీ గారు
They will stupidly argue and illogical replies bro.
దాని మటుకు అదే 200 అవుతుంది just wait and see
Jp
Are you INDIAN???
Jp 😄😄😄😄😄😄😄
మానిటైజేషన్ స్కీమ్ ( నగదీకరణ) అంటే
"అదానీ"కరణ
మాత్రమే
Neeku dammu vunte velli konukko... evadu apadu... adani ke favour chestunnaru ani nuvu nenu anatam kadu.. tata birla bajaj lanti industrialists cheppali
Italy sonia batch kantee adaani nee better lee
@@Abc-ux6si chebithe next day cbi raids 🤣🤣
@@rahul-id6zo abaa
@@rahul-id6zo inta bhakti emto babu.totally blind.unable to see and digest the reality of India going disrupt under bjp
చాయ్ వాలా అంటే దేశాన్ని కూడా చాయ్ అమ్మినట్లు అమ్మేయడం అనుకున్నాడేమో? హే భగవాన్..
super boss
Super
@dinesh yeah....vadu pakka donga....! Tea man ah bokka !
వాడు chai అమ్మలేదు,వాడు పెద్ద ఫేక్ గాడు.
ఇట్లాంటి నీచమైన కామెంట్స్ చెయ్యద్దు. అతను చాయ్ వాలా అయితే నేమి రాజు అయితే ఏమి?
అతని పెర్సనల్ బాక్గ్రౌండ్ గురించి మాటలాడటం మీ నీచ స్వభావం చూపిస్తుంది
మీరు ఏమిటి?
అంబానీకి మీరు చెప్రాశీలా కనిపిస్తారు.
చాయ్ అమ్మటం నీచమైన కాదు
దాన్ని గురించి నీచమైన కామెంట్ చెయ్యటం నీచాతి నీచం.
పాలసీ మీద క్వశ్చన్ చెయ్యండి.
Great knowledge by nageshwar garu......super questions
బీజేపీ తొత్తులు జేపీ & నరసింహమూర్తి😣😣😣
Nageswara Rao sir u r 👌👌🙏🙏🙏🙏
క్రింది కామెంట్స్ చూసయినా..
Jp ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి
సిగ్గు తెచ్చుకోవాలి...
ముంబై airport ni BJP అదానికి అప్పనంగా ఇస్తే( దీన్ని మొత్తం అభివృద్ధి చేసింది. మన హైదరాబాద్ GVK reddy గ్రూప్ ) GVK గ్రూప్ నుండి బలవంతంగా అదనికీ బీజేపీ అంట కట్టింది. ఆధాని పేరూ కూడ చెప్పడానికి జేపీ గారికి భయమెందుకు. జేపీ ఎపుడు Pvt కు అనుకూలంగా ఉంటారు.
Jp leak paper konu kone IAS
So no siggu???
నాగేశ్వరరావు ఒక "జ్ఞానగని" ఆయన అడిగినా ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక్క నాయకుడు లేరు
MLC ki kudaa gelvaledu
@@rahul-id6zo bjp battaya gummuna vundu
@@rahul-id6zo mana praja sannasulu(janam) gelipiste kada elanti varini
@@rahul-id6zo రెండు సార్లు MLC గా గెలిచాడు. ఇండిపెండెంట్ గా. Single hand తొ
చేతగాని పాలకులు మాత్రమే ప్రభుత్వాల, ప్రజల ఆస్తులు అమ్ముతారు
కరెక్ట్ చెప్పారు 👌👌💐💐💜💜
Ni lanti baffuns ekkada work cheystunaro cheppandi Shobam babu
you mean - people working in govt companies and getting covered by waste unions - but never delivering for public profit are the cause of failure to all these companies ???
@@satyanarayanakaramsetty9647 అంతేగా మరి 😬 అలాంటి వాళ్ళకే కదా మరి Pvt. వలన నష్టం వాటిల్లేది.
Correct chepparu .. privatization support chese vallu monna covid time lo pvt hospitals 20 lacks bills veste.. Muskoni kurchunnaru
నాగేశ్వరరావు సర్ గారు వాటే పంచ్ సర్
#దేశంకోసం ధర్మంకోసం అమ్ముతున్నాం.......... మీకు నచ్చకపోతే పాక్, చైనా కు వెళ్లిపోండి.🤣🤣🤣🤣🤣🤣జై జుమ్లా జుమ్లా
నాగేశ్వరరావు గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సోది చెబుతూ చెవులకు పువ్వులు పెడుతున్న బాజాపా బాకా... నరసింగరావు
Correct bro. Completely illogical.
great analysis by NAGESHWAR sir& straight questions to Govt. Welfare of people.
B.V.Raghavulu sir argument is correct. Thankyou NAGESHWAR SIR &B.V.R Sir 🙏
JP Garu doesn’t want to answer questions at all. He leads the debate in a direction he prefers it to be, which is absolutely correct in his own world. This style of arguing is imprecise and makes the debate chaotic. Going forward, just useless to ask him questions. Let him give the perfect speech at the start and then everybody start the debate later.
జేపీ.... బీజేపీ
ఒక్కటే... అనుకుంటా 😄😄😄😄😄
Nageshwar rao garu miru cheppe prathi okkati crct sirrr ❤e chethaa bjp motham india ammesthadhi
JP sir philosophical arguments down down
Raghavulu sir reality argument super super
Nageswar Rao sir visionary and reasoning super super
Happy to have a such a quality debate congrats to 10tv, and congrats nag sir u won the debate
Nageswara garu 51:00 minutes 👍👍👍👍
Nageshwar garu and Raghavulu garu have rightly said . First of all government has to inform to the public, how much is the present yearly income from the assets to be monetized and what will be the expected income from the assets monetization. By comparison of these two we can know which is beneficial to the nation .So let government inform to the public before taking final decision.
Cooperative system be introduced in our country go for public shares for creating for assets of industralisation
దీన్ని మళ్ళీ బ్రిటిష్ వాడే బాగుచెయ్యాలి లేదంటే అంతే
We need freedom fighters back
అంగట్లో అమ్మకానికి 70 సంవత్సరాలుగా భారతదేశం సంపాదించిన ఆస్తులు ఒక వ్యక్తి దివాలా తీసిన అప్పుడే ఆస్తులు అమ్ముకుంటడు అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు దివాలా తీసింది
Today selling tomorrow begging.
Prof Nageswar garu 100% Correct 👍
This policy is like giving keys to theif and saying that documents are with me
Jp గారికి ఫ్యుజులు పోయాయ్.
దేశాన్ని అమ్మేయండి
Leaving aside the political affiliations of Prof.Nageswar,he is highly intellectual and giving convincing explanation.
జయప్రకాశ్ నారాయణ గారు ' ప్రైవేటైజేషన్ వల్ల జనాలకు మంచి మంచి జరుగుతుంది అని మీరు భావించినప్పుడు ' ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటైజేషన్ చేయమనండి
Government employee pillale government school vellaru
Jp గారికి గవర్నర్ పదవి ఖాయం
45:50
GVK ని బెదిరించి ముంబై airport వారికి కావాల్సిన వారికి ఇప్పించారు అన్నందుకు గవర్నర్ పదవి ఇస్తారా జేపీ గారికి !? జేపీ గారు పెట్టుబడిదారీ విధానాన్ని నమ్ముతారు,కేవలం సిద్ధాంత రీత్యానే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు,ఆయనతో నేను కూడా ఏకీభవించడం లేదు,కానీ ఆయన చిత్త శుద్ది ని అనుమానించాల్సిన అవసరం లేదు.
@@Kumar-P yes
అమ్మడం, కొత్తవి ప్రతిపాదించడం, బలవంతపు భూసేకరణ చేయడం తిరిగి వాళ్ళకే అమ్మేయడం.
చివరికి మునిగేది ప్రజలు.
దిక్కుమాలిన సిద్దాంతం జేపీ ది.
Jo di dikkumalina siddantham kaadu nuvvu cheppindi telangana prabhuthwa siddantha 70 yela nunchi prabhuthwa Ranga samsthala abhivruddi yedi anni nashtala Palayi moola baddayi ee communist lu chaina lola nirbahandanga hakkulu lekunda😂 karmikula chetha pani cheyisthe oorukuntara anni uchithalu kavali
Nageswargariki thana Lakshaman jeetham pi aadayam pannu undakoodadu malli tv lo koorchuni anni prabhuthwame cheyali privatisation undakoodadu mari prabhuthwaniki pisaletla
దేశం సంకనాకి పోవాలని రాసి ఉంది.... జై అందభక్త్ జై శ్రీరామ్ అంతే 🙏🙏🙏
జిహాదీ గాళ్లు హిందూ పేర్లు పెట్టుకొని proxy accounts నుండి comments పెడుతున్నారు
ఖర్మ
@@sivasairamchitrada5247 nee gudhala rod nukutharu asalina indians ra jafaga jai trs
@@sivasairamchitrada5247 ఎన్ని రోజులు జిహాదీ అని పాకిస్తాన్ అని చైనా అని పేర్లు చెప్పుకొని బతుకుతార్ర 🤦♂️
@@sivasairamchitrada5247 కర్మ రా బాబు.... దేశం మొత్తం నాకేస్తున్న మీ అందభక్తికి 🙏🙏🙏దండాలు..... ఇలా దోచుకుంటున్నారు ఏమిటి అని quetion చేస్తే చాలు.... పరాయి దేశం, జిహాదీలు పాకిస్తాన్ ఏజెంట్.... Cristian మిషనరీస్........ కొంచెం మారండి రా బాబు....మిమ్మల్ని question చేస్తే social media లో...... దేశ ద్రోహి, పాకిస్తాన్ ఏజెంట్ ఇలా అన్నందుకు మీకు paytm డబ్బులు వస్తాయి its ok నీ job నీది కానీ దేశాన్ని గుడిపిస్తున్నారు రా అదే...... అయినా జై అందభక్త్, జై శ్రీరామ్ 🙏🙏🙏
@@KumarKumar-wy5yd వాళ్ళు బీజేపీ ఐటీ సెల్ కూలి కుక్కలు
We will see jp as a governor soon😌
well said... no doubt he will definitely going to get some kind of post
😀😀😀😀😀
Public sector lo unna sc st BC minority groups ki reservation లేకుండ జేసి, వాటిని ambani adhani group ki dhochi estunnaru
Jp waste, Nageshwar super Question vesedu vatiki Answers cheppaleru It's 100% true sir,
You either die a hero or see yourself become a villain.
This suits perfectly for JP
🔥
JP is, was and will always be a hero...
JP always plays safe game, BJP is powerful which is why he don't criticize much .. On the other hand Nageswar sir will not spare anyone when injustice is happening without caring about power or criticism or even his life 🙏🙏🙏 Jai Nageswar Sir..
@@gkk2215 Nageshwar criticizes everyone except communist govts or govts which depend on communist ecosystem.. Period.. There is not logic behind it to analyze.
Nageswarrao sir. Hats up to you and Raghavulu Garu good sir
Finally jp diverted everything 😂😂
well said... I will not be surprised if he gets Governor or any such kind of post after this in the near future.
నరసిహమూర్తి గారికి ఒకటే ప్రశ్న, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మలా వద్దా? అమ్మాలి అంటే ఎందుకు? ఎందుకు mines ఎక్కడో allot చేశారు?
Narasimha Murthy laanti Vaallu corporate brokers
Narsingh
Are you INDIAN???
Very fruitful debate, please make these kind of debates with intellectuals on public policies like monetization...👍
జయప్రకాశ్ నారాయణ గారు మీరు చెప్పేది బీజేపీకి & కార్పొరేషన్ బాగా ఉపయోగపడుతుంది ప్రజలకు కాదు IAS అధికారిగా ఉండి మీరు ఇలా చెబుతే ఎలా సార్ డబ్బులు కోసం కాదు ప్రభుత్వం ప్రజా సేవ కోసం గుర్తు పెట్టుకోవాలి దమ్ముంటే కొత్త కొత్త కంపనీ పెట్టి ప్రవేట్ వారికి సేవ చేయమనడీ
Any company not paying dues to Bank the Govt has to confiscate all Director's & MD, CEO's assets and make them accountable.
దేశ ప్రజలకు కి ఎలా చెపితే అర్ధం అవ్వుతుంది నాగేశ్వరరావు సర్...గారు
Desam sankanakipoinaka baaga arthamautundi... appudu ji sriram antuu cheķka bhajana chesukovatame
Narasimhamurthy is failed to answer the questions raised by Nageswar sir
Nageshwar sir....🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your analysis sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జె పి గారు మీరు గొప్ప మేధావి అయ్యి ఉండొచ్చు గాక ఎదుటి వ్యక్తి మీద నోటి దురుసు ప్రదర్శించడం తప్ప మీ వల్ల ఏం కాదు.
మీ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు
మీరేమైనా చేయగలిగే వారే అయితే IAS గా ఉండే చేసేవారు అలా కాకుండా వదిలేసి రాజకీయాలు చేయరు మీరొక ఫెయిల్యూర్ అదికారి,పొలిటిషన్ సిటిజెన్ కూడా.
J P gari gurinchi telusu koni matladandi
😭😭😭😭
Tea seller ni pm cheste ilane untadi
Haa
Then country becomes tea stall....
Tea selling is Jhumla
Country selling is fact
@@nandyalasundararamudu8638 Yes to divert people thes man throws jumlas in election meetings..... He says i selled tea in Railway Station but I won't sell country assets , one of the big jumla during 2014 election campaign.....
prajalaku ivemi teliyakunda vunda daniki hinduthva ani prajalaku matha vidvesalu srustinchi chapakinda nirulaga anni ammuku dhobbuthunnaru eelanti vedava matha thathva paritylanu tharimi kottali yevaryna Question chesthey vallu china vadu pakisthanu , Christians, muslims, ani cheppi manalo manake godavalu peduthunnadhi 80 % hinduvu laku iviannute labamena adi abadhamu andhariki nastame ?
Nice commented by Sri.Raghavulu Gary and prof.NageswaraRao garu
కేటీఆర్ గారు ... already చెప్పినాడు..
జై 🍊🍊
Thelangana govt lands anni ammuthunnadu mer kcr kaka🤣🤣🤣🤣
ఇక్కడ రాష్ట్రంలో పరిస్రమలకోసం సేకరించిన భూములను పనికిరాని పథకాలకై అమ్మటం తప్పు లేనప్పుడు ,దేశాభివృద్ధికి రక్షణ పరమైణ నిధులసమీకరణకై ఇస్తే తప్పు లేదు ,99 సం లీజులపేరుతో రాష్ట్ర ప్రభుత్వం దొబ్బుతున్నదిగా
Murty is arguing comfortably that regulatory mechanism failed but who controls regulatory mechanism?
Nageswar sir mee counter at 16:45 is a fitting reply to the fools
Thanks to Nageswara rao garu& Rahavulu garu for theirs great analysis
ప్రశ్నిస్తే ఇప్పుడు కొత్తగా మనం ఆఫ్ఘనిస్తాన్ కంటే బెటర్ కదా అంటున్నారు, అమెరికాతో పోటీ పడ్తాం, డాలర్ స్థాయికి రూపాయి విలువ పెంచుతాం మంచి రోజులు తెస్తాం అనే నుంచి ఫలానా వాళ్ళకంటే పర్వాలేదు స్థాయి కి తెచ్చారు...🤦♂️🤷♂️🤷♂️😓
Wow! High quality discussion and debate. Loved it.
మూర్తి గారు పార్లమెంట్ లో సమస్యల మీద చర్చలు జరగకుండానే బిల్లు లు పాస్ చేసుకుంటున్నారు ఎప్పుడు చూసినా తిట్టుకోవడమే మరి పార్లమెంట్ ను గవర్నమెంట్ ను ప్రైవటీకరణ చేశారా??
super
జేపీ గారు ఈ సిద్ధాంతాలని ఉపదేశాలను ఆపి నిజ జీవితానికి రండి
Excellent Analysis... 🙏🙏🙏
The questions raised by Professor Nageshwara are highly relevant to be answered by the Bania government before going for monetizing.
JP speaks only bookish...he should be practical as well
Jp isn't INDIAN???
ప్రజల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మన ప్రభుత్వం మాత్రం వారి స్వంత ప్రయోజనం కోసం ఆలోచించి ప్రజలను స్లోపాయిజన్ ద్వారా ఒప్పించే పథకంలో భాగంగా asset monitisation pipe line తీసుకుని వచ్చింది. We should notify believe this Govt.
దేశాన్ని బాగుచేస్తాం. కాకపోతే అమ్మేస్తాం 😄bjp 🙏
BJP is private limited 😄😄😄
Wonderful Explained sir Garu 🙏💯🙏💯
Prajalatho Maaku Pani Ledhu..2014 lo 68 Rupees liter petrol nu 107 Rupees ku penchi public ni dhochukovatam... Essential commodities prices double chesi public nu himsinchatam... Elections time lo Pakistan tho war drama vesi BJp Malli gelusthundhi..
Correct ga cheppaaru sir
Domestic gas Rs.400/- per cylinder in 2014. Currently (2022) the Domestic gas per cylinder is Rs. 1150/-
Super sir nageshwar rao garu
Prof nageswar analysis is good 👍
Sir, this video is very much enlightening and eye opener. Every one has to think about it.
There Is no debate in PARLIAMENT before taking such a huge and important decisions
What happen to JP….. looks like JP sir lost his values…. He did not answer a single question from Nageshwar sir… just giving numbers from china…
I'm also thinking the same.
Nageshwar sir Super
Wonderful analysis by nageswar sir n raghavulu garu
Prof. Nageswara Rao has very effectively demolished BJP & JPs views.
Nageswar ap sir🙏🙏🙏🙏🙏🙏 I'm
Bvr and p nageswer super
Jp గారు ముఖ్యమంత్రి కాకపోవడo ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం
😀😀😀😀