Prof K Nageshwar Analysis on Rahul Gandhi's Sensational Comments on Privatization | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 453

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 3 года назад +7

    వాజపేయి టైం లో భారత్ వెలిగిపోతోంది అనే నినాదం ఇచ్చారు ఇప్పుడు భారత్
    ధరల మంటల్లో కాలిపోతోంది అనే నినాదం ఇవ్వాలి

  • @srinivasamurthyb6560
    @srinivasamurthyb6560 3 года назад +28

    If the government of India goes ahead with the privatisation The private sector becomes another East lndia company, It will dictate formation of all future governments,

    • @lucifer-if1ch
      @lucifer-if1ch 3 года назад +1

      Exactly

    • @goganene3284
      @goganene3284 3 года назад

      Indira Gandhi was too much afraid of taking loan from World bank because having fear of terms they may detect.

  • @syedasgar1497
    @syedasgar1497 3 года назад +7

    ప్రజల మీద విపరీత భారం పడుతుంది. ప్రభుత్వం సంక్షేమం వదిలేస్తే ప్రైవేట్ లాభాపేక్ష పెరిగి ప్రజలు పేదించబడతారు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతాయీ

  • @Tg-gt8qm
    @Tg-gt8qm 3 года назад +8

    ఈ ప్రవేటికరణతో కనుమరుగయ్యేది వామపక్ష ఉద్యమకారులు పనులు ఏగొట్టి ఉద్యమాలు చేయటం వలన ప్రజలకు ఇబంధులు గవర్నమెంట్ స్కూల్ ప్రవేట్ స్కూల్ కి ఉన్నాతేడా గవర్నమెంట్ జీతాలు ఎక్కువ విద్య తక్కువ ప్రెవేట్ స్కూల్ జీతాలు తక్కువ విద్య ఎక్కువ ప్రభుత్వం రాబడిలో జీతాలుగా తినేస్తున్నారు 70000 నుంచి 80000 జీతాలు ఎందుకు

  • @ManviBanoth
    @ManviBanoth 3 года назад +15

    భారత రాజ్యంగాన్ని సాశ్వతంగా తీసేయాలనే ఉదేశ్యంతోనే ప్రైవేటికరణ చేస్తున్నారు

    • @Dyuthi-kruthi
      @Dyuthi-kruthi 3 года назад +4

      రాజ్యాంగము ను కాదు....reservations ని...

    • @gkguptha1844
      @gkguptha1844 3 года назад

      @@Dyuthi-kruthi skills unnodu vadiki tagina jeetham labhistundi

  • @Dyuthi-kruthi
    @Dyuthi-kruthi 3 года назад +15

    నాకైతే reservations తీయడం చేతకాక....అన్ని private పరం చేస్తున్నారని అనిపిస్తుంది....అప్పుడు ఎవరికి govt జాబ్స్ ఉండవు....ప్రైవేట్ జాబ్స్ కి resevation ఉండవు.....మోడీ జీ మాస్టర్ ప్లాన్....,👌

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 3 года назад +22

    అసలు అంబానీ నే ప్రధాన మంత్రి చేసేయొచ్చు గా.

    • @vasantkumar4799
      @vasantkumar4799 3 года назад

      Adhe jaruguddi
      Kaakapothe appatiki Modi undadu
      Tarwatha vaaru emithe nakemi adhi dairyam
      VAJPAI GARU unnappudu bjp ela vundi
      Development antee sppedga velli godanu guddeitam kadhu
      Time theeskoni Asher avuthundi

  • @rajagopalchetluru2259
    @rajagopalchetluru2259 3 года назад +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్.....
    ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు కూడబలుక్కుని సిమెంట్ ధరలను ఎలా పెంచారో మనం చూస్తున్నాం...ప్రతి రంగాన్నీ ప్రైవేటు పరం చేస్తే,
    ప్రజలకు దిక్కేవరు....ప్రజలకు 5ఏళ్ళకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే మిగులుతుంది... అప్పుడు ప్రభుత్వం అవసరం వుంటుందా? కాబట్టి
    ప్రతిదానికీ ప్రైవేటు మార్గం కాదు.... ఎంతో మంది ఉన్నత సలహాదారులు ఈ ప్రభుత్వాలలో పనిచేస్తున్నారు వారి ఆలోచనలు కూడా తీసుకోవచ్చు కదా....

  • @tadepalliprasad
    @tadepalliprasad 3 года назад +9

    ఇది మన నాయకులు చేస్తున్న ఘన కార్యం.తాత ముత్థాతలు కష్దించి సంపాదించిన ఆస్తులు మనుమడు తగలపెట్టిన సందర్భం మన సంస్కృతి లో భాగమే అని చెప్తారు మన.జాతీయ వాదులు.

    • @sriranga1000
      @sriranga1000 3 года назад +3

      Pandikokulalaga pani.Cheyyakunda thini balisina vedavalaku private valluik isthe votlu vanchi pani cheyyalani bhayam.ajeethalu matram theraga dobbaali

    • @satyanarayanakaramsetty9647
      @satyanarayanakaramsetty9647 3 года назад +1

      @@sriranga1000 well said sir ..only talented less and worthless people will be worried by privitasation ..

  • @narsireddy406
    @narsireddy406 3 года назад +8

    నిర్మలమ్మగారుమనపార్లమెంటును.పైవేటుపరంచేయండి

    • @harishth7079
      @harishth7079 3 года назад +1

      Already Tata vallu kadutunnaru..inka private adhi..

  • @jay777channel6
    @jay777channel6 3 года назад +3

    Thank you professor Nageswraogaru for nice analysis

  • @hariv9409
    @hariv9409 3 года назад +53

    దేశంలో అన్ని ఆస్తులు కూడా గుజరాత్ కు సంబంధించిన ఆ దాన్ని అంబానీకే కట్టబెట్టాలి

    • @jaijambavantha
      @jaijambavantha 3 года назад +7

      AP lo mee Jagananna aadani ki gannavaram daggara lands icchaadu & Ambani employee parimal natwani ki mee YCP Jaglak gaaru MP rajyasabha seat icchaaru 😂😂
      Ambani ,adaani la Meedha yedupu Lu yendhuku ? 😂😂
      Amazon , Flipkart lo western companies vaallu Ikkada money dochukoni vaalla countries ki teesukupotunnaaru
      But Indian business Peoples mostly ikkade investment chestunnaaru & upaadhi kalpistunnaaru
      Ee COMPUNISTS ki Ambani adaani yendhuku kopam ? Just think ...
      Actual gaa Ambani, adaani, etc Indian business Peoples chainese companies ki full computition istunnaaru , US, UK, Australia. Canada etc countries lalo Chaina companies ki kaadhani mana Indian companies tho deals kudhurchukunnaaru

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +1

      Jaggu gaadu takkuva tinnadaa CM ni chessaru gaaa

    • @Runies
      @Runies 3 года назад +1

      @@jaijambavantha yem mana telengana lo paristhithi cheppava anna

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 3 года назад +1

      Proof correct ga chepparu.Prabhutvam broker ga maripoindi.

    • @onlynews436
      @onlynews436 3 года назад +3

      @@jaijambavantha Modi bodi&kedi

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 3 года назад +31

    పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.
    డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
    | గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..
    వంట నూనె రేట్లు పెంచుకుంటూ
    పోతున్నారు..
    | నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ
    పోతున్నారు..
    ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ
    పోతున్నారు..
    | నిరుద్యోగాన్ని పెంచుకుంటూ
    పోతున్నారు..
    | ఎన్నడూ లేనివిదంగా రామరాజ్యంలో
    దేశంలో రైతుల ఆత్మహత్యలు లక్షకుపైగా
    పెరిగారు
    | దేశంలో అమ్మాయిలపై
    అత్యాచారాల ,ఘోరాలు రెట్టింపు
    అయ్యాయి
    | కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ
    పోతున్నారు..
    | దళితులైన హిందువులపై రామభక్తుల
    అరాచకం పెరిగింది
    ఒబిసిల ప్రతేక్య నిదులు నిలిపివేశారు
    ఎయిర్పోర్ట్ లు అమ్ముతున్నారు
    షిప్
    పోర్ట్ లు అమ్ముతున్నారు..
    రైళ్లను అమ్ముతున్నారు.. రైల్వే స్టేషన్లను
    అమ్ముతున్నారు..
    | చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి
    జీతాలు పెరగట్లేదు..
    కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు...
    | కరోనా Lock Down లో అదానీ సంపద
    750% పెరిగింది..
    అంబానీ సంపద 350 % పెరిగింది..
    | కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్
    23) కి పడిపోయింది..
    మరి మీ పాలనలో ఎవరు
    బాగుపడినట్లు.. మోడీ గారు..???
    భరత్ దేశంలో 'govt" నడిపేది, కాపాడేది
    హిందువులే...
    విచిత్రం ఏమంటే దానివల్ల నాశనమయ్యేది,
    కనుమరుగయ్యేది కూడా హిందువులే...!!
    | ఒక కుటుంబం కలిగిన సాధారణ
    మధ్యతరగతి గా అడుగుతున్నా సమాధానం
    చెప్పండి.. భారతదేశ హిందువులు ఒక్కసారి
    ఆలోచించండి.

    • @rajunanda7926
      @rajunanda7926 3 года назад +3

      Well said🙏

    • @Anilkumar-ot8ij
      @Anilkumar-ot8ij 3 года назад +4

      చాలా చక్కగా వివరించారు సోదరా

    • @rameshyadav6663
      @rameshyadav6663 3 года назад +4

      జై కాంగ్రెస్

    • @rameshyadav6663
      @rameshyadav6663 3 года назад +3

      మోడీ నాయకత్వ లక్షణాలు లేని,
      ముందుచూపు లేని వ్యక్తి దేశానికి
      ప్రధానమంత్రి కావడం భారతీయుల
      దురదృష్టం.. మొత్తంగా మీకు ఏమీ
      తెలియదని రుజువు చేసుకున్నారు... మీ
      దేశభక్తి కబుర్లతోటే కాలమంతా గడిపేశారు...
      పార్లమెంట్ మెట్లు ముద్దాడిన అప్పుడే ..
      దేశాన్ని అభివృద్ధి చేస్తారని భావించాం...
      గతంలోనీ కాంగ్రెస్ పాలకులే , ప్రధాన
      మంత్రులే ఈ దేశాన్ని అభివృద్ధి, సంక్షేమ
      పథంలో నడిపించారు వారే బెటర్ అని
      స్పష్టమైంది.. మీ పాలనతో దేశాన్ని ఎన్నో
      సంవత్సరాలు... వెనుకకు నెట్టేశారు...
      దేశాన్ని గుజరాత్ మోడల్ గా మార్చే
      చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి
      ఎన్నికల్లో గెలిచిన మీరు ఈ దేశాన్ని వెనుకకు
      తీసుకుపోయారు.

    • @rajunanda7926
      @rajunanda7926 3 года назад +2

      @@rameshyadav6663 i agree you comment

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 3 года назад +7

    Private సంస్థ అధికారికంగా రేట్లు పెంచి న్యాయమైన సర్వీస్ ను అందించడం ఉత్తమమైనదా
    లేదా
    ప్రభుత్వం లంచాలు తీసుకొని కూడా నాసిరకం సేవలు అందించడం ఉత్తమమా
    ప్రైవేటు ఆదినం లో వేసిన రోడ్లు కనీసం 10 నుండి 15 సంవత్సరాల నాణ్యతగా ఉంటున్నాయి ప్రభుత్వం టెండర్లు పిలిచి వేయించిన రోడ్లు 1 year కూడా నాణ్యంగా ఉండట్లేదు
    మరి మనము ఏది కోరుకుందాం

    • @saifalimd8790
      @saifalimd8790 3 года назад +2

      Private job cheyyu nuvvu jobs jobs ani lolli pettaddu nuvvu neeku hakku ledu ala itay

    • @srinivasakasireddy7405
      @srinivasakasireddy7405 3 года назад +1

      @@saifalimd8790 private sector is producing more better jobs than government sector

  • @shivajiyanala1114
    @shivajiyanala1114 3 года назад +13

    Govt అనేది వేపరం చైకూడదు , only taxes మీద వచ్చే డబ్బుతో దేశాన్ని పలించలే అంతా గానీ ఈ చెత్త రూల్స్ ఉండగుడదు

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +5

    Thank you so much for your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz 3 года назад +11

    పరిపాలన చేతగాకే ఈ ప్రైవేటీకరణ.

  • @cdp8414
    @cdp8414 3 года назад +7

    Current Government priorities seem different - Over privatization is dangerous to Nation. Only feeding the groups that helped him to come to top

  • @vramana1471
    @vramana1471 Год назад +1

    మొత్తం అమ్మే శాఖ ఇంకేం ఉంటాది అమ్మ నంది కి ఇక దేశం ఒక్కటే ఉంది

  • @giriusha451
    @giriusha451 3 года назад +4

    Your analysis super sir

  • @rameshyadav6663
    @rameshyadav6663 3 года назад +63

    మోడీ నాయకత్వ లక్షణాలు లేని,
    ముందుచూపు లేని వ్యక్తి దేశానికి
    ప్రధానమంత్రి కావడం భారతీయుల
    దురదృష్టం.. మొత్తంగా మీకు ఏమీ
    తెలియదని రుజువు చేసుకున్నారు... మీ
    దేశభక్తి కబుర్లతోటే కాలమంతా గడిపేశారు...
    పార్లమెంట్ మెట్లు ముద్దాడిన అప్పుడే ..
    దేశాన్ని అభివృద్ధి చేస్తారని భావించాం...
    గతంలోనీ కాంగ్రెస్ పాలకులే , ప్రధాన
    మంత్రులే ఈ దేశాన్ని అభివృద్ధి, సంక్షేమ
    పథంలో నడిపించారు వారే బెటర్ అని
    స్పష్టమైంది.. మీ పాలనతో దేశాన్ని ఎన్నో
    సంవత్సరాలు... వెనుకకు నెట్టేశారు...
    దేశాన్ని గుజరాత్ మోడల్ గా మార్చే
    చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి
    ఎన్నికల్లో గెలిచిన మీరు ఈ దేశాన్ని వెనుకకు
    తీసుకుపోయారు.

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад +5

      Nuvvu avochu ga PM

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 3 года назад +2

      You can propose our PM who is suitable ?

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад +2

      @@hanumantharaolemati3518 I think u are the best pm candidate, if u participate in election u will win and further b elected as PM, then India will grow and Surpass USA in just 1 week, no indian will b job less, no one will b homeless, everyone will b happy. Why dont u become a pm?

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 3 года назад

      None of the idiot is fit for pm of india, చిన్న చూత్ మరౌని పెద్ద గాండ్ మరౌని

    • @gaddamrameshyadav6521
      @gaddamrameshyadav6521 3 года назад

      @@amarnathyepuri2560 anthey na nuu

  • @amarnathkande1936
    @amarnathkande1936 3 года назад +28

    MIDDLE CLASS FAMILIES
    ANDHARU OUT
    VERY SOON
    UNDER BJP GOVT

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад

      Nuvvu avochu ga PM

    • @Runies
      @Runies 3 года назад +1

      @@amarnathyepuri2560 neenu nuluchunta Anna yentha mandhi matham kulam prantham thokka tholu vadhele votu vestharu cheppu bhaya???

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад +1

      @@Runies avanni datukonu nuvvu andari meppu pondi gelvali mana deshani munduku nadpali. Nuvvu asal prayatninchadanike munduku ravatledu. Kani modi yentha kastapaditey ee sthayi ki ochadu. Kani mana lanti valu just phone lo internet balance eskoni intlo Kurchoni oka chinna comment lo waste ani rastam, ila layadam easy ah leka nu chepinaku kula prantha vargalani mepinchi govern cheyadam easy ah. Bro, jeevitam lo rendu rakala manushulu untaru. Okati mana chuttu pakkala em avtunna evadu entha dochukuntuna chustu urukuntaru manekenduku ani patinchukokunda vala pani valu cheskuntaru, rendo type mana chuttu jargedi sahinchaleka deshani marchadanki mundadu vestaru. Kani manam valani vimarshistam enduku antey manaki intha kantey chaatakadu ganaka, alochinchu bayya nuvvu okarni vimarshinche kantey nuvvu intiative teeskonu ee deshani sari diddu. Neelanti valu rajakiyaloki ravali bayya.

    • @Runies
      @Runies 3 года назад

      @@amarnathyepuri2560 oh Godhi bakthudava hahaha, prasnaki samadhanam cheppakunda yedhava sollu antha cheputharu🤣🤣

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад

      @@Runiesnenu modi bakth ani chepana?? Modi Gani evaryna Gani, prajalu ah govt ki 5 yrs palinchamani mandate icharu. Govt chesapani nachitey malli Pattam kadtaru ledantey gadde dinchutaru. Ee 5 yrs rajyangagam prakaram vallu elanti reforms ayna chese hakku prajalu icharu. Nenu bakth gadu ee place lo Rahul Gandhi pm unna nenu ide rasta, nenu prajala mandate ni gouravistanu. Kani nee yokka chatagani tanani kappi puchudanki nannu bakth antav yedava sollu antav. Nduku antey neku desham patla badyata teesko ani ananduku kopam. Nuvvu cheyav vere valu chestuntey nuvvu vimarshistav. Okati gurtupetuko, Kohli ground lo ball face chesi duck avtey nuvvu intlo tv lo chustu vadiki adadani radu waste ani tidtav. Nee matalu kohli patinchukodu tanu chesedi chestadu idi kuda same

  • @bepositivealways6344
    @bepositivealways6344 3 года назад +1

    Jp ki counter super

  • @TheSeekar
    @TheSeekar 3 года назад +4

    I do support privatization let's make it as much you can but hold some control over it..

    • @satyanarayanakaramsetty9647
      @satyanarayanakaramsetty9647 3 года назад +2

      very well said - it looks most of them just need free services, family govt jobs, pension, family reservations ..just to get salary wihout work output by joining useless unions ..

    • @TheSeekar
      @TheSeekar 3 года назад

      @@satyanarayanakaramsetty9647 even in so called socialistic country china doesn't have business they are also privatisation but this stupid nonsense liberals talking about it. Even they are one who speaks govt hospital or school or industries are not doing good. Govt is not incapable of it.

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది కన్న ఒక అద్భతమైన విశ్లేషణ అని చెప్పవచ్చు

  • @dance5401
    @dance5401 3 года назад +16

    please privatize parliament, legal , police & central government. these are cause more expenditure burden on common man ! so wont be much difference but at least good maintenance !! save India

  • @kishorekumartalks5840
    @kishorekumartalks5840 3 года назад +17

    Next ఒక్కో స్టేట్ ను కూడా ఒక్కో బిజినెస్ మేన్ కు ఇస్తాడు... తరవాత బ్రతికే ప్రతి రోజుకూ డబ్బు కట్టవలసి వస్తది..

    • @manoharnaik8791
      @manoharnaik8791 3 года назад

      @durga ganta bjp it cell

    • @satyanarayanakaramsetty9647
      @satyanarayanakaramsetty9647 3 года назад

      otherwise - useless work union lo through reservations oka govt job thechukoni - just take salary and donot work antara ??

  • @kumarvsb4175
    @kumarvsb4175 3 года назад +8

    BJP Failed in Administration it is only for criticizing congressnand communist parties.

  • @rameshkalwala4679
    @rameshkalwala4679 3 года назад +8

    మనము ఒక ఇంటిని ఆరు గదులతో 10 లక్షలు పెట్టి కట్టుకున్నాం అనుకో
    దాన్ని రెంట్ కి ఇస్తే నెలకి లక్ష రూపాయలు రావు ఒక పదిహేను వేలు లేదా 20 రూపాయల లోపు రెంట్ వస్తుంది
    అలాంటప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత తక్కువ rent తీసుకోవడం ఏంటి అని మనము అనగలమా
    ప్రభుత్వ హయాం లో ఉన్నప్పుడు రాని లాభాలు ప్రైవేటుపరం చేస్తే లాభాలు ఎలా వస్తాయి అంటున్నారు
    వాళ్ళు రేట్లు పెంచుతా అంటున్నారు నిజమే
    ప్రైవేటు రంగానికి వెళ్ళిన తర్వాత రేట్లు పెరుగుతాయి అవే రేట్లు
    ప్రభుత్వం పెంచితే ప్రజలు ఊరుకుంటారా
    రోడ్లు ప్రభుత్వ వేసి టోల్గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తాము అంటే ప్రజలు ఊరుకుంటారా
    10 మందితో చేయించే పనులు ఆరుగురితో చేయిస్తాము అంటే ప్రజలు ఊరుకుంటారా
    ఒక్కడికే లక్షల్లో జీతాలు ఇవ్వడం కంటే అదే ప్లేస్ లో పది మందిని పెట్టి పదివేల జీతం తో ఉపాధి కల్పిస్తాము అని అంటే ప్రజలు ఊరుకుంటారా
    ఉపాధి కల్పనలో రిజర్వేషన్లు ఇవ్వము అంటే ప్రజలు ఊరుకుంటారా
    కొంతభాగం ప్రైవేటుపరం చేసిన తరువాత రైల్వే వ్యవస్థ గత పది సంవత్సరాలలో ఎంత మెరుగు అయిందో చూస్తూనే ఉన్నాం
    బిల్ గేట్స్ గాని
    ఆలీబాబా గ్రూప్ ని ప్రారంభించిన జాక్ మా
    రాత్రికి రాత్రే ప్రపంచ కుబేరులు కాలేదు కదా
    ప్రభుత్వాలు సహకరించకుండానే వాళ్ళు అంత ఎత్తుకు ఎదిగారంటారా
    ఇది నాకు వచ్చిన ఆలోచన
    దయచేసి దీనికి మీ వివరణ ఏంటో చెప్పండి

  • @chandrasekhar3857
    @chandrasekhar3857 3 года назад +2

    Jp గాడికి పగిలిపోయేలా సమాధానం చెప్పారు.. లేదంటే ఎప్పుడూ ఒకటే సోది

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 года назад +1

    Yes correct explained sir

  • @savyasachi62
    @savyasachi62 3 года назад +4

    దేశం అభివృద్ధి చెందాలి. మౌలిక వసతుల కల్పన జరగాలి. దానికి వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రపంచ బాంక్ నుండి అప్పు తెద్దామా?మన దేశవనరులనుండే సమీకరిద్దామా? అనేది సమస్య.

    • @ss50505
      @ss50505 3 года назад

      That can be done comfortably if there is didicated politicians in ruling with social responsibility and integrity...we can not expect such things from a government which is thinking in the lines of beggers who just thinks for the survival for every moment.

    • @gkguptha1844
      @gkguptha1844 3 года назад

      @@ss50505 burning sensation problem... K... Apply Burnol and have an Eno...🤣🤣🤣

    • @ss50505
      @ss50505 3 года назад

      @@gkguptha1844 ???? What's your problem brother..do you ever thought about common man? Seems you are regular user of the things you mentioned in your comment...by the way don't make fun of such issues.

    • @gkguptha1844
      @gkguptha1844 3 года назад

      @@ss50505 i am asking the question too... What's ur problem..? People have no problem.. that's why bjp is winning elections... U can consider my Prescription of eno and burol...😀😀.. మీరేమి జనాలకిఉద్ధరించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే జనాలకి ఎవర్ని గెలిపింఛలో తెలుసు... ఇప్పుడు దేశం లో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలలో 45 శాతం లోక్ సభ స్థానాలలో 55 శాతం బీజేపీ వే.. నువ్ అనుకొచ్చు బీజేపీ ని తొక్కేస్తారు నెట్టేస్తారు అని... ఇక్కడ ఆంధ్ర ఓట్ వేయినంత మాత్రాన బీజేపీ కి వచ్చే నష్టం లేదు... బీజేపీ ని గెలిపించడానికి ఓటర్లు కాదు ఉంది.. సైన్యం... మీరేమి బీజేపీ ని బెదిరించి పనులు చక్క పెడదాం అని లోకల్ పార్టీల లాగా ఆలోచిస్తున్నారు... బీజేపీ కి ఏది అనిపిస్తే అదే చేసిద్ది.. అంతే... మేనిఫెస్టో లో ఏమి చెప్పారో అదే చేస్తుంది.. 370 రద్దు caa చట్టం nrc బిల్ ట్రిపుల్ తలక్ కార్పొరేట్ చట్టం labour కోడ్ రైతు చట్టాలు బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తిగా రైలు విద్యుతీకరణ ఎక్స్ప్రెస్ హైవేలు కొత్త పోర్టుల నిర్మాణం పోర్టుల ప్రైవేటీకరణ కొత్త ఎయిర్ పోర్ట్ లు పాకిస్తాన్ చైనా బోర్డర్ దగ్గర సైనికుల రవాణాకు మంచి వెడల్పైన రోడ్లు విదేశీ విధానం లో సమూల మార్పులు మన దేశ గౌరవం ప్రపంచ దేశాలతో సమానము గా చూసే ల చేశారు కొత్త మిలటరీ పరికరాలు స్వదేశీ సైనిక విమానాలు హెలికాఫ్టర్లు రాష్ట్రాలకి ఇళ్ల మంజూరు pmay.. 2014 నుండి ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదుల బాంబు పేలుడు లేకపోవడం చైనా పాకిస్తాన్ కి శాంతి చర్చలు అని పిలవకుండా వాళ్ళకి సరైన బుద్ది చెప్పడం.. ఇలా ఎన్నో చేస్తున్నారు... సో మేము ఇవన్నీ చూసే ఓట్లు వేస్తాం కానీ..బొక్కలో పెట్రోల్ gas రేట్ పెరిగిందని బీజేపీ మీద కోపం తెచ్చుకోమ్...

    • @ss50505
      @ss50505 3 года назад

      @@gkguptha1844 first of all mee samskaaraaniki oka 🙏 ...you comes under which age group, I don't know(I have been observing the governance of different political parties including BJP, Mr.AB Vajpeyee since more than 4 decades)...mee vishleshana baagundi....Mee laanti intelligent people thama capabilities ni political party lanu support cheyyataaniki kaakundaa oka common man life betterment kosam upayogisthe inka baaguntundi....thank you for your analysis as a political analyser...

  • @sss-og8zf
    @sss-og8zf 3 года назад +11

    నిజాలు మాట్లాడండి నాగేశ్వర్ గారు మీ స్థాయి తగ్గించుకోకండి ఆస్తులు అమ్మట్లేదు లీజు కు ఇస్తున్నారు ప్రైవేటిషన్ అంత నేరమా ఎవడండీ గవర్నమెంట్ సంస్థల్లో పద్దతిగా పని చేసేవాడు ఎవడు లక్షల్లో జీతాలు తీస్కొని జనాలు దగ్గర లంచాలు తీసుకొనే సంస్థలు ప్రైవేట్ అయితే మంచిదే ప్రజలు ఇలాంటి పైడ్ ఆర్టిస్ట్ ల ను నమ్మకండి (NAGESWAR)

    • @aspirants3949
      @aspirants3949 3 года назад +4

      direct ga privatization ani cheppakunda doddi darina ala chestunnaru ivantivi meeku ardam avvavu, professor lanti vallu chepte emo vinaru

    • @sunithapalepu17
      @sunithapalepu17 3 года назад +1

      బాబూ, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని బాధ్యత లు అంటూ ఉంటాయి. నువ్వు అది చేసేయి ఇది చేసేయి అంటూ రాజకీయ నాయకులు చెప్పినట్లు చేసేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చుట్టూ అధికారులు తిరుగుతున్నారు చూడు అందరూ అన్ని పనులను మానేసి అలా తిరగాల్సి వస్తుంది. ఇక లంచాలు అంటావా ఎవడినైనా పట్టుకుంటే "వాడు మనవాడే" అంటున్నారు. పైగా కేసును కోర్టులో ప్రెజెంట్ చేయాలంటే దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఇదెందుకో నాకైతే ఎప్పటినుంచో అర్థం కావడంలేదు. కొన్ని సంవత్సరాల క్రితం బోర్డర్ లో ఉన్న ఒక సైనికుడు మాకు పెట్టే ఫుడ్ నాసి రకంగా ఉంటుంది అన్నందుకు ఆ సైనికుడి మీద చర్యలు తీసుకున్నారు. ఇదీ మన దేశపరిస్థితి.

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 3 года назад

      India chamka naki potundi.

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 года назад

      Neekem telusu public sector is backbone of India created employment n income to the can u question Indian railways banking. An uneducated Modi can't manage them . U r amen minde fellow.

    • @suryasekhar4577
      @suryasekhar4577 2 года назад

      Nageswaraao correct ga
      Chepparu all private cheyadam valana present 1 dollar = 81 rupees what development india

  • @babykamala5350
    @babykamala5350 3 года назад +1

    Thank you professor Nageswraogaru 🙏

  • @panduranga1850
    @panduranga1850 3 года назад +4

    Mr.Nageswar
    What is the difference between disposal and demonitization

  • @sss-og8zf
    @sss-og8zf 3 года назад +5

    కొంచం ఆలోచన ఉండాలి బ్రోకర్ మీడియా లకి కేంద్ర ప్రభుత్వం ఆస్తులను అమ్మడం లేదు లీజిక్కు ఇస్తున్నారు అయినా ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి ర ప్రతి సంవత్సరం వేళా కోట్ల నష్టాన్ని మిగులుస్తున్నాయి లక్షల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు సంస్థలను నాశనం చేస్తున్నారు ఒక ఎయిర్ లైన్స్ మాత్రం ,500000000000, కోట్లు నష్టాల్లో వుంది ఇలాంటి సంస్థలు ఎన్నో ఎన్నెన్నో ప్రపంచం లో ఏ దేశములో ఇన్ని ప్రభుత్వ సంస్థలు లేవు

    • @rajgopal8175
      @rajgopal8175 3 года назад

      Avuna mari railways 🛤 profits 📈 lone unnai ga. Mari avi lease ki endhuku?

    • @sss-og8zf
      @sss-og8zf 3 года назад

      @raj gopal ప్రైవేటిసాటిన్ అంటే ప్రైవేట్ కి అమ్మేయడం కాదు

    • @rajgopal8175
      @rajgopal8175 3 года назад

      @@sss-og8zf nenu adigindhi indian railways profits lone unnai ga vatini endhuku leas ki isthunnaru ani. Ammadam ledani naakuda telusu bro.

    • @sss-og8zf
      @sss-og8zf 3 года назад +2

      లీజ్ కి ఎందుకు ఇస్తున్నారు అడుగుతున్నారు ఇవ్వడం వలన ఏంటి నష్టం ప్రైవేట్ వాళ్ళు వస్తేనే పోటీ పెరుగుతుంది ఒక ఆలోచించండి గవర్నమెంట్ నుండి ప్రైవేట్ కి మారి న ఏ వ్యవస్థ నాశనమయిపోయింది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి మరీనా సంస్థ బాగుపడిపోయింది టెలికాం రంగం లో గవర్నమెంట్ చేతిలో ఉన్నంత కాలం ఎలా ఉండేది ఇప్పుడెలా వుంది అప్పట్లో ఎంత మందికి ఆండ్రాయిడ్ మొబైల్ తెలుసు డేటా అయితే ఒక జీ బి 300, 400 ఉండేది ఇపుడు ఒక నెల ఉం లిమిటెడ్ ఫ్రీ ప్రభుత్వం అనేది పరిపాలించడానికే కానీ వ్యాపారం చేయడానికి కాదు ఒకఒకడు రైల్వే స్టేషన్ లు ఎలా ఉండేవి ఇపుడు ఎలా వున్నాయి

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 года назад

      s evdra nuv.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 3 года назад +1

    You are using BSNL sim or Airtel

  • @shaikmubarak7098
    @shaikmubarak7098 3 года назад +5

    Government want tax income only...poor die no problem... very sad 😥

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад

      Nu pm avochu ga mari

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 3 года назад

      @@amarnathyepuri2560 Mari nuvvu kavochuga PM

    • @amarnathyepuri2560
      @amarnathyepuri2560 3 года назад

      @@imtiazmohammad9548 naku nachina nayakunni nenu ennukuna bro, naku pm meeda namakam undi and prajalu ee govt ki 5 yrs paripalinchamani mandate icharu. So nenu prajala ichina teerpurni respect chestuna. Meeku namakam ledu ee govt and dani administration meeda anduke meeru avochu ga PM ananu.

    • @shaikmubarak7098
      @shaikmubarak7098 3 года назад

      @@amarnathyepuri2560 you ....support me low tax return give more some returns 💰 money give iam ...mp..next pm ...iam noproblem...next pm iam ...no more tax ..iam 90 petrol ⛽ diesel 75 give iam ok

    • @shaikmubarak7098
      @shaikmubarak7098 3 года назад

      @@imtiazmohammad9548 ...Next pm iam any problems you...jai muslim ☪️

  • @kavi1401
    @kavi1401 3 года назад +3

    govt employees not working properly

    • @grabit9279
      @grabit9279 3 года назад +1

      Soon u will be begging

  • @Bpro8621
    @Bpro8621 3 года назад +8

    Thank God at least our telugu media questioning Central government..

  • @suryasekhar4577
    @suryasekhar4577 2 года назад

    Sir meeru chala great sir

  • @venkatraohyd
    @venkatraohyd 3 года назад +10

    Ee vishayam lo mee point of view assalu ardam kavadam ledu sir, privatisation cheste nashtam enti? andaru government job anedhi, pani cheyyakunda jeethalu vastayi ane kadaa, privatisation cheste vaadu naadi meeda thanni mari pani chupistadu. Ante pani cheyyakunda ne jeethalu expect cheyyadaniki protsahinchadam manchidanaa mee abhiprayam?

    • @vasantkumar4799
      @vasantkumar4799 3 года назад

      Bro u r completely wrong
      Dayachesi kopam thechukovadhu
      Detailed ga cheptanu
      1) prof sir clearly explained
      Laabalu vache govt assets ni ivvakandi ,endukante aa Labam pvt vaadu teeskoni
      Gvt ki musti padesthadu
      2)Gvt nadapaleni Vaatini pvt cheyandi (vaaru efficiency tho Manchiga chestharu)
      But
      Istam vachinatlu rate penchakudadhu
      Ex- pvt school, colleges, hospitals,IT sector
      Vaallaku aiyedenda dochestondentha
      3)poni pvtztn- Cheste competition emi lekunda
      Antha ambani bros, aadani
      Inkakondari limitedkena
      4) complete pvt monopoly tho USA (apple ,google), UK, aus, S. Korea
      Ibandi paddai malli sarididhukunnai
      5) black or white the cat must catch the rat
      Annatu edithenem Sarita work cheyali
      hot /sweet rendu vundali, efficient ga vundali
      6)Ivvanni teliyalante Mundhu manaku opikundali, Sarina aalochanundali😁

  • @agni...6489
    @agni...6489 3 года назад +1

    రెండు సార్లు ప్రధానిని చేసినవారి రుణం తీర్చుకోవాలి కదా, పైగా జీవితకాల ప్రధానిగా ఈయననే ఉంచుతారని హామీ ఇచ్చినట్లు ఉంది, అందుకనే గంపగుత్తగా మొత్తం ఇచ్చి వేస్తున్నారు.

  • @seshasaisreechandra3780
    @seshasaisreechandra3780 2 года назад +1

    Best way to provide service is to privatize the stuff , guys I agree to the fact that after privatizing the prices go up , but we can expect punctuality and good service which is necessary for under devoloping countries

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 2 года назад +2

    చదువు కు ఉన్న గొప్పతనం..సర్ చెప్పే విషయాలు చాల విలువైన....

  • @lakshmanaraokolusu3671
    @lakshmanaraokolusu3671 3 года назад +2

    విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటనకు ముందు నష్టాల్లో ఉండి, ప్రకటన తరువాత లాభాలలో అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ లో చదివాను. ఐతే ఇది ప్రభుత్వ వైఫల్యం అందామా? లేక ఉద్యోగ ధర్మం మరచిన ఉద్యోగి తప్పిదమందామా?

    • @ravishankarperumula518
      @ravishankarperumula518 3 года назад

      Vizag steel ku mines Lev govt support ledu Aina steel industry lo periodical ga profits,losses common ,, don't come to false conclusions

  • @pullamraju4855
    @pullamraju4855 3 года назад +2

    When bombay corridor was privatised by congress no coments?! When N. Delhi railway station was privatised in 2008 by manmohan no comments by Khan market generalists?! Why comments now?! The ownership is with government, only for development to bring useless lands as corridors doesn't mean it's sold out🕵

  • @kasala2899
    @kasala2899 3 года назад +7

    One more point for confidence of bjp is it can purchase voters for huge amounts

  • @vravikumar9
    @vravikumar9 3 года назад +5

    Desamlo dongalu
    Adhipathi modi mafia baba😂😂😂

  • @nsiva401
    @nsiva401 3 года назад +2

    Super 💓 words

  • @asteroid_913
    @asteroid_913 3 года назад +5

    Nominees for " JACK OF ALL TRADES, MASTER OF NONE" Award
    1. Prof Nageswara - Telangana
    2. Vundavalli Aruna Kumar - Andhra Pradesh

  • @ghousemohiuddin1002
    @ghousemohiuddin1002 3 года назад +3

    Only asset left out is human resources.

  • @kvgiribabu
    @kvgiribabu 3 года назад +11

    బి జె పి భారతీయ జనతా పార్టీ అనే కంటే బ్రోకర్ జనతా పార్టీ అంటే కరెక్ట్

  • @nsiva401
    @nsiva401 3 года назад +7

    Jai congress Jai rahul

  • @user-ss17
    @user-ss17 3 года назад +8

    Taking out reservations indirectly 😂

  • @mahesh84
    @mahesh84 3 года назад +4

    sell sell .. sell this is govt motto

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 года назад +3

    A very good analysis. The assets which can be sold will sell out to the interested private agencies and which one not possible give on lease for their men. No controls for government in containing huge salaries and pensions to employees and political leaders and going on for huge borrowings. What a pity. India is blessed with such generous leadership 😭

    • @Muktidaya63
      @Muktidaya63 3 года назад

      Well said bro 🔥 andh bhakth's be like , desam kosam dharmam kosam 🤣

  • @SR-wh3cf
    @SR-wh3cf 3 года назад +1

    ప్రభుత్వ రంగంలో ఉంటే ఎలాగ ఉంటది అంటే
    రవాణా వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఆడిగినట్టు ఉంటది.
    నిన్న కొన్న వాహనానికి ఈ రోజు పొల్యూషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు
    ఆ సర్టిఫికెట్ వల్ల ఏమి లాభమో ఎవరికి తెలియదు
    ఆ సర్టిఫికెట్ ఇచ్చే వాని వాహనం 20 సంవత్సరాలు దాటి unfit వెహికల్ అయిఉంటుంది .
    ఇలాగే ఉంటది ప్రభుత్వ పరిపాలన

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ 3 года назад +9

    తీవ్రవాదులు భారత్ కి ఇంక ఎందుకు దండగ
    (వాళ్ళ కోరికలు తీర్చే బిజెపి ఉండగా)
    బిజెపి వాళ్ళే దేశంలో ప్రశాంతత లేకుండా చేస్తుంటే
    బిజెపి వాళ్ళే మత విద్వేషాలు రెచ్చగొడుతంటే
    బిజెపి వాళ్ళే ఎకానమీ దిగజార్చుతుంటే
    బిజెపి వాళ్ళే జిడిపి దిగజార్చుతుంటే
    బిజెపి వాళ్ళే నిరుద్యోగం పెంచుతుంటే
    ధరలు పెంచుతుంటే
    పేదరికం పెంచుతుంటే
    బిజెపి వాళ్ళే విడతల వారీగా
    దశల వారీగా
    అన్ని రంగాలను నాశనం చేస్తుంటే,
    అన్ని వర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తుంటే
    (GST తో వ్యాపారులకి అన్యాయం,
    ప్రైవేటీకరణతో SC ST BCలకు అన్యాయం,
    నిధులు ఇవ్వకుండా South India కి అన్యాయం,
    ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ ఉద్యోగులకు
    అన్యాయం,
    ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు వారికి
    అన్యాయం,
    డెవలప్మెంట్ చేయకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా
    యువతకు అన్యాయం)
    ఇంక తీవ్రవాదులతో ఏం పని??

    • @ittehadeummat9561
      @ittehadeummat9561 3 года назад +2

      Your right bro BJP oka matatatva party kani prajalaku ardam kavadam ledu

    • @rajunanda7926
      @rajunanda7926 3 года назад +1

      Bjp deshanni ammesthundi.. Ika manam adukku thinalsinde😭

    • @Anilkumar-ot8ij
      @Anilkumar-ot8ij 3 года назад +2

      హిందు హిందూ అంటూ హిందువుల పొట్టపై కొడుతున్నారు,, దేశభక్తి అంటూ దేశాన్ని అమ్మేస్తునారు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నారు భాజఫ్ఫా గాళ్ళు

    • @rameshyadav6663
      @rameshyadav6663 3 года назад +1

      జై కాంగ్రెస్

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 3 года назад

      We made a grave mistake bro by electing this party. Our bad luck.

  • @vamshiandco
    @vamshiandco 3 года назад +1

    Good decisions by Modi

  • @knmurty5869
    @knmurty5869 3 года назад +1

    నాగేశ్వరరావు గారు విశ్లేషణ అర్ధవంతమైనది. మోడీ ప్రవేటీకరణ ముసుగులో గుజరాతీకరణ వ్యామోహములో ఆయనకుతెలియకుండానే దేశవిచ్చన్నానికి భీజాలువేస్తున్నారు. దేశవ్యప్తంగావున్న బిజెపి, ఆర్.ఎస్.స్. కార్యకర్తలు గుర్తించగలరని మనవి. జై హింద్. జై భారత్.

  • @satyanarayanarao6116
    @satyanarayanarao6116 3 года назад +5

    Whether it is private or Govt they should strictly follow the rules and regulations.They should make the country Corruption free.Every one has to work for the nation.

    • @adaparamachandrarao697
      @adaparamachandrarao697 3 года назад

      Meeru enta clear GA chebutunna bjp ki enduku ardam kudos teliytamledu Japan sir money ila durviniyogam cheyyadam ledu appulu chesina prajalake istunnaru

    • @vasantkumar4799
      @vasantkumar4799 3 года назад

      S
      Valid argument

  • @Sandeep-vm5wg
    @Sandeep-vm5wg 3 года назад +1

    The reason China and western world leap frogged us is because of private competition and strong but a limited state. We should also understand how the Soviet Russia went into economic tail spin and later led to its disintegration. Socialism reduces the people productivity and output. Government should only have limited presence in industry and strong monitoring.
    All the socialist and leftist sympathizers are criticizing as they are trapped in past and should evolve in rationality. We should think logically and understand the government motives behind this National pipeline project.
    A lot of good reforms are done and more to be done in future by the current government.
    As always critics are welcome but rationality is paramount in discussion and not acquiescent ideology.

  • @sambasivarao98
    @sambasivarao98 3 года назад +1

    Yes it may be happened.the govt is leaving them by that the govt.will not getting recourring losses.

  • @byreddy4837
    @byreddy4837 3 года назад +7

    Monitisation అని చెప్పకుండా, అమ్మేస్తున్నారు అని ప్రొఫెసర్ చెప్పడం, వాని అమ్ముడుపోయే గుణానికి మరో నిదర్శనం

    • @onlynews436
      @onlynews436 3 года назад

      Modi bodi&kedi

    • @byreddy4837
      @byreddy4837 3 года назад

      @@onlynews436 e chinageshwar gaani communist ideology teesukoni e bochhulo" khan" gress communist lu Kurisi poinaru

    • @knmurty5869
      @knmurty5869 3 года назад

      @@byreddy4837 ప్రవేటీకరణ గుత్తాదిపత్యములోవున్న ప్రమాదాన్ని గుర్తించండి.

    • @byreddy4837
      @byreddy4837 3 года назад

      ఏంటో ఆ ప్రమాదం?, అన్ని మాట్లాడతాం, కానీ BSNL ఫోన్ ఎవ్వరు వాడరు, అన్ని చెప్తారు కానీ దూరదర్శన్ ఎవ్వరు చూడరు, ప్రైవేట్ స్కూల్స్ కె పిల్లల్ని పంపుతారు, రోగం వస్తే ఒక్కడు govt Hopital కి పోడు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక్కడు ఎక్కడు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు రోజురోజుకు పెరుతున్నాయ్, RTC రోజు నష్టాల్లోనే నడుస్తున్నాయి...... ఒక్కటా ఇలా చెప్పుకుంటు పోతే..

    • @byreddy4837
      @byreddy4837 3 года назад

      @@knmurty5869 ఏంటో ఆ ప్రమాదం?, అన్ని మాట్లాడతాం, కానీ BSNL ఫోన్ ఎవ్వరు వాడరు, అన్ని చెప్తారు కానీ దూరదర్శన్ ఎవ్వరు చూడరు, ప్రైవేట్ స్కూల్స్ కె పిల్లల్ని పంపుతారు, రోగం వస్తే ఒక్కడు govt Hopital కి పోడు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక్కడు ఎక్కడు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు రోజురోజుకు పెరుతున్నాయ్, RTC రోజు నష్టాల్లోనే నడుస్తున్నాయి...... ఒక్కటా ఇలా చెప్పుకుంటు పోతే..

  • @srinunitta8230
    @srinunitta8230 3 года назад +6

    ఆ పరిపాలనా విధానాలు చాలా భయంకరంగా
    నిరంకుశ ధోరణి దారునం

  • @chaitanyakrishnagaddipati9584
    @chaitanyakrishnagaddipati9584 3 года назад +3

    Government employees won't do work properly. Also some of them are corrupted. So I support privatization. Like if you too have the same openion.

    • @chaitanyakrishnagaddipati9584
      @chaitanyakrishnagaddipati9584 3 года назад +1

      @@dondapatimahesh5291 crisis lo unte private companies loss avutai. But crisis unna leka poina RTC loss lo untunde. Aa loss cover chayalante every month TAX payers dabbul kavali.

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 3 года назад +1

    Private param manchidi kadu

  • @kgsarathchandrababu1961srk
    @kgsarathchandrababu1961srk 2 года назад +1

    నాడు టీ అమ్మినవాడు నేడు దేశాన్ని అమ్మివేస్తున్నాడు... టీ అమ్మినంత తేలికగా

  • @muraliharsha4414
    @muraliharsha4414 3 года назад +7

    I support for MODI sar THE LEGEND MY INDIA PM

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 3 года назад +1

    ఒక రెండు స్టీల్ కొంపెనీ లే 70 వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లకు ఎగ్గొడితే, ఇంకా తెలియని కంపెనీ లు, చాలా ఉన్నాయి, ఏమీ చేయని ప్రభుత్వాలు, విజయ్ మాల్యా ఒక పది వేల కోట్ల రూపాయలు, కడత వడ్డీ వెసులు బాటు ఇవ్వ మంటే , పాపం దొంగ అని ముద్ర వేస్తున్నారు,

  • @vengalathururamaprasath7920
    @vengalathururamaprasath7920 2 года назад

    రైల్వేలకు నూరుశాతం ప్రైవేటీకరణ చేయాలి.

  • @durgagayathri4413
    @durgagayathri4413 3 года назад +1

    Privete is good 👍...only talented ones will get jobs.... No reservations there ...

  • @vravikumar9
    @vravikumar9 3 года назад +2

    Prajalni permanent ga pannula bhaaramtho baanisalni chese prakriya
    Indian history lo Athi pedda worest pm modi
    ☠️☠️☠️☠️☠️☠️☠️☠️💀💀💀💀💀💀💀💀💀

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 3 года назад +1

    Sir government employees work chestunnara

  • @vravikumar9
    @vravikumar9 3 года назад +2

    Modi ishtam
    Poye kaalam vachindhemo
    Daadi mafia baba ki jai

  • @kamaleshdadi
    @kamaleshdadi 3 года назад +4

    This government is doing very good in economy aspects, I support this move by government.

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 года назад

    We need DRAVADIAN country. Jai Dravida

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 3 года назад +3

    ఈస్ట్ ఇండియా కంపెనీ ≈బీజేపీ govt

  • @SureshBabu-yk1bg
    @SureshBabu-yk1bg 2 года назад

    Save corporate

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 года назад

    ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది కరెక్ట్ గా వుంటే ఇలా జరిగేది కాదు

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 2 года назад

    హాలో సర్ సుమారుగా మోడీ రాకముందు కూడా ఇలాగే ఉంది అంతే ఎందుకూ రాహూల్ గాంధీ గాన ఎన్టీవీ వరు గాని మీ కుటుంబం సభ్యులూ గానీ ప్రభుత్వ స్కూల్ గానీ కాలేజ్ లో గాని చదువుకున్నారు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు ఎంత కాలము చేయించినరా ( స్టీలు సిమెంటు ఏ కంపనీ ఉద్యోగులు గాని ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబం సభ్యులూ ఎక్కడ చూసినా ప్రవేటు లో చేరు తున్నారు )

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld 3 года назад +9

    Ayya nageswararao garu meeru govt lo panicheyunkondi appudu meeku. Telustundi govt employees work chestunnara

    • @grabit9279
      @grabit9279 3 года назад +2

      Very soon u will be begging

  • @iniraja1980
    @iniraja1980 3 года назад +4

    One day india will be sale

  • @mtirureddy868
    @mtirureddy868 3 года назад +6

    ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని నష్టాల్లో వెళుతున్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం చాలా వరకు మంచి పరిణామం

    • @Rahul-jo3td
      @Rahul-jo3td 3 года назад +9

      ప్రభుత్వ సంస్థలను నడిపే దమ్ము లేనోడు దేశాన్ని ముందుకు నడుపుతాడా బీజేపీ ఐటీ సెల్ కుక్క... ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వమే నష్టపరచి కార్పొరేట్ లకు చౌకగా ప్రభుత్వ సంస్థలను(ప్రజల సొమ్ము ) అమ్ముతున్నారు

    • @rameshyadav6663
      @rameshyadav6663 3 года назад +1

      జై కాంగ్రెస్

    • @manoharnaik8791
      @manoharnaik8791 3 года назад

      @@Rahul-jo3td bjp it cell

    • @mahesh84
      @mahesh84 3 года назад

      chethakani vadu ilage cheptadu

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад

      @@Rahul-jo3td government companies evadu raaa nadipeedi taxes kattedi janaalu aaa sommutoo government officer lu okkaru sariggaa pani cheyyaru andukeee desam venakapadi pooyindi

  • @jaganvangala4175
    @jaganvangala4175 3 года назад +1

    Tirumala tirupathi private chestadu Modi gadu

  • @guruprasad777
    @guruprasad777 2 года назад

    Privating is a very good prasess

  • @agni...6489
    @agni...6489 3 года назад

    వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయము ఎవరు అంటూ ప్రశ్నలు లేవదీశారు. జాతీయ మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే 24 గంటలలో హీరోలుగా కనబడేవారు విలన్లుగా కనిపిస్తారు

  • @harikrishnakeerthipati6767
    @harikrishnakeerthipati6767 2 года назад

    Need to try privatisation also once. Anyway from last 75 years we are seeing how bad governments are running the businesses. Every policy will have cons. In future if getting problems in privatisation our government will regulate it. Its a continuous process.

  • @juvramana1917
    @juvramana1917 3 года назад +1

    In the name of social justice how long nation has to bear incompetent and corrupt basters in the name of reservations. Even ambderkar wanted for ten years. But congrss basters prolonged for selfish motive. There must be an end to it

    • @sandelamoses9701
      @sandelamoses9701 2 года назад

      Nation progressed Excellently a blind cannt see it.

  • @navyaflex8290
    @navyaflex8290 2 года назад +1

    Anni private chesthene baguntundi govt employees speed ga panicheyaru somaripothulu unaaru chethakani vallu chala Mandi unaru private schools lo studies chestuna govt children vallu enduku govt school lo chadivinchatlrdu?

  • @vasantkumar4799
    @vasantkumar4799 3 года назад +1

    Nxt kooda bjp vachindante
    Okapudu Modi kaadhu eesari mananandaram ammukovali tea (konevadu kooda vundadhu)

  • @kalyannnBH
    @kalyannnBH 3 года назад +1

    Can the govt also be privatised? Inc the pm?

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 3 года назад +2

    రిజర్వేషన్లు తీయడం చేయలేక వోట్ బాంక్ కోసం ప్రైవేటీకరణ కు దారతీస్తుంది

  • @bsnaidubsnaidu3037
    @bsnaidubsnaidu3037 3 года назад +2

    నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మ ఫ్రోపెసర్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు నీలాంటి సోకాల్డ్ మేధావులు ఏమి తెలియకుండా అంతా తెలుసని బిల్డప్ ఇస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలు జపాన్ అమెరికా జర్మనీ ఇటలీ ఇంగ్లాండ్ కెనడా వంటి దేశాల్లో సంస్థలు ప్రభుత్వ రంగంలో లేవురా లపుట్ అందుకే ఆదేశాలు అభివృద్ధి చెందాయి చైనా ఒక కమ్యూనిస్టు దేశం అక్కడ ఎటువంటి విధానాలు ఉన్నాయో ఎందుకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందో తెలుసుకోరా ఒకప్పుడు చైనా భారత దేశం కంటే వెనకబడిన దేశం ఇప్పుడు భారత దేశం కంటే ఎన్నో రెట్లు ఇంచుమించు 6రెట్లు జీడీపీ లో ముందుంది స్వాతంత్ర్య వచ్చిన తర్వాత నుండి ఇంతవరకు భారత దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో తెలుకో నీకు ఏమి తెలియని ఫ్రోపెసర్ వి అని అర్థం అవుతుంది

  • @jagadeeshb5510
    @jagadeeshb5510 3 года назад

    Although I am fan of modi,I strongly oppose privatisation, as indira gandhi did land sealing, so one particular person should not have huge property,now in this government again will go back for olden days,with in few years this country's economy will be in the hands of only top 5 bussiness people.

    • @jagadeeshb5510
      @jagadeeshb5510 3 года назад

      This situation leads to black money, so middle-class people couldn't buy a single piece of land in their life time.

  • @sa-bs1wg
    @sa-bs1wg 3 года назад +1

    Chor government

  • @ranjithp2026
    @ranjithp2026 3 года назад +2

    Baga chepparu sir.
    This govt is a broker to few corporates 👍

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 3 года назад +1

    Government has no business to be in business.

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv 3 года назад +1

    Bharatiya Battebaj juta party Modi One man show