పితృదేవతలు తరించాలంటే ఇంతకు మించిన క్షేత్రం లేదు

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 52

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Год назад +21

    తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలలో ఉపవాసం వుండాలని ఇంతవరకు నాకు తెలియదు. మీరు చెప్పినందువలన ఇప్పుడు తెలిసింది. ధన్యవాదములు గురువు గారు 🙏

  • @HosurNataraj
    @HosurNataraj Год назад +1

    🙏 గయా శ్రాద్ద శుద్దగా చేయించ గల వారి పరిచయము చేస్తే చాలా మందికి ఉపయోగము అని భావిస్తూ న్నారు.

  • @djyothi4158
    @djyothi4158 Год назад +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువుగారు గయా శ్రాద్ధం గురించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు అండి 🙏 మాకు చిన్న ధర్మ సందేహం ఏమిటంటే గయా బదరీ క్షేత్రాలు అలాంటి చోటికి వెళ్లినప్పుడు పితృదేవతలకి ఒకసారి శ్రాద్ధ కర్మలు చేయాలా లేదు అంటే వెళ్ళినప్పుడల్లా చెయ్యాలా అన్నది మా సందేహం కలిగింది దాని గురించి వివరించాలని కోరుకుంటున్నాము 🙏

  • @srkr9909
    @srkr9909 Год назад +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు 🙏

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 Год назад +11

    గురువుగారు... మరి గయా క్షేత్ర దర్శనం... తండ్రి ఉన్న బ్రహ్మచారులు... అంటే చదువుతున్న విద్యార్థులు.. చేయకూడదా.. కేవలం శ్రాద్ధం పెట్టే అవకాశం ఉన్న వారే వెళ్లాలా.. దయ చేసి వివరించండి.. 🙏🙏

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Год назад +2

    Om Sri gurubyo namaha

  • @srkr9909
    @srkr9909 Год назад +4

    పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఎంతమంది?

  • @srinukarnati8487
    @srinukarnati8487 3 месяца назад

    గురువుగారు పితృ దోష నివారణ కాశీలో చేయించాలా గాయాలు చేయించాలా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanchakram8361
    @kalyanchakram8361 5 месяцев назад

    గురువుగారు ధన్యవాదాలు

  • @m.ruthik935
    @m.ruthik935 Год назад +5

    Kasi yatra kuda ela cheyala cheppandi swamy

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    శుభోదయం !! ధర్మ శాస్త్రం లో భాగంగా చిన్న మనవి పిండ ప్రదానం చేసిన తరువాత గోదావరి లో కలపడానికి కర్త వెళ్ల లేని స్థితిలో ఉన్న , కర్తృత్వం చేసే వారు అందుబాటులో లేనిచో భార్య/ వారి కుటుంబం లో వారు గానీ పిండము ల ను గోదావరి లో కలప వచ్చు నా? అని కొందరి సందేహం! కొందరు కూడదు అని నిర్ణయం శాస్త్రం విరుద్ధంగా కూడదు కాబట్టి పరిస్థితి ని బట్టి తమరు సరైన శాస్త్ర నిర్ణయం తెలియ జేయ కోరుతున్నాను. జై శ్రీరామ్ !!

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  3 месяца назад

      గోవుకు పెట్టవచ్చు, లేదా భూమి లోపల కూడా పెట్టవచ్చు

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 Год назад

    gurubyom namaha

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 Год назад +2

    guruvugaru kshetrallo pette annasatram lo peete bhojanam cheyochuna cheppandi

  • @mssubramaniam3675
    @mssubramaniam3675 Год назад

    Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏నమస్తే

    • @mssubramaniam3675
      @mssubramaniam3675 Год назад

      గురువుగారు pujaki deepam petti munduga tarvata nemmadiga vanta chesi nivedyam pettavacha

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 Год назад

    Baga chepparu andi. 👏👏👏

  • @rajeshltv
    @rajeshltv Год назад +4

    గురువు గారు మా నాన్న గారు ఈ సంవత్సరం 2023 ఫిబ్రవరి 27న స్వర్గస్థులైనారు,మేము గాయకు ఏటి సూతకం లో వెళ్ళవచ్చా చెప్పండి

  • @vijayaramugopu9999
    @vijayaramugopu9999 Год назад +1

    🙏🙏🏻

  • @नमामिनव्यभारतीम्

    ఇంకా ఇంకా తెలియజేయండి

  • @thr4566
    @thr4566 Год назад

    acharya namaskaramulu andi

  • @naveenrajkumar5724
    @naveenrajkumar5724 Год назад +1

    100 like ❤🎉

  • @madhavi341
    @madhavi341 Год назад

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 Год назад +1

    ulli vellulli niyama lo kshetralo pette annasatram lo bhojanam cheyuchuna

  • @avakayawood
    @avakayawood Год назад +2

    🙏🕉🙏

  • @harekrishhnah.5164
    @harekrishhnah.5164 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 Год назад

    guruvugaru kasi lo suvasinulu veni danam gurunchi video cheyandi

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 Год назад

    Guruvu garu tandri vunna varu velli pinda danam cheyya vacha.

  • @mallelavenkatachalapathira4809

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankaraikhelkar6601
    @priyankaraikhelkar6601 Год назад +1

    Kodukulu lekapote daughters kuda gaya lo shraaddham pettavacha??

  • @palavancharamakrishna926
    @palavancharamakrishna926 Год назад

    Pithapuram lone Padagayalo pindapradanam cheyavachha.naku 70years .

  • @govardhansarode3
    @govardhansarode3 Год назад

    Guruvu garu gokarna gurinchi kuda 🙏video cheyagalaru..

  • @uniquehut7083
    @uniquehut7083 Год назад +2

    Ramayanam sarga ardm cheppochhu kadha andi

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    పిండము లు ప్రధానం గా నది, గోదావరి ల లో గానీ కలప టం ముఖ్యం అయితే చెరువు/ కాలువ లో కూడా కలప వచ్చు నా? పై విధంగా ఏమీ అందుబాటులో లేనిచో కలప వచ్చు ను. అని కూడా చెప్పడం గా జరుగుతోంది సదరు మీ నిర్ణయం తెలియ జేయ కోరుతున్నాను శ్రీ రామ !!

  • @santhakalvakala8908
    @santhakalvakala8908 Год назад

    Vithanthuvulu bottu pettukovochcha?bhartha chanipoyina stheee kumarheku kooda kunkuma bottu evvakoodada?

  • @muralikatighar208
    @muralikatighar208 Год назад

    🙏🙏🙏

  • @thr4566
    @thr4566 Год назад

    vrushoshargam nu okentiperu svaghotram vaaru andaru kalasi samuhikanga oke koode dhuda nu achuchu veesi vadalavacha

  • @TheGiriganga
    @TheGiriganga Год назад +2

    ఒకవేళ తండ్రి మతం మారి తన తదనంతరం తనకి ఇలాంటివి చెయ్యొద్దని చెప్తే, అప్పుడు తాత ముత్తాతల పేరుతో చేయించొచ్చు కదా! Please clarify my doubt 🙏

  • @sridevichowdary8438
    @sridevichowdary8438 Год назад +2

    గురువు గారు ప్రాణ మిత్రులు చనిపోతే వారికి పిండ ప్రదానం చేయవచ్చునా ? వారికి సంతానం లేరు , వారిని పితృదేవతలు గా భావించవచ్చా , దయచేసి తెలుపగలరు...ధన్యవాదములు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад

      అది మహాలయంలో చేయవచ్చు. గయలో కూడా చేయవచ్చు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  3 месяца назад

      @Vaishnavi-d5q చేయవచ్చు

  • @g.pranav3949
    @g.pranav3949 Год назад

    Music bavundhi

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 Год назад +1

    gaya kshetra vellemindu manam indivadda sraddam cheyali annaru ante kaneesam nuvvulu neellu vadala vachuna pitrudevatalaku cheppagalaru

  • @thr4566
    @thr4566 Год назад

    cheppandi please

  • @TheGiriganga
    @TheGiriganga Год назад

    పిఠాపురం పాదగయ కదా! అక్కడ చేసినా సరిపోతుంది కదా! దయచేసి తెలుపగలరు.

  • @krishnamurali89
    @krishnamurali89 7 месяцев назад

    గురువుగారికి నమస్కారములు స్వామీ! పిండ ప్రధానం చేసేటపుడు పంతులుగారు తండ్రి తాతముత్తాత పేర్లుమాత్రమే చెప్పారు అవ్వనానమ్మ వారి పేర్లు cheppaledu ఇంకోటి ఏమిటంటే మూడు పిండాలపైన చిన్న చిన్న పిండాలను పెట్టారు దయచేసి వీటిని వివరించగలరు అలాగే పితృదేవతలపై ఒక వీడియో పెట్టగలరు

  • @kmurali4352
    @kmurali4352 3 месяца назад

    గోదావరి లో మగ వారు అనుకూలంగా లేని పక్షంలో ఆడ వారు భార్య తీసుకు వెళ్లి కలప వచ్చు నా? పిండము లు :

  • @nagarajc5493
    @nagarajc5493 Год назад

    I went to gaya yatra by flight and car

  • @thr4566
    @thr4566 Год назад

    pitrudevata pretikosam cheyali ani undhi andi

  • @kalluridurgaphanikumar8229
    @kalluridurgaphanikumar8229 Год назад +1

    Thandri undi thalli Leni vallu kuda Gaya lo srardha karma cheyavacha..!? Teliyajeyagalaru. Endukanaga miru matru murthulaki separate ga karma nirvahana vidhanam Gaya lo unnadi annaru kada..?marokasari teliyajeyandi.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Год назад

    కాశీ లోనివసించటం మాటేమిటి

  • @UmaDevi-y8m
    @UmaDevi-y8m 4 месяца назад

    Swami Mee phone number petandi