ఉత్తరం వైపు తిరిగి భోజనం చేయకూడదా?

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 67

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 Год назад +18

    శతంవిహాయ భోక్తవ్యం, సహస్రం స్నానం ఆచరేత్,లక్షం విహాయ దాతవ్యం,కోటిం త్యక్త్వా హరిం భజేత్!

  • @srinivass8995
    @srinivass8995 Год назад +4

    తమరి వల్ల ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాము స్వామి
    ధన్యవాదాలు..

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 2 дня назад

    జై శ్రీరామ్ గురువు గారు

  • @avakayawood
    @avakayawood Год назад +5

    🙏 గురువుగారు దీపారాధన గురించి ఒక వీడియో తీశారు దానికి కొనసాగి కొనసాగింపుగా మరో వీడియో తీస్తాం అన్నారు ఆ వీడియో గురించి ఎదురు చూస్తున్నాం గురువుగారు🙏

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 7 месяцев назад

    ధన్యవాదములు, మంచి, అవసరం అయిన విషయాలు ఎప్పటి లాగానే చెప్పారు. మీరు ఎప్పుడు చెప్పినా చాలా ఉపయోగకరమైన విషయాలు మాత్రమే చెబుతారు. మీ వొద్ద నుండి ఎన్నో విషయాలు నేను తెలుసు కున్నాను. 🙏🙏🙏🙏

  • @bcvan9999
    @bcvan9999 13 дней назад

    Mana poorveekulu suchi & aarogyam gurinchi aalochinchi ilaanti paddhatulu peettaranipistundi. Many thanks for the information.🙏

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 Год назад +3

    చాగంటి వారు చెప్పినట్టు గుర్తు. దక్షిణ ముఖంగా పూజ కాని భోజనంకాని నమస్కరించడం కాని చెయ్యరాదని. అది యమ స్థానమని. నాకు 77 సం. చిన్నప్పటి నుంచి మాఇంట్లో నియమం ఇదే. శాస్త్రం సంగతి ఎలా ఉన్నా మన ప్రాంత ఆచారమేదో అది పాటించ మని పెద్దల ఉవాచ.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +2

      చాగంటి వారు భోజనం చేయకూడదని చెప్పి ఉండరు

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 7 месяцев назад

    ముఖ్యం గా స్నానం విషయం లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి మీరు తీర్చినారు 🙏🙏🙏

  • @ASTROVASTU
    @ASTROVASTU Год назад +6

    ప్రాథమిక విషయాలు ఈతరం వారికి అర్థమయ్యేలా చక్కగా వివరించారు ఘనపాఠీ గారు

  • @sudheer596
    @sudheer596 Год назад

    అయ్యగారు, పెళ్లి త్వరగా అవ్వాలంటే ఎటువైపు చూస్తూ కూర్చుని తినాలి. దక్షిణమా, పశ్చిమమా. జై శ్రీ కృష్ణ.

  • @pocharamkarunakarreddy5712
    @pocharamkarunakarreddy5712 4 месяца назад

    హరే కృష్ణ గురువుగారు, 🙏

  • @mukkiyasoda7189
    @mukkiyasoda7189 26 дней назад

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @narasimha266
    @narasimha266 Год назад +4

    గురువు గారు శాస్త్ర బద్దంగా అంటు ఎలా మాపు కో వాలో ఒక వీడియో చేయండి. హిందూ బందువులు కోసం

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 Год назад +1

    పంక్తి భోజనంలో దక్షిణ దిశవైపు చూస్తూ చెయ్యవచ్చని చెప్పారు. సంధ్యా వందనం లో కూడా దక్షిణ దిశకు నమస్కరిస్తాము. అంతే.

    • @kaladar5377
      @kaladar5377 Год назад

      నేను సంధ్య వందనం ఉత్తరం వైపుకు తిరిగి చేస్తాను అది కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు, మొఖం కడుక్కొని చేస్తా... ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఉదయం నేను స్నానం ఆచరించి తూరుపు తిరిగి సూర్య భగవానుడికి నమస్కరించి , north east కి తిరిగి కైలాస పరమేశ్వరుడికి నమస్కరించా , కొద్దిగా ఉత్తరం వైపు తిరిగి బ్రహ్మ సరస్వతులకు నమస్కరించా .... ఇక పూర్తిగా ఉత్తరం వైపుకి తిరిగి శ్రీ లక్ష్మి నరాయునికి నమస్కరిస్తే అప్పుడు అద్భుతం జరిగింది... " శ్రీ మహా లక్ష్మి అమ్మవారి ముఖ రూపం " నా కళ్ళకి అగుపించింది ' , ఒక ఆర్టిస్ట్ పెన్సిల్ తో అవుట్ లైన్ గీస్తే ఎలా ఉంటుందో అదిగో అలా నా కంటికి కనిపించింది.... కానీ కక్షణాల్లో మాత్రమే అలా కనిపించి ఆ తల్లి రూపం చెందిరిపోయింది..... చక్కటి కనుబొమ్మల మధ్యాబే బొట్టు , ముక్కు , ముక్కుకు దిమ్మె నో ఏమంటారో తెలియదు.. పెదవులు , పైగా కిరీటం .... స్టన్ అవడం నావంతు.... మా అమ్మ నాన్న ఉంటే రచ్చ రచ్చ చేసేవాన్ని కనిపించిందోచ్ అని. కానీ లేరు.... చెబితే ఎవ్వరూ నమ్మారు..... మా అక్కలే నమ్మట్లేదు...... పోనీ ఇదంతా... ఇక నేను అప్పటినుంచి ఉత్తరం వైపు తిరిగి సంధ్య వందనం చేస్తున్నాను.... అంటే లక్ష్మి నారాయణ ఉత్తరం వైపు ఉంటారు కావచ్చు... పాలసముద్రం ఇవన్నీ ఉంటాయి కావచ్చు

  • @akulanarsaiah8642
    @akulanarsaiah8642 Год назад

    Aap bahoth dhany ho bhai

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Год назад +1

    దయచేసి గో సంరక్షణ చెయ్యండి.

  • @rajendradasari9051
    @rajendradasari9051 Год назад +4

    Sri Gurubhyo namaha

  • @nenunapaityam
    @nenunapaityam Год назад +2

    Sir, paka sashtram gurunchi vivarinchagalara, ippudu unna generation lo chala problems health problems vati valle vastunnai guruvugaru 🙏🙏🙏

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад +2

    Very good information pl jaisriram

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Год назад +1

    Namaskaram guruvu garu eerogu ashram lo memali chusanu metho palakaridam ani meru kanapadaledu Swamiji darsham chusinamu Jai Guru datta

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 Год назад +2

    Sree mathre namaha

  • @santoshishetty7762
    @santoshishetty7762 Год назад +1

    Guruvu garu🙏
    Navaratri pooja vidhanam cheppandi

  • @anilbaburoddam2085
    @anilbaburoddam2085 8 часов назад

    పంచ ఎలా కట్టుకోవాలి , గోచి ఎలా కట్టుకోవాలి వివరంగా చెప్పగలరు

  • @evnleela301
    @evnleela301 Год назад

    అయ్యా. పంచామృతం కొలమానాలు తెలియజేయగలరు.

  • @teacherbhaskar_108.
    @teacherbhaskar_108. Год назад +7

    🙏🕉️🚩🇮🇳🙏

  • @saraswati6442
    @saraswati6442 Год назад +2

    ఉత్తరముఖం గా భోజనం చేయకూడదా? స్వామి

  • @ngayatri4100
    @ngayatri4100 8 месяцев назад

    Ayya, and aru uttaram vaypu choostu tenali, dakshinam voddu ani chepperu. Ippatike varaku memu are paatistunnamu

  • @bhargavinarasimha9493
    @bhargavinarasimha9493 Год назад +1

    Uttharam vaipu cheykudadu annaru bagundi..jignyasa tho adutunanu..tappu ga anukodu..ndku cheykudadu ani chepparu shashtram lo telusukovacha andi..

  • @darknesstolight3345
    @darknesstolight3345 11 дней назад

    పంక్తి లో కూర్చున్నప్పుడు కూడా ఉత్తర ముఖం గా కూర్చోకూడదా?

  • @balajibathini
    @balajibathini Год назад +2

    Swamy, snanam Ella cheyalo teliyacheyagalaru pls.

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 5 месяцев назад

    ఆయుర్వేదం ఒకలాగ, ధర్మ శాస్త్రం ఒక లాగ ఇలా పరస్పర విరుద్ధంగా చెప్తే ఏది పాటించాలో తెలీదు. పెద్దలు చెప్పేది పాటించండి అంటే, ఒక పెద్ద ఒకలాగ ఇంకో పెద్దవారు ఇంకోలాగ మరియు పరస్పర విరుద్ధంగా చెప్తారు. ఓ పెద్ద చెప్పింది పాటిస్తూన్టే రెండో పెద్ద తారసపడినప్పుడు అయ్యో అలా చెయ్యరాదు అని చెప్పి వారి పద్ధతి చెప్తారు. అక్కడకేదో పెద్ద అపచారం జరిగిపోతునట్టు లేదా పెద్ద తప్పు జరుగుతున్నట్టు. చిక్కేమిటంటే ఏది చెయ్యాలో అని తెలీక గందరగోళం. అలా చేస్తే వారికి కోపం ఇలా చేస్తే వీరికి కోపం. ఏంటో మాయ. ఇవన్నీ కాదని ఆఖరికి భోజనం చేయకుండా ఉండాలేమో. ఏంటో ఇదంతా అసలు.
    ప్రశాంతంగా కూర్చుని భగవంతుని తలచుకుని నిదానంగా తింటే అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. దిక్కులన్నీ ఆ భగవంతుడే కల్పించాడు. మనం ఎవరిమి దిక్కులను ఎంచుటకు అనిపిస్తుంది ఒక్కోసారి.
    ఇలాటి విరుద్ధమైన విషయాలు శాస్త్రాలు చెప్తే, ఆ పరిస్థుతులలో శాస్త్రానికి మర్యాద ఇవ్వడం ఎలాగో తెలుపగలరు. వాటిని పరిష్కరించుట ఎలా?

  • @madhavi341
    @madhavi341 Год назад +1

    🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 Год назад +1

    🙏🙏

  • @GanguNaidu-es6uf
    @GanguNaidu-es6uf Год назад +5

    గురువు గారు నమస్కారం. నా పేరు గంగు నాయుడు అంటారు. మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. నేను వ్రృత్తి రీత్యా ముంభై లో ఉంటున్నాము.నా సందేహం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఇంటిలోపల చనిపోతే ఆ ఇంటిని ఆరు నెలలు లేదా ఏడాది విడిచి పెట్టాలని అంటారు.కానీ మహరాష్ట్ర మరియు ఉత్తర భారతదేశంలో ఎక్కడా ఈ ఆచారం లేదు. పైగా ఫార్ధివదేహన్ని బయట నుండి తెచ్చి ఇంట్లో పూజ చేసిన తరువాత అంతిమ సంస్కారం చేస్తారు. దీనిపై వేద ప్రమాణం ఏమిటి. వివరణ ఇస్తారని ఆశిస్తూ.....

  • @suryanarayanapule4410
    @suryanarayanapule4410 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Год назад

    🙏

  • @deepikaadusumalli4804
    @deepikaadusumalli4804 Год назад

    Upanayanam ayina varu prati roju tala snaanam chesi sandhyavandanam cheyalaa. Teliyaprachagalaru.

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 Год назад

    వస్త్ర ధారణ సమాచారం సరిగ్గా సరిఅయినదికాదు,ఇంతకంటెమెరుగైనవిషయంచెప్పండీ

  • @bashashaik5633
    @bashashaik5633 Год назад +1

    🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @vichuvicky6007
    @vichuvicky6007 Год назад +2

    సోలార్ లో నినీళ్లు పరవా లేదాండి

  • @chiruvolusubbarao6963
    @chiruvolusubbarao6963 Год назад +1

    మంత్ర జపం మధ్యలో శంకలు తీర్చుకోవలసి వస్తే ముందు ధరించిన వస్త్రాలు ధరించవచ్చా లేదా మరలా వేరే వస్త్రాలు ధరించి జపం మరలా ప్రారంభించాలా? తెలియచేయగలరు.🙏

    • @Thrinath1990
      @Thrinath1990 Год назад +2

      ఆవస్త్రాలు విప్పుకుని వేరే వస్త్రంతో శంకలు తీర్చుకున్న తర్వాత విప్పిన వస్త్రం మళ్లీ ధరించవచ్చు

  • @surathpriya7795
    @surathpriya7795 Год назад

    Guruji ladies towel nu kattu koni bath cheyyala. 😮😮😮

  • @user-po8qr9oi2b
    @user-po8qr9oi2b Год назад +3

    దక్షిణ ముఖం పెట్టి భాజనం - యముని ఆహ్వానించి నట్లుని, ఓసారి దర్శ సందేహలు కార్యక్రమంలో తెలిపారు మరి .

  • @sudheer596
    @sudheer596 Год назад +2

    పెళ్లి కావాలంటే ఎటువైపు తిరిగి భోజనం చేయాలి అయ్యగారు?

  • @KathaRanjani
    @KathaRanjani Год назад

    అయ్యా గురువు గారు, ఎప్పుడైనా అమరావతి, విజయవాడల దగ్గర కృష్ణ నదిలో కానీ, రాజమండ్రి దగ్గర గోదావరిలో గానీ స్నానం చెయ్యడానికి వెళ్ళారా? అంతా మురికి.

  • @allasudhakar2372
    @allasudhakar2372 Год назад

    Guruvu Garu Gathamlo ye dikkulo kurchunna paravaledhu annaru uttaram dikku mokasam annaru eppudu uttaram dikku manchidi kadhu antunnaru edhi nammali

  • @surathpriya7795
    @surathpriya7795 Год назад

    🙏🏻🙏🏻🙏🏻👍👍🌷🌷🤍🤍😌😌

  • @mvsk2k
    @mvsk2k Год назад +3

    ఈ శాస్త్రాలు రాసి నప్పుడు, pants and shirts, underwear, Baniyan ఎలాగా ఉంటాయి అని తెలియదు. అందుకే అలా రాసి ఉంటారు.

  • @lakkireddyvishnu7976
    @lakkireddyvishnu7976 Год назад

    ruclips.net/video/wm0k7Fg7l0s/видео.htmlsi=yiApYOuSOAMK5dAp. Last time miru Uttaram side ki problem ledu ani chepparu...

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +1

      అవునండి, ఉత్తరానికి సంబంధించి వేరు వేరు స్మృతులు వేరు వేరుగా తెలిపాయి, ఆయుర్వేదం ఉత్తరం వద్దని చెప్పింది, ఈ మధ్యనే చూసాను, మనుస్మృతిలో ఉత్తరం వైపు మంచిదే అని ఉంది. పెద్దవారినడిగితే ఆయుర్వేద వచనాన్నే తీసుకోమన్నారు. సనాతన గ్రంథాల్లో మతభేదాలు సహజమే (అభిప్రాయ భేదాలు)

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 Год назад +3

    Andharu dakshina vaipu thirigi bhojanam ceyakudadhu, antaru kadhaa, meeru enti kottha ga ceptunnaru

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +1

      ఎవరు చెప్పారో చెప్పండి.

    • @GaneshKumar-pv5ny
      @GaneshKumar-pv5ny Год назад +1

      Namaskaram andi. Prathi vasthu pandithulu chepputhunnadi Dakshinam chusthu bhujincha kudadu ani…
      Alage dinning table lanti chotla okariki yinkokaru abhimukam ga vuntaru kavuna, minahayimpu vundi ani… pls clarify that point as well

    • @PavanKumar-kaipa
      @PavanKumar-kaipa Год назад +3

      ​@@hindudharmakshetram dashinam yama stanam bhojanam cheeyakuudadu ... ani maa chinnappudu cheppeevaaru
      Daya vunchi ee vishayanni clarify cheeyandi guruvu gaaru🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +1

      @@GaneshKumar-pv5ny నేను చెప్పేవి వాస్తు సూచనలు కావు. ధర్మశాస్త్రంవి. దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం భోజనం చేయడం మాత్రం మంచిది

    • @saraswati6442
      @saraswati6442 Год назад

      @@hindudharmakshetram నమస్కారం guruvugaru.. konni konni patinchalenivi ,kudarinivi adiginappudu .. mimmalni adiginappudu ante message chesinappudu .. దయచేసి reply ivvandi swamy.. padhabhivandanalu

  • @gpurushotham9604
    @gpurushotham9604 Год назад +1

    మీరు కొత్త గా ఉత్తర ముఖము గా బోజనం చేయకూడదని అంటున్నారు. ఎవరి విధానం పాటించాలి. సరియైన విధానం చెప్పండి

    • @uhv13
      @uhv13 Год назад +4

      Nenu vinnadi dakshina mukham ga cheyakudadu antaru adi yama stanam ani

    • @bharathisuresh7164
      @bharathisuresh7164 Год назад

      Nenu kooda dakshina mukham ga koorchoni bhojanam cheyakoodadhane vinnanu

    • @srinivaskunchala8670
      @srinivaskunchala8670 Год назад

      Nenu vinnadhi paschima mukhamga

    • @gpurushotham9604
      @gpurushotham9604 Год назад

      @@uhv13 దక్షిణ దిక్కు ముఖము పెట్టి తినకూడదని పెద్దలు చెప్పారు దానిని పాటిస్తున్నారు వీళ్లు సొల్లు వీడియో లు చేస్తూ జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారు 🙏👍

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад

    🙏🙏🙏🙏