ప్రపంచయాత్రలో భాగంగా ఏ మతం ,ఏ కులం కు సపోర్ట్ గా ఉండకూడదు మీరు ఆ వైపు లేరు కనుక అందరూ సమానమే అనే మీ వ్యక్తిత్వం చాలా చాలా అభినందనీయం. మీరు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను . మీ మాటలు నచ్చాయి బ్రదర్ .
@@kvc3976 every single person who talks about religion good or bad should be banned from RUclips 😀. How many of us know in depth about religion 😂. Just sucks as no one including me can understand our Creator G*D😀. Do you guys know G*D?😂
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🇲🇽మెక్సికోలో... ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు 😊సంతోషం‼️ అలానే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 👌Superb 🎥VD😱 TC & B Alert BR🤩 👍🙌💪
@@GangadriS-s3z అందరూ మనుషులే అంటే మీ కీర్హష్టియన్ ముస్లీమ్ లు ఒప్పుకోరు ఒక్కడే మో మా హిందూవు ల ను అన్యాజనులు అంటే ఒక్కడే మొ కాపీర్ లు ఆంటడు ముందు నువ్వు వెళ్లి మీ ముస్లిమ్స్ కి చెప్పు అందరూ మనుషులే అని ఊరికి చి ఊరికి చి కొడతా రు
మీ వృత్తిలో భాగంగా ఆయా కాలాల చరిత్ర.మతాలు.సామాజికస్తితిగతులు వివరించటం మీ ధర్మం.అర్థం చేసుకోలేని వారిని వదిలేసి మీరు ముందుకు సాగండి.మీ వీడియోలు విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి.
బ్రదర్ మీరు చాలా బాగా మాట్లాడారు మిమ్మల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు గాడ్ ప్లస్ యు బ్రదర్ హ్యాపీ జర్నీ బ్రదర్ జాగ్రత్తగా బ్లాక్ చేసేటప్పుడు జాగ్రత్త బ్రదర్ నువ్వు చాలా బాగా మాట్లాడవు బ్రదర్
OKA MATA UMA GHARU... MERU MANSHI MATRAMEY KARAPANDU KANI MANASU VENNA... SUPERB VLOGS... MA INTLO ANDARKI NACHARU LIKE VICTORY VENKATESH LA MATLADTHUNNARANTA... KEEP IT UP BROOO
ఉమా గారు మీరు చాలా మంచిగా వీడియోలు చేస్తున్నారు అన్ని మతాల గౌరవించడం మన సంస్కారం మీరు అది చాలా చక్కగా చేస్తున్నారు మనుషులు రకరకాలుగా ఉంటారు రకరకాల విమర్శలు చేస్తుంటారు అవేమీ పట్టించుకోవద్దు మీరు ఇలాగే వీడియో చేయండి
వెరైటీ వెరైటీ రుచులు చూపించారు అన్ని రుచులు మీరు చూస్తేనే కదా ప్రజలకు తెలిసేది అయినా చూపిస్తూనే ఉన్నారు పరవాలేదు రాక్ ఫార్మేషన్ వాటర్ ఫాల్స్ ఏపీలో చాలా చాలా బాగుంది నాకు నచ్చింది అండి నేను నేను వెజిటేరియన్ మీరు మటన్ చికెన్ చూపిస్తే నాకు తెలియదు మటన్ చికెన్ తినేవాళ్ళకి వాటి గురించి తెలుసు మొత్తానికి బాగుంది❤😮😊 బాగున్నది
video next level uma , I can clearly see you have bright future , the true enjoyment in travel is in exploring the culture . this content planning is professional level
Mr Uma, about comments on religions your advice is reasonable & correct. You gave a good advice through your experiences. Those who are narrow minded comment badly about other religions. They should be broad minded.
బ్రదర్ మీరు మేక్సికో లో జర్నీ చేస్తున్నారు ఇది మన మహాభారతం లో మయసభ నిర్మించిన మయుడు కూడ అక్కడ నుండి వచ్చాడు అక్కడి అద్భుత కట్టడాలు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు జై భారత్ జై హింద్
Hai thammudu. elaa unnaru Assalu. nee. prathi. video last varaku. chusthanu. nee. manasu. entha. manchidho RUclips lo ninnu chala ista padathanu. nuvvu. matladina matalu. vini. kulam matham gurinchi maatlade. vaallu. siggu. padaali. nuvvu bangaram. thammudu. kalamasham. leni. manasu needhi nuvvu. nee. family. chala. manchivaaru. Amma ni chusthe. maa. amma gurtu vasthumdhi. Amma leru chanipoyaru. Thammudu nee koraku. Prayer chesthanu . All the best naanna. God bless you maa ❤❤❤❤❤
Variety food preparation. First time we are seeing such kind of preparation. Since we cannot taste, though we would like to, but you have tasted on our behalf and testified to us. God bless you.
మీరు చూపిన ఫుడ్ మహాద్భుతం ఉమ అన్న సూపర్. Cactus ని నాగజేముడు అనే తెలుగు లో పిలుస్తారు. మీరు correct గానే చెప్పారు. నాగజేముడు fruit తింటారు అనే విషయం తెలుసు కానీ వాటి ఆకులు కూడా తింటారు అనే ఇప్పుడే చూస్తున్న సూపర్ అన్న. ❤❤❤ వీడియోస్
Sip chesi mathuekkindhi ane vadini ippude chusa😂😂😂😂😂. ❤ Mud pots, mortar and pestle and the utensils are very similar to us. Thank you for the video. I don’t see those here even in authentic Mexican restaurants
Mana desamlo anthe bro anduke devlop ithadledhu inka 😂😂😂😂😂 matham kulam antu kottukovadam thittukovadam. I love india but manshula Valle ela munduku sagipondi mimmalni preminche vallu chala mandhi vunnaru ❤❤❤❤❤ always support kukkalu moruguthu vuntayi 👍👍👍👍👍
🙏💯your right words yes its true ఉమా bro మంచి మనస్సు ఉన్న వాళ్లంతా అవగహన లేనివారికి అవగాహనా కలిగించి మనుషులు అంత ఒకటే అనే మోరోల్ సపోర్ట్ కన్సెప్ట్ చైతన్యము తీసుకురావాలి 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹
Well said Uma. That’s what I like about you. The fact that you are focused on your passion of travel and treat everyone you meet equally and respect all facets of life.
Very good advice on religious and you are trying to say all are equal, yes you are right, don't think about negative comment , pls go head and keep it up umagaru
మీరు మీ videos లో తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు, ఎక్కువ english వాడకుండా. ఈ రోజుల్లో అది చాలా అరుదు. అందుకేనేమో మీ videos నా వంటి తెలుగు ప్రియులకి నచ్చుతున్నాయి. అది అలాగే కొనసాగించండి. కానీ, video మొదలు లో 'present నేను...వున్నాను' అనే బదులు 'ప్రస్తుతం నేను ....' అని మొదలు పెట్టండి. ఇంకా వినసొంపుగా ఉంటుంది.
ప్రపంచయాత్రలో భాగంగా ఏ మతం ,ఏ కులం కు సపోర్ట్ గా ఉండకూడదు మీరు ఆ వైపు లేరు కనుక అందరూ సమానమే అనే మీ వ్యక్తిత్వం చాలా చాలా అభినందనీయం.
మీరు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను .
మీ మాటలు నచ్చాయి బ్రదర్ .
@@kvc3976 every single person who talks about religion good or bad should be banned from RUclips 😀. How many of us know in depth about religion 😂. Just sucks as no one including me can understand our Creator G*D😀. Do you guys know G*D?😂
మీరు 100% రైట్ ఉమా గారు..
I a.m Hussain, from Visakhapatnam I am following your all videos. Your shooting of videos and explain in telugu is excellent
Thank you
Religion గురించి మీరు చెప్పింది నిజమే రాక్ ఫార్మేషన్ వండర్ మీట్ ప్రిపరేషన్ సూపర్ వండర్ఫుల్ వీడియో
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🇲🇽మెక్సికోలో...
ఉన్న ప్రఖ్యాతప్రదేశములు...
చూపెడుతునందుకు 😊సంతోషం‼️
అలానే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం
వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
👌Superb 🎥VD😱 TC & B Alert BR🤩
👍🙌💪
హాయ్ ఉమా అన్న గుడ్ మార్నింగ్ లవ్ from కదిరి
❤❤❤ ఉమా తెలుగు ట్రావెలర్
హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందురు మనుషులు లే 🙏🙏🙏
Hindus e ala anukuntaru, migutha vallu ala anukoru kada
❤❤🙏🕉️☪️✝️❤️
Reality important bro
అందరూ సమానం కాబట్టే సెక్యులర్ అందుకోసమే వక్ఫ్ బోర్డు, అందుకోసమే మత మార్పిడులు, అందుకోసమే విగ్రహాలు ధ్వంసం
@@GangadriS-s3z అందరూ మనుషులే అంటే మీ కీర్హష్టియన్ ముస్లీమ్ లు ఒప్పుకోరు ఒక్కడే మో మా హిందూవు ల ను అన్యాజనులు అంటే ఒక్కడే మొ కాపీర్ లు ఆంటడు ముందు నువ్వు వెళ్లి మీ ముస్లిమ్స్ కి చెప్పు అందరూ మనుషులే అని ఊరికి చి ఊరికి చి కొడతా రు
మీ వృత్తిలో భాగంగా ఆయా కాలాల చరిత్ర.మతాలు.సామాజికస్తితిగతులు వివరించటం మీ ధర్మం.అర్థం చేసుకోలేని వారిని వదిలేసి మీరు ముందుకు సాగండి.మీ వీడియోలు విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి.
💯 correct ga chepperu..Mee la prathi okkaru cheppali matladali..Mee prathi video chivari varaku chustanu andi🙏
బ్రదర్ మీరు చాలా బాగా మాట్లాడారు మిమ్మల్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు గాడ్ ప్లస్ యు బ్రదర్ హ్యాపీ జర్నీ బ్రదర్ జాగ్రత్తగా బ్లాక్ చేసేటప్పుడు జాగ్రత్త బ్రదర్ నువ్వు చాలా బాగా మాట్లాడవు బ్రదర్
Mana estalu okari meedha rudhakoodahu. Superb Uma.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chaala baa chestharu bro meeru vlogging. Big fan meeku. Please continue doing this. We hope you all a very great success.
What ever you say Mr. 100/ correct your adventure is amemorable one. Thanks for.
స్టార్టింగ్ లో మంచి మాటలు చెప్పారు బ్రదర్ ఒకరినొకరు ప్రేమించుకుని బ్రతకాలి కక్షలు పెంచుకుంటే ఆఖరికి మనిషి అనే వాడు మిగలడు
Umababu. Challa baga cheppevu. Andaru. Samanamenu. God. Bless. You
మా తెలంగాణ ఆడవారిని మగవారిని కలిసి సమానంగా తీసుకునే ఒకే ఒక పానీయం ప్రకృతి ఇచ్చిన వరం అన్నమ్మ తెలంగాణ
OKA MATA UMA GHARU... MERU MANSHI MATRAMEY KARAPANDU KANI MANASU VENNA... SUPERB VLOGS... MA INTLO ANDARKI NACHARU LIKE VICTORY VENKATESH LA MATLADTHUNNARANTA... KEEP IT UP BROOO
చాలా బాగా చెప్పారు Uma అన్న
ఉమా గారు మీరు చాలా మంచిగా వీడియోలు చేస్తున్నారు అన్ని మతాల గౌరవించడం మన సంస్కారం మీరు అది చాలా చక్కగా చేస్తున్నారు మనుషులు రకరకాలుగా ఉంటారు రకరకాల విమర్శలు చేస్తుంటారు అవేమీ పట్టించుకోవద్దు మీరు ఇలాగే వీడియో చేయండి
All religions are great🙏🙏🙏🙏🙏🙏
You are 100% Right.
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అక్కడ ఫుడ్ ఐటమ్స్ బాగా చూపించారు వివరంగా చెప్పారు😊
సినిమా కంటే super g ఉంటాయి అన్న మి video lu హాండ్స్యాప్ anna
వెరైటీ వెరైటీ రుచులు చూపించారు అన్ని రుచులు మీరు చూస్తేనే కదా ప్రజలకు తెలిసేది అయినా చూపిస్తూనే ఉన్నారు పరవాలేదు రాక్ ఫార్మేషన్ వాటర్ ఫాల్స్ ఏపీలో చాలా చాలా బాగుంది నాకు నచ్చింది అండి నేను నేను వెజిటేరియన్ మీరు మటన్ చికెన్ చూపిస్తే నాకు తెలియదు మటన్ చికెన్ తినేవాళ్ళకి వాటి గురించి తెలుసు మొత్తానికి బాగుంది❤😮😊 బాగున్నది
video next level uma , I can clearly see you have bright future , the true enjoyment in travel is in exploring the culture . this content planning is professional level
Mr Uma, about comments on religions your advice is reasonable & correct. You gave a good advice through your experiences. Those who are narrow minded comment badly about other religions. They should be broad minded.
Yes sir
Yes well said 👍
You stupid
Well said
Burma lo Muslims meedha dhadi chese vallaki
Bangladesh lo Hindus meedha dhadi chese vallaki idhe cheppu .
Manam majority unnatha varake ee secular matalu
Mana janam thaggina roju
Ikkada secular aney word undadu
Maa voori kallu mastuuntadi.... Cherial... Uma bro...
Mexico ni kothaga chupistunaru..good uma ❤
UMA BRO SUPER GA CHEPPARU NICE.
nice said about religion and personal interests
హాయ్ ఉమా అన్న చాలా బాగా మాట్లాడారు ఎక్స్లెంట్ మీ వీడియోస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సూపర్
Uma garu, I am Nagaraj from Bangalore, my parents are from Andhra pradesh. Mee videos anni chaana super. I dont miss even a single videos posted by u.
Super ga vundhi food vlog nice video brother
బ్రదర్ మీరు మేక్సికో లో జర్నీ చేస్తున్నారు ఇది మన మహాభారతం లో మయసభ నిర్మించిన మయుడు కూడ అక్కడ నుండి వచ్చాడు అక్కడి అద్భుత కట్టడాలు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు జై భారత్ జై హింద్
Meeru chala Baga explain chastunaru Umagaru.TQ
Coffee,kallu super 🎉🎉
మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్. సర్వే జన సుఖినో భవంతు 🙏🙏🙏
Sarvejana sukhino bavanthu ee maata vere matham vaalani anamanandi chudham.
Hai thammudu. elaa unnaru
Assalu. nee. prathi. video last varaku. chusthanu. nee. manasu. entha. manchidho RUclips lo ninnu chala ista padathanu. nuvvu. matladina matalu. vini. kulam matham gurinchi maatlade. vaallu. siggu. padaali. nuvvu bangaram. thammudu. kalamasham. leni. manasu needhi nuvvu. nee. family. chala. manchivaaru. Amma ni chusthe. maa. amma gurtu vasthumdhi. Amma leru chanipoyaru. Thammudu nee koraku. Prayer chesthanu .
All the best naanna.
God bless you maa ❤❤❤❤❤
Beautiful video anna ..food is delicious. .yummy....❤❤❤❤❤❤❤hisory is grate...
Mutton and
Mutton Rasam Super 👍
You are the most Good person among all youtubers 🎉🎉🎉
Wow Anna nuvvu thintunte naku noruvuruthundhi😋👌😁
I'm Varun From State Of Telangana 🔥🔥🔥
Uma garu,mee prakkana ayana,chala balam ga unnaaru😊😊😊😊😊
Variety food preparation. First time we are seeing such kind of preparation. Since we cannot taste, though we would like to, but you have tasted on our behalf and testified to us. God bless you.
మీరు చూపిన ఫుడ్ మహాద్భుతం ఉమ అన్న సూపర్. Cactus ని నాగజేముడు అనే తెలుగు లో పిలుస్తారు. మీరు correct గానే చెప్పారు. నాగజేముడు fruit తింటారు అనే విషయం తెలుసు కానీ వాటి ఆకులు కూడా తింటారు అనే ఇప్పుడే చూస్తున్న సూపర్ అన్న. ❤❤❤ వీడియోస్
Chala Baga chepparu Uma Garu 👌
Super Ga Vundi Bro....... 💐
Hi bro elaunaru adbhutamina nature ny chupinchyaru super 😊take care bro alanti chotiki vellinappudu mimarachipoyee videos teyatamey kadu mee mundey sanke vellinadbtunaru anduky ...😮ekka food content matram vereylevel nice manchi Mexico lo places chupinchinaduku tq bro...😊
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ❤
తాటి మరియు ఈత. కళ్ళు చాలా బాగుంటాయి uma darling
కళ్ళు కాదు కల్లు
Tomato chutney is called tomato Salsa..
ఉమా మాటలు మంత్రికుడు ❤
Aah drink sip chesi… “Abbo” annaru gha adhi the best reaction😂😂.
And I 100% support on what you said at the start❤..
శుభోదయం అన్న
రోజు నీ విడియో చుడాలి😊❤❤❤❤
Food 🍛🍛 video superhit 💫💫
Sip chesi mathuekkindhi ane vadini ippude chusa😂😂😂😂😂. ❤
Mud pots, mortar and pestle and the utensils are very similar to us. Thank you for the video. I don’t see those here even in authentic Mexican restaurants
Matam ante geevana vidhanam
Well said uma garu
All riligions are equal
Mana desamlo anthe bro anduke devlop ithadledhu inka 😂😂😂😂😂 matham kulam antu kottukovadam thittukovadam. I love india but manshula Valle ela munduku sagipondi mimmalni preminche vallu chala mandhi vunnaru ❤❤❤❤❤ always support kukkalu moruguthu vuntayi 👍👍👍👍👍
Exactly 💯
Superb informative video.
Different types of food . Looking very nice .
Every video with new experience . Interesting.
Forest is very beautiful.
🙏💯your right words yes its true ఉమా bro మంచి మనస్సు ఉన్న వాళ్లంతా అవగహన లేనివారికి అవగాహనా కలిగించి మనుషులు అంత ఒకటే అనే మోరోల్ సపోర్ట్ కన్సెప్ట్ చైతన్యము తీసుకురావాలి 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹
Yes uma, I think humanity first religion
Hi Uma i love the way you explain in detail. Keep moving and don't bother about the narrow minded guys
Okka sip ke mattu vachesinda bro🙄😂😂
God bless you uma bhagha chepavu God bless your family
Love from Karnataka Bengaluru ❤
Nice going bro
Well said Uma. That’s what I like about you. The fact that you are focused on your passion of travel and treat everyone you meet equally and respect all facets of life.
Baga chepparu bro ..nadi same feeling..
Very good advice on religious and you are trying to say all are equal, yes you are right, don't think about negative comment , pls go head and keep it up umagaru
Super video coverage my boy Uma
Super I like ఉమా అన్న
ఇండియా మెక్సికో వంటకాలు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి
Nice talk uma Garu❤
సూపర్ 🎉🎉🎉
ఉమా గారు వీడియో చాలా బాగుంటుంది నేను మిమ్మల్ని ఫాలో అవుతాను ఈ వీడియో గురించి రోజు ఎదురు చూస్తూ ఉంటాం అండి❤❤❤
🤝
Nice vlog uma garu 🎉
meru chesedi baga undi
Bagundhanna video❤😍
Jai Shree Ram 🚩🚩🚩
Uma anna good video meri vass family ni kalavadhi
Praise the lord ✝️
Uma brother VANAKKAM valthukal congratulations 🎉🎉
I love ❤️ ❤ ur vedios good 👍 😊 . The way u explain every thing is very very good..m
First words…well said Uma garu ..👏🏻
Super anna baga cheparu
Hello bro Vedigha uante Ruchi Telid super super bro and bro
God bless you ఉమా గారు 🙏
Uma bro ingore negative comments we are first human you are doing a great job of sharing your journey keep up the good work
మీరు మీ videos లో తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు, ఎక్కువ english వాడకుండా. ఈ రోజుల్లో అది చాలా అరుదు. అందుకేనేమో మీ videos నా వంటి తెలుగు ప్రియులకి నచ్చుతున్నాయి. అది అలాగే కొనసాగించండి. కానీ, video మొదలు లో 'present నేను...వున్నాను' అనే బదులు 'ప్రస్తుతం నేను ....' అని మొదలు పెట్టండి. ఇంకా వినసొంపుగా ఉంటుంది.
భ్రాహ్మజెముడు చెట్టు
Cheese 🧀 Manufacturing company videos chayandi Bro ❤
సూపర్ 👌👍🦋🦋🦋🦋🦋
Anna show once about salon industry in other countries
Hai uma Mexico series very good
Good message chepavu bro andaru kalesi unta a godavalu undavu
This is one of the best video Uma Anna . Thank you for such a nice video 🤝❤️
I am living in Houston Mexicans are mostly friendly community I have ever seen
హాయ్ ఉమా అన్న లవ్ ఫ్రొం అరకువాలీ. First కామెంట్ అన్న