నమస్తే సార్🙏🏼 నేను బొబ్బర్లు, మినుములు మరియు పెసర్లు వచ్చే అక్టోబర్ లో వేయాలని అనుకుంటున్నాను, ఈ పంటలలో మీరు చెప్పిన మందు వాడ వచ్చా ? ఒకవేళ వాడితే ఎంత మోతాదులో వాడాలో దయచేసి తెలుపగలరు,, మీ యువ రైతు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Weed block ma dagara vundi kandi lo maku ekava gunugu kalupu vundi weed block kodithe gurugu kalupu chachipothunda, and kandi ki em kadu ga sir konchem cheppandi
హలో సార్ నేను కొత్తిమీర పంట వేయాలి అని అనుకుంటున్నాను దయచేసి కోతిమీర్ పంటలు కలుపు నివారణకు ఏ ఏ దశలలో ఎలాంటి కలుపు మందులు వాడాలి దయచేసి కామెంట్ బాక్స్ లో పెట్టగలరు నేను మీ జవాబు కొరకు ఎదురు చూస్తాను
Thanks bro chala baga chepavu
Thank you bro 💚
Sir kandi lo pesura vesamu e mandu sprey cheyaccha sir
Tq sir
Welcome
Thungaa grass kee black gram loo use cheyavachaa
Senaga lo vadavacha?
Bro pogaku ki kuda chypu bro
Soyabean and kandi lo sprey cheyyavachha
చేసుకోవచ్చు
Saked mandu west 5 paktlu vadena no akujati no damages
Anumuku lo vadvacha
Dhanuka Tornado175ml@650
వులువ చేనులో కలుపు మొక్కలను నివారిస్తుందా? లేదా వేరే ఏమైనా మందులు ఉన్నాయా తెలియజేయండి
నమస్తే సార్🙏🏼
నేను బొబ్బర్లు, మినుములు మరియు పెసర్లు వచ్చే అక్టోబర్ లో వేయాలని అనుకుంటున్నాను, ఈ పంటలలో మీరు చెప్పిన మందు వాడ వచ్చా ? ఒకవేళ వాడితే ఎంత మోతాదులో వాడాలో దయచేసి తెలుపగలరు,,
మీ యువ రైతు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Video పూర్తిగా చూడండి
Use fusiplus
Thanks
Welcome
మందు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్
70 rojula panta lo hatchman vadavacha
Hi
పత్తి లో అంతర పంటగ బొబ్బర వేయాలని అనుకుటన బ్రో దీనికి కలుపు మందు ఉంటే చేప్పoడి. ప్లీజ్ reply evadi
మెనూ. మినుములో కంది వేసాము 14.10.2022datu నా వేసాము కలుపు మందు తెలియ చెప్పండి 6వికారలు.
Mango thotalo Verusenaga vesinam, ee mandulu vadocha ?
Mango meedha padakunda vadandi
Pathi lo cheppandi bro 90days polam
Pesara lo after40 days tharuvatha sparey chesukovachha
Kalupu 4 -5 aakula dhashalo vunnapdu spray chesthe result baguntadi
Where you purchased hachiman
మా Fertlizer shop లోనే వుంది
@@RythusevaAgritech
Me shop ekkada
Price details
800/ acr Telangana, karimnagar
45days tarvata sprey cheyochaaa
Kalupu 4 -5 aakula dhashalo vunnapdu spray chesthe result baguntadi
Weed block ma dagara vundi kandi lo maku ekava gunugu kalupu vundi weed block kodithe gurugu kalupu chachipothunda, and kandi ki em kadu ga sir konchem cheppandi
కంది పంటకి ఏమి కాదు గునుగు కలుపు పోతుంది .
@@RythusevaAgritech thanks
Weed black em kadu
హలో సార్ నేను కొత్తిమీర పంట వేయాలి అని అనుకుంటున్నాను దయచేసి కోతిమీర్ పంటలు కలుపు నివారణకు ఏ ఏ దశలలో ఎలాంటి కలుపు మందులు వాడాలి దయచేసి కామెంట్ బాక్స్ లో పెట్టగలరు నేను మీ జవాబు కొరకు ఎదురు చూస్తాను
విత్తిన 2 రోజుల లోపు Pendimethlin 38.7 % CS ఎకరానికి 700 ml spray చేయండి
థాంక్స్ , మోతాదు ఎంతో చెప్పలేదు దయచేసి రిప్లై ఇవ్వగలరు
Imaziapyre spray చేసిన ఎన్ని రోజులకు గడ్డి చనిపోతుంది sir....ఇప్పటికీ 80 hours అయ్యింది స్ప్రే చేసి ఏం change లేదు
1week to 10 days
ఈ 7 to days gap lo పురుగు మందు , లేదా మినుము మందు , గొర్రు ఇలాంటివి చేయవచ్చా sir ? Leda కలుపు మొత్తం మాడే వరకు ఆగాలా ?
పప్పు శనగ లో వాడవచ్చా
వాడుకోవచ్చు
55days lo minumulo vadacha sir
కలుపు 4 నుండీ 5 ఆకుల దశలో వుంటే వాడండి
దొండపాదులలో ఏ మందు వాడాలో తెలియజేయగలరు
Sweep power ledha paraquat donda mokka meedha padakunda vadandi
Palli vesina yenni rojulaku idhi pichikari cheyali
Kalupu 2 nundi 4 aakula dhashalo vunnapdu spray cheyali
Weed block lo imazethapyr untundi...idi aku jathi mokkalne control chestundi...mislead cheyakandi plzz
First lo Gaddi jathi annaru...adi wrong
Video clear ga chudandi
6:43
6:51
tharvatha comment cheyandi.
Meeru cheppadam first lo okala chepparu...malli inkola annaru..mislead chestunnaru
Brother avrni miss lead cheyalsina need ldu Naku just information share chesthuna video clear ga chudandi
One litre hachiman who many acres
5.7 acrs ki kottukovachu
1150 undi
Chilakada dumpa lo kalupu mandulu chepadi plese sir..
Adama shaked 850
Candy mukkala chanipova
కంది మొక్కలకి ఏమి కాదు కేవలం కలుపు మొక్కలు మాత్రమే చనిపోతాయి
వెస్ట్ నేను మినుము లో స్ప్రై చేసాను గడ్డి చావలేదు
Kalipu chinnaga vunnapde kottujunte manchi result vuntundi
Idi patti kuda work chesthunda
చేయదు పత్తిలో వాడకూడదు.
సొర పంలొ ఏమి వాడాలి
Panta మీద పడకుండా sweep power vadandi
Mi number ivandi maku e chemical kavali
Number ivandi call chstha 20 lit vruku kavali
Me nob pettandi I will call you
I will call you in morning
u can contact with me in insta
instagram.com/shashidhar_reddyy/
Anna phone number పెట్టరా