తమ్ముడు చాలా బాగా చెప్పావు కానీ వేప నూనె గానుగ నూనె పంటకు ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలి అనేది మాత్రం చెప్పడం జరగలేదు నీకు తెలిసింది పదిమందికి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మరికొన్ని వీడియోలు తీసి ఏ పంటకు ఎంత మోతాదులోపిచికారి చెయ్యాలో వివరించు
Hai anna mee videos ni chusthunta aithe pantalu ye monthlo veyyalo ye panta lo dhigubadi yela untayo video cheyyandi anna naku natho ti rythulaki help avuthundhi........ Pls.....
నూనెలు ఎక్కడ తీసుకున్న వాటి ప్రైస్ తక్కువ ఉంటే మంచిది, పొన్నుస్వామి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు నూనెలు కాకుండా చాలా రకాల బయో కంపెనీలకు చెందిన మందులను ఉపయోగించాలి అని చెప్పి మనకు ఇస్తారు.
Sir, pl send application of humic acid to sweet Orange
Black gram కి ఎలా vadali chappandi sir...excellent video sir
First of all thankyou for showing valuable information & where oils are avalible
సహజ ఎమల్సిఫైయర్ కుంకుడుకాయ.చల బాగా పనిచేస్తుది ప్రయత్నించండి
అన్న ఏమెల్సిపైర్ ఎక్కడ దొరుకుతుంది pls చెప్పు అన్న.
మి ప్రతి వీడియో ప్రతి రైతుకి 100% ఉపయోగపడుతుంది రైతుల కోసం ఇంత టైం కేటాయించి చేస్తున్న అంటే మీకు ధన్యవాదాలు🤝 .P R
Bro anna di phone number send me
Use full information thank you bro
Hi Brother, If we mixed spreader in purugu mandhu pani thanam tagutunda..Leda aday quality ga pani chestunda..???
Very good morning super bro 24 step
Thanks anna, good information
What does the spreder contents brother
Mokkala jeevana chakramlo kavalasina anni nutrients, micronutrients, enjaims, growth promoters, acids, harmones ila anninti gurunchi detail ga explain cheyagalaru,inka EMI EMI kavali,natural ga ela cheyalo cheppandi
Nice bro good information &Yela order చేయాలి
Super bro
Thanks brother
బ్రదర్ చాలా సూపర్ గా చూపిస్తున్నావ్ ఇంకా క్లియర్ గా చెప్పండి ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్ మాకు నాకు మాది మహారాష్ట్ర నాగపూర్
వీడియో పూర్తిగా చూడండి
God bless you.keep it up.
తమ్ముడు చాలా బాగా చెప్పావు కానీ వేప నూనె
గానుగ నూనె పంటకు ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలి అనేది మాత్రం చెప్పడం జరగలేదు నీకు తెలిసింది పదిమందికి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మరికొన్ని వీడియోలు తీసి ఏ పంటకు ఎంత మోతాదులోపిచికారి చెయ్యాలో వివరించు
Ok brother
Super explanation
Thank you brother
Ok maku kavalè
Supper information bro
అన్నీ రకాల olis గురించిచెప్పు అన్న . ఏ oli దేనికి పనిచేస్తుంది.
Meru Chappaqua oils akkada dorukutundi please celnobr
ఏఏ పంటలకు ఏ నూనెలు వాడాలి? ఎంత వాడాలి? ఎమల్సిఫైర్ & స్ప్రెడర్ ఎక్కడ దొరుకుతుంది? దానికి వేరే ఏమైనా పేరు ఉందా? అనే విషయాలు తెలుపగలరు?
Katha Siva Rami Reddy
Good msg to formers
Camera man ఎవరు బ్రో చాలా బాగా తీస్తున్నాడు
Apsa80 emulsifier la use aouthunda brother
Super anna
Me.videoes.super
Black thrips gurinchi vedo chiya anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ok brother
Hi sir
గుడ్ వీడియో
గుడ్ కంటెంట్ బ్రో.. థాంక్స్
Thank you brother
Nenu er videao kosam wait chesthunnau Naku chala imfermation eecharu brother thank you
Spreader ekkada dorukuthayi
Ivi ekkada dorukutai bro
Sir.. Mee videos chusanu..maaku seeds kavali .. kuncham help cheyandi
Pl. Let me know how to use silicon spreder.
Useful information about farmers Thank you bro
ph no
I am using
Bayya mirchi pantaki mudatha vachindi yedhina solution cheppagalara
Insectsidel soap antey emiti.bro .dani gurinchi oka veidio cheyandi
..please
Anna emulsifier best online website pettanna emulsifier kavali
Where we have to buy the oil anna
Mlc fir అటే ఎంటి
Anna Naku emulsifier kavali Anna help mee please
Sir meru dragon fruit guruchi ok video, chayandi sir
Sprder Ekkada dorukutundhi... Sprder Ante
Hai anna mee videos ni chusthunta aithe pantalu ye monthlo veyyalo ye panta lo dhigubadi yela untayo video cheyyandi anna naku natho ti rythulaki help avuthundhi........ Pls.....
Setaphalam oil ekkada dorukuthundi bro
Sir where do we get Different kinds oils with their prices
Super video
Tamoto lo mudatha ekkavaga vundi bro em spry cheyamantaru
Jai. Sriram
Suresha anna black trips ki mandhu adanna unte chappanndi anna
Oils ekada dorokuthai anna
Organic emulsion oil best for vegitables
Except eggs and supondus are only organic emulsions, rest all chemical emulsifiers only I think.
Emelsi fair adrass chebuthara ekkada dorukuthundi bro
వీడియో పూర్తిగా చూడండి
Ponnuswamy oils ku meeru cheppey oilsku theda emiti.
పొన్ను స్వామి గారి నూనెలు మాత్రమే కాదు వాటిలో కొన్ని రకాలు పెస్టిసైడ్స్ కలుపుతారు
Banana tota ki ea ole vadali bro yekada dorukutain
Semi organic farming ante emi Anna
Danugurinchi 1 video cheyandi pls
Ok brother
Broo Ponnuswami daggara oils rate entha vuntai broo.result ela vuntundii
నూనెలు అనేవి ఎక్కడ తీసుకున్న వకేల ఉంటాయి
Usee jadamorganics corean forming
అన్న ఏ website noochi cheyaliplz explain
వెబ్సైట్ కాదు బ్రదర్ డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి చూడండి
Anantapur Zilla kallur lo dorukutayi
If your using Spreder in food iteams chemicals will spread it .I think it is not sutable for vegitable
Anna nuv vadina spidders Company name enti
Spreader cost cheppagalaru .
వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయండి
Brother silicon sprader company name tell me
Brother Neem Oil how much PPM
Neem oil enta ppm bro
Good video
Thank you brother
Nice bro
Where is it available Emulsifiers
Good morning
Bhayya namaste maadi mancherial dist.telangana ..natural ways lo weed control ki emanna mandulu available unnaya ..unte cheppandi
Unnai bro...
Mi hometown akada anna
What about ponnu swamy oils
నూనెలు ఎక్కడ తీసుకున్న వాటి ప్రైస్ తక్కువ ఉంటే మంచిది, పొన్నుస్వామి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు నూనెలు కాకుండా చాలా రకాల బయో కంపెనీలకు చెందిన మందులను ఉపయోగించాలి అని చెప్పి మనకు ఇస్తారు.
Hi useful information this emulsifier is chemical, if so where do we get iam from Tamilnadu
Baga. Udi. Anna
Please Anna phone.
అన్న మీ నెంబర్ పెట్టు నీతోనే చాలా మాట్లాడాలి దయచేసి నెంబర్ పెట్టన్నా
Apsa80 కీ మీరు చూపించిన లిక్విడ్ ఒకటేనా బ్రదర్
కాదు కొంచం మార్పు ఉంటుంది
స్ప్రేడ్డెర్ అన్న లేక ఎమెల్సీఫైర్ అన్న ఒకటేనా రెండు వేరువేరునా ???? బ్రో plz రెస్పాండ్
రెండు వేరు ఒకటి కాదు
Sir meru only vegetables gurinche video's chestunnar koncham early and mediam redgram variety gurichi video's cheyyandi
Setaphalam oil ekkada dorukuthundi bro
Ms plyar akkada dorukunu spdar. Akkada dorkunu
వీడియో లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ముడి నూనె అంటే ఏంటి బ్రో.. కారంజి ఆయిల్ అంటే...
Skine meeda spread outundaa
కాదు brother
Nice video bro thanks for for giving this help full information
Hello Suresh
Squerrels nunchi flower buds elga save chayyali
Naa banthi, mandara ,flowers buds tinestunnai
Oils valla mirapalo blackthrips thaggutaya
వటియొక్క సంతతి తగ్గుతుంది
Nice
Karinji oil??
కానుగ నూనె
@@PLEASESAVEFARMERS ohh that aaaa
Anna jitta balreddy gari agri homeo medicine gurinchi oka video cheyandi pls
ఎమ్మెల్సీ ఫైర్ అంటే ఏమిటి బ్రో
అన్నయ్య ఆయిల్ ఎక్కడ దొరుకుతాయి కొంచెం లొకేషన్ పెడతారా
Congratulations
Thank you brother
Spredar meeru vade company please
ప్రత్యేకించి కంపెనీలు కాదు బ్రదర్ మేము పూనే దగ్గర్నుంచి తెప్పిస్తున్నాము
Anna spreader kavali phone number cheppandii
Hello suresh anna.. Oils mirchi lo pani chestaya tamara purugu lu, nalli control avutunda
పెద్ద పురుగులు కంట్రోల్ కావు
Oka yakaraniki yanta nuñe padutudi
లీటరు సరిపోతుంది
Anna per leter 300 ha 10 ltr ki 3000rs ha?
Ippanuni kiuda extra ordinary
Ok brother
అన్నా జనవరి 1 వీక్ లో బీరకాయ వేయవచ్చా. Please replay
టెంపరేచర్ తక్కువ ఉంటే రాదు