Vachina rate ki vepa pindi pote, 5x30 150 ruppess loss in weight. 350x5 = 1750 rupees on oil..1750 x 5 = 8750 rupees. 8750 - 450 = 8300 day production. Current bill + labour charges+ transport 3000. 5000 per day income.
నిజమైన కవులు కళాకారులు జనం గుండెల్లోంచి వచ్చిందే జానపదం గతంలో శ్రమను మర్చిపోవడానికి ఇలాంటి పాటలు పాడేవారు యాంత్రికరణ జరిగి ఇలాంటి పాటలన్నీ కనుమరుగయ్యాయి మళ్లీ మీ ఛానల్ ద్వారా ఈ పాటలు వింటున్నాం
వాళ్లది ఫోన్ నెంబర్ పెడితే కాంటాక్ట్ చేయడానికి వస్తది ఫోన్ నెంబర్ ఉండడం వలన ఎంత డిస్టెన్స్ అనేది తెలుసుకొని వెళ్లడం జరుగుతుంది కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టగలరు
నమస్తే అన్నగారు.. మీ vdos farmers కి చాలా use అవుతున్నాయ్... మా చేన్లో చాలా రాళ్ళు ఉన్నయ్..అవి తీయడానికి stone picker machines ఉంటాయని తెలిసింది... దాని పైనవీడియో చేయండి బ్రో...rent ki మన దగ్గర్లో ఎక్కడ available ఉందో చెప్పగలరా
క్వింటా కి 1400 ఆదాయం, 600 కరెంట్, 180 (6కేజీ ల తరుగు) ఇది కాక దూరాల నుండి తెప్పించి పంపించే ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఈ క్రమంలో 3 లక్షల అప్పు ఎప్పటికీ తీర్చి కష్టానికి వాళ్లో రూపాయి తీసుకుంటారో....
మంచి వీడియో అండి. ఈ సంఘానికి లీటరు నూనెకి , క్విన్టా పిండికి Rs 50 ఎక్కువ ఇచ్చే తీసుకుంటా. ఇటువంటి సంఘాలను ప్రోత్సాహించాలి. జహీరాబాద్ చుట్టుపక్కల DDS చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసింది. మిల్లెట్స్ పంటలు బాగా పెరిగాయి. చక్కని వీడియో present చేశారు. Best wishes రాజేందర్ గారు
🎉
Tq information bro
పొన్ను స్వామి గారి నూనె సాగు గురించి ఓక వీడియో చెయ్యండి
బాగా కష్టపడుతున్న నిజమైన శ్రామికులు. వీరు అభివృద్ధి జరగాలి అందరూ రైతులు కూడా వీరి వేప ఉత్పత్తులను కొని వాడి మంచి వ్యవసాయ పంటలను పొందాలని కోరుతున్నాను
One Acer neem oil dose yantha
Good video chesi choopaaru.thanks.
అన్నగారు మాకు నీమ్ ఆయిల్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది
కానుగ, ఆముదము నూనెలు దొరకె మిల్స్ కూడా కవర్ చెయ్యగలరు
మంచి వీడియో చేసారు స్వచ్ఛమైన వేపనూనె లభించే ప్లేస్ చూపించారు ధన్యవాదాలు రాజేందర్ గారు.
చాలా చక్కగా వివరించారు...
ధన్యవాదాలు
Neeti lo kalsipothundha bro
Superb vedio good information
Thanks a lot
Narkatpally దగ్గర లో కూడా ఇలాగే ఉన్నట్లు గుర్తు.4 సంవత్సరాల క్రితం మాట.
You are great sir TQ so much
You are most welcome
Annagaru ponnuswamy oil video cheyyandi
చాలాచక్కగా వివరించారు.ధన్యవాదములు.
Good work
Thank you
Vachina rate ki vepa pindi pote, 5x30 150 ruppess loss in weight. 350x5 = 1750 rupees on oil..1750 x 5 = 8750 rupees. 8750 - 450 = 8300 day production.
Current bill + labour charges+ transport 3000. 5000 per day income.
నిజమైన కవులు కళాకారులు జనం గుండెల్లోంచి వచ్చిందే జానపదం గతంలో శ్రమను మర్చిపోవడానికి ఇలాంటి పాటలు పాడేవారు యాంత్రికరణ జరిగి ఇలాంటి పాటలన్నీ కనుమరుగయ్యాయి మళ్లీ మీ ఛానల్ ద్వారా ఈ పాటలు వింటున్నాం
Tq nenu order pedtanu
Chala manchi useful video
Ilanti information ivadam chala happy
Good information 🙏🙏
మొక్కలకి అమృతం, వేప నూనె మరియు వేప పిట్టు.
Thank sir good video we shd encourage them buying products from them
Reddy garu how do I get this cake 5 bags ,5 litres neem oil ,at hanamkonda, please provide link or agency
HARD WORKING WOMAN, WE SHOULD APPRECIATE THEIR WORK. 🙏
Good information thank you for sharing this vedio 👍
Nice.video.anna
Thank you so much
Thanks for given good information Anna 🙏👍
Good anna garu 🌳🌳🌳
Very good information anna ...
Thank you so much 🙂
Good idea
Excellent and most useful video
Good Reddy garu
వాళ్లది ఫోన్ నెంబర్ పెడితే కాంటాక్ట్ చేయడానికి వస్తది
ఫోన్ నెంబర్ ఉండడం వలన ఎంత డిస్టెన్స్ అనేది తెలుసుకొని వెళ్లడం జరుగుతుంది కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టగలరు
Video lo number undi
Sir Good information
ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ద్వారా పొందాలని ఆశిస్తున్నా🙏🙏🙏🌹🌹🌹
Useful programme. Very hardworking ladies. Exemplary to all the women workers. 👏👌👍 good luck to the team.
నమస్తే అన్నగారు.. మీ vdos farmers కి చాలా use అవుతున్నాయ్... మా చేన్లో చాలా రాళ్ళు ఉన్నయ్..అవి తీయడానికి stone picker machines ఉంటాయని తెలిసింది... దాని పైనవీడియో చేయండి బ్రో...rent ki మన దగ్గర్లో ఎక్కడ available ఉందో చెప్పగలరా
నమస్తే అన్న/అక్క.. తప్పకుండా ప్రయత్నిస్తాము.
ruclips.net/video/fcpOYyZ91rE/видео.html
Babu rao sir entha help chesro mee valla kuda vallaki antha help avuddi pakka
Iam prakash reddy form guntakal (man) Anantapur (dist) A. P (state)iwant nearest neem factory
Sir మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి
Annagaru namskarmullu Vala pon no kavali sr
Excellent bro...
Very useful vedio sir
ధన్యవాదములు
How we purchase?
What to do for transport?
Good information brother
Good information anna
Thank you so much 🙂
Good video
Hi Anna nice video 👌 and good information 🌳🤝💐
సూపర్ బ్రో
👌👌👍
👌👌👌👌👌
Super super REDDY.GARU
Superb video reddy garu👍
Great video bro
Super
నమస్తే సార్🙏 మా మిద్దె తోట రైతులకు కూడా చాలా ఉపయోగం మేము కూడా వేప నూనె వేప పిండి వాడతాము అండి
Me comment nenu expect chesa☺... E video chudagane meere gurthochharu naku🥰
@@bhargavig7545 tq
నమస్తే మేడమ్.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
Yes...we are also using on terrace gardens neem cake and oil.
Nice video maku kavali Ala order petali
Nice
Amazing video sir
👌
Namaste Reddy garu
👏👏👏👏👏👏
👏👏👏👏👏👏👏👏
good video bro
Nice video as usual. If possible, please update the GPS location for the farms you visit. Thank you.
What is the ppm of pure neem oil?
ఖమ్మం జిల్లా రైతులు తీసుకునే వెసులుబాటు ఉంటుందా బ్రదర్, మాకొక 50 -70 కేజీలు కావాలి వేప పిండి మరియు 10 లీటర్ల వేప నూనె కావాలి బ్రదర్.
Super anna
Maku vepanune kavali suply chestara
Anna ekkada area
First view .... Very nice video
Many many thanks Anna
క్వింటా కి 1400 ఆదాయం, 600 కరెంట్, 180 (6కేజీ ల తరుగు) ఇది కాక దూరాల నుండి తెప్పించి పంపించే ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఈ క్రమంలో 3 లక్షల అప్పు ఎప్పటికీ తీర్చి కష్టానికి వాళ్లో రూపాయి తీసుకుంటారో....
Quite Reasonable
Price a tha Anna per kg vepa pindi
Description lo vaalla phone number pedite direct ga order chesukovataniki baguntundi
Veela village adress ekkada
Vepa ginjalu kaavaale yetla istaro aduganna
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Naku vepa oil kavali
Kavalante pamputhara
వీడియోలో వివరించారు
1 quintal vepa pittu enni ekaralaku saripothundhi
How to order
Mishininkavalante antha anna dara
Ee vepa ginjala Nune valana uses enti,
Address pls
మంచి వీడియో అండి. ఈ సంఘానికి లీటరు నూనెకి , క్విన్టా పిండికి Rs 50 ఎక్కువ ఇచ్చే తీసుకుంటా. ఇటువంటి సంఘాలను ప్రోత్సాహించాలి.
జహీరాబాద్ చుట్టుపక్కల DDS చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసింది. మిల్లెట్స్ పంటలు బాగా పెరిగాయి.
చక్కని వీడియో present చేశారు.
Best wishes రాజేందర్ గారు
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు శ్రీ కిరణ్ గారు..
ఫోన్ నెంబర్ పెట్టండి
This is really good information
Ekhada dhorukhuthundhi
Given number is not working. Any other contact no please
Hi sir
మీ సెల్ నెంబర్ తెలుపగలరు
అన్న వీళ్ళు పట్టే నూనె ఎంత ppm ఉండొచ్చు
50000 ppm
S sure ga 50000 ppm
300 ppm untundi
ppm అంటే ?
@@నాజీవితం-ల9య
Parts per million is a convenient unit of measurement for indicating the concentration of fertilizer solutions.
Phone&adrss chappandi please super 😁😁😁😁😁😁😁😁😁😁😁😁
వీడియో స్టార్టింగ్లోనే అడ్రస్ స్పష్టంగా వినిపిస్తుంది. వీడియోలోనే నంబర్ కనిపిస్తుంది.
Sir phone no pettandi ela contact avvali
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Ramanigardening home
Jai shree ram 🙏🙏
అన్న ఫోన్ నెంబరు వాళ్లది పెట్టగలరు మాకు కావాలి వేప పిండి
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Number bro
Mobel no
Bro order yala cheyali contact number send cheyande