Swarabhishekam - K.J Yesudas Performance - Swararaga Ganga Pravahame Song - 10th August 2014

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @yakasiribhaskar6526
    @yakasiribhaskar6526 4 года назад +165

    భారత దేశంలోనే ఒక విభిన్నమైన గాయకులు ఈ మహానుభావుడు

  • @anuskillszone6701
    @anuskillszone6701 3 года назад +65

    జేసుదాసు గారి గాత్రం ఎప్పడు విన్న ఇంకా వినాలి అని పిస్తుంది .🙏🙏
    ఇ పాట రాసిన వారికీ కూడ వందనం .

  • @Harsha.635
    @Harsha.635 Год назад +87

    కె జె ఏసుదాసు గారి స్వరం భారతీయ సంగీతనికి ఒక వరం..

  • @rajchenchala856
    @rajchenchala856 4 года назад +337

    నేను ఈ పాట వేయి సార్లు విని ఉంటాను... అయినా ప్రతీ సారి కూడా మొదటి సారి విన్న feel ఉంటుంది.... greate జేసుదాసు గారు...

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 года назад +59

    ఆహా మధురం , ఈ పాట వింటున్నప్పుడు కలిగే అనందం ఎంత అని చెప్పలేము మనసుకు ప్రశంతతనిచ్చే ఇలాంటి పాటలు రాసిన వారికీ, వినిపించిన గాయకులకు పాదాభివందనం
    🙏🙏

  • @Harishmanu730
    @Harishmanu730 6 лет назад +175

    మేము చాలా అదృష్టవంతులం సార్ మీ గొంతు మాకు భగవంతుడు ప్రసాదించిన వరం ఈ పాట ఎన్నీ సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది ధన్యవాదాలు

  • @blessenjacob8008
    @blessenjacob8008 4 года назад +89

    ലോക്ക്ഡൗൺ സമയം ഏറ്റവും കൂടുതൽ നേരം കളഞ്ഞത് ദാസേട്ടന്റെ പാട്ട് കേട്ടാണ്...LOVE U DASETTA

  • @saivineeth1444
    @saivineeth1444 7 лет назад +582

    ఎంత బాధలో వున్న సరే ఒక్కసారి మీ పాట వింటే చాలు మనసు ప్రశాంతం గా వుంటుంది ......దేవుడి గొంతు ఎలా వుంటుందో మీ పాట వింటే చాలు తెలిసిపోతుంది .....

  • @mmaheshbabu4814
    @mmaheshbabu4814 6 лет назад +23

    జేసుదాసు గారు మీ పాట వినాలంటే అదృష్టం ఉండాలి ఇంత అద్భుతమైన పాటలు మాకు వినిపిస్తున్న అందుకు మీకు పాదాభివందనాలు సార్

  • @shyamchallapalli9369
    @shyamchallapalli9369 5 лет назад +45

    మీ వాయిస్ ని పొగడడానికి అసలు words కూడా దొరకవు సార్.
    A great true legendary singer
    Never before & never again

  • @aswathyshanoop816
    @aswathyshanoop816 6 лет назад +61

    Malayalam or telugu.. dasettan make the magic... language is not a matter... pure art will stay for ever...

  • @pentojidabbikar394
    @pentojidabbikar394 3 года назад +48

    వర్ణించేందుకు పదాలు సరిపోవు
    భావ రాగ తాళ సాహిత్య సంగమం 🌹🙏🌹👏👌🎤✍️🎼

  • @ajayrathnasimhareddy3071
    @ajayrathnasimhareddy3071 2 года назад +37

    వినడం...
    శ్రోత పూర్వజన్మ సృకృతమే...
    భారతవనికి ఘనకీర్తి తెచ్చిన "గాయకుడు"
    ఆయనే " గాన గాంధర్వుడు " జేసుదాసు "🙏🙏🙏

  • @booradevanadandevanadan333
    @booradevanadandevanadan333 7 лет назад +274

    ఆయన గళం పాడితే...
    స్వరరాగ గంగా ప్రవాహమే
    ఆయన పాట వినడం...
    శ్రోత పూర్వజన్మ సృకృతమే...
    భారతవనికి ఘనకీర్తి తెచ్చిన "గాయకుడు"
    ఆయనే " గాన గాంధర్వుడు " జేసుదాసు "....

  • @TheRumblestripes
    @TheRumblestripes 9 лет назад +407

    What a song. This is the first time I am listening to the Telugu version ; the original being Malayalam. Telugu! what an awesome language. It sounds so sweet. I am in love with this language.

    • @gavaskarreddy6911
      @gavaskarreddy6911 8 лет назад +27

      +Mody Thomas Thank u dude. But in reality that is the voice of KJ Yesudas sir which make any language sweet.

    • @mrmadhu8162
      @mrmadhu8162 7 лет назад +6

      Mody Thomas Thank u so much

    • @Skipper-sf4og
      @Skipper-sf4og 7 лет назад +11

      Mody Thomas the magic in yesudas gari voice makes you to feel

    • @dluvlysekhu
      @dluvlysekhu 7 лет назад +10

      Mody Thomas ...Tht is bcoz for dis moment a magician named Yesudasji has sung and added beauty n essence to the language...it's his specialty tht whtevr he sings it gets more elegant n beautiful...Hats off to him

    • @KCS442
      @KCS442 6 лет назад +6

      thank u so much

  • @veereshsanga2727
    @veereshsanga2727 6 лет назад +592

    పాట రాసిన వేటూరి గారికి పాడిన జేసుదాస్ గారికి పాదభివందనం

    • @prasadpagoti
      @prasadpagoti 6 лет назад +3

      Sanga Veeresh ఏమండీ సూపర్ కదూ

    • @ippiliratnaratna8899
      @ippiliratnaratna8899 6 лет назад +10

      జేస్ ధాస్ గా రు ఒక అద్భుతము

    • @Adityaraghav_999
      @Adityaraghav_999 6 лет назад +5

      I just love this long...whenever I gets feel bored..or alone..I just listen this song..

    • @tamminenisaikumarcreates5320
      @tamminenisaikumarcreates5320 6 лет назад +7

      గాన.గంధర్వుడు. కే.జె ఏసుదాసు గారు
      My favourite singer

    • @kotojuvenkatswamy9511
      @kotojuvenkatswamy9511 6 лет назад +2

      Sanga Veeresh

  • @RamaDevi-tg7pi
    @RamaDevi-tg7pi 2 года назад +16

    మనోవ్యాదికి మందు లేదు అంటారు. మీ స్వరం చాలు .స్వర వైద్యుడు🙏🙏🙏🙏

  • @naragavenkateswarlu5880
    @naragavenkateswarlu5880 4 года назад +183

    నిద్ర పట్టక పోతే yesudas గారి పాటలు వినండి చాలు , హాయిగా నిద్రపోండి ఈ జీవితానికి ఇంత కంటే ఏం కావాలి

  • @സഞ്ചാരി-ള9പ
    @സഞ്ചാരി-ള9പ 5 лет назад +191

    ഗാന ഗന്ധർവ്വൻ. മലയാളിയുടെ സ്വകാര്യ അഹങ്കാരം

  • @gvrao
    @gvrao Год назад +9

    Excellent Memorable Singer that only one Singer in India . He is Sri K J YESUDAS GARU🌹🌹🌹🙏🙏🙏

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 9 лет назад +97

    What a song, what a voice.. He is a true avatar.. The physical embodiment of heavenly music..

  • @akashmk3575
    @akashmk3575 6 лет назад +92

    Being a malayali, feel proud to hear Yesudas singing Telugu.
    He's the pride of Kerala

  • @bennymannaparambil5752
    @bennymannaparambil5752 9 лет назад +52

    Melodious voice as sweet as natural honey, amazing breath control while singing.......A perfect singer world ever seen.

  • @janardhanrao3238
    @janardhanrao3238 Год назад +15

    ప్రవాహమే… గంగా ప్రవాహమే
    స్వరరాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలికా…
    స్వరరాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలికా
    స్వరరాగ గంగా ప్రవాహమే
    గమపని గమపని గమపని గమపని
    మపనిస మపనిస మపనిస మపనిస
    పనిసస……….
    కుండల లోపల నిండిన నింగిలో
    ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో
    కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటిరాయే మాణిక్యమై పోయే
    సంగీత రత్నాకరానా
    స్వరసప్తకాలే కెరటాలు కాగ
    ఆ గంగ పొంగింది లోనా
    స్వరరాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలికా
    స్వరరాగ గంగా ప్రవాహమే
    చైతన్య వర్ణాల… ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు… పలికే దిగంతాలు
    పులకింతల పుష్య రాగాలులే
    మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే
    స్వరరాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే… పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలికా
    స్వరరాగ గంగా ప్రవాహమే
    స్వరరాగ గంగ ప్రవాహమే

    • @srirangaadabala9033
      @srirangaadabala9033 4 месяца назад

      Super sir you did great job sir

    • @Manaangels7407
      @Manaangels7407 13 дней назад

      సార్, ఈ చైత్ర సుమగీతి అని పాడారు.. ఒకసారి గమనించి కరెక్ట్ చేయండి ఆ పదం.. You have done a great job Sir 🙏🙏

  • @sreesankaran7694
    @sreesankaran7694 5 лет назад +36

    What a performance! Only Dasettan can bring the same quality to the song whether in a sound studio or on a large stage..and he was already 74 in 2014..

  • @mbdas8301
    @mbdas8301 2 года назад +8

    Real "Swararaga Ganga Pravaham"! Nothing can be greater than this! Singer of singers, my humble pranams at your feet!

  • @ganjianand1099
    @ganjianand1099 4 года назад +14

    YOUR SINGING PROVED WHY YOU GOT 8 NATIONAL AWARDS,CARRY OF FEEL & THROW IN VOICE ARE EXTRAORDINARY.

  • @sureshmutyala6816
    @sureshmutyala6816 6 лет назад +64

    I watched jesudas sir live programme at my diploma exams time in Kakinada city.. I mesmerized a lot bc of his ayyappa songs and I touched him at the ending of the programme while he is going into his vehicle. Every one feels that they are touching God. My feel also same....
    May God give a long life to this marvellous voice..👐

  • @KranthiKumarforyou
    @KranthiKumarforyou 10 лет назад +70

    Extreme! No other singer in world can compete with this legend

  • @swarnachirakukal4819
    @swarnachirakukal4819 5 лет назад +58

    I am in love with this song and the great language TELUGU, Love from Kerala

    • @carvlg7020
      @carvlg7020 4 года назад +9

      We are also liking malayam. Very respectable launguage and people

    • @iconicstar4838
      @iconicstar4838 3 года назад +1

      Your language too

    • @prathap8745
      @prathap8745 2 года назад

      Molusee😂

  • @mbdas8301
    @mbdas8301 2 года назад +8

    This is why I have always held that Yesudas is the best thing to happen to Indian musicdom in modern times! I honestly believe, no other singer is blessed with such a mellifluous voice! No other singer around would be able to sing this song half as good as this! Come to think of it! He was all of 74 when singing this in an open stage!

  • @Venkat-q2d
    @Venkat-q2d 5 лет назад +10

    ఇలాంటి పాటలు వింటుంటే. నిజమైన మనిషి జీవితం పవిత్రత గుర్తుకొస్తాయి

  • @praveenkundula1987
    @praveenkundula1987 8 лет назад +80

    legendary singer hatsof to u sir

  • @rrramana5172
    @rrramana5172 3 года назад +14

    ఈ పాట రాసిన వేటూరి గారికి పాడిన జేసుదాస్ గారికి వందనం అభివందనం.

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 5 лет назад +5

    పాట యొక్క అర్ధం ప్రతీ అక్షరంలో పరిఢవిల్లుతుంది. అంటే సంగీతం యొక్క అర్ధం ప్రతీ పల్లవిలో ప్రతిబింబిస్తుంది. అటువంటి ఈ అద్భుతమైన గీతాన్ని రచించిన శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారికి అలాగే ఆలపించిన శ్రీ కే.జే. ఏసుదాసు గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  • @rmoulaiahnaidulegaldraftin2476
    @rmoulaiahnaidulegaldraftin2476 3 месяца назад +1

    కె.జె. ఏసుదాసు గారికి నమస్కారములు, సార్ మీ పాటలతో యావత్ భారత వానిని అలరింపజేశారు మీ గానంతో మేము ఎంతో పులకించి పోయాము, ధన్యవాదాలు సార్
    సార్ మీ పాట వింటుంటే మా తాత గారితో నాన్న గారితో అమ్మ తో కలసి మా ఊరిలో నేను తిరుగాడిన నా పల్లె నా పోలం, నా చిన్నప్పుడు జ్ఞాపకాలు నాకు గుర్తు చేసుకోవడానికి దారి తీసిన చిత్రం ఇది, ఎందుకంటే సినిమాలో ఊరి తో పాటు పొలాలు వాగులు నీరు చూపించారు,
    ఇట్లు మీ అభిమాని
    రాయపూరం మౌలయ్య నాయుడు అసోసియేట్ లాయర్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం

  • @MO8O8DY
    @MO8O8DY 4 года назад +29

    The way he sings "Palike kuhu geetika..raaga sarasee ruhamalika"..Heavenly!!..❤️❤️❤️❤️

    • @Sargam001
      @Sargam001 2 года назад

      Yes bro 🙏🏻🙏🏻🙏🏻 he is not an ordinary singer...
      The Ganahandhrava 🙏🏻

  • @maddurigovindaraju4517
    @maddurigovindaraju4517 3 года назад +8

    ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @maharshidoddapaneni6899
    @maharshidoddapaneni6899 3 года назад +29

    One and only highest national award winning. Mostly all time rare voice in the world god gift to India. I am biggest fan of you sir.

  • @yourchakri
    @yourchakri 4 года назад +27

    పరధ్యానం లో ఉన్న వాడిని కూడా
    మంత్ర ముగ్ధుడిని చేసి ఆనంద పరవశ్యుడిని చేసి...
    ఈ జీవితానికి ఇంతకంటే కావలసింది ఇంకేముంది అని అనిపిస్తుంది.
    అతువంటి స్థితికి ఈ పాట చేరుస్తుంది.

    • @boombhaskar6482
      @boombhaskar6482 3 года назад

      నిజంగానే ఆ స్వరంలో ఎదో మాయవుంది...

  • @AadityaVaasthav
    @AadityaVaasthav 5 лет назад +15

    It is always soothing n enjoyable to hear his songs , but is equally pleasurable to watch him singing. Almighty of Golden Voice I heard .

  • @lnbhagyaraji6465
    @lnbhagyaraji6465 10 лет назад +96

    When i listen this song.... i will forget all my pains... That is Power of Jesudas Voice

  • @shankarsimha8239
    @shankarsimha8239 Месяц назад

    నిజంగా మట్టి ఇంట రాయి మాణిక్యం అయ్యింది సంగీత రత్నాకర నా ఈ వాక్యాలు సరిగ్గా సూట్ అవుతాయి జేసుదాస్ గారికి

  • @udaykumar-fr7ic
    @udaykumar-fr7ic 8 лет назад +43

    everyday morning I use to listen this Swarabhishekam songs, greatful to all singers, musicians and ETV Management to such programme

  • @yakubmd2799
    @yakubmd2799 Год назад +1

    జేసు దాస్ గారు ఏ పాట పాడిన ఓ మాధుర్యం ఉంటుంది.

  • @krishnamurthypalakurthy992
    @krishnamurthypalakurthy992 5 лет назад +38

    Unique voice created by God form of K J YESDAS

  • @lingarajumadugula2180
    @lingarajumadugula2180 6 лет назад +7

    సార్ మీ గొంతుతో పాటలువింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @dr.prathyushaevangilinegad6241
    @dr.prathyushaevangilinegad6241 7 лет назад +13

    oka maliyali iyundi patalaloni padhalu entha chaggaga palikaru yesudas garu..really great..lyrics superb...pataki pranam posaru sir really hats off to u

  • @babym.j8527
    @babym.j8527 7 лет назад +12

    Being a Malayalee I like the original Malayalam song but after hearing this Telugu Version I really amazed and think that Telugu language is the most beautiful language.What a language used and a rendering of Dasettan!.I am lucky to be in the era of KJY and SPB.

    • @sandy369
      @sandy369 2 года назад

      Thank you very much sir 😊

  • @chakarvarthiprayagalu8675
    @chakarvarthiprayagalu8675 8 лет назад +58

    the song gives freshness to heart till today

  • @umasubha4781
    @umasubha4781 9 месяцев назад +1

    Vpravahame ee sangitha jharini ape tharamu evari ki ledu heart touching song ever I love this song ysri yesudas sir voice is very melodious and great ever.

  • @liarmuhammad30bhp67
    @liarmuhammad30bhp67 2 года назад +5

    Another legend SPB is over the moon listening to legendary KJY .Both are true legends .No one can match their caliber

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 3 года назад +6

    ప్రవాహమే… గంగా ప్రవాహమే…
    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక
    స్వరరాగ గంగ ప్రవాహమే..
    చరణం 1:
    కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటిరాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా
    స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన….
    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక…
    స్వరరాగ గంగ ప్రవాహమే..
    చరణం 2:
    చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
    పులకింతల పుష్య రాగాలులే
    మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే…
    స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతేతికాలికే పలికే కుహు గీతికా
    గాన సరసీరుహ మాలిక..
    స్వరరాగ గంగ ప్రవాహమే.. స్వరరాగ గంగ ప్రవాహమే..
    చిత్రం :సరిగమలు
    గానం: కేజే ఏసుదాసు గారు
    రచన : వేటూరి గారు
    సంగీతం : బాంబే రవి గారు
    దర్శకత్వం : క్రాంతి కుమార్

  • @hemabandaru2073
    @hemabandaru2073 8 лет назад +29

    jesudasu garu voice is so beautiful I am really enjoy when I was listening the jasudasu gari songs

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +1

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరామమూర్తి గారి గీతానికి బొంబె రవి గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా డాక్టర్ కె.జె.ఏసుదాసు గారు మధురానుభూతిని ఆలపించి మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.

  • @y.maheshyaramala8104
    @y.maheshyaramala8104 2 года назад +3

    Nee Voice vinte Naaku chevilo amrutham posinattu Vuntundhi sir

  • @dvaraprasad4203
    @dvaraprasad4203 Год назад +1

    అది తేనె ప్రవాహం సార్. జేసుదాస్ గారు మీరు గ్రేట్ సార్.

  • @gurappab6590
    @gurappab6590 5 лет назад +3

    Jesu Das garu, divine singer, deserves Bharata Ratna Award. gurappa coop.dept kadapa

  • @vandanapupavan1584
    @vandanapupavan1584 11 месяцев назад +1

    మనసు ప్రశాతంగా ఉంటుంది మీ పాటలు వింటే...

  • @lazaruskandhukuri6233
    @lazaruskandhukuri6233 2 года назад +16

    మీరు మా తెలుగు రాష్ట్రములో పుట్టలేదనే మా తెలుగు వారి బాధ

    • @raosubba5557
      @raosubba5557 Месяц назад

      Mana bharatavani lo puttatame manandaram chesukunna అదృష్టం

    • @janicherukuri7589
      @janicherukuri7589 10 дней назад

      ఎక్కడ పుట్టాడో మనకు అనవసరం. కానీ ఏసు దాసు గారు మనవాడే. మన అందరివాడు. అంతే

  • @sb.sreeramulu8571
    @sb.sreeramulu8571 2 года назад +1

    Mee voice lo edo magic undhi sir meeru yepata padina kuda manasu itte aa song lo leelamai pothundhi
    🙏

  • @guntursatyam4812
    @guntursatyam4812 3 года назад +3

    We are so lucky sir your voice is a blessing from God to us this song feels so many times to hear and still feel thank you so much sir ..
    No matter how sad me are, once listen thisr song, my mind will be calm .... If you listen to your song, you will know how God's voice is .....

  • @skbash6480
    @skbash6480 4 года назад

    abbbba yemi voice swami......
    aaayana ki na sashtanga namaskaraalu....
    aaaaa voice vintu chachipovachu....

  • @kandrproductions8474
    @kandrproductions8474 2 года назад +9

    మేముఎంతో అదృష్టవంతులం మీరు ఉన్న శతాబ్దిలో ఉన్నాం🙏🙏

  • @racharlaravitheja778
    @racharlaravitheja778 6 лет назад +6

    Now am listening this song 50+th time still I want to listen this song once again. What a voice and what a song this is. Whenever listen this song felt very happy. I love this song ever and ever.

  • @kittu2496
    @kittu2496 6 лет назад +331

    స్వర రాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతే త్రికాలికే
    పలికే కుహు గీతికా
    గాన సరసీరుహమాలికా !! స్వర రాగ !!
    గమపని గమపని గమపని గమపని
    మపనిస మపనిస మపనిస మపనిస
    పనిసగ సగసని సనిపమ పమగమ గ
    కొండల లోపల నిండిన నింగిలో
    ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
    కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటి రాయే మాణిక్యమైపోయె
    సంగీత రత్నాకరానా
    స్వర సప్తకాలే కెరటాలు కాగా
    ఆ గంగ పొంగింది లోన !! స్వర రాగ !!
    సని సని సగగస గసగస పమపమ
    మగమగ పమపమ నిసనిప సనిసని
    చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
    పులకింతలా పుష్యరాగాలులే
    మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే !! స్వర రాగ !!
    చిత్రం: సరిగమలు
    సంగీతం: బోంబే రవి
    రచన: వేటూరి సుందర రామ్మూర్తి
    గానం: కె జె ఏసుదాస్

  • @naresh316
    @naresh316 4 года назад +5

    Of all the voices of Indian singers, this man stands apart ....what a voice simply unique

  • @rameshraesh7784
    @rameshraesh7784 4 года назад +15

    He don't know telugu but he singing telugu songs. Very great person. Super voice. My favourite song galli Vanallo super song super singing

  • @sairaju6685
    @sairaju6685 6 месяцев назад +1

    There are no words to say anything sir great voice.

  • @ramukrishnayashuramakrishn564
    @ramukrishnayashuramakrishn564 4 года назад +6

    Extreme! No other singer in world can complete with this legend
    Beautiful voice sir
    So tq🥰🥰

  • @lazaruskandhukuri6233
    @lazaruskandhukuri6233 2 года назад +1

    మీ గొంతులో దేవుడు అమృతం పోసి తీయడం మరిచిపోయి ఉంటాడు ఎమ్ స్వరం అది వామ్మో మైండ్ బ్లోయింగ్ 👍👍👍

  • @praneethtravellingdiaries123
    @praneethtravellingdiaries123 10 лет назад +64

    You are Gods avatar sir jesudas sir.

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 года назад

    జేసుదాసు భాగవతార్ గారి స్వరమాధుర్యం వర్ణింపరానిది...మనసుతో అనుభవించాల్సిందే. ఎన్ని సార్లు అమృతధారలో తడిసి ముద్దయ్యానో నాకే తెలియదు. సరస్వతీ పుత్రునికి శతకోటి వందనాలు

  • @chinnujunapudi7473
    @chinnujunapudi7473 10 месяцев назад +6

    ప్రవాహమే గంగా ప్రవాహమే ....
    స్వర రాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతే త్రికాలికే
    పలికే కుహు గీతికా
    గాన సరసీరుహమాలికా
    స్వర రాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతే త్రికాలికే
    పలికే కుహు గీతికా
    గాన సరసీరుహమాలికా
    స్వర రాగ గంగా ప్రవాహమే
    గమపని గమపని గమపని గమపని
    మపనిస మపనిస మపనిస మపనిస
    పనిసగ సగసని సనిపమ పమగమ గ
    కొండల లోపల నిండిన నింగిలో
    ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
    పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
    కురిసెను రాగం ఈనాటికి
    మట్టింటి రాయే మాణిక్యమైపోయె
    సంగీత రత్నాకరానా
    స్వర సప్తకాలే కెరటాలు కాగా
    ఆ గంగ పొంగింది లోన
    స్వర రాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతే త్రికాలికే
    పలికే కుహు గీతికా
    గాన సరసీరుహమాలికా
    స్వర రాగ గంగా ప్రవాహమే
    సని సని సగగస గసగస పమపమ
    మగమగ పమపమ నిసనిప సనిసని
    చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
    వినిపించు రాగాలనంతాలులే
    ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
    జగమంత విహరించు రాగాలులే
    పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
    పులకింతలా పుష్యరాగాలులే
    మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
    మౌనాక్షరీ గాన వేదాలులే
    స్వర రాగ గంగా ప్రవాహమే
    అంగాత్మ సంధాన యోగమే
    ప్రాప్తే వసంతే త్రికాలికే
    పలికే కుహు గీతికా
    గాన సరసీరుహమాలికా
    స్వర రాగ గంగా ప్రవాహమే

  • @Nani-rp5dr
    @Nani-rp5dr 3 года назад +6

    I want to touch his feet the god gifted voice lengend of Indian music industry🙏🙏🙏🙏

  • @nekurisateesh9529
    @nekurisateesh9529 9 лет назад +9

    Jesudasugaru is the simply person and have humble heart person... nice singing

  • @blackmarch7145
    @blackmarch7145 4 года назад +7

    Top class performance.he puts his heart and soul into his songs to bring life to it.

  • @kkiran1564
    @kkiran1564 6 лет назад +8

    Can't express my feelings in words... All time favourite love u sir with respect :)

  • @mbdas8301
    @mbdas8301 2 года назад +1

    World-best singer endowed with the sweetest voice as one can get! See how effortlessly he sings, at the age of 74, in an open stage, in a language he is not conversant with! That's Yesudas for you! The one and only Yesudas! In fact, this song is even better than its Malayalam original, which attests to the unbeievable talents of this all time best singer!

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 года назад +4

    It's an immortal song, sung by a
    singer who has no parellal in
    singing such songs

  • @gaurangaroy592
    @gaurangaroy592 2 месяца назад +1

    Pranam gyapon karchhi, KJ Yesudas, voice of God.🇳🇪🌏🪐🙏

  • @kschithra.mylove
    @kschithra.mylove Год назад +5

    One of the best songs in Telugu.
    Even though it is first composed in Malayalam
    But this songs beautiful in Telugu
    Credits goes to writer Veturi garu 🙏

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 лет назад +1

    KJ Jesudas ignites musical minds with SWARA RAAGA GANGAPRAVAHAME. It is as if we are flowing and floating in the Swaras and Raagas of music Great rendition. Dr.P.V.Laxmiprasad

  • @gsharthika592
    @gsharthika592 6 лет назад +7

    God blessed us to give such a beautiful voice to us.... Love you sir

  • @raghavendratripathi4902
    @raghavendratripathi4902 3 года назад +1

    Stunning......Stunning.......Look the devotion and love for his divine art...Enchanting.......voice from heaven.
    संगीत के राजा हैं येसुदासजी।🙏🌷🙏

  • @nethirajesh
    @nethirajesh 8 лет назад +9

    no words to say because i dont have capacity to talk about kjy sir

  • @LakshmiDevi-jv7vd
    @LakshmiDevi-jv7vd 2 дня назад

    What a divine voice. He shared his God's gift with all of us. Great man

  • @adityastudiohyd8150
    @adityastudiohyd8150 8 лет назад +16

    Sir ur my legendary singer forever.

  • @sekhermantripragada1315
    @sekhermantripragada1315 4 года назад +3

    మీర ఎప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లాలని మీ అభిమానిగా నేను నేను కోరుకుంటున్నాను మీకు మరణం లేదు

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 года назад +4

    I don't know how many times I listened this song .it's so soothing.

  • @saatviksusarla7336
    @saatviksusarla7336 4 года назад +1

    Really superb sir.Mee voice ante naaku chaala Istam Sir.Really fantastic

  • @gopigopinadh2693
    @gopigopinadh2693 8 лет назад +44

    l am biggest fan of u sir...

  • @narasingarao4251
    @narasingarao4251 4 года назад +2

    Taralu tarinchali. Ganam gandarvamy nilichindi.janmanu palavantam chesukunna danyulu meeru.

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 года назад +9

    ఈ పాటని రాసిన వేటూరి గారికి పాడిన జేసుదాస్ గారికి వందనాలు ఈ పాటను ఎన్నిసార్లు ఇనా మల్లీ మల్లీ ఇనాలనిపిస్తుంది 🙏👌👏

  • @gantigouri1806
    @gantigouri1806 6 лет назад +1

    .... మీ గళం నుంచి వచ్చిన.. ఆ సెబ్దం పాట లాగా అనిపించదు... అమృత ధారలు ఇలాగే ఉంటాయి విని తరించు అని మనసు... చెప్తుంది....... భాద గుర్తుకు రాదు... తెలియని... తన్మయత్వం... పాదాభివందనం... గురువుగారు

  • @chandrashekar-xn3ut
    @chandrashekar-xn3ut 10 лет назад +15

    there is god power in sir"s voice

  • @lokesheyyapu5931
    @lokesheyyapu5931 3 года назад

    ఆహా.... మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది..... హాట్సాఫ్ జేసుదాసు సార్.....

  • @lalappanlolappan2605
    @lalappanlolappan2605 4 года назад +13

    Imagine, he was at the age of 75 when he sang this on stage! It is a miracle.

    • @jaidev3521
      @jaidev3521 3 года назад +2

      If this is his voice and caliber at his 75, what would have been him in his 30-35s. Legend❣️

    • @mbdas8301
      @mbdas8301 3 года назад +2

      @@jaidev3521 As a die hard fan of Yesudas, consistently following his songs in all languages, more so in Malayalam, what I have observed down the years about his voice, to my eternal wonderment, is that his voice which bloomed to its true majesty and beauty in his 50's, has since flourished only! Which is why it is said, there can and there will be only ONE Yesudas! A miracle happening over centuries!

  • @narasingarao4251
    @narasingarao4251 4 года назад +2

    Matalakandani anubhuthi meeru ganam chesina geetalu manikya veenalu

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 года назад +2

    I am listening his for more than forty years and whenever I listen to him it's a soothing effect on my mind