Swarabhishekam - K.J Yesudas Performance - Idele Taratarala Charitam Song - 3rd August 2014

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Song : Idele Taratarala Charitam
    Movie : Peddarikam
    Singer in Swarabhishekam : K.J Yesudas
    Watch Full Episode : bit.ly/1qZrF4y

Комментарии • 806

  • @raghukuchala5593
    @raghukuchala5593 2 года назад +3

    🙏🙏 yesudas gaari gonthutho e paataina malli malli vinaalanipisthundi. 🙏🙏

  • @chaituchandu8707
    @chaituchandu8707 5 лет назад +66

    కె.జె.యేసు దాసు గారు మీ కంఠం లో అమృతం ఉంది అది మాకు పాట రూపం లో ఇచ్చినందుకు ధన్యవాదాలు ,🙏🙏🙏

  • @naveenkumarthalluru3471
    @naveenkumarthalluru3471 3 года назад +63

    ఆ గొంతులోని మాధుర్యం.....సాహిత్య ఆలాపనలో స్పష్టత
    ...మీకు మీరే సాటి మహాశయా...🙏🙏🙏

  • @subravetivenkataramana9645
    @subravetivenkataramana9645 2 месяца назад +2

    ఆ స్వరం దైవదత్తం.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +11

    మీరు చల్లగా ఉండాలి సర్. ఈ సినిమా కి మీ వాయిస్ ప్రాణం పోసింది👌👏

  • @simhadrinambaru319
    @simhadrinambaru319 4 года назад +96

    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    ఒడిలో పెరిగిన చిన్నారినే, ఎరగా చేసినదాద్వేషము
    కధ మారదా, ఈ బలి ఆగదా
    మనిషే పశువుగ మారితే, కసిగా శిశువును కుమ్మితే
    మనిషే పశువుగ మారితే, కసిగా శిశువును కుమ్మితే
    అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
    విరిసీ విరియని పూదోటలో, రగిలే మంటలు చల్లారావా
    ఆర్పేదెలా, ఓదార్చేదెలా
    నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే
    నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే
    పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
    ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

  • @chaituchandu8707
    @chaituchandu8707 5 лет назад +378

    ఆ పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయుష్షు ఇచ్చి ఇంకా ఎన్నో పాటలు పడేలా చెయ్యాలని కోరుతున్నాము

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 6 лет назад +237

    మీరు నిజంగా అదృష్ఠ్మ్ చేసేనవాళ్ళు సార్ సంగీతం గొప్పది ఈప్రపంచం లో సంగీత్నికి ఉన్న విలువ ఇంకోదానికి లేదు అపురూప గాయకులు మికు పాదాభివందనం చెయ్యాలి అని ఉంది సార్

    • @mahimahendra1244
      @mahimahendra1244 3 года назад

      Proportional to pppoppp op ppopppp o ppppppp pppppp opportunities to develop PPP o lord ppppppppo o PPO please print ppppopppoppppp and a part one or PPP o op o lord opportunities popping over PPP op op art PPP and a opportunities pppppp ppppp op o o clock opportunities to develop pppppp pppppppop and please post of a good option is for phone call PPP and a position opportunities opportunities opportunities PPP and please ppppppp o op o lord PPP opportunities in place on a new place on a new place on opposite the pppppp pop

    • @sarojinigannela3266
      @sarojinigannela3266 2 года назад

      🙏🙏🙏🙏

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 2 года назад

      నిజమే నండి jaya గారు
      సంగీతానికి ఉన్నటువంటి శక్తి అంత ఇంత కాదు, బహుశా సంగీతమంతటి ప్రభావంతమైనది ఇంకొకటి లేనేలేదేమో.
      కోట్లాది ప్రాణులను, మనుషుల మనసులను పరవశింపజేసేడంతటి వరం ను పొందిన వారు ఈ సంగీతజ్ఞులు,
      అంతటి ఘనమైన వీరి జన్మ లోకులందరిలోకెల్ల చాలా చాలా ప్రత్యేకమైనది.
      Jesudas గారి అమోఘమైన స్వరం తో పాటుగా ఇతర సంగీతజ్ఞులందరిని కూడా ఆస్వాదించండము మనందరి అద్రృష్ఠము.
      Thanks to the almighty God 🏹 for such a Lovely creation. ..🙏

  • @jonnychakupurakal2948
    @jonnychakupurakal2948 2 года назад +9

    The One and Only Yesudas !!!!!!!!!

  • @Mvr0077
    @Mvr0077 3 года назад +18

    Yesudasu garu voice🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️... legend always legend s...balu garu,dasu garu...two are great legendery singers...no once replacement

  • @sambasivasambasiva626
    @sambasivasambasiva626 4 года назад +7

    ఏసుదాసు గారు మీ పాటలంటే నాకు చాలా ఇష్టం మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలని ఆశిస్తూ మీకు

  • @shrikarr6519
    @shrikarr6519 3 года назад +5

    I love this song yesudas Garu ante chala istam

  • @karravijaya1738
    @karravijaya1738 4 года назад +20

    ఇదేలే తరతరాల చరితం
    జ్వలించే జీవితాల కధనం(ఇదేలే)
    పగేమో ప్రాణమయ్యేనా
    ప్రేమలే దూరమయ్యేనా
    నిరాశే నింగికెగసేనా
    ఆశలే రాలిపోయేనా(ఇదేలే)
    ఒడిలో పెరిగిన చిన్నారిని
    ఎరగా చేసినదా ద్వేషము
    కధ మారదా ఈ బలి ఆగదా
    మనిషే పశువుగా మారితే
    కసిగా శిశువుని కుమ్మితే(2)
    ఆభమో శుభమో
    ఎరుగని వలపులు ఓడిపోయేనా(ఇదేలే)
    విరిసి విరియని పూదోటలో
    రగిలే మంటలు చల్లరవా
    అర్పేదెలా ఓదార్చేదెలా
    నీరే నిప్పుగ మారితే
    వెలుగే చీకటి రువ్వితే(2)
    పొగలో సెగలో
    మమతల పూవులు కాలిపోయేనా(ఇదేలే)

  • @kamalapurodcms7796
    @kamalapurodcms7796 3 года назад +7

    భగవంతుని రూపం మీరు..

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 3 года назад +3

    🌹🙏మీ పాటలంటే మాకు చాలా ఇష్టం మీ స్వరం మధురాతి మధురం ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటూ... 🙏🌹💐💐💐

  • @abcdvansika1921
    @abcdvansika1921 4 года назад +8

    Gandarva loka gaayakulu sir KJ yesudas Garu 🙏

  • @kameswarinaidu8884
    @kameswarinaidu8884 6 лет назад +122

    Yesudas garu mi voice lo ado miracle undi, mi songs vinta manasu prashantam ga untadi sir

  • @SudheerGamingChannel
    @SudheerGamingChannel 4 года назад +8

    ఇదేలే తరతరాల చరితం। జ్వలించే జీవితాల కథనం। మీ స్వరం అమృతం సార్ మీకు శతకోటి నమస్కారాలు

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 года назад +2

    రచన సూపర్ గానం ఇంకా సూపర్. ఘంటసాల బాలసుబ్రమణ్యం జేసుదాస్ వీరి ముగ్గురు సంగీతముల త్రిమూర్తులు లాంటివారు. వీరి పాటలతో భూలోకమే శక్తి పొంది కైలాసంగా మార్చగలరు అంతటి దీటైన గాయకులు ఈ ముగ్గురు గాయకులు.

  • @rraamraj6334
    @rraamraj6334 3 года назад +1

    சுந்தரத் தெலுங்கில் அருமையான பாடல்

  • @jackey4u144
    @jackey4u144 6 лет назад +129

    Only when seeing this type of singing, North Indians will realise what they missed. In fact Hindi's loss is a blessing in disguise for all south Indian languages.
    KJ Yesudas enriched all south Indian languages.

    • @veereshg3403
      @veereshg3403 3 года назад +4

      Yesudas sang excellent song in hindhi as well bro. I too from south but i love hindhi music as well, music is divine does not have any boundaries

    • @mahakal98987
      @mahakal98987 3 года назад +8

      He was always busy with malayalam songs,when it comes to hindi he rendered less songs ,but those songs much famous than rafi, kishore songs,check his records, nobody is near to him.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 2 года назад +1

      @@mahakal98987 yes

  • @sreenivasanalengatuparambi6417
    @sreenivasanalengatuparambi6417 2 года назад +6

    GOD'S voice of Ganagandharvan KJ Yesudas Sir 🙏❤️❤️❤️ living legend singer in Indian Cinema 🙏🙏🙏

  • @gangapuramvasu3007
    @gangapuramvasu3007 2 года назад +4

    గురువు గారు మీకు పాదాభివందనం ,🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @shabarigauthamigandham1826
    @shabarigauthamigandham1826 4 года назад +26

    Yesudas sir your voice your simplicity no one has in the musical world

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +8

    కళ్ళు మూసుకుని ఈ పాట వింటుంటే హృదయం బాల్యంలోకి వెళ్ళిపోతుంది.. ఏదో చల్లగాలి మనసుని తాకి కమ్మనైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసింది

  • @ramanaduragasi2565
    @ramanaduragasi2565 3 года назад +1

    గురూజీ మీకు, మీ గానానికి 👏👏👏

  • @murthyksn25
    @murthyksn25 3 года назад +21

    I am sure he will be blessed with a record life span in the world to remember by the whole world since he is a great devotee of Lord Ayyappa and sung all devotional songs on all the Lords. I pray the Lord to see him till my life end .

  • @sivajipandiri3929
    @sivajipandiri3929 2 года назад +1

    ఎలాంటి వారు అయినా మీ గొంతు కి ముగ్దులు అవ్వాలసిందే super voice sir💐

  • @melomaniac14
    @melomaniac14 4 года назад +18

    Exceptional voice on the planet! We are lucky to listen to this greatest voice 🙏

  • @devanathantp3769
    @devanathantp3769 3 года назад +8

    Long live Dr. Jesudas the legend and a greatest singer. Continue to render songs for peace to this world.

  • @sunithasunkandula6978
    @sunithasunkandula6978 3 года назад +1

    Sir mee voice chala chala superb

  • @darsibabu
    @darsibabu 10 месяцев назад

    Paadaabhi vandanam swami meeku. Mee gonthu lo paatalu vinaalani aa bhagavanthudu istam gaa mimmalni puttimchaadu. Kaarana janmulu swaami meeru.

  • @mahamoodali4509
    @mahamoodali4509 2 года назад +6

    Great voice kj yesudas garu 👍👌

  • @firdossameer6510
    @firdossameer6510 6 лет назад +4

    పాటకు ప్రాణం పోశారు సార్ మీరు.... ప్రతి పదాన్ని స్పష్టంగా పళిక్యఱు

  • @perammiunisur3627
    @perammiunisur3627 5 лет назад +5

    చాలా బాగుంది...

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 3 года назад +1

    Yesu das Garu Meru Chala Baaga Paadaru

  • @kirann4823
    @kirann4823 7 лет назад +66

    Mee voice lo edo magic vundi swami.. Padhabi vandanamu cheyyalani vundi meeku

  • @ganjianand356
    @ganjianand356 6 лет назад +52

    The only singer that I love after my family members, no words for his singing.

  • @KRANAIR-jn3wm
    @KRANAIR-jn3wm 3 года назад +5

    IN THIS AGE HE CAN SING EASLY..../FENTASTIC....

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 10 месяцев назад

    ఎన్నో జన్మలు శివుడికి తేనె అభిషేకం చేస్తే ఫలితం తీయని స్వరం అదే నిజం🎉🎉🎉

  • @bluebox3604
    @bluebox3604 5 лет назад +21

    I AM A KERALA BORN MALAYALEE PROUD OF MY YEUSUDAS SIR FOR BRINGING ONESS IN HIS SONGS

    • @mahakal98987
      @mahakal98987 2 года назад +1

      Rest all the malayalees were born in chandrayan?

  • @durgaprasadkhandavalli9648
    @durgaprasadkhandavalli9648 2 года назад

    Jesudhadu gari songs yenni sarlu vinna kothhagane vuntundhi.

  • @ganjianand356
    @ganjianand356 6 лет назад +26

    MELODY KING DOES
    MAGIC WITH HIS GOLDEN VOICE , HE ADDS LIFE TO EVERY PAINFUL SONG

  • @praveenreddy3067
    @praveenreddy3067 9 лет назад +191

    Yesudas is one of the finest playback singer in the country.....every singer in india can be imitated except Yesudas.....there is divinity in his voice. sir....you are the best.

  • @RaviKumar-yd3sc
    @RaviKumar-yd3sc 5 лет назад +20

    I don't know why I cried when listening your voice.such a huge fan of your voice

  • @balajimokkada456
    @balajimokkada456 3 года назад +3

    no words to say only god give 100 years sri yesudas gari great legend singer

  • @kalyansundram4878
    @kalyansundram4878 2 года назад +4

    Divine voice ,what mesmerizing voice ,

  • @venkatkumarsuryadevara9024
    @venkatkumarsuryadevara9024 3 года назад +1

    meeru 100 years haigaaa undaliii sir

  • @chinnikrishnaayodhyakrishn2609
    @chinnikrishnaayodhyakrishn2609 3 года назад +1

    Ayya meeku e samanyudi padhabhivandhanalu....Yendharo mahanubavulu varilo meeru okaru...awesome voice

  • @akulakesava161
    @akulakesava161 5 лет назад

    మీ గొంతుకు మీరే సాటి..అందులోని మాధుర్యం అమృతం.. సర్..

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 года назад

    సంగీతానికి ఉన్నటువంటి శక్తి అంత ఇంత కాదు, బహుశా సంగీతమంతటి ప్రభావంతమైనది ఇంకొకటి లేనేలేదేమో.
    కోట్లాది మనుషుల మనసులను జీవరాశులను సైతం పరవశింపజేసేడంతటి వరం ను పొందిన వారు ఈ సంగీతజ్ఞులు,
    అంతటి ఘనమైన వీరి జన్మ లోకులందరిలోకెల్ల చాలా చాలా ప్రత్యేకమైనది.
    Jesudas గారి అమోఘమైన స్వరం తో పాటుగా ఇతర సంగీతజ్ఞులందరిని కూడా ఆస్వాదించండము మనందరి అద్రృష్ఠమే కదా.
    Thanks to the almighty God 🏹 for such a Lovely creation. ..🙏

  • @casualflower9382
    @casualflower9382 4 года назад +10

    Ayana voice vintunte goosebumps. No one can be compared with this legend

  • @nagasriankam6
    @nagasriankam6 4 года назад +26

    I'm 2k kid but i fan fr SPB garu, KJ yesudas garu there is a miracle in their voices 🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌

  • @sivaprasad6318
    @sivaprasad6318 3 года назад +1

    Entho Manchi song sir

  • @gsramreddy7193
    @gsramreddy7193 Год назад

    Great Singer K.J.Yesudas chala chala adbhhootam❤❤❤

  • @Ranjithkumar-ep5dm
    @Ranjithkumar-ep5dm 2 года назад +2

    Yesu das sir mesmerizing love failure song

  • @ramanareddynarapureddy5835
    @ramanareddynarapureddy5835 7 лет назад +54

    no words to express about your voice and way of singing

  • @sivakumar-jp1xu
    @sivakumar-jp1xu 9 лет назад +137

    nenu antha bhadaa lo unna jesu das gara songs vinte anni marchi potanu

  • @murthyksn25
    @murthyksn25 3 года назад +6

    What a devine tone. God may bless Dr. KJ Yesudas for a very very long life to bless the music lovers and also a chance to praise the Lords by his divicine voice.

  • @jaleelrimal2521
    @jaleelrimal2521 3 года назад +1

    Mohan Babu വിന്..yesudas. പാടിയ ഗാനം എല്ലാം സുപ്പർ ഹിറ്റ് ഗാനങ്ങളാണ്

  • @lalappanlolappan2605
    @lalappanlolappan2605 9 лет назад +177

    At the age of 73! That's the miracle.

  • @venkatdivija8305
    @venkatdivija8305 9 месяцев назад

    No words about ur amazing singing sir🙏🙏🙏🙏🙏🙏

  • @thotanagendra829
    @thotanagendra829 7 лет назад +18

    best singer in world after any one

  • @danerama7532
    @danerama7532 3 года назад +4

    All time my favourite singer may God bless him.

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 Год назад

    guruvugari ki vandanalu🙏🙏🙏💐💐

  • @muralijaivemagiri5265
    @muralijaivemagiri5265 3 года назад

    సూపర్ ఎక్సలెంట్ సాంగ్ సార్ yeshudas సార్

  • @SureshKumarOfficialpage
    @SureshKumarOfficialpage 7 лет назад +23

    Sweeetest
    Most sweeeet Singer in the Industry. Any typical ghamakas he can sing in a Simplest way. Lovable Singer u r Sir.

  • @aeshamallaparashuran9756
    @aeshamallaparashuran9756 3 года назад

    Mee voice chala chala baguntadi sir mee patalu prasantatani istayi

  • @prashanthgangindla9689
    @prashanthgangindla9689 5 лет назад +4

    I am sad moment time lo k J yesudasu gari voice
    E pata veente prashanthata vastundi this song listen time .........
    Tq sir 🙏

  • @rajuraghu1680
    @rajuraghu1680 3 года назад +3

    What a lovely melody loved it👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @sridharveyigandla6675
    @sridharveyigandla6675 3 года назад +4

    Yesudas garu voice great..🙏🙏

  • @vkishore0607
    @vkishore0607 3 года назад +2

    You are My favourite favourite singer for ever sir and vijay Yesudas gaaru also having your voice🙏🙏

  • @ushaSree1
    @ushaSree1 9 лет назад +22

    This song has the feel and emotion can made any person cry :) I salute to KJ Yesudas.. Long Live Sir

  • @rajucp1230
    @rajucp1230 6 лет назад +8

    Very Heart touching song it's Excellent And Thank you to k.j yesudasu garu

  • @sriramamurthy2829
    @sriramamurthy2829 4 года назад +1

    Ilike k j yesudas Melody songs God bless sir I like too much for your god belass sir

  • @naveenpodisetty8479
    @naveenpodisetty8479 6 лет назад +10

    What a beautiful song this is Old is Gold, Of course great K.J.Yesudas

  • @RanaparagatiParagati
    @RanaparagatiParagati 3 года назад +1

    I loove yoou your voice sir sir mi gurinchi am cheppaslo naku am ardhamavatle sir hatsup too yoou sir

  • @rajeshpatnaik4322
    @rajeshpatnaik4322 2 года назад

    No words Sir, World is urs

  • @sugunavarma2761
    @sugunavarma2761 7 лет назад +8

    Hats off.... Sir We Always Want Such A GREAT VOICE

  • @kampilihanmanthu884
    @kampilihanmanthu884 Год назад

    You are great singer sir

  • @manjunathakolar3557
    @manjunathakolar3557 5 лет назад +2

    Manasu Entha badhaga unna e song vinte chalu relax aipothundi 👌👌👌👌👌👌

  • @dr.praneethsatyavolu
    @dr.praneethsatyavolu 9 лет назад +12

    dasettan i dont even have enough words to describe your singing you are absolutely unbelievable

  • @srinu6283
    @srinu6283 2 года назад

    మీ గొంతులో ఏముంది సార్ మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు సార్ మిమ్మలిని ఒక సారి దూరంనుంచి చూసాను చాలా హ్యాపీగా ఫీలయ్యాను

  • @mogilisrinivas508
    @mogilisrinivas508 3 года назад +2

    Great voice sir we all love your voice sir

  • @akularamesh9679
    @akularamesh9679 3 года назад +1

    Sir me lanti singer inka radu raleru hats up sir

  • @ramreddy6578
    @ramreddy6578 8 лет назад +17

    ur always rocking, whatever the language it may be..really ultimate singer..

  • @abdulsalampa2348
    @abdulsalampa2348 3 года назад +1

    Dasettan 🙏magic ❤️❤️❤️

  • @kapadamlakshmireddy3100
    @kapadamlakshmireddy3100 6 лет назад +2

    Forgot about all tensions by listening Jesudasu garu songs.. Great sir

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 года назад +1

    God. Bless.. Kota

  • @venkatsuresh9217
    @venkatsuresh9217 5 лет назад +13

    one of my favourite song... Thanks to Raj-Koti ,Jesudas

  • @lyfquots
    @lyfquots 6 лет назад +28

    Sir we love your voice 🙏🙏🙏

  • @shabarigauthamigandham1826
    @shabarigauthamigandham1826 5 лет назад +8

    Yesudas sir I want to fall on your legs and shed tears If it is done my life has some worthy

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +1

    ఏసుదాసు గారు ఒక ఋషిలాగా మహర్షిలాగా ఉంటారు..

  • @konathalagopi
    @konathalagopi 3 года назад

    .one of God great creation kj yesu dasu garu

  • @annapurnapothuri1930
    @annapurnapothuri1930 9 дней назад

    Mee padlaku satha koti............................vandanalu sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nakirikantisyam6554
    @nakirikantisyam6554 7 лет назад +3

    j s dhas Garu mee gaanam amrutham.. mee padamulanu muttukuni asirvadam tisukovalani undi.. really your great..

  • @v.ch.dhavala8782
    @v.ch.dhavala8782 8 лет назад +7

    Really a very good programme and performance of the hit songs of Dr. Yesudas.

  • @vijayyasa7636
    @vijayyasa7636 5 лет назад +2

    Yesudas Garu mee gaatram Madhuram amogham meeru inkaa Madhura geetalu padalani manaspoortigaa korukuntunnanu dhanyavadamulu

  • @saibasha1758
    @saibasha1758 2 года назад +1

    Really good voice