గుంటూరు నుండి అయితే ట్రైన్ ఎక్కి గిద్దలూరు స్టేషన్లో దిగి అక్కడి నుండి గిద్దలూరు to పొరుమామిళ్ల కి బస్ లు తిరుగుతూ ఉంటాయి ఆ రూట్ లో కలసపాడు దగ్గర దిగితే కలసపాడు నుండి బాలాయపల్లి మీదగా ఆటో లో జ్యోతి క్షేత్రాన్ని చేరుకోవచ్చు ఇది కొంచెం లేట్. అదే డైరెక్ట్ గా గిద్దలూరు నుండి పోరు మామిళ్ల వెళ్లి ఇందాక చెప్పినట్లు బస్ లో వెళ్లొచ్చు. ఇదంతా ఎందుకు కాస్త ఖర్చు అయినా పర్లేదు అనుకుంటే మీరు గుంటూరు నుండి మార్కాపురం, పొరుమామిళ్ల మైదుకూరు మీదగా కడప వెళ్లే బస్ ఎక్కి పొరుమామిళ్ల లో దిగితే ఈజీ. అన్నీ చెప్పా ఇంక మీ వీలును బట్టి చూడండి
ఉండవు అండి ఎప్పుడు అయినా స్పెషల్ రోజుల్లో మాత్రమే గిద్దలూరు నుండి buses ఉంటాయి. మీరు గిద్దలూరు నుండి పోరుమామిళ్ల పోతే అక్కడ నుండి ఉంటాయి అవి కూడా రోజుకి మూడుసార్లు మాత్రమే ఉదయం 6-30 కి తరువాత మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సాయంత్రం 5 గంటలకు
Rooms vunnayi night vundochu. But single person ki Room ivvaru normal rooms. Temple daggara chala open place vuntundi single ayithe akkada nidra cheyyochu.
కాశి నాయన కాడ పెద్ద నీళ్ల నీది ఉంది అని చెప్తారు పైనుండి నీళ్లు పారుదయనే అలాంటి వీడియోలు చూడలేదు అన్నా చూపి ఒకసారి నీళ్లు అక్కడ జ్యోతి కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు
Tq vamsi garu temple bagundhi 🙏🙏
శివరామ రంగయ్య ఇంజనీర్ సారు గారు పి ఎం సి చానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి కలియుగ దైవము కాశీనాయన అని నమ్ముచున్నాను ఆయనకు నా నమస్కారములు
@@alluraiahpuvvada2364 నేను కూడా ఆ ఇంటర్వ్యూ చూశాను సార్. కాశినాయన గారు పుట్టిన ఊరు మాకు పక్కనే ఉంటుంది. ధన్యవాదాలు.
temple visheshalu chala baaga cheppaaru vamsi gaaru. great sharing🙏🙏
Nice 👍 super 😍
🙏🙏🙏🙏
Chala thanks vamsi garu ee video pettinanduku
Nenu vellinappudu ee temple chala chinnadi andi
Ippudu baga devolpement chesaru indrani garu
Nenu visit chesina.temple mamuluga undadhu
@@saisimarlasaisimarla5995avunu brother chala prasanthamga vuntundi Temple
Jai kasi Nayana.....Jai Jai kasi nayna.....
Chala mahima gala devudu brother,,,,
😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu sir Jai Kasinayana 🙏
Very well done about your explaing nature and your voice also. ❤
Thank you sir but e video lo evening ayyesariki nature sarigga chupettalekapoya.
8:27 chalabagundd
🎉🎉🎉🎉🎉🎉
0:35 Chal aa.❤
Super. Video. From. Ramu. Vijaywada.
Dhanyavadalu sir
🙏🙏🙏🙏🙏
👌👌👌👍
@@sandahisanda728 🙏
🙏🚩🕉️💐🇮🇳🌹 ధన్యవాదాలు మీకు.
ధన్యవాదాలు🙏
@@vamsibudgettraveller1495 స్వామి మీరు వీడియో తీసినంతసేపు ఒక్క భక్తుడు కనిపించలేదు ఎందుకని. ఏరోజు అక్కడ ముఖ్యమైన రోజు. తెలుపగలరు
Goodsar
@@VenkatnarsimharaoNayini Thank you sir
గుంటూరు నించి ట్రైన్ రూట్ మంచిదా బస్సు రూట్ better cheppara
గుంటూరు నుండి అయితే ట్రైన్ ఎక్కి గిద్దలూరు స్టేషన్లో దిగి అక్కడి నుండి గిద్దలూరు to పొరుమామిళ్ల కి బస్ లు తిరుగుతూ ఉంటాయి ఆ రూట్ లో కలసపాడు దగ్గర దిగితే కలసపాడు నుండి బాలాయపల్లి మీదగా ఆటో లో జ్యోతి క్షేత్రాన్ని చేరుకోవచ్చు ఇది కొంచెం లేట్. అదే డైరెక్ట్ గా గిద్దలూరు నుండి పోరు మామిళ్ల వెళ్లి ఇందాక చెప్పినట్లు బస్ లో వెళ్లొచ్చు. ఇదంతా ఎందుకు కాస్త ఖర్చు అయినా పర్లేదు అనుకుంటే మీరు గుంటూరు నుండి మార్కాపురం, పొరుమామిళ్ల మైదుకూరు మీదగా కడప వెళ్లే బస్ ఎక్కి పొరుమామిళ్ల లో దిగితే ఈజీ. అన్నీ చెప్పా ఇంక మీ వీలును బట్టి చూడండి
Bus is best
@@chandhunaik5645 yes sir
Hai.sar.bagunara
Nenu bagunnanu sir meeru ela vunnaru
Giddalur railway station Nandi jyotish Shastra ki basalu vanthaya
ఉండవు అండి ఎప్పుడు అయినా స్పెషల్ రోజుల్లో మాత్రమే గిద్దలూరు నుండి buses ఉంటాయి. మీరు గిద్దలూరు నుండి పోరుమామిళ్ల పోతే అక్కడ నుండి ఉంటాయి అవి కూడా రోజుకి మూడుసార్లు మాత్రమే ఉదయం 6-30 కి తరువాత మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సాయంత్రం 5 గంటలకు
🙏
@@anjireddy2971 🙏🙏🙏
Bro iroju akkda jayanthi kadha
Jayanthi kadu sir Aaradhana Mahosthsavalu eroju, Repu. Jayanthi Bedusupalli lo chestaru pushya masamlo
May. 5.mamu.train.lo.vastamu..gidaluru.digeta.akada.nunchi.busulu.uantaya.ramu.vijaywada
No sir giddalur nundi jyothi ki buses vundavu. Giddaluru nundi kalasapadu vaste akkada nundi autos vuntayi leda giddaluru nundi Porumamilla pothe akkada nundi morning 6 ki afternoon 2 ki evening 5 ki buses vuntayi. Best option kalasapadu
Live emina peduthava bro
No sir nenu Live cheyyadam ledu
Ayina Jyothi Kshetram lo phone signals vundav sir
వెళ్లాను బాగుంటాది
Avunu chala baguntundi
Jai kassinayana
@@hanchatelakshmanrao1448 Jai Sriram 🙏
Kasireddy Nayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹
@@advitha7719 Jai Sriram 🙏🙏🙏
Night staying unda
Rooms vunnayi night vundochu. But single person ki Room ivvaru normal rooms. Temple daggara chala open place vuntundi single ayithe akkada nidra cheyyochu.
Sar. Monane. Nenu
Jyotiskatranike. Velanu. Sar.. Varekuntla. Nunchi. Dagara. Sar.
@@VSm-w6e varikuntla nundi daggara ane kadu manam etu vaipu nundi Jyothi kshetram ki povalanna compulsory Varikuntla nunde povali thank you
Naku evaru leru akkada unde avakasam unte cheppandi seva chesukuntu untanu
Ha vundochu sir meeru ekkada nundi ravali
@@vamsibudgettraveller1495 nalgonda Telangana state
@@umamaheshwarbellam575 avuna sir ok vellandi bagane vuntundi akkada
Please sub titale english
Vinod Kumar
కాశి నాయన కాడ పెద్ద నీళ్ల నీది ఉంది అని చెప్తారు పైనుండి నీళ్లు పారుదయనే అలాంటి వీడియోలు చూడలేదు అన్నా చూపి ఒకసారి నీళ్లు అక్కడ జ్యోతి కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు
@@Mansoor-x1s అవునా నాకు తెలియదు ఈ విషయం ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తెలుసుకుని వీడియో చేస్తా