సీమ రాజాకు సీక్రెట్ లెటర్బావురుమన్న బోరుగడ్డ.. SEEMARAJA YSJAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • సీమ రాజాకు సీక్రెట్ లెటర్
    బావురుమన్న బోరుగడ్డ#seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 654

  • @ntrchannel7146
    @ntrchannel7146 День назад +214

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ సీమరాజ అభిమానసంగం అధ్యక్షుడు ❤❤❤

    • @prasannakumar-dm5vl
      @prasannakumar-dm5vl 17 часов назад +2

      Raja be like : Meeru ekkada dorikaruraa naaku😅😅😅

  • @raviteja3252
    @raviteja3252 День назад +271

    నెక్ట్
    శ్రీ రెడ్డి
    పోసాని కృష్ణమురళి కి మిగుడు ప్రోగ్రాం ఎపుడు అన్న

  • @bujjimanager
    @bujjimanager День назад +92

    సీమ రాజా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 😊

  • @suryaprakash2071
    @suryaprakash2071 День назад +137

    అన్న మన పార్టీ లో మేధావులు ఒక్కొక్కరుగా జైలు కు వస్తున్నారు వారికి ఒక స్వాగత కార్యక్రమం చేయండి

  • @BCSN-dp9eb
    @BCSN-dp9eb День назад +58

    సీమరాజకుదన్యవాదలు

  • @EswarAsapani
    @EswarAsapani День назад +82

    నమస్కారం అన్న మింగుడు కార్యక్రమం ki స్వాగతం

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 21 час назад +69

    బోరుగడ్డ అనిల్‌ లాంటి వ్యక్తి ఏ జాతికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ పార్టీకి చెందినా, ఆఖరుకు ఏ దేశానికి చెందిననూ వదలిపెట్టవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పౌరులు సమాజంలో తయారు కాకూడదు అనే మెసేజ్‌ను మనం పంపించినవాళ్ళమవుతాం.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 22 часа назад +57

    మీరు చేసిన అన్ని వీడియోల కన్నా ఇది సూపర్... మీరు సూపర్ సీమ రాజా గారు... మీకు హృదయపూర్వక అభినందనలు!

  • @thoramdurgaprasad2974
    @thoramdurgaprasad2974 День назад +325

    బోరుగడ్డ కి బోరు నీళ్లు తాగించి మరీ కొట్టారు అంట నిజమేనా అన్న.😂😂😂

    • @vinchiru
      @vinchiru 23 часа назад +8

      😂

    • @sai-yd7pg
      @sai-yd7pg 23 часа назад +7

      😂😂😂😅

    • @Leo-yc7qt
      @Leo-yc7qt 22 часа назад

      Flight yekkincharu borugadda gadiki.. 😂😂😂

    • @ParvathaiahregatiParvathaiahre
      @ParvathaiahregatiParvathaiahre 22 часа назад

      వాడికి బోరు నీళ్ళు కాదు యే ఆడవాళ్ళనైతే నీచంగా మాట్లాడాడో
      ఆ ఆడవాళ్ల ఉచ్చ తాగించి కొట్టాలి

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 22 часа назад +11

      బోరు గడ్డ కు ఎనకల బోర్ దించుతున్నారు ఏమో 😅

  • @PmanyPmabu
    @PmanyPmabu День назад +80

    సీమ రాజు గారికి నమస్కారం మీరు ఒకటి చెప్తే ప్రజలకు అర్థం కాదు ఆంధ్ర ప్రజలకు మీరు కిరణ్ గారు ఇద్దరు కలిసి డిబేట్ చేస్తే అర్థం అవుతుంది మీరు ఇద్దరు డిబేట్ ఎప్పుడు పెడతారో దాని గురించి పెట్టి బోరుగడ్డ దాని గురించి చెప్పండి సార్ ప్రజలకు అర్థం అయితది

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px 22 часа назад +27

    సూపర్ గా చెప్పావు అన్నయ్య జై టిడిపి

  • @balepeddareddaiahyadav7383
    @balepeddareddaiahyadav7383 22 часа назад +33

    సీమ రాజు గారికి ధన్యవాదాలు
    కృతజ్ఞతలు
    . అన్నా సీమ రాజు గారు. ఈ డెకాయిట్ గాళ్ళ గురించి నీవు ఒకని వి చెపితే సరిపోదు. నీవు. కిరణ్.
    డిబెట్ పెట్టి తెలుగు ప్రజలకు తెలియజేయండి
    జై తెలుగుదేశం
    జై సిబిఎన్
    జై నారా లోకేష్ బాబు

  • @gopinadhpspk5349
    @gopinadhpspk5349 День назад +75

    కొంచెం గట్టిగా మింగు సీమరాజా....

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj День назад +92

    నమస్కారం ప్రజలారా 😂😂
    సాయంత్రం మింగుడు కార్య క్రమం కు స్వాగతం సుస్వాగతం 😂😂
    3029 లో మన పార్టీని తప్పకుండా అధికారం లోకి తెచ్చుకుందాం 😂😂
    సీమ రాజ గారి ఆధ్వర్యం లో 😂😂

  • @RaviKanakala-c4y
    @RaviKanakala-c4y 22 часа назад +23

    సీమ రాజా అన్న నీకో నమస్కారం నవ్వలేకపోతున్నాను నీ గుండు బతకాలన్న 2000 సంవత్సరాల బతకాలి సూపర్ ఎక్సలెంట్ గా చెప్పవా అన్న ప్రతి ఒక్కరికి జరగాలి ఈ ట్రీట్మెంట్ జై సీమ రాజన్న

  • @veeraraghavuluPetta
    @veeraraghavuluPetta 23 часа назад +47

    సీమ రాజాగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంక చెయ్యాలి

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 День назад +38

    జై సీమా రాజ అన్న.... 👌👌👌👌👌👌

  • @sridharvaraprasad3072
    @sridharvaraprasad3072 19 часов назад +29

    బ్రదర్ శ్రీ రెడ్డి పోసాని ఇద్దరినీ కూడా సోదరా విచారణ పిలిపించి సోదరా
    వాళ్లిద్దరూ ఇక్కడ కనపడలేదు సోదరా

    • @jwalafire98
      @jwalafire98 18 часов назад

      Soon wait and see 👀

    • @sudhakarkasagani7218
      @sudhakarkasagani7218 9 часов назад

      ఇద్దరిని ఒకే సెల్ లో వేయాలి, ఇది వాళ్ళకి bumper offer😂

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 22 часа назад +17

    సీమరాజన్నా..ఈ సందట్లో పాపం రోజగారిని ఎవ్వరూ పరామర్శించట్లేదు ..జర అర్సుకోరాదు.

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC День назад +230

    నమస్కారం ప్రజలారా సీమ రాజా ఫ్యాన్స్ లైక్ బటన్ ❤👍

  • @subramnyamsubbu5690
    @subramnyamsubbu5690 День назад +47

    కామన్ మాన్ కిరణ్ మీరు కలసి వీడియో పెట్టున్న

  • @BhagathChandrra
    @BhagathChandrra 21 час назад +18

    మిగుడు కార్యక్రమ ని కీ స్వాగతం

  • @mahammadrafi2725
    @mahammadrafi2725 23 часа назад +35

    బోరుగడ్డ ప్రేమతో రాసుకున్నా ఉత్తరం

  • @bandisrinivas651
    @bandisrinivas651 День назад +17

    అన్నా వాడిని అలా తిట్టకు అన్నా వాడి ఇద్దరు పెళ్ళాలు బాధ పడతారు😢

    • @phanikumar-nc4gh
      @phanikumar-nc4gh 22 часа назад +1

      ముగ్గురు అంట...

    • @ljuzx12346f
      @ljuzx12346f 14 часов назад

      ​@@phanikumar-nc4ghfirst pellam. Adhili vellipoyindhi,ippudu idharey vunnaru aah saaley gadiki,malli police custody ki aduguthunnaru,malli coating vadiki

  • @psk1990
    @psk1990 19 часов назад +5

    అన్నా నువు సూపర్, నీ వెనకాల మన సైకో లెవిన్ రెడ్డి ఫోటో ఉంది,
    Govt మారింది ఫోటో మార్చాలి, లేకపోతే బొరుగడ్డ తరువాత నువ్వే అన్నా,
    ఇట్లు
    సీమరాజ అభిమాని

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 День назад +23

    పళ్ళుతోముకోడు,పైల్స్ కూడా ఉండి ఉంటాయి 😂😂😂

  • @Nataraju9555
    @Nataraju9555 22 часа назад +20

    ఏందన్నా మీ పార్టీ అధికార నేత ఫోటో పెట్టావు. దండేసి దండం పెట్టు అన్న 💐💐💐

    • @shivabharathi1265
      @shivabharathi1265 9 часов назад

      😂😂😂😂😂😂

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 7 часов назад

      వద్దులే నాగరాజన్న దండేస్తే ఛండాలంగా ఉంటుంది పాపం ​@@shivabharathi1265

    • @NareshSiriki
      @NareshSiriki 12 минут назад

      😊😊😊😊😊

  • @prasanthbehera7472
    @prasanthbehera7472 День назад +19

    Anna I'm from odisha paralakhemundi gajapati district I'm ur fan Seema Raja garu

  • @vemana4267
    @vemana4267 10 часов назад +4

    సీమ రాజన్న అర్దమైంది అన్నా స్క్రిప్ట్ బలే పెట్టారన్న

  • @dmsseenu456
    @dmsseenu456 23 часа назад +9

    అన్నా, బోరుగడ్డ లెటర్ విన్నాక, ఈ paytm బ్యాచకు ఇప్పటికైనా మేలుకోవాలని చెప్పు అన్నా.

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra 12 часов назад +6

    మహా నటి...శ్రీరెడ్డి గారు...మిగిలినారు అన్న గారు

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 11 часов назад +5

    అన్నా మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ గారు మీరు కలసి ఒక వీడియో చెయ్యాలని నా కోరిక అది ఎలా వుండాలంటే ఒక రేంజ్ లో వుండాలని మీ అభిమానిగా నా కోరిక

  • @nsns6167
    @nsns6167 День назад +196

    అన్నా డెకాయెట్ అంటే ఎంటే 🤣

    • @kummaravenkataramudu5536
      @kummaravenkataramudu5536 День назад

      బంది పోటు దొంగ

    • @rajeshreddyvari8604
      @rajeshreddyvari8604 День назад +1

      420 na koduku anni artham donga na koduku like jagan😂😂

    • @IsacBabe
      @IsacBabe 22 часа назад

      Lucha lafanga lust cast rajakiyalu chesina vallu alaga ala chesena valla ki iche award adi 😂 ychips mukyyam anina birudu adi 😂

    • @flankop585
      @flankop585 22 часа назад +46

      YSR Congress party 🎉🎉

    • @ramireddygorusu7356
      @ramireddygorusu7356 22 часа назад

      దోపిడిదారు

  • @lsentertainment4698
    @lsentertainment4698 22 часа назад +7

    సీమ రాజు అన్న😂😂,,,, నీ న్యూస్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు

  • @srinusettipalli3240
    @srinusettipalli3240 21 час назад +5

    సీమ రాజా నీ విశ్లేషణ సూపర్

  • @kanakadurgak1983
    @kanakadurgak1983 День назад +8

    Super 👌

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 День назад +8

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @suraganigiridhar2696
    @suraganigiridhar2696 День назад +8

    Anna ✌✌✌

  • @MadugulaRamaTulasi
    @MadugulaRamaTulasi 21 час назад +6

    నాకు అదే డౌటు డెకాయిట్ అంటే ఏమిటి అన్న 😂😂😂😂😂

  • @rajarao448
    @rajarao448 23 часа назад +6

    సీమ రాజా అన్న,
    వాడిని వదలకూడదు

  • @jayamtvtelugu5975
    @jayamtvtelugu5975 День назад +12

    Mingudu program ki swagatham

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo День назад +9

    సూపర్ సీమరాజా

  • @ramrao8910
    @ramrao8910 21 час назад +5

    Super anna

  • @premchandvyas4109
    @premchandvyas4109 23 часа назад +8

    సీమ రాజా గారు చాలా బాగా విశ్లేషణ చేశారు మిగతా కార్యకర్తలకు హెచ్చరికలు కూడా పంపారు సల సూచనలు బాగున్నాయి ధన్యవాదాలు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు

  • @MohanRaoP-zi5zu
    @MohanRaoP-zi5zu Час назад

    Absolutely well said 👍

  • @parri1308
    @parri1308 22 часа назад +5

    supar sir

  • @aananduu
    @aananduu 23 часа назад +3

    Very well said.

  • @koundinyaEdaguttu
    @koundinyaEdaguttu Час назад

    థాంక్స్ సీమ రాజా

  • @harika1237
    @harika1237 23 часа назад +6

    అన్నా సూపర్ జై సీమా రాజా

  • @gaddampradeep2296
    @gaddampradeep2296 22 часа назад +4

    1000సూపర్ 👍

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 20 часов назад +4

    రాజా కాకినాడ పాత ycp mla నా ఆస్తి గుంజుకున్నాడు, బోరు గాడిని ఫోన్ చేసి మాట్లాడమను నా ఆస్తి నాకొస్తాది, ఊరికే వద్దులే, % ఉంటది.

  • @venkateswararao2219
    @venkateswararao2219 17 часов назад +2

    Seema Raju garu,
    Your comments are excellent. YCP future is doubtful. Jagan career is over.

  • @srinumadhavi
    @srinumadhavi 17 часов назад

    మీరు చేసిన అన్ని వీడియోల కన్నా ఇది సూపర్... మీరు సూపర్ సీమ రాజా గారు... మీకు హృదయపూర్వక అభినందనలు!, Next Sajjala is Going to Rajamundry Jail , Sree Reddy ................

  • @srinivasmaddineni4137
    @srinivasmaddineni4137 22 часа назад +3

    నమస్కారం సీమరాజా 😀

  • @srinivasamurthykanuparthy7370
    @srinivasamurthykanuparthy7370 День назад +4

    Happy to see you every day 😍

  • @seelapandu238
    @seelapandu238 21 час назад +2

    జై సీమరాజా గారు

  • @cavenumurali
    @cavenumurali 22 часа назад +4

    Super Seema Rajaaaaa

  • @babunaveen7884
    @babunaveen7884 22 часа назад +3

    Super

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 20 часов назад +1

    అన్నసీమరాజా. మీ న్యూస్ పబ్లిక్ వైటంగ్. 👍.

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 8 часов назад +2

    బోరుగడ్డ బోరుమంటే పోసాని పోసుకుంటాడు

  • @dasarigopi95
    @dasarigopi95 21 час назад +2

    Super bro, proceed we support you

  • @venkiraju1
    @venkiraju1 День назад +12

    వైఎస్ఆర్ ఫోటో లేదు వెనకాల, పెట్టండి

  • @muddulurireddeiahraju3006
    @muddulurireddeiahraju3006 21 час назад +2

    Very good

  • @sudarshangoudraikindhi5534
    @sudarshangoudraikindhi5534 21 час назад +2

    X lent సీమ రాజా అన్న

  • @sudakartsudakart2066
    @sudakartsudakart2066 21 час назад +4

    సీమరాజు ఇస్ ఏ కరెక్ట్ పర్సన్

  • @JogiMurali-i6z
    @JogiMurali-i6z 22 часа назад +2

    సూపర్

  • @utlamohanarao6211
    @utlamohanarao6211 Час назад

    Super Tammudu

  • @sivasankard9087
    @sivasankard9087 8 часов назад +1

    గనిసగడ్డ పెట్టారు అని అర్థం అవ్తుంది😂

  • @durgaprasadkaribandi
    @durgaprasadkaribandi 9 часов назад

    జై సిమరాజా

  • @vijaychinni7879
    @vijaychinni7879 День назад +5

    5 minutes lo 500 likes

  • @bathulasrinu564
    @bathulasrinu564 22 часа назад +2

    🙏🙏🙏super సిమరాజా

  • @vijayamjp8008
    @vijayamjp8008 20 часов назад +1

    Seemaraja welcome your letter is very good explanation

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 7 часов назад

    సూపర్ కామెడీ ,అదిరి పోయింది సీమ రాజా గారు.పాపం కింద కూర్చో లేక పోతున్నాడు బోరుగడ్డ,కొవ్వు వదిలి పోయి వుంటుంది.ఇంకా చాలా రోజులు అత్త గారి ఇంట్లో వుండాలి.ఒక వేళ తిరిగి వస్తె ఎందుకు పనిచేయదు ఈ బోరుగడ్డ.మీ కామెడీ సూపర్ సార్

  • @suddusgc6700
    @suddusgc6700 17 часов назад +1

    ఇంకో కవరొచ్చింది... నేను తీసి చదువుతా...!!! జాగ్రత్తగా విను..!! మ్యాటరేంటంటే...
    "బంతి బాగా.. గట్టిగా ఎగిరింది.. ఎగిరి.. మూడు రెక్కలూ ఊడిపోయాయి..!!! అబధ్ధపు మోటార్ కి.. మూడు రెక్కలు బిగించింది మనమేగా.., మళ్ళీ ఆ బాబు కట్టాడంటావేంటి గురూ..!! జనాలు బంతి గాఠ్ఠిగా కొట్టారు... మన రెక్కలూడిపోయాయ్.. మోటర్ చెడిపోయింది.. వస్తుందనుకున్న గాలి మొత్తం పోయింది..!! లాభం లేదు.. మోటారు బాగుచేసినా, రెక్కల వంకరలు తీసినా, అదిరిపోయే రంగులేసినా కూడా.. లాభం లేదన్నా...!! అసలు కరెంటే పోయింది..!! పోనీ జనరేటర్ పెడదామన్నా కూడా వీల్లేదు.. తిరగటానికి వీల్లేనంతగా గాఠ్ఠిగా.. టైటుగా బిగించిపడేశారు..!! ఆయిల్ పెట్టి తిప్పుదామన్నాకూడా కుదరదు.. తైలం మొత్తం పిండి.. తుడిచేస్తున్నారు..మన వంటిపైనున్న గుడ్డలతోనే!!!😢😢😢 ఇక లాభం లేదన్నా.. గాలి రాదు... మనమంతా చెమటలు కక్కాల్సిందే...! అన్నీ పూర్తిగా కక్కాల్సిందే..!!"
    విన్నావా.. ఉన్నావా..??

  • @RkRk-nv4ye
    @RkRk-nv4ye День назад +4

    Seemaraja, rp combination kosam like cheyandi

  • @rajt5218
    @rajt5218 19 часов назад +1

    Posaani Sri Reddy letters kavali anna

  • @Chinnavengaiah-fi2wt
    @Chinnavengaiah-fi2wt 18 часов назад +1

    అన్న శ్రీ రెడ్డికి పోసానికి ఎప్పుడన్నా

  • @NagaDeadly
    @NagaDeadly День назад +8

    Anna Roja arrest eppudu

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 7 часов назад +2

    మీ వెనక మీ నాయకుడు ఫోటో బాగుంది. ఎంత క్రమశిక్షణ సీమరాజా గారూ. బోరు గడ్డ గుద్ద బోరు చేసి వుంటారు.😂

  • @SNtvTelugu.
    @SNtvTelugu. 21 час назад +3

    ఏదో ఒక రోజు నీకు కూడా ఇబ్బంది ఉంటది బ్రదర్ జాగ్రత

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 4 часа назад

    Super anna 👍

  • @harshashouse4324
    @harshashouse4324 Час назад

    Super anna iam inspiring u ❤

  • @nanichilla7617
    @nanichilla7617 4 часа назад

    Anna nuvvu super

  • @ambatiraju6058
    @ambatiraju6058 5 часов назад

    miru super anna vishayalanu ardam ayyela prajalaku teliyachestunnaru...good

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj 5 часов назад

    బోరుగడ్డకు... మాకు ఏ సంబంధం లేదు... నిన్న జగన్ గారి రిప్లై ప్రెస్మీట్లో.... కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించుకోండి....

  • @KasturiVanaja
    @KasturiVanaja День назад +4

    🎉🎉🎉🎉

  • @KolluSrinivasarao-x6y
    @KolluSrinivasarao-x6y 10 часов назад

    Super.sir

  • @tennetinadham3814
    @tennetinadham3814 21 час назад +1

    Nice

  • @naidubellana4752
    @naidubellana4752 20 часов назад +1

    What a cantent Anna 😂😂😂🙏🙏🙏😆😆😆

  • @StayGenuine
    @StayGenuine 9 часов назад

    రాజా అన్న నవ్వలేక సచ్చిపోతే ...జలగన్న మీదే బాధ్యత అంత....😂😂😂😂

  • @gurralaraju4493
    @gurralaraju4493 21 час назад +1

    జై సిమరాజు గారు

  • @bandisrinivas651
    @bandisrinivas651 23 часа назад +1

    అన్నా మీరు సూపర్ మీరు ఇలాగే అన్నింటినీ చెప్పాలి🎉

  • @NareshErukula
    @NareshErukula 10 часов назад

    Anna spr anna

  • @sivaanv8385
    @sivaanv8385 10 часов назад

    బోరుగడ్డ కి బోరు నీళ్లు తాగించి మరీ కొట్టారు అంట నిజమేనా అన్న

  • @SridharVombaravelli
    @SridharVombaravelli 8 часов назад +1

    అన్నా నీకు దండం పెడతా వాడు చేసింది అని పార్టీ అని చెప్తానే వాని

  • @ShaikMoulali-s5l
    @ShaikMoulali-s5l 9 часов назад

    Anna.supar

  • @ThammaiahThurram
    @ThammaiahThurram 23 часа назад +3

    సీమరాజా మీరు భారతదేశం ఉండాలి ఎందుకు అంటే మీ సేవలు భారతదేశ కి అవసరం అన్న 100రోజులు బతకాలి 🙏

  • @vamsiKunamgari1432
    @vamsiKunamgari1432 Час назад

    రాజా రెడ్డి తాత ఫోటో లేదు అన్న వెనకాల😂😂😂😂😂

  • @SivaKumar-tx5zl
    @SivaKumar-tx5zl 21 час назад +1

    Super super

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 6 часов назад

    E later concept super.....
    Inka next arrest ani tiki letets వచ్చేస్తాయి 😂😂😂😂
    అతర్జాతీయ ప్రధాన కార్య దర్శి సీమ raja జెందాబాద్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉