గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్... నీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయడం చాలా సంతోషం... 🙏🌹మీ వైఫ్ మీ బాబు ఎలా ఉన్నారు... అప్పుడప్పుడు బాబుని చూడాలి..ఎక్కువ గ్యాప్ ఇచ్చారంటే మిమ్మల్ని అంకుల్ అంటాడు.. 🙌
Dubai విషయాలు బాగా ఉన్నాయి ఉమ గారు. దెయ్యాల ఊరు. Dubai Mall బాగా ఉన్నాయి. మీ ప్రీవియస్ వీడియోస్ బెల్లి డ్యాన్స్, బుర్జ్ ఖలీఫా, ఇంకా మీరు ఇసుక అడ్వెంచర్ అన్ని బాగా ఉన్నాయి. మా జీవితం అంత కష్టపడిన దుబాయ్ వెళ్ళడానికి కలవాల్సిన డబ్బులు సంపాదించలేము. కానీ మీ వల్ల అది పూర్తి అయింది. ధన్యావాదాలు ఉమ గారు ❤❤❤❤❤.
Mundu ledu a mall 2 years munde commercial purpose ga start chesaru.lopala adbhuthamga ga untundi.carpet chala chala smooth ga untundi.memu prayer kuda chesam.arrengmets chakkaga untundi
హాయ్ ఉమా గారు,మీరు మంచి, మంచి కంటెంట్ తో ఇంట్రెస్టింగ్ గా వీడియోలు తీసి మాకు రోజూ అప్లోడ్ చేసి మమ్మల్ని మీ వీడియో లకు బాగా అడిక్ట్ చేసి సడెన్గా ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడమనేది మీకు న్యాయమా ఉమా బ్రదర్! ఎనీవే మీరు మీ ఫ్యామిలీ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని, ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అక్క 🎉😊
Anna proud to be indian ani ninnu chuste garvanga anipistundhe . Mana barathadesapu manushudu prapancha desalu tours chestunna niku hats off anna . Big fan of yuh
Uma garu.. My mom and dad watch your videos regularly in youtube on TV.. Recently when you didn't post for few days.. My mom was like.. "What happened to Uma, why he isn't posting? 🤔" like that she is concerned about you.. 😅😊
Meeru chala countries thiruguthunnaru every country lo private or corporate companies security operations and employees relationship ela untayo vlogs cheyandi please.. Every country lo Top corporate companies list chupiyandi Who will be responsible for Cab Accident/ fire accidents / theft cases/ lost cases
ఉమా అన్నయ్య హాయ్ మీ ప్రతి ఒక్క వీడియోను చూశాను ప్రతి యొక్క ప్లేసెస్ గురించి చాలా బాగా వివరించి చెప్తారు చూపించారు కూడా జపాన్ చైనా ఇంకా చాలా దేశాలు చూపించారు మన భారతదేశాన్ని ఇతర దేశాల వాళ్లు చాలా గౌరవిస్తారని చెప్పారు విదేశీయులకు నామనస్ పూర్వక నమస్కారాలు ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఊర్లు చూపించండి అన్నయ్య
గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్... నీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయడం చాలా సంతోషం... 🙏🌹మీ వైఫ్ మీ బాబు ఎలా ఉన్నారు... అప్పుడప్పుడు బాబుని చూడాలి..ఎక్కువ గ్యాప్ ఇచ్చారంటే మిమ్మల్ని అంకుల్ అంటాడు.. 🙌
Super అద్భుతం మీరు అలా వివరంగా చెప్తుంటే చూసినంత ఆనందంగా ఉన్నది బ్రో
Dubai విషయాలు బాగా ఉన్నాయి ఉమ గారు. దెయ్యాల ఊరు. Dubai Mall బాగా ఉన్నాయి. మీ ప్రీవియస్ వీడియోస్ బెల్లి డ్యాన్స్, బుర్జ్ ఖలీఫా, ఇంకా మీరు ఇసుక అడ్వెంచర్ అన్ని బాగా ఉన్నాయి. మా జీవితం అంత కష్టపడిన దుబాయ్ వెళ్ళడానికి కలవాల్సిన డబ్బులు సంపాదించలేము. కానీ మీ వల్ల అది పూర్తి అయింది. ధన్యావాదాలు ఉమ గారు ❤❤❤❤❤.
Mi vidiyo s anni chusthunamu super chala baga chepthunaru chala kasta paduthunaru Vary nice 👌👌👌💐💐💐💐
ఒక పెద్ద అద్భుతం ఎంత అద్భుతాన్ని చూపించారు వావ్ నైస్ సూపర్👌👌👌👌👌👍👍👍👍💘💘
అటువంటి ఇసుక లో విషపూరితమైన పాములు ఉండే ప్రమాదం ఉంది , జాగ్రత్త ఉమా గారు.
Venkata srinivas garu meru jagartha ani cheppute good impression vastadi kani atanu already velli vachesadu meru eppudu jagartha anadam waste a anukunta andi and evari fate bagunte tsunami vachina bathukutadu balekapote intlo unna fan padi potharu manam em cheyalem rip pettadam tappa 😓
Hello Uma గారు చాలా కష్ట పడి వీడియోస్ చేస్తున్నారు. మీ Vlogs చాలా బాగుంటాయి. Take care
Good to hear that u came to your home🥰🥰
Familytho baga enjoy cheyandi uma garu😍
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య మీ విడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము ధ్యాంకు అన్నయ్య మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా అన్నయ్య దేవుడు ఎప్పుడు తోడై ఉండాలి
Hi andi
హాయ్ ఉమా గారు ఎలా ఉన్నారు మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాను వీడియో చాలా బాగుంది మీరు ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా ఉంది😊
The video is very good Uma garu❤Spend quality time with your family🎉🤗Take care of your health too❤
ఇసుకలో కూడా పాములు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి
ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ..... ಕನ್ನಡ ಹುಡುಗ..... ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ ❤❤❤❤❤🎉🎉🎉
Your explore is amazing bro🎉🎉 keep going God bless you bro
చాలా చాలా బాగుంది వీడియో సోదరా 👌👌👌👌👌👌
Hi UMA that musical fountain is biggest in the world. All the best UMA Sharanya
Ummmm waiting
Chala baagundhi ❤
The video is excellent...👌ghost village is also exciting...Take care of ur health Uma garu...🙂
nice vlog, relax and complete your work which is to be done in home, keep going
Video Bavudhii UMA Anna ❤
Good morning uma bro mi valla manchi video chusthunamu😊
Chala baga undi brother god bless you
Love from global kannadiga❤
Nice exploring Dubai uma garu. Good information about dinosaur.
Hi Uma gaaru, Shoe vadandi,Sand lo Snakes and Scorpions vuntaayi❤️
Mundu ledu a mall 2 years munde commercial purpose ga start chesaru.lopala adbhuthamga ga untundi.carpet chala chala smooth ga untundi.memu prayer kuda chesam.arrengmets chakkaga untundi
గుడ్ మార్నింగ్ అండి ఉమగారు
Hii uma garu yesterday mimmalni IKEA lo chusa nice to meet you uma garu n Saranya garu🙏 ur son soo cute 😍
Manchi video chupincharu bro tq very much
🕌... beautiful ga undhi❤😍
Wow really beautiful shopping mall and exclusive mosque.
హాయ్ ఉమా గారు,మీరు మంచి, మంచి కంటెంట్ తో ఇంట్రెస్టింగ్ గా వీడియోలు తీసి మాకు రోజూ అప్లోడ్ చేసి మమ్మల్ని మీ వీడియో లకు బాగా అడిక్ట్ చేసి సడెన్గా ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడమనేది మీకు న్యాయమా ఉమా బ్రదర్! ఎనీవే మీరు మీ ఫ్యామిలీ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని, ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అక్క 🎉😊
Hi andi insta unda meeku
అన్న ట్రావెలింగ్ start చెయ్యండి అన్న
Waiting For your Videos ❤
Next video ఎప్పుడు అన్నా
waiting inetrestly.
ఉమా అన్న మే వీడియోస్ కోసం వైటింగ్. .❤
Ilike sand dunes, Sandy deserts, sandy places. Thank you for your vedio.
Good morning brother 😊❤️ Emai poyav brother inni rojulu 😮 chala Baga chupincharu brother ❤👌😊
Hi anaya me vedio s kosam waiting wow malli vachesaru😊
మిమ్మల్ని చూస్తే మీరు ఆరోగ్యానికి దూరంగా..అనారోగ్యానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఎందుకో..bro..
అతని కళ్ల chuttu blackness. No blood circulation.
ముందు మన హైదరాబాద్ బిర్లా సైన్స్
మ్యూజియంలో డైనోసార్ ఉందని తెలుకోకుండా ఎక్కడో దుబాయిలో చూసి ఆశ్చర్యపోతున్నారు?
neeku endhuku bro
maa ishtam
Good morning 🌄🌄 uma anna
Nice video
Take care❤❤😊😊
Uma garu keep video once in a week to have a connect with subscriber's
ఇంటి లోపలికి వెళ్లిన ఇసుక బిల్డింగ్ పైన లేకపోవటం కొంచెం ఆశ్చర్యం గా ఉంది మరి బ్రదర్
that is plan of govt to attract tourists
that is plan of govt to attract tourists 😂😂😂
Anna proud to be indian ani ninnu chuste garvanga anipistundhe . Mana barathadesapu manushudu prapancha desalu tours chestunna niku hats off anna . Big fan of yuh
First like then watch video. Thats the format to watch Uma’s videos.. coz its expected that the video ez gonna be epic.🎉😃
Good morning Brother Rajhamundry 👌
Enough resting pack your bags and start journey fastly please❤❤
Video super Anna....👌👌💐💐
Hii uma bro me videos kosam wait chestu untam ma papaku mi video's ante chala istan
Just no words.......Nice video
Mee new videos kosam wait chestunam brother...manchiga rest teeskuni..fresh ga marinni videos upload cheyandi god bless you
Uma garu.. My mom and dad watch your videos regularly in youtube on TV.. Recently when you didn't post for few days.. My mom was like.. "What happened to Uma, why he isn't posting? 🤔" like that she is concerned about you.. 😅😊
Wow
Anna please next time Thailand vellu🥰🥰
Really missed your video's uma bro... Good morning😊
దుబాయ్ లో అన్న
ఉన్నావ్ గా అన్న కువైట్ వెలి రా అన్న మన ఇండియన్ చాలా ఉన్నారు ❤❤❤❤❤❤
Hi bro elaunaru amazing video super mukyaga akkadi sand stroke chusi shock iyamu beautiful dubai 😍 meeru tondaraga break ne finish cheskoni malli video's chyalsni korukuntunamu...mee babu ela unadu okasari video's lo chupinchandi 😊wait chestuntamu video's kosam
Soooooooo nice Uma Garu Take Care All 👍💕
Nice vlog🎉🎉🎉
Super అన్నయ్య 😍😍😍😊
Super Anna 🎉 love from Eluru ❤
Best budget trip plan chai bro
Rattle snakes untai jagratha uma garu❤
Beautiful video ❤
Anna mi videos kosam waiting edaina update post cheyandi anna
Wonderful brother
Meeru chala countries thiruguthunnaru every country lo private or corporate companies security operations and employees relationship ela untayo vlogs cheyandi please..
Every country lo Top corporate companies list chupiyandi
Who will be responsible for
Cab Accident/ fire accidents / theft cases/ lost cases
Super and exlant video uma Anna 👌👌👌👌👌👌
Uma garu. Meeru videos lo konni slow motion and konni situation sync bgms add cheyyandi. Inka baaguntai. Please meeru deeni paina action thiskuntarani korukuntunna. Thank you andi..
It's old Al ready we are go there and upload video also
Mosque structure beautiful ❤❤❤❤
GOOD MORNING UMA GARU
ఉమా అన్నయ్య హాయ్ మీ ప్రతి ఒక్క వీడియోను చూశాను ప్రతి యొక్క ప్లేసెస్ గురించి చాలా బాగా వివరించి చెప్తారు చూపించారు కూడా జపాన్ చైనా ఇంకా చాలా దేశాలు చూపించారు మన భారతదేశాన్ని ఇతర దేశాల వాళ్లు చాలా గౌరవిస్తారని చెప్పారు విదేశీయులకు నామనస్ పూర్వక నమస్కారాలు ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఊర్లు చూపించండి అన్నయ్య
What happened bro , is everyone are okay , healthy be happy everyone
Good morning
Take care of your family
Love from global kannadiga
Anna akkada unavu emindi miku 😢❤❤
Hi uma Anna namma global kadidiga ram sir jothe videos ❤
Sand dunes..... ఇసుక తిన్న లు (thinnelu).
Uma garu what happened chepandhi plz vedios akkada 😢😢😢
Nenu dubai lo vunnanu kani gatajanmalo papalu chesina Valle ikkada janmistaru I love my 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
broo Switzerland village life cover cheyi broo
Great uma anna...I like you ..❤
ఉమా అన్నా ఎందుకు కొత్త వీడియో లు పెట్టడం లేదు
Good morning bro
Video super
Emaipoyaru videos ravadam ledu uma garu 😢😢😢
Super video uma garu ✨💐👍
Excellent video continue 👍
Good morning Uma garu, malli yeppudu journey start chestharu??
Where are you uma sirrrr missing youuuu 💖
Inthavaraku evaru explore cheyaledu.mee dhyryaniki thega mechuvalandi babu.antha endalo adi vediesuka meeda nadavadam mamulu vishayam kadu hat's off to Umagaru
Hi Uma how are you good morning your video are super take care God bless you waiting for your video ❤ from Bangalore
Global Kannadiga ಚಾನೆಲ್ ಇಂದ ಇಲ್ಲಿ ಬಂದವರು ಯಾರ್ ಯಾರು ❤❤
Your Videos Always Watching Anna❤❤
Love from Tamil trekker subscriber ❤️
అబుదాబి వెళ్ళు అన్న, అక్కడ దుబాయ్ మాల్ కన్నా yas mall ఇంకా పెద్దది😊 నేను ఆ మాల్లో వర్క్ చేశాను బ్రో చాలా బాగుంటుంది
I am waiting for your videos
Anna videos eppudu upload chestharu waiting been a long time not watching your videos..Upload cheyandi anna we want to see your videos❤
చింత చెట్టు కాదు అన్న అది జమ్మి చెట్టు
Journey Start Cheyyandi Anna Please
❤uma Anna
Mee Videos Kosam Waiting
✅✅✅UMA bro present ni vlogs yem baaga levu bro ,. Mari expensive countrys vaddu , poor countrys chesthene baagunttadhi...
Baga leva😂😂