Dead Sea -430 Meters Lowest point in The World | Israel 🇮🇱 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 510

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 6 месяцев назад +210

    యుద్ధం జరుగుతున్న సమయం లో టూర్ చేస్తున్నావ్ అంటే నీ ధైర్యం సూపర్ 🎉❤

    • @vvr9558
      @vvr9558 6 месяцев назад

      Anna ki matter teliyadu 😂

  • @Adhitya_official
    @Adhitya_official 6 месяцев назад +820

    నా అన్వేషణ కంటే ఉమా చాలా బెటర్ అనుకునే వాళ్ళు ఒక లైక్ కొట్టండి..... ఉమా ఎవరి జోలికి వెళ్లడు తన పని తాను చేసుకుంటాడు నాకు తెలిసినంతవరకు మేబీ నేను వీడియోలు చూస్తూ ఉంటాను

    • @manojkumarmanoj451
      @manojkumarmanoj451 6 месяцев назад +26

      Same felling brother naku kuda Uma anna ante istam❤😊

    • @rvvsatya
      @rvvsatya 6 месяцев назад +20

      Tappu ala anoddu
      Yevari vyaktitwam varidi

    • @paulyangicho9168
      @paulyangicho9168 6 месяцев назад

      Vaddu pedha lucha gadu na anveshana gadu😂

    • @props9349
      @props9349 6 месяцев назад +10

      Adi nee feeling anthe bro ,evari content valadi uma bro detailing bagutundi and anvesh di video clarity drones r great godwalu antava adi common le

    • @ravinani404
      @ravinani404 6 месяцев назад +20

      Naa anveshana ollanths gudda balupe but uma is decent chala baga chepthaadu and over action cheyyadu

  • @VinodKumarHere
    @VinodKumarHere 6 месяцев назад +37

    మీ మాటలో ఎప్పుడు
    ఒక్క తప్పుకూడ ఉండదు అందరినీ గౌరవించి మాట్లాడుతారు
    Ur great brother 🎉❤

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 6 месяцев назад +71

    మీరు చెప్పే ప్రతి చిన్న విషయం కూడా చాలా నీట్ గా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది వినడానికి కూడా చాలా అందం గా ఉంటుంది❤🎉

  • @rajesh166
    @rajesh166 6 месяцев назад +26

    ఉమ గారు మీకు మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే డెడ్ sea నీ బుక్స్ లో చదవడం తప్ప మేము ఎప్పుడు చూడలేదు మీ వాళ్ళ ఆ కోరిక కాస్త తీరింది. ఇంకా మీరు హోటల్ కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ వాళ్ళు ఏ దేశం అని అడిగినప్పుడు ఇండియా చెబితే వాళ్ళు food కానీ డ్రింక్ నీ తక్కువకి ఇవ్వడం చూస్తే చాలా ఆనందం వేసింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఇండియా అంటే ఇంత అభిమానిస్తారు అని అందుకే రష్యా తరువాత ఇండియా కి best friend ఇజ్రాయెల్ అందుకే ఇజ్రాయెల్ నీ ఎప్పటికీ వదులుకోకూడదు. Thank you ఉమ గారు మీరు dead sea చూపించినందుకు. మీ వీడియో సూపర్.

  • @pavanvenki6459
    @pavanvenki6459 6 месяцев назад +36

    చాలా అద్భుతంగా మీరు ఇస్తున్న ప్రదేశాలు ఉన్నాయి అన్న

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 6 месяцев назад +21

    మీ విశ్లషణా చాలా బాగుంది బ్రదర్...ఇశ్రాయేలు గురించి మీరు మాకు చాలా బాగా చూపిస్తున్నారు...మేము చాలా సంతోషిస్తున్నాము....ఆ యేసు ప్రభువు ఆశీస్సులు మీకు & మీ కుటుంబానికి ఎప్పుడు వుండాలని ఆశిస్తున్నాను...కీప్ ఇట్ అప్ బ్రదర్...

  • @Pendemsalomi
    @Pendemsalomi 6 месяцев назад +11

    🙏 Tq brother, ( war struggles ) ఉన్న మీరు మనో ధైర్యముతో మా కోసం other countries lo videos చేస్తూ ఉన్నారు. మంచి countries and beautiful locations చూపిస్తూ మీ journey కొనసాగిస్తూ ఉన్నారు.) మన indians అంటే అందరికీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటుంది. మిమ్మును అందరూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఆదరిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మాకు మీ వీడియోలు చూస్తూ ఉంటే చాల సంతోషముగా ఉంది. ( మన India వాళ్ళే కొంత వరకు రోషము, పౌరుషముతో కోపాలతో ఉంటారు. Out of Countries లాగా మనము కూడ అందరితో ప్రేమగా ఉంటే మన జీవితాలకు ఒక విలువ ఉంటుంది. జీవితం, క్షణ భంగురము, కదా tq brother,, may God bless you🙏

  • @arunanaradabhatla5854
    @arunanaradabhatla5854 6 месяцев назад +4

    కారణజన్ముడవు తమ్ముడు Great! ప్రపంచ పర్యటన చేయడమే కాకుండా శ్రద్దగా చాలా చక్కగా వివరంగా ప్రతిదీ ఎంతవరకు చెప్పాలో అంతవరకే వివరణ ఇస్తూ చూపిస్తున్నావు really thankyou somuch🎉 మేము ప్రయాణిస్తున్నట్టే ఉంది all the best

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 6 месяцев назад +13

    ఎప్పుడు మీరు చేసే విడియోలు అధ్బుతం ఆశ్చర్యం అన్నయ్య మేము చూడలేకపోయినవన్ని ప్రదేశాలు మీరు చూపిస్తూ నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ధ్యాంక్యుమీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 6 месяцев назад +13

    అరుదుగా చూపించే వీడియోలు మీవే ! అభినందనలు !

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 6 месяцев назад +29

    ఉమా గారు ఎర్ర సముద్రం గురించి వీడియో తీయండి అక్కడ గాడ్ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆయన నమ్ముకున్న ప్రజలను నీళ్లలో నడిపిస్తారు అందుకే ఎర్ర సముద్రం వీడియో తీయండి

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 6 месяцев назад +2

    ఇజ్రాయెల్ ను చూడ్డం చాలా ధన్యత గా
    భావిస్తున్నాను. అక్కడికి వెళ్లి మేము చూడలేము
    చాలా థాంక్స్ ఉమా గారు j

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 6 месяцев назад +8

    ఉమా గారు మీరు చాలా విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటారు.పర్వాలేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు అన్ని విషయాల్లో నిలబడతాడు మీరు ముందుకు వెళ్ళటమే ఇంకా విజయం మీ వెంటే ఉమా గారు

  • @ratnagampala3301
    @ratnagampala3301 6 месяцев назад +14

    Good morning Uma brother 🙏.. చాలా బాగా చూపిస్తున్నారండి... మీరు చాలా అదృష్టవంతులు అండి

  • @SAHITYATV
    @SAHITYATV 6 месяцев назад +5

    Dead sea చాలా బావుంది ఉమగారూ. మీరు పల్లెటూరు ఖాళీ బస్సులో వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న చోట ఆగి ఊరిలోకి వెళ్ళకూడదనే బోర్డు చూస్తే, ఏం జరుగుతుందో అని భయమేసింది. వెనక్కి రావడం మంచిదైంది. కొన్నిసార్లు మొండిధైర్యం మంచిదికాదు

  • @Raj-2002-s7i
    @Raj-2002-s7i 6 месяцев назад +42

    యుద్ధం జరుగుతున్న కూడా మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఇజ్రాయిల్ దేశం పైన మన దేశానికి ఉన్న నమ్మకం ఐ లవ్ ఇజ్రాయిల్❤

    • @vijaykumar-777
      @vijaykumar-777 6 месяцев назад

      Correct brother but ye country ki India meedha nammakam undadhu

    • @Hybbuby
      @Hybbuby 20 дней назад

      @@vijaykumar-777nammakam lekundane foreigners vastunnara? Nammakam lenollu india vadili meeku nammakam unna chota batakandi

  • @santhireturu1337
    @santhireturu1337 6 месяцев назад +8

    Wow... Dead sea is really amazing. Because of sodom and Gomorrah curse,dead sea was formed. Superb video uma bro... God bless you... You're really blessed to visit these biblical place's... Waiting for more surprising video's... 😍😍😍

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 6 месяцев назад +14

    ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ ఇజ్రాయిల్ టూర్ సక్సెస్ఫుల్గా

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 6 месяцев назад +1

    ఉమా గారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి విషయ సేకరణ బాగా చేసి వివరిస్తున్నారు మంచి అధ్యయనం తర్వాతే వీడియోను అందుకు మా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఉమా గారు

  • @Motorolla-g7u
    @Motorolla-g7u 6 месяцев назад +3

    ఉమా గారు మీ వీడియోస్ చూస్తుంటాను మంచి ట్రావెలర్ మీరు మీ వీడియోస్ అని సూపర్బ్ గా వున్నాయి అల్ ది బెస్ట్ ఉమా గారు 👍👍👍

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 6 месяцев назад +24

    అక్కడ ఇశ్రాయేల్ హమాస్ యుద్ధం జరుగుతుంది జాగ్రత్త....మీరు ఇండియన్ ప్లాగ్ కలిగిన కేప్ పెట్టుకోండి అప్పుడు పాలస్తీనా వాళ్ళూ ,ఇటు ఇశ్రాయేల్ వాళ్ళూ కూడా ఏమి చేయరు.... అలాగే ఇండియన్ ఫ్లాగ్ కూడా కేరి చేయండి...దయచేసి

    • @ranik9699
      @ranik9699 6 месяцев назад +1

      Yes….I wanted to advise same thing.better use cap with Indian flag and even on the bag &dress as well.

  • @tharun34689
    @tharun34689 6 месяцев назад +4

    Nakul naanveshna antay ishtamay Kani umadhi chala disent ga untainted and informatic ga untundhi

  • @Shanthi-11
    @Shanthi-11 6 месяцев назад +3

    Mee dhairyanni mechs kovali. You are really great Amma. So proud of you. Stay safe

  • @gattisharma5395
    @gattisharma5395 6 месяцев назад +2

    వావ్ సూపర్ అద్భుతంగా చూపించారు వీడియో చాలా భయంకరంగా ఉంటుంది విత్తనాలు అయినా ఎండలో మీరు సమకూర్చి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి మరీ చూపించారు వీడియో గ్రేట్ యు ఆర్ గ్రేట్ ఉమా గారు చాలా గ్రేట్ చాలా బాగుంది వీడియోస్ సూపర్👌👌👌👌👏💘

  • @sanjeevarayudu10
    @sanjeevarayudu10 6 месяцев назад +6

    నీ వీడియో అన్ని చూస్తా అన్న సూపర్ గా వున్నాయ్ నాకు నవ్వు ఒక లైక్ కొట్టు అన్నయ్య ♥️

  • @ursvsnu
    @ursvsnu 6 месяцев назад +4

    Bro, మీ content చాలా అంటే చాలా బాగుంటుంది. Simplicity, Humble, talking very close to the Heart, etc., all things are very Good. I am interested in traveling, however I am not traveling due to family responsibilities, following you day to day. Awesome deliverable videos. From your well-wishers UMA garu. ❤❤❤

  • @AnuRag-py2rp
    @AnuRag-py2rp 6 месяцев назад +3

    No1 ...best youtuber .....asala sisalaina magadivi ❤❤❤❤

  • @domnicdodeva3290
    @domnicdodeva3290 6 месяцев назад +5

    This is where Abraham fought with the nine kings and saved Lot from the captivity. Thank you uma garu for visiting biblical places like these.

  • @shekarbattu8157
    @shekarbattu8157 6 месяцев назад +4

    Anna miru please s gurinchi chala depth ga explain chestaru

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 6 месяцев назад +2

    Wonderful Uma going and experiencing Dead sea. In Bible there is some history. Thanku for showing live vedio of important places in Israel. Hello Prashanth how are u? U were very friendly to Uma and helping an guiding to very important places in Israel. Thank u May God bless ur family abundantly in the coming years. Thank u Uma. May God bless you and ur family.

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 6 месяцев назад +7

    Yudda bumilo india veerudu uma garu Jesus Krupa ellappudu meeku thoduga untundi God bless you ❤❤

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 6 месяцев назад +5

    శుభోదయం ఉమా బ్రో
    వీడియో చాలా అద్భుతంగా ఉంది
    మంచి మంచి లొకేషన్ చూపిస్తున్నారు
    సూపర్.........👌

  • @bojja6050
    @bojja6050 6 месяцев назад +5

    U r a brave man
    U have lot of courage to do videos in Isreal, palasthinia

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 6 месяцев назад +5

    Super video brother dead sea chupincharu nice brother mi prayanamlo god blessings eapudu vudali🎉🎉

  • @revanth_1819
    @revanth_1819 6 месяцев назад +4

    Thank you brother maku manchi manchi place luu choopistunnaru Inka choppinchalanii korukuntunnam ❤😊

  • @kkltelugu1561
    @kkltelugu1561 6 месяцев назад +1

    ఉమా అన్న నీ వీడియో చూస్తే నేనే నిజంగా వెళ్లి చూచినట్టు న మాసాసు హ్యాపీ గా ఉంటుంది. TQ anna

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 6 месяцев назад +4

    అభినందనలు ఉమా గారు థాంక్యూ

  • @ocitraveller1332
    @ocitraveller1332 6 месяцев назад +2

    Very very unique experience i felt through this vlog.......Gr8 job Prasad.....

  • @pantangisrinivas5224
    @pantangisrinivas5224 6 месяцев назад +4

    ISRAEL IS OUR BEST FRIEND,THEY RESPECT OUR MODIJI A LOT, DON'T WORRY, NICE BLOG KEEP GOING WELL DONE SRINNIWAS HYDERABAD TELENGANA

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 6 месяцев назад +4

    Venakadugu veyani Thammuduni chusthunte chala garvanga undi UMA.
    Superb 👌❤️

  • @srilatharaju3178
    @srilatharaju3178 6 месяцев назад +6

    Uppu samudhram lo kuda elage thelaru bro chala bagudhi

  • @vaniswamy8951
    @vaniswamy8951 6 месяцев назад +4

    Enjoyed the video Uma beta. But ........tooooooooooo lonely places ,please please be safe. May goddess Durga always bless protect you. 🎉

  • @Harithamamu
    @Harithamamu 6 месяцев назад +2

    Super annayya anni chupisthunnaru meru nenu anni chusesanu anna feeling avsthundhi bro

  • @boddusurya
    @boddusurya 6 месяцев назад +3

    Hi UMA very interesting vlog from Israel, dead sea. All the best UMA Sharanya

  • @RaviPatnayukuni
    @RaviPatnayukuni 6 месяцев назад +5

    ఎందుకు అన్నయ్య రిస్క్ నువ్వు చాలా దేశలు చూపించలీ మేము చూడాలి ❤️❤️

  • @bhartiv9991
    @bhartiv9991 6 месяцев назад +3

    Thank you uma garu kaliya beach ni chupincheru. Beautiful dead sea.

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 6 месяцев назад +121

    Video chudakundaney like kottinavaru entha mandhi ❤❤❤❤

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 6 месяцев назад +6

    భలే ఉందండీ ఉమా గారు తెలియాడే చెరువు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను 👌👍🙂

  • @yerupallehavyan4109
    @yerupallehavyan4109 6 месяцев назад +5

    Vlog sangatti pakaana pedte
    Hand to phone 🤳 paatikone anta sepu vlog chaidam kastam kada
    Water 🌊 lo kuda 🤳 kasatbadi anta cover chesaru thank 😍 you bro .
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Health jagarta
    Dehydration avacunda chuskoyandi bro
    Our best wishes 🙏 with you bro 🙏 thank you 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @manoramadevivemuri1432
    @manoramadevivemuri1432 6 месяцев назад +2

    chala sramatho vedios chestunnaru chala santhosham

  • @sunnyipc7239
    @sunnyipc7239 6 месяцев назад +2

    Uma brother you impressed me by your vloging style and your hardwork

  • @swarupa--anand1252
    @swarupa--anand1252 6 месяцев назад +2

    I love Jerusalem soooooo much thank you so much for your lovely videos

  • @vijaykumar-zj3iu
    @vijaykumar-zj3iu 6 месяцев назад +3

    చాలా బాగా చూపించారు రెడ్ సీ ని.

  • @nirmalayuvraj
    @nirmalayuvraj 6 месяцев назад +3

    E time lo chala risk chesi velthunnaru anna thank you

  • @BhaskarSofficial
    @BhaskarSofficial 6 месяцев назад +2

    Ammayila kosam thirige vadu anveshanna
    Prapanchaanni thana kallatho chupistundi uma anna ❤❤

  • @arepallisayanna7565
    @arepallisayanna7565 6 месяцев назад +4

    Nice place israil . I love my India and Israel .jai hind jai bharath

  • @sai6157
    @sai6157 6 месяцев назад +2

    Dhairye sahase lakshmi.. me video chuste ade anipinchindi..all the best 🙏🙏

  • @indian5546
    @indian5546 6 месяцев назад +4

    జయహో సాహస వీరుడ జయహో సబ్బులు లేని పూర్వపు రోజుల్లో ఇలా బంకమట్టితోనే ఒళ్లంతా రాసుకోని స్థానాలు చేసే వారంట అందరూ 🙏❤️👌💐🌹

  • @kingsofgamers8852
    @kingsofgamers8852 6 месяцев назад +6

    We all are proud that you are an Indian traveler, Uma garu👌👌👌

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 6 месяцев назад +1

    Very informative and rare videos uma garu any how thank you andi.

  • @ranik9699
    @ranik9699 6 месяцев назад +2

    I wonder your videos are too good.I feel I am really travelling those places….it’s a life time experience 💜💜

  • @anandkumar647
    @anandkumar647 6 месяцев назад +2

    Ee dead sea vlog chala Bagundhi uma bro, 👍

  • @K.suseela
    @K.suseela 6 месяцев назад +3

    Super video brother. Dead see chupincharu nice.thank you

  • @ranimoses5766
    @ranimoses5766 6 месяцев назад +1

    Uma garu mi video lu chustunnamu chala happy vunnadi mi kosam prayer chestunanu👍God bless you

  • @shanthismart1783
    @shanthismart1783 6 месяцев назад +1

    Hi bro enta opika aslu meeku hatsoff bro really great meeru nice video

  • @rajeshavva5047
    @rajeshavva5047 6 месяцев назад

    First time née video chusthuna Uma. Mem simple ga intlo kurchoni née kashtanni chusthunam. Nuv nijam ga great brother. Née Anni videos chudalani decide ayyanu. You will see my comment in every video 😊

  • @VenkateswararaoP-i2n
    @VenkateswararaoP-i2n 6 месяцев назад +2

    God bless you UMA. Take care.

  • @ravindranadhadapaka4212
    @ravindranadhadapaka4212 6 месяцев назад +2

    nice చాలా బాగుంది ఇశ్రాయేలు ట్రిప్
    god bless you uma garu
    BIBLE OLD TESTAMENT NEW TESTMENT HISTORY CHALA AKKADA ఉన్నాయి

  • @sharonDaniel414
    @sharonDaniel414 6 месяцев назад +4

    While travelling in public transport like buses in Israel be careful always ready to bend down immediately atla free ga unna place lo kurchondi window seat lo kurchokandi just saying cz Akkada buses pai direct shooting and rocket attacks chaala avtayi. Tc

  • @SureshSurakasi
    @SureshSurakasi 6 месяцев назад +3

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి యుద్ధ సమయంలో వెళ్లారు ముందు మీరు వెళ్తున్న ప్లేస్ కి allow not allow కనుక్కొని వెళ్ళండి ఎందుకంటే మీరు టైడ్ అయిపోతారు😊😊😊

  • @lathabhaskar3263
    @lathabhaskar3263 6 месяцев назад +1

    Hi uma garu from Hyderabad I watched all ur videos since ur first video. Keep going small suggestion wear cooling glass when u travel this kind of places

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 6 месяцев назад +3

    Very strange experience..
    We also travelled along with you and enjoyed the video,
    👌👌👌

  • @nanigoud6264
    @nanigoud6264 6 месяцев назад +6

    ఉమా గారు గుడ్ జోక్ వాటర్ రాకెట్ల పడుతుంది అన్నందుకు😂

  • @nenumesimhaputhra4729
    @nenumesimhaputhra4729 6 месяцев назад +2

    ఉమ చాల చాల బెటర్ travelar 👍God bless you😇 💐

  • @samsam-vw6os
    @samsam-vw6os 6 месяцев назад +1

    Great brother God bless you .don't go at the time of war brother. Be in safe zone.

  • @sudharshanchennupalli4528
    @sudharshanchennupalli4528 6 месяцев назад +1

    Super brother videos chala bagun tayi ❤

  • @anuradhas757
    @anuradhas757 4 месяца назад

    Miru chala adrsta vanthulu uma garu anni desalu valli anni chusi anni vishayalu maku ardamayela chepthunaru Tq

  • @nithyavenky9820
    @nithyavenky9820 6 месяцев назад +1

    Soo nice Uma Garu Take Care 👍👍💕Good Persons 🙏👍💕

  • @lovelyamrutha
    @lovelyamrutha 6 месяцев назад +1

    Super ga undi andi❤

  • @BhanuMalaga
    @BhanuMalaga 6 месяцев назад +2

    Anaya gud morning meru chesina e vedio lo mana India flag super❤❤❤

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 6 месяцев назад +1

    Great vlog brother Chala dairyam ga chupisthunaru brother really great 👍❤😊

  • @yogeshwart2673
    @yogeshwart2673 6 месяцев назад +2

    No.1 traveler in world

  • @VeereshchinttuNayak
    @VeereshchinttuNayak 6 месяцев назад +2

    Your Videos Always Watching Anna❤❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 6 месяцев назад +1

    Uma bro, Beautiful video of Dead see. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @SammuSamrinsultana
    @SammuSamrinsultana 6 месяцев назад +1

    Hi uma gaaru me video s nenu Miss kaakunda chusthanu like chesthanu me baabu chala andaga unnadu mashallah 😊😊

  • @jiivakiran3048
    @jiivakiran3048 6 месяцев назад +2

    Na anveshna kante meru neat ga explain chesthunaru❤

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    👑🎁👑Great uma brother
    All the best
    Congratulations
    Uma brother🎁👑🎁

  • @RavichandraPatnala
    @RavichandraPatnala 5 месяцев назад

    Super and exlant video uma Anna 👌👌👌👌👌 anta denzer please lo kuda video chesav ante super uma Anna 👌

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 6 месяцев назад

    Nana prsise the lord చాలా చిన్నవాడివి జాగ్రత్త ఎంత క్లియర్ గ చెబుతున్న రు godbless you amms🙏🙏🙏🙏❤❤❤

  • @wallacevenky964
    @wallacevenky964 6 месяцев назад +1

    Superb coverage uma

  • @neerajaundru690
    @neerajaundru690 6 месяцев назад +3

    Super 👌, in Israel everything expensive 😮

  • @lingarajud7691
    @lingarajud7691 6 месяцев назад +1

    Uma gaaru memu kuda ee ondru mattini rasukuntu snanam chesevaallam godavari lo sabbuku badhulu.

  • @saiteluguchanneltelangana4021
    @saiteluguchanneltelangana4021 6 месяцев назад +1

    అన్నా నేను కూడా ఇక్కడే ఉంటాను జోర్డాన్ లొ ఇజ్రాయిల్ పక్కన ఉప్పు నీళ్లు Dead Sea good location beach ⛱️

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 6 месяцев назад

    Hi Uma garu, how are you? Thanks for sharing this video, I'm very happy to see you again, take care of yourself

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELS 6 месяцев назад +1

    Thank you Uma garu super videos 👏👏👏

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 6 месяцев назад +2

    అన్న అది పాలస్తీనా మీరు పాలస్టీనా అంటున్నారు
    Love From Hyderabad Anna 💙

  • @kalpanasrinu9183
    @kalpanasrinu9183 6 месяцев назад

    Super brother manchi place chupincharu

  • @nirmalayuvraj
    @nirmalayuvraj 6 месяцев назад +2

    Israel lo Inka old places chala vunnayi chupiyalisinavi kuda chala vunnayi anna

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 6 месяцев назад +2

    Israel videos total beautiful❤😍