బూతులు ఛీ**.. | AP Deputy CM Pawan Kalyan FIRST POWERFUL SPEECH in Assembly 2024 | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • బూతులు ఛీ**.. | AP Deputy CM Pawan Kalyan FIRST POWERFUL SPEECH in Assembly 2024 | TV5 News
    #pawankalyan #apassembly #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 123

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm 9 дней назад +82

    నాకు తెలిసినంతవరకు ప్రతిపక్షం లేని అసెంబ్లీ దేశ చరిత్రలో ఇదే కాబోలు..

    • @ksnvkrishnaveni7857
      @ksnvkrishnaveni7857 9 дней назад +1

      కాదు.. తమిళనాడులో కూడా ఒకప్పుడు లేదు

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 9 дней назад +81

    అన్నా ప్లీస్... గడ్డం చేయించు, క్రాఫ్ చేయించు... హీరో లా రా అన్నా❤

    • @anilguNTuRi
      @anilguNTuRi 9 дней назад +9

      Movie kosam penchutunnadu bro

    • @srikanth2669
      @srikanth2669 9 дней назад +5

      నా బాధ కూడా అదే అన్న...

    • @Poss72
      @Poss72 9 дней назад +1

      అరె అన్న కు టైం లేదు 😍😍

    • @v.saldevi3567
      @v.saldevi3567 9 дней назад +1

      Good governance sir. I am full happy 🎉🎉🎉

    • @Sairam30722
      @Sairam30722 9 дней назад +1

      Puppala vasubabu unguturu 😢lo odipoyaru

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 9 дней назад +56

    మంచి నాయకులు గా చరిత్రలో నిలిచి పోవాలి

  • @IbrahimKhan-tm2qm
    @IbrahimKhan-tm2qm 9 дней назад +17

    ఈ పదహారవ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో,, మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్

  • @user-kd9xc6os8s
    @user-kd9xc6os8s 9 дней назад +15

    మీ అసెంబ్లీ మొదట స్పీచ్ ఎంతో పవర్ తో కూడి ఉంటుంది అనుకున్నాం సర్ ఇపుడు మీరు సాదరణమైన మాటలు కూడా పేపర్ చూస్తూ చెప్తుంటే ఎక్కడో లోటుగా ఉంది మీరు వాడే పదజాలలు కూడా అంతగా సరిలేవు . ఇపుడు మీరు ఉన్నది అసెంబ్లీ కాబట్టి మరింత ఆదర్శనీయమైన ఆకర్షింపదగ్గ దేశం మెచ్చే స్పీచెస్ ముందు ముందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్...

    • @Sai.R.K
      @Sai.R.K 9 дней назад +3

      It's his 1st assembly session....let's give him some time...I'm sure he will be playing a key role for our AP

    • @mastermahesh96
      @mastermahesh96 9 дней назад +1

      Sir ఆయన వాడిన పదజాలాలు సరిగా లేవు అనడానికి మీ దగ్గర అంతకన్నా మంచి తెలుగు పదాలు ఉన్నాయా మీరు ఎప్పుడైనా లక్షలమంది నిండిన సభలో మాట్లాడారా అలాగే అసెంబ్లీ లో మాట్లాడిన అనుభవం మీకు ఉందా ...? పోనీ మీరు ఏమి expext చేస్తున్నారో ప్రిపేర్ చేసి పెట్టండి అది చూడకుండా చదవండి .....
      గౌరవ సభలో గౌరవప్రదంగా మాట్లాడాలి
      తొలిసారిగా మాట్లాడేటప్పుడు ఉచ్చారణ , తడబాటు లేకుండా రాష్ట్ర ప్రయోజనాల ప్రాముఖ్యత అనేవి మాట్లడమే చాలా ఉన్నతమైన స్పీచ్
      సినిమా డైలాగ్ ఎక్కడ మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఏలా మాట్లాడాలో పవన్ కళ్యాణ్ గారికి నువ్వు suggition ఇవ్వాల్సిన పని లేదు
      ఇంకొకరికి సలహా ఇవ్వడం ఆపండి
      తొలి మాటలు గౌరవ ప్రదంగా ఉండాలి

    • @SobhaRanikilaru-uv2ew
      @SobhaRanikilaru-uv2ew 9 дней назад +1

      చాలా ప్రశాంతం గా అర్థం అయేట్లు విలువ ఐన విషయాలు మాటడారు పవన్ కళ్యాణ్..గారు.👍👍ఇంత మేటర్ చెప్పినపుడు చూసే చెప్పాలి.... ఇంట్లో బట్టి పట్టి చెప్పటానికి టైం ఉండదు కదా మరి..👌👌

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 9 дней назад +10

    ఇలాగే ముందుకు సాగిపో అన్న...విజయహో

  • @ramanathota2812
    @ramanathota2812 9 дней назад +22

    సార్ ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కి గత 16 నెలలుగా జీతాలు లేవు సార్ మాకుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ కనుక దయచేసి మన ప్రభుత్వంలో మా యొక్క ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నాము సార్

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 9 дней назад +2

      alaage super six gurinchi kooda adagandi.voorike ycp party office lanu ,ycp vaarini kodithe maaku emi laabham.

    • @machanavajhalaradhakrishna6753
      @machanavajhalaradhakrishna6753 9 дней назад +3

      @@mamoolumanishini3654 akramaalato paatu akrama nirmanaalu kooda koolchi nelamattam cheyali kadaa

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 9 дней назад

      @@machanavajhalaradhakrishna6753 so telangana lo laaga emi raava maaku.edo vasthaayi ani vote vesaamu.3 pillalu .ekkuva vasthaayi ani

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 9 дней назад +1

    ఇలాంటి సభలు రాబోయే తరాలు ఆదర్శముగా పరోక్షంగా యువతను వెన్నుతట్టి ఎటువంటి సమస్యలనైనా నిజజీవితగములో పరిష్కరించుకునే ధైర్యాన్ని నింపేలా ఉంటాయని, ఇకమీదట ఉండాలని ఆ భావతుడిని మనసారా కోరుకుంటున్నాను...
    వందే నవ యుగం
    వందే మన తరం
    వందేమాతరం
    జై హింద్
    జైభారత్

  • @Samafathima126
    @Samafathima126 9 дней назад +8

    Happy to see such a peaceful Assembly. Thank you all. Please keep it 👃

  • @jagannadharao2439
    @jagannadharao2439 9 дней назад +32

    మొదటి సారి ప్రతి పక్షం లేని శాసన సభ ను చూస్తున్నాము. వున్న కాసిని మంది భయ పడి పారిపోయారు. మీరు తిట్టి నట్లు హేళన చేసి నట్లు వుండదు. భయ పడా కండి. వచ్చి కూర్చోండి
    .

  • @sharmilamanyala1251
    @sharmilamanyala1251 9 дней назад +17

    Pawan sir great speech.

  • @amrutapriya2058
    @amrutapriya2058 9 дней назад +16

    All the best anna❤❤❤

  • @GANG.12345
    @GANG.12345 9 дней назад +2

    సూపర్ పవన్ కళ్యాణ్ గారు మొదటి స్పీచ్ లో నే చాలా బాగా మాట్లాడారు

  • @santhoshimanasa5674
    @santhoshimanasa5674 9 дней назад +3

    We are waiting for your speach in assembly we are very happy Pawan sir

  • @msrinivas9882
    @msrinivas9882 9 дней назад +7

    సూపర్

  • @ranganathramayanam6661
    @ranganathramayanam6661 9 дней назад +5

    కోసం దూరం చేసే సభ, పూర్వ వైభవం లో ఈసభ విలువైన పదముల తో ఆరోగ్య కరమైన వాతావరణాన్ని ఇచ్చింది, వాడి వేడి చర్చలు ఎన్నో జరిగినవి. ఎన్నో విలువైన మాటలు, త్యాగాలు, గౌరవాములు, చట్టసవరణలు, హస్యములు, సంతోషములు దక్కించుకున్న సభ ఇది. ఇది ఒక ప్రజా న్యాయ, ధర్మ, ప్రవర్తనా - నియమ నిర్ణయ - చట్ట సభ. ఈ సభ లో భాష తెలియనివారు, క్షణిక ఆవేశం వున్న వారు, పెత్తం దారులు, వ్యక్తి గత కక్యలు తీర్చుకునేవారు, వచ్చిన అధికారాన్ని గతపాలకుల చట్టము లోని లోపాలని సరిదిత్తుతూ ప్రక్షాళన చేయాలి కానీ కక్షలతో కూల్చివేతలు వుండనీయని సభ. ఇది ప్రజల సభ, ప్రజలు తమకు ఎవరు న్యాయం చేస్తారో వారికి ఒక అవకాశం ఇస్తారు. దానికి రాజ్యాధికారం శాశ్వతం అనుకొని, నేను చేసిదే సరియైనది అనుకునే వారిని ఇక్కడకు వచ్చి కూర్చోవడానికి మొహమాట పడేలా, ఏమి చేయాలో తెలియని స్థితిలో తీసుకు వెళుతుంది ఈ సభ. ప్రజలకు తెలుసు ఈ సభను ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వ కూడదు అని. మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలిసినా అభివృద్ధి చక్రంతో మొదలయింది అని తెలిసినా.. మరోసారి అభినందనలు తెలుపుతూ జై భారత్ మాత, జై ఆంధ్ర ప్రదేశ్

  • @venkatkrishna5160
    @venkatkrishna5160 9 дней назад +7

    Excellent job Sree kalyan gaaru

  • @nagsrefresh2344
    @nagsrefresh2344 9 дней назад +1

    Excellent speech Annyya 💐💐🙏🙏

  • @franciskolli9803
    @franciskolli9803 9 дней назад +4

    Great Words..wonderful leaders

  • @balarajpokala3544
    @balarajpokala3544 7 дней назад

    Nicely said, good speech, requesting honourable speaker to take steps to held discussions development of state.

  • @bobby84161
    @bobby84161 9 дней назад +6

    What a speech that is pawan kalyan anna

  • @narayansomu3897
    @narayansomu3897 9 дней назад +5

    సూపర్ అన్నా ❤❤❤

  • @MANHOHARR
    @MANHOHARR 9 дней назад +7

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @rasoolsoudagar6653
    @rasoolsoudagar6653 9 дней назад +4

    Excellent

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 9 дней назад

    Good speech sir 🙏 .. feature generation ki inspiration leader sir meeru

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj 9 дней назад +20

    జై జనసేనాని

  • @bharathilagudu5251
    @bharathilagudu5251 9 дней назад +16

    Last 5years asalu meemu asembly samavesalu chidaledu ...malii ipudu chustunnam

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 9 дней назад +1

    Wonderful

  • @sreedevikapilavai2626
    @sreedevikapilavai2626 9 дней назад +3

    👏👏👏👏👏

  • @gs.sreevarma
    @gs.sreevarma 9 дней назад

    Wow Great words Sir....

  • @agraharapuramesh3003
    @agraharapuramesh3003 3 дня назад

    చూసి చిన్నపిల్లవాడు కూడా ఇస్తాడు స్పీచ్ చేతకాలేదు అన్నకి

  • @Kiran1998.
    @Kiran1998. 9 дней назад

    He is truly intelligent person 🙏

  • @Pandu11164
    @Pandu11164 9 дней назад

    Super speech anna

  • @kondalarao7880
    @kondalarao7880 9 дней назад +1

    All the best anna

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 9 дней назад

    Good speech..🎉

  • @sangeethsangeeth-em4mn
    @sangeethsangeeth-em4mn 8 дней назад

    First of all super six gurinchi alochinchandi success cheyandi

  • @kmurali8791
    @kmurali8791 9 дней назад

    Very good

  • @kiranthamada7673
    @kiranthamada7673 9 дней назад

    Leader❤

  • @srikanth2669
    @srikanth2669 9 дней назад +1

    ❤❤❤❤❤❤

  • @sriharik2883
    @sriharik2883 9 дней назад +1

    ❤️

  • @eswarjai
    @eswarjai 9 дней назад +1

    🙏speech ki

  • @balivadasrinivasarao2267
    @balivadasrinivasarao2267 9 дней назад +5

    ధైర్యం గురించి మీరా! మాట్లాడడం..ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేక కుాటమిగా పోటీ చేసింది మీరు... ఉపన్యాసాలు కాదు..యిచ్చిన హామీలు నెరవేర్చే పనిమొదలెట్టండి.

    • @omnipresent8794
      @omnipresent8794 9 дней назад +2

      ఎలా వచ్చాము కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా 😂

    • @ROT_KILLER
      @ROT_KILLER 9 дней назад +1

      Inthaka mundu rajshekhar reddy kuda kutami tho gelchadu

  • @user-uy3kh6cj2l
    @user-uy3kh6cj2l 9 дней назад +3

    జై జనసేన ❤️🔥

  • @sudhakarponna
    @sudhakarponna 9 дней назад

    జగనా, నీకంటే నేను రెండేళ్లు చిన్నోణ్ణి కనీసం నాకున్న విజ్ఞత కూడా నీకు లేకపోడం నీకేం మేటర్ కాదు, కానీ నిన్ను నమ్ముకున్న పుష్పాల పరిస్థితి ఏంటి?

  • @pavanroyal8183
    @pavanroyal8183 9 дней назад +1

    Good speaker ❤😂

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 9 дней назад

    🙏🏼💐🏼త్రిమూర్తులు💐🙏🏼 బ్రహ్మ🙏🏼 విష్ణు 🙏🏼మహేశ్వరం🙏🏼 లాంటి నాయకుల్ని ఎన్నుకున్నారు🙏🏼 మోడీ గారు💐 చంద్రబాబు నాయుడు గారు💐 పవన్ కళ్యాణ్ గారు🙏🏼 ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్ది🎉 భారతదేశంలో నెంబర్ వన్ గా ప్రతి శాఖలోనూ ప్రతి నాయకుడు గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంట ఏపీ ప్రజలు ముక్తకంఠంతో ఎంతో ఆశతో తన కుటుంబ సభ్యులుగా భావించి 🙏🏼🌹త్రిమూర్తులతో🌹🙏🏼 పాటు ఏపీ ప్రజలు పట్టం కట్టారు అసెంబ్లీని దేవాలయంగా భావించి ప్రజల కోరికలు తీరుస్తారని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 9 дней назад +9

    గౌ రావనీయులు సరే ,ఆయన మీకన్నా పెద్దలు కాదు.

    • @ssnidiganti7384
      @ssnidiganti7384 9 дней назад

      Vayasulo

    • @VK-rf9uc
      @VK-rf9uc 9 дней назад

      "Vayasu tho pedarikam Radu manam chesay panulu dwara vasthadi" ani pedalu vurikay chepaley. Aina pedalu anaru antay Aina janalaki edo pedaday chesaru ani speaker garu ala sambodincharu.

  • @aksrameshreddymotovlogs1112
    @aksrameshreddymotovlogs1112 9 дней назад

    🙏🙏🙏🙏

  • @not_so_genius3642
    @not_so_genius3642 9 дней назад +1

    His presence in the Assembly itself ensures there will be a rebellion if the TDP government or YSRCP disturbs the state's growth.

  • @chmurthy1892
    @chmurthy1892 9 дней назад

    Samskaram tho putinavalli,
    Samskaram tho puttaleni valliki, samskaram lenivalli
    Samadanam,
    Pawankalyan speech thelustunndi.

  • @appalarajugurrapu4249
    @appalarajugurrapu4249 9 дней назад +2

    Jai Jansen Jai pavan

  • @rajarajeswari5905
    @rajarajeswari5905 9 дней назад

    Meeru super pavan Kalyan garu

  • @upsvasu1
    @upsvasu1 9 дней назад +1

    Nice speech 🫡

  • @ambicaranigandham5133
    @ambicaranigandham5133 9 дней назад

    Am PSPK fan to be frank Megastar Chiranjeevi followers and strongly feels actions speaks more than words. Hence please speak thru ur actions more than words like not scripts in movies. People gave a big responsibility to keep the ruling govt in control without getting deviated from given promises. All the best Janasenani✊️

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 9 дней назад

    మీరు ఏమైనా బూతులు మాట్లాడితే వాడి వేడి వాగ్ధాటి అంటారు,ఎదుటి వారు మాట్లాడక పోయినా మాట్లడినారు అని దుష్ప్రచారం చేస్తారు

  • @winxclub8835
    @winxclub8835 9 дней назад

    Sir maadi tirupati rural durgasamudhram dahggara. damping aad setta mottam ellaku daggaralo road meeda padavesaru sir please cherya tesukovalani korukontunnanu

  • @anilamireddy8291
    @anilamireddy8291 9 дней назад

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ChinthadaNarasingarao
    @ChinthadaNarasingarao 9 дней назад

    Jipspk MLA Garu ki congratulations 🎉🎉🎉

  • @kosanamprasadrao8421
    @kosanamprasadrao8421 9 дней назад

    Sir vaddu vallanemi anakandii hundaga vundandi vallaki meeku theda vundaaligaa

  • @nayoomi7032
    @nayoomi7032 3 дня назад

    ఫస్ట్ నీ క్యారెక్టర్లు చూసుకో తర్వాత జన క్యారెక్టర్ గురించి సోషల్ మీడియా క్యారెక్టర్ నుంచి మాట్లాడు సారీరా ఫస్ట్ నీ క్యారెక్టర్ చూడు

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 9 дней назад +1

    Jai janaasena jai bjp jai tdp

  • @yesepumallepogu9485
    @yesepumallepogu9485 9 дней назад

    Jai Pavan Kalyan Jai Janasena

  • @muggulu_vedhaam
    @muggulu_vedhaam 8 дней назад

    Jagan ipdu CBI enquiry ki vellela chestara? Migatha cases kuda open chesthara....?

  • @lakshmiagulla3377
    @lakshmiagulla3377 2 дня назад

    Abaddalu baaga ceputunnaru👏👏👏👏👏

  • @Walkingaround_UK
    @Walkingaround_UK 9 дней назад

    Jagan Sir manake cheppedhi vinandi

  • @batchunarasamiharao961
    @batchunarasamiharao961 9 дней назад

    He is real hero🎉🎉🎉

  • @rrrrrrrr-p9j
    @rrrrrrrr-p9j 9 дней назад

    Talliki vandanam apudu vestru sir school open ayinayi kada please pavan sir veyinchandi

  • @rjavvadi
    @rjavvadi 9 дней назад

    Jai Pavan

  • @rrrrrrrr-p9j
    @rrrrrrrr-p9j 9 дней назад

    Anna kuragayalu retlu tagginchadi pavan sir please

  • @dineshg.8232
    @dineshg.8232 9 дней назад

    సభలో మీ ప్రవర్తన తో వైసిపి కి కూటమి కి స్పష్టమైన తేడా ప్రజలకి చూపించాలని కోరుకుంటున్న

    • @Sssa753
      @Sssa753 9 дней назад

      Appude chupincharu GA titlu

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 9 дней назад +1

    Jai PK

  • @user-wk3bm7oj6x
    @user-wk3bm7oj6x 9 дней назад

    No paper reading pawan ji. మాటలాడండీ

  • @VanithaGovindh95-bp2lg
    @VanithaGovindh95-bp2lg 9 дней назад

    Have anyone noticed ladies following on him even in assembly ❤

  • @alwalasrinivas4960
    @alwalasrinivas4960 9 дней назад

    Adyaksha andaniki konchem time padthadhi

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 8 дней назад

    Jai janasena ✊

  • @RKACTOR143vlogs
    @RKACTOR143vlogs 9 дней назад

    Unpower full speech

  • @bharathpotipireddi2664
    @bharathpotipireddi2664 9 дней назад

    Trivikram raasina speech la vundhi

  • @nayoomi7032
    @nayoomi7032 3 дня назад

    అరె పవన్ గా నువ్వు కూటం పెట్టుకుని రాకూడదు రా ఫస్ట్ సింగిల్ గా వచ్చి గెలువురా సిగ్గు లేదు నావట్ట

  • @user-mb9of6tg5o
    @user-mb9of6tg5o 9 дней назад

    Maku.darng.ladu.2o.yers.nichi.chyaddi.🎉🎉🎉🎉🎉🎉

  • @Chandra-cr3lv
    @Chandra-cr3lv 9 дней назад

    Cinema kosam aa style...

  • @mpeddaiah7516
    @mpeddaiah7516 9 дней назад +1

    Super 6 gurunchi mataladadithi gabaundu sir

    • @yugi7402
      @yugi7402 9 дней назад +2

      Em bro neku aagtam leda

    • @cskk3548
      @cskk3548 9 дней назад +2

      Sugar undhaa bro? Idhi speaker ki vote of thanks session raa ayyaa

  • @kalyanisrinu1190
    @kalyanisrinu1190 9 дней назад

    Cheppaku chei

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 дней назад +5

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధికి 70%... సంక్షేమ పథకాలకి 30%... బడ్జెట్ కేటాయించండి 💯✅
    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు ఓ 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️
    💥బటన్లు గురించి 🤬మాట్లాడకు... రాజ్యపరిపాలన గురించి మాట్లాడు... ఇచ్చిన సువర్ణవకాశం సర్వనాశనం చేసావు కదరా బటన్రెడ్డిగా 👺
    💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️
    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️
    💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️
    🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️
    💥33వ నాటికి రాజు ఎవరో... రెడ్డి ఎవరో... ⁉️
    33 ఏళ్లు ఆగండి రెడ్డి గారు‼️🤠
    🥸⚡🤣⚡🤩

  • @jeevangodaparthi715
    @jeevangodaparthi715 9 дней назад +1

    Package 📦.....🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶🐶

  • @kalyanisrinu1190
    @kalyanisrinu1190 9 дней назад

    Navakku boledhu

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 9 дней назад +2

    Devudu temple lo vunatu vunaru meru 🙏🙏🙏🙏

  • @eswarjai
    @eswarjai 9 дней назад