నేను కడపలోనే పుట్టా.. జగన్ మగాడివైతే డైరెక్ట్ గా రా : Minister Mandipalli With Mahaa Vamsi |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • #mandipalliramprasadreddy #ysjaganmohanreddy #mahaavamsianalysis
    నేను కడపలోనే పుట్టా.. జగన్ మగాడివైతే డైరెక్ట్ గా రా : Minister Mandipalli With Mahaa Vamsi | #SPT
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 266

  • @pratavssrmurthy
    @pratavssrmurthy День назад +33

    ఏది ఏమైనా మంత్రి గారు, మీ సతీమణి అలా మాటాడటం సరియైనది కాదు. దీనివలన మన పార్టీకి నష్టం కలుగుతుంది.

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 2 дня назад +35

    కానీ ఇలాంటివి చూడటానికి సామాన్య ప్రజలకి అసహ్యంగా ఉంటాయి...మనం ప్రతిదీ ఇలా కవర్ చేసుకుంటే ఇలాంటివే రిపీట్ అవుతూ ఉంటాయి ప్రజలు మనం చెప్పినవి అన్ని విన్నట్లు విని చివరికి వోట్ ద్వారా బుద్ధి చెప్తారు....అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది...

  • @thilakrokz.p9253
    @thilakrokz.p9253 День назад +9

    మనం కవర్ చేసుకోవచ్చు కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 дня назад +33

    CBN.....should take action......మొగ్గ లో నే....తుంచు..కో వాలి......

    • @interstellar2583
      @interstellar2583 День назад

      Salahaalu baaga cheptaaru

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud День назад

      తెలుగులో ఏడు ​@@interstellar2583

    • @sandeepbantu1490
      @sandeepbantu1490 День назад

      Yes brother right

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

    • @rohitseepana6577
      @rohitseepana6577 День назад

      Apara sollu neku mundu jarigindi
      Venuka jarigindi emito telika matladaku

  • @saravanakumar8241
    @saravanakumar8241 День назад +10

    వంశీ మీరు అన్నింటికి yes చెప్పడం కాదు అసలు ఆమెకు ఏమి సంబంధం పోలీస్ ఆమెకు సెల్యూట్ చేసుకోవడం ఏంటి...

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

    • @medicopsych9282
      @medicopsych9282 День назад

      @@AnilChowdary9999question chesthey ok ahankaram tho matladdam tappu …aa minister ki kuda jeetham icchedi govt aa kada …

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani День назад +18

    మాజీ స్పీకర్ తమ్మినేని భార్య కూడా ఇలానే చేసింది.. ఇమేకు అవసరమా భర్త మంత్రి అయితే భార్యకు పోలీస్ రావాలి ఈమె కోసం వాళ్ళు సెల్యూట్ కొట్టాల టీపీడీ ప్రభుత్వం పరువు తీయకండి..సీబీన్ సార్ mla మినిస్టర్ కి క్లాస్ తీసుకోండి ప్లీజ్

    • @sudhakarpallepogu4595
      @sudhakarpallepogu4595 День назад

      అందుకే YCP కి 11సీట్లు వచ్చాయి, మనకు కూడా అలాగే కావాలా?

    • @interstellar2583
      @interstellar2583 День назад

      ​@@sudhakarpallepogu4595last time chintamaneni ni kooda ilaage target chesaaru nijamokati ayite vaallu puttinche di inkokati ycheap batch trap lo janaalu padakuudadu

    • @sophyandshiny6699
      @sophyandshiny6699 День назад

      Baga cover chesaru

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @BB-sx9cd
    @BB-sx9cd День назад +4

    ఈ మేడం అడిగిన దానిలో తప్పు ఏమి లెదు కద మంచి గానే అడి గినది కదా న్యాయం గానే అడి గిన ది కదా ? S I గారు డ్రెస్ లేకుం డా ముఫ్టీ లో వస్తారా డ్యూటీకి వస్తా రా ? ఈ రోజు ఫెన్షన్ పం చు డు కార్యం వున్నది కదా ? ఇది రాష్ట్ర మంతా వున్న కార్యం కదా, పోలీస్ కు డ్యూటీ మీద అంతా. నె గ్లీ జెన్స్ నా ముఫ్టీ లో రావడం, మరల పో ఇ డ్రెస్ వేసుకొని రావ డం ఏమిటి ?
    డ్యూటీ అంటే అంతా నెగలిజెన్స్
    నా? ?

  • @KISHOREBEHARA-np4td
    @KISHOREBEHARA-np4td День назад +8

    Minister వెళితేనే ప్రోటోకాల్ ఉంటుంది. Minister వైఫ్ కి ప్రోటోకాల్ ఉండదు. ఆమెకు escort ఉండదు

    • @t.s.bdieries2830
      @t.s.bdieries2830 День назад +1

      Rules tekusu ko raa babu......mla wife ki vundadu.....minister ki speaker ki cm ki and vala family ki protocall vuntadi...1st rules tekusuko raaa

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @ramuchelpuri7182
    @ramuchelpuri7182 2 дня назад +33

    ఆమెకు అవసరం లేదు...ఆవిడది తప్పు..ఫస్ట్ ..

    • @svr-prasadk2781
      @svr-prasadk2781 День назад +1

      మంత్రి భార్య,ఆవిడ,,అలగంటే భారతి పోస్టింగ్స్ ఎప్పుంచడం ఏమిటీ మరి

    • @interstellar2583
      @interstellar2583 День назад

      Neethulu Tdp ke cheptaaru ycheaps follow avvaru

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @pandud1681
    @pandud1681 2 дня назад +17

    ఏమి జర్నలిజం రా దీన్నే ఎల్లో మీడియా అంటారు తూ తూ తూ

    • @kmn1247
      @kmn1247 День назад

      Ni akka pooku lanja koduka mooskora

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @crazykids2889
    @crazykids2889 2 дня назад +15

    ఎది ఏమైన police ఉండేది ప్రజలకోసం మంత్రి భార్య కోసం kadu

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @prakash4919
    @prakash4919 2 дня назад +5

    govt should avoid these incidents from Day 1 itself....

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @user-vh1gp9bm6g
    @user-vh1gp9bm6g 2 дня назад +5

    ప్రటోకాల్ meku ఇవ్వలి sir me భార్యా ki elA chepandi

  • @venkatasubbarao4873
    @venkatasubbarao4873 День назад +4

    Involvement of minister's wife in pension distribution positively is good. She is taking part in government programme. Police appearing for duty in civil dress is bad.

  • @chgopalakrishna1382
    @chgopalakrishna1382 День назад +2

    అన్న వంశి గారు నేను TDP కానీ మంత్రి భార్య గారికి ఫోటో కాల్ ఇస్తారా ఎలాంటివి జరగటం వలన TDP పార్టీ కి మంచిది కాదు

  • @sivanagarajthati2600
    @sivanagarajthati2600 День назад +2

    ఏది ఏమైనా, పోలీస్ వారికీ, మీ భార్యను సంబంధం ఏంటి అన్నా

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 День назад +2

    ( THIS MATTER GURINCHI EXTRA GA COMMENTS CHEYAKUDADU )..అదేదో పెద్ద తప్పు లాగా అందరూ తెగ మాట్లాడేస్తున్నారు సార్. సీదిరి అప్పలరాజు ఒక సీఐ ని పట్టుకుని నా కొడకా అని తిడుతూ చేయి చేసుకున్నాడు. ప్రత్యర్థుల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చని మేడం గారు భావించి మాట్లాడి ఉండొచ్చు.ఇంతకంటే దారుణాలు జరిగి నప్పుడు ఎవరు ఏమి నోరు విప్పలేదు మరి.

  • @sevenhills9661
    @sevenhills9661 День назад +4

    అన్నా మీ ద్వారా ఇప్పుడు నిజం తెలిసింది నేను 1000 మందికి చెప్తాను

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 День назад +3

    ప్రభుత్వ పని మీద వెళ్తున్నపుడు పోలీసు పని తీరు తప్పు

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 День назад +2

    బాబు గారు కూడా దీన్ని సున్నితంగా ఆలోచించాలి

  • @surig1764
    @surig1764 День назад +1

    ఐదేళ్ల వై.చి.పి పాలన లో ఇలాంటివి చాల జరిగాయి..మేడం మాట్లాడింది కరెక్ట్..మహా టీ.వి అనాలసిస్ కూడా కరెక్ట్..కొంత మందికి కాలుతుంది..మీకు ఎంత కాలిన ఎవడికి ఏం నష్టం లేదు..

  • @mohans8720
    @mohans8720 2 дня назад +4

    Elanti pethanalu vadhane kutamini gelipinchindhi... Meru kuda elage unte inka me istam...

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani День назад +1

    బాబు మంత్రి గారు మీ భార్య ని సపోర్ట్ చేయకండి అసలు ఆమెకు ఏమి అర్హత ఉంది పోలీస్ వాళ్ళని అనానికి.. వాళ్ళు వైసీపీ పాలనలో బయపడి తప్పు చేసి ఉండవొచ్చు. మన టీడీపీ వొచ్చాక కూడా ఇలా ఆమె మాట్లాడాం కరెక్ట్ కాదు అని తెలంగాణ టీడీపీ వ్యక్తి గా అడుగుతున్న సీబీన్ సార్ దృష్టి కి వెళ్ళాలి అందరికి cls తీసుకోవాలి

  • @niranjanm2770
    @niranjanm2770 2 дня назад +2

    Sir what ever it may be....they need to respect department and self deciplane, TDP lo unna perfection kuda undali

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 День назад +1

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారములు.
    ✍️ సార్ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ మెసేజ్ చేస్తున్నాను. సార్ ఈ రోజు పెన్షన్ పంపిణీ విషయంలో మీ సతీ మణిగారు నడి రోడ్డు మీద రాజ్యాంగం కల్పించిన పదవిలో వున్న ఒక పోలీస్ అధికారి పైన కోపంతో అజమాయిషి చూపించటం చాలా తప్పు. దయచేసి మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబలకు చెప్పండి ప్రజా సేవచేయటానికే ప్రభుత్వ వ్యవస్థలు వున్నాయి. మన కుటుంబం అందరికోసం ప్రభుత్వ అధికారులు లేరు. అని వాస్తవాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. లేదంటే మళ్ళీ ఇటువంటి పొరపాటులు మళ్ళీ వస్తే ప్రజలకు మీమీద వున్న అభిమానం పోతుంది.
    సార్ ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలలో వున్న ప్రభుత్వ అధికారులను గౌరవించడం ప్రతీ పౌరుని బాధ్యత అని మనం మరచిపోకూడదు. దయచేసి అర్ధం చేసుకుని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు చెప్పే విధంగా మీ కొత్త ప్రభుత్వంలో నాయకులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం.ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subash.akeeti
    @subash.akeeti День назад +1

    తగ్గించుకుంటే మంచిదే, జై జనసేన, భార్య యేమి సంబంధం, మల్లి కవర్ చేస్తున్నారు.

  • @rambabunew
    @rambabunew День назад +5

    ఒక చిరు ఉదిగిని ఎలా అవమాన పరచటం తప్పు..వైసిపి చేసింది..టిడిపి కూడా చేస్తుందా అని అనిపిస్తోంది.. ఆమె ఏమన m.l.a na.. ప్రోటోకాల్ ఉండ ఆమెకి...జస్ట్ మినిస్టర్ వైఫ్ అంతే.. ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే వైసిపి పట్టిన గతే టిడిపి కి పడుతుంది

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 дня назад +3

    Rojannaku jaganamma.marrige.sir

  • @user-ws9gt9nj2k
    @user-ws9gt9nj2k 2 дня назад +2

    edhem journalism ra vamsi dhini kUda supper chestunava ABN eg better kadara

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m 17 часов назад

    లా అండ్ ఆర్డర్ ని గత ప్రభుత్వం బాధితులు లేకుండా తయారుచేసింది వాళ్ళ క్రమశిక్షణగా ఉండలు అవార్డులు అంతముందు ఆమెదేమో తప్పులేదు మంత్రిగారి భార్యది ఈ సన్నాసుడే కరెక్ట్ గా డ్యూటీలకు రావట్లే వీళ్ళను కరెక్ట్ గా ఉంచాలి. మంచి ఇవాళ సెలక్షన్ చేసుకోవాలి వైసీపీ బ్యాచ్ ఎంత మారాలి సర్ ప్రభుత్వ అభిమానులు అందరినీ పక్కన పెట్టాలి ఇప్పుడు దాకా ఇటువంటి జరుగుతా ఉంటాయి

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 День назад +3

    బాగా అర్ధం చేసుకున్నారండి,,, ఆమెకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇవ్వమంటున్నారా ఏమిటీ? ఆమె ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుంచి మీ MAHAtvలో Coverage చేయాల్సిందిగా,,,, అసలు పింఛన్ కార్యక్రమంలో ఆమెకేం పని అడగలేని నువ్వు ఒక జర్నలిస్టు వా 😂😂😂😂😂

    • @chsivanarayana4365
      @chsivanarayana4365 День назад

      వాడు జర్నలిస్ట్ కాదు గా బ్రోకర్

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

  • @palepallisahadevareddymama8521
    @palepallisahadevareddymama8521 День назад

    Vamshi garu meeru super andhi manchigaa clarity yicharu ABN loo news wrong vachindhi meeru manchigaa news chupincharu YIPPUDHU andhariki clarity vachindhi thank you sir Namasthe vamshi garu

  • @peketirao1670
    @peketirao1670 День назад

    Great support extended sir .
    Hats up

  • @kopparapusrinivasulu9966
    @kopparapusrinivasulu9966 2 дня назад +4

    Lat.ga.vasthay..adigaru.mari...

  • @reddaiahk6698
    @reddaiahk6698 День назад

    దొమ్మ వున్న మగాడు ఎవ్వడైనా వుంటే మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి అంతేగానీ మా అక్క మంత్రిగారి సతీమణి హరితమ్మగారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంత్రి గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలలో ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కనుక మా టిడిపి నాయకురాలు హోదాలో పాల్గొన్నారు కావున వారు ఈబృహతరమైన కార్యక్రమములో మన ఏపీ మంత్రి గారి సతీమణి పాల్గొనే సమయంలో బంధోబస్థిగా పోవాలి అది అది వారి బాధ్యత
    దానికి పోయి పెద్ద రాద్దాంతం చేస్తున్నారు మా నాయకుడు
    నిజాయతీగా ముందుకు పోతాడు ఆపడానికి ఎవ్వని తరం కాదు జాగ్రత్త

  • @shivashanker1303
    @shivashanker1303 День назад +4

    It s bad

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 День назад

      Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it
      TDP govt 🔥

    • @chinni9383
      @chinni9383 23 часа назад

      ​@@AnilChowdary9999పెన్షన్ మంత్రి ఇస్తారు దానికి ఆమె వెళ్ళటం ఎందుకు ఒకవేళ వెళ్లిన అది ఆమె పర్సనల్ దానికి పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదు ఒకవేళ ఉన్నా కూడా ఒక ఎంప్లాయ్ తో అలా మాట్లాడకూడదు అసలు ఆమె దర్పం ఏంటది ఎవరు ఆమె ఐదు సంవత్సరాలు దాటిపోతే తనకు మామూలు మనిషి ప్రజెంట్ ఇప్పుడు కూడా అంతే

  • @harinathreddy5230
    @harinathreddy5230 День назад +1

    Arey journalist ga, akada clear ga undi minister gaari wife di tappu ani….asalu gov program ki minister wife ki em sambandam….deeniki malli peddi reddy vs ramprasad reddy ani covering enduku ra ayya….Minister ni ilanti discussion lo petti, tana life Enduku ra spoil chesthunaru….e journalist gaadiki job evadu ichadu ra babu….

  • @vrkittaiah
    @vrkittaiah 2 дня назад +2

    Vamsi sir aamede tappu she has😅no right to question a govt officer

    • @venkatasubbarao4873
      @venkatasubbarao4873 День назад

      Any citizen can question any officer, if he is doing something wrong.she is going for a government programme.

  • @KethamReddyJayapal
    @KethamReddyJayapal День назад

    We know what is Ramprasad Reddy garu family
    They give huge respect each and every one irrespective anything
    We have to known the facts before blaming wantedly
    Anway we are feeling sad that incident it's very unfortunate

  • @varunstar1049
    @varunstar1049 День назад

    మంత్రి గారు మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు కాని అక్కడ తెలుస్తుంది మీ వైఫ్ గారు ఏమి మాట్లాడుతున్నారో ఇది సరిఅయిన పద్దతి కాదు సార్... ఉద్యోగస్తులను గౌరవం ఇవ్వండి. ఇలాంటివి చేస్తే పార్టీ కి రాష్ట్రము అంత చెడ్డపేరు వస్తుంది... కొంచం మీరు కూడా చెప్పండీ

  • @praveenmatta7341
    @praveenmatta7341 День назад +1

    T powder yemi covering 😅😅

  • @kpenchalanaidu7701
    @kpenchalanaidu7701 День назад

    Super Ramprasad Reddy Garu💐💐❤️❤️✌️✌️

  • @RaviKumar-tq5bf
    @RaviKumar-tq5bf День назад

    Inspector came without uniform and became late for half hour .she reacted perfectly

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 День назад

    ఈ ప్లేసులో లో వైసీపీ భార్య అయితే ఈడ్చి కొట్టేది.... ఆమె కాబట్టి క్వశ్చన్ చేశారు....గుడ్ అనాలసిస్ 👌

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 День назад +1

    కవరేజ్ వంశీ

  • @rajaarunkumaryadav7448
    @rajaarunkumaryadav7448 День назад

    అయినా వారిని తొమల పాకులతో కానివారిని తలుపు చెక్కతో కొడతారు అనే సామెత
    మీరూ తొమల పాకులతో ఛాలా బలంగా కొట్టేరు

  • @ksrao9478
    @ksrao9478 2 дня назад

    It is time and again proved that ycp and jagan are far far better than tdp and jsp.
    What is the difference people can see between kutami and ycp.
    Jagan demolished prajavedika at least after ten days after assuming power. Kutami started demolitions, attacks and.atrocities on the day the results are out. How many ysr statues demolished and burnt. .Even before taking charge.. they started.demolishing ycp buildings.. it is not good omen for kutami..
    Tdp jsp always commented few ycp leaders as buthu mantrulu. In kutami.. the speaker-elect himself is a master in foul-mouthing with so many other such persons.. AP appears to become olden days tamil Nadu with revenge politics.

  • @devarakondavenkateswarlu1907
    @devarakondavenkateswarlu1907 День назад

    Sorry Vamsi garu. Whatever it may be. She is not authorised to talk like that with Givt. Official. You have to be neutral and try to give correct information.

  • @ChiruN-no2vt
    @ChiruN-no2vt 14 часов назад

    Medam correct sir

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 День назад

    రెడ్డిగారు మీరు మీరెడ్డి గారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా 😂😂😂😂😂 ఇక మంత్రి గారు ఇంతకంటే ఏం చెప్తారు..... ఛీ.... ఛీ....కొంచం బలుపు తగ్గించు కోవాలి....మీకు వైసిపి కి తేడా ఎక్కడుంది..... ఈ చర్చ మంత్రిని సమార్థించడానికి పడే ప్రయాస 😂😂😂😂

  • @user-wx8rb1gw4b
    @user-wx8rb1gw4b День назад

    👌👌👌👌👌👌👌

  • @millisuri7698
    @millisuri7698 День назад

    రేయ్ వంశీ ఒక్కటి చెప్పురా మంత్రి గారి భార్య కు ప్రోటోకాల్ ఉంటుందా. చెప్పు నువ్వు ఒక జర్నలిస్ట్.తు అది కూడా నీకు తెలియదా ఎందుకు రా నీ బతుకు

  • @srinubandla4817
    @srinubandla4817 День назад

    అసహనంగా మాట్లాడారు వంశీగారూ!... Paytm పెట్లు ఏదేదో మొరుగుతున్నాయి.ఆ పెట్లకు పెడిగ్రే కూడా రావటంలేదు!... ఎల్లోమీడియా అని మొరిగే పెట్లుకు ఈ ఛానెల్స్ ఎందుకో మీ రోత మీడియా,కూలి మీడియాలో కామెంట్లు పెట్టండి!...

  • @ramudu-ravan
    @ramudu-ravan День назад

    Mla wife అయినంత మాత్రాన ఆమె ఎందుకు పోలీస్ లతో అలా behave చేస్తుంది...ఆమె అడగడానికి ఎవరు అసలు ????

  • @seethareddykasarla2178
    @seethareddykasarla2178 11 часов назад

    అయ్యా వంశీ గారూ ఆవిడ తిడుతుంది వీడియో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు, దీనికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏమి సంబందం కొంచెం జర్నలిజం వాల్యూస్ కాపాడండి, మరి ఇది too much గా ఉంది

  • @avasaniravikumar2256
    @avasaniravikumar2256 День назад

    వంశీ... ఇంత ఆత్మ వంచన అవసరంలేదునీ.గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పు ఎవరిది తప్పు ???

  • @renuscreative5643
    @renuscreative5643 День назад

    ఆమె మాట్లాడడం తప్పు, మంత్రి ప్యాక్షన్ లీడర్ లా మాట్లాడుతున్నాడు వై, సి, పి సంక నాకింది దీనివల్లనే జాగ్రత్త, మంత్రి భార్యను సపోర్ట్ చేస్తున్నాడు

  • @somanathnaidu4484
    @somanathnaidu4484 День назад +1

    నాది కూడా అదే ఊరు నేను కూడా అదే ఊరే వాళ్లది రాచరిక పాలన

  • @user-cp6hd7ky7s
    @user-cp6hd7ky7s День назад

    ❤❤❤❤

  • @RaviKumar-tv9rf
    @RaviKumar-tv9rf 2 дня назад +1

    Sema lo putina varu evarina adavalla joliki raru ..

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 2 дня назад +3

    అహం చూపించింది .. trap లేదు scrap లేదు ఇలాంటి వి ఎంకరేజ్ చేస్తే వైసిపి కి 11 ఆయన వచ్చాయి మనకి 1 కూడా రాదు ఈసారి.... don't encourage don't cover this issue .. మొగ్గ లో ఉన్న బలుపు తగ్గించండి పెంచకండి.. యూనిఫార్ గురుంచి అవిడికి ఎం అవసరం...who is she ? What authority she has

  • @Nani-rr9yo
    @Nani-rr9yo День назад

    As a minister” moggatanam” ane mata mataladakudadu… and secondly your wife will get security and not protocol thats it… MAHAA news should react on this

  • @satyanarayananallam8895
    @satyanarayananallam8895 День назад

    అదే వైయస్ భారతి చేస్తే షాడో సీఎం అంటారు మరి ఈవిడ చేసింది ఏంటి షాడో మంత్రి

  • @devarakondavenkateswarlu1907
    @devarakondavenkateswarlu1907 День назад

    Vamsi garu, see the public opinion

  • @adinarayanareddydevireddy8692
    @adinarayanareddydevireddy8692 День назад

    Cm should take action

  • @sdfdfdfdfize
    @sdfdfdfdfize День назад

    Vamsi garu, this is not correct. Appreciated to ABN

  • @komal_36336
    @komal_36336 2 дня назад

    Suspend mla first, respect honorable SI sir

  • @shaikimran5838
    @shaikimran5838 День назад

    Sir Ycp ivvadu …tdp ivvadu govt istundi…protocol minister ki Kani …minster wife ki kadu

  • @kirankumark7256
    @kirankumark7256 День назад

    100% ఆ వీడియోలో ఏమీ తప్పులేదు మనిషి కాన వాడే ఆ వీడియో మీద విమర్శిస్తాడు

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 День назад

    అన్న వాళ్లు ఒక చెత్త కడిగెటపుడు కంపు వస్తాది ముక్కు మూసుకొని అయిన క్లీన్ చేద్దాం

  • @arpansujatha6556
    @arpansujatha6556 День назад

    What kind of a minister is this? Inspite of taking responsibility for his wife’s misbehavior, he is giving excuses. It’s a shame Vamsi is trying to justify this type of behavior against a public servant.

  • @SHChowdary
    @SHChowdary День назад

    Ame ki salute cheyatam anti sir... He is police officer

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam День назад

    Vamsi nee మాటల వల్ల అయినా ఇంక ఎక్కువ గా మాట్లాడుతున్నాడు.
    చూసుకుందాం అంటున్నాడు. సారీ చెప్తే పోయే దాన్ని ఊరకే లాగావు నువ్వు

  • @rajuchinthada2824
    @rajuchinthada2824 День назад

    ఒక్కసారి గెలుపుకే అంత ఓవర్ నా మంత్రిప దవి దక్కినందుకా

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam День назад

    మంత్రి గారు తిరిగి బెదిరిస్తున్నారు

  • @peketirao1670
    @peketirao1670 День назад

    Evvaraina okate sir .power unte anthe no body is an exception.only a very few.
    All people are not among those elite few.
    Ego, power is equal to any party irrespective of tdp janasena congress and bjp

  • @HariPrasad-xr5ug
    @HariPrasad-xr5ug День назад

    Nijam matalndi Vamsi garu

  • @dvskr1
    @dvskr1 День назад

    Last time anjanwadi teachers ni ( youtube lo video petti insult chesaru, no need to put videos in RUclips..if there is a mistake, take action on them but don't post videos insulting them publicly, there is a process,procedure for that), teachers ni, sachivalayam employees ni okathanu morning show chese varu, chala Mandi employees against ayyaru alanti vati valla...Better TDP govt doesn't repeat that...

  • @sreesree6165
    @sreesree6165 День назад

    Hello sir we r core to TDP ....adi atuvanti situation ayina Kani....mi wife Ala matldatam thappu ..we will not encourage all this ....memu vote vesi gelipinchindi Evi chudtaniki kadu ....prajalaki emina cheyandi

  • @rajuraju-gg7vf
    @rajuraju-gg7vf День назад

    Ramprasad Reddy anevadu juniour bacha luck tho gelichadu, pedhi Reddy tho lolika na😂😂

  • @kadapaffdjkiran5052
    @kadapaffdjkiran5052 2 дня назад

    Amakamisambadam

  • @sivnan6586
    @sivnan6586 День назад

    The anchor is acting too smart and trying to build up case for the minister… outdated narrative buildups… shameful… be respectful to public servants…

  • @kvskrishna
    @kvskrishna День назад

    Same sakshi elage chesedi ippudu this fellow started. Nobody allowed to speak so
    Abn channel spoken clear

  • @noornoor9450
    @noornoor9450 2 дня назад

    ok Anna .. akka nu control chey .. jai janasena.

  • @rameshdarla3589
    @rameshdarla3589 День назад

    Ohh just know came to know

  • @YadhavsMussey-ib3xn
    @YadhavsMussey-ib3xn 13 часов назад

    ఈ 5 సంవత్సరాలనుండి ఎక్కడ వున్నావ్ ఇప్పుడు వాగుతున్నావ్

  • @pandutv5416
    @pandutv5416 День назад

    Vamsi gaaru Don't encourage this type situation.. party sankanaaki poiddi

  • @kelamsatyanarayana3362
    @kelamsatyanarayana3362 День назад

    She did wrong, dont encourage this type of activities.

  • @user-wx8rb1gw4b
    @user-wx8rb1gw4b День назад

    👌👌👌👌💯💯💯💯💯💯💯

  • @interstellar2583
    @interstellar2583 День назад

    Same to same chintamaneni ni target chesinattu chesthunnaru ippudu ee minister garini

  • @RamanjiBathala
    @RamanjiBathala День назад

    November 2018

  • @chinni9383
    @chinni9383 23 часа назад

    అయ్యా పెద్ద మనుషులు ఇద్దరు తెగ సంకలు కొట్టుకున్నాది చాలు నువ్వు 100 సార్లు వేసిన ఆ వీడియో ఒకటే ఉంటుంది మళ్లీ చూపించు మళ్లీ చూపించు అని అనంగానే ఆమె అహంకారం మాత్రం కనిపించకుండా పోదు ఆమె ప్రవర్తన ఎక్కడికి వెళ్ళలేదు మనిషివైతే నువ్వు దానికి డెబిట్ పెట్టు సిగ్గులేని ఎదవల్లారా ఈ రకంగా జరిగిందని జరగలేదు అని జరగని దాన్ని జరిగింది అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి మీరు చేసే వృత్తికి ఇది సరైనది కాదు ఏది ఏమైనా ఆమెకు ఎవరిచ్చారు ఆ హక్కు ఎవరితను అసలు ఓటు వేసి ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి చివరకు ముఖ్యమంత్రి కూడా ఓటు వేసిన మనిషికి విధేయుడు అలాంటిది ఎవరు ఆవిడ మళ్లీ మీరు దానికి ఒక రంగు నిజంగా మీరు రంగులు మార్చినట్టు ప్రపంచంలోనే ఎవరికి చేత కాదు రంగులు మార్చడం ఆమె ఇన్సిడెంట్ కి మిథున్ రెడ్డి ఇన్సిడెంట్ ని పెట్టి కవర్ చేయాలని చూడటానికి సిగ్గు లేదా అసలు మీకు

  • @RaviKumar-tq5bf
    @RaviKumar-tq5bf День назад

    Late ga vachinavadiki maroka 1 hour late ga ramanala? Appudu correct?

  • @santhinandiraju1241
    @santhinandiraju1241 День назад

    Inta cover cheyataniki kashtapadinanduku 😅😅😅😅

  • @ALLABOUTPK
    @ALLABOUTPK 2 дня назад

    Yedi yemaina minister can take action on officers but not his wife..over actio thagginchali...cbn and pk cheppedi entante we are servants to the people...

  • @mohammednoor4465
    @mohammednoor4465 19 часов назад

    పోలిస్ అంటే అంత గౌరవం

  • @ALLABOUTPK
    @ALLABOUTPK 2 дня назад

    Vamsi garu bharyalaki panenti officers tho...mundu adi cut cheyali..dont encourage such type of over actions

  • @pandud1681
    @pandud1681 2 дня назад

    మంత్రి గారి భార్య కు ప్రోటో కాల్ వస్త్తాధ రా వంశీ

  • @venugopalreddyb5202
    @venugopalreddyb5202 6 часов назад

    Jai TDP మందేపల్లి

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 3 часа назад

    CBN ఎందుకు మందలించారు వంశీ గారు