నాకెందుకు మరి.. AP CM Chandrababu Vs Reporters - SHOCKING Questions Vs STUNNING Answers on Amaravati

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • నాకెందుకు మరి.. AP CM Chandrababu Vs Reporters - SHOCKING Questions Vs STUNNING Answers on Amaravati
    #cmchandrababu #amaravati #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 364

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 дня назад +162

    ఇలాంటి మాటలు గత 5 ఏళ్లలో ఎవరి నోటి
    నుందైనా విన్నామా
    మనం విన్నది బూతులు, తిట్లు, విమర్శలు

    • @koruprolulakshman5815
      @koruprolulakshman5815 2 дня назад +4

      Yes అన్న

    • @umamaheswararao6243
      @umamaheswararao6243 2 дня назад +2

      Sakshi vaadini enduku allow chasaru Jai TDP

    • @nooramujeasham929
      @nooramujeasham929 2 дня назад +3

      నిజం బ్రో 2019లో మన ప్రజలూ+నేను ఎటువంటి వెదవని వోట్ చేశామో I am sorry కానీ ఈ సారి మాత్రం టీడీపి కి ఓటు చేసి న తప్పు సరి దిద్దుకున్న CBN ❤🎉🎉BEST OF LUCK

    • @venkatanagarajay
      @venkatanagarajay 2 дня назад +1

      Correct

    • @shaikshaiks870
      @shaikshaiks870 2 дня назад +1

      Jagan said very lengthy question 😂😂😂

  • @gmraja2944
    @gmraja2944 2 дня назад +102

    🙏 ఈ ప్రెస్ మీట్ చరిత్రలో నిలిచి ఉంటుంది. ఎదగాలనే తపన గల ప్రతి రాజకీయ నాయకుడు పదే పదే చూడాల్సిన ప్రెస్ మీట్ ఇది. ఒక నాయకుడు ఎంత భాద్యతగా, నిజాయితీ గా,హుందాగా క్రమశిక్షణతో ఉండాలో చెప్పే ప్రెస్ మీట్ ఇది 🙏🙏 అందుకే CBN జాతీయ సంపద 🙏🙏🙏 మన రాష్ర్ట సంపద 🙏🙏🙏

    • @ChatPurpose
      @ChatPurpose 2 дня назад +2

      కమ్మో రక్షతి రక్షితః 😃

    • @francis7954
      @francis7954 2 дня назад +5

      @@ChatPurposepl change ur attitude at least from now bro.

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 2 дня назад +4

      @@francis7954he will never change, he will die with hatred, no use for his life

    • @ChatPurpose
      @ChatPurpose 2 дня назад

      @@gmraja2944 పంటలు పండే భూమిని పాడుచేసి - ఒక సామజిక వర్గ సంపద కోసం, స్వయం ప్రకటిత visionary చేస్తున్న real estate వ్యాపారం
      మద్యం అమ్మకాలు - భూముల అమ్మకాలు
      ఇవేనా సంపద సృష్టికి మార్గాలు

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

  • @raindrop3279
    @raindrop3279 2 дня назад +81

    ఆంధ్రప్రదేశ్ రాజధాని గా' అమరావతి' నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి గా చరిత్ర లో నిలిచిపోతారు CBN గారు..! 👍

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 2 дня назад +131

    Yes కరెక్ట్ సార్ సంపద సృష్టి బాబుగారి కె సాధ్యం సంపద పేదవారికి పంచ్చటం బాబుగారి విజన్ యజ్ఞం లాగా చేస్తరు సంఖల్పం విజయవంతం కావాలి జై టీ టీడీపీ జై సీబీన్ రవికుమార్ బోడేపూడి ఖమ్మం టౌన్ సెక్రటరీ

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 2 дня назад +4

      Yes అయన మాత్రమే చెయ్యగలడు

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 дня назад +114

    ధన్యవాదాలు. నార చంద్ర బాబు నాయుడు గారు. మీరు చే పట్టిన. అంధ్రు ల కల అమరావతి.రాజధాని నిర్మాణం. నిర్విఘ్నం గా .నిరాటంకంగా త్వరలో పూర్తి కావాలి. జై అమరావతి.జై చంద్ర బాబు నాయుడు

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад +1

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

    • @rajuroutray
      @rajuroutray 2 дня назад +4

      ​@@josephjeevanandkommuguri meeru mararu sir.. First edho okati develop kanivvandi... Anni oke sari ela autayi..

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      @@rajuroutray మిగతా districts అడ్డుకోవాలి అంతేగా ...
      కమ్మ వాడు కి నచ్చిందే మనకు నచ్చాలి

    • @rajuroutray
      @rajuroutray 2 дня назад +2

      @@josephjeevanandkommuguri rajadhani ni district ki okati pedataru anukuntunnaru kabolu meeru..
      Sare gaani mee district lo em development kavali anukuntunnaru.. Top 3 List cheppandi..

    • @nandavaramthimmaiah9299
      @nandavaramthimmaiah9299 2 дня назад +2

      వచ్చే 5 ఏళ్లలో అమరావతి పూర్తి అయ్యేవిదంగా చేసి,వెఱ్ఱి గొఱ్ఱెలకు బుద్ది వచ్చేలా చెయ్యండి,పొరపాటున కుడా ఎవరు మళ్ళీ మార్చకుండా గట్టి భద్రం చెయ్యండి సార్.దుష్ట శక్తులకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి,లేకపోతే మళ్ళీ విజృంభించి రాష్టాన్ని మొత్తం గా దోచుకుంటారు.2034 వరకు ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి.

  • @user-iv1om9tr8o
    @user-iv1om9tr8o 2 дня назад +32

    మీరు అభివృద్ధి చేస్తారు,అందుకే బాబు గారు మీకు 164 సీట్స్ ఇచ్చారు.రాష్ట్ర ప్రజలందరు సంక్షేమం తో అభివృద్ధి చెందేలా పాలించండి సార్, all the best sir

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 2 дня назад +36

    Ask as many questions as you have .....He is a visionary leader....He is capable of answering your questions....మా పెద్దాయన style వేరబ్బా....జై తెలుగుదేశం... జైజై చంద్రబాబు నాయుడు

  • @anandmahesh324
    @anandmahesh324 2 дня назад +16

    చూడండి CBN గారిని ప్రెస్ మీట్ లో నిల్చొని మాట్లాడు తున్నారు. అది అతని ఓపిక. ఎక్సప్లేనేషన్

  • @onepluslatest
    @onepluslatest 2 дня назад +27

    చంద్రబాబు కూ ఆసక్తి ఓపిక సమర్థత ఉంది కాబట్టే
    భగవంతుడు
    మళ్ళీ గెలిచేలా .... పూర్తి చేసే బాధ్యత
    చంద్రబాబు అప్పజెప్పుడు....
    అమరావతి
    పోలవరం.... హార్ట్ బీట్ అఫ్ ఏపీ పీపుల్
    తెలుగు జాతి చరిత్ర ఈ భూమి మీద వెలసిల్లినంత కాలం
    చంద్రబాబు పేరు గుర్తుండి పోతుంది
    చంద్రబాబు
    కారణ జన్ముడు.....
    నాకు ఒక గజం స్థలం... అమరావతి & పరిసరాల్లో లేదు
    కానీ
    రైతు బిడ్డను
    భూమికి & రైతుకు ఉన్న అనుబంధం తెలిసిన వాణ్ని
    అమరావతి
    రైతులనూ మాటలు... చేతులతో అవమానించిన తీరు రాక్షర పాలనను తలపించింది
    మహిళలు... పొత్తిళ్ళల్లోకి బూటు తో తంతే వాణ్ణి ఏమీ చేయాలి?

    తోన్నిన వాణ్ణి కృష్ణ బ్యారేజ్ కూ ఉరి తీయాలి.....
    చంద్రబాబు
    సాఫ్ట్ పాలిటిక్స్ మానుకోవాలి
    ధర్మం నిలబడాలి అంటే
    కొందరికి శిక్షలు ఉండాల్సిందే

  • @swathitvr2398
    @swathitvr2398 2 дня назад +49

    ఇన్ని ప్రశ్నలు cbn ను ఆడుతున్నారే 5సం. జగన్ ను అడగలేదే మంత్రులను అడగలేదే .జగన్ అందరినీ తొక్కేసాడు అడిగితే జైల్ లో వేస్తాడు ట్రాక్టర్ తో తొక్కించేస్తాడు
    శిరోముండనం చేస్తాడు విచిత్రమైన కాసే లు పెట్టీ జైల్ పాలు చేస్తాడు
    స్ట్స్క్ కాసే లు పెడతాడు ఇళ్లు కూలుస్తాడు ఆస్తులు కబ్జాేస్తాడు వ్యాపారాలు నాశనం చేస్తాడు మన మూలాలు నాశనం చేస్తాడు.ఇంట్లో ఆడవారికి వైభిచారం అంతకడతారు మన పిల్లలను నువ్వు వాడికి పుట్టావు వీడికి పుట్టావు అని హేళనచేస్తాడు. అందుకే అందరూ నోరు మూసుకున్నారు.

    • @SrikanthPRABHA7
      @SrikanthPRABHA7 2 дня назад +5

      చంపేసి డోర్ డెలివరీ కూడా చేస్తారు. అది మర్చిపోయారు.

    • @crazykids2889
      @crazykids2889 2 дня назад +1

      ఇంకేమైన unda కదిరి నుండి 🪓🪓🪓 వస్తాయి😂

    • @nandavaramthimmaiah9299
      @nandavaramthimmaiah9299 2 дня назад +1

      బాత్రూంలో వేసి చంపుతారు అని భయం వేసి,అడగలేదు.

  • @sakiran3570
    @sakiran3570 2 дня назад +15

    నిజం గా చంద్రబాబు నాయుడు గారు! ఆయన Commitment ఉన్న వ్యక్తి ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా! ఓపిక గా నిలబడి సమాదానాలు చెప్పటం! ఆయన instant గా ప్రశ్నల కు సమాదానం చూస్తుంటే! ఆయన కు ఉన్న విషయ పరిజ్ఞానం అమోఘం! గత 5 సంవత్సరాలు ఒక పీడ లాంటి పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయి!

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 дня назад +60

    జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 дня назад +41

    జై తెలుగు దేశం
    జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
    CBN is a BRAND
    CBN ISA visionary

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

    • @ChatPurpose
      @ChatPurpose 2 дня назад

      @@narayanaraotakasi4651 1995 నుంచి చూస్తున్నాం.... కుట్రలు - అబద్ధాలు - మోసం - అవినీతి - పక్షపాతం - అరాచకం
      పై వాటికి Brand.... అదే Vision 😃

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 2 дня назад +29

    మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది

    • @jyothishravan3537
      @jyothishravan3537 2 дня назад +1

      ఇలాంటి సీఎం మీకు దొరకడం చాలా లక్కీ. మాకు సీబీన్ school నుంచి వచ్చిన రేవంత్ garu🎉మేము హ్యాపీ 🎉

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 дня назад +20

    సర్ ప్రతి విషయం లో ప్రజాభిప్రాయం కోరుతున్నారు
    ఇది చాలా గొప్ప విషయం. అదే సర్ ప్రజాప్రభుత్వం
    అంటే

    • @niranjanaradhyula1368
      @niranjanaradhyula1368 2 дня назад

      It is not correct. Why we the people of AP choosing them. Cabinet decisions are final.

    • @_philosopher_00
      @_philosopher_00 2 дня назад

      @@niranjanaradhyula1368 government will make things happen of people wishes according to constitution by providing truths.

  • @HARISH2153
    @HARISH2153 2 дня назад +47

    Paytm batch ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి
    😂😁😁 lengthy questions
    Vijay sai reddy will answar లాగా సమాధానం కాదు

  • @AVIJASASSOCIATES
    @AVIJASASSOCIATES 2 дня назад +10

    మాజీ నుంచి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఒక్కటీ చూడలేదు, వన్ month లోనే ఇన్ని కాన్ఫరెన్స్ లు, that's CBN gaaru

  • @amudalapallirao5960
    @amudalapallirao5960 2 дня назад +15

    Long live Nara Chandra Babu Naidu 🎉🎉🎉🎉

  • @bosebabugullapalli2257
    @bosebabugullapalli2257 2 дня назад +13

    Every one must hear babu speech in press conference

  • @raodb3679
    @raodb3679 2 дня назад +18

    CBN gaaru you can do miracles 🙏

  • @durgak9122
    @durgak9122 2 дня назад +23

    u r right sir continuity gives quick returns .ippudu cbn ni ఇన్ని అడుగుతున్నారు 5 ఇయర్స్ ఏమి చేయలేకపోయాయి

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 2 дня назад +53

    jagan garu ap ni sarvasanam చేసావు.సర్వనాశనం నేవల్లనే సాధ్యం అయ్యింది.దీనికి మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతగా వుంటాము.

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад +1

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha9867 2 дня назад +25

    Yes sir babu gaaru correct 💯 jai janasena jai tdp jai bjp🎉

  • @janakiraoisuru5917
    @janakiraoisuru5917 2 дня назад +16

    Aenthaina experience ❤❤❤...

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 дня назад +11

    Yes సర్ మనం కోటిన్యూటిని కోల్పోయాము
    5ఏళ్ళు వెనక్కు పోయాము లేకపోతే ఎంతో
    Devolep అయ్యుండేది

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 2 дня назад +5

    సార్ మీ ముందు చూపు కి.
    మీ అడ్మినిస్ట్రేషన్ కి హ్యాట్సాఫ్ సార్.
    భావి తరాలకి బంగారు భవిష్యత్తు చూపే నాయకుడు మీరే సార్.
    బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ.
    సంపద సృష్టించడంలో మీకు సాటి ఎవరూ లేరు సార్.
    జయహో చంద్రన్న❤❤❤❤🎉🎉

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 2 дня назад +4

    ఈ వయసులో రాష్ట్రం పైన ప్రేమతో,ఏదో సాధించాలి అన్న ఆశ తో ఉన్న మీకు ప్రజలు కచ్చితంగా తోడు వుంటారు..మిమ్మలిని రాష్ట్ర యుగపురుసుడిగా చూస్తాం

  • @SathyaSai-jx1mg
    @SathyaSai-jx1mg 2 дня назад +3

    సాయిరాం చంద్రబాబు గారు మీ యొక్క విజన్ అద్భుతం ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరికీ మంచి జరిగేలా చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 2 дня назад +10

    దండాలయ్య దండాలయ్య నా శ్వాస చివరి శ్వాస వరకు నీతోనే ఉంటానయ్య జై అమరావతి జయహో టిడిపి

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts కమ్మరవటి..

    • @surendranath5362
      @surendranath5362 2 дня назад

      ​@@josephjeevanandkommuguricheppitho kottali. Aa jalagadini. Ninnu kodite. Dulupukontaavu. Kada. First aa. Jalagadini .oka Africa desanni. Develop chesi .rammanu. veedi chetiki 3 rajdhanilu. Istamu. Anni.unna chota .veedu. pubg adukontaada. Waste ga.

  • @dayakarbvs3803
    @dayakarbvs3803 2 дня назад +15

    Sir Development means CBN , you are our beloved leader,

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

  • @mohanraokotaru6718
    @mohanraokotaru6718 2 дня назад +16

    ఒక క్యూఆర్ కోడ్ కానీ ఎకౌంటు నెంబర్ కానీ ఇస్తే అమరావతి డెవలప్మెంట్ కి మాలాంటి చిన్న చిన్న వాళ్లు కూడా ఉడతా భక్తిగా ఇస్తాం దయచేసి ఇలాంటి దాన్ని ఇంప్రూమెంట్ చేయండి

    • @user-qs7ck7cq3z
      @user-qs7ck7cq3z 2 дня назад

      spend for ur kids rather.. Amaravati is for rich people.. not for common public

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 2 дня назад +10

    సైకో జగన్ రెడ్డి గాడు ఐదేళ్లలో ఒక్కసారైనా ఇలా ప్రెస్మీట్ పెట్టాడా

  • @sivamaheswari3903
    @sivamaheswari3903 2 дня назад +10

    Entha time e age lo standing lo undi answers estunaru its great

  • @nicegui25
    @nicegui25 2 дня назад +10

    కొంతమంది రిపోర్టర్స్ ఎక్సట్రా లు చేస్తున్నారు. వాళ్ళ తాట తీయ్యండి

  • @sudheerT-vz6zp
    @sudheerT-vz6zp 2 дня назад +43

    Can jagan address a single press meet like this??

    • @narravulasumanth6287
      @narravulasumanth6287 2 дня назад +6

      No. Only kodi katthi...goddali meadha pedataru...

    • @harshaashu2484
      @harshaashu2484 2 дня назад +5

      sir, press meet kuda kadu idi. idi oka presentation and a press meet. chala kastam. even for young ppl. only CBN has subject to handle this. Jagan bokka cheyagaladu ilanti press meet, script lekapote chtulu pisukovadam tappa em cheyaledu.

    • @jujukaka7981
      @jujukaka7981 2 дня назад

      @@harshaashu2484 🤣

    • @suneethachintala2275
      @suneethachintala2275 2 дня назад

      Never😮

    • @Smv_Vlogs
      @Smv_Vlogs 2 дня назад +2

      ​@@harshaashu2484అడిగితే it's a lenghty question అంటాడు

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 2 дня назад +13

    Change of capital should be banned for at least 20 years.

  • @user-ns4vw3zy8i
    @user-ns4vw3zy8i 2 дня назад +11

    jai cbn garu
    jai amaravati

  • @bommajiravi
    @bommajiravi 2 дня назад +27

    Epudaina Jagan Ila matladada? AP 2019 lo cheyaleni thapu chesindi Jagan ni gelipinchi

  • @swathitvr2398
    @swathitvr2398 2 дня назад +15

    సబ్జెక్టు తెలియని జగన్ ను ఎన్నుకు టీ ఇలాగే అప్పులు పాలవుతాము

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

  • @kirantammana4521
    @kirantammana4521 2 дня назад +6

    You are a great leader sir. AP 5 years nastapoyindi sir.

  • @neelavenidevarapalli7061
    @neelavenidevarapalli7061 2 дня назад +12

    Amaravathi antane oka positive vibration

    • @user-ep3mc4rn8q
      @user-ep3mc4rn8q 2 дня назад

      Neku nee Amaravati ki oka dandam ra babu

    • @ByreddyNaveenReddy
      @ByreddyNaveenReddy 2 дня назад

      ​@@user-ep3mc4rn8qmi jagan anna la moodu Capital kavali anukuntaa....poi aha rushikonda chudu 18 lakhs bath tub anta Sanam ni ki anta antey inka bedroom dupati ento nao

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e 2 дня назад +5

    CBN. SIR. Please sit. Speech continue.

  • @venugopalreddy143
    @venugopalreddy143 2 дня назад +4

    Excellent Presentation 🙏👍

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 2 дня назад +9

    Jai CBN

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 2 дня назад +5

    sir your vison is morvellous

  • @viswanatha4356
    @viswanatha4356 2 дня назад +7

    Every district headquarter also to be developed ,minimum stadiums for kids , foot path, parks,Schools,Good veg Markets , under ground drainage and security system

  • @k.satyasubrahmanyasrinivas2532
    @k.satyasubrahmanyasrinivas2532 2 дня назад +4

    Hats off sir

  • @gopalaz
    @gopalaz 2 дня назад +3

    Sir your analaysis 💯 % correct

  • @sreelathavk4450
    @sreelathavk4450 2 дня назад +2

    100% correct..this is how a leaser should think

  • @KamalaPenumacha
    @KamalaPenumacha 2 дня назад +8

    Jia C B N

  • @NmuraliNmurali-su1nt
    @NmuraliNmurali-su1nt 2 дня назад +4

    Jai shree Ram Jai CBN ❤❤❤, garu 🎉🎉🎉

  • @govindujayapal854
    @govindujayapal854 2 дня назад +7

    Jai CBN ❤❤❤❤❤❤

  • @myopinion2599
    @myopinion2599 2 дня назад +5

    2019 lo kuda babu gaare gelichi unte mana state vere la undedi ippudu.

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 дня назад +8

    Jai jai TDP leaders,,,

  • @srinubandla4817
    @srinubandla4817 2 дня назад +8

    జై అమరావతి జై సిబిఎన్

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

    • @srinubandla4817
      @srinubandla4817 2 дня назад

      @@josephjeevanandkommuguri అమరావతి లేకపోతే అన్ని జిల్లాలకుఅభివృద్ధి ఎక్కడ నుంచి వస్తుంది!...

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      @@srinubandla4817 old East Godavari District revenue was Rs 1000 crores per year highest excluding vishakhapatnam revenue.
      అలాగే most district revenue బాగానే ఉంది.
      అమరావతీ వచ్చి ఇచ్చేది ఏమీ ఉండదు

    • @srinubandla4817
      @srinubandla4817 2 дня назад

      @@josephjeevanandkommuguri నీ జిల్లా రెవిన్యూ అదే జిల్లాకు రాదుగా అప్పులు లేకుండా ప్రభుత్వాలు నడపగలరా!.. ఏ రకంగ గత ప్రభుత్వం చేసింది 13 లక్షల కోట్లు అప్పు!...

  • @subbaraomiriyala7896
    @subbaraomiriyala7896 2 дня назад +2

    Very nice and inspiring meeting sir.

  • @sivagolukondasivasiva8317
    @sivagolukondasivasiva8317 2 дня назад +4

    Jai CBN ✊🔥

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 дня назад +3

    It takes min. 25 years. Then it can be called a city. Now it is a town or big Village 🎉

    • @sakiran3570
      @sakiran3570 2 дня назад +1

      But Starting is important! ...if we Don't Start ! it may not end!
      Development is Continue process! it should not Hold like Jagan! ...

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 2 дня назад +5

    Change of capital should be permitted only with 3/4 th majority in both houses

  • @yashubhaigaming9260
    @yashubhaigaming9260 2 дня назад +6

    jai cbn gaaru

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 2 дня назад +7

    Jai TDP

  • @rameshg3701
    @rameshg3701 2 дня назад +2

    ఒక సీఎం గా ఉండి మీడియా మొత్తం కూర్చొని ఉంటే సార్ నిలిచ్చొని మాట్లాడుతున్నాను చూడండి అది బాబు గారి గొప్పత

  • @ms_anirudh
    @ms_anirudh 2 дня назад +1

    We are with you

  • @basavasugunasuguna3534
    @basavasugunasuguna3534 2 дня назад +4

    Jai jai amaravati🙏🙏cbn

  • @ganeshroyal3448
    @ganeshroyal3448 День назад +1

    No.01 visionary leader i have never seen🫡🫡🫡🫡🫡👏👏👏, hope we will develop our state very soon

  • @AmaravathirarajuCBN-wj8fh
    @AmaravathirarajuCBN-wj8fh 2 дня назад

    THAT IS THE LEADER 🙏🙏🙏డూప్లికేట్లు కాదు లీడర్లంటే...CBN THE GREAT 👑 CBN THE GREAT 👑CBN THE GREAT ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఇదే మాట... ఆయన లీడర్లకే లీడర్ THE GREAT VISIONARY LEADER... మన బాబుగారు, మన ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ పెద్దదిక్కు, మడమత్రిప్పని పోరాటయోధుడు, మన తెలుగుజాతి కీర్తి 💝💝💝💝💝 మనం ప్రాణప్రదంగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మన వెలకట్టలేని ఆస్థి 🙏 మన బాబుగారు.. మన ప్రాణం 🥰 ప్రతీ ఒక్కరూ ఆయన ఘనమైన ఆయురారోగ్యాలకోసం ప్రార్ధించవలసిందిగా ప్రార్ధన 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GHDR1585
    @GHDR1585 2 дня назад +20

    ఆ సైకో గాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సార్

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts

    • @gopichand6640
      @gopichand6640 2 дня назад +1

      @@josephjeevanandkommuguri 5 years lo em development chesadu

    • @ThisGirlSpeaks
      @ThisGirlSpeaks 2 дня назад

      ​@josephjeevanandkommuguri last 5 yrs Ithara districts alloluya chesadu kada yesu bidda. Chala develop ayyindi it will take another 20 years to handle his development

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 2 дня назад

    2019 లో మీరు గెలిచి ఉంటే రాష్ట్రం వారే లెవెల్ లో ఉండేది సర్.....❤ చిన్నతిరుపతి వెంకటేశ్వరస్వామి మీకు ఓర్పు తో పాటు డబ్బు,సమయం ఇవ్వాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను....

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 2 дня назад +8

    Sir mee vision ycp murkhulaku yemarthamoutundu sir,5 yellu rajadhani prabhutwapu bhumulapyna vache kotla aadaayaanni gandikottaru,jagan ahankaarapuritha charyala valla rashtranni sarvanaasanam chesaadu.meeruthappa yevvarivalla saadhyam kaadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 2 дня назад +1

    సూపర్ cbn సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bliss15671
    @bliss15671 2 дня назад +6

    ఒక అద్భుతమైన శిల్పి కి ఫస్ట్ స్టాచ్యు తయారు చేయడానికి ఎంత టైం పడుతథో దానికన్నా పావు టైం చాలు 2 వ శిల్పం చెక్కడానికి

  • @tilakv
    @tilakv 2 дня назад +2

    At age 74, he stood for over an hour and answered all questions. That పొట్టి బఠాణీ జగన్మోహిని, ఎప్పుడైనా విలేఖరుల సమావేశం చేసిందా? ఇంట్లో సెట్టింగ్ వేసుకుని కాసేపు కుర్చీలో కూర్చుని డ్రామా ఆడి వెళ్ళిపోయ్యేది

  • @chakreepanti1214
    @chakreepanti1214 2 дня назад +1

    You are the only one visionary to ap please support 20 years to tdp cbn after 20 years conpare with other cities with amaravati and andhrapradesh 🎉🎉

  • @janakidevabhaktuni9841
    @janakidevabhaktuni9841 2 дня назад

    🙏🙏🙏🙏sir... Great... Meeru

  • @lalithapera4264
    @lalithapera4264 16 часов назад

    Hats up to you great visionary man Gourava Sri Chandrababu Naidu Garu we wish you along life our statsust need the person like you. God bless you.Lalitha pera

  • @Srinu-wr3qo
    @Srinu-wr3qo 2 дня назад

    గత ఐదు సంవత్సరాలలో ఒక్క సారి కూడ సియం ప్రస్ మీట్ చూడలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఏమిజరుగుతుందొ తెలుసుకున్నాం ప్రజలు అందరూ

  • @luckyyyb3122
    @luckyyyb3122 2 дня назад +1

    We r hopefully waiting for ur...ap development

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 2 дня назад +3

    5 years mottam nasanam chesaru sir

  • @MANHOHARR
    @MANHOHARR 2 дня назад +1

    Jai CBN sir your MANHOHARR

  • @anandpodila7873
    @anandpodila7873 2 дня назад +1

    Yes

  • @commonman-20
    @commonman-20 17 часов назад

    At his age he is standing and answering all the questions. Hats off to you sir. Gteat visionary. AP is in safe hands now, we believe in you Sir.

  • @bharathp4386
    @bharathp4386 День назад

    Keep Progressing..CBN sir. We are with you until we regain

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 2 дня назад

    జై యహో చంద్రబాబు నాయుడు గారు

  • @lakshmichennagiri
    @lakshmichennagiri 2 дня назад

    Jai CBN Jai Chandra Anna Jai Amaravati 💛✌️🚲💛🚲

  • @LekhaVaani
    @LekhaVaani 2 дня назад +1

    Cbn is a legendary leader great sir

  • @ramaraokv1380
    @ramaraokv1380 2 дня назад +2

    Can jagan face and answer these questions. See the diff between prisinory and visionary

  • @suneethachintala2275
    @suneethachintala2275 2 дня назад +1

    Jagan garu ilanti press meet okati petti unte........
    What a leader he was.....🙏

  • @AGS_303
    @AGS_303 2 дня назад +9

    Jalaga emi EP ruling raa needhi

    • @pavansai9810
      @pavansai9810 23 часа назад

      Anna button nokkutadu anthey

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 дня назад

    Hats off Even now you are able to standing up as a professor and explained so explicitly about Amaravati and answering all questions to clear the doubt of people

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 2 дня назад +3

    తెలిసిందే చెప్పుకుంటూ time waste చెయ్యకండి చెయ్యాల్సిన దాని గురించి ఆలోచించండి

    • @surendranath5362
      @surendranath5362 2 дня назад +2

      Yekkada. Unnavu. Nayana. Election result roju next hours nundi .work start indi. Amarvathilo.

    • @rameshtripurneni3073
      @rameshtripurneni3073 День назад +1

      Tinnama podukonnama legichama kadu Miru manavatvamto aalochinchi comment pettandi leda miru yemanna salahalu ivvalante ivvandi . kallu misukoni aa situation lo vunte miremi chestaro aalochinchandi.milanti vari valane last 5 years ANDHRA sanka naki poyindi yeduku ante appdu miremi JAGAN ki yeduruga yemi matladaledu kabatti.

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 2 дня назад +3

    Some legalized points to be checked and incorporated in the system for protecting the Amaravathi, in future some other cyco, fool may come in to power and may disturb the Amaravathi

    • @user-ep3mc4rn8q
      @user-ep3mc4rn8q 2 дня назад

      Make uttarandhra separate and make amaravati legal , we don't want to stay with state

  • @vnrao511
    @vnrao511 2 дня назад +4

    Leagalga chattaparam cheyaali

  • @pavanivasavi7848
    @pavanivasavi7848 2 дня назад

    Ur really god sir in ap people

  • @NenuNaaDesami
    @NenuNaaDesami День назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు.
    ✍️ సార్ ఒక విన్నపం :- అమరావతి రాజధాని విషయంలో మనం ముందు ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే 2029 లో ఒక వేళ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ రాజధాని మార్పు అనకుండా కొత్త చట్టం చేయండి. 👇
    ✍️ కొత్త చట్టం! ఏమిటి అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధానిని మార్చుకోవటానికి చట్టం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 80% ప్రజలు ఆమోదం కావాలి.అదికూడా అన్ని నియోజకవర్గల్లో ఓటింగ్ విధానం ద్వారా మాత్రమే 80% ప్రజల ఆమోదం కావాలి,అప్పుడే అసెంబ్లీలో చట్టం చేయటానికి హక్కులు వుంటాయి అని కొత్త చట్టం చేయండి.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు భవిష్యత్ లో రాజకీయాలకు దూరం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్ అయిన రాజధాని మార్పుకు ప్రజా ఆమోదం తప్పకుండా వుండే విధంగా మీరు చట్టం చేయాలి. లేదంటే గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవలన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానంలో అభివృద్ధికి మార్గం లేకుండా పోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ ఒక ప్రశ్నర్ధకంగా మిగిలిపోతుంది. ఇది సత్యం.
    ✍️శ్రీ చంద్రబాబు గారు మీకు సలహాలు ఇచ్చే అంత మేధావులం కాదు, కానీ మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో మీరు దూర దృష్టితో అంచనా వేయటంలో కొంచెం ఆదమరిచి వున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఒక ప్రశ్నర్ధకంగా నిలిచిపోయింది. ఏది ఏమైనా దేవుని దయతో మళ్ళీ మంచి వ్యక్తిని మాకు తోడుగా దేవుడే అండగా పంపించాడు.
    ✍️ సార్ మీ పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 100% విశ్వాసం ఉంది. దయచేసి మీడియా, యూట్యూబ్, పత్రికలలో వచ్చే అసత్య ప్రచారాలు మీరు స్పందిచకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు,కాబట్టి ప్రజా రక్షకునిగా మిమ్ములను వారి హృదయాలకు దగ్గరగా చేసుకున్నారు.
    ✍️ సార్ మీరు పగా, ప్రతికరాలకు మీరు దూరంగా వుంటారు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. మీ సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100% క్షేమంగా ఉంటారు. ఇదే సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harini9010
    @harini9010 День назад

    మీ అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం

  • @suryanarayana1640
    @suryanarayana1640 2 дня назад

    Well said sir 🙏🙏🙏

  • @sriram5533
    @sriram5533 2 дня назад +1

    Jai cbn

  • @srinivassri7441
    @srinivassri7441 2 дня назад

    Very wonderful and informative meeting

  • @pravindabir
    @pravindabir 2 дня назад +1

    ఒకప్పుడు పుట్టపర్తిలో ఏకరా 1లక్ష ఉండేది.ఇప్పుడు 1నుండి 5కోటులు..దాని మీద ఏంకొయిరి చేయించండి

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 2 дня назад +1

    Chandra Babu has foresight & thinks very carefully.He is able to finish Amaravathi within 2 years .

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 2 дня назад

      అంటే అమరావతీ లో డెవలప్మెంట్ కావాలా . ఇతర districts కమ్మరవటి