మనకు తెలియని మంత్రాలయం |సాక్షాత్తు శ్రీరాముల వారిచే పూజలందుకున్న మూలరాముడు ఈ క్షేత్రంలో | జన్మ ధన్యం
HTML-код
- Опубликовано: 9 ноя 2024
- @teluguthoughts
హాయ్ ఫ్రెండ్స్... వెల్కమ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛానల్. ఈ రోజు మరో అద్భుతమైన క్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ మనలో చాలామంది మంత్రాలయం వెళ్లి ఉంటారు. రాఘవేంద్రస్వామిని దర్శించుకొని ఉంటారు. కానీ... రాఘవేంద్రస్వామి మహత్యం గురించి చాలా తక్కువ తెలుసుకొని ఉంటారు. మంత్రాలయంలోని మిగతా ప్రత్యేకతలగురించి తెలుసుకోకపోయి కూడా ఉండొచ్చు. అసలు ఒక ప్రశ్న మూలరాముడు ఎవరో మనలో ఎంతమందికి తెలుసు. సాక్షాత్తూ శ్రీరాముల వారిచే పూజలందుకున్న దైవం మూలరాముడు అన్న విషయం మీకు తెలుసా! అసలు శ్రీరాములవారికి ఆ పేరు పెట్టిందే మూలరాముడిపై భక్తితో అన్న విషయం మీకు తెలుసా! ఇలాంటి ఎన్నో విశేషాలను వివరించే ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు నిజంగా వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. మీకు తెలిసినవారికి షేర్ చేయండి. శ్రీ రాఘవేంద్ర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు.
Hi Friends... Welcome back to TeluguThoughts Channel. Today I am going to show you another amazing kshetra. Friends, most of us have gone to Mantralayam. They have seen Raghavendra Swamy. But... All of us knows very little about his greatness. You may not know about the rest of the special features of the Mantralayam. The real question is how many of us know who Moolaram devar is. Do you know that Moolaram is the deity worshiped by Lord Rama! Do you know that the original Lord Ram was given that name out of devotion to Lord Mula Rama! Watch this whole video without skipping which explains many such features. Hit like only if you really like the video. Share with your friends.
May Shri Guru Raghavendra bless us all.
Thank you.
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Address: Sri Raghavendra matham, Mantralayam Village, Kurnool District, Andhrapradesh.
Location: maps.app.goo.g...
This Video Link: • మనకు తెలియని మంత్రాలయం...
Camera: Red Mi Note 10 Pro Max
Mic: Boya, Digitek DMW Wireless
Editing in : VSDC Software
Background Music: SRS Matha Website
Must Watch Previous Video Link: • తన ఆలయానికి పూజారిని స...
#Mantralayam #RaghavendraSwamy #templesinindiatelugu #top10temples #KshetraExploration #MoolaramDevar #LordRama #TeluguThoughts #ShyamAnumala #Dhanurmasam #TempleVideo #HyderabadTemples #DivineWorship #SpiritualJourney #HiddenGems #TempleTour #TeluguThoughts #MulaRama #DeityRevelations #SacredPlaces #Devotion #ExploreWithMe #MysteriesUnveiled #DivineWisdom #CulturalHeritage #mantralayam #BlessingsOfRaghavendra #DiscoverMantralayam #CulturalExploration #TempleHistory #SpiritualEnlightenment #RamaDevotees #gururaghavendra #subhuteendraswami #tungabhadra #mantram #rathotsavam #shyamanumala #secretsoftemples #indiantemples #telanganatemples #telugutemples #alayalu #alayam #historicaltemples #dhanurmasam #trending #viral
#nooneknowsthissecret #kurnool #srirama #sriramachandra #ayodhyaram #mularamadevar
#secretsofmantralaya #yatra #powerfultemples #srikrishna #teluguthoughts #god #hindu #hinduism #jaisriram #HiddenGems #SpiritualMerits #UniqueExperience #CulturalDiscovery #VedicWisdom #TraditionalValues #HistoricalTemples #TempleHeritage #DarshanExperience #SpiritualAdventure #MysticalJourney #ancienttemples #hyderabadhistorical #oldtemplesinindia #telanganatemples
శ్రీ మూల రామాయ నమోనమః. శ్రీ గురు రాఘవేంద్ర స్వామినేన్నమః
ధన్యవాదాలు...
మంత్రాలయం darshanam చేయించారు ధన్యవాదాలు ❤❤❤❤❤
ధన్యవాదాలు...
Jai sri Rama
Such a great information brother 👏
ధన్యవాదాలు...
Excellent video from Telugu thoughts. Jai Raghavendrayanamaha!
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏
Sri Ragavendraya namaha
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏♥️
Sri Raghavendra Guru Raghavendra
ధన్యవాదాలు...
Mruthikka anthaaru ayya akkadhe panchamuki anjeneya swamy temple appana ane bhaktudiki swamiyee oka Shila roopana vunadhu konchem duramuloo
Saraswathiputrudu.prakkane ammavari temple undi manchaalamma
ధన్యవాదాలు...