Excerpts @0:48 అంగుష్టపురుషుడే అన్నీ అనుభవిస్తున్నాడు. మిగతా ఇంద్రియాలన్నీ వాటిని report చేస్తున్నాయే కాని అనుభవించడంలేదు. ఇంద్రియముల శక్తి సడలిపోయినా తపస్సు సాగుతుంది. మనసుతోప్రారంభమై బుద్ధి, చిత్తం అహంకారాలవరకూ వెళ్తుంది. అనుభవం అంగుష్ఠపురుషునిదే. ఈ ధ్యానంచేయగా శరీరమాత్రములైనదోషాలన్నీపోయి పూర్వపు రుగ్మతలన్నీపోయి ధాతువులు వృద్ధిపొందుతాయి. ఇవి ఆమార్గంలో సహజంగా లభిస్తాయి. అత్యుత్తమమైన మార్గం @4:45 వెలకితలా పడుకోండి -తలక్రింద మెడక్రింద చిన్న సపోర్టు పెట్టుకుని ఉత్తరంవైపు తలపెట్టుకుని ప్రణవాన్నేభావించండి. అంగుష్టమాత్రుడే (thumb sized self) అదిచేస్తున్నాడు అని గమనించండి. @7:16 బ్రహ్మాండంలో రహస్యాలు, లోకాలు దర్శనం అవుతాయి. గురువంటే ఎవరో, వారి అనుగ్రహమూ అర్థమౌతుంది. ఒకాయన డెబ్భైరెండేళ్లవయసులో నాదగ్గరకువచ్చి నా ఈ మార్గం తెలుసుకుని చివరి పదేళ్లు ఆ అనుభవాన్నిపొందారు. మీరైనా ఇట్టి సాధనచేసి ఫలితాలనుపొందగలరు. @8:58 బ్రతికివుండగానే మృత్యు అనుభవాన్నిపొందగలరు, మీ శరీరాన్ని అందులోంచి బయటకువచ్చి చూడగలరు. సంకల్పసిద్ధి కలుగుతుంది. @9:58 గురువుగారిజాతకాన్ని చూసిన పెద్ద జ్యోతిష్కుడు వారి జాతకానికి వారి జీవనానికీ సంబంధమేలేదని తేల్చివేసారు. భౌతికమైన పరిస్థితులలో అయితే వారికి పత్నీయోగంలేదని, ఏభైయ్యెనిమిదేళ్లపై ఆయుర్దాయం కనబడలేదని చెప్పారు. అయితే తాను శరీరంనుంచి విడివడినవానికి ఇవేవీ అంటవుగదా! @11:00 నాతో అనుబంధం ఏర్పడినవారికి ఏఫలితమూ లేకపోతే ఎలా! వారీ ఈ గొప్ప ఫలాన్నిపొందుతారు. సూర్యచంద్రులు, రాత్రీపగళ్లవలన మనిషి ఆయుర్దాయం తరుగుతోంది. Sun and Moon are subtly influencing in shadow form within, which is resulting in aging. ఈ మార్గాన్ననుసరించినవారు aging ని overcome చేస్తారు. @14:20 దీనికి ఆహారవిహారనియమాలేమీ లేవు. బ్రహ్మచర్యం ఇత్యాది నియమాలుకూడా లేవు. @16:01 ప్రాణాయామంతో దహరాకాశంలో ఓంకారంచేస్తున్న అంగుష్టమాత్రపురుషుని హృదయంలోని బిందువు వెలుగుని దానిచుట్టూవున్నశూన్యస్థానాన్ని ..నీవారశూకవత్ తన్వీ పీతాభాస్వత్యణూపమా ధాన్యపుగింజముల్లంతవున్న అట్టిదాన్ని చూడండి. సబ్రహ్మ-సశివః-స ఇంద్రః-స అక్షరః.. అదే బ్రహ్మ, అతడే శివుడు.. ఆ వెలుగుచుట్టూ ఏమీవుండదు, గుణములూరూపమూ ఏవీ వుండవు. Bulbలో filament దగ్గర intensity చాలా ఎక్కువ వుంటుంది, ఆ వెలుగులో దానిచుట్టూవున్నవేవీ కనపడవు. ఎంత వెలుగంటే అక్కడ ఈ సూర్యచంద్రుల ప్రభావం వుండదు, న తత్రసూర్యోభాతి నచన్ద్రతారకం .. @19:45 అనేకజన్మల సంస్కారాలు, పుణ్యాలు, పాపాలు, కర్మలు అన్నీ నశిస్తాయి. మరో జన్మ కావాలనుకుంటేతప్ప వుండదు. కర్మను నాశనం చేసుకునే మార్గం ఇది. కొత్తగా వచ్చినవారికి ఇది అబ్బురంగా అనిపించవచ్చు..ఏమిటీ,అనేకజన్మల కర్మ ఇట్టే నశిస్తుందా! అంత ఈజీయా అని సందేహం కలుగవచ్చు. నిజంగా ఇది సులభమే. @21:40 భగవంతుని అనుగ్రహంచే ఇది పూర్వమే ప్రసాదించబడినది. @22:00 దీనికి ఇన్నిగంటలు చేయాలని, ఈ సమయంలో చేయాలని నియమమేమీలేదు. మూలాధారంలో గణపతి వున్నాడు. ఆయన అనుమతితో ఆయన అనుగ్రహంతో జీవాత్మభావనను వదలగలుగుతారు. అంగుష్టపురుషుడు హృదయంనుంచి మూలాధారానికివచ్చి గణపతి అనుమతితో వారితుండం హృదయంవైపు చూపే మార్గంలో ప్రయాణించి అక్కడ(అనాహతంలో) సాధనచేస్తాడు జీవుడు. గురువుతో సహజీవనంచేసినవారికి వచ్చే మహాఫలం అది. దీనిలో కొంత ప్రాణాయామం ఉంటుంది. 24 గంటల్లో మూడుమాట్లు చేయాలి..రెండు sittings మధ్య gap 8గంటలు దాటకూడదు. (సశేషం)
@@ramakrishnaj6758 Namaste, I think I could not hear the words clearly around that part of the audio, and wrote it as it implied. Sri Santhikumar ji has notes, let us request him for the same.
@vejayanandch3454 So happy that you listened to Guruji's discourse. If you need other discourses relating to Pranayama, please contact me with your email for mailing. Namaste Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Sri Gurubhyonamaha.angustapursha and pranava sadhana doubts are almost cleared after going through katopanishat vedeo of Guruvugaru. In the end he told it is not difficult. Just remember 4 points. Attitude, Action inchman uttering pranavam and visualising daharakasam and concentrate on Bindu in adhyatmika hridaya.. I see point as pratyaksha daivam Surya Bhagavan. In Aditya hridayam it is clear all devatas, including pitrudevatalu, trimurtulu, astadikpalakulu are in Aditya. He is chaitanya. I think yama ,niyama, all virtues are embedded in this sadhana. Thank you very much for uploading Guruji' s valuable vedeos.
Ultimate gift .. the result of association with Guruji is this upadesham. This one video is the true liberator. This one video finishes the journey of jiva for good. Guruji - Having received this ultimate boon, what can we do? Only Namaskaram 🙏🙏🙏
Please visit gurujisivananda.com where you will find 1000 plus discourses in pdf format for free downloading..They are in English and Telugu as well. Namaste.
Thank you for reaching out sir. Guruji's discourses have always been universal and not select few. Besides the guidelines you heard, a devotee that attended took detailed notes which is available in word format. It will be an honor to share the same with aspirants provided I have their contact mail ID. Along with you can expect a subject file of all RUclips videos that is inclusive of web links. This may help to listen to other related videos of the subject item of your interest. This message is to all those people that subscribed to this Channel dedicated to preserving voluminous discourses for the benifit of knowledge seekers. Please know that answers are not given they have to be experienced from within, as part of your intense desire for Truth seekers. Namaste
Sir, thank you very much for the clarification. Very glad to know that a details notes is also available along with a subject file of all youtube videos. I request you to please email them to subrahmanyam.gorthi@gmail.com at your convenience. Thank you so much sir for sharing all these invaluable videos of Guruvu garu, and patiently replying to all queries.
requested documents are in your gmail account. Best regards. please do continue to share your thoughts and insights on uploaded videos which are useful to many others. Namaste
Thank you sir. Sure sir, I will keep posting my thoughts as that is catalyzing me to listen to the discourses with more attention, and it is a joy listening to the words of Guruvu garu.
Sir please share the files to hemanth1298@gmail.com. I will be thankful to you.. Personally, practicing yoga saadhana under guruji has changed my life.... i need more inputs.....
Sir, can you please give me pointers (links) to speeches where Sri Sivananda Murthy garu was explaining about pranavopasana & pranayama? Can the practices described by guruvu garu in those videos be considered as general instructions to any spiritual aspirant? or are they specific to those sadhakas to whom Guruvu garu was talking to in those personal discourses? Kindly shed some light.
your request cannot be met via comments. please share your email contact for sharing fulll Guruji's text discourses which may help answer your questions. 🙏
🙏 I couldn’t understand how to do 3 times pranayama.please suggest how to proceed those who have vata prakruti. I am-doing twice pranavasadhana.I doubt whether I am doing correctly.please help me
Please share your contact mail with @mrskk99 so I can send material that is given by Guruji. Namaste May Guruji's Blessings shower on all of humanity and in all continents Aum NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Sir kindly provide your email address. I have few queations relating to the practice which guruji has mentioned at 16.00 minutes in the above video clip.
@@mrskk99 ఉత్తరం.వైపు దిండు పెట్టుకోండి పడుకోండి అన్నది అర్ధం అయింది అండి...మరి ప్రాణాయామ సాధన ఎలా చేయాలి పడుకొని... పూర్తిగా క్లియర్ గా ఈ వీడియో లో చెప్పిన సాధన అర్ధం కావడం లేదు అండి
@0:48 అంగుష్టపురుషుడే అన్నీ అనుభవిస్తున్నాడు. మిగతా ఇంద్రియాలన్నీ వాటిని report చేస్తున్నాయే కాని అనుభవించడంలేదు. ఇంద్రియముల శక్తి సడలిపోయినా తపస్సు సాగుతుంది. మనసుతోప్రారంభమై బుద్ధి, చిత్తం అహంకారాలవరకూ వెళ్తుంది. అనుభవం అంగుష్ఠపురుషునిదే. ఈ ధ్యానంచేయగా శరీరమాత్రములైనదోషాలన్నీపోయి పూర్వపు రుగ్మతలన్నీపోయి ధాతువులు వృద్ధిపొందుతాయి. ఇవి ఆమార్గంలో సహజంగా లభిస్తాయి. అత్యుత్తమమైన మార్గం @4:45 వెలకితలా పడుకోండి -తలక్రింద మెడక్రింద చిన్న సపోర్టు పెట్టుకుని ఉత్తరంవైపు తలపెట్టుకుని ప్రణవాన్నేభావించండి. అంగుష్టమాత్రుడే (thumb sized self) అదిచేస్తున్నాడు అని గమనించండి. @7:16 బ్రహ్మాండంలో రహస్యాలు, లోకాలు దర్శనం అవుతాయి. గురువంటే ఎవరో, వారి అనుగ్రహమూ అర్థమౌతుంది. ఒకాయన డెబ్భైరెండేళ్లవయసులో నాదగ్గరకువచ్చి నా ఈ మార్గం తెలుసుకుని చివరి పదేళ్లు ఆ అనుభవాన్నిపొందారు. మీరైనా ఇట్టి సాధనచేసి ఫలితాలనుపొందగలరు. @8:58 బ్రతికివుండగానే మృత్యు అనుభవాన్నిపొందగలరు, మీ శరీరాన్ని అందులోంచి బయటకువచ్చి చూడగలరు. సంకల్పసిద్ధి కలుగుతుంది. @9:58 గురువుగారిజాతకాన్ని చూసిన పెద్ద జ్యోతిష్కుడు వారి జాతకానికి వారి జీవనానికీ సంబంధమేలేదని తేల్చివేసారు. భౌతికమైన పరిస్థితులలో అయితే వారికి పత్నీయోగంలేదని, ఏభైయ్యెనిమిదేళ్లపై ఆయుర్దాయం కనబడలేదని చెప్పారు. అయితే తాను శరీరంనుంచి విడివడినవానికి ఇవేవీ అంటవుగదా! @11:00 నాతో అనుబంధం ఏర్పడినవారికి ఏఫలితమూ లేకపోతే ఎలా! వారీ ఈ గొప్ప ఫలాన్నిపొందుతారు. సూర్యచంద్రులు, రాత్రీపగళ్లవలన మనిషి ఆయుర్దాయం తరుగుతోంది. Sun and Moon are subtly influencing in shadow form within, which is resulting in aging. ఈ మార్గాన్ననుసరించినవారు aging ని overcome చేస్తారు. @14:20 దీనికి ఆహారవిహారనియమాలేమీ లేవు. బ్రహ్మచర్యం ఇత్యాది నియమాలుకూడా లేవు. @16:01 ప్రాణాయామంతో దహరాకాశంలో ఓంకారంచేస్తున్న అంగుష్టమాత్రపురుషుని హృదయంలోని బిందువు వెలుగుని దానిచుట్టూవున్నశూన్యస్థానాన్ని ..నీవారశూకవత్ తన్వీ పీతాభాస్వత్యణూపమా ధాన్యపుగింజముల్లంతవున్న అట్టిదాన్ని చూడండి. సబ్రహ్మ-సశివః-స ఇంద్రః-స అక్షరః.. అదే బ్రహ్మ, అతడే శివుడు.. ఆ వెలుగుచుట్టూ ఏమీవుండదు, గుణములూరూపమూ ఏవీ వుండవు. Bulbలో filament దగ్గర intensity చాలా ఎక్కువ వుంటుంది, ఆ వెలుగులో దానిచుట్టూవున్నవేవీ కనపడవు. ఎంత వెలుగంటే అక్కడ ఈ సూర్యచంద్రుల ప్రభావం వుండదు, న తత్రసూర్యోభాతి నచన్ద్రతారకం .. @19:45 అనేకజన్మల సంస్కారాలు, పుణ్యాలు, పాపాలు, కర్మలు అన్నీ నశిస్తాయి. మరో జన్మ కావాలనుకుంటేతప్ప వుండదు. కర్మను నాశనం చేసుకునే మార్గం ఇది. కొత్తగా వచ్చినవారికి ఇది అబ్బురంగా అనిపించవచ్చు..ఏమిటీ,అనేకజన్మల కర్మ ఇట్టే నశిస్తుందా! అంత ఈజీయా అని సందేహం కలుగవచ్చు. నిజంగా ఇది సులభమే. @21:40 భగవంతుని అనుగ్రహంచే ఇది పూర్వమే ప్రసాదించబడినది. @22:00 దీనికి ఇన్నిగంటలు చేయాలని, ఈ సమయంలో చేయాలని నియమమేమీలేదు. మూలాధారంలో గణపతి వున్నాడు. ఆయన అనుమతితో ఆయన అనుగ్రహంతో జీవాత్మభావనను వదలగలుగుతారు. అంగుష్టపురుషుడు హృదయంనుంచి మూలాధారానికివచ్చి గణపతి అనుమతితో వారితుండం హృదయంవైపు చూపే మార్గంలో ప్రయాణించి అక్కడ(అనాహతంలో) సాధనచేస్తాడు జీవుడు. గురువుతో సహజీవనంచేసినవారికి వచ్చే మహాఫలం అది. దీనిలో కొంత ప్రాణాయామం ఉంటుంది. 24 గంటల్లో మూడుమాట్లు చేయాలి..రెండు sittings మధ్య gap 8గంటలు దాటకూడదు.
Excerpts
@0:48
అంగుష్టపురుషుడే అన్నీ అనుభవిస్తున్నాడు. మిగతా ఇంద్రియాలన్నీ వాటిని report చేస్తున్నాయే కాని అనుభవించడంలేదు.
ఇంద్రియముల శక్తి సడలిపోయినా తపస్సు సాగుతుంది.
మనసుతోప్రారంభమై బుద్ధి, చిత్తం అహంకారాలవరకూ వెళ్తుంది. అనుభవం అంగుష్ఠపురుషునిదే.
ఈ ధ్యానంచేయగా శరీరమాత్రములైనదోషాలన్నీపోయి పూర్వపు రుగ్మతలన్నీపోయి ధాతువులు వృద్ధిపొందుతాయి. ఇవి ఆమార్గంలో సహజంగా లభిస్తాయి.
అత్యుత్తమమైన మార్గం
@4:45 వెలకితలా పడుకోండి -తలక్రింద మెడక్రింద చిన్న సపోర్టు పెట్టుకుని ఉత్తరంవైపు తలపెట్టుకుని ప్రణవాన్నేభావించండి. అంగుష్టమాత్రుడే (thumb sized self) అదిచేస్తున్నాడు అని గమనించండి.
@7:16 బ్రహ్మాండంలో రహస్యాలు, లోకాలు దర్శనం అవుతాయి. గురువంటే ఎవరో, వారి అనుగ్రహమూ అర్థమౌతుంది.
ఒకాయన డెబ్భైరెండేళ్లవయసులో నాదగ్గరకువచ్చి నా ఈ మార్గం తెలుసుకుని చివరి పదేళ్లు ఆ అనుభవాన్నిపొందారు.
మీరైనా ఇట్టి సాధనచేసి ఫలితాలనుపొందగలరు.
@8:58 బ్రతికివుండగానే మృత్యు అనుభవాన్నిపొందగలరు, మీ శరీరాన్ని అందులోంచి బయటకువచ్చి చూడగలరు.
సంకల్పసిద్ధి కలుగుతుంది.
@9:58 గురువుగారిజాతకాన్ని చూసిన పెద్ద జ్యోతిష్కుడు వారి జాతకానికి వారి జీవనానికీ సంబంధమేలేదని తేల్చివేసారు. భౌతికమైన పరిస్థితులలో అయితే వారికి పత్నీయోగంలేదని, ఏభైయ్యెనిమిదేళ్లపై ఆయుర్దాయం కనబడలేదని చెప్పారు. అయితే తాను శరీరంనుంచి విడివడినవానికి ఇవేవీ అంటవుగదా!
@11:00 నాతో అనుబంధం ఏర్పడినవారికి ఏఫలితమూ లేకపోతే ఎలా! వారీ ఈ గొప్ప ఫలాన్నిపొందుతారు.
సూర్యచంద్రులు, రాత్రీపగళ్లవలన మనిషి ఆయుర్దాయం తరుగుతోంది. Sun and Moon are subtly influencing in shadow form within, which is resulting in aging. ఈ మార్గాన్ననుసరించినవారు aging ని overcome చేస్తారు.
@14:20 దీనికి ఆహారవిహారనియమాలేమీ లేవు. బ్రహ్మచర్యం ఇత్యాది నియమాలుకూడా లేవు.
@16:01 ప్రాణాయామంతో దహరాకాశంలో ఓంకారంచేస్తున్న అంగుష్టమాత్రపురుషుని హృదయంలోని బిందువు వెలుగుని దానిచుట్టూవున్నశూన్యస్థానాన్ని ..నీవారశూకవత్ తన్వీ పీతాభాస్వత్యణూపమా ధాన్యపుగింజముల్లంతవున్న అట్టిదాన్ని చూడండి. సబ్రహ్మ-సశివః-స ఇంద్రః-స అక్షరః.. అదే బ్రహ్మ, అతడే శివుడు..
ఆ వెలుగుచుట్టూ ఏమీవుండదు, గుణములూరూపమూ ఏవీ వుండవు. Bulbలో filament దగ్గర intensity చాలా ఎక్కువ వుంటుంది, ఆ వెలుగులో దానిచుట్టూవున్నవేవీ కనపడవు.
ఎంత వెలుగంటే అక్కడ ఈ సూర్యచంద్రుల ప్రభావం వుండదు, న తత్రసూర్యోభాతి నచన్ద్రతారకం .. @19:45 అనేకజన్మల సంస్కారాలు, పుణ్యాలు, పాపాలు, కర్మలు అన్నీ నశిస్తాయి. మరో జన్మ కావాలనుకుంటేతప్ప వుండదు. కర్మను నాశనం చేసుకునే మార్గం ఇది.
కొత్తగా వచ్చినవారికి ఇది అబ్బురంగా అనిపించవచ్చు..ఏమిటీ,అనేకజన్మల కర్మ ఇట్టే నశిస్తుందా! అంత ఈజీయా అని సందేహం కలుగవచ్చు. నిజంగా ఇది సులభమే.
@21:40 భగవంతుని అనుగ్రహంచే ఇది పూర్వమే ప్రసాదించబడినది.
@22:00 దీనికి ఇన్నిగంటలు చేయాలని, ఈ సమయంలో చేయాలని నియమమేమీలేదు.
మూలాధారంలో గణపతి వున్నాడు. ఆయన అనుమతితో ఆయన అనుగ్రహంతో జీవాత్మభావనను వదలగలుగుతారు.
అంగుష్టపురుషుడు హృదయంనుంచి మూలాధారానికివచ్చి గణపతి అనుమతితో వారితుండం హృదయంవైపు చూపే మార్గంలో ప్రయాణించి అక్కడ(అనాహతంలో) సాధనచేస్తాడు జీవుడు.
గురువుతో సహజీవనంచేసినవారికి వచ్చే మహాఫలం అది.
దీనిలో కొంత ప్రాణాయామం ఉంటుంది. 24 గంటల్లో మూడుమాట్లు చేయాలి..రెండు sittings మధ్య gap 8గంటలు దాటకూడదు.
(సశేషం)
north side tala petti paduko kudadhu antaruga sir konchem cheptata
@@ramakrishnaj6758 Namaste, I think I could not hear the words clearly around that part of the audio, and wrote it as it implied. Sri Santhikumar ji has notes, let us request him for the same.
అనుసరణాత్మకంగా వివరించారు🙏
@sivanandam How can i contact you ? Can you please share your email id ?
35 35:33 :33 @@Harinath.Sirana
Sir
You fulfilled my long awaited information from Sri Guruji
@vejayanandch3454 So happy that you listened to Guruji's discourse. If you need other discourses relating to Pranayama, please contact me with your email for mailing. Namaste
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
🙏🌷 ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🙏
🙏🙏🙏🙏🙏
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Sri Gurubhyonamaha.angustapursha and pranava sadhana doubts are almost cleared after going through katopanishat vedeo of Guruvugaru. In the end he told it is not difficult. Just remember 4 points. Attitude, Action inchman uttering pranavam and visualising daharakasam and concentrate on Bindu in adhyatmika hridaya.. I see point as pratyaksha daivam Surya Bhagavan. In Aditya hridayam it is clear all devatas, including pitrudevatalu, trimurtulu, astadikpalakulu are in Aditya. He is chaitanya. I think yama ,niyama, all virtues are embedded in this sadhana. Thank you very much for uploading Guruji' s valuable vedeos.
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Om namaha Shivanandaya gurubhyom namaha 🙏🙏🙏🙏🙏
Thank U Guru ji
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Ultimate gift .. the result of association with Guruji is this upadesham. This one video is the true liberator. This one video finishes the journey of jiva for good.
Guruji - Having received this ultimate boon, what can we do? Only Namaskaram
🙏🙏🙏
Namaste. Any one of the viewers interested in receiving PDF discourse of the discourse, please share your contact email for mailing. Namaste
mrskk99
@@mrskk99 please could you send it to eevanisekhar@gmail.com
@@mrskk99 plz అండి
srivatsavpanigrahi@gmail.com
Please visit gurujisivananda.com where you will find 1000 plus discourses in pdf format for free downloading..They are in English and Telugu as well. Namaste.
@@mrskk99 ,a¹1¹11¹11111111111111¹11111111¹111111111111¹111111111¹111qq
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Sata sahasra vandanamulu
Sri gurubhyonnamaha 🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
Aham Sivanandam...
@@mrskk99 sivoham gurudeva 🙏🏻🌷
🙏🌹 శివాయ గురవే నమః 🌹🙏
Shivaaya gurave namaha 🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏
🙏🙏jaigurudeva 🙏🙏
Thank you thank you thank you 🙏
Feel blessed listening to Guruvu gaari Voice
Thank you for the upload 🙏
Thanks for listening
@@mrskk99 it is a blessing for us.
🙏ధన్యవాదాలు గురువుగారికి🙏🙏🙏
🙏🙏🙏
Om Namashivaya Siva Eva Guru Aham sivananda
Tqu annde Sivoham Sivoham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namashivaya Siva Eva Guru
Thank you for reaching out sir. Guruji's discourses have always been universal and not select few. Besides the guidelines you heard, a devotee that attended took detailed notes which is available in word format. It will be an honor to share the same with aspirants provided I have their contact mail ID. Along with you can expect a subject file of all RUclips videos that is inclusive of web links. This may help to listen to other related videos of the subject item of your interest. This message is to all those people that subscribed to this Channel dedicated to preserving voluminous discourses for the benifit of knowledge seekers. Please know that answers are not given they have to be experienced from within, as part of your intense desire for Truth seekers. Namaste
Sir, thank you very much for the clarification. Very glad to know that a details notes is also available along with a subject file of all youtube videos. I request you to please email them to subrahmanyam.gorthi@gmail.com at your convenience. Thank you so much sir for sharing all these invaluable videos of Guruvu garu, and patiently replying to all queries.
requested documents are in your gmail account. Best regards. please do continue to share your thoughts and insights on uploaded videos which are useful to many others. Namaste
Thank you sir. Sure sir, I will keep posting my thoughts as that is catalyzing me to listen to the discourses with more attention, and it is a joy listening to the words of Guruvu garu.
Sir please share the files to hemanth1298@gmail.com. I will be thankful to you..
Personally, practicing yoga saadhana under guruji has changed my life.... i need more inputs.....
Thanks very much for sharing gurujis talks. Incredibly informative and valuable. Can you please send me the notes as well. pawons@gmail.com
Thank you.
💐🙏🙏🙏💐
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Fantastic explanation with his own experience 🙏🙏🙏
Glad you liked it sir. Om NamaShivaya Siva Eva Guru
Sir, can you please give me pointers (links) to speeches where Sri Sivananda Murthy garu was explaining about pranavopasana & pranayama? Can the practices described by guruvu garu in those videos be considered as general instructions to any spiritual aspirant? or are they specific to those sadhakas to whom Guruvu garu was talking to in those personal discourses? Kindly shed some light.
Dharana veru idiverena guruji cheppandy🙏🙏
your request cannot be met via comments. please share your email contact for sharing fulll Guruji's text discourses which may help answer your questions. 🙏
🙏 I couldn’t understand how to do 3 times pranayama.please suggest how to proceed those who have vata prakruti. I am-doing twice pranavasadhana.I doubt whether I am doing correctly.please help me
Please share your contact mail with @mrskk99 so I can send material that is given by Guruji. Namaste
May Guruji's Blessings shower on all of humanity and in all continents Aum NamaShivaya Siva Eva Guru Aham Sivananda
🙏🙏🙏guruji cheppinadi konchemu details ga cheppandy please
The ultimate speaks about the ultimate goal
Rameshji, Please share your contact info for mailing follow up information on the subject. Namaste
@@mrskk99 ramesh_pvsl@yahoo.com. 9347263367 mobile number
@@mrskk99 thank you very much sir
@@mrskk99 can i get the information sir my email id is katikanenisandhya@gmail.com
Om namah shivaya namah
thank you.sir.can you please share furthur how to.do this meditation as guruji explained
Please share your contact mail so that I can send pdf text relating to the subject of your interest. Namaste
Sir thank u
Welcome
Can u give any suggestions for freshers in spiritual path
Sir kindly provide your email address. I have few queations relating to the practice which guruji has mentioned at 16.00 minutes in the above video clip.
Please share your contact info so that I can help your needs. Namasthe
ఇంతకీ అసలు విషయం అర్ధం కాలేదు అండి..3 టైమ్స్ చేయాల్సిన సాధన ఏంటి ఎలా అన్నది తెలీలేదు
there are more discourses relating to the subject which may help you....
@@mrskk99 ఉత్తరం.వైపు దిండు పెట్టుకోండి పడుకోండి అన్నది అర్ధం అయింది అండి...మరి ప్రాణాయామ సాధన ఎలా చేయాలి పడుకొని... పూర్తిగా క్లియర్ గా ఈ వీడియో లో చెప్పిన సాధన అర్ధం కావడం లేదు అండి
@@TIMESOFTELUGUSri Please read comments above
@0:48
అంగుష్టపురుషుడే అన్నీ అనుభవిస్తున్నాడు. మిగతా ఇంద్రియాలన్నీ వాటిని report చేస్తున్నాయే కాని అనుభవించడంలేదు.
ఇంద్రియముల శక్తి సడలిపోయినా తపస్సు సాగుతుంది.
మనసుతోప్రారంభమై బుద్ధి, చిత్తం అహంకారాలవరకూ వెళ్తుంది. అనుభవం అంగుష్ఠపురుషునిదే.
ఈ ధ్యానంచేయగా శరీరమాత్రములైనదోషాలన్నీపోయి పూర్వపు రుగ్మతలన్నీపోయి ధాతువులు వృద్ధిపొందుతాయి. ఇవి ఆమార్గంలో సహజంగా లభిస్తాయి.
అత్యుత్తమమైన మార్గం
@4:45 వెలకితలా పడుకోండి -తలక్రింద మెడక్రింద చిన్న సపోర్టు పెట్టుకుని ఉత్తరంవైపు తలపెట్టుకుని ప్రణవాన్నేభావించండి. అంగుష్టమాత్రుడే (thumb sized self) అదిచేస్తున్నాడు అని గమనించండి.
@7:16 బ్రహ్మాండంలో రహస్యాలు, లోకాలు దర్శనం అవుతాయి. గురువంటే ఎవరో, వారి అనుగ్రహమూ అర్థమౌతుంది.
ఒకాయన డెబ్భైరెండేళ్లవయసులో నాదగ్గరకువచ్చి నా ఈ మార్గం తెలుసుకుని చివరి పదేళ్లు ఆ అనుభవాన్నిపొందారు.
మీరైనా ఇట్టి సాధనచేసి ఫలితాలనుపొందగలరు.
@8:58 బ్రతికివుండగానే మృత్యు అనుభవాన్నిపొందగలరు, మీ శరీరాన్ని అందులోంచి బయటకువచ్చి చూడగలరు.
సంకల్పసిద్ధి కలుగుతుంది.
@9:58 గురువుగారిజాతకాన్ని చూసిన పెద్ద జ్యోతిష్కుడు వారి జాతకానికి వారి జీవనానికీ సంబంధమేలేదని తేల్చివేసారు. భౌతికమైన పరిస్థితులలో అయితే వారికి పత్నీయోగంలేదని, ఏభైయ్యెనిమిదేళ్లపై ఆయుర్దాయం కనబడలేదని చెప్పారు. అయితే తాను శరీరంనుంచి విడివడినవానికి ఇవేవీ అంటవుగదా!
@11:00 నాతో అనుబంధం ఏర్పడినవారికి ఏఫలితమూ లేకపోతే ఎలా! వారీ ఈ గొప్ప ఫలాన్నిపొందుతారు.
సూర్యచంద్రులు, రాత్రీపగళ్లవలన మనిషి ఆయుర్దాయం తరుగుతోంది. Sun and Moon are subtly influencing in shadow form within, which is resulting in aging. ఈ మార్గాన్ననుసరించినవారు aging ని overcome చేస్తారు.
@14:20 దీనికి ఆహారవిహారనియమాలేమీ లేవు. బ్రహ్మచర్యం ఇత్యాది నియమాలుకూడా లేవు.
@16:01 ప్రాణాయామంతో దహరాకాశంలో ఓంకారంచేస్తున్న అంగుష్టమాత్రపురుషుని హృదయంలోని బిందువు వెలుగుని దానిచుట్టూవున్నశూన్యస్థానాన్ని ..నీవారశూకవత్ తన్వీ పీతాభాస్వత్యణూపమా ధాన్యపుగింజముల్లంతవున్న అట్టిదాన్ని చూడండి. సబ్రహ్మ-సశివః-స ఇంద్రః-స అక్షరః.. అదే బ్రహ్మ, అతడే శివుడు..
ఆ వెలుగుచుట్టూ ఏమీవుండదు, గుణములూరూపమూ ఏవీ వుండవు. Bulbలో filament దగ్గర intensity చాలా ఎక్కువ వుంటుంది, ఆ వెలుగులో దానిచుట్టూవున్నవేవీ కనపడవు.
ఎంత వెలుగంటే అక్కడ ఈ సూర్యచంద్రుల ప్రభావం వుండదు, న తత్రసూర్యోభాతి నచన్ద్రతారకం .. @19:45 అనేకజన్మల సంస్కారాలు, పుణ్యాలు, పాపాలు, కర్మలు అన్నీ నశిస్తాయి. మరో జన్మ కావాలనుకుంటేతప్ప వుండదు. కర్మను నాశనం చేసుకునే మార్గం ఇది.
కొత్తగా వచ్చినవారికి ఇది అబ్బురంగా అనిపించవచ్చు..ఏమిటీ,అనేకజన్మల కర్మ ఇట్టే నశిస్తుందా! అంత ఈజీయా అని సందేహం కలుగవచ్చు. నిజంగా ఇది సులభమే.
@21:40 భగవంతుని అనుగ్రహంచే ఇది పూర్వమే ప్రసాదించబడినది.
@22:00 దీనికి ఇన్నిగంటలు చేయాలని, ఈ సమయంలో చేయాలని నియమమేమీలేదు.
మూలాధారంలో గణపతి వున్నాడు. ఆయన అనుమతితో ఆయన అనుగ్రహంతో జీవాత్మభావనను వదలగలుగుతారు.
అంగుష్టపురుషుడు హృదయంనుంచి మూలాధారానికివచ్చి గణపతి అనుమతితో వారితుండం హృదయంవైపు చూపే మార్గంలో ప్రయాణించి అక్కడ(అనాహతంలో) సాధనచేస్తాడు జీవుడు.
గురువుతో సహజీవనంచేసినవారికి వచ్చే మహాఫలం అది.
దీనిలో కొంత ప్రాణాయామం ఉంటుంది. 24 గంటల్లో మూడుమాట్లు చేయాలి..రెండు sittings మధ్య gap 8గంటలు దాటకూడదు.
శివాయ గురవే నమః 🙏